బాలు గారి పాటలు వింటుంటే కన్నీళ్లు ఆగటం లేదు మీరు మాకు దూరం అవ్వలేదు సర్, పాటల రూపంలో మా మధ్యనే ఉన్నరు ఎప్పటికి ఉంటరు గాన గాంధర్వం మీ సొంతం, దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం సర్,మీ గాంధర్వం చరణ్ గారి గొంతులో మ్రెగటం మా అదృష్టం
మీరు ఎక్కడ ఉన్న మీరు ఆలపించిన పాటలు, మాటలు, ఎప్పటికి అలా నే ఉండిపోతాయి సర్. దేవుడు ఎప్పుడూ మిమ్ములను కారుణిస్తాడాని అనుకొంటున్న. ఓ దేవుడా మా బాలు సర్ నీ కాపాడు. మరల జన్మ ఇవ్వు స్వామి.
ఎంతటి గొప్ప చిలిపి మనిషి... గొప్ప వ్యక్తిత్వం కలగలిపిన మనిషి... మానవత్వం కలిగిన మనిషి... గౌరవం...ఆత్మీయత...ఒదిగి ఉండే మేరుపర్వతం బాలూ గారు. మీరు ఇలా ఉన్నారు కాబట్టే మీ కుమారుడు చరణ్ కి అది శ్రీరామ రక్ష... మనం చేసిన మంచి చెడులు మన పిల్లలను కాపాడతాయి అంటే ఏమో అనుకున్నాను. మీ వ్యక్తిత్వం మీ మంచితనం మీ గొప్పతనం మీ కుమారునికి జడ్ ప్లస్ సెక్యూరిటీ...
మీ పాటలు వింటుంటే ఎన్ని టెన్షన్లు ఉన్న మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్ ఇలాంటి పాటలు మాకు ఇంకెవరు పాడుతారు సార్ మీరు పాటలు రూపంలో మాతోనే ఉంటారు ఐ మిస్ యూ సార్ మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను
మిమ్మల్ని ఎలా మర్చిపోతాం బాలు సార్ మీ మాటలు, పాటలు ఎప్పుడూ మాతోనే దేవుడు మీకు ఎంత చక్కని స్వరం ఇచ్చారు మిమ్మల్ని దేవుడు అప్పుడే ఎందుకు పిలిచారు అర్థం కావడం లేదు. We miss you sir
నా భార్య అడుగుతున్నది, ఎందుకు, మీ కళ్ళ వెంట అలా నీళ్లు వస్తున్నాయి అని. ఏం చెప్పాలి, 70 ఏళ్ల నా జీవితంలో 50 ఏళ్లకు పైగా మహానుభావుడు S P బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ హాయిగా గడిపేసాను. ఇప్పుడు ఈ మిగిలిన జీవితం బాలసుబ్రహ్మణ్యం లేరనే కఠిన సత్యం జీర్ణించుకోలేక గుండె కరిగి నీరై కళ్ళవెంట కారుతున్నాదని చెప్పలేక కళ్ళు తుడుచుకున్నాను. బాలసుబ్రహ్మణ్యం లేరనే సత్యం ఈ మిగిలిన జీవితాన్నంత వెంటాడుతుందన్న, ఆ బాధ ఒకరితో చెప్పుకునేది కాదని, చెప్పుకుంటే తీరేది కాదని ఎలా చెప్పేది, ఎవరికి చెప్పేది. బరువెక్కిన గుండెతో ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.
Avunu sir meeru cheppindi nijame.. Naa vayasu mee vayukante 40 years takkuve ayina "balu gari galam maa tharaniki teeyani swaram".Aayana lerane thalapu sangeeta saamrajyanike kadu manalanti endariko teerani lotu. We all miss a legendary singer who is a son of saraswathi maata
భగవంతుడు మహా స్వార్థపరుడు, ఎందుకంటే భూలోకంలో మానవుల్ని ఎక్కువగా ఆనందింపడడం యిష్టంలేక మిమ్మల్ని ఎత్తుకెళ్లి వాళ్ళలోకంలో మీచేత పాడించుకొంటూ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తున్నారు, కానీ మీరు ఎక్కడ ఉన్నా పాటకు రారాజు మీరేనండీ.....😢😢😢
😭😭😭😭😭😭❤️❤️❤️ లవ్ యూ ఫర్ ఎవర్ బాల మీ పాట వింటూ నిద్ర పోఎవాళ్ళం ఇప్పుడు ఏడుపు ఆగక నిద్ర కు ముందుపాటలు వినడం మానేశాం . ఎంత పని చేశావయ్యా : వెంకయ్య అన్నమయ్య ఉన్నారు. కదా నీ దగ్గర మాకు బాలని కొన్ని రోజులు ఉంచాల్సింది. కదా వెంకన్న😭
ఇలా ఆయన పాట వింటూఉంటే ఇంకా మన మధ్యే ఉన్నారు అనిపిస్తుంది... భౌతికంగా ఆయన మన మధ్య లేకపొవచ్చు.కానీ ఆయన పాట ఈ సృష్టి ఉన్నoత వరుకు మనతోనే ఉంటుంది...MISS U SPB...SIR .....
S.P. బాల సుబ్రహ్మణ్యం గారు నిజంగా కారణజన్ముడు. తెలుగు శ్రోతలను అలరించాడానికోసమే జీవించారు, మహానుభావుడు. ఆయనగారి మనతో లేరు అనుకున్నప్పడల్లా మనసులో ఎంతో బాధగా ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవతలందరినీ కోరుకుంటున్నాను.
అద్భుతమైన గాయకుడు బాలుగారు ఇక లేకపోవడం చాలా విచారకరం. మనం ఆయనను కోల్పోవడానికి సైన్సుమీద మనకున్న అగౌరవమే కారణం తప్ప మరోటి కాదు. కరోనా విజృభిస్తున్న కాలంలో 74 యేళ్ళ వయసున్న ఒక సీనియర్ సిటిజన్ ని ఒక టీవీ షో కి రమ్మని పిలవడం అసలైన ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. "రివర్స్ ఐసోలేషన్" చేసి ఉండింటే, వయసు మీద పడిన వారిని అసలు బయటకే రానీయకుండా ఇంట్లోనే ఐసోలేట్ చేసి ఉండింటే బాలుగారికసలు ఈ ఇబ్బందే వచ్చి ఉండేది కాదు. టీవీ షో నిర్వాహకులకైనా పెద్దాయనని ఇబ్బంది పెట్టకూడదని తెలియకపోయిందే. కనీసం బాలుగారి బంధు మిత్రులైనా ఈ సమయంలో గాదరింగ్ లు వద్దని వారించలేకపోయారా?. పాటలు పాడినా, గట్టిగా మాట్లాడినా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని డాక్టర్లం చెబుతూనే ఉన్నాం కదా. చూడండి మనకు సైన్సు పట్ల ఎంతటి నిర్లక్ష్యమో!. జులై 30 న ఆయన "సామజవరగమనా" అనే టీవీ షో అటెండ్ అయ్యారు. ఆ షోలో అటెండ్ ఐన అందరికీ పాజిటివ్ వచ్చింది బాలుగారితో సహా. మిగితా వారికి కరోనా తగ్గింది. కానీ బాలూ గారు వయసులో పెద్దవారుకదా. కనీసం ఆయన వయసుకు గౌరవం ఇవ్వలేని తెలివి మన చదువులదా?. ఆయనని ఈ సమయంలో పిలవవలసినంత అవసరమేమొచ్చింది?. ఆ మొత్తం ప్రోగ్రామ్ జరిగిందే బాలు గారిని ఈ దశలో కోల్పోవడం కోసమనేలా ఉంది. ఇపుడు ప్రోగ్రామ్ జరగకపోతే ఏం కొంపలు మునిగేవి?. గౌరవమే లేదు. సైన్సంటే గౌరవం లేదు. కరోనా వచ్చి ఆరు నెలలు దాటినా దాని బారినుంచి ఎలా రక్షించుకోవాలో ఈ రోజుకీ అవగాహన రాకుంటే అసలు చదివేదేమి చదువులు, పనికిమాలిన చదువులు కాకుంటే. ఈ రోజుకీ కరోనా వైరస్సే లేదనే వాట్సాప్ మేధావులున్నారంటే ఏం చెయ్యాలి?. ఏదేమైనా బాలు వంటి గాయకుడికి రావలసిన కష్టం కాదిది. చాలా దుఃఖంగా ఉంది. వుయ్ మిస్ యూ సర్! 🙏🙏🙏.
Well said sir leka pothe balugaru inkoka 10 years padutu undevaru even at his age his voice reach is amazing not even slightest shivering in voice etc . It's a irreplaceable loss
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా....శెలవు మహాశయా... శెలవు....🙏🙏😔😔😔బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... 🙏🙏🙏🙏🙏🙏
అసలు నీ మెదడుకు ఇంత పదును ఎలా ఇచ్చాడయ్యా,ఆ దేవుడు!!ఇక నీ కంఠం గురించి ఏమని మాట్లాడేది!! ఎవరయ్యా చెప్పింది నీవు లేవని!!నీవెప్పుడు దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నావు,తండ్రి.ఇకనైనా ప్రశాంతంగా ఉండనీ నీ ఆత్మ.🌺🌺🌹🌹🙏🙏
మీరు మీ పాట లో బ్రతికే ఉన్నారు సార్, గ్రేట్ లెజెండర్ సింగర్, మీ పాట పడాలంటే, మరో జన్మం మీరే sp బాలసుబ్రమణ్యస్వామి లాగా, పుట్టాలి, అది మీకే సాధ్యం. ఐ లవ్ sp బాలు.
బాలు గారి గాత్రం ఇక ఎప్పటికీ రాదు.. రాబోదు..ఆయన పాట తెలుగు జాతి ఉన్నంతవరకూ..వుంటుంది..వింటూనే వుంటాం..వింటూనే బ్రతికేస్తాం.బాలు సార్..మిమ్మల్ని మేము miss అయ్యాం..సార్..
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ బాలు సర్ లాంటి లెజెండరీ సింగర్ ని మన సౌత్ ఇండస్ట్రీ & మన భారతదేశంలో పుట్టించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
గుండెలోని బాధ కంట్లోనుండి కారుతూ గొంతు నొప్పిగా వుంది... బాలుడు మనలని వొదిలి వెళ్ళాడు 😭😭 8:10, 58:24 పాట గురించి పాటలోని పదాలగురుంచి ఇంక మాకు ఎవరు వివరించాలి... 13:45 ఈ నవ్వు ఇక రికార్డింగ్స్ లోనేనా 23:18, 36:10
నేను నిబ్బరంగా చెప్పగలను నిజమైన కళా కారుడు ఎప్పుడూ నెర్చుకోవాలి అని తన్ను తాను తగ్గించుకొని జీవించాలి అని ప్రతీ నిమిషాం తపన పడతాడు దీనికి ఉదాహరణ 1బాలు సార్ 2పసిహుదయుడు మెగాస్టార్ 3 సూపర్ స్టార్ రజనీ సార్ 🙏
చాలా మిస్ అయ్యాం ఆ ' గానగంధర్వడు ' స్వర్గంలో ' దేవత, దేవుడలని అలరించడానికి వెళ్లిపోయి మనకి చాలా దూరమయ్యారు .... తెలుగు పాటలను అజరమరం చేసిన ఆ మహనీయునికి పాధాబివందనాలు. భౌతికంగా దూరమైనా తన పాటలతో వంద సంవత్సరాలు జీవించే వుంటారు...
మీరు సంగీత ప్రపంచానికి చేసిన సేవ చిరస్మణీయుము... కన్నీటితో ఆశ్రునివలి ఇవ్వడం తప్ప ఏమీ చేయలేము... 😓😓 మీ ఆత్మకు శాంతి చేకూరాలి ఆశిస్తున్నాం బాలు గారు...💐💐
Your voice make me understand great ness of Sangeetham...and it a raised the boundary’s between educationed people and uneducated people... even if we don’t understand the meaning fully... every body can enjoy the sweetness
మూడు, నాలుగు రోజుల్లో ఆరోగ్యంగా తిరిగి వస్తానని చెప్పి ఎప్పటికీ తిరిగి రాని లోకానికి వెళ్లి మా అందరికీ తీరని అన్యాయం చేశారు. మళ్ళీ గాయకుడిగానే పుట్టండి. అప్పటి వరకు మీరు మాకు మిగిల్చిన మీ గానామృతాన్ని గ్రోలుతుా, మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము.
