మిమ్ముల్ని కోల్పోవటం నిజంగా సంగీతప్రియులు చేసుకున్న పాపం అనుకోవాలి.మీ గాత్ర మాధుర్యాన్ని ఇంకెవరు భర్తీ చేస్తారు.మీరు సంగీత ప్రియులకు దేవుని చే సృష్టింపబడిన అమృత భాండం . బాలుగారు మీరు మేము మరచి పోలేని గానగాంధర్వులు.మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏
@@gandhallasubrahmanyam4167 you dont feel sir some idiots like him dont have any work. I too like sp sirs songs very much. Forget everything and enjoy his song, god bless you with many more health years to you
నోట్లో తేనె పోస్తే ఎంతటి తీయగా మధురంగా ఉంటుందో.... మీ పాట వింటుంటే చెవులకంత శ్రవనానంధం కలుగుతుందని సూర్యప్రకాశ్ గారి భావన...!!! సెల్యూట్ టు బాలూ సర్😘😘😘😘
Please listen to original song in Kannada by melody king PBS. It is more melodious than this , though this is also good. Film " Sose thanda sowbhagya". Singer : P B Srinivas Music : G K Venkatesh.
Got tears in my eyes,felt that im in heaven.balu garu on earth is a divine gift to the people who loss their hope on life.his songs give a feel to live again enthusiastically.
ఎస్పీ గారు చెప్పింది నిజం, వేటూరి గారు అపర శ్రీనాథుడే. ఎంత అద్భుతంగా వ్రాసారు, రాజన్ నాగేంద్ర గార్ల స్వరకల్పన లో బాలు గారు పాడిన పాట తెలుగువారికి ఒక ఆణిముత్యం
Sometimes beauty is dazzling and beyond our imagination. Heartfelt thanks to Sri SP Balu garu and Kalpana garu for having presented this wonderful and delightful song
Balu sir you are a great singer. Your performance is extraordinary and wonderful and at the same time g.madhri and Kalpana both are great singers which songs are unforgettable as long as our alive. And also you are loyal person and never forget others help. V.narayanarao,medchal.
Balugaaru....whatever he sings is extraordinary. Even here he is at the top of his game. The original composition in P B Shrinivas's voice has a different feel to it. It suffices to say that it is in PBS's singing zone.
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అ అ అ ఆ రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అ అ అ ఆ రవి చూడనీ .. పాడని నవ్య నాదానివో రవివర్మకే అ అ అందని ఆ ఆ ఒకే ఒక అందానివో.. ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగభావాలో అనురాగ యోగాలై.. ఆ ఆ ఆ ఆ ఆఅ అ ఆ ఆ..నీ పాటలే పాడని రవివర్మకే అ అ అందని అ అ ఒకే ఒక అందానివో ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై ఆ ఆ ఆఆ ఆ అ ఆ..కదలాడని పాడనీ.. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో ఆ ఆఆ అ రవి చూడని పాడని నవ
As paata rachina varini mechukovali super vundi kani Balu Garu gontu valana aa paataki enka Andam vachindi Balu Garu padaka pothey anta feel vachedekadhu superrrrrrrr
Balu gaaru....I am a BIG FAN of you....meeru viswaroopam choopinchina oka paata meeru malli Paadithe vinaalani undi......adi RAJADHIRAJU cinema lo ninchi.......ALLI BILLI AMMAAYI ANDA CHANDAALUNNAYI UNNAVANNI MECCHAANU VACCHAANULE !!" ....ee generation lo entamandiki ee paata teluso doubte.......Hero Vijayachandar.....Sumalatha ki first picture koodaa ide....
Captivating Melodious Rhythm and hum., Lyrics, music , singing ..,They did best. Charms of Damsels on canvas , panorama numerous endowed ,Royal maestro, Ravi Varma lone , sole beauty with no par, you sure are unknown to Ravi , so rare a connoisseur, unseen and unsung , is my maidens lure A find , Ravi even missed , you're obscure ! Mysterious a Tune, wonderful emanates, off the musical chords pull seems had embodied , in a form curvaceous to stand ahead, distinct and aloof , gracious ! You are the fortune that overtook and awaits me, that surpassing destiny calling, that enjoin we, You are the mute musings , turning soon, a blissful boon, that very your , song of yours , that Ravi hadn't sung about as one lone marvel you remain , Ravi's reach never did seek out" The sky as a canopy of your luxurious tresses unbraided, came in blue Tinge of dawn amidst the brows, as a vermillion round, true Symbolic semblances such, manifest as carved sculptures, icon With no move , nor movement , your charm laid in Ravi's oblivion Love mine , that Ravi never had seen, sung , never drew You are marvel eluded Ravi Varma's adore , never knew Dame, my inflame fine, for only visions mine, you move.
S. Janaki amma Indian number one female play back singer in this Universe also humming softly and husky and Melody and versatile and expressions and energetic voice
We will pay tribute to the Legendary Singer Balu Garu 🙏we cherish with his songs what a melody we miss you Sir truly Kalpana Garu singing Marvellous 👏👏
రవివర్మకు అందని అందాలేమైనా ఉన్నాయో లేవో తెలియదు కానీ మన బాలూ గారికి అందని రాగాలంటూ ఒక్కటి కూడా లేవంటే అతిశయోక్తము కాదు. మీ గొంతు వినడం నిజంగా ఈ జన్మకు మేము చేసుకున్న పుణ్యం పిట్ల రామదాసు ఏర్గట్ల
@@ramdaspitla9257 ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్క బాలు గారికి మాత్రమే సాధ్యం.ఇన్నేళ్ళూ విన్న మనం అదృష్టవంతులం,ఇక ముందు వినలేని దురదృష్టవంతులం! నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.
😭దేవుడా మా బాలు గారిని వెనక్కి పుట్టించి . నేటి మా తెలుగు పాటలకి మరల ప్రాణం పొయ్యి 🙏🙏🙏🙏
దేవుడు ఈర్ష పడ్డాడు. 😥
🎼🎶🎼🎶🎼🎶
(F) ఆ..... ఆ... ఆఆఆ.... ఆఆఆ.. ఆఆ.. ఆఆ..
(M) రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
(F) ఆఆఆఆఆ
(M) రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
(F) ఆఆఆ ఆఆఆ
(M) రవి చూడని పాడని నవ్య నాదానివో.
(M) రవివర్మకే (F) ఆఆఆ
(M) అందని (F) ఆఆఆ
(M) ఒకే ఒక అందానివో
Charanam - - - 1
(M)ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే..
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే..
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
(F) ఆ.. ఆ... ఆఆఆ... ఆఆఆ... ఆఆ... ఆఆ
(M) నీ పాటలే పాడనీ
(M) రవివర్మకే (F) ఆఆఆ
(M) అందని (F) ఆఆఆ
(M) ఒకే ఒక అందానివో
Charanam - - - 2
(M)ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే..
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే..
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై.
(F) ఆ.. ఆ... ఆఆఆ... ఆఆఆ... ఆఆ... ఆఆ
(M) కదలాడనీ.. ఆడనీ..
(M) రవివర్మకే (F) ఆఆఆ
(M) అందని (F) ఆఆఆ
(M) ఒకే ఒక అందానివో
(F) ఆఆఆ ఆఆఆ
(M) రవి చూడని పాడని నవ్య నాదానివో
(M) రవివర్మకే (F) ఆఆఆ
(M) అందని (F) ఆఆఆ
(M) ఒకే ఒక అందానివో
(F) ఆఆఆఆ
కల్పనగారూచలబాగాపాడరు
మీ ఓపికకు సంగీతం, పాటని ఇష్టపడే మనసుకి 💐💐👏
ఈ జన్మకు ఇంక ఏమీ వద్దు అనిపిస్తుంది ఈ పాటలు వింటుంటే👌👌👌👌👌🌹🌹🌹🌹🌹
మిమ్ముల్ని కోల్పోవటం నిజంగా సంగీతప్రియులు చేసుకున్న పాపం అనుకోవాలి.మీ గాత్ర మాధుర్యాన్ని ఇంకెవరు భర్తీ చేస్తారు.మీరు సంగీత ప్రియులకు దేవుని చే సృష్టింపబడిన అమృత భాండం . బాలుగారు మీరు మేము మరచి పోలేని గానగాంధర్వులు.మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏
సంగీతం బ్రతికిన అన్ని రోజులు ఈ పాట బ్రతికి ఉంటుంది ♥
అద్భుతం ...మా నుండి మీరు దూరమైనా మీరు పంచిన ఆ గానామృత సంద్రంలో సేద తీరుతూ ఉంటాము.
we miss you so much balu గారు
YES 100%
@@RadhaKrishna-qq4rg iebciebciebcbcie iecibic eicie Oe bvc ejcibeci jevie einrice bcbbvviiec bcebie eivebcjce ejci eicie einchd eijcbebc iebcbcid iebcdi eiicb bccbie ejviic ieb ie i b
@@RadhaKrishna-qq4rg 🍜 p
Yes g2u18 🎉❤😊😊😊
వృద్దాప్యంలో ఉన్ననేను జీవించివున్నంతవకు మీ మధుర గానం వింటూనేవుంటాను బాలుగారు. మీరులేరు అనేమాట జీర్ణించుకోలేక పోతున్నాను.
🌹🙏
వృదాప్యంలో ఏదైనా దైవ చింతన లో గడుపు రా శుంఠ..
@@srisri90 డెభై సంవత్సరముల వయసున్న నన్ను శుంఠ అని అన్నావు దీని ఫలితం నీవు అనుభవిస్తావు రా
@@srisri90 you dont have parents it seems🤐
@@gandhallasubrahmanyam4167 you dont feel sir some idiots like him dont have any work. I too like sp sirs songs very much. Forget everything and enjoy his song, god bless you with many more health years to you
@@srisri90 ఒరే ఎర్రి హూహా...హెర్రి హూహు హంజా హొడహా...సంగీతానికి మించిన దైవ చింతన లేదురా. హిచ్చ హూహా.
బాలు గారి గళంలో నుంచి జాలువారిన పాటలు ఎన్ని వింటే మనసు నిండుతుంది? ఆ రసవాహిని లో అలా మునిగిపోవడమే కానీ బయటకు రావడం అసాధ్యం
ఏమబ్బాక్రిష్ణా!లెజెండ్స్ అంతా మనస్ఫూర్తిగా నవ్వుతూ ముచ్చటగా నీవైపేచూస్తుండిపోయారు.పాట పాడి వారిని పరవశింపచేశావు.ధన్యవాదాలబ్బయ్యా.
వేటూరి గారికి పాదాభివందనాలు.... Spb గారి గురించి యంత చెప్పిన తక్కవే...🎶🙏
No words, speechless, eternal, wonderful, beautiful, touching, miraculous, spectacular, mesmerized, magical, mind blowing,Balu gari ,kalpana gari gathramu varnanathetham , yes I agree it's a dream song of every sahithi priyulaku, Sangeetha preeyulaku , mahanubhavulaku vandanamulu, abhivandanamulu, joharlu, namasumanjalulu 💐💐🇮🇳🇮🇳🙏🙏👍👍❤
కల్పన గారు బాలు గారి గొంతుకకు ఈ పాట లో సొగసులు అద్భుతంగా అద్దారు
High Pitch Humming of Kalpana garu is good 👌
చెవిలో తేనె పోసినట్టు హాయిగా ఉంది సర్ బాలు మీ గొంతు మేము ఎంతో అదృష్టవంతులo
సుమధుర మధువని సుబ్రహ్మణ్యం గారి గాత్రఝరి
Supper
1
నోట్లో తేనె పోస్తే ఎంతటి తీయగా మధురంగా ఉంటుందో.... మీ పాట వింటుంటే చెవులకంత శ్రవనానంధం కలుగుతుందని సూర్యప్రకాశ్ గారి భావన...!!!
సెల్యూట్ టు బాలూ సర్😘😘😘😘
సృష్టి ఉన్నంత వరకు మీకు మరణం లేదు బాలు గారు
Exactly
SPB garu Karana Janmulu. Yeh Gana Gandharvudo mana Telugu vaalla adhrushtam koddhee vachharu, yentho mandiki Madhura Gnapakalanichharu ardhantharamgaa vellipoyaaru.
సార్ మీరు లేకపోయినా ఈ అద్భుతమైన పాటలు మేము వింటున్నాము అంటే మా అదృష్టంగా భావిస్తున్నాను
ఈ పాట ఇష్టం ఐతే ఒక like వేసుకోండి😘😘👍
కల్పనా గారు మీకు మరియు బాలసుబ్రమణ్యo గారికి మా హృదయ పూర్వక పాదాభివందనం, పాట అమోహం, వాయిస్ అమృతం, ఎంతలా ఉన్నది మధురిమల పాటలు,
ఇటువంటి పాటలు మాకు ఎవరు పాడి వినిపిస్తారు SIR ఎవ్వరికి సాధ్యం కాని పాటలు SIR ఇవి I MISS U SIR RIP SP BALUGARU
Yes
Yes. Ilanti patalu evaru padaleru. Evarayina padina antha bagodu.
@@rksharma473 aaaaaaaaaaaaaaàaààaaaààaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaàaàaaaaaaaaaaaaàaaaàaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaàaaaaaaààaaaaaaaaaaaaaaaaàaaaaaaàaaaaæqaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Great voice
VvV
బాలూ గారు మీరు మాకు దూరమై సంవత్సరం కావస్తోంది 🙏🙏🙏పాటలు వింటూ మీరు మాకు దగ్గరగా ఉన్న అనుభూతిని పొందుతున్న Sir 🙏🙏
Addicted to the humming of Rakshasi in singing..... Ennisaarlu vinna kothagaane untundiiii.....🙏🙏🙏🙏🙏🙏
One of my favourites . . .Balu sir RIP . . .meeru maaku devudu ichina gift . . .
Kalpana singing suited well for this song.
I am a keralite. After hearing this duet, I leart Thelugu to enjoy thoroughly. ❤
🙏🏻
❤
Mera Bharat Mahaan❤
You listen original song by in movie, amazing song
Please listen to original song in Kannada by melody king PBS. It is more melodious than this , though this is also good.
Film " Sose thanda sowbhagya". Singer : P B Srinivas
Music : G K Venkatesh.
ఆలాపన ఆగినా... ఆరాధన ఆగునా 🙏
కల్పన గారు తప్ప ఇంకెవరు చెయ్యలేరు అన్నంత బాగా పాడారు
Got tears in my eyes,felt that im in heaven.balu garu on earth is a divine gift to the people who loss their hope on life.his songs give a feel to live again enthusiastically.
బాలు గారు మీ పాత తరం పాటలు చాలా baguntai సార్
Kalpana gari voice unbelievable
ఎస్పీ గారు చెప్పింది నిజం, వేటూరి గారు అపర శ్రీనాథుడే. ఎంత అద్భుతంగా వ్రాసారు, రాజన్ నాగేంద్ర గార్ల స్వరకల్పన లో బాలు గారు పాడిన పాట తెలుగువారికి ఒక ఆణిముత్యం
Music is by great GK Venkatesh. Original song from Kannada, sung by melody king PB Srinivas ( PBS ) and Janakiyamma.
Original song is in Kannada by PBS(PB Shrinivas sir). In Telugu also it is Nice to hear ☺☺☺
Sometimes beauty is dazzling and beyond our imagination. Heartfelt thanks to Sri SP Balu garu and Kalpana garu for having presented this wonderful and delightful song
Balu sir you are a great singer. Your performance is extraordinary and wonderful and at the same time g.madhri and Kalpana both are great singers which songs are unforgettable as long as our alive. And also you are loyal person and never forget others help. V.narayanarao,medchal.
Very good and melodious Mahayana Rao q
kalpana gaaru mee Humming sooper
Legendary performance of SPB & KALPANA Garu
బహుశా అన్నమయ్య వారి వారసుల వారికీ చెందిన వారు అనుకుంటున్నాము సార్. అన్నమయ్య లాగా మైమరిపించారు బాలు గారు
Kalpna garu.. lovely
Balu garu.. excellent
I love both of them ❤️❤️❤️👍🏾
Hi kalpana mam ur voice only match to p. Susheela Garu voice that's ur voice special thanks lot
Will we ever get a singer who can match this golden voice of SPB Sir. We miss you a lot. RIP.
6:08 best compliment one can ever give to Veturi garu👌🙏
మీరు స్వర్గస్థులైనందుకు బాధపడలా,మీ పాట రూపములో మీరు బ్రతికివున్నందుకు స సంతోష పడాలా?
😮🎉😮😅😊🎉🎉❤❤
What a song
Good voice kalpana garu
Legendry Spb gari ki hats off
Balu Garu ever green. Your voice Amrutham. Every Telugu people miss you Sir.
Balugaaru....whatever he sings is extraordinary. Even here he is at the top of his game. The original composition in P B Shrinivas's voice has a different feel to it. It suffices to say that it is in PBS's singing zone.
True as told by Balu garu There is nothing that Veturi Garu can achieve. He will be remembered for ever till the Telugu literature is alive.
Original kannada song by legendary PBS is very mesmerizing..🙏
who sang in kannada sir
@@raghureddy7217 ravivarmana kunchada
@@raghureddy7217 PB. Srinivasa Rao gaaru
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
అ అ అ ఆ
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
అ అ అ ఆ
రవి చూడనీ .. పాడని నవ్య నాదానివో
రవివర్మకే
అ అ
అందని
ఆ ఆ
ఒకే ఒక అందానివో..
ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావాలో అనురాగ యోగాలై..
ఆ ఆ ఆ ఆ ఆఅ అ ఆ
ఆ..నీ పాటలే పాడని
రవివర్మకే
అ అ
అందని
అ అ
ఒకే ఒక అందానివో
ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ ఆ ఆఆ ఆ అ
ఆ..కదలాడని పాడనీ..
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఆ ఆఆ అ
రవి చూడని పాడని నవ
Kalpana ki Oooo veskondi.
One like veskondi.
SP gaariki Applause. !!!
బాల సుబ్రహ్మణ్యం గారు మీరు లేరని నిజముగా నమలేక పోతునాము
What a mesmerizing way of modulating voice lije ANR ❤️❤️❤️
When balu garu start song ....kalpana smile... nobody can sing like this balu Sir
Exactly
Listen to same song in Kannada,PB Srinivas sang better than SPB.
24 hours vinna visugethani songs only..sri S P Balu gari songs...
My favorite song Ravi Varmiki. Very Melodious very meaningful one of best song of S.P.B and melofious
support Alapana by Kalpanagaru
Kannada, kannada, kannada full లిరిక్స్ కన్నడ సాంగ్ 😘❤️రవి వర్మన కుంచదా కలే, బలే, సాకారవో(1)...కవి కల్పనే కాణ్ణువ చలువిన్న.... జాలవో.. రవి వర్మన కుంచదా కలే, బలే, సాకారవో...
వోయలేయ హడి నలివా రూపకే....(1)
హాహలోకాదిందా ఇళిదు బంధ నిజహుర్వశి...
నాన్ హోలవినా ప్రేయసి..
రవి వర్మన కుంచదా కలే, బలే, సాకారవో...
హో దాసియ.. నడువే నగువా కోమలే... (1)
కవి కాళిదాస కావ్య రా..ణి శకుంతలే...
ఈ యవ్వన నినదే..
రవి వర్మన కుంచదా కలే, బలే, సాకారవో
కవి కల్పనే కాణ్ణువ చలువిన్న..... జలవో.... రవి వర్మన కుంచదా కలే, బలే, సాకారవో..💯
జై కర్ణాటక కన్నడ , జై తెలుగు తెలుగు దేశం
ನಾನು ಕನ್ನಡಿಗ
Legend among legends, the one & only SPB.
Impressed.clarity to telugu cinima
Original by the legendary DrPBS. In Kannada. SPB has sung it well too in Telugu version. But I felt aalapa from the female singer is bit longer.
As paata rachina varini mechukovali super vundi kani Balu Garu gontu valana aa paataki enka Andam vachindi Balu Garu padaka pothey anta feel vachedekadhu superrrrrrrr
veturi is the legendary lyricist
👍👍👍👍
@@srisailammudhiraj6814 1211
@@srisailammudhiraj6814 o
బాలుగారి పాటలు వినని వారు అంటూ! ఎవరు ఉండరు ❤
Balu gaaru....I am a BIG FAN of you....meeru viswaroopam choopinchina oka paata meeru malli Paadithe vinaalani undi......adi RAJADHIRAJU cinema lo ninchi.......ALLI BILLI AMMAAYI ANDA CHANDAALUNNAYI UNNAVANNI MECCHAANU VACCHAANULE !!" ....ee generation lo entamandiki ee paata teluso doubte.......Hero Vijayachandar.....Sumalatha ki first picture koodaa ide....
Very romantic beatiful song writenby వేటూరి garu 🙏🏻🙏🏻🙏🏻very nice singer balu garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
VERY VERY NICE & GOOD SONGS OF SWARABHISHEKAM.
Super........PB Shrinivas sir also sing this song also Super........
Original song " Ravi vermana kunchda bale sakaravo" by PB Srinivas in Kannada film " Sose thanda sowbhgya"composed by GK Venkatesh.
2020 లో విన్నవారు ఒక like వేసుకోండి
I am hearing this song every day I am sleeping
Some words are missing from my comment . Before I am sleeping
Ennisarlu vinnaa kudaa malli malli
Vinaalanipinche song
Baalugaaru paadutunte vinnavaariki goosebumps vastaayi
Manasunu hattukone song
@@shahedasultana2122 avunandi
Two legends sang this song in two languages 👌
Three. PBS , Janakiyamma and SPB. Greatest composition by one of the greatest music director of India I.e G K Venkatesh , also known as GKV.
You are right 😊
Madam kalpana garu very sweet voice my God bless you...
Kalpana gaaroo no one beat U now a days, very sharp nd melodious voice 👍👍👍👍👍👌👌👌👌
have really great song such a fentastic song
Excellent!!!
Captivating Melodious Rhythm and hum., Lyrics, music , singing ..,They did best.
Charms of Damsels on canvas , panorama
numerous endowed ,Royal maestro, Ravi Varma
lone , sole beauty with no par, you sure are
unknown to Ravi , so rare a connoisseur,
unseen and unsung , is my maidens lure
A find , Ravi even missed , you're obscure !
Mysterious a Tune, wonderful
emanates, off the musical chords pull
seems had embodied , in a form curvaceous
to stand ahead, distinct and aloof , gracious !
You are the fortune that overtook and awaits me,
that surpassing destiny calling, that enjoin we,
You are the mute musings , turning soon, a blissful boon,
that very your , song of yours , that Ravi hadn't sung about
as one lone marvel you remain , Ravi's reach never did seek out"
The sky as a canopy of your luxurious tresses unbraided, came in blue
Tinge of dawn amidst the brows, as a vermillion round, true
Symbolic semblances such, manifest as carved sculptures, icon
With no move , nor movement , your charm laid in Ravi's oblivion
Love mine , that Ravi never had seen, sung , never drew
You are marvel eluded Ravi Varma's adore , never knew
Dame, my inflame fine, for only visions mine, you move.
Kalpanagari voice well suited.
Just watching again n again for kalpana's vocals
Yup she was amazing along with maestro SPB
Daily balu gari songse,na life ki happy ness 🙏🙏🙏🙏
Great Kaplan’s voice enabling SPB to take advantage to bring it at peak level
Excellent baalu gari songs memorable
అవును ఎందరో పాటల ప్రేమికులు ఆయన్ని మిస్ అయ్యారు.
S. Janaki amma Indian number one female play back singer in this Universe also humming softly and husky and Melody and versatile and expressions and energetic voice
No comparison to the singing by Janakiamma....
Original is always original....
Em raakapoina comments cheyatam baga vachu manaki...
Kalpana gaaru is also great singer...
@@NagaMani-qf9hy everyone has their opinion madam
Sooper sir, none can beat your melodious voice. Great. S.p. subramanyam. Advocate . Jagtial. T. S.
Anrtelugusongs
Oldanrsongs
Very nice song SAR E lanti patalu anny Vienna thanivithiradu that G Moring
Very nice song SAR E lanti patalu anny Vienna thanivithiradu that G Moring From ,Rangareddy Devarinti
Have a amazing, rocking, fun-filled, fabulous,
Marvelous, happy, healthy birthday now and forever
Kapilsuh
😐
Miss you sooooooo much sir ఎందుకు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు మిమ్మల్ని చూసినప్పుడల్లా దుఃఖం ఆగటంలేదు మిస్ యు సో మచ్ సర్ ఐ లవ్ యు.
Kalpana you are very fabulous singer my God it's really amazing
Excellent song...Enjoyed...
Kalpana garu super wow amazing voice
We will pay tribute to the Legendary Singer Balu Garu 🙏we cherish with his songs what a melody we miss you Sir truly
Kalpana Garu singing Marvellous 👏👏
Original from Kannada.
Original bgm etkondidre chennagirodu
రవివర్మకు అందని అందాలేమైనా ఉన్నాయో లేవో తెలియదు కానీ మన బాలూ గారికి అందని రాగాలంటూ ఒక్కటి కూడా లేవంటే అతిశయోక్తము కాదు.
మీ గొంతు వినడం నిజంగా ఈ జన్మకు మేము చేసుకున్న పుణ్యం
పిట్ల రామదాసు
ఏర్గట్ల
P0
@@prabhavgamingtelugu1067 పాటపై మీ అభిప్రాయం ఏం రాశారండీ, శ్రీరామ్ గారూ!
పాట బాగ లేదా?
@@prabhavgamingtelugu1067 ..you are a.. waste.. fellow...intha...manch..song....nachaleda...
@@ramdaspitla9257 ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్క బాలు గారికి మాత్రమే సాధ్యం.ఇన్నేళ్ళూ విన్న మనం అదృష్టవంతులం,ఇక ముందు వినలేని దురదృష్టవంతులం! నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.
పాట చాలా బాగుంది సూపర్
Super singer amazing voice
Suma is fm my village in Kerala. Proud of her. 💕
A life with full of music 🎶 🙏
బాలు గారు ప్రక్కన కల్పన గారు చాలా చక్కగా పాడేరు పై కి. రావాలని కల్పన గారికి నా కోరిక
Kalpana voice super
Super song n obviously SP Balu Sir is all time favorite n really husky voice of kalpana garu is adorable
గాన గంధర్వడు మన బాలు
We miss u sir u r God gifted voice all time my favourite song
Great Man, A Legend 🙏... Such a Loss for the World... 💔
l L1 1loq66 ukyyyyyuvbb xxx va w 1
Super singing sir 👌
కల్పన గారు సూపర్ గా పాడారు..
I like Balu garu voice & Singing very much. 🇮🇳.
One of my favorite song... Both of them sung very well... !!! 🤗
I love very much this song.
I m big fan of you sir I love singing so much......
సూపర్ డూపర్ హిట్ బిబీశీను చెల్లూరు తూర్పు గోదావరి జిల్లా