పల్లవి:-తల్లియైన తండ్రియైన దేవుడే మనకు... తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు... ఉన్నవానిలో అన్నీ ఉన్నాయి తెలుసా...? ఉన్నవాడని దేవునికి పేరుంది తెలుసా...? కోట్లమంది దూతలున్నా... ఎంత సేవ చేస్తున్నా... నమ్మలేదని దిగులు చెందాడు తెలుసా...? పాపమెంత చేస్తున్నా... నువ్వు దూరమైపోతున్నా... యేసును నమ్మితే రక్షిస్తానన్నాడు తెలుసా...? తల్లియైన తండ్రియైన దేవుడే మనకు... తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు... చ...1:-ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అని అనుకుంటారు... పెంచేస్థోమతలేదని పిల్లలే వద్దు అని అనుకుంటారు... భూమిని నిండించమని చెప్పింది అది నేనేరా... ఆదామవ్వలను అందరిని పోషించింది అది నేనేరా... నాలోనీ అందరు ఉన్నారురా... నాలాంటి ప్రేమను చూపాలని తల్లి తండ్రిని కన్నానురా... నీ తల్లి తండ్రిని చేశానురా... నీ తండ్రికి నే తండ్రిరా... ఇది నిజమని నువ్వు నమ్మాలిరా... నీ తల్లి తండ్రిని నేనురా... తల్లియైన తండ్రియైన దేవుడే మనకు... తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు... చ...2:-నవమాసాలు మోసింది నిను కన్న నీ తల్లీ... నీజన్మంత మోసాను నవమాసాలకూ మించీ.. ముదిమివచ్చు వరకు ఎత్తుకున్నది అది నేనేరా... వృద్ధులైతే బరువని వదిలేస్తారురా నీవారేరా.. అందరూ... ఈలాంటి వారేరా... నాలాగా ప్రేమించి పోషించేవారెవరు లేరురా... చనిపోతే బ్రతికిస్తానురా... నిను వదులుకోలేనురా... మరణిస్తే వదిలేస్తారురా... ఆ తల్లితండ్రిని కానురా... తల్లియైన తండ్రియైన దేవుడే కడకూ...
దేవుడు మనుష్యులపై పెంచుకున్న ప్రేమ ఆప్యాయతలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో, ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకునేది నేనే అన్న మాటకు అర్దాన్ని చాలా బాగా తెలిపారు.

పల్లవి:-తల్లియైన తండ్రియైన దేవుడే మనకు...
తల్లి తండ్రి పోలికలున్నాయని
చూపించాడు మనకు...
ఉన్నవానిలో అన్నీ ఉన్నాయి తెలుసా...?
ఉన్నవాడని దేవునికి పేరుంది తెలుసా...?
కోట్లమంది దూతలున్నా...
ఎంత సేవ చేస్తున్నా...
నమ్మలేదని దిగులు చెందాడు తెలుసా...?
పాపమెంత చేస్తున్నా...
నువ్వు దూరమైపోతున్నా...
యేసును నమ్మితే రక్షిస్తానన్నాడు తెలుసా...?
తల్లియైన తండ్రియైన దేవుడే మనకు...
తల్లి తండ్రి పోలికలున్నాయని
చూపించాడు మనకు...
చ...1:-ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు
అని అనుకుంటారు...
పెంచేస్థోమతలేదని పిల్లలే వద్దు
అని అనుకుంటారు...
భూమిని నిండించమని చెప్పింది
అది నేనేరా...
ఆదామవ్వలను అందరిని పోషించింది
అది నేనేరా...
నాలోనీ అందరు ఉన్నారురా...
నాలాంటి ప్రేమను చూపాలని
తల్లి తండ్రిని కన్నానురా...
నీ తల్లి తండ్రిని చేశానురా...
నీ తండ్రికి నే తండ్రిరా...
ఇది నిజమని నువ్వు నమ్మాలిరా...
నీ తల్లి తండ్రిని నేనురా...
తల్లియైన తండ్రియైన దేవుడే మనకు...
తల్లి తండ్రి పోలికలున్నాయని
చూపించాడు మనకు...
చ...2:-నవమాసాలు మోసింది నిను కన్న నీ తల్లీ...
నీజన్మంత మోసాను నవమాసాలకూ మించీ..
ముదిమివచ్చు వరకు ఎత్తుకున్నది
అది నేనేరా...
వృద్ధులైతే బరువని వదిలేస్తారురా నీవారేరా..
అందరూ... ఈలాంటి వారేరా...
నాలాగా ప్రేమించి పోషించేవారెవరు లేరురా...
చనిపోతే బ్రతికిస్తానురా...
నిను వదులుకోలేనురా...
మరణిస్తే వదిలేస్తారురా...
ఆ తల్లితండ్రిని కానురా...
తల్లియైన తండ్రియైన దేవుడే కడకూ...
I am happy😊 sar
Tqs for ur lyrics 🙏🙏🙏🙏
సూపర్ మెసెజ్ మరియు సూపర్ సింగర్ సాంగ్ అన్నీయ్యా సూపర్ హిట్ 👏🙏👏👏🙏👏🙏👏🙏👏🙏👏👌👍👌👍👌👌👍👌👍👌👌👍👌❤️🌷❤️🌷❤️🌷❤️🌷❤️🌷♥️🥀🥀♥️🥀♥️🥀♥️🥀♥️🌹🌹💓💕💓💕💐💐💐💐💐💐💐💐💐
,,, ,,
❤️❤️
నా మనసును ఓదార్చిన పాట మనకు అన్ని దేవుడే అని పాట ద్వారా వినిపించడం 👍👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Beautiful
యిలటి పాట యిచినాదుకు చాలా thankuyou అన్నాయ
దేవుడు మనుష్యులపై పెంచుకున్న ప్రేమ ఆప్యాయతలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో, ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకునేది నేనే అన్న మాటకు అర్దాన్ని చాలా బాగా తెలిపారు.
డాడీ e song గుండెల్లో గుచ్చుకుంది థ్యా0కు
Na manasunu odarchina pata dady,,,,, 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
Vandanalu annayya🙏🙏🙏
Vandanalu brother
Chala chala bagundi song hurt touching song
Jbrc nalaturu vadanallu annaya song super
What a wonderful song
Heart touching
💐💐💐Heart touching annaya song manusula premaku devuni premaku teda ento e song tho andhariki telusthundi.
సూపర్ సాంగ్ 👌👍👌👌👍👌👌👌👍👌👍👌👍🙏👏🙏👏🙏🙏👏❤️🥀❤️🥀🥀❤️♥️🌹♥️🌹♥️🌹♥️🌷🎂🎂అన్నీయ్యా
Bhumi pai edhi saswatam kadhu chivariki talli tandri kuda . Anni devude I love song
It is a very pleasant and wonderful message song in the universe🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏
wonderfull songs annayya thank u🙏🙏🙏💐💐
Super song Annaya Garu 👏👏👏👏👏🙏 Anna vandhanalu 🙏
ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తున్న పాట
Good and Wonder full Songs Thank you brother and your team
Super song annaya
Vamdanalu anna chala chala bagunadi anna 👌👌👌👌👍👍👍👍🌹🌹🌹🌹
Super song
Good song anaya We miss you forever anaya🙁☹️☹️
Vandanalu annayya garu🙏🙏🙏🙏🙏
Excellent songs anniya thank you so much 🙏🙏💐💐👌👌🌹🌹
Wonderful song 🙏🙏🙏 King Mjv annayyaaa ❤️❤️❤️❤️❤️
Annaya. Super song annayya Chala bagundi annaya exalent Anna song Chala bagundi annaya vandhanalu annaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonder full song anneyya 🙏🙏👌👌👍👍👏👏🤝🤝
Chala vandanalu annayya
Fantastic song annaya
Vandanalu annayya 🙏🙏🙏 wonderful song annayya
Super annaya haertching lyrics super that is sangithasimha
Wonder full song 🙏🙏🙏🙏 annayya thank you so much annayya 🙏🙏🙏
Devini prema yentha goppa prema ee paata dwara inka nka devunikosam brathakali
E pata vinna prathi sari gunde lo yodho theliyani badha annaya.....
Super songs in the hilite
Supar song annayya
ಸೂಪರ್ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐💐💐💐
Excellent song anna thank you so much
Sup song super annaya
Vandhanamulu annayya garu song is very super annayya
I love you annaya
CBT JEEDIMETLA HYDERABAD🌹 🙏ANNA🙏🌹💯💯🌹🌹❤❤
God is love ❤️🙏.he loves us more then his life🛐🛐🛐
Praise the Lord annaya
Super song
ఒక మంచి మెసేజ్ సాంగ్ 🙏
th-cam.com/video/UTrG1hOSayA/w-d-xo.html🙏
అన్నయ్య వందనాలు
Wondarsir
🙏🙏🙏🙏🙏😍😍😍😍 సూపర్ songu
Very very heart touching song annaya 🥺 God bless you more more annaya.. Enni sarlu vinna vinail anipisthune vundi🥺❤️🙏
Super annaya chala bagundi song but i song malli malli Vinalanipinsthudi annaiah🌹🌹 👌👌👌👌👌
6 years ayyindhi marriage ayyi Santhanam ledhu pliz nakoraku prartindi🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Vandhanalu brother song and music video and lyrics superb 👌👌👌👌👌👌👌
Super 💯 correct annaya tq somuch
If any not God is there ❤️
👌👌👌👌👍👍
Super Aanaya song.
Nice song
❤❤❤👌👌👌👌
Beautiful and Heaven fully song by kings
Johnson annayya 😢 miss you annayya
👌
🎉🎉🎉🎉🎉
Super song uncle
❤️❤️❤️
👏👏👏
Love you , naku ma chelli ki bhaga odarpuniche pata , Chala bandi
Super song Anna May God bless you
Thank You Uncle... Giving such a wonderful and inspirational song to us
💐💐💐🙏🙏🙏👑💯🤝🤝🤝 Deva karimnagar
Super Anna
Very Good song 😍💓
వందనాలు అన్నయ్యా
🙂☺☺🙂😎😎🙂🙂🙂🙂🙂🙂😎🙂🙂☺☺🙂🙂🙂🙂🙂🙂🙂🙂😏😏🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂😎😎😎😎😃😃😃😃😃😃😃😎😎😃😎😎🙂☺☺🙂🙂🙂🙂🙂🙂🙂😎😍😍😍😍😍😍😍😍
💯👌👌
naku amma and nana lu leru kani ee song vinna tharuvatha naku devude amma and nana
👏🙏👌👍🌹
Hatsaf victor anna ❤❤❤❤
Translate to kannada pastor
😭 🙏
❤🙏❤️
🙏🙏🙏🙏🙏🥺😥😥
B
1:50 1:51 1:51 1:51 1:51
😢😢😢😢🙏🙏🙏🌍🌍
Amen..☦️🛐🙌🏻🥲
😂
🙏🙏🙏🙏🙏
పల్లవి:-తల్లియైన తండ్రియైన దేవుడే
మనకు...
తల్లి తండ్రి పోలికలున్నాయని
చూపించాడు మనకు...
ఉన్నవానిలో అన్నీ ఉన్నాయి
తెలుసా...?
ఉన్నవాడని దేవునికి పేరుంది
తెలుసా...?
కోట్లమంది దూతలున్నా...
ఎంత సేవ చేస్తున్నా...
నమ్మలేదని దిగులు చెందాడు
తెలుసా...?
పాపమెంత చేస్తున్నా...
నువ్వు దూరమైపోతున్నా...
యేసును నమ్మితే రక్షిస్తానన్నాడు
తెలుసా...?
తల్లియైన తండ్రియైన దేవుడే
మనకు...
తల్లి తండ్రి పోలికలున్నాయని
చూపించాడు మనకు...
చ...1:-ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు
అని అనుకుంటారు...
పెంచేస్థోమతలేదని పిల్లలే వద్దు
అని అనుకుంటారు...
భూమిని నిండించమని చెప్పింది
అది నేనేరా...
ఆదామవ్వలను అందరిని
పోషించింది అది నేనేరా...
నాలోనీ అందరు ఉన్నారురా...
నాలాంటి ప్రేమను చూపాలని
తల్లి తండ్రిని కన్నానురా...
నీ తల్లి తండ్రిని చేశానురా...
నీ తండ్రికి నే తండ్రిరా...
ఇది నిజమని నువ్వు నమ్మాలిరా...
నీ తల్లి తండ్రిని నేనురా...
తల్లియైన తండ్రియైన దేవుడే
మనకు...
తల్లి తండ్రి పోలికలున్నాయని
చూపించాడు మనకు...
చ...2:-నవమాసాలు మోసింది
నిను కన్న నీ తల్లీ...
నీజన్మంత మోసాను
నవమాసాలకూ మించీ..
ముదిమివచ్చు వరకు ఎత్తుకున్నది
అది నేనేరా...
వృద్ధులైతే బరువని వదిలేస్తారురా
నీవారేరా..
అందరూ... ఈలాంటి వారేరా...
నాలాగా ప్రేమించి పోషించేవారెవరు
లేరురా...
చనిపోతే బ్రతికిస్తానురా...
నిను వదులుకోలేనురా...
మరణిస్తే వదిలేస్తారురా...
ఆ తల్లితండ్రిని కానురా...
తల్లియైన తండ్రియైన
దేవుడే కడకూ...
Vandnaalu Annayya 🙏🙏