దాశరథి గారు ఈ పాటను తోట రాముడు చలన చిత్రానికి అందించడం ఈ చిత్రాన్ని వీక్షిస్తూ ఇదే పాటను పదేపదే గుర్తుకుతెచ్చుకుంటు పాటలో లీనమై మననం చేసుకుంటూ పాడుకోవడం ఒక ప్రేక్షకుడిగా ఈ జన్మకు మేమంతా దన్యులం అనుకుంటా. ఈ సుస్వర గీతం ఎప్పటికి అమృతమే మాకు.
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది బాలు గారు సునీత గారి పాడిన పాట చాలా బాగుంది బాలు గారు మన మధ్య లేకపోయినా ఆయన గొంతు చిరకాలము తెలుగు ప్రజల భాషల్లోని ఆలయొక్క మనసులోని ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటాది
ఈ అమృతకళసాన్ని వినాలంటే భయం వేస్తుంది ఒకవేళ వింటే తెలుగుజాతి కి భగవంతుడు ఇచ్చిన వరపుత్రుడు బాలు లేరు అనే ఆలోచన మనసులోకి వస్తుంది మరుక్షణం గుండె బరువెక్కుపోతుంది ఏంటో ఆ దేవుడికి మా తెలుగు సంగీత శ్రోతలమీద అంత కక్ష
Sunitha Mam & SPB what a melody. Super. How expressive both of you singing. The super melancholy & gloomy voice & expression of both of you, especially Sunitha 's voice haunted me lot. Excellent & beautiful. I love the way of your singing much. Hats to both of you. 👌👌
Oh. What a performance sir. Balugaru meeru malli puttali. Mana teluguvari kosam. Mee pata vintunte anni marachi poi haaie ga vuntundhi. You’re a God gifted
@@firingboys8258 hi hi h hi nai ho sakta kya me a feedback and centringcentring work on this on my own and nuthe best mber and it was of the way you have a feedback on my way home Iiiiii
Sunitha garu has her own unique style of singing......................always with a smiling face and with cute expressions.........................only few people have that kind of attitude.......very great mam...............and balu garu ur singing is always melodius........thank u etv for this....
ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ పంజరాన్ని దాటుకునీ బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది పువ్వులోని నవ్వే నాదిలే కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ
గురువు ఉపదేశం లేకుండా కొన్ని బీజాక్షరా లతో ఉన్న మంత్రాలు , కొన్ని ఉపాసనలు ఎందుకు చేయ కూడదు ? 'ఓం' ప్రణవం నాదం...ప్రధమ నాదం ఓం కారం పంచ భూతాకారం...ఓం కారం సృష్టిసారం...ఓం అను శబ్దం నుండి ప్రజ్వలించినవే బీజాలు....బీజం అంటే విత్తనం ఆ విత్తు నుండి ఆవిరభించినదే ఈ సృష్టి.. భగవంతుడు సృష్టికి కూడా ఒక బీజం అవసరం మరి ఆ బీజం కి ఆధారం ఏది శబ్దం.... ఈ శబ్దంమే సృష్టి రహస్యం.... ఓం హమ్ సం తో మొదలైన బీజాలు... ఒకదానికి ఒకటి ప్రాణవంతో ముడి పది ప్రకృతి గా శక్తి గా మారింది.. ఆ బీజ మంత్రాలు ప్రకృతి లోని శక్తి తో మమేకమై విశ్వప్రాణశక్తి గా వ్యాపించి ఉంటుంది... అందువల్ల మంత్రాలు ఉచ్చారణ చేసే టప్పుడు ప్రకృతి లోని శక్తులు అనగా విశ్వప్రాణ శక్తి ని (cosmic energy ) ని ఆకర్షిస్తుంది... ఏ సృష్టి కార్యం బీజం తో మొదలైనదో మనలోని పతి నాడి స్పందన కూడా బీజంతో ముడి పడి ఉంటుంది అందుకే తాంత్రికంలో బీజాలను ప్రేరేపించే సాధన ద్వారా కుండలిని మనలోనే కాస్మిక్ ఎనర్జీ దైవశక్తి ని పొందడానికి సాధన చేస్తారు....ఈ పోస్ట్ చదివే తాంత్రికులకు అర్తం అవుతుంది.... మనకు గురువు మంత్రాన్ని ఉపదేశం ఇచ్చినప్పుడు ఆ బీజాలు యొక్క ప్రభావం తెలిసిన వాడు కనుక దాని వల్ల ఎలాంటి హాని కలగాకుండా సాధన చేయిస్తారు, గురువు లేకపోతే ఆ ధ్వని వల్ల నరాలపైన ప్రభావం చూపిస్తుంది... అది ఎలా అంటారా మీకు ఎక్కడ image లో కొన్ని బీజాలు మన శరీరంలో ఎక్కడ ఉంటాయో అర్తం అవుతుంది గమనించండి ఇంకా కొన్ని images ఆన్లైన్ లో పెట్టలేను , అలా ప్రతి నాడికి సంబందించిన బీజం మనలోనే ఉంటుంది అది సాధన ద్వారా ప్రేరేపించి నప్పుడు మంత్రం ద్వారా ఉత్తేజం కలిగి నప్పుడు శక్తిగా మారుతుంది.. ఆ శక్తి ని మనకు మనము నియంత్రించే శక్తి కావాలి అంటే గురువు మార్గదర్శనం కావాలి.... అయితే గురువు లేని వారు ఆధ్యాత్మికంగా దైవానికి సన్నిహితులు కాలేరా దైవ శక్తి పొందలేరా అంటే... మాంసం తినని వారికి శాకాహారం ఎలా ఉంటుందో ఇలా ఉపదేశం పొంది తెచ్చుకునే శక్తి ముక్తి...కోసం మన ఋషులు కొన్ని మంత్రాలను శ్లోకాల రూపం లో అందించారు.. ఆంలాంటి మన విష్ణు సహస్త్రనామం, లలితా సహస్త్ర నామం, రుద్ర ధ్యాన శ్లోకం ఇదివరకు ఈ శ్లోకం ఇచ్చాను... అష్టాక్షరి ,పంచాక్షరీ.. ఇలాంటి మంత్రాల ద్వారా నిరంతర సాధన వల్ల తపన వల్ల ధ్యానం లో కుండలిని ప్రేరేపించబడుతుంది . లలితా సహస్త్రనామం మొత్తం బీజాలు మారు రూపం ఎంతో శక్తి వంతము శక్తి ని ప్రేరేపించే పారాయణం ఒక్క లలిత తోనే శ్రీ విద్యా సాధన ఫలితాన్ని పొందిన వారు ఎందరో మహానుబావులు ఉన్నారు.... అందువల్ల సాధన కు తగిన గురువు, సమయం, తగిన ఓర్పు ఇవి లేనప్పుడు , అమ్మవారిని చేరుకోవాలి అన్న తపనతో లలితా పారాయణం నిత్యా జీవన విధానం గా మార్చుకోండి శ్రీ మాత్రే నమః అన్న నామాన్ని వదల కుండా జపించండి... మీ అందరి క్షేమం కోరే ఈ విషయం వివరించాను దయచేసి ఆన్లైన్ లో మంత్రాలను అడగకండి... గురువులు ఆన్లైన్ లో మంత్రాలను ఇవ్వరు అలా ఎవరైనా ఇచ్చిన దాని దుష్ ప్రభావం మీ పైనే పడుతుంది... అమ్మ దయ ఉంటే త్వరలోనే శ్రీవిద్యా పీఠం స్థాపించి గురువు మార్గదర్శకంలో ఉపాసన మొదలు పెడదాము...ఓం శ్రీ మాత్రే నమః... ఓక చిన్న ఉదాహరణ: ఒకప్పుడు వైద్యం చేసే వాళ్ళు ఔషధం తో పాటు ఒక మంత్రాన్ని కూడా ఇచ్చే వాళ్ళు ఆ మంత్రం జపించి నప్పుడు ఆ బీజం ఉన్న నరం ఆక్టివేట్ అవుతుంది అప్పుడు మీరు తీసుకునే ఔషదం త్వరగా పని చేస్తుంది... బీజానికి అంత శక్తి ఉంది... ఒక విద్యుత్ కాంతి ని ఉత్తేజ పరచడం దాన్ని నియంత్రించడం కూడా గురు ముఖంగా సాధన ద్వారా తెల్సుకోవలి... గురువు లేని వారు బీజమంత్రాల జోలికి వెళ్లకండి... గురువుల్ని ఆన్లైన్ లో వెతకండి
Super song Elanti songs vintuntay anthaa haiee gaa manasu happy ga untadii Antha frustration lo una eee patalu vintay etay kopam pothundi... Sangeetham kanipetinaa valaki padhabhi vandham🙏🙏🙏🙏🙏
We missed Balu. We will be missing that scenery also shortly after polavaram. We can not see the bamboo teppa for ever a kind if transportation of forest product upto rajahmundry. Lyric, each word is a golden word. That konda and kona will disappear.
No words only feelings on Sri. Balasubramanyam Garu my first experience with Balu Garu in Rajahmundry with my friend Rajababu (Smt. Jayapradha's brother) at the age of 13 years
Sunitha garu real ga evru e song ni padero theliyadu naku kani me voice lo e song vente chala bagundi. Hat's of sunitha garu god is great venkateshwar swami blessings meku undalani manspurthiga korukuntunanu💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
దాశరథి గారు ఈ పాటను తోట రాముడు చలన చిత్రానికి అందించడం ఈ చిత్రాన్ని వీక్షిస్తూ ఇదే పాటను పదేపదే గుర్తుకుతెచ్చుకుంటు పాటలో లీనమై మననం చేసుకుంటూ పాడుకోవడం ఒక ప్రేక్షకుడిగా ఈ జన్మకు మేమంతా దన్యులం అనుకుంటా.
ఈ సుస్వర గీతం ఎప్పటికి అమృతమే మాకు.
ఎమి సాంగ్గ రా బాబూ బాలుగారు మీరు మేము ఎజన్మలో చేసుకున్న పుణ్యం అందుకే మీ సాంగ్ ఎకువుగ విట్టనాము సార్ జై బాలుగారు
Super 💞❤️
@@vaddenaresh8630 yes I'm evry day enjoy
ఓఅల్లరిచూపులరాజపలకవా.ఎన్నిసార్లువిన్నా.తనివితీరనిది.ఈపాట.ఎంతమృదువుగా.పాడారండీ.బాలుగారు.మీరుదేవుడిచ్భినవరం.మీరుమాకు.ఎంతోగర్వంగావుంది..కడప.నుంచి.వనజ.మీకువందనాలు
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివితీరదు.ఈ పాటల కోసమే పుట్టారు బాలు గారు అనిపిస్తుంది
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దటూరు నుండి డి.విజయభాస్కర్ గారి వందనాలు.
ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.అధ్భుతం
ఈరోజు వింటున్న ఈ సాంగ్
ఎంత హాయిగా ఉంది వినడానికి 🙏👌👌👌
I listen everyday
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది బాలు గారు సునీత గారి పాడిన పాట చాలా బాగుంది బాలు గారు మన మధ్య లేకపోయినా ఆయన గొంతు చిరకాలము తెలుగు ప్రజల భాషల్లోని ఆలయొక్క మనసులోని ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటాది
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది.... Wt a feelingggg..... Hats off to the Writer and Singers...👌👌👌👌👌👌👌
Wonderful liric మేడలోన చిలకమ్మా మిద్దిలోన బుల్లెమ్మా నిరుపేదని వాలేచావుందుకే...........👌
*Sunitha has sung beautifully amazing her smile is awesome yaar ❤❤ low notes and high notes emerges like ocean waves 🌊*
ఈ అమృతకళసాన్ని వినాలంటే భయం వేస్తుంది ఒకవేళ వింటే తెలుగుజాతి కి భగవంతుడు ఇచ్చిన వరపుత్రుడు బాలు లేరు అనే ఆలోచన మనసులోకి వస్తుంది మరుక్షణం గుండె బరువెక్కుపోతుంది ఏంటో ఆ దేవుడికి మా తెలుగు సంగీత శ్రోతలమీద అంత కక్ష
హృదయాన్ని తాకే సంగీతం,సాహిత్యం,గానం అద్భుతం
Super
బాలు గారు మీ పాటలు వింటుంటే అదో అనుభూతి.. మీరు లేరు అన్న సంగతి
గుర్తుకు వస్తే తట్టుకోలేక పోతున్నాను..
Sunitha Mam & SPB what a melody. Super. How expressive both of you singing. The super melancholy & gloomy voice & expression of both of you, especially Sunitha 's voice haunted me lot. Excellent & beautiful. I love the way of your singing much. Hats to both of you. 👌👌
0ppllpllppllololllpl0l lllll9ollllo0o l l
😊
@@prasaddarapureddy1982mm
Oh. What a performance sir. Balugaru meeru malli puttali.
Mana teluguvari kosam.
Mee pata vintunte anni marachi poi haaie ga vuntundhi.
You’re a God gifted
ఈ పాట వింటుంటే నన్ను నేనే మరచి పోతాను ❤️😍🥰🙏
Super.hit.sang
Yes me too
Balu Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supar balu garu 2:22
Meeru mlliputtal i 3:47
Different instruments meedha emaina cheya vachu. Satyam garu based in two or three instruments. Hats off sir.
Madam....sir ....u both have performed to the core ....ur tone & sweetness can messmerise any kind of hurdles just cool.....relax
Spb sir & sunitha mem ഒരു രക്ഷയുമില്ല what a feel ❤️❤️❤️
బాలు గారికి ఇవే పాదాభివందనాలు 🎉
Excellent Song, Both singers voice Exlent. Thank You Balu sir, Sunitha Madam.
ఈ శతాబ్దం లో బాలుగారి సరసన మనం కూడా జీవించటం నిజంగా చాలా అదృష్టవంతులం కలి కరోనా కాటేసిఉండకపోతే మనతో ఆయన మరో జన్మవరకు వుండేవారు 😢
Great Vocal King of all time...
నేను బల్లెంకి నుంచి పల్లి ఈశ్వరరావును ఇలాంటి మంచి పాటలను మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను ఈటీవీ బృందానికి ప్రత్యేక ధన్యవాదములు
I like this flow of song, great singing by both
May Almighty bless this💕 versatile genius with Rafi saab voice texture in next birth 👏
మనసున్న మనుష్యులను కదలించే మంచి పాట.
Even watching Sunitha is such a bliss!
సునీత గారు చాలా బాగా పాడారు బాలు గారి గూర్చి చెప్పనవసరం లేదు ఆయన పాట పాడితే సూపర్
Ramoji sir and etv is so great, because of dedication on artist.
JIo వచ్చి మంచి పనిచేసింది. రోజు యూట్యూబ్ లో మీ గాత్రాన్ని వినగలుగుతున్న. గంధర్వులు సర్ మీరు. అమ్మ, నచ్చిన అమ్మాయి, బాలు గారు ఎప్పటికి బోర్ కొట్టరు
Pakka 💯%
0ppp
Heart full melodies
@@firingboys8258
సార్ మంచి స్నేహితుడుని కూడా
@@firingboys8258 hi hi h hi nai ho sakta kya me a feedback and centringcentring work on this on my own and nuthe best mber and it was of the way you have a feedback on my way home Iiiiii
సునీతా గారు మీరంటే నాకూ చాలా చాలా ఇష్టం కాదు ప్రాణం మీరూ పాట పడేటప్పుడు మొత్తం అందులో ఇన్వలైపోతరు కాని నెను మాత్రం మిమ్మల్నే చూస్తూనే ఉంటాను ❤❤❤❤❤❤❤❤
100 time vinanu enkka vintage unanu balu sir l❤❤❤❤❤❤❤❤so much
అమ్మ, నచ్చిన అమ్మాయి, బాలు గారి గాత్రం ఎప్పటికి బోర్ కొట్టరు
Very nice super voice tnq
మన సంస్కారం ..అందరినీ గౌరవించడం....
Yedisav Yelra Daridruda
Legendary Balu Sirji Ur the inspiration to All young generation
Sunitha garu has her own unique style of singing......................always with a smiling face and with cute expressions.........................only few people have that kind of attitude.......very great mam...............and balu garu ur singing is always melodius........thank u etv for this....
Yes, you are right.
Naa jeevan saripwde songs Mari ilantivi ravu kanapadavu hat's off 🙏🙏🙏
Kalaniki Karuna ledhu anadaniki balu gari vishyamu malli guruthu chesthundi. We miss you sir. We grownup with your songs.
Nijam
1111
పాట పాడేటప్పుడు సునీత గారి expressens excellent
బాలు గారు లేని పాటల ప్రపంచాన్ని ఊహలలో చెప్పలేనంత బాధ మీ లాంటి మంచి గానగాందర్వుడుని ఇంక చూడ లేము
P
నా ప్రాణం ఈ పాట.. శ్యామ్ East godavari
Superb song
గోదావరి వాసులెవరూ ఈ పాటను చూడకుండా ఉండలేరు
Nijjamga cheppalante 2000 tharuvaatha spb Sir ni tollywood chaala duramchesindi ippudu mosali kanneru kaarustundi
E.song.enisarlu.venna..no.naaku.teleyadu.super.❤ song
❤
అపర నాద బ్రహ్మ!
చిరంజీవి సునీత.. అద్భుతం!
ఆయుష్మాన్ భవ||
SPB sir singing makes me cry 😢.. please come back sir, we miss you too much 😢😢😢😢😢
Awesome rendering by Sunitha!
బాలు గారిని చూస్తుంటే సంతోషం లో కన్నీళ్లు వస్తున్నాయి
ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ
పంజరాన్ని దాటుకునీ
బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే
సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ
ఎన్ని యుగాలూ గడచిన తనివి తీరని సుమ మనోహర గీతం
గురువు ఉపదేశం లేకుండా కొన్ని బీజాక్షరా లతో ఉన్న మంత్రాలు , కొన్ని ఉపాసనలు ఎందుకు చేయ కూడదు ?
'ఓం' ప్రణవం నాదం...ప్రధమ నాదం ఓం కారం పంచ భూతాకారం...ఓం కారం సృష్టిసారం...ఓం అను శబ్దం నుండి ప్రజ్వలించినవే బీజాలు....బీజం అంటే విత్తనం ఆ విత్తు నుండి ఆవిరభించినదే ఈ సృష్టి..
భగవంతుడు సృష్టికి కూడా ఒక బీజం అవసరం మరి ఆ బీజం కి ఆధారం ఏది శబ్దం....
ఈ శబ్దంమే సృష్టి రహస్యం.... ఓం హమ్ సం తో మొదలైన బీజాలు... ఒకదానికి ఒకటి ప్రాణవంతో ముడి పది ప్రకృతి గా శక్తి గా మారింది..
ఆ బీజ మంత్రాలు ప్రకృతి లోని శక్తి తో మమేకమై విశ్వప్రాణశక్తి గా వ్యాపించి ఉంటుంది... అందువల్ల మంత్రాలు ఉచ్చారణ చేసే టప్పుడు ప్రకృతి లోని శక్తులు అనగా విశ్వప్రాణ శక్తి ని (cosmic energy ) ని ఆకర్షిస్తుంది...
ఏ సృష్టి కార్యం బీజం తో మొదలైనదో మనలోని పతి నాడి స్పందన కూడా బీజంతో ముడి పడి ఉంటుంది అందుకే తాంత్రికంలో బీజాలను ప్రేరేపించే సాధన ద్వారా కుండలిని మనలోనే కాస్మిక్ ఎనర్జీ దైవశక్తి ని పొందడానికి సాధన చేస్తారు....ఈ పోస్ట్ చదివే తాంత్రికులకు అర్తం అవుతుంది....
మనకు గురువు మంత్రాన్ని ఉపదేశం ఇచ్చినప్పుడు ఆ బీజాలు యొక్క ప్రభావం తెలిసిన వాడు కనుక దాని వల్ల ఎలాంటి హాని కలగాకుండా సాధన చేయిస్తారు, గురువు లేకపోతే ఆ ధ్వని వల్ల నరాలపైన ప్రభావం చూపిస్తుంది... అది ఎలా అంటారా మీకు ఎక్కడ image లో కొన్ని బీజాలు మన శరీరంలో ఎక్కడ ఉంటాయో అర్తం అవుతుంది గమనించండి ఇంకా కొన్ని images ఆన్లైన్ లో పెట్టలేను , అలా ప్రతి నాడికి సంబందించిన బీజం మనలోనే ఉంటుంది అది సాధన ద్వారా ప్రేరేపించి నప్పుడు మంత్రం ద్వారా ఉత్తేజం కలిగి నప్పుడు శక్తిగా మారుతుంది.. ఆ శక్తి ని మనకు మనము నియంత్రించే శక్తి కావాలి అంటే గురువు మార్గదర్శనం కావాలి....
అయితే గురువు లేని వారు ఆధ్యాత్మికంగా దైవానికి సన్నిహితులు కాలేరా దైవ శక్తి పొందలేరా అంటే... మాంసం తినని వారికి శాకాహారం ఎలా ఉంటుందో ఇలా ఉపదేశం పొంది తెచ్చుకునే శక్తి ముక్తి...కోసం మన ఋషులు కొన్ని మంత్రాలను శ్లోకాల రూపం లో అందించారు.. ఆంలాంటి మన విష్ణు సహస్త్రనామం, లలితా సహస్త్ర నామం, రుద్ర ధ్యాన శ్లోకం ఇదివరకు ఈ శ్లోకం ఇచ్చాను... అష్టాక్షరి ,పంచాక్షరీ.. ఇలాంటి మంత్రాల ద్వారా నిరంతర సాధన వల్ల తపన వల్ల ధ్యానం లో కుండలిని ప్రేరేపించబడుతుంది .
లలితా సహస్త్రనామం మొత్తం బీజాలు మారు రూపం ఎంతో శక్తి వంతము శక్తి ని ప్రేరేపించే పారాయణం ఒక్క లలిత తోనే శ్రీ విద్యా సాధన ఫలితాన్ని పొందిన వారు ఎందరో మహానుబావులు ఉన్నారు....
అందువల్ల సాధన కు తగిన గురువు, సమయం, తగిన ఓర్పు ఇవి లేనప్పుడు , అమ్మవారిని చేరుకోవాలి అన్న తపనతో లలితా పారాయణం నిత్యా జీవన విధానం గా మార్చుకోండి శ్రీ మాత్రే నమః అన్న నామాన్ని వదల కుండా జపించండి...
మీ అందరి క్షేమం కోరే ఈ విషయం వివరించాను దయచేసి ఆన్లైన్ లో మంత్రాలను అడగకండి... గురువులు ఆన్లైన్ లో మంత్రాలను ఇవ్వరు అలా ఎవరైనా ఇచ్చిన దాని దుష్ ప్రభావం మీ పైనే పడుతుంది... అమ్మ దయ ఉంటే త్వరలోనే శ్రీవిద్యా పీఠం స్థాపించి గురువు మార్గదర్శకంలో ఉపాసన మొదలు పెడదాము...ఓం శ్రీ మాత్రే నమః...
ఓక చిన్న ఉదాహరణ: ఒకప్పుడు వైద్యం చేసే వాళ్ళు ఔషధం తో పాటు ఒక మంత్రాన్ని కూడా ఇచ్చే వాళ్ళు ఆ మంత్రం జపించి నప్పుడు ఆ బీజం ఉన్న నరం ఆక్టివేట్ అవుతుంది అప్పుడు మీరు తీసుకునే ఔషదం త్వరగా పని చేస్తుంది... బీజానికి అంత శక్తి ఉంది... ఒక విద్యుత్ కాంతి ని ఉత్తేజ పరచడం దాన్ని నియంత్రించడం కూడా గురు ముఖంగా సాధన ద్వారా తెల్సుకోవలి... గురువు లేని వారు బీజమంత్రాల జోలికి వెళ్లకండి... గురువుల్ని ఆన్లైన్ లో వెతకండి
super balunga
Super
@@srinivasarao2356 🙏మీకు పీఠం ఉన్నదా తెలియచేయగలరు
You are one and only God in earth
తనివి తీరా ఆనందించా..... Haunting melody .... Awesome song and singing
ఇలా SP బాలు గారు పాడిన పాటలు, ఇలా బాలు గారిని చూస్తూ వింటుంటే కనులలో నీళ్ళు తిరుగుతున్నాయి... ఇంతకంటే మీకు ఇంక ఏమి ఇవ్వగలము 😢
ಸುನೀತಾ ಗಾನ ಸರಸ್ವತಿ ದೇವರು ಅವರನ್ನು ಚೆನ್ನಾಗಿ ಇಟ್ಟಿರಲಿ
Sunita n s p Balu u both sang very well both r gods gift to Telangana state which is beautiful state in the world
S.p
Balu & Sunitha performance is beautiful.
M Veerabhadrappa b b
Sunita ur voice is so sweet. Telangana state will remember u for a very long time. So Balu ur voice is so sweet
All Telugu songs sang by Balu n Sunita n Gopika Purnima n Karunya n Kalpana I congratulate all singers
Very nice heart touching song congratulations to both of you tnq
Amrutham🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent music and S P Balu garu singer
మరు జన్మలో నీ గానమే కావాలి బాలు గారు😢
Wow.. Sunitha is legandary...
ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಲು ಬೇಯಿಸಿದ ಇಂಪಾದ ಹಾಡು ಮ್ಯೂಸಿಕ್ ಬಹಳ fine
E pata entay naalo emo anupisthundi very nice song
ఈ పాట వింటుంటే నా చిన్న నాటి "బేబి "గుర్తుకువస్తుంది
Both are legend singers 🌹🌹🌹🙏
Super song
Elanti songs vintuntay anthaa haiee gaa manasu happy ga untadii
Antha frustration lo una eee patalu vintay etay kopam pothundi...
Sangeetham kanipetinaa valaki padhabhi vandham🙏🙏🙏🙏🙏
Correct poojitha hii how are you ippudu pillalalki telidu
Sunitha mam did fantastic job.......no words for balu sir
SP Balu Garu meeru injanga gana gandrvudu sir 100 kalala patu challaga undali
I Love SP Balu Songs
Balu Gari Songs nachhinavallu like cheyyandi
Sir mee gontu Vinani vaallu ee baratadesamlo vundaru really hats up to you sir thank you
Ilike song
Pp
@@rajeshwarreddy2371 jiiuiuu roll hu
We missed Balu. We will be missing that scenery also shortly after polavaram. We can not see the bamboo teppa for ever a kind if transportation of forest product upto rajahmundry. Lyric, each word is a golden word. That konda and kona will disappear.
True
my all tym fav sng seriously haunted melodyyy spb sirr one of s greatst singer n indiaa...
Inkenni Ugalaina meelanti gayakulundaru.balugaru.
SPB sir....
ఈ పాట నా ప్రాణము చాలా ఇష్టము బిబీశీను చెల్లూరు తూర్పు గోదావరి జిల్లా
బాలుగారు icu లో కరోనాతో బాధపడుతున్నారు.ఒక్క సారి భగవంతుని ప్రార్థించండీ కోలుకోవాలని.🙏🙏🙏🙏🙏
Beautiful song sir..
Your voice so sweet n Sunitha mam you too
బాలు గారు సునీత గారి కాంబినేషన్ లో ఆ పాట సూపర్
Super
Single melody is so hard, but multy melody is possible to s.p. only.
If listing this song all the desieses, may go out.
పాట వింటున్నంత సేపు ఏదో వెలితి గానే వుంది. బహుశా బాలు గారు లేని ఈ సంగీత ప్రపంచాన్ని ఉహించుకోలేక ఏమో నని . 🙏🙏🙏🙏🙏
🙏🙏💯
@@rambabuyakalaaààapppappapa
Guru devo bhava namo namaha 🙏💐🌲🌳🌴🌵🪴🍀🌼🍁🍁🍄🌾🌱🌿🍃☘️🌻🏵️💮🌸🌷🌺🥀🌹💐
Mind chill aipoindi.. Fabulous..
And the song improvisation you do is just fantastic sir, chala jealous ga untadi mee gonthulo amrutham olikinappudalla. Kudos to you sir..I love you..
మాటల్లో చెప్పలేను తిరిగి రాని కాలం తిరిగి వచ్చిన కాలచక్రంలో గురువు గారికి గురువు గారే సాటి హృదయపూర్వక నమస్కారములు చేయుచున్నాను.
No words only feelings on Sri. Balasubramanyam Garu my first experience with Balu Garu in Rajahmundry with my friend Rajababu (Smt. Jayapradha's brother) at the age of 13 years
Sunitha garu real ga evru e song ni padero theliyadu naku kani me voice lo e song vente chala bagundi. Hat's of sunitha garu god is great venkateshwar swami blessings meku undalani manspurthiga korukuntunanu💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
nirmala damacharla susheela amma paadarandi eee paata
Wow supper song super super Sunitha garu baLugaru kee super vayis 🌹
సునీత గారు మీ వాయిస్ లో ఏదో తెలియని అనుభూతి ఉంది మేడమ్. ఉదయాన్నే కోయిలమ్మ పాడినట్లుగా ఉంది.పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయ్ .
Sir you are god gift,mam your voice so sweet iam big fan of you
బాలుగారు మీలాంటి వారు ఇంకా పుట్టరు రారు జై బాలుగారు
12....28...madya age vallu antha mandhi vintunaru 2020 lo kuda like veyandi
what a great song beautifully singed by spb and sunitha
sung by
బాలుగారు.తెలుగుబాషావున్నంత.వరకు.మీరు.సజీవంగా.వుంటారండి
Kya baat hai
Khup khup chhan
Lai Bhari
దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, అలాగే రాబోయే తరాలకు బాలు గారు ఇలా వుంటారా అని ఫొటోస్ చూసి అనుకోవలసిందే
దేవుడికి దయ లేదు ఎందుకు అంటే మంచివాళ్లను తీసుకెళ్తారు అందులో బాలు గారు అందుకే నాకు దేవుడు మీద కోపం బాలు గారు ఉంటే బాగుండు
ఈ పాటను ఇప్పుడు వింటున్నా వారు అదృష్ట వంతులు.......
Suma medam is so brilliant to catch the music lovers.
Balu garu legendary of telugu singar.
S p Balu garu sir sunith medam garu chala. Madurmin paduthu unte naku veeledarote cal estatam Na peru thummuru subramanyam peddskannali srikalahasti
Wow super song!! Old is gold!
💅It's one of my favourite song 🎤 SPB garu Sunita gariki 🙏🙏🙏🙏✍️