We are unable to believe that he is no more bodily but may be we are feeling his presence of spirit more. Gifting his entire life for music enthralling audiences around the world not only by his wonderful rendering but also with his eloquent speeches paying respect to writers & composers that nobody can ever lingering to one's memory.
ఎస్పీ బాలు గారి కొన్ని పాటలు వింటూ ఉంటే సముద్ర స్నానం చేసినట్టు సంగీత స్నానముసంగీత స్నానం దైవదర్శనంగా ఉదయం ఒప్పోంగుతూ ఉంటుంది ఆ మంచి బాణీతో పదాలను రాసిన వారికి పాడిన వారికి సంగీత కళాకారులు అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు
Though physically you are not with us, you will remain for some decades in the minds and throats of people living and to come. Great man. Never before and never after.
బాలు గారు మూడు తరాలకు మధురమైన పాటలు పాడి అందించిన మీరు, ఎప్పటికీ పాటల రూపంలో ఈ లోకం ఉన్నంత వరకు జీవించే ఉంటారు.మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ 🙏🙏🙏 జోహార్లు 🙏🙏
Miru lekapothe chalaa aagipothay Balu Gaaru..chalamandi aagipotharu..I Still don't have enough strength to bear this loss 😭😭😭 RIP Sripathi Panditharadhyula Balasubrahmanyam Garu !!!
GAANA GANDHARWA LEGEND SPB GAARU VANDANAM MEEKU MEERAY SAATI THANKS A LOT FOR THE WONDERFUL MUSIC 🎶THERAPY TO PURIFY OUR HEARTS AND SOULS 🕉🙏 Alive in our hearts forever ♥
నాకు మా అమ్మ నాన్న అంటే చాలా చాలా ఇష్టం.. దేవుడు ప్రత్యేకమై నీకు ఏ వరం కావాలని కోరుకోమంటే.. గాన గంధర్వులు శ్రీ S P బాలసుబ్రమణ్యం గారిని బ్రతికించమని కోరుకుంటాను.. సూర్యుడు ఒక్కడే.. చంద్రుడూ ఒక్కడే ఈ సృష్టి కి దేవుడు ఒక్కడే.. ఈ ప్రపంచంలో SP బాలసుబ్రమణ్యం గారు ఒక్కరే...
మీ లాంటి అద్భుతమైన గాయకుడు పుట్టిన భూమి మీద మేము కూడా పుట్టి మీ పాటలు వినడం మా అదృష్టం.. మీరు భౌతికంగా లేకపోయినా భూమి అంతరించరించేవరకు మీ పాట ఉంటుంది 🙏🙏🙏🙏
SPB IS ONE OF THE INDIA'S BEST SINGER, IT WOULD BE EVEN WRONG TO SAY THE GREATEST SINDER BECAUSE HE IS PERHAPS NOT A TRAINED SINGER BUT HAS SUNG MAXIMUM SONGS DEVOTIONAL + FILM SONGS COVERING approximately 60K SONGS WHICH I THINK NO ONE CAN EVER COME CLOSER. THIS IS a Great achievement and india should be proud of the same and recognise him for the highest recognition. You will be remembered for many generations to come. Miss you
నీవు మరణంలేని మనిషివి పెద్దాయనా....నీకు సాటి ఎవరూలేరు బాలుగారూ మేమందిస్తున్నాము కన్నీటివీడ్కోలు
బాలు గారి పాటలు వింటుంటే కన్నీళ్లు ఆగటం లేదు మీరు మాకు దూరం అవ్వలేదు సర్, పాటల రూపంలో మా మధ్యనే ఉన్నరు ఎప్పటికి ఉంటరు గాన గాంధర్వం మీ సొంతం, దేవుడు మాకు
ఇచ్చిన గొప్ప వరం సర్,మీ గాంధర్వం చరణ్ గారి గొంతులో మ్రెగటం మా అదృష్టం
🎉
🎉
మీరు ఎక్కడ ఉన్న మీరు ఆలపించిన పాటలు, మాటలు, ఎప్పటికి అలా నే ఉండిపోతాయి సర్. దేవుడు ఎప్పుడూ మిమ్ములను కారుణిస్తాడాని అనుకొంటున్న. ఓ దేవుడా మా బాలు సర్ నీ కాపాడు. మరల జన్మ ఇవ్వు స్వామి.
Excellent ,high energitik singing ee vayasulo SP baalugaaru.
ఎంతటి గొప్ప చిలిపి మనిషి...
గొప్ప వ్యక్తిత్వం కలగలిపిన మనిషి...
మానవత్వం కలిగిన మనిషి...
గౌరవం...ఆత్మీయత...ఒదిగి ఉండే మేరుపర్వతం బాలూ గారు.
మీరు ఇలా ఉన్నారు కాబట్టే మీ కుమారుడు చరణ్ కి అది శ్రీరామ రక్ష...
మనం చేసిన మంచి చెడులు మన పిల్లలను కాపాడతాయి అంటే ఏమో అనుకున్నాను.
మీ వ్యక్తిత్వం మీ మంచితనం మీ గొప్పతనం
మీ కుమారునికి జడ్ ప్లస్ సెక్యూరిటీ...
Excellent words 👍👌😘
Miss u Balu garu 😭🙏
Super no words of your comment sir❤❤❤❤lovely words😊
🎉🎉🎉 ఆయన పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగాటే ఎంతో మంది ఉన్నారు అని దేవుడితో సమానంగా ఉంటాయి కదా
మధ్యమవతి that is sp balu garu ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి మంచి బాలుడు దొరికితారు మన హయాంలో
మీ పాటలు వింటుంటే ఎన్ని టెన్షన్లు ఉన్న మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్ ఇలాంటి పాటలు మాకు ఇంకెవరు పాడుతారు సార్ మీరు పాటలు రూపంలో మాతోనే ఉంటారు ఐ మిస్ యూ సార్ మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను
Am also like spb
ఆయన పాటల రూపంలో మనతోనే ఉన్నారు , ఆయన లేరని నేననుకోటంలేదు
Spb song vinte chalu , refresh mind cool. Miss you.
