Sirimalle neeve Song |SP Balu Performance | Swarabhishekam | 29th October 2017 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

ความคิดเห็น • 416

  • @nagendrachary4455
    @nagendrachary4455 3 ปีที่แล้ว +98

    ఆయన....
    మేఘాల మెట్లు దిగి నేలపై వాలిన సుస్వర గాన గంధర్వుడు
    సరిగమలతో కరచాలనం చేస్తాడు పదనిసలను పరుగులు పెట్టిస్తాడు
    వాయిద్యాలకు మనసులోనే నైవేద్యాలు పెడతాడు
    సంగీతంలో గంగా స్నానం చేసి పాటల విరి పాన్పుపై శయనిస్తాడు.సుమనోహర
    గమకాల గమనాన్ని స్వరతంత్రుల గరిమ నాభిని వాటి పరిధినీ పరిశోధించిన స్వరపరిజ్ఞాన శిరోమణియతడు.డు
    గానామృతంలో తేలియాడి గాంధర్వ లోకాల్ని మన కళ్ల ముందు ప్రత్యక్షం చేస్తాడు
    త్యాగయ్య తమ్ముడిగా అన్నమయ్యకు అసలైన వారసుడిగా నలభై వేలకు పైగా పాటలు పాడి నారాయణుడి ఆశీసులు పొందిన అభినవ శ్రీరామదాసు ఆయన.న శ్రావ్యమైన గళ మాధుర్యాన్ని శాలువాగ ధరించిన "శబ్దవిపంచి" అతడు. కరుణలేని కర్కశ కరోనా శరాఘాతానికి సెలవంటూ.... నెలవంకలో కలిసిపోయిన చంద్రశేఖరుడు ఆయన.
    ఆయనే ఈ మధుర గాయక భారత రత్నం
    శ్రీ శ్రీ శ్రీ పండితా రాధ్యుల బాల సుబ్రహ్మణ్యం !
    భారతీయులు చేసుకున్న మహత్తర పుణ్యం
    నూరుపాళ్లు వీరి జన్మం మరీ మరీ ధన్యం!!

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 2 ปีที่แล้ว +7

      చాలా బాగా, గొప్పగా రాశారు.. అభినందనలు
      "విరిపాన్పుపై పవ్వళిస్తాడు."
      'ళ' అక్షరం రావాలి

    • @madhavikonda9880
      @madhavikonda9880 2 ปีที่แล้ว +11

      Great

    • @venkatmamidivenkatmamidi9945
      @venkatmamidivenkatmamidi9945 2 ปีที่แล้ว +12

      మీరు రాసిన కామెంట్ కి శతకోటి నమస్కారాలు. 🙏🙏🙏

    • @ganeshmantravadi
      @ganeshmantravadi ปีที่แล้ว +10

      Wonderful wonderful wonderful

    • @shaliviran9071
      @shaliviran9071 ปีที่แล้ว +9

      great words for great soul

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 3 ปีที่แล้ว +55

    ఈ రోజు ఒక పెళ్లి వేడుక కి వెళ్ళాను. అక్కడ సంగీత విభావరి కూడా జరిగింది. అన్నమయ్య కీర్తనలు కొన్ని, అలా పాడారు. ఒక గాయకులు ఈ పాట పాడారు. ఉన్నట్టు ఉండి ఏదో తెలియని భావావేశం, బాలూ గారు లేరనే బాధ వెరసి అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి.... బాలూ గారి పాట న భూతో... న భవిష్యత్... 🙏

  • @jayaprakashgovind8825
    @jayaprakashgovind8825 2 ปีที่แล้ว +34

    బాలు గారి లాంటి ఒక అద్భుతం... ఈ సృష్టి లో ఉదభావించటమే.. ఒక అద్భుతం..
    ఆయన పాటల దేవుడు..
    ఆ పాటలు.. వినటమే మనం చేసుకున్న అదృష్టం..
    అయన కాలం లో మనం ఉండటమే ఒక అదృష్టం.. అని మన మనవాళ్ళకి ముని మనివాళ్ళకి గర్వం గా చెప్పుకుంటాం..

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 ปีที่แล้ว +41

    ఎదుగుదల చూసి ఓర్వలేని వారు డిస్ లైక్ కొట్టిన వానికిని మంచి బుద్ధి జ్ఞానముల ఇవ్వాలని ఆ దేవుని కోరుదాం 🙏🙏 బాలు గారు ఎప్పుడు లెజెండ్ 🙏🙏🙏🙏🙏🙏💕

  • @vidyasrividya8459
    @vidyasrividya8459 3 ปีที่แล้ว +52

    మీ స్వరం ...మాకొక వరం..
    మీగానం అజరామరం...
    నిలుచు మీ కీర్తి ఆచంద్రతారార్కం...

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg 2 ปีที่แล้ว

      super comment

    • @srinivasjavvajijiojavvaji3091
      @srinivasjavvajijiojavvaji3091 ปีที่แล้ว

      MEEKHU KAVITHALANTE ESTAMA MADAM. MEERU CHEPPINA KAVITHA SUPER GHA UNDHI. THANKS ONCE AGAIN BEST COMMENT. BALU SARU GHANA GHANDHARUVULU EE PATA ANTE SO LIKE THIS SONG.

  • @bujjigadudevara8674
    @bujjigadudevara8674 5 ปีที่แล้ว +403

    ఈ సృష్టి లో భగవంతుడు సృష్టించిన అనేక అధ్భుతాలలో "శ్రీపతి పండితారాధ్యుల బాలసుభ్రమణ్యం" అనే తెలుగుజాతి ఆణిముత్యం ఒకటి

  • @naren.k2382
    @naren.k2382 5 ปีที่แล้ว +26

    రాజన్ నాగేంద్ర జంట సృష్టించిన మధురాతి మధురమైన పాటలు అనేకం..

  • @JESUSGRACEMINISTRIES
    @JESUSGRACEMINISTRIES 3 ปีที่แล้ว +34

    బాలు సార్ మీరు పాడిన ప్రతి పాట లో మీరు శాశ్వతముగా ప్రతి హృదయంలో వుంటారు.... DR.P.MANIBABU

  • @jyothinaidu902
    @jyothinaidu902 2 ปีที่แล้ว +24

    అబ్బబ్బ ఏం పాట, ఏం సంగీతం, ఏం స్వరం ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి కారణం ఐన అందరికీ నా వందనం.ఈ పాట వినగానే నా తలనొప్పి అంతా పోయింది.

  • @tippasrinivas4396
    @tippasrinivas4396 2 ปีที่แล้ว +10

    ఇప్పటికి మీరు లేరు అనే నిజం నమ్మలేక పోతున్నమిమ్మల్ని చూసిన ప్రతి సారి కన్నీళ్లు వస్తున్నాయి సార్

  • @annaarbas12155
    @annaarbas12155 3 ปีที่แล้ว +44

    SPB was the 8th wonder of this world, India had lost the legend who is irreplaceable, My dream meeting him once has ended after his disperse. I grew up listening to his voice and every time I listen to his old songs they take me to my childhood and I'm sure many other agrees with me. Love him and his is still alive his voice. Miss you SIR, the best singer from my generation.

    • @perumalb6442
      @perumalb6442 2 ปีที่แล้ว +1

      Vintanikki enno pataliu unnayi SPB karidhi patalante nakku praanam , thantlo ee patalante cheppatanikki emi ledhu kadhaa!

    • @ravikumarraju3482
      @ravikumarraju3482 ปีที่แล้ว

      No words except tears.

  • @1812swathi
    @1812swathi 4 ปีที่แล้ว +22

    Hatsoff to Veturi garu and Sp Balu garu👏👏👏

  • @satyanarayanabandaru5045
    @satyanarayanabandaru5045 ปีที่แล้ว +3

    మా ఇద్దరు పిల్లలు బాలు మామ పాడిన పాట చాలా బాగా ఉన్నది అనేవారు. ఇప్పుడు మా మనవరాళ్లు బాలు తాత ఈపాట చాలా బాగా పాడారు అని అంటున్నారు బాలు తాత అంటే మాకు చాలా ఇష్టము అని అంటారు

  • @naveenkumar-iy4uv
    @naveenkumar-iy4uv 3 ปีที่แล้ว +19

    He is great singar in all languages

  • @hemanth7119
    @hemanth7119 3 ปีที่แล้ว +5

    వింటున్నా కొద్ది వినాలనిపించే వినసొంపైన విలక్షణమైన పాట.

  • @janardhanrao3238
    @janardhanrao3238 2 ปีที่แล้ว +6

    సిరిమల్లె నీవే… విరిజల్లు కావే
    వరదల్లె రావే… వలపంటే నీవే
    ఎన్నెల్లు తేవే… ఎద మీటిపోవే
    సిరిమల్లె నీవే… విరిజల్లు కావే
    ఎలదేటి పాట… చెలరేగే నాలో
    చెలరేగిపోవే మధుమాసమల్లె
    ఎలమావి తోట… పలికింది నాలో
    పలికించుకోవే మది కోయిలల్లే
    నీ పలుకు నాదే… నా బ్రతుకు నీదే
    తొలి పూట నవ్వే… వన దేవతల్లే
    పున్నాగ పూలే… సన్నాయి పాడే
    ఎన్నెల్లు తేవే… ఎద మీటిపోవే
    సిరిమల్లె నీవే… విరిజల్లు కావే
    ఆ ఆఆ ఆ ఆఆ… ఆ ఆ ఆ ఆ ఆఆ
    మరుమల్లె తోట… మారాకు వేసే
    మారాకు వేసే… నీ రాకతోనే
    నీ పలుకు పాటై… బ్రతుకైన వేళ
    బ్రతికించుకోవే నీ పదముగానే
    నా పదము నీవే… నా బ్రతుకు నీవే
    అనురాగామల్లె సుమగీతమల్లె
    నన్నల్లుకోవే నా ఇల్లు నీవే
    ఎన్నెల్లు తేవే… ఎద మీటిపోవే
    సిరిమల్లె నీవే… విరిజల్లు కావే
    ఆహాహా హాహా… లలలాల లాల

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 5 ปีที่แล้ว +28

    One of the great songs of Hero Ranganath garu. We are missing one of the nicest persons. R I P Ranganath garu. Great song by SPB.

  • @jansiranisadhu7240
    @jansiranisadhu7240 6 ปีที่แล้ว +56

    Balu Garu mee gonthu vintunte enni kastalu vunna entha badha lo unna annee marachipoi Haayiga Aanandham ga untam Intha Haayaina Swaram Roju vinatam maa Adhrustam

  • @srikanthreddydodlapati2883
    @srikanthreddydodlapati2883 6 ปีที่แล้ว +46

    ఈ పాట విసువల్ గా కూడా చాలా బాగుంటుంది
    RIP రంగనాథ్ గారు

  • @padmajam8411
    @padmajam8411 2 ปีที่แล้ว +4

    బాలు గారి పాట వింటూ బతకడం నేను చేసుకున్న ఒకే ఒక్క పుణ్యం

  • @gopalakrishnav3476
    @gopalakrishnav3476 2 ปีที่แล้ว +3

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆణిముత్యాలలో ఇదొక ముత్యం......

  • @neelashivkumar3872
    @neelashivkumar3872 3 ปีที่แล้ว +8

    WOW!!! What a great song. Superb singing. We miss SPB Sir. 🙏🏼

  • @shaiksabirahamed9680
    @shaiksabirahamed9680 4 ปีที่แล้ว +39

    A man on death-bed will get up
    On listening to this song
    And he will definitely live for long...

    • @chandranikil21
      @chandranikil21 3 ปีที่แล้ว +1

      Such a great composition by Rajan-Nagendra...sung by SPB Sir... written by Veturi🙏

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 6 ปีที่แล้ว +29

    The Great SP Balasubramanyam
    Garu, really hats off.

  • @dileepvorma4631
    @dileepvorma4631 5 ปีที่แล้ว +13

    Really we missed this type of songs in this generation but I’m Hpy to say listening again this song okko swaram vela kattaleni ahanimuthaym

  • @virupakshasmg9303
    @virupakshasmg9303 5 ปีที่แล้ว +8

    The Greatest singer, S.janaki Amma singing, at Bayalu Daari Kannada Film song Baanallu Neene Bhuviyallu Neene, song is Very nice and Fentastic Super Melody,

  • @abdulaleem3182
    @abdulaleem3182 6 ปีที่แล้ว +34

    very very classical song... still, young Voice of SP Balu...

  • @hungryamigos9065
    @hungryamigos9065 6 ปีที่แล้ว +20

    Spb the legend. We are fortunate you are singing in Telugu.

  • @vasuleela4743
    @vasuleela4743 5 ปีที่แล้ว +10

    Balu annagaru meelaga padavaru puttaboru tq

  • @rkvlogs3697
    @rkvlogs3697 3 ปีที่แล้ว +21

    Today Rajan one of the composer of this song is expired. Thank you sir for your contribution to the indian music.

  • @Snair269
    @Snair269 6 ปีที่แล้ว +43

    Rajan-Nagendra...great music directors ! This music is a unique one and unparrallel, there are no songs of this kind and will never be!

  • @sirishareddy9328
    @sirishareddy9328 3 ปีที่แล้ว +39

    I have grown up listening to him since childhood 🥺 every night before going to sleep used to listen this song. My dad's favorite song ❤ you will be missed Balu Garu 🙏 Om Shanti.

    • @krishnaprasadgorinta7484
      @krishnaprasadgorinta7484 3 ปีที่แล้ว +1

      Sss

    • @vanisri8180
      @vanisri8180 2 ปีที่แล้ว +1

      Wow Balu Bangaram Bujji Thandri Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧😧😧😧

  • @mohanrao868
    @mohanrao868 ปีที่แล้ว +3

    Devu nirdhayudu donga kakapote teluguvari santhoshaanni gongilistadu

  • @khanumanchowdary357
    @khanumanchowdary357 3 ปีที่แล้ว +8

    We always deserve sir, Still you are living in our hearts in the form of such a beautiful songs like this.

  • @mvrmrao73
    @mvrmrao73 5 ปีที่แล้ว +18

    Balu garu you are a God's gift to us....

    • @vanisri8180
      @vanisri8180 2 ปีที่แล้ว

      Yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes Balu Bangaram 😧😨😨😨😨😨😨😨😨😨

  • @sreenivasareddy1574
    @sreenivasareddy1574 3 ปีที่แล้ว +6

    ever memories in Kannada nadu... may the god bless our brother for his great contribution towards language harmony.....

  • @appireddykv6957
    @appireddykv6957 3 ปีที่แล้ว +10

    Ghantasala,MD Rafi, Balu and Kishore r great singers. No replacement.

    • @Snair269
      @Snair269 5 หลายเดือนก่อน

      Yesudas too

    • @gangadharam9917
      @gangadharam9917 3 หลายเดือนก่อน

      Yesudasji also.

  • @nagarajumotu4559
    @nagarajumotu4559 5 ปีที่แล้ว +11

    Spb Sir is great honour to be a telugu singer,,, &he is eligible for bharataratna award

    • @sharathsharu3407
      @sharathsharu3407 5 ปีที่แล้ว +1

      S p b sir your are the greatest asset of films industry I ever & never seem such a incridable singer in this worldwide

    • @somavaraprasadrajuoruganti7852
      @somavaraprasadrajuoruganti7852 4 ปีที่แล้ว

      Bharatha ratna ku 100%Balu Garu aarhudu. indian govt please support him... Prasad raju

  • @akbarkadarbar
    @akbarkadarbar 3 ปีที่แล้ว +5

    బాలూ గారు ఆంద్రలో పుట్టడం మన అదృష్టం
    బాలూ గారు తమిళనాడు లో మరణించడం ఆయన అదృష్టం

    • @jagdishacharya1438
      @jagdishacharya1438 3 ปีที่แล้ว +1

      SPB Mali januma unte, Karnatakalo pudutanani SPB korika!

  • @vr-vh1vs
    @vr-vh1vs 3 ปีที่แล้ว +13

    He is not a human being, divine singer

  • @srinivaskallakuru1349
    @srinivaskallakuru1349 4 ปีที่แล้ว +6

    Fantastic melody by Sri SPB equally melodious lyrics and music by Rajan Nagendra z unmatched quality , kudos to Team

  • @rameshbabugantyada7327
    @rameshbabugantyada7327 4 ปีที่แล้ว +9

    🙏No words can express the sweetness of the song.great works are by great team work. Long live Balu garu.

  • @commonman-20
    @commonman-20 11 หลายเดือนก่อน

    తెలీదు కన్నీరు ఆపుకోలేకపోయాను.. పాట వింటూ. బాలు గారు మిస్ you సార్.

  • @sivamallela963
    @sivamallela963 4 ปีที่แล้ว +6

    సిరి మల్లె నీవే విరిజల్లు కావే
    వరదల్లె రావే వలపంటే నీవే
    ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే
    సిరి మల్లె నీవే విరిజల్లు కావే
    ఎలదేటి పాట చెలరేగే నాలో
    చెలరేగిపోవే మధుమాసమల్లె
    ఎలమావి తోట పలికింది నాలో
    పలికించుకోవే మది కోయిలల్లే
    నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
    తొలి పూట నవ్వే వన దేవతల్లే
    పున్నాగ పూలే సన్నాయి పాడే
    ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే
    సిరి మల్లె నీవే విరిజల్లు కావే
    మరుమల్లె తోట మారాకు వేసే
    మారాకు వేసే నీ రాకతోనే
    నీ పలుకు పాటై బ్రతుకైన వేళ
    బ్రతికించుకోవే నీ పదముగానే
    నా పాదము నీవే నా బ్రతుకు నీవే
    అనురాగామల్లె సుమగీతమల్లె
    నన్నల్లుకోవే నా ఇల్లు నీవే
    ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే
    సిరిమల్లె నీవే విరిజల్లు కావే
    ఆహాహా..లలలాల లాల..

  • @dasarirajeshwar2605
    @dasarirajeshwar2605 ปีที่แล้ว +3

    బాలు గారి గానామృతం అద్భుతం

  • @sambashivudu5308
    @sambashivudu5308 6 ปีที่แล้ว +71

    బాలు సార్ శత కోటి వందనాలు

  • @Gevini_D_D
    @Gevini_D_D 3 ปีที่แล้ว +5

    సిరిమల్లె నీవే విరిజల్లు కావే
    వరదల్లె రావే వలపంటె నీవే
    ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
    సిరిమల్లె నీవే విరిజల్లు కావే...
    ఎలదేటి పాటా చెలరేగె నాలో
    చెలరేగిపోవే మధుమాసమల్లే
    ఎలమావి తోటా పలికింది నాలో
    పలికించుకోవే మది కోయిలల్లే
    నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
    తొలిపూత నవ్వే. వనదేవతల్లే
    పున్నాగపూలే. సన్నాయి పాడే
    ఎన్నెల్లు తేవే. ఎదమీటి పోవే
    సిరిమల్లె నీవే విరిజల్లు కావే...
    ఆ... ఆ ...ఆ... అ... అ... ఆ
    మరుమల్లె తోటా మారాకు వేసే
    మారాకువేసే నీ రాకతోనే
    నీపలుకు పాటై బ్రతుకైనవేళా
    బ్రతికించుకోవే నీ పదముగానే
    నా పదము నీవే నా బ్రతుకు నీవే
    అనురాగమల్లే. సుమగీతమల్లే
    నన్నల్లుకోవే. నాఇల్లు నీవే
    ఎన్నెల్లు తేవే. ఎదమీటి పోవే
    సిరిమల్లె నీవే విరిజల్లు కావే...
    ఆహా.ఆహా.ఆహ.లలల

  • @sonikaachandragiri8722
    @sonikaachandragiri8722 3 ปีที่แล้ว +2

    2017 lo entha bagunaru, 2020 ki meru undarani telidu, oka adbutham velipoindi, inka epatiki radhu jaragadhu anpinchindi mimalni chusake, meru unapude putadam me Patalu vinadam mimalni chudatam ma adrustam. Thank ful to u.

  • @emmelvk1970
    @emmelvk1970 11 วันที่ผ่านมา

    1.12, so beautiful she is, SPB garu, eeme kosame padinattundhi, ee pata...

  • @series134
    @series134 9 หลายเดือนก่อน

    🙏🙏❤🌹❤🙏🙏 ఆ భగవంతుడు మానవాళి కి ఇచ్చిన సుమధుర గానగంధర్వుడు మన 🙏🙏బాలు 🙏🙏.

  • @bhaskarrao3832
    @bhaskarrao3832 5 ปีที่แล้ว +10

    Excellent song. We owe u Great spb.

  • @kollurusubrahmanyam9861
    @kollurusubrahmanyam9861 ปีที่แล้ว +1

    Old song ఆపు అనే వాళ్ళు... ఒక్కసారి ఈ పాట వినండి అయ్యా...మళ్ళీ జన్మిస్తారు

  • @vijayaprasad4500
    @vijayaprasad4500 4 ปีที่แล้ว +4

    Balu garu we have nothing to repay you requesting god to give you1000 years life

  • @kamrekikhidki
    @kamrekikhidki 3 ปีที่แล้ว +16

    We will miss you dearly RIP

  • @GK-GK79
    @GK-GK79 2 ปีที่แล้ว +1

    శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి మళ్లీ ఆయన తెలుగు వారికి పుట్టాలని కోరుకుంటూ సంగీత మాధుర్యాన్ని తెలుగువారికే అందించాలని ఆశిస్తూ

  • @sureshyagnam3228
    @sureshyagnam3228 3 ปีที่แล้ว +8

    We miss you Balu gaaru😭😭RIP

  • @vannalavenkatramana4649
    @vannalavenkatramana4649 6 ปีที่แล้ว +7

    Awesome SPB with Rajan Nagendra music

  • @maddukurisatyanarayana8647
    @maddukurisatyanarayana8647 ปีที่แล้ว +1

    ఎస్ పి బి సార్ సూపర్ డూపర్ హిట్ సొంగ్
    ఎన్ని వందల సార్లు విన్నా తనివి తీరదు

  • @darisipudibalasundari9930
    @darisipudibalasundari9930 9 หลายเดือนก่อน

    సరస్వతీదేవి భూలోకానికి ప్రసాదించినవరం మనSP బాలసుభ్రమన్యంగారు ఆయనలేనిలోటు ఎవరుతీర్చగలరు 😢

  • @maheshboorla8740
    @maheshboorla8740 ปีที่แล้ว +1

    The VOICE which has peice,inspiration,bhakti,meditation…………………….

  • @gopalakrishnav3476
    @gopalakrishnav3476 2 ปีที่แล้ว +2

    Great singer.....SP Balu gaaru...... hats off to you Sir......,

  • @vishnubabu3757
    @vishnubabu3757 6 ปีที่แล้ว +19

    god of singing

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 4 ปีที่แล้ว +2

    రంగనాధ్ గారు తన భార్యను ఇంతకన్నా అద్భుతంగా ప్రేమించారు. అందుకే ఆమె లేని ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉండలేక ...........

  • @partharaman3732
    @partharaman3732 3 ปีที่แล้ว +4

    Great song from Rajan-Nagendra and SPB combo

  • @prashanthneelam6594
    @prashanthneelam6594 6 ปีที่แล้ว +54

    meeru india lo puttadam maa aadrustam sir.....

  • @lvkrishna5597
    @lvkrishna5597 5 ปีที่แล้ว +2

    సార్ మీ తరంతో సమాంగా నేను జీవిస్తు మీ పాటలు వినడం నా అద్రుస్టం

  • @sunderj4774
    @sunderj4774 6 หลายเดือนก่อน

    I heard this immortal song in the year somewhere in 1980 when i and my office colleagues went to Sri Devi Bar opp Surya theatre abids hyd.When we were having Dinner a Telugu singer came on the Dias and sang this immortal song which still reveberares in my heart.I also don't know about this movie also but the song was absolutely melodious.

  • @mraju4944
    @mraju4944 ปีที่แล้ว +1

    చిరకాలం నిలిచిపోయే పాట....

  • @parasaramsrinivas5486
    @parasaramsrinivas5486 3 ปีที่แล้ว +4

    Pride of India. Miss you sir🙏

  • @prabhudaskavuri6948
    @prabhudaskavuri6948 5 ปีที่แล้ว +3

    Fabulous sir once again thanks for such a nice song

  • @RameshKumar-dy6bw
    @RameshKumar-dy6bw 5 ปีที่แล้ว +2

    Ee patalante maa ammaki chala istam.memu chinnappudu maa amma radio lo cylon band lo vestundevaru.

  • @sparr2005
    @sparr2005 3 ปีที่แล้ว +1

    Rajan-Narendra melodies belong in the category of greatest compositions in Indian film industry. They had their own melody unparalleled across their peers.

  • @vanisri8180
    @vanisri8180 2 ปีที่แล้ว +1

    Miss You Soooooo much Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Gundilu Pendethunnyi, Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧 Love you Soooooo much Balu Meeru Leani TV Chudalani Leadu

  • @RameshKumar-dy6bw
    @RameshKumar-dy6bw 5 ปีที่แล้ว +2

    Ilaanti patalu mana telugu animutyalu.
    Evergreen songs.

  • @rabindernoah6422
    @rabindernoah6422 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤ the song that binds 2 hearts as one

  • @user-gf4qm5ju7m
    @user-gf4qm5ju7m 4 หลายเดือนก่อน +1

    ఇలాంటి పాటలు చాలా బాగున్నాయి

  • @thulchapathirathnam4399
    @thulchapathirathnam4399 11 หลายเดือนก่อน

    కళ్ళవెంట నీల్లోస్తున్నై😭 బాలూ మళ్ళీ రావా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanisri8180
    @vanisri8180 2 ปีที่แล้ว +1

    Badhalo vunnappudu Me Pata Vintunti Manasu Eadoo Teliyani Santhosham ,Balu,Me Pata Antee Naku Prannam, Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Me Roopam Apuroopam Me Matalu Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanisree152
    @ramanisree152 6 ปีที่แล้ว +14

    Balu sir✌️👍👏

  • @mvenkatataramana2766
    @mvenkatataramana2766 15 วันที่ผ่านมา +1

    Supar sar❤

  • @rameshetikela7630
    @rameshetikela7630 3 ปีที่แล้ว

    Aha entha madhuramga undi sir e pata meeku padhabevandanaalu nenu adrushtavanthunni India lo putti andulo teluguvaanni iyenanduku lekunte Chala miss iyyevanni me ganam venadam kuda adrushtame sir meeru ma Telugu vallalo jeevenchey untaru yepatikaina

  • @lakshmichadive7872
    @lakshmichadive7872 2 ปีที่แล้ว

    ఆయన వినయం,విధేయత నన్ను ఎంతగానో ఇంప్రెస్స్ చేశాయి. అంత పెద్ద లెజెండ్ అయినా కూడా ఆయన ఎంత వినయంగా వుంటారో. బాలు గారిని యిస్టపడని వారు వుండరు.

  • @tirumalatdc
    @tirumalatdc 5 ปีที่แล้ว +6

    Legendary song in Telugu industry

  • @yramu8705
    @yramu8705 6 ปีที่แล้ว +15

    poddunne epata vinte manasuku haai........................

  • @velagapudijagadeeshkumar3623
    @velagapudijagadeeshkumar3623 6 ปีที่แล้ว +9

    east or west balu is the best

  • @tirumalatdc
    @tirumalatdc 5 ปีที่แล้ว +6

    Legendary song

  • @yrk1962
    @yrk1962 2 ปีที่แล้ว +1

    SP గారికీ నా పాదాభివందనాలు

  • @chandrasekharchevuturu3181
    @chandrasekharchevuturu3181 2 ปีที่แล้ว

    No one can replace balu garu. Govt should give bharat ratna to him

  • @krishnaprasadyeluri8778
    @krishnaprasadyeluri8778 6 ปีที่แล้ว +8

    Legend spb Indian best no 1singer

    • @RameshKumar-dy6bw
      @RameshKumar-dy6bw 6 ปีที่แล้ว +1

      krishna prasad yeluri ,sp sir is worlds great singer,he also holds guiniss record for his number of songs.

    • @krishnaprasadyeluri8778
      @krishnaprasadyeluri8778 6 ปีที่แล้ว +1

      Ramesh Kumar yes I agree with u I am die hard fan of spb

  • @kuwaitq7842
    @kuwaitq7842 6 ปีที่แล้ว +4

    Fantastic

  • @alliswellssr5074
    @alliswellssr5074 2 ปีที่แล้ว +1

    సార్ నిన్ను మాకు లేకుండా చేసి, కరోనా మాకు తీరని వేదన మిగిల్చింది

  • @koradasrinivasarao3940
    @koradasrinivasarao3940 5 ปีที่แล้ว +6

    బాలు గారి లాంటివారు ప్రపంచంలో ఒక్కరే పుడతారు..

  • @ancientsecrets4569
    @ancientsecrets4569 3 ปีที่แล้ว +3

    So sad to have lost you Sir...we grew up wt you.

  • @jayaprakashgovind8825
    @jayaprakashgovind8825 ปีที่แล้ว

    నిజం గా..అమృతం తాగితే ఎలా ఉంటుందో గానీ..
    ఆయన స్వరం అమృత భాండమే..అది ఎంత తాగినా..ఇంకా ఇంకా కావాలని అనిపిస్తుంది .

  • @shanthi-jamana
    @shanthi-jamana ปีที่แล้ว

    Malli balu gari gonthu vinalanundhi, ayana swaram ika ledhane vinalekapoyam andhuke ayana padina prathipata swarabhishekham lo vintu maimarachipotuntanu, balu sir swarame ma inta jola pata ❤

  • @chanti9107
    @chanti9107 6 ปีที่แล้ว +15

    Malli elanti paata raavadam chaala kastam

  • @kalyankalyankumar286
    @kalyankalyankumar286 6 ปีที่แล้ว +5

    great music direction

  • @ganginepallichandrayudu184
    @ganginepallichandrayudu184 4 ปีที่แล้ว +3

    One. Of. Great song

  • @jyothinaidu902
    @jyothinaidu902 2 ปีที่แล้ว

    ఈ పాట కి కూడా డిస్లైక్ ఇచ్చారంటే మీ టేస్ట్ ఎంత వరెస్టో.

  • @madishettirazzanna9626
    @madishettirazzanna9626 5 ปีที่แล้ว +4

    Wow spb