1997లో కోల్గేట్ పాడుతా తీయగా.. ఈటీవీ షోలో SP బాలు గారి సమక్షంలో కోకిలమ్మ చిత్రం లో పల్లవించవా.. నా గొంతులో.. పాట పాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. బాలు గారి ప్రశంసలు అందుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను..
అయ్యా చాలా బాగా చెప్పారు... నువ్వు గౌరవించే వారెవరో వాళ్ళ పేరు చెప్పీ ఉంటే చాలా బాగుండేది.... కొత్త జనరేషన్ కు నువ్వు ఎవరో తెలవదు నీ గురువు ఎవరో తెలియదు స్పష్టంగా వాళ్ళ పేర్లు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది.. సార్
ఆ దేవుడు నాకు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగితే.... నా ప్రాణం నా ఊపిరి తీసి బాలు గారికి ఇవ్వు దేవుడా మళ్ళీ ఆ మహను బావుడిని బతికించు అని కోరుకుంటాను.. Miss u balu garu.. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏
sir ! మీరు నిజం గా great sir . బాలు గారి ని యెంత అభిమానిOచారో అర్ధం అవుతుంది .బాలూ గారు అంటే నాకు కూడా పిచ్చి . బాలు గారి voice తో యేదిగిన హీరో ల లో యెవ్వరు కూడా మినిమం క్రూతజ్ణత చూపించ లేదు .
పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో చరణం: నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నేవేనాడొ మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నేవేనాడొ మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో చరణం: నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో
పుట్టుకలో.... బాల్యంలో.....యవ్వనం లో.....వృద్ధాప్యంలో.....చివరికి చావులో....... సుఖం,దుఃఖం,బాధ, సంతోషం,ప్రేమ,విరహం,ఆనందం..........ప్రతి అణువులో నీవు,నీ పాట ఉండగా..... మీకు మరణం ఎలా ఉంటుంది బాలుగారు....
My most favourite song from Balu’s sweet voice.. సృష్టికర్తలు బాలచందర్ గారికి మరియు ఎం ఎస్ విశ్వనాధన్ గారికి నా పాదాభివందనాలు..🙏🙏🙏 ఈ దిగ్గజాలు అందరినీ ఒక చోట చేర్చి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసిన రామోజీరావు గారికి శతకోటి వందనాలు..🙏🙏
భారతదేశంలోని.. ఏ మూలకు వెళ్లినా ఇంత నాలెడ్జ్ ఈ మల్టీ స్టారర్ గా వాయిస్ ఉన్న గాయకుడు ఉండడు. నెవర్ ఎవర్ ఎస్బిబీ సార్.. ఎన్ని జన్మల పుణ్యమో ఇంత మంచి పాటలు మనకు అందించి ఆయన వెళ్లిపోయారు. సంగీత ప్రపంచానికి దేవుడు ఆయన.we💞u sir....🙏🙏🙏🙏🙏💐💐💐🌹🎸🎤🎤🎤🎤🎤🎻🎻🎹🎙️🎷🎺🎼🎵
*బాలు గారు మీ గొంతుకు మీ పాటకు నిన్ను కన్నా మీ తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు నీ పాటలు బంధాలను ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి అవి మా మదిలో ఎప్పుడు ఉండిపోతాయి ఎప్పటికీ మిమ్మలను మరచిపోలేము మీ పాటలు ఎప్పటికీ నా హృదయం లో ఉండి పోతాయి బాలు గారు మీరు మన ఇండియాలో పుట్టడం మన దేశానికి ఎంతో గర్వకారణం మేరా భారత్ మహాన్ జై హింద్*
బాలు గారి పాడ దూళి ఒక్క సారి తాకాలనే.. నా కోరిక తీరకుండానే.. ఆయన.. ఆ దేవుడి దగ్గకెళ్లారు... నా కోరిక తీరాలేదు.. ఆయన నా లాంటి ఎందరికో దేవుడు.. కానీ.. నేను ఆఖరి శ్వాస తీసుకున్నప్పుడు.. ఆనందంగా ఉంటానెమో..... ఎందుకంటే.. ఇక్కడ తీరని నా కోరిక పైకి వెళ్ళాక తీరుచుకుంటాను.. 🙂🙏
ఇంత ముందు ఈ ప్రోగ్రాం చాలా ఎంజాయ్ చేసేవాడిని . ఇప్పుడు తాజా గా ఈ ప్రోగ్రాం చూస్తుంటే అప్రయత్నంగా కన్నీళ్లు వస్తున్నాయి బాలు గారు మిమ్మల్ని మిస్ అయినట్టు ఇప్పుడు తెలుస్తుంది
రెండు కళ్ళూ మూసుకుని బాలుగారి పాటలు కానీ... మధురాతిమధురమైన ఆయన భాషణం కానీ ఏకాగ్రతతో వింటే చాలు....ఆ భాష యొక్క సౌందర్యం కనులముందు సాక్షాత్కరిస్తుంది!! భారతీయ భాషలెన్నో ఆయన గంధర్వ గళం ద్వారా కొత్త అందాలను సంతరించుకున్నాయి. తెలుగు భాషను నేను ఆయన పాటలద్వారా...మాటలద్వారానే నేర్చుకోవడమే కాదు తెలుగుభాషలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించాను!! 🙏🙏🙏🙏🙏🙏
పల్లవించెనే బాలు గొంతులో ప్రాణమొచ్చినే ప్రతీ పాటలో బాలు గారు మీ స్వరం ప్రతీ పాటకు స్వర్గం మీ సుస్వరం వింటున్న మా అదృష్టం ప్రతీ జన్మలో పొందాలని చెప్పాలని వుంది మీ సుస్వర గంధర్వ గానం వినాలని ఉంది
నేను SP బాలుగారిని చూళ్ళేదు,జీవించిఉండి ఉంటే కూడా నేను కలిసే అవకాశంమే లేకపోను.అందుకే SP బాలుగారు నా దృష్టిలో చనిపోలేదు పాట రూపంలో చూస్తున్న,వింటున్నా.🙏.
ఏమి రా బాలు గారి అదృష్టం. ఇటువంటి వేదిక మళ్లీ జీవితం లో రాదేమో. ఆయనను గాయకుడు గా పెంచి తీర్చి దిద్దిన అతి రథ మహారధులు, మంగళంపల్లి, బాపు, బాలచందర్, .విశ్వనాథ్, దాసరి, రాఘవేంద్ర, భారతీరాజా, ఎం ఎస్ వి, రాజన్ నాగేంద్ర, సీనారే ఇలాంటి అందరూ ఉన్న సందర్భం రావడం , వారి అందరికీ తన పాటల కృతజ్ఞతా పూలతో అభిషేకించడం. నిజంగా బాలు గారి జీవితం ధన్యం. ఆయన జీవితం లో ఈ రోజు ఒక అత్యంత అపురూపమైన రోజు గా మిగిలిపోతుంది.
మళ్ళి మళ్ళి ఈ దేవుళ్ళు పుట్టాలని తెలుగు ప్రజలని ఎంతో తృప్తి పరచాలని ఆ దేవునికి విన్నపం. ఈ పాటలు విన్నప్పుడు సర్వస్వం మర్చిపోతాము. మా అమ్మ చనిపోయి ఎక్కడ ఉన్నారో చిన్నప్పుడు ఆకాశవాణిలో ఈ పాటలు వస్తే ఆమె ఎంతో ఆనందం తో పులకించిపోయేవారు. ఆమె తో ఆ పాటలు వింటూ మళ్ళి ఆమె మధురజ్ఞాపకాలని నెమరువేసుకోవటానికి ఒక అవకాశం ఇచ్చిన ఈ గొప్పవాళ్లకు నా ధన్యవాదాలు.
బాలుగారు మీరు లేని లోటు, ప్రస్తుతం ఆ ప్రోగ్రాం చూడలేకున్నాము, అమృతం లాంటి పాటతో పాటు మీ అనుభవాలు చెబుతుంటే అలా ఎంతసేపైనా వినాలనిపిస్తుంది, ఎన్ని ఎన్ని ఎన్ని అనుభవాలు చెప్పారు,.............. మీగురించి.................. బాలుగారు మిమ్మలి కోల్పోయిన భాద....... మళ్ళీ ఎప్పుడు పుడతారు?
చల్లని రాత్రులు చందమామ కు జోల పాడి నట్టు ఉంది బహుశా ఈ పాట కోసమే నేను జన్మించినట్టు ఉంది ప్రాణాన్ని తీసుకు వెళ్ళవచ్చు జ్ఞాపకాన్ని తీసుకు వెళ్ళలేము ఎన్ని జన్మలైనా ఈ పాట బ్రతికే ఉంటుంది మా మనసులో మీ రూపం అలాగే ఉండిపోతుంది 🌹❤🙏 ఆలిండియా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఎం రాము
Nizamandi Sir Mari Ravu Alanti Gayakudu Mari Puttaru Mana Aardhyudu Mana Devudu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu Bangaram
నిజంగా ఈ పాట వ్రాసిన వారు మరియు పాడిన వారు గొప్ప జ్ఞానులు ఇంత అద్భుతమైన పాట విని తిలకించే వాళ్ళు ధన్యులు...... నా జీవితంలో ఎన్నో పాటలు విని ఆనందిం చాను కాని ఈ పాటలో ఉండే అంతరార్థం నా హృదయానికి హత్తుకునేలా ఒక ప్రతీక ను ఇచ్చి మనిషిలో ఒక లక్ష్యం ఉండాలి అనే భావనను అందించిన పాట ఇది .....ఇంత మంచి పాటను సృష్టించిన, స్వరకర్తలకు పాదాభి వందనములు...మీ సంతోష్
అమృతం చిలికినపుడు చిటికెడు అమృతం ఒలిగి మీ అమ్మగారు మీకు తినిపించే గోరు ముద్దలలో కలిసి పోయి మీ గొంతుకను తీయగా చేసినట్టుంది.... ఈటీవి గారికి ధన్యవాదాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి మమ్మల్ని ఆనందంగా ఉంచుతున్నారు....
నిజంగా గానగాంధర్వుడే మహానుభావుడు... భాషా ప్రవీణుడు,భాషాచతురుడు,ఆయన పాడే గానంలోని అక్షరాలు ఆయన గొంతులోని మాధుర్యాన్ని ఎప్పుడెప్పుడు ఆస్వాదిస్తూ బయటికి రావాలా అని ఆరాటపడుతున్నట్లుంటుంది... ఆయన గానమాధుర్యం..ఆయనలాంటి గాన గాంధర్వుడిని మన జీవితంలో ఇక చూడలేమేమో అనిపిస్తంటుంది ఒకొకసారి..హి ఈజ్ గ్రేట్..సింగర్ అండ్ జెంటిల్ మన్ ... గాడ్ గివ్స్ గిఫ్ట్..
Sir మీరూ చాలా గొప్ప వాళ్ళు sir... మీ లాంటి కళా కలిగిన మనిషి మల్లి రాడేమో sir..... మీరూ ఎన్ని పాటలు పాడిన ఎప్పుడు కూడా గొప్పగా పాడుతారు sir.. మిస్ ఉ sir......
భారత దేశ సినీ ఆకాశంలో వెలిగిన ఓ కీర్తి నక్షత్రమా నీకు మరణం లేదు .నా వయసు 22 సంవత్సరాలు నీ పాటకి నేను పాద దాసుడ్ని, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే నా హృదయాన్ని కదిలించే గాయకుడివి..🙏🙏🙏🙏🏼
మీ పాటే కాదు మీ మాట కూడా ఎంతో అందమైనది మీరు ఒక పాట పాడటం తరువాత ఆ పాట పుట్టిన సందర్భం ఆ పాటకు జన్మనిచ్చిన వారి అంతరంగాలు ను మాకు పంచుతున్న టువంటి మీయొక్క మాట తీరు అమోఘం, అనన్యం, అసామాన్యం.
బాలు గారు .... ఒక అమాయక వ్యక్తి. హాస్పిటల్స్ .... గురించి .... మనం ముందస్తుగానే ... తెలుసుకుని ఉండాలి. బాలు గారిని .... కోవిడ్ చంపలేదు. అతడిని .... ఆ ... డాక్టర్లు , నర్సులు, మరియు .... బాలు గారు కూడా .... తనకంటూ .... ఒక ... ఆత్మీయత , అయిన పట్ల .... ప్రాణమిచ్చేటంతటి అభిమానం ఉన్న ... పదిమంది వ్యక్తులను .... తయారు చేసుకోలేక పోయారు. ఉత్తి పుణ్యానికి ..... ఆ.... మహానుభావుడు .... చనిపోయారు ..... కాదు ... చంపబడినాడు.
We are very very fortunate to be born in the same generation! I thank the Almighty God for sending you in this generation for us! Hats off Balu garu! You are INCREDIBLE!
బాలు గారు మీ పాటలతో మా గుండెలలో మీరు ఎప్పుడూ జీవించి వుంటారు. మీ వంటి గాయకులు బహుశా మళ్ళీ పుట్టరు .. మీరు మళ్ళీ పుట్టాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను. Suresh amalapuram
ఇలాంటి స్వచ్ఛమైన పాటలు ఇక చూడలేము రావేమో మన భాషలో.... డిస్లైక్ లు ఎందుకు కొట్టారో అర్ధం కావడంలేదు ఈ పాటలో ఏంతక్కువైందండి బహుశా బాష అర్ధంకాని వాళ్లు అయిండచ్చు
only SPB has to speak about himself...he always respects and praise others and it is time to all the singers/musicians/actors/audience to praise him forever...i know we can never match the way he talks about others...be it be telugu/tamil/english...hope he will born again...
I am a tamilian and it shows the greatness of KV sir when he said I would like to work as an assistant KB sir...I still remember what KV sir said in telugu version uthama movie audio launch, when he met KB sir he bow down at him it seems...KB sir scolded KV sir saying you are a big person himself, it's not correct to bow down at me...even in age you are 4 months elder to me...it shows the greatness of both legends particularly KV sir..
బాలు గారు... మీ భక్త కోటి ఒకడిని నేను... అని ఒక్క సారి చెప్పి మీ పాద పద్మాలను... ఒక్క సారి తాకాలనే నా కోరిక తీరలేదు.. ఇక తీరదు.. అన్న నిజం భయంకరం... మీరు మళ్ళీ పుడతారని... పుట్టాలని.. ఎదురు చూస్తూ... మీ భక్తుడు 🙏🙏🙏🙏
Nizamandi Elanti Mahanubhavudu Mari Puttaru Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧 Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam
@@vanisri8180 2020 taken many great people from Bollywood, Tollywood, Hollywood ... Balu garu chanipoyaru anu news vinagane oka min ala shock lo vellipoya inka ...Devudu ki manchivaalu ante instam andhuke vaalani thondaraga thisukoni pothaadu
SPB sir, Every night you are LIVE to me through this programme. My day doesn’t complete without your voice heard through this programme. I am indebted for you ever. Thanks for being part of my lifetime
పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో ప్రణయసుధా రాధా, నాబ్రతుకు నీది కాదా ఆ ఆ ఆ పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో నేనున్నదీ నీలోనే .. ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవెనాడు మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని నేనున్నదీ నీలోనే .. ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవెనాడు మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని ఇదేనాకు తపమని, ఇదే నాకు వరమని ఇదేనాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది ....గుండె .....విప్పాలని ఉంది పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కాన నేనిన్నాళ్లు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కాన నేనిన్నాళ్లు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన ఇదే నిన్ను వినమని, ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది ....గుండె .....విప్పాలని ఉంది పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో ప్రణయసుధా రాధా, నాబ్రతుకు నీది కాదా ఆ ఆ ఆ పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో
Miss u sir.....kaapaadukolekhapoyam😔😔😔😔😔😔evaru chepthaaru sir eerojullo inthamandhi mahaneeyulu gurinchi.....TRP's kosam vemparlaade programes thappa emunnai.....pls ETV dont stop like this programes.....👆🏻
I'm crying so many times to listen this song eee song vini gunde karagani vadu kallu chemarchani vallu vallu pulakinchani vadu manishe kadu naa drustilo
Naku gundelo unna number 1 song..... E paata yekkada unna chala emotional avthanu.... Thank u balu sir and bala chandar sir and aatreya gaaru 🙏💕🙇🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
SPB, K. Balachandar, M S Viswanatham, Dr. CNR all are enthralling Lord Indra and others in the heaven. They are alive in the melodies, and memories always. No replacement for the legendary entertainers.
మనం చాలా దురదృష్టవంతులం. బాలు లాంటి మధుర గాయకుణ్ణి పోగొట్టుకున్నాం. మనం చాలా చాలా అదృష్టవంతులం. బాలు జీవించిన కాలంలో మనం కూడా ఉన్నాం.
ఎందుకు సర్ మీ గొంతు విన్న ప్రతిసారీ మా గొంతు పట్టేస్తుంది గుండె బరువెక్కుతుంది🙏 ❤️ u SPB Sir
బాలు గారు సినీసంగీత ప్రపంచానికి రారాజు..ఆ స్థానం భర్తీ కాదు...ఎప్పటికీ ఎన్నటికినీ
Correct sir.🙏🙏🙏
Miracle anthe brother great spb &ilyaraja
😊4th9.HTTP 5?@@r.subbarao528
Yes
1997లో కోల్గేట్ పాడుతా తీయగా.. ఈటీవీ షోలో SP బాలు గారి సమక్షంలో కోకిలమ్మ చిత్రం లో పల్లవించవా.. నా గొంతులో.. పాట పాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. బాలు గారి ప్రశంసలు అందుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను..
మీరు నిజంగా అదృష్టవంతులు...
Very good 👍
P
Nijanga meeru lucky sir meru daggari nunchi spb sir ni chuse adhrustam kottesharu sir
Great bro
ఆ వినయం ఎంత మందికి ఉంటుంది... ఇప్పటి గాయకులకు...
🙏🙏👏👏👏
Nizamandi Correct GA Chepperu, Balu Lanti Singer Mari Puttaru ANDI , Aayna Mahanubhavudu, Aayanki Aayani Sati, Miss You Lot Balu Bangaram 😧😧😧😧🙏🙏🙏🙏🙏
Not only singers even for actors
🙏🙏😭😭😭
No hh ami.muuuj
No hh ami.muuuj
😀
అయ్యా చాలా బాగా చెప్పారు... నువ్వు గౌరవించే వారెవరో వాళ్ళ పేరు చెప్పీ ఉంటే చాలా బాగుండేది.... కొత్త జనరేషన్ కు నువ్వు ఎవరో తెలవదు నీ గురువు ఎవరో తెలియదు స్పష్టంగా వాళ్ళ పేర్లు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది.. సార్
పాట పాడిన తరువాత బాలుగారు మాట్లాడిన మాటలు కూడా హృదయం లో పల్లవిస్తాయి. హేట్సాఫ్ బాలుగారు
Hi
Thankad
In
That's true 👌
@@Sagar-N6gf f
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం
అందుకే మీరు మాకు ఆదర్శం అయ్యారు
మీకు నా పాదాభివందనం బాలు గారు
Mi pata ma jivita
బాలు గారు పాదాభివందనం మీకు సరిలేరెవ్వరు మీరు మాలోనే ఉన్నారు
చెప్పాలని ఉంది.... గుండె విప్పాలని ఉంది...
ముందు తరాలవారికి.... బాలు గారు ఉన్నప్పుడు మేమూ ఉన్నాం వారి పాట విన్నాం... ఆయనని కనులరా కన్నం అని.... 🙏🙏
ఆ దేవుడు నాకు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగితే.... నా ప్రాణం నా ఊపిరి తీసి బాలు గారికి ఇవ్వు దేవుడా మళ్ళీ ఆ మహను బావుడిని బతికించు అని కోరుకుంటాను.. Miss u balu garu.. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna miru super
నిజం తమ్ముడు నాకు అలాగే వుంది
@@chpullannakarthiksuri9761 are no ❤️ in 886❤️🙄❤️🙄🙄👍👍👍👍👍❤️👍👍😚👍👍❤️❤️😚🙄 I ❤️ u ❤️😚👍👍👍👍👍👍👍❤️❤️
👍👍👍👍
sir ! మీరు నిజం గా great sir . బాలు గారి ని యెంత అభిమానిOచారో అర్ధం అవుతుంది .బాలూ గారు అంటే నాకు కూడా పిచ్చి . బాలు గారి voice తో యేదిగిన హీరో ల లో యెవ్వరు కూడా మినిమం క్రూతజ్ణత చూపించ లేదు .
తెలుగు ఉన్నంత కాలం మీరు.. మీ పాట బ్రతికే ఉంటుంది.. మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఏంతో నేర్చుకుంటున్నాం..
😍
Pallavinchava Balu gaaru . marala mee gonthutho... don't leave us..
Spb.ante.naku.chala.istam.and.this.song.i.love.this.melody
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
చరణం:
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నేవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నేవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
చరణం:
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
🎉❤
థాంక్స్
❤
❤❤❤
Super👍
ఆగింది మీ గుండె మాత్రమే బాలు గారు...మీ పాట ఎప్పటికి ఆగదు.....
పుట్టుకలో.... బాల్యంలో.....యవ్వనం లో.....వృద్ధాప్యంలో.....చివరికి చావులో.......
సుఖం,దుఃఖం,బాధ, సంతోషం,ప్రేమ,విరహం,ఆనందం..........ప్రతి అణువులో నీవు,నీ పాట ఉండగా.....
మీకు మరణం ఎలా ఉంటుంది బాలుగారు....
ఈ పాటని వినేటప్పుడు వచ్చే అనుభూతిని మాటల్లో వర్ణించలేనిది.
బాలు గారి స్వరం వినగలిగాం , అది మనకు ఎన్నో జన్మల సుకృతం 😘😍🙏
My most favourite song from Balu’s sweet voice.. సృష్టికర్తలు బాలచందర్ గారికి మరియు ఎం ఎస్ విశ్వనాధన్ గారికి నా పాదాభివందనాలు..🙏🙏🙏 ఈ దిగ్గజాలు అందరినీ ఒక చోట చేర్చి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసిన రామోజీరావు గారికి శతకోటి వందనాలు..🙏🙏
భారతదేశంలోని.. ఏ మూలకు వెళ్లినా ఇంత నాలెడ్జ్ ఈ మల్టీ స్టారర్ గా వాయిస్ ఉన్న గాయకుడు ఉండడు. నెవర్ ఎవర్ ఎస్బిబీ సార్..
ఎన్ని జన్మల పుణ్యమో ఇంత మంచి పాటలు మనకు అందించి ఆయన వెళ్లిపోయారు. సంగీత ప్రపంచానికి దేవుడు ఆయన.we💞u sir....🙏🙏🙏🙏🙏💐💐💐🌹🎸🎤🎤🎤🎤🎤🎻🎻🎹🎙️🎷🎺🎼🎵
😥😥😥 😌😢 నువ్వు నా దేవుడు బాలు తాత మిస్ యూ
Nv bada padaku ayana manalone unnadu
చెప్పాలని ఉంది! గుండె విప్పాలని ఉంది! మీరు లేరనే బాధను మనసు విప్పి చెప్పాలని ఉంది!
*బాలు గారు మీ గొంతుకు మీ పాటకు నిన్ను కన్నా మీ తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు నీ పాటలు బంధాలను ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి అవి మా మదిలో ఎప్పుడు ఉండిపోతాయి ఎప్పటికీ మిమ్మలను మరచిపోలేము మీ పాటలు ఎప్పటికీ నా హృదయం లో ఉండి పోతాయి బాలు గారు మీరు మన ఇండియాలో పుట్టడం మన దేశానికి ఎంతో గర్వకారణం మేరా భారత్ మహాన్ జై హింద్*
దేవుడు మా తెలుగు వారికి ఇచ్చిన గొప్ప బహుమతి ఏంటంటే మీలాంటి గొప్ప మహానుభావులు మా తెలుగు వారు కావడం.. అది మా అదృష్టం సార్...
బాలు గారి పాడ దూళి ఒక్క సారి తాకాలనే.. నా కోరిక తీరకుండానే..
ఆయన.. ఆ దేవుడి దగ్గకెళ్లారు...
నా కోరిక తీరాలేదు..
ఆయన నా లాంటి ఎందరికో దేవుడు..
కానీ.. నేను ఆఖరి శ్వాస తీసుకున్నప్పుడు.. ఆనందంగా ఉంటానెమో.....
ఎందుకంటే.. ఇక్కడ తీరని నా కోరిక పైకి వెళ్ళాక తీరుచుకుంటాను.. 🙂🙏
బాలు గారు మీ గొంతులో పాట మాట మాకు వినసొంపుగానే ఉంటుంది మైమరపుకు లోనవుతాo🙏🙏🙏
ఇంత ముందు ఈ ప్రోగ్రాం చాలా ఎంజాయ్ చేసేవాడిని . ఇప్పుడు తాజా గా ఈ ప్రోగ్రాం చూస్తుంటే అప్రయత్నంగా కన్నీళ్లు వస్తున్నాయి బాలు గారు మిమ్మల్ని మిస్ అయినట్టు ఇప్పుడు తెలుస్తుంది
Same filing D. Kiran kumar bibinagar
Correct
@@karthikdeekonda1522 ji is
అవును
Same feeling sir . vunnapudu manushula viluva teluvadu sir.
రెండు కళ్ళూ మూసుకుని బాలుగారి పాటలు కానీ... మధురాతిమధురమైన ఆయన భాషణం కానీ ఏకాగ్రతతో వింటే చాలు....ఆ భాష యొక్క సౌందర్యం కనులముందు సాక్షాత్కరిస్తుంది!!
భారతీయ భాషలెన్నో ఆయన గంధర్వ గళం ద్వారా కొత్త అందాలను సంతరించుకున్నాయి.
తెలుగు భాషను నేను ఆయన పాటలద్వారా...మాటలద్వారానే నేర్చుకోవడమే కాదు తెలుగుభాషలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించాను!!
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 ఎస్ పి బి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏
పల్లవించెనే బాలు గొంతులో ప్రాణమొచ్చినే ప్రతీ పాటలో
బాలు గారు మీ స్వరం
ప్రతీ పాటకు స్వర్గం
మీ సుస్వరం వింటున్న మా అదృష్టం
ప్రతీ జన్మలో పొందాలని చెప్పాలని వుంది
మీ సుస్వర గంధర్వ గానం వినాలని ఉంది
@Srimahesh Chandaka ba
Rajasakerreddy
@@buddagallakirankumar6894 pl
ఎందరో హేమ హేమీలు కలుపుతున్న వేదిక ఈ స్వరాభిషేకం ..ధన్యవాదములు రామోజీరావు గారు 🤝👍
నేను SP బాలుగారిని చూళ్ళేదు,జీవించిఉండి ఉంటే కూడా నేను కలిసే అవకాశంమే లేకపోను.అందుకే SP బాలుగారు నా దృష్టిలో చనిపోలేదు పాట రూపంలో చూస్తున్న,వింటున్నా.🙏.
Wow నేను కూడా నీలాగే బాలాజీ (బాలు )
ఆదేవుడు ఎందుకిచ్చాడయ్యా నీకు ఆస్వరం
ఆ (పాటలు)స్వరం విని మా మనసులు పరవశిస్తున్నాయి ఈ దినం.
అమ్మతనం ఉన్నంత కాలం బాలు గారి గానం గొప్పతనం బ్రతికే ఉంటుంది...మనిషికి మరణం ఉంది కానీ గాత్రానికి,గానానికి మరణం లేదు అనడానికి మీరే నిదర్శనం...🙏
Onkknkiknonknono nj njkononkkkko nknki k nknikknnikk knokinnkk ooninkiinknkiiiikinknkininkn knnonn inkkniknknoononko jnnknoo nn nonkonkkonn onnono jkkikkok noonokjjkkon
@@lavanyakatkoori8226 llllll
ఏమి రా బాలు గారి అదృష్టం. ఇటువంటి వేదిక మళ్లీ జీవితం లో రాదేమో. ఆయనను గాయకుడు గా పెంచి తీర్చి దిద్దిన అతి రథ మహారధులు, మంగళంపల్లి, బాపు, బాలచందర్, .విశ్వనాథ్, దాసరి, రాఘవేంద్ర, భారతీరాజా, ఎం ఎస్ వి, రాజన్ నాగేంద్ర, సీనారే ఇలాంటి అందరూ ఉన్న సందర్భం రావడం , వారి అందరికీ తన పాటల కృతజ్ఞతా పూలతో అభిషేకించడం. నిజంగా బాలు గారి జీవితం ధన్యం. ఆయన జీవితం లో ఈ రోజు ఒక అత్యంత అపురూపమైన రోజు గా మిగిలిపోతుంది.
మళ్ళి మళ్ళి ఈ దేవుళ్ళు పుట్టాలని తెలుగు ప్రజలని ఎంతో తృప్తి పరచాలని ఆ దేవునికి విన్నపం. ఈ పాటలు విన్నప్పుడు సర్వస్వం మర్చిపోతాము. మా అమ్మ చనిపోయి ఎక్కడ ఉన్నారో చిన్నప్పుడు ఆకాశవాణిలో ఈ పాటలు వస్తే ఆమె ఎంతో ఆనందం తో పులకించిపోయేవారు. ఆమె తో ఆ పాటలు వింటూ మళ్ళి ఆమె మధురజ్ఞాపకాలని నెమరువేసుకోవటానికి ఒక అవకాశం ఇచ్చిన ఈ గొప్పవాళ్లకు నా ధన్యవాదాలు.
మీ గొంతులో పల్లవించింది కాబట్టే ఈ పాట ఇంత అందంగా ఉంది..
మీకు ఇన్నాళ్లు చేసింది ఆరాధన..మీకు ఈనాడే తెలిపేది మా వేదన..
cm VM
correct
👍 nejam
@@muralipotnuru441 છે
D
బాలుగారు మీరు లేని లోటు, ప్రస్తుతం ఆ ప్రోగ్రాం చూడలేకున్నాము, అమృతం లాంటి పాటతో పాటు మీ అనుభవాలు చెబుతుంటే అలా ఎంతసేపైనా వినాలనిపిస్తుంది, ఎన్ని ఎన్ని ఎన్ని అనుభవాలు చెప్పారు,.............. మీగురించి.................. బాలుగారు మిమ్మలి కోల్పోయిన భాద....... మళ్ళీ ఎప్పుడు పుడతారు?
చల్లని రాత్రులు చందమామ కు జోల పాడి నట్టు ఉంది బహుశా ఈ పాట కోసమే నేను జన్మించినట్టు ఉంది ప్రాణాన్ని తీసుకు వెళ్ళవచ్చు జ్ఞాపకాన్ని తీసుకు వెళ్ళలేము ఎన్ని జన్మలైనా ఈ పాట బ్రతికే ఉంటుంది మా మనసులో మీ రూపం అలాగే ఉండిపోతుంది 🌹❤🙏 ఆలిండియా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఎం రాము
మీ స్వరం మూగబోయిందని ఎవ్వరు అన్నారు బాలు గారు, తెలుగు భూమి ఉన్నంత వరకు మీ స్వరం ఉంటుంది.
ప్రేమతో, మీ ఉత్తమ్.
మనసు పిండేశావ్ బాలుగారు. ఇటువంటి అద్బుతమైన పాటలు ఇక రాకపోవొచ్చు.
నిజమే ఇలాంటి పాటలు రాకపోవచ్చు
Ituvanti gaayakude malli puttadu..
@@MrVAMSHIK bu no
ఇలాంటి గాయకుడు పుట్టకపోవచ్చు మళ్లీ.
Nizamandi Sir Mari Ravu Alanti Gayakudu Mari Puttaru Mana Aardhyudu Mana Devudu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu Bangaram
మీ పాట విని ఎంత ఎంజాయ్ చేస్తామో, పాట తరువాత మీరు చెప్పే విషయాలు కూడా అంత శ్రద్ధగా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
కలామ తల్లి ముద్దు బిడ్డ 🙏. గాన గాంధర్వ 🙏 ఆశ్రునివాళి. పాధాభి వందనం 🙏😭
నా జీవితంలో ఒక్కసారి బాలు గారిని చూడాలని kalavalani ఉండేది,,,,,,బాలు గారు lerante గుండె baruvekkuthundi,,,,,,,మిస్ you balu sir,,,
నిజంగా ఈ పాట వ్రాసిన వారు మరియు పాడిన వారు గొప్ప జ్ఞానులు ఇంత అద్భుతమైన పాట విని తిలకించే వాళ్ళు ధన్యులు...... నా జీవితంలో ఎన్నో పాటలు విని ఆనందిం చాను కాని ఈ పాటలో ఉండే అంతరార్థం నా హృదయానికి హత్తుకునేలా ఒక ప్రతీక ను ఇచ్చి మనిషిలో ఒక లక్ష్యం ఉండాలి అనే భావనను అందించిన పాట ఇది .....ఇంత మంచి పాటను సృష్టించిన, స్వరకర్తలకు పాదాభి వందనములు...మీ సంతోష్
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, (బాలు గారు పాడటంవలన )
ఏమి గొంతు సార్. మీ పాట వింటుంటే మనసు ఎంతో పరవశించి పోతుంది. కాని మీరు మాకు దూరమయ్యారు. మీ స్థానాన్ని ఇంకా ఎవరు నింపలేరు సారు.
ఇలాంటి పాటలు వి0టు0టే మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఎ0దుకో చెప్పాలేం.
ఇటువంటి పాటలు వింటుంటే ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని పిస్తుంది.
బాలు గారు మీరు తెలుగువారు వుండడం తెలుగువారి అదృష్టం అండి, ఇంత మంచి ప్రోగ్రామ్ ఇస్తున్న ఈటీవీ కూడా ధన్యవాదాలు
బాలుగారిఈపాట. ఆకితం
తెలుగు వారి కిఅకితం
🙏🙏🙏🙏
అమోఘం మీ పాట వేల సార్లు విన్నాం బాలు గారు మీకు చాలా రుణపడి ఉన్నాను.ఈ జన్మకు మధుర గీతాలను మాకు అందించినందుకు......
అమృతం చిలికినపుడు చిటికెడు అమృతం ఒలిగి మీ అమ్మగారు మీకు తినిపించే గోరు ముద్దలలో కలిసి పోయి మీ గొంతుకను తీయగా చేసినట్టుంది.... ఈటీవి గారికి ధన్యవాదాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి మమ్మల్ని ఆనందంగా ఉంచుతున్నారు....
Ledu sir Sripathi Panditaradhyula Balasubrahmanyam garu nunde e program vachindi, and sir Intterduce many singers at this platform.
Exactly correct
What an expression sir
చాలా బాగా చెప్పారండి. నిజంగా అంత మధురంగా ఉంటుంది కదా..... బాలు గారు మీరెప్పుడు మాకు స్ఫూర్తి ప్రదాతలు. 🙏🙏🙏
ఎందుకో గాని మీరు పడుతుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి sir.... బాలు గారు దయచేసి వెనుకకు రండి సార్... 😭😭😭😭😭
ఏమిచ్చినా మీ అందరికి రుణం తీర్చుకోలేము.. 👌👌👌🙏🙏🙏🙏🙏
వాము వాటర్
Super guru up garu
Alla
😘
Super
నిజంగా గానగాంధర్వుడే మహానుభావుడు... భాషా ప్రవీణుడు,భాషాచతురుడు,ఆయన పాడే గానంలోని అక్షరాలు ఆయన గొంతులోని మాధుర్యాన్ని ఎప్పుడెప్పుడు ఆస్వాదిస్తూ బయటికి రావాలా అని ఆరాటపడుతున్నట్లుంటుంది... ఆయన గానమాధుర్యం..ఆయనలాంటి గాన గాంధర్వుడిని మన జీవితంలో ఇక చూడలేమేమో అనిపిస్తంటుంది ఒకొకసారి..హి ఈజ్ గ్రేట్..సింగర్ అండ్ జెంటిల్ మన్ ... గాడ్ గివ్స్ గిఫ్ట్..
మి గొంతూలో ఏ పాట ఆయిన మధురమై పొతుంది ఆందుకూ....మీకు శాత కోటి వందనములు...బాలు గరీకీ
బాలు గారి పాట వినే శ్రోతలు ఉన్నంతవరకు మనతో వారు సజీవంగా ఉన్నట్లే 🙏
ఎందరో మహానుభావులు... ఈ వేదికలో అందరికి పాదాభివందనాలు... 🙏🙏🙏
Mahonnathamaina Goppa Director's. Music Director's Greatest Writer's Lyrics Film Producer's...Entho goppa maha Medhavulni Mee Madhuramaina ghathramtho Mathramugdhulni chesi mounanga nishabdanga kurchunna choti nundi kadalakunda katti padavesina mee swara madhuyam mee mee vinaya sampurna bhashathoti katti padavesina matala manthrikudu Sri Balasubramanyam gari Paadalaku shathakoti vandanaalu samarpinchukottunanu...🙏🌹🙏
Endaro Mahanu bhavulu Andariki Naa vandanamulu...🙏🙏🙏
Sir మీరూ చాలా గొప్ప వాళ్ళు sir... మీ లాంటి కళా కలిగిన మనిషి మల్లి రాడేమో sir..... మీరూ ఎన్ని పాటలు పాడిన ఎప్పుడు కూడా గొప్పగా పాడుతారు sir.. మిస్ ఉ sir......
మాటను,పాటను స్పష్టంగా ఉపయోగించే ఒక యంత్రం... ది గ్రేట్ బాలు.
మేము ఇన్నాళ్లు చేసాము ఆరాధన మహానుభావా!.. మాకు ఈనాడు మిగిలింది ఆవేదన....
భారత దేశ సినీ ఆకాశంలో వెలిగిన ఓ కీర్తి నక్షత్రమా నీకు మరణం లేదు .నా వయసు 22 సంవత్సరాలు నీ పాటకి నేను పాద దాసుడ్ని, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే నా హృదయాన్ని కదిలించే గాయకుడివి..🙏🙏🙏🙏🏼
మీ పాటే కాదు మీ మాట కూడా ఎంతో అందమైనది మీరు ఒక పాట పాడటం తరువాత ఆ పాట పుట్టిన సందర్భం ఆ పాటకు జన్మనిచ్చిన వారి అంతరంగాలు ను మాకు పంచుతున్న టువంటి మీయొక్క మాట తీరు అమోఘం, అనన్యం, అసామాన్యం.
ExellentSong
Sir... పాటలు మరియు ఇలాంటి మంచి మాటలు ఇంకా మేము వినలేము...sir....RIP to your Demise..
Patalu evaraina padagalaremo Kani matalu inkevari valla ravu😭😭😭
0oj0hobb9ji0b9jbijhbi0bhojh00ojhb9j
Jjbo00oj000h9b0
Hij0o0h0jbo90o9jojb9jbj9jbj0h00bojhbbobuj0b9jjbjbjbjhjb9i0bbiojhb9j9j9ojjbbooojhbjjh0jbbbjb0b9ohbjbojbjbjb0h99ojhb0iojbojbojb9jb9hbohbohbiojhbbjbobhojb0jbbiojbjibhojhoobjjbjjhb9o0ojohbbkboi0b0j0bjbi0ojbojbibohb9ih9jb9bi0ijbjb0ohbohbjojojh0hh9jhbijbijj0ojh9jibuojbo0hhi0b0jbojbojbhohb000jb0jbojbjo9b9jb9jbb9hjbojbojoojjbjbobi0bbbojbojh0b9iijobibob0ojhj0ojhibjoijijuobjojhb0oojh0bojjbji9jbhjojhjbojijb9ib9i99bkjbo0obh0ihb9jibibjbj0b0ijhiojbojbohbohob9biooojhibjojojh0ohjohbib
Bhojb0ijbhjohbbjbjb0jbioj00obhjobhjjobhihjhob0obb0ib9biobhjobjhiojojhb0jbbibohbjbjojbibihobhbbihjh009hh0ibib09ibojhbojhbjij9biibij0hjbijh0jbohbbhbobjhohj9
అప్పటి పాటలు వినటానికి మనసు శాంతి గా ఉంటుంది ఇలాంటి పాటలు ఇంక రావు ఏమో ఇంకా బహుశా నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం
Really Sir Mari Ravu Balu Bangaram Mari Puttaru
@@vanisri8180 balu garu leni lotu yevaru thercha Peru andi 😭
@@sivaprasad7984 Yes True Siva Garu Chaala Ghooram Balu Bangaram Vellipoyaru Mana Andarini Vadilesi Vellipoyaru TV Chudalani Leadu Manasu Bagolenappudu Aayana Pata Antee Naku Prannam Aayanatho Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu
@@vanisri8180 avuna
@@vanisri8180 hooo bad luck vani garu so sad naku patha patalu ante chala istam vani garu
బాలు గారు .... ఒక అమాయక వ్యక్తి. హాస్పిటల్స్ .... గురించి .... మనం ముందస్తుగానే ... తెలుసుకుని ఉండాలి.
బాలు గారిని .... కోవిడ్ చంపలేదు. అతడిని .... ఆ ... డాక్టర్లు , నర్సులు, మరియు .... బాలు గారు కూడా .... తనకంటూ .... ఒక ... ఆత్మీయత , అయిన పట్ల .... ప్రాణమిచ్చేటంతటి అభిమానం ఉన్న ... పదిమంది వ్యక్తులను .... తయారు చేసుకోలేక పోయారు.
ఉత్తి పుణ్యానికి ..... ఆ.... మహానుభావుడు .... చనిపోయారు ..... కాదు ... చంపబడినాడు.
We are very very fortunate to be born in the same generation! I thank the Almighty God for sending you in this generation for us! Hats off Balu garu! You are INCREDIBLE!
బాలు గారి పాటలు వింటుంటే గుండె బరువెక్కిపోతుంది ఐ మిస్ యు sir 😂😂😂😂
Elaanti songs vintunte maatalu raavu sir..manasu pulakinchi povadam thappa.. wonderful song ..BIG thanks to SPB sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమృతం ఎలా వుంటాదో తెలియదు సర్. మీ గొంతు వింటే ఆ ఫీల్ వస్తుంది. కళ్ళు కూడా చెమర్చాయి. మిస్ యూ సర్.
ఆయన పాట ఎంత మధురమో... మాట కూడా అంతా అద్భుతం... 🍄🙂
బాలుగారు ఎంత వినయంగా విడమరిచి చెపుతారు అందులో కొంతేనా మేము నేర్చుకోవాలి
బాలు గారి పాట అమృతమే..
ఆయన పాటల దేవుడే..😊
నేను బాలు గారిని తిరుపతి శ్రీనివాస సినిమా హాల్ వద్ద గల త్యాగరాజ మండపం లో చూసాను 2005 లో అనుకుంటా .ఆయన మనమధ్య లేకున్నా ఆయన పాడిన పాటలకు మరణం లేదు .
Dear Balu sir, This song is amazing ... first listen this song in my education period of 7th standard on 1996 school program..... I feel very happy
Hindesong
బాలు గారు మీ పాటలతో మా గుండెలలో మీరు ఎప్పుడూ జీవించి వుంటారు. మీ వంటి గాయకులు బహుశా మళ్ళీ పుట్టరు ..
మీరు మళ్ళీ పుట్టాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను.
Suresh amalapuram
ఇలాంటి స్వచ్ఛమైన పాటలు ఇక చూడలేము రావేమో మన భాషలో....
డిస్లైక్ లు ఎందుకు కొట్టారో అర్ధం కావడంలేదు ఈ పాటలో ఏంతక్కువైందండి బహుశా బాష అర్ధంకాని వాళ్లు అయిండచ్చు
REGALLA Kamaxi absolutely correct
Bahusha asuya prerana ayi vuntundhi dislikes ki karanam
నాకు చాలా ఇష్టమైన పాట
Yes mam
Why this song getting dislikes
I don't know
I love this song
super forever
only SPB has to speak about himself...he always respects and praise others and it is time to all the singers/musicians/actors/audience to praise him forever...i know we can never match the way he talks about others...be it be telugu/tamil/english...hope he will born again...
I am a tamilian and it shows the greatness of KV sir when he said I would like to work as an assistant KB sir...I still remember what KV sir said in telugu version uthama movie audio launch, when he met KB sir he bow down at him it seems...KB sir scolded KV sir saying you are a big person himself, it's not correct to bow down at me...even in age you are 4 months elder to me...it shows the greatness of both legends particularly KV sir..
Might be ..but KV movies are cultt classic no nobody match him he is world best classic director
బాలు గారు...
మీ భక్త కోటి ఒకడిని నేను...
అని ఒక్క సారి చెప్పి
మీ పాద పద్మాలను... ఒక్క సారి
తాకాలనే నా కోరిక తీరలేదు..
ఇక తీరదు.. అన్న నిజం
భయంకరం...
మీరు మళ్ళీ పుడతారని...
పుట్టాలని.. ఎదురు చూస్తూ...
మీ భక్తుడు 🙏🙏🙏🙏
😢
🙏🙏🙏
Entha ఎదిగిన ఒదిగి ఉండే మనసు మీది బాలు గారు....miss you 😰😰
Nizamandi Elanti Mahanubhavudu Mari Puttaru Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧 Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam
Theerani lotu industry ki
@@Iam_dP 😧😧😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@vanisri8180 2020 taken many great people from Bollywood, Tollywood, Hollywood ... Balu garu chanipoyaru anu news vinagane oka min ala shock lo vellipoya inka ...Devudu ki manchivaalu ante instam andhuke vaalani thondaraga thisukoni pothaadu
@@Iam_dP Avunu Sir, Exactly Correct GA Chepperu,Mari Konnallu Vunti Bagundedi Manaki Balu Manaki Oka Varam🙏🙏🙏🙏🙏😧😧😧😧😧😧
We miss good singer💐ఎందరో హీరో లు, నటులు.కానీ అందరికీ గాత్రం ఒక్కరే ఆ ఒక్కరు గాన గంధర్వుడు బాలు గారు.
SPB sir, Every night you are LIVE to me through this programme. My day doesn’t complete without your voice heard through this programme. I am indebted for you ever. Thanks for being part of my lifetime
పల్లవించవా నా గొంతులో.... పల్లవి కావాలా నా మాటలో... అద్భుతం... అంతే బాలుగారు... బాలచందర్ గారు ms గారు
పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో
ప్రణయసుధా రాధా, నాబ్రతుకు నీది కాదా ఆ ఆ ఆ
పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో
నేనున్నదీ నీలోనే .. ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవెనాడు మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని
నేనున్నదీ నీలోనే .. ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవెనాడు మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని
ఇదేనాకు తపమని, ఇదే నాకు వరమని
ఇదేనాకు తపమని, ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది ....గుండె .....విప్పాలని ఉంది
పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో
నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కాన
నేనిన్నాళ్లు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన
నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కాన
నేనిన్నాళ్లు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన
ఇదే నిన్ను వినమని, ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది ....గుండె .....విప్పాలని ఉంది
పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో
ప్రణయసుధా రాధా, నాబ్రతుకు నీది కాదా ఆ ఆ ఆ
పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో
Bro syams7218@gmail e lyrics pampava
Nice
super e pata vintu vunte time marchiptam
Naku estamanee pata gold song
Super bhayya
మాటలకు అందని మౌనం తనది! వర్ణించడానికి వీలులేని ఔన్నత్యం తనది! వినమ్రతకు మారుపేరు బాలు గారు!
నిజంగా ఈ పాట వింటుంటే అమృతం తాగినంత తీయగా ఉంది.🙏🙏🙏🙏🙏🙏
Amurtam ekada amutaru chapandi
Yes 👍
నిజం గా రామోజి రావు గారికి ఈ ప్రోగ్రాం కి మాత్రం శిరస్సు వంచి నమస్కారం చేయాలి
MSV SIR I'm crying...can you see 😢😢..what a heart touch compositions you did 😍😍
Msv oru music samy india pokkisam.🎹🎻🎸🎷1800 more movie 1952 to 2013.break record.🌻🌻🌻🌻
111111111111
ఎన్నిసార్లు విన్నా తనివి తీరని సాంగ్ 🙏🙏🙏🙏బాలసుబ్రమణ్యం గారు 🙏🙏🙏
Tq sir నా మనస్సుకి చాలా హాయిగా వుంది.
ప్రణయ సుధారాధా....నా బ్రతుకు నీది కాదా❤️❤️
Till today my eyes get wet when I listen Balu sir voice...The unfillable loss to all of us due this panemic Corona.
తెలుగు సిని పరిశ్రమ ఒక గొప్ప గాయకుడిని miss అయ్యినది 😭😭😭
He is not die ,we are not accepting this ,he is legend ,he is alive .
Miss u sir.....kaapaadukolekhapoyam😔😔😔😔😔😔evaru chepthaaru sir eerojullo inthamandhi mahaneeyulu gurinchi.....TRP's kosam vemparlaade programes thappa emunnai.....pls ETV dont stop like this programes.....👆🏻
I'm crying so many times to listen this song eee song vini gunde karagani vadu kallu chemarchani vallu vallu pulakinchani vadu manishe kadu naa drustilo
Naku gundelo unna number 1 song..... E paata yekkada unna chala emotional avthanu.... Thank u balu sir and bala chandar sir and aatreya gaaru 🙏💕🙇🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
SPB, K. Balachandar, M S Viswanatham, Dr. CNR all are enthralling Lord Indra and others in the heaven. They are alive in the melodies, and memories always. No replacement for the legendary entertainers.
ఎన్నిసార్లు విన్నా తనివితీరదు యప్పటికి మర్చిపోలేం ఈ పాట
When I first heard this song I was in intermediate and now too feel the same way; too good lyrics, composition and voice is “ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻”
Sir you are the last person who sang telugu in so purity and clean....RIP sir
తెలుగు వాడి పౌరుషం.
yerriswamy
Love you sir , as you rightly said in the song " Idhi Nizam" ekkada unnaru naa devudu ....malli okka sari vasthara maa kosammm