❤
@@ramreddygangilla9783you are ❤❤😂😂😂❤a
బాలుగారు మీరు మా మధ్యలో లేరన్న నిజాన్ని తలుసుకుంటుంటే మా నయనాలు జలపాతలుగా మారుతున్నవి...
తండ్రిని కోల్పోయినట్టుంది..
చాలా బాధగా ఉంది...
మిమ్మల్ని ఎలా మర్చిపోతాం బాలు సార్
మీ మాటలు, పాటలు ఎప్పుడూ మాతోనే
దేవుడు మీకు ఎంత చక్కని స్వరం ఇచ్చారు
మిమ్మల్ని దేవుడు అప్పుడే ఎందుకు పిలిచారు అర్థం కావడం లేదు. We miss you sir
ఆయనని అక్కడ పడటానికి పిలిచాడు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అన్నమయ్య కీర్తనలు రచించడానికి అక్కడికి పిలిపించుకున్నారు
స్వరాభిషేకం లో పాట పాడిన తరువాత spb గారు పాటకు సంబందించిన పాత విషయాలు ఎంత అందగ గుర్తు పెట్టుకొని చెప్తారు
We miss u lot sir
100% నిజమే మరి
N@@polayyapalteti7753
Ne zoologické @@polayyapalteti7753
ppppp
ఓ గాన గాంధర్వ ఎక్కడున్నవయ్యా ఒక్కసారి వినిపించు దేవుడా మా బాలు నీ మాకు ఎచ్చేవయ్యా
బాలు గారి పాటలు, మాటలు తేట తెనుగు ఊటలు వాటిని 50 ఏళ్లుగా ఆస్వాదిస్తున్న నేను ఎంతో భాగ్యవంతుడను. వారు లేని లోటు నిజంగా ఎవరూ పూడ్చలేనిది. ధన్యోస్మి.
888j
@
బాలు గురువు గారు మీకు మీరే సాటి . పాటైన,మాటైనా సూపర్.మీకు సమకాలికులు గా పుట్టటం మా అద్రుష్టం
నా భార్య అడుగుతున్నది, ఎందుకు, మీ కళ్ళ వెంట అలా నీళ్లు వస్తున్నాయి అని. ఏం చెప్పాలి, 70 ఏళ్ల నా జీవితంలో 50 ఏళ్లకు పైగా మహానుభావుడు S P బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ హాయిగా గడిపేసాను. ఇప్పుడు ఈ మిగిలిన జీవితం బాలసుబ్రహ్మణ్యం లేరనే కఠిన సత్యం జీర్ణించుకోలేక గుండె కరిగి నీరై కళ్ళవెంట కారుతున్నాదని చెప్పలేక కళ్ళు తుడుచుకున్నాను. బాలసుబ్రహ్మణ్యం లేరనే సత్యం ఈ మిగిలిన జీవితాన్నంత వెంటాడుతుందన్న, ఆ బాధ ఒకరితో చెప్పుకునేది కాదని, చెప్పుకుంటే తీరేది కాదని ఎలా చెప్పేది, ఎవరికి చెప్పేది. బరువెక్కిన గుండెతో ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.
Avunu sir meeru cheppindi nijame..
Naa vayasu mee vayukante 40 years takkuve ayina "balu gari galam maa tharaniki teeyani swaram".Aayana lerane thalapu sangeeta saamrajyanike kadu manalanti endariko teerani lotu.
We all miss a legendary singer who is a son of saraswathi maata
Ala em ledu... Balu is different! Ayanaki minchina vadu puttaledu.. puttaru.. anthe
😢
😢😢😢😢😢. చాలా బాధగా ఉంటుంది ...మనలో Talent ఉన్న. కూడా దాన్ని ఎవరు గుర్తించకపోతే చాలా చాలా బాధగా ఉంటుంది beacouse offf నేను
😢
స్వర్గలోకంలో కూడా తన స్వరం తో మంత్రముగ్ధుల్ని చేయాలని ఆహ్వానం అందినట్లుంది అందుకే మనందరినీ వదిలి వెళ్ళాడు
🙏🙏🌹🌹🙏🙏
Exactly
@@mopurishanker751lo
hmmm
Aa devudu lanti vallu malli inkapudu puutaru mahanubhavudu
అబ్బా, మీ గొంతులో ఆ దేవుడు అమృతం పోసాడా అయ్యా, ఎన్ని యుగాలు మారిన మీ లాంటి సింగర్ పుట్టరు. మీకు మీరే సాటి ♥️♥️♥️♥️♥️
0:01 0:01 😅 0:01
అవును నిజం 🤝🤝🤝
as a DEèeèdf¾⁵1k@@singaporeAbbai705
😊
😊
మీ పాట విన్న ప్రతిసారి మీరు మా ఎదురుగా ఉన్నట్టే వుంటారు....
మీరు లేని లోటు తీరలేనిది😢😢😢😢
ఇంత పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేసిన ఈ టీవీ యాజమాన్యానికి
భగవంతుడు మహా స్వార్థపరుడు, ఎందుకంటే భూలోకంలో మానవుల్ని ఎక్కువగా ఆనందింపడడం యిష్టంలేక మిమ్మల్ని ఎత్తుకెళ్లి వాళ్ళలోకంలో మీచేత పాడించుకొంటూ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తున్నారు, కానీ మీరు ఎక్కడ ఉన్నా పాటకు రారాజు మీరేనండీ.....😢😢😢
😂😂😂😂😂😂😂
దేవుడు కాదు చైనా వాళ్ళు బాలు గార్ని తీసుకోని పోయారు పాపం 😭
దైవము పాటలు తక్కువ,సినిమా పాటలు ఎక్కువ కాబట్టి అనుకుంటున్నాను
మహానుభావుడు జీవించిన కాలంలో మేము పుట్టడం మా అదృష్టం
నిజమే 🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻
❤
@@usharani9242
Hu,
0 cu ❤❤ huy hu hu hu😮
🎉
ఈ విశ్వం ఉన్నంతవరకు మీపాట ఉంటుంది సార్.
బాలు సార్ మీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
🎹
Bhargav
@@k.hanmanthraok.hanmnthrao8681 .
బాలు గారు మీ మధురమైన గానంతో అందరి మనసులొ చెరగని ముద్ర వేశారు మీరు లేని లోటు ఎవరు తీర్చలేనిది
Vav
బాలు గారు మీ పాటలు వింటూ టే కన్నీరు వస్తుంది sir
@@yoghesh7999 !
YES
😭😭😭😭😭😭❤️❤️❤️ లవ్ యూ ఫర్ ఎవర్ బాల మీ పాట వింటూ నిద్ర పోఎవాళ్ళం ఇప్పుడు ఏడుపు ఆగక నిద్ర కు ముందుపాటలు వినడం మానేశాం . ఎంత పని చేశావయ్యా : వెంకయ్య అన్నమయ్య ఉన్నారు. కదా నీ దగ్గర మాకు బాలని కొన్ని రోజులు ఉంచాల్సింది. కదా వెంకన్న😭
Sir, మీరు లేరన్న నిజాన్ని ఇప్పటికీ మేము అంగీకటించలేక పోతున్నాం సర్.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలా ఆయన పాట వింటూఉంటే ఇంకా మన మధ్యే ఉన్నారు అనిపిస్తుంది... భౌతికంగా ఆయన మన మధ్య లేకపొవచ్చు.కానీ ఆయన పాట ఈ సృష్టి ఉన్నoత వరుకు మనతోనే ఉంటుంది...MISS U SPB...SIR .....
G+3 in 100 sq yards with beautiful interiors my brother House tour in my channel friends plz watch 👍 definitely it will be use 👍 tq 🙏
0
❤.m
.
..❤😊
😊
చాలా నిరాడంబరమైనగాయకుడు
❤
పాట బ్రతికున్న వరకు మీరు బ్రతికున్నట్లే బాలు గారు..... మా జనరేషన్ వాళ్ళం అదృష్టవంతులం .. ఎందుకంటే మీరు మా కాలములో పాడటం....
ఎంత ఎదిగినా అంతగా వొదిగి వుండే ఒక అద్భుతమైన కళా శృష్టి బాలు గారు
Ll
Ll
పాట చెరిగిపోని జ్ఞాపకం .....ఆనాటి జీవన పరిస్థితులకి దర్పణం ...
బాలుగారి గొప్ప గాయకుడు మన తెలుగు సీమ లో పుట్టడం ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ విషయం. అలాంటి గొప్ప గాయకుడు ఇక పుట్టరు. ఆయన అమరజీవి.
మహా అద్భుతం మీ పాటలు వినే భాగ్యం కలిగినందుకు నిజంగా నా జన్మ తరించింది 👌👌👌❤️❤️❤️❤️❤️
బాలు.... మీరంటే అందుకే అంత ఇష్టం.... నీవు లేని లోటు... జీర్ణించుకోలేక పోతున్నా ము....😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏👌👌👌👌👌😭😭😭
Sereha
Nizam ga ....
@@pragnyagala )/*
@@shirishashirisha472 mil
S.P. బాల సుబ్రహ్మణ్యం గారు నిజంగా కారణజన్ముడు. తెలుగు శ్రోతలను అలరించాడానికోసమే జీవించారు, మహానుభావుడు. ఆయనగారి మనతో లేరు అనుకున్నప్పడల్లా మనసులో ఎంతో బాధగా ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవతలందరినీ కోరుకుంటున్నాను.
Very nice and interesting programme.
ఆ మహానది బావిని గానం, పాటలు వింటూ వుంటే ఎంతో హాయిగా, ఆనందంగా, చెప్ప లేను❤
అద్భుతమైన గాయకుడు బాలుగారు ఇక లేకపోవడం చాలా విచారకరం.
మనం ఆయనను కోల్పోవడానికి సైన్సుమీద మనకున్న అగౌరవమే కారణం తప్ప మరోటి కాదు.
కరోనా విజృభిస్తున్న కాలంలో 74 యేళ్ళ వయసున్న ఒక సీనియర్ సిటిజన్ ని ఒక టీవీ షో కి రమ్మని పిలవడం అసలైన ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. "రివర్స్ ఐసోలేషన్" చేసి ఉండింటే, వయసు మీద పడిన వారిని అసలు బయటకే రానీయకుండా ఇంట్లోనే ఐసోలేట్ చేసి ఉండింటే బాలుగారికసలు ఈ ఇబ్బందే వచ్చి ఉండేది కాదు. టీవీ షో నిర్వాహకులకైనా పెద్దాయనని ఇబ్బంది పెట్టకూడదని తెలియకపోయిందే. కనీసం బాలుగారి బంధు మిత్రులైనా ఈ సమయంలో గాదరింగ్ లు వద్దని వారించలేకపోయారా?. పాటలు పాడినా, గట్టిగా మాట్లాడినా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని డాక్టర్లం చెబుతూనే ఉన్నాం కదా. చూడండి మనకు సైన్సు పట్ల ఎంతటి నిర్లక్ష్యమో!.
జులై 30 న ఆయన "సామజవరగమనా" అనే టీవీ షో అటెండ్ అయ్యారు. ఆ షోలో అటెండ్ ఐన అందరికీ పాజిటివ్ వచ్చింది బాలుగారితో సహా. మిగితా వారికి కరోనా తగ్గింది. కానీ బాలూ గారు వయసులో పెద్దవారుకదా. కనీసం ఆయన వయసుకు గౌరవం ఇవ్వలేని తెలివి మన చదువులదా?. ఆయనని ఈ సమయంలో పిలవవలసినంత అవసరమేమొచ్చింది?. ఆ మొత్తం ప్రోగ్రామ్ జరిగిందే బాలు గారిని ఈ దశలో కోల్పోవడం కోసమనేలా ఉంది. ఇపుడు ప్రోగ్రామ్ జరగకపోతే ఏం కొంపలు మునిగేవి?. గౌరవమే లేదు. సైన్సంటే గౌరవం లేదు. కరోనా వచ్చి ఆరు నెలలు దాటినా దాని బారినుంచి ఎలా రక్షించుకోవాలో ఈ రోజుకీ అవగాహన రాకుంటే అసలు చదివేదేమి చదువులు, పనికిమాలిన చదువులు కాకుంటే. ఈ రోజుకీ కరోనా వైరస్సే లేదనే వాట్సాప్ మేధావులున్నారంటే ఏం చెయ్యాలి?.
ఏదేమైనా బాలు వంటి గాయకుడికి రావలసిన కష్టం కాదిది. చాలా దుఃఖంగా ఉంది. వుయ్ మిస్ యూ సర్! 🙏🙏🙏.
S Sir ur absolutely right 😭😭😭😭😭😭
It's true amduke alage jarigiundavachu andarm kolpyamu mana singing icon
Well said sir leka pothe balugaru inkoka 10 years padutu undevaru even at his age his voice reach is amazing not even slightest shivering in voice etc . It's a irreplaceable loss
How diplomatically you expressed. Great
Absolutely right
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా....శెలవు మహాశయా... శెలవు....🙏🙏😔😔😔బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... 🙏🙏🙏🙏🙏🙏
రోజు మీ పాటలు వనకుండా మాకు తెల్లవారదు రాత్రి కాదు మా కన్నీటి వీడ్కోలు స్వీకారం సర్ 😭😭😭😭🎤🎤🎤
ఇదే కదా ప్రోగ్రమంటే ఇది కదా పాట పడే విధానమంటే సమజవరాగమనాలో అసలు ఏమి కనిపించడం లేదు
అసలు నీ మెదడుకు ఇంత పదును ఎలా ఇచ్చాడయ్యా,ఆ దేవుడు!!ఇక నీ కంఠం గురించి ఏమని మాట్లాడేది!!
ఎవరయ్యా చెప్పింది నీవు లేవని!!నీవెప్పుడు దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నావు,తండ్రి.ఇకనైనా ప్రశాంతంగా ఉండనీ నీ ఆత్మ.🌺🌺🌹🌹🙏🙏
U r right my dear brother
Thank you annagaru
❤
మీరు మీ పాట లో బ్రతికే ఉన్నారు సార్, గ్రేట్ లెజెండర్ సింగర్, మీ పాట పడాలంటే, మరో జన్మం మీరే sp బాలసుబ్రమణ్యస్వామి లాగా, పుట్టాలి, అది మీకే సాధ్యం. ఐ లవ్ sp బాలు.
మీ లాంటి మహా గాయకుడు ఈ యుగంలో పుట్టడం..అది ఈ భారతదేశం లో......మేము చాలా అదృష్టవంతులం....అయ్యా ❤💔😭😭😭
He is the legend one of the south ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
You are right brother
Hi
5
Telugu varu, aynanduku, kuda.
ఇ చంచలమైన మనస్సు ఎక్కడ అగాదు బాలు అనె గోంతువింటె చాలు హయిని పొందుతు అగుతుంది
Hddddd
మీ పాటలు వింటు ఉంటే ఈలోకం తెలీదు సర్ .మీ పాటలు వింటు బ్రతకేస్తాం సర్ 😭😭😭
బాలు గారి గాత్రం ఇక ఎప్పటికీ రాదు.. రాబోదు..ఆయన పాట తెలుగు జాతి ఉన్నంతవరకూ..వుంటుంది..వింటూనే వుంటాం..వింటూనే బ్రతికేస్తాం.బాలు సార్..మిమ్మల్ని మేము miss అయ్యాం..సార్..
అపురూపం, అనిర్వచనీయం, అరుదైన,అందమైన, అత్యంత మధురమైన ఆ కంఠం అజారామరం నిత్యము, సత్యము,వింటూ బతికెయ్యచ్చు
మనసు నిండి , ఉప్పొంగి కనుల నుండి కురుస్తుంది కన్నీటి తీరులో...మీరు దేవుడు sir 🙏🙏🙏🙏@SPB🙏🙏🙏
ఈ సంగీత ప్రపంచంలో మీరు లేని లోటు ఎవరు తీర్చలేనిది ఇతర గాయకులు చిన్న తప్పు చేసాన వాళ్ల తప్పులను తెలియపరిచే వారు సరిదిద్ది పాడించేవారు🙏🙏
బాలు సార్, మీరు లేకపోయినా మాకు మీరు ఉన్నట్టే ఉన్నారు. We miss u .
K n❤@@jamesnallamothu7699
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ బాలు సర్ లాంటి లెజెండరీ సింగర్ ని మన సౌత్ ఇండస్ట్రీ & మన భారతదేశంలో పుట్టించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
గుండెలోని బాధ కంట్లోనుండి కారుతూ గొంతు నొప్పిగా వుంది... బాలుడు మనలని వొదిలి వెళ్ళాడు 😭😭
8:10, 58:24 పాట గురించి పాటలోని పదాలగురుంచి ఇంక మాకు ఎవరు వివరించాలి...
13:45 ఈ నవ్వు ఇక రికార్డింగ్స్ లోనేనా
23:18, 36:10
Balu garu, we miss you. Evaru intha chakaga maku chepagalaru. 😢😢😢😢😢
@@vijayakumarsushma sa
We miss u sir me place ni evvaru full fill cheyyaleru
Ento sir e janam miru chanipoyaru ani antunaru....miku maranam enti sir mi pata vunnanta varaku miru matone untaru❤️😘😘😘😘😘😍
బహుశా దేవుడు లేడనిపిస్తుంది
ఆ మహానుభావుని విగ్రహాన్ని పెట్టి స్వరాభిషేక కార్యక్రమం చెయ్యండి పాడుతా తియ్యగా కూడా
Paata brathikunnantha Kalam meere prathi paata lo vinipistu kanipistuntaru
Really we are all miss you sir
We are blessed to have such great singer. He will live in our hearts for ever and ever
మీరు లేరని ఎవరు అన్నారు
మా మద్యే బ్రతికే వున్నారు వుంటారు
po
;.
@@bibireddysrinu2721 .. x. ... .
..
@@bibireddysrinu2721 .
.
.x
x . .x
.
.c. .x... x, .x.
x...
?. x. x.
x
..z. . .z. .zz.c ..,cz,z
,.
,, ..x.x
zz.
నేను నిబ్బరంగా చెప్పగలను నిజమైన కళా కారుడు ఎప్పుడూ నెర్చుకోవాలి అని తన్ను తాను తగ్గించుకొని జీవించాలి అని ప్రతీ నిమిషాం తపన పడతాడు దీనికి ఉదాహరణ 1బాలు సార్ 2పసిహుదయుడు మెగాస్టార్ 3 సూపర్ స్టార్ రజనీ సార్ 🙏
Nobody can fill the vacuum created by the great singer SPB
So sad, can't believe he is no more.
ఈ భూమి మీద తెలుగు భాష ఉన్నంత కాలం బాలు గారు బ్రతికే ఉంటారు. ఆయనకు మరణం లేదు.
Yes
@@abhisingingzone5809 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes
Good expressions ramyabehara
@@danireddyvelagala7301 ààao
చాలా మిస్ అయ్యాం ఆ ' గానగంధర్వడు ' స్వర్గంలో ' దేవత, దేవుడలని అలరించడానికి వెళ్లిపోయి మనకి చాలా దూరమయ్యారు .... తెలుగు పాటలను అజరమరం చేసిన ఆ మహనీయునికి పాధాబివందనాలు. భౌతికంగా దూరమైనా తన పాటలతో వంద సంవత్సరాలు జీవించే వుంటారు...
సార్ మిరు చాల బాగుంటారు
We miss you sir
Thanq
SP.BALASUBRAMANAYAM
బాలు గారు మీ లాంటి మధురమైన గాయకులు మా నెల్లూరులో జన్మించడం నెల్లూరు చేసుకున్నా అదృష్టం
మీరు సంగీత ప్రపంచానికి చేసిన సేవ చిరస్మణీయుము... కన్నీటితో ఆశ్రునివలి ఇవ్వడం తప్ప ఏమీ చేయలేము... 😓😓 మీ ఆత్మకు శాంతి చేకూరాలి ఆశిస్తున్నాం బాలు గారు...💐💐
Kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk
Your voice make me understand great ness of Sangeetham...and it a raised the boundary’s between educationed people and uneducated people... even if we don’t understand the meaning fully... every body can enjoy the sweetness
1990-2000 మధ్య వచ్చిన పాటలు ఇప్పటికీ వినేవారు ఒక లైక్ వేసుకోండి. నేను మాత్రం రోజు వింటాను.
బాలుగారు మన తెలుగు వారికి
దేవుడు ఇచ్చిన వరం 🕉️
మీ గాత్రం అమోఘం, మీ పాట మధురం మీ పాటలు వింటూ బ్రతికేస్తాం😞
Avunu balu garu
@@suhasinisubhashini3836 V
We miss U balu sir
Mi gaathram adbhutham sir, mi pata vintu perigam, mi pata vintune brathukuthunnam, pranam unnantha varaku mi pata vintune untam
Avunnu andi
ఎక్కడికి వెళ్ళిపోయారు స్వామీ గుండెను ముక్కలు ముక్కలుగా కోసి నట్లు ఉంది 😭😭😭 ఎప్పటికీ మీగొంతు సజీవంగా ఉంటే ఎంత బాగుండేది
😭😭
M
Really miss you sir, మీరు చెప్పినట్టుగానే మీరు మళ్ళీ పుట్టాలి మా ముందుకు రావాలి.. మీరు మళ్ళీ పుట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🥺😭😭🪔💐🙏
మొదట్లో పాట ఆరంభంలో సునీత గారు చాలా బాగా పాడారు ఆ నవ్వు కి పడిపోయే కుర్రాళ్లు ఇంకా బతికే ఉన్నారు.... సునీత గారి అందం అభినయం అమోగం.... ఇద్దరూ ఇద్దరే
మీ మీ పాటలు మీ మాటలు అన్ని మిస్ అయ్యాం సర్ మీలాంటి మంచి వాయిస్ మల్లి ఇక ఈ జన్మలో వినలేము మిస్ యు సర్😢😢😢😢😢
Q
D
Last updated
¹
Gundelemmanishai me mu kondalakodilesada, ledu prakrutanta pratiphalistunnaru
Difficult to digest about SPB demise!
Great singer and human being!!
Mankind will conquer this virus and pay huge tributes to SPB!!!
😭😭😭😭😭😭💔💔💔💔
U_
@@bagavanthudaswargam2180 lvv)
బాలు గారి పుట్టిన దినమైన june 4 ni singers day ga చేస్తారని మనవి
ఈ భూమి మీద మనిషే వున్నా అన్ని రోజులు మీరు మీ పాటలు మీరు బ్రతికి వుంటారు సార్! ఓం శాంతి 💐🙏🙏🙏
Qq
1
A
Àáßß
Thella chira , kalla katuka song padinappudu ,Balu gari energy...🙏...I watched that particular song repeatedly 🤗
Dear SPB Sir, for me only ur songs r really energy booster.I wanted to see u personally, but I couldn't
But I know that U will come back ,pls come sir
మూడు, నాలుగు రోజుల్లో ఆరోగ్యంగా తిరిగి వస్తానని చెప్పి ఎప్పటికీ తిరిగి రాని లోకానికి వెళ్లి మా అందరికీ తీరని అన్యాయం చేశారు. మళ్ళీ గాయకుడిగానే పుట్టండి. అప్పటి వరకు మీరు మాకు మిగిల్చిన మీ గానామృతాన్ని గ్రోలుతుా, మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము.
ఇంత గొప్ప గాత్రం. ఇంకా సృష్టి లో వుందా ఎక్కడైనా
ఈటీవీ వారికీ ఒక మనవి : ఇకపై బాలు గారి పాటలను వారి కుమారుడు SP చరణ్ గారిచే పాడించండి ....చరణ్ వాయిస్ కూడా అచ్ఛం బాలు గారిలాగే ఉంటుంది .....
It is true... Charan is efficient singer.
I ABSOLUTELY AGREE... PLEASE GIVE OPPORTUNITY TO CHARAN ....HIS VOICE CLOSER TO SPB GARU.
It's true padichandi
S brother
We r also thinking same👌
అలాంటి మధురమైన గాయకుడు మళ్ళీ పుట్టాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం మిమ్మల్ని మరచిపోలేము సార్
We are unable to believe that he is no more bodily but may be we are feeling his presence of spirit more. Gifting his entire life for music enthralling audiences around the world not only by his wonderful rendering but also with his eloquent speeches paying respect to writers & composers that nobody can ever lingering to one's memory.
ఎస్పీ బాలు గారి కొన్ని పాటలు వింటూ ఉంటే సముద్ర స్నానం చేసినట్టు సంగీత స్నానముసంగీత స్నానం దైవదర్శనంగా ఉదయం ఒప్పోంగుతూ ఉంటుంది ఆ మంచి బాణీతో పదాలను రాసిన వారికి పాడిన వారికి సంగీత కళాకారులు అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు
Though physically you are not with us, you will remain for some decades in the minds and throats of people living and to come. Great man. Never before and never after.
బాలు గారు మూడు తరాలకు మధురమైన పాటలు పాడి అందించిన మీరు, ఎప్పటికీ పాటల రూపంలో ఈ లోకం ఉన్నంత వరకు జీవించే ఉంటారు.మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ 🙏🙏🙏 జోహార్లు 🙏🙏
సార్ మీరు చని పోలేదు సార్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది సార్
స్వరాభిషేకం పునప్రారంభం మళ్ళీ చేయాలన్నది నా ఒక్కడి అభిప్రాయం, ఉద్దేశం కాదనుకుంటా నాలాంటి చాలామంది అభిప్రాయం అనుకుంటా ధన్యవాదములు మాస్టారు.
మీరు అదృష్టవంతులు కాదు సార్,,, మీ పాటలు వింటున్న మేము సార్ అదృష్టవంతులం,,, బ్రతికేస్తాను మీ పాటలు వింటూ బ్రతికేస్తాను
Miru lekapothe chalaa aagipothay Balu Gaaru..chalamandi aagipotharu..I Still don't have enough strength to bear this loss 😭😭😭
RIP Sripathi Panditharadhyula Balasubrahmanyam Garu !!!
Sir you are in everyone's Hearts❤💞.
But physically we all miss you😭 sir
GAANA GANDHARWA LEGEND SPB GAARU VANDANAM MEEKU MEERAY SAATI THANKS A LOT FOR THE WONDERFUL MUSIC 🎶THERAPY TO PURIFY OUR HEARTS AND SOULS 🕉🙏
Alive in our hearts forever ♥
నాకు మా అమ్మ నాన్న అంటే చాలా చాలా ఇష్టం.. దేవుడు ప్రత్యేకమై నీకు ఏ వరం కావాలని కోరుకోమంటే..
గాన గంధర్వులు శ్రీ S P బాలసుబ్రమణ్యం గారిని బ్రతికించమని కోరుకుంటాను..
సూర్యుడు ఒక్కడే.. చంద్రుడూ ఒక్కడే ఈ సృష్టి కి దేవుడు ఒక్కడే.. ఈ ప్రపంచంలో SP బాలసుబ్రమణ్యం గారు ఒక్కరే...
మీ పాటలను వింటూ బ్రతికేస్తాను సార్ 😭😭😭😭
I miss u sir
😭😭😭😭
@@srinuchukkala7561;7* ;Jun u r ;;the db
Yeah
@@srinuchukkala7561 was
ఇలాంటి మధురమైన పాటలతో ఇంకా మనలో ఆయన బ్రతికే ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు.
We miss legendry voice.We miss you..SP.Bala subramanam garu😭😭😭
Eee show nii
Maaku andinchinamduku
Thank you E TV📺
And miss you sir 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
mee patalu vintu meeru leru ani ela nammali balu garu miss u alot balu garu idantha Kala aithe bagunnu 😢😢😢😢😢😢😢😢
Ii
Ii
Ii
మీ లాంటి అద్భుతమైన గాయకుడు పుట్టిన భూమి మీద మేము కూడా పుట్టి మీ పాటలు వినడం మా అదృష్టం.. మీరు భౌతికంగా లేకపోయినా భూమి అంతరించరించేవరకు మీ పాట ఉంటుంది 🙏🙏🙏🙏
Hhjijjku
Baalugaru me Petaluma anta venna kottagavuntaae
ఎన్ని కామెంట్లు పెట్టిన భాద తీరటం లేదు బాలు సార్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏
Oop
@@sampathkannada6550 ,,z,
Balu Garu,
Meeru leni lotu, maaku evvaroo teerchaleru. Maa badluck
We cannot forget you till the Last breath Sir... You are You only.
No one can replace you.😭😭😭😭😭
SPB IS ONE OF THE INDIA'S BEST SINGER, IT WOULD BE EVEN WRONG TO SAY THE GREATEST SINDER BECAUSE HE IS PERHAPS NOT A TRAINED SINGER BUT HAS SUNG MAXIMUM SONGS DEVOTIONAL + FILM SONGS COVERING approximately 60K SONGS WHICH I THINK NO ONE CAN EVER COME CLOSER. THIS IS a Great achievement and india should be proud of the same and recognise him for the highest recognition. You will be remembered for many generations to come. Miss you
Hatsaff Sir Balu Garu. We Miss You. U r a Legendary 🌷🙏😔
బాలుగారు మీరు చాల ఇష్టం మి ఆత్మకు శాంతి చేకుర్చలని కోరుకుంటున్నాను ⚘⚘⚘⚘⚘🌺🌺🌺🌺🌷🌷🌷🌷
మాటే మంత్రం....
.పాటే మధురం...
..మీరులేని సంగీత ప్రపంచం.......
. మౌన వీణాగానం..... అజరామరం మీ గీతం......బాలుగారు
Who miss sp bala Subramanyam sir like me 😭😭😭😭😭😭
🙋♂️🙋♂️🙋♂️
Z MI cry set,
me also
I am a big fan of sp sir my age is 15
ఎలా నీ రుణం తీర్చుకోవాలి ? చచ్చిపోయేటపుడు , నీ పాట వింటూ పోతే చాలు స్వామీ!!!! 🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉supar sar
నా మనసులో మాట సోదరా😊
Yes.. 🙏🙏we miss you lot spb sir 💐💐🙏🙏,😢😢😢
Same feeling bro