Kalise Kallalona Song | SP Balu,Kalpana Performance | Swarabhishekam | 4th February 2018| ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

ความคิดเห็น • 214

  • @sureshe2775
    @sureshe2775 10 หลายเดือนก่อน +9

    నిజంగా బాలు గారిని మనకు అంటే తెలుగు వాళ్లకు దేవుడు ఇవ్వడం చాలా చాలా అదృష్టం

  • @k.premchand5061
    @k.premchand5061 3 ปีที่แล้ว +13

    బాలు ఎప్పటికీ గ్రేట్..

  • @davidgollapalli199
    @davidgollapalli199 ปีที่แล้ว +2

    మంచి మెలోడీ సాంగ్ హెట్స్ ఆఫ్ బాలు గారు సుశీలమ్మ సత్యం గారు

  • @mandamaheshbabu2513
    @mandamaheshbabu2513 3 ปีที่แล้ว +26

    కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
    విరిసెను ప్రేమలు హృదయానా
    కలిసే కళ్ళలోనాకురిసే పూల వానా
    విరిసెను ప్రేమలు హృదయానా
    కలిసే కళ్ళలోనా
    పెరిగీ తరిగేను నెలరాజూ
    వెలుగును నీ మోము ప్రతి రోజూ
    పెరిగీ తరిగేను నెలరాజూ
    వెలుగును నీ మోము ప్రతి రోజూ
    ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే
    కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
    విరిసెను ప్రేమలు హృదయానా
    కలిసే కళ్ళలోనా
    ఎదురుగ చెలికాణ్ణి చూసానూ
    ఎంతో పులకించి పోయానూ
    ఎదురుగ చెలికాణ్ణి చూసానూ
    ఎంతో పులకించి పోయానూ
    ఈ పొందు కలకాలం నే కోరేనూ
    కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
    విరిసెను ప్రేమలు హృదయానా
    కలిసే కళ్ళలోనా
    కౌగిలి పిలిచేను ఎందుకనీ
    పెదవులు వణికేను దేనికనీ
    కౌగిలి పిలిచేను ఎందుకనీ
    పెదవులు వణికేను దేనికనీ
    మనలోని పరువాలు పెనవేయాలనీ
    కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
    విరిసెను ప్రేమలు హృదయానా
    సాహిత్యం: దాశరధి

  • @DharmaJyothi
    @DharmaJyothi 2 ปีที่แล้ว +10

    సుశీల is tone.... Marvellous no one can beat.... సుశీల

  • @venkatakrishnams
    @venkatakrishnams 2 ปีที่แล้ว +17

    సత్యం గారి స్వరం దాశరథి గారి పదం ..బాలు సుశీల గార్ల గానం ..ఆహా ఏమి సుఖం ...🙏

  • @prasadsatya4783
    @prasadsatya4783 ปีที่แล้ว +3

    గీత విశ్లేషణే విశేషం. నోము సినిమా "అంతా బుస" అనడం మొదలైంది.

  • @subbarajuk9658
    @subbarajuk9658 6 ปีที่แล้ว +127

    మన తెలుగు వాళ్ళందరూ ఏంతో పుణ్యం చేసుకున్నాం అందుకే భగవంతుడు మనకోసం ఘంటసాల మాస్టార్నీ, సుశీల గార్ని, బాలు గార్ని తెలుగు జాతికి బహుమతిగా ఇచ్చారు, వారి ద్వారా ఆణిముత్యాల్లాంటి స్వరాలను మనకు అందించారు వారి జీవితాలు చరితార్థం..... కంకిపాటి సుబ్బరాజు గాజువాక.

    • @srinivasnivas9702
      @srinivasnivas9702 6 ปีที่แล้ว +3

      subbaraju k అవును sir

    • @Dangergamers1v4
      @Dangergamers1v4 5 ปีที่แล้ว +2

      Nice

    • @devendrarajuavula8711
      @devendrarajuavula8711 5 ปีที่แล้ว

      నేను మీ లగా అదే కోరుకుంటాను very tq sir

    • @klprasadkl
      @klprasadkl 4 ปีที่แล้ว +6

      ఈ వరసలో జానకి గార్ని మర్చిపోయారంటే మీరు తెలుగు వాళ్ళా??😢😢😢

    • @gopikrishna3964
      @gopikrishna3964 4 ปีที่แล้ว +3

      yes we r very lucky

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 9 หลายเดือนก่อน +1

    Pertinently I like your prowess 👏.Estimable Shree Kalpana ji.I am speechless after watching your performance and suthama Padure Telugu 🙏🇮🇳.

  • @purnayluuri8808
    @purnayluuri8808 2 ปีที่แล้ว +2

    ఎంతోమంది ని వదిలి వెళ్ళారు బాలుగారు మీరు ఎప్పటికీ మీరేమాకు స్పూర్తి

  • @VB-so2gb
    @VB-so2gb 4 วันที่ผ่านมา +1

    సూపర్, డూపర్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ 👌సాంగ్

  • @viswamithra5585
    @viswamithra5585 6 ปีที่แล้ว +16

    "నేటి వైశాఖం వసంతం -ఋతు రాగాలకు - మానస సరోవరం.
    "మనసాక్షి జీవిత విలువలు కాపాడుతుంది - ప్రేమ జీవ కోటిని జీవించేలా చేస్తుంది.

  • @MohanRao-xp1th
    @MohanRao-xp1th ปีที่แล้ว +1

    మేడం, గాయకులు , గాయకమనులు మీరందరూ సరస్వతి పుత్రరత్నంలు మేడం, మీరందరికి నిండ్ నూరేండ్ల ఆ భగవంతుడు మీ ఈ స్వరాన్ని కాపాడాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నా

  • @sureshsaul8824
    @sureshsaul8824 4 ปีที่แล้ว +8

    Kalpana gari voice excellent.

  • @rvenkateswararao5950
    @rvenkateswararao5950 5 ปีที่แล้ว +21

    Balasubrahmanyam is God gift to Andhra people and for Indian people

    • @shankargopal9865
      @shankargopal9865 5 ปีที่แล้ว +1

      Nenu teluguvade bangalorelo putti perigina naku telugu ante yento abimanamu undi

  • @chanbasha8827
    @chanbasha8827 3 ปีที่แล้ว +8

    The flutists par excellence!🙏🙏

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +28

    కలిసే కళ్ళలోనా కురిసే పూలవానా
    విరిసెను ప్రేమలు హృదయానా
    పెరిగీ తరిగేను నెలరాజు వెలుగును నీ మోము ప్రతిరోజూ ||2||
    ప్రతిరేయి పున్నమిలే నీతో ఉంటే
    ఎదురుగా చెలికాణ్ణి చూశాను ఎంతో పులకించి పోయాను ||2||
    ఈపొందు కలకాలం నే కోరేను
    కౌగిలి పిలిచేను ఎందుకనీ
    పెదవులు వణికేను దేనికనీ ||2||
    మనలోని పరువాలు పెనవేయాలనీ |కలిసే ||
    లాల లాలా లల లాలా

  • @jeethan2015
    @jeethan2015 3 ปีที่แล้ว +3

    ఆ ఫ్లూట్ ..చెవిలో అమృతం పోసినట్టే ఉంది

  • @kvbalco
    @kvbalco 5 ปีที่แล้ว +6

    वाह जी वाह क्या गाये है | I am very much delighted to listen this song. I adore Balasubramanium Ji. I am unable to express the happiness I got. Kavita Ji also a very good Singer.

    • @adityavedam1174
      @adityavedam1174 2 ปีที่แล้ว +1

      She is known as Kalpana not Kavita ..just a quick correction

    • @kvbalco
      @kvbalco 2 ปีที่แล้ว

      @@adityavedam1174 ok dear thanks

    • @maheswaribai3429
      @maheswaribai3429 ปีที่แล้ว +1

      It has to do Hindi musicians

    • @maheswaribai3429
      @maheswaribai3429 ปีที่แล้ว

      Words meaning fully ❤️

  • @kumarbabunammithi83
    @kumarbabunammithi83 4 ปีที่แล้ว +8

    కల్పన. అక్క. సూపర్ పాడవు ని గోంతు సూపర్ బాలు గారు తెలుసు ఏలగు లెజెండ్

  • @ArunKumar-bb6wx
    @ArunKumar-bb6wx ปีที่แล้ว +1

    I'm sitting in balcony and listening best of balu garu songs..mind full refresh ❤

  • @ttagore1552
    @ttagore1552 3 ปีที่แล้ว +10

    Balu sir you live in our hearts forever, no death for you, you win over death.

  • @veswaraprasad5051
    @veswaraprasad5051 5 ปีที่แล้ว +37

    ఇలాంటి పాటలు మళ్ళీ మల్లి రావు🙏👏👏👏

    • @ravadavenubabu5403
      @ravadavenubabu5403 2 ปีที่แล้ว

      ఇలా వినసొంపుగా పాడేటటువంటి బాలు గారి లాంటి గాయకులు రారు

    • @gelellasrinivasreddy5026
      @gelellasrinivasreddy5026 2 ปีที่แล้ว

      Eeewaa

  • @raparlasrinivasarao8611
    @raparlasrinivasarao8611 4 ปีที่แล้ว +6

    both singers are very good singing

  • @followanji1703
    @followanji1703 6 ปีที่แล้ว +20

    balu garu ur the gift of music old nd new generation.

  • @sathyasai1953
    @sathyasai1953 2 ปีที่แล้ว +1

    😭😭😭😭SPB sir
    Meeru maa nundi vellipoina
    Mee gathram ekkadiki poledhu sir...... 😭😭😭

  • @trinadhrao6484
    @trinadhrao6484 6 ปีที่แล้ว +28

    Balu sir - god gift to telugu audience.

  • @premchanddrummer1910
    @premchanddrummer1910 6 ปีที่แล้ว +10

    Balu garu and kalpana garu suuuuuper and awesome musicians 🎵🎵🎵🎵🎵

  • @chanbasha8827
    @chanbasha8827 3 ปีที่แล้ว +14

    What a wonderful musical team! Hats off to them 🙏🙏❤️❤️❤️

  • @bona6175
    @bona6175 6 ปีที่แล้ว +5

    Super performance de Bala et de kalla . Very Nice song , c’est comme une rêve paradisiaque et vous êtes transporté au delà des cieux .Bravo à vous deux.

  • @VasuNori1
    @VasuNori1 3 ปีที่แล้ว +7

    oh what a song! takes me back. Music in this song is extra-ordinary! thanks for the video

  • @satyanarayanavv9873
    @satyanarayanavv9873 2 ปีที่แล้ว +3

    🌹 VERY BEAUTIFUL SONG 🌹

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 5 ปีที่แล้ว +8

    SPB is the LEGEND!

  • @ravitirunelveli
    @ravitirunelveli 4 ปีที่แล้ว +1

    Yee patanu yelaa dislike chestharandi? Enduku antha dhwesha? Inexplicable. Beautiful lyrics, awesome composition, wonderfully rendered.

  • @pentirambabu7875
    @pentirambabu7875 2 ปีที่แล้ว

    Balu gari paata adbhutam..paatayokka visleshana mahaadbhutam. Kaarana janmudavayyaa..neevu.🙏🙏🙏

  • @sridharanvanamamalai2676
    @sridharanvanamamalai2676 3 ปีที่แล้ว +2

    After hearing this , any two lovers inside a locked room during lockdown period and key to door missing , I don't know.
    Stay safe.

  • @jlpj203
    @jlpj203 3 ปีที่แล้ว

    Golden songs... Meru maatho lekapoyina elanti songs tho eppudu ma gundello vuntaru baalu gaaru..... really miss you sir..🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rambabuthorati5785
    @rambabuthorati5785 7 หลายเดือนก่อน

    Great composition and great song

  • @krishnaappani
    @krishnaappani ปีที่แล้ว +1

    Sach is butyfull memorbl sang

  • @dvgkmoorthy3296
    @dvgkmoorthy3296 7 หลายเดือนก่อน

    What an evergreen song even after of More than 45 years. The singers n actors r not alive but song is in our hearts forever. ❤❤❤

  • @penumurumadhukumar2836
    @penumurumadhukumar2836 5 ปีที่แล้ว +3

    చాలా అందమైన పాట🎶🎤🎶🎵

  • @MadhuGoud888
    @MadhuGoud888 2 ปีที่แล้ว +1

    పాట : కలిసే కళ్ళలోనా
    చిత్రం : నోము (1974)
    సంగీతం : సత్యం
    గీతరచన : దాశరధి
    గానం : బాలు, సుశీల
    పల్లవి :
    కలిసే కళ్ళలోనా.. కురిసే పూల వానా
    విరిసెను ప్రేమలు హృదయానా
    కలిసే కళ్ళలోనా..కురిసే పూల వానా
    విరిసెను ప్రేమలు హృదయానా
    కలిసే కళ్ళలోనా.......
    చరణం : 1
    పెరిగీ తరిగేను నెలరాజూ.. వెలుగును నీ మోము ప్రతి రోజూ
    పెరిగీ తరిగేను నెలరాజూ.. వెలుగును నీ మోము ప్రతి రోజూ
    ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే...
    కలిసే కళ్ళలోనా.. కురిసే పూల వానా
    విరిసెను ప్రేమలు హృదయానా
    కలిసే కళ్ళలోనా......
    చరణం : 2
    ఎదురుగ చెలికాణ్ణి చూసానూ... ఎంతో పులకించి పోయానూ
    ఎదురుగ చెలికాణ్ణి చూసానూ... ఎంతో పులకించి పోయానూ
    ఈ పొందు కలకాలం నే కోరేనూ...
    కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
    విరిసెను ప్రేమలు హృదయానా
    కలిసే కళ్ళలోనా......
    చరణం : 3
    కౌగిలి పిలిచేను ఎందుకనీ... పెదవులు వణికేను దేనికనీ
    కౌగిలి పిలిచేను ఎందుకనీ... పెదవులు వణికేను దేనికనీ
    మనలోని పరువాలు పెనవేయాలనీ
    కలిసే కళ్ళలోనా... కురిసే పూల వానా
    విరిసెను ప్రేమలు హృదయానా

  • @thyagarajuda3566
    @thyagarajuda3566 4 ปีที่แล้ว +3

    So melodious to listen for ever and ever

  • @sampathvn7976
    @sampathvn7976 4 ปีที่แล้ว +2

    Balu sir AND KALPANAJI
    WONDERFUL PERFORMANCE. GREAT GREAT GTEAT SIMPLY
    GREAT
    I AM SPELL BOUND

  • @tarajangamtarakeswari1177
    @tarajangamtarakeswari1177 6 ปีที่แล้ว +2

    swarabishekam is so..... nice programme

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 4 หลายเดือนก่อน

    Superb song sir 👍🏼

  • @umapathichigilipalli6484
    @umapathichigilipalli6484 2 ปีที่แล้ว +4

    Marvelous song, wonderful music filled with melodious, melliferous voices.. Hats off to all the members of the team..

  • @akvenkatesh4455
    @akvenkatesh4455 3 ปีที่แล้ว +1

    What a great singer. No No ,.,,..... great legend.!!!!!!!!

  • @MohanRao-xp1th
    @MohanRao-xp1th ปีที่แล้ว

    సార్ బాలుగారు🙏🙏🙏🙏

  • @velagapudijagadeeshkumar3623
    @velagapudijagadeeshkumar3623 6 ปีที่แล้ว +4

    Balu garu meeru eepata padina superb

  • @rajuavnn
    @rajuavnn 2 ปีที่แล้ว

    Super song s.p.b susilamma gariki Naa padabhi vandanalu

  • @saimohanarangarouthu9253
    @saimohanarangarouthu9253 2 ปีที่แล้ว +1

    Balu Garu miru mathone wunaaru

  • @tarajangamtarakeswari1177
    @tarajangamtarakeswari1177 6 ปีที่แล้ว +3

    hat-sup to all the participants and musicians in swarabhishekam progamme

  • @jamima2009
    @jamima2009 6 หลายเดือนก่อน

    Wonderful కల్పన గారు

  • @ambadipudikirangdvideosgdh4981
    @ambadipudikirangdvideosgdh4981 3 ปีที่แล้ว +3

    SPB is legend

  • @anjiyarra2690
    @anjiyarra2690 6 ปีที่แล้ว +13

    Balu garu
    A genius man
    His memory more than super computer

    • @smohanreo2417
      @smohanreo2417 5 ปีที่แล้ว

      Balu Garuda great singer

  • @murali2787
    @murali2787 2 ปีที่แล้ว

    Nomu movie lo "Ennenno Janmala Bandham " Song taruvathe ye patainaa

  • @a.v.s.srinivasu6349
    @a.v.s.srinivasu6349 2 ปีที่แล้ว +2

    I am watching this song many times.... The chemistry between Balu sir and Sunitha is wornderful...

  • @rajugarikina9773
    @rajugarikina9773 ปีที่แล้ว

    Wonderful both of you 🎉🎉

  • @prasadvennelaganti7170
    @prasadvennelaganti7170 2 ปีที่แล้ว +5

    What a Song Sir. Legend SPB

  • @pvenkatasivareddy6059
    @pvenkatasivareddy6059 2 ปีที่แล้ว +1

    Yes

  • @eswararaop6457
    @eswararaop6457 6 ปีที่แล้ว +1

    Balu mavayya mee pata chala chala chala chala supper supersuper

  • @rangaraokuna3838
    @rangaraokuna3838 4 ปีที่แล้ว

    Wow chala bagundi kalpna garu bigboos Show ki vellakunda undalsindi

  • @anandaraoguntuku4716
    @anandaraoguntuku4716 7 หลายเดือนก่อน

    Palaveenala always cool

  • @demullukanithi3645
    @demullukanithi3645 5 ปีที่แล้ว +4

    excellent song kalpan& balu excellent voice

  • @surlasathibabu6781
    @surlasathibabu6781 5 ปีที่แล้ว +6

    వర్జినల్ సాంగ్ కంటే ఇదే బాగుంది అండి

  • @udayabhaskarkv8790
    @udayabhaskarkv8790 7 หลายเดือนก่อน

    Is there a copy/inspiration of this song in Hindi? Feels like I heard something similar

  • @nandunandy7066
    @nandunandy7066 4 ปีที่แล้ว +3

    Kalpana all rounder in music

  • @sreenivasareddykonatham2382
    @sreenivasareddykonatham2382 6 ปีที่แล้ว +1

    kalpagambika as usual and better. Dare say faaaaaar better than the original
    Marvelous,Lovely,Superb,Excellent

  • @rajudandi1640
    @rajudandi1640 4 ปีที่แล้ว

    బంగారం తో పోల్చటం జరిగింది ఈ పాటలుకి

  • @saraswathig3486
    @saraswathig3486 ปีที่แล้ว

    Supersong

  • @bvenkatasubbaiah5321
    @bvenkatasubbaiah5321 6 ปีที่แล้ว

    Kalpanagaaru. Fantastic

  • @satyaprasad.m6195
    @satyaprasad.m6195 5 ปีที่แล้ว +1

    Kalesa kallalona song is ever green

  • @AdityaYadav-lj1nd
    @AdityaYadav-lj1nd ปีที่แล้ว

    Supper super super 🌹

  • @sahasravinayirugurala841
    @sahasravinayirugurala841 5 ปีที่แล้ว

    Sp baalu gaaru evergreen aaha yevadu meeku saati raaru guru gaaru

  • @RajuMraju-vu1rg
    @RajuMraju-vu1rg 4 ปีที่แล้ว +1

    M.raju.👌

  • @hanumantaraokulakarni6226
    @hanumantaraokulakarni6226 ปีที่แล้ว

    Amazing song super

  • @karalpatibavanarayana622
    @karalpatibavanarayana622 2 ปีที่แล้ว

    Superb melody.

  • @subhamaala3301
    @subhamaala3301 3 ปีที่แล้ว

    Excellent presentation

  • @lakshminarasimhamkotapati1710
    @lakshminarasimhamkotapati1710 ปีที่แล้ว

    వారంతా ధన్యజీవులు

  • @raghusutha6954
    @raghusutha6954 3 ปีที่แล้ว +3

    RIP Balu sir 😭😭

  • @kotikoti8174
    @kotikoti8174 5 ปีที่แล้ว +1

    Super nice song

  • @nandunandy7066
    @nandunandy7066 4 ปีที่แล้ว +1

    BALU ur great but please don't hesitate to ladies singer'sediet..... BALU bachaaaa you

  • @bosettisampath1981
    @bosettisampath1981 5 ปีที่แล้ว +2

    Hort tuching

  • @surlasathibabu6781
    @surlasathibabu6781 5 ปีที่แล้ว +1

    రావాలి కావాలి అలనాటి కవులు గాయకులు,ఇది సాధ్యమా...

  • @shivakrishna3215
    @shivakrishna3215 4 ปีที่แล้ว +1

    Super

  • @venkateshchary2580
    @venkateshchary2580 4 ปีที่แล้ว

    Beautiful.

  • @johnbabukola6141
    @johnbabukola6141 4 ปีที่แล้ว

    Amazing

  • @bvenkatasubbaiah5321
    @bvenkatasubbaiah5321 6 ปีที่แล้ว +4

    Kalpanaji, sung very beautiful

  • @subhanishaik1160
    @subhanishaik1160 3 ปีที่แล้ว

    Mataluravadam leadu
    Bhavanike maatalu karuviyaie sir and Megan garu

  • @ranich3286
    @ranich3286 6 ปีที่แล้ว +13

    Kalpana garu you are the best female singeress andi

  • @saikumarsai2602
    @saikumarsai2602 5 หลายเดือนก่อน

  • @manelliravindra8437
    @manelliravindra8437 6 ปีที่แล้ว +1

    Supab Balu and kalpana

  • @MSrinuvasa
    @MSrinuvasa 6 ปีที่แล้ว

    excellent. wow.matalulevu

  • @ramesh-raams
    @ramesh-raams 6 ปีที่แล้ว +5

    Wow ❌lent madam ur voice so sweet 🎧🎧🎧🎧👌👌👌👌👌

  • @SV-wu2my
    @SV-wu2my ปีที่แล้ว

    We dont feel he left us.

  • @gamani_1385
    @gamani_1385 6 ปีที่แล้ว

    super singer kalpanagaru.

  • @GhGh-tm2hf
    @GhGh-tm2hf 5 ปีที่แล้ว

    Blau gaari memory 1000 lack...TB

  • @pampanadhaniyelu6231
    @pampanadhaniyelu6231 3 ปีที่แล้ว

    Baluandkalpangarusuuuuuprga
    Padaru🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌

  • @shivabayi2855
    @shivabayi2855 5 ปีที่แล้ว +1

    I love sp balu sir