Simply soulful , all Glory Glory Glory & Glory to that Soulful loving and merciful sacrificial Almighty God JESUSChrist 🙌🙌 who can escape from HIS AGAPE 💗 Love
Wounderfull lyrics and outstanding music Brother i will play on my KIT... One of the inspiration of YOUTH Awesome Bro...i sincerely want more songs like this to come from you God bless you🙏🙏...
Praise The Lord విలువేలేని నా జీవితం - నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలో నీ - జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయా - నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును - మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే రోగమే నన్ను చుట్టుకొనియుండగా రోదనతో ఒంటరినైయుండగా నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది|| పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసినా బంధువులే భారమని తలచినా నా కొరకే బలి అయితివే (2) ||నీది|| సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా ప్రియునికి సమస్తము (2) ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||
God wants you to not let go bro god wants you just do one prayer 🙏 please close your eyes and ask god what purpose on me jst please once god will speak with you
Am from Hindu family recently god did a big miracle in my life e song motham na life gurinche undi bt devudu miracle chesi chupinchadu naku ichina mata jesus nilabettukunadu really nilabettukunadu halleuha........really un condition al love jesus showed on me really natho Bible lo ela matladado alage chesi chupinchadu jesus even frnds relations evaru help cheyaledu naku devudu help chesadu naku
Glad to hear the testimony of you brother!! be with truth whatever the situation in time of highs and low. Ours faith is everlasting. Praise the Lord brother in the name of jesus
Yes, you're blessed..ayana antunnadu , Isaiah 49 : 15-16 ..The bible verse states: I will not forget you behold, i have graven thee upon the palms of my hand ; thy Walls are continually before me ..chudumu nenu ninnu na chethula meeda chekkukoni unnanu antunnadu..nee prakaramulu nithyamu na yeduta unnavi antunnadu..nee pranam yentho viluvainadi..ayana yentho viluva petti konnadu..nuvvu nee sothu kadu..devudu lekkha aduguthadu..
Jesus loves you so much brother he is died on cross 😭😭😭😭😭 nekosame nakosame manadharikosam Yesayya siluvalo manakosame baliyaru okasari ayinanu me Hrudhayamlo cherchuko Jesus rakshitharu Amen Amen Amen
I am from Hindu family, recently got baptism, this song makes me happy and connect to the gods mercy. Till now I listened this song around 100 times. God bless you, keep doing more songs with the help of god. Praise the lord
Lyrics: విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ ఎన్ని యుగాలైన - మారదు.. ఎండిన ప్రతి మోడును మరల చిగురించును నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2) పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో. లేపితివే రోగమే నన్ను చుట్టుకొని యుండగ రోధనతో ఒంటరినై యుండగ నా కన్నీటిని. తుడిచితివే (2) నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ ఎన్ని యుగాలