కవి సమయం అంటే ఏమిటో ఈ పాట లో బాగా తెలుస్తుంది, నిజానికి దివి,భువి, హెచ్చు,తగ్గు,ఎత్తు,పల్లం,ఇలాగ భాష లో ముందు పదం హెచ్చు గాను, తరువాత పదం తగ్గు గాను ఉంటుంది,కానీ ఇందులో భువి లోన మల్లియలాయే, దివి లోన తారకలాయే,అని ముందు,భువి,తరువాత దివి వస్తుంది,కారణం,ప్రేయసి నవ్వులను ముందు నేల పై నున్న మల్లెలతో పోల్చి,తరువాత దివి లోని తారక లంత గొప్పగా అంటే అంతకన్నా ఇంకా గొప్పగా ఏదీ లేదు అని,అది కవి గొప్పదనం. ఈ రెండు వరుసల్లో ఇంత అర్థం వుంది
అన్ని ప్రేమలేఖలు రాసి మమ్మల్ని అందరినీ మీ ప్రేమలో పడ్డాక మీరు మమ్మల్ని వదిలి వెళ్లి మాకు శోకం మిగిల్చారు అయిన మీరు మా కళ్ళ ఎదుటే ఉన్నారు మీ పాటలు రూపంలో 🙏🙏🙏🙏 మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏
ఆహా! ఈ పాట మళ్ళీ పాత రోజుల్ని గుర్తుకు తెచ్చే విధముగా బహు చక్కగా పాడి మరో సారి ఆ తన్మయత్వాన్ని కలిగించారుకదా ఆనాటి మేటి యైన ఈ పాట ను, ఇప్పుడు కూడా దాదాపు అంతే స్థాయిలో ఆలపించిన తీరు మాటలలో చెప్పలేము బాలుగారు 99% తన పాత పాట కు దగ్గరగా తన స్వరంతో మరోసారి ఆ లపించిన తీరు . ఏ మని చెప్పుగలను నాకు తెలిసినంత వరకూ ఈ పాటని ఏ ఇతర వర్ధమాన గాయనీ గాయకులు పాడినను వీనులకు విందుగా నే వుంటుంది. ఎందుకంటే ఈ పాట సాహిత్యం సంగీతం అంత గొప్పవి కాబట్టి . ఈ మహాను భావులు అందరికీ (మనకు తమ పాటల ద్వారా చెప్ప లేని ఆన0 దాన్నిఇచ్చారు. గనుక ) మన ము ప్రతి గా ఏమిఇచ్చి రుణం తీర్చుకోగలం అని మనల్ని మనం ప్రశ్ని O చు కొంటే మాత్రం -- సమాధానం ? శిరసా భివం దనములతో - పాటల ప్రియుడు - -- మల్లికార్జునుడు / బెంగుళూరు / 21-10 . 2020 /
పాటంటే మీదే.. పాటల దేవుడు మీరు.. ఈ భూమీద.. ఉదభావించిన.. ఎనిమిదో అద్భుతం మీరు.. మీరు ఏ లోకం లో ఉన్నా.. అదృష్టవంతులే.. వాళ్ళు.. నేను తుది శ్వాడ విడిస్తే కూడా ఆనందమే.. డందుకంటే.. ఆ లోకం లో మీ పాట వినొచ్చు..మిమ్మల్ని ఫగ్గెర గా చూడొచ్చు.. అదే నా కోరిక..ఎందుకంటే.. ఇక్కడ తీరలేదు ఆ కోరిక.. 😊🙂☺️ మీ భక్తుడు.. జయ ప్రకాష్ గోవిందు
భాషా భావం అందరితో పంచుకోవడం అందరివల్ల కాదు ఈ కార్యక్రమంలో ప్రతి పాటకు మీరు చెప్పే ఉపోద్ఘాతం చాలా ఆనందంగా ఈపాటలు వినడానికి చూడడానికి ఆసక్తి నెలకొంటుంది సుమ గారికి స్వరాభిషేకం 🎉 ధన్యవాదాలు.
Miss You Soooooo much Balu Bangaram, Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧😧😧😧😧 Meeku Lanti Legend Singer Mari Puttaru, Entloni Vundakunda Endukayya Vellipoyaru Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽 Ma Aardhyudu Ni Teesuku vellpothava,Love you Soooooo much Balu Bangaram
Myself and Harinath were college meets at PRCollege kakinada during 1956--58.He was finearts secretary .I was very very close to him.He was very kind and humble .he was spoiled because of his beauty only.Initially ladies and girls spotted him lateron he became slave to drinks.i like him for his good heart.
Thanks for information I surprised why this handsome talented good looking hero died at young age A lesson for young film heroes his life Good habits leads to long enjoyment of life
సుమ గారి explanation సూపర్.. పాటలోని ప్రతి చరణం బాగుంది. పల్లవి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. Anjana soumya చాలా బాగా పాడారు. SPB గారికి ధన్యవాదములు... Super good song..
Awesome experience of listening to such sweet rendition 😍 Special mention to Anjana Sowmya 👍👏🏽👏🏽👏🏽 She stood on par with Balu garu 👍 gave every bit of her capability to ensure the song is as good as the original!! SPB is a legend and this song is a feather in his. Cap 🧢
What a beautiful song, a melodious song.. S. P. BALU garu, a legendary singer, an immortal singer with a golden voice.. Our special compliments to Anjana Sowmya garu.. Wonderful performance..
Balu sir... everyone knows he is legendary song...hats off to Anjana..she is just replicate Janaki garu voice...Really great..she just matched old song
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి.... స్వర్గం లో దేవతలు అందరిని తమ ఘాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబూరులు.... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు... స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు.... ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔
మెసేజ్ తప్పక చూడాలి గుర్తించాలని అవసరం అవకాశం ఇవ్వండి నేను చాలా బాధపడుతున్నాను ఒక సారి కేస్ అని కొడితే దయచేసి మెసేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరు మీ దర్శనాలకు చేరండి
నిజమే, బాలు గారి 'శ' లో కొద్దిగ 'ష' శబ్దం కలుస్తుంది. కొత్తలో అలా కలిసేది కాదు. ఆయనపై ఉన్న విమర్శలలో అది ఒకటి. కానీ, అటువంటి గాయకుడు మరొకరు లేరు. స్వర్ణ స్వరం!
కవి సమయం అంటే ఏమిటో ఈ పాట లో బాగా తెలుస్తుంది, నిజానికి దివి,భువి, హెచ్చు,తగ్గు,ఎత్తు,పల్లం,ఇలాగ భాష లో ముందు పదం హెచ్చు గాను, తరువాత పదం తగ్గు గాను ఉంటుంది,కానీ ఇందులో భువి లోన మల్లియలాయే, దివి లోన తారకలాయే,అని ముందు,భువి,తరువాత దివి వస్తుంది,కారణం,ప్రేయసి నవ్వులను ముందు నేల పై నున్న మల్లెలతో పోల్చి,తరువాత దివి లోని తారక లంత గొప్పగా అంటే అంతకన్నా ఇంకా గొప్పగా ఏదీ లేదు అని,అది కవి గొప్పదనం. ఈ రెండు వరుసల్లో ఇంత అర్థం వుంది
మీరు సూపర్ ❤
Intha meaning undani ippude telisindi
Excellent explanation
❤
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p0
అన్ని ప్రేమలేఖలు రాసి మమ్మల్ని అందరినీ మీ ప్రేమలో పడ్డాక మీరు మమ్మల్ని వదిలి వెళ్లి మాకు శోకం మిగిల్చారు
అయిన మీరు మా కళ్ళ ఎదుటే ఉన్నారు మీ పాటలు రూపంలో 🙏🙏🙏🙏
మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏
వృద్దాప్యంలో ఉన్ననేను జీవించివున్నంతవకు మీ మధుర గానం వింటూనేవుంటాను బాలుగారు. మీరులేరు అనేమాట జీర్ణించుకోలేక పోతున్నాను.
🌹🙏
🙏🙏🙏
Correct
😊
❤
@@venkatasivakrishnaraoparan2207@
పల్లవి:
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే
చరణం 1:
కొమ్మల్లో కోయిలమ్మా కోయ్ అన్నది
నా మనసు నిన్నే తలచీ ఓయన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసింది
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది
చరణం 2:
నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో ఊహూ
నీ చల్లని రూపం ఉందీ నా కనులలో ఆ..
నాలోని సోయగమంతా విరిబూసెలే
నాలోని సోయగమంతా విరిబూసెలే
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే
చరణం 3:
అందాలా పయ్యెద నేనై ఆటాడనా
కురులందు కుశుమం నేనై చెలరేగనా
నీ చేతుల వీణను నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా
Thank you so much
ఈపాట వింటూ ఉంటె మనసు హయిగా సోయగం వికసిస్తుంది,,,,
🙏🙏🙏🙏🙏
Amrutam ante idera
Sir meeru malli epudu pudathaaru...😢
ఆహా! ఈ పాట మళ్ళీ పాత రోజుల్ని గుర్తుకు తెచ్చే విధముగా బహు చక్కగా పాడి మరో సారి ఆ తన్మయత్వాన్ని కలిగించారుకదా ఆనాటి మేటి యైన ఈ పాట ను, ఇప్పుడు కూడా దాదాపు అంతే స్థాయిలో ఆలపించిన తీరు మాటలలో చెప్పలేము బాలుగారు 99% తన పాత పాట కు దగ్గరగా తన స్వరంతో మరోసారి ఆ లపించిన తీరు . ఏ మని చెప్పుగలను నాకు తెలిసినంత వరకూ ఈ పాటని ఏ ఇతర వర్ధమాన గాయనీ గాయకులు పాడినను వీనులకు విందుగా నే వుంటుంది. ఎందుకంటే ఈ పాట సాహిత్యం సంగీతం అంత గొప్పవి కాబట్టి . ఈ మహాను భావులు అందరికీ (మనకు తమ పాటల ద్వారా చెప్ప లేని ఆన0 దాన్నిఇచ్చారు. గనుక ) మన ము ప్రతి గా ఏమిఇచ్చి రుణం తీర్చుకోగలం అని మనల్ని మనం ప్రశ్ని O చు కొంటే మాత్రం -- సమాధానం ? శిరసా భివం దనములతో - పాటల ప్రియుడు - -- మల్లికార్జునుడు / బెంగుళూరు / 21-10 . 2020 /
పాటంటే మీదే.. పాటల దేవుడు మీరు..
ఈ భూమీద.. ఉదభావించిన.. ఎనిమిదో అద్భుతం మీరు..
మీరు ఏ లోకం లో ఉన్నా.. అదృష్టవంతులే.. వాళ్ళు..
నేను తుది శ్వాడ విడిస్తే కూడా ఆనందమే.. డందుకంటే.. ఆ లోకం లో మీ పాట వినొచ్చు..మిమ్మల్ని ఫగ్గెర గా చూడొచ్చు.. అదే నా కోరిక..ఎందుకంటే..
ఇక్కడ తీరలేదు ఆ కోరిక..
😊🙂☺️ మీ భక్తుడు..
జయ ప్రకాష్ గోవిందు
Entha baga chepparandi mana balu girunchi
భాషా భావం అందరితో పంచుకోవడం అందరివల్ల కాదు ఈ కార్యక్రమంలో ప్రతి పాటకు మీరు చెప్పే ఉపోద్ఘాతం చాలా ఆనందంగా ఈపాటలు వినడానికి చూడడానికి ఆసక్తి నెలకొంటుంది సుమ గారికి స్వరాభిషేకం 🎉 ధన్యవాదాలు.
🙏🙏🙏🙏🙏
Miss You Soooooo much Balu Bangaram, Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧😧😧😧😧 Meeku Lanti Legend Singer Mari Puttaru, Entloni Vundakunda Endukayya Vellipoyaru Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽 Ma Aardhyudu Ni Teesuku vellpothava,Love you Soooooo much Balu Bangaram
Yes Madam .. We all have the same feeling.. We agree with you and share your anguish
మధుర గాయకుడు పదానికి అర్ధం దేవుడు ఒకళ్ళికే ఇస్తాడు
బాల గారు లేని లోటు ఎవ్వరూ పూరించలేరు. Best play back singer
100℅ correct
Absolutely
True!
ఆ అమ్మాయి అంజనా సౌమ్య..గొంతు..
నిజం గా.. లే లేతగా ఉంది..
శ్రావ్యత.. ఉంది.
Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu,Meeru Maha Jnani Maha Gayakudu,Me Roopam Apuroopam Me Matalu Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏
Myself and Harinath were college meets at PRCollege kakinada during 1956--58.He was finearts secretary .I was very very close to him.He was very kind and humble .he was spoiled because of his beauty only.Initially ladies and girls spotted him lateron he became slave to drinks.i like him for his good heart.
Thanks for information I surprised why this handsome talented good looking hero died at young age A lesson for young film heroes his life Good habits leads to long enjoyment of life
సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
నా చివరి రోజు వరకు నీ పాటలే వింటాను బాలు గారు మిస్ యూ
సుమ గారి explanation సూపర్..
పాటలోని ప్రతి చరణం బాగుంది.
పల్లవి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.
Anjana soumya చాలా బాగా పాడారు.
SPB గారికి ధన్యవాదములు...
Super good song..
Anjanasowmya చాలా బాగా పాడింది ,ఎస్పీ బాలు గారిని వేరేగా పోగడనవసరంలేదు.
ఆలా అని పొగడకుండా ఉంటారా ఏమీ
AR రెహ్మాన్ కారణం జన్ముడు. భక్తి ,దేశభక్తి, పాచ్యాతసంగీతం ఏదయినా చేయగల legend.
Balugari lanti singar ni mari chudalemu appudela vundhi swarabhishekm epudu balugaru leni lotu swarbhishekmlo clearga kanipistundhi missu sir😢😢
Avunu Andi Miss You Mahanubhava 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧 Ma Manasu Gayapadindi Balu Bangaram
Correct andi, nenasalu chudatam kudaa maanesaanu. Edo Charan song unte peduthuntaanu. Miss you Balu garu 😥💖
స్వర్గీయ హరనాధ్ కి పాడడం ఒక అదృష్టం. అందాలరాజా స్వయంకృత వ్యసనం వలన నశించినా ఆ మహానుభావుని నీతి నిజాయితీలు అమోఘం 🤔
Avunaa Andi,
Yevari adhrusthtam andi yevariki adhrushtam andi avakaashaalu undi kuda vyasaanaalaku baanisaina haranath ka prathi avakaashaanni andhi puchukunna sp baalu gaaridhaa
Great
ఒక కులం అసూయ ద్వేషానికి ఆయన బలయ్యారు అని అంటారు 😞
Iiooojkiui
Awesome experience of listening to such sweet rendition 😍
Special mention to Anjana Sowmya 👍👏🏽👏🏽👏🏽
She stood on par with Balu garu 👍 gave every bit of her capability to ensure the song is as good as the original!!
SPB is a legend and this song is a feather in his. Cap 🧢
0:15 0:16 0:18 0:19 0:23
బాలుగారు మీలాంటి వాళ్ళు పుట్టడం అసాధ్యం
Anjana Sawmya garu sing very well along with SO Balasubramanyam garu. I never forget the voice of AnjanaSowmya garu. Thank you Madam garu.
మధురం... సుమధురం...
బాలు గారి గానామృతం..
అవును నిజం గా
అది అమృతమే..
పంచారు మనకందరికి...
Balu garu mi patalu anni sarlu vinna vinalanipisthadhi I miss you 😭😭😭😭😭😭
U r live ever forever..... your legend sir........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What a beautiful song, a melodious song.. S. P. BALU garu, a legendary singer, an immortal singer with a golden voice.. Our special compliments to Anjana Sowmya garu.. Wonderful performance..
అద్భుతం..ఈ గానామృతం..
శ్రావ్య...
Wonderful composition Santhosh👌👌👌👏👏👏🎉🎊👍👍👍
All the best for your film
Still, there is none to replace SPB Ji.
Wonderful anjanasowmya
What an amazing singger SPJee. He is such a great that he shares the stage with even junior and upcoming singers. So simple. We miss you sir.
Enjoy listening balu garu songs..🙏🙏🙏🙏.. Legend forever.
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే
కొమ్మల్లో కోయిలమ్మా.. కోయ్ అన్నది
కొమ్మల్లో కోయిలమ్మా కోయ్ అన్నది
నా మనసు నిన్నే తలచీ ఓయన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసింది
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే
ఆ.... ఆ.... ఆ.... ఆ.... ఆ...
నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో ఊహూ..
నీ చల్లని రూపం ఉందీ నా కనులలో హా
నాలోని సోయగమంతా విరబూసెలే
నాలోని సోయగమంతా విరబూసెలే
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే
ఊ..ఊ..ఊ..ఊ...ఊ... ఆ... ఆ..
అందాలా పయ్యెద నేనై ఆటాడనా ఆ..
కురులందు కుసుమం నేనై చెలరేగనా.. ఆ..
నీ చేతుల వీణను నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
ఆ.... ఆ.... ఆ.... ఆ.... ఆ.
వెరీ నైస్ పెర్ఫార్మన్స్ అంజనా సౌమ్య.
Anjana sowmya voice is superb... Superb... Superb 🙏🙏🙏🙏🙏
Anieyo 💅.I shed happy tears 💅.Estimable Sowmya ji Super 🎄You justified the originality of the song 🙏🇮🇳.
Anjana Soumya's voice nice.
బాలు గారు లేరంటే నమ్మలేకున్నాను,
Hatts of balu garu...... Ayana la inkevaru padagalarandi?! Ayana aathmaku santhi kalagali
The singers voices are very melodious and those voices sweet I like the all sings of the elisode
We miss sweet S.P.B love like uncle
Balu sir... everyone knows he is legendary song...hats off to Anjana..she is just replicate Janaki garu voice...Really great..she just matched old song
అమ్మ, Nee gonthu చాల Bagundamma
Balu garu mee chala goppa varu memalani ela varnichinna thakuve gana gadaruvudu🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🤝🤝🤝🤝❤❤❤❤
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి....
స్వర్గం లో దేవతలు అందరిని తమ ఘాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబూరులు.... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు...
స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు....
ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔
Balu sir is Balu Sir. What a voice and what a lyrics both sang beautifully.
బాలు గారు... లెజెండ్ సింగర్.. 💐💐
Anchor Suma.. Nicely given the history for this song.. Thanks
Anjanaa. Adbutham andi
అందాల పర్వతం కేఆర్ విజయ గారు,
What a lyrics ? What a music ?
soumyam Anjana sontham!. what a sweet voice!!
Anjanasoumya super super ,,,,,
Aunjana Sowmya super voice
54Yers Ago song Back memories
I am fan of Anjana sownya as well as SPB.
What a melodious performance anjanasowmya
అంజనాసౌమ్య మంచి గాయని,
I enjoy listening to this love song anytime
We miss you sp balu sir still you are in our hearts
What a great singer we can't find once again
Anjana Sowmya tone super excelent
Awasome Anjana!!
హరనాధ్ రాజు గారు 🙏🙏🙏🙏🙏.బాలు గారు🙏🙏🙏🙏🙏
మెసేజ్ తప్పక చూడాలి గుర్తించాలని అవసరం అవకాశం ఇవ్వండి నేను చాలా బాధపడుతున్నాను ఒక సారి కేస్ అని కొడితే దయచేసి మెసేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరు మీ దర్శనాలకు చేరండి
Sir you arebest in dynamics
Anjana sowmya sung well but SPB is master miss you Sir entire nagion
GKV,, BLU JNK,,,IN MUSIC FIELD, FLUTE, VERY CHEEP,,, VERY GREATEST INSTRUMENT OF MUSIC
HARD WORK❤❤❤❤❤
మన బాలు గారు సహజ స్వర దైవము
Chala Baga padru sir spb madamgaru 👌👌👌👌👌
Ever green సాంగ్
Blok union Bink ilkkk imp I mono
సాటిలేని మేటి గాయకుడు యస్ పి బు
Excellent song by Balu
ఇళయరాజా గారి హ్యాండ్ ఉన్నట్టు వుంది పాట.
Gk.venkatesh.music.is.sooper
Om Sairam. Excellent
Balu sir ilanty madhuramyna paatalu enno marenno andinchina dhanya jeevi handsup sir manasu pulakarinchi poindi
Really heart touching for me
SPB sir...meeku emi ichukogalam.....🙏🙏🙏🙏🙏🥲🥲🥲🥲🥲🥲
Fantastic melodious song..
SP Balu great
రాసాను అని ఒరిజినల్ లో ఒకలా , ఇప్పుడు ఇంకోలా బాలు గారు పలికారు... అందుకే ఆ ఫీల్ పోయింది.. ఒరిజినల్ దరిదాపుల్లోకి కూడా ఈ పాట రాలేదు
నిజమే, బాలు గారి 'శ' లో కొద్దిగ 'ష' శబ్దం కలుస్తుంది. కొత్తలో అలా కలిసేది కాదు. ఆయనపై ఉన్న విమర్శలలో అది ఒకటి. కానీ, అటువంటి గాయకుడు మరొకరు లేరు. స్వర్ణ స్వరం!
Anjana beautiful voice venu
Sridevi cinema lo song edi.. superb song
My first fan janaki amma next soumya then ramya behra
Beautiful song ❤❤❤❤❤
అంజన గారు సూపర్ వాయిస్
అంజన......అమృతం కురిపించిoది .....
So nice song
Anjana Soumya aalaapana super
Spb gari voice super
Sir, song dedicated my brother
Super song balu sir
బాలు గారికి వందనాలు
🙏🙏🙏
Balu garu lerante memu nammamu
Singer of the millenium south indian
Legendary singer baalu sir
Johaar
Good Anjana 🙏
Anjana soumya the best
Legend..... Haranadh garu
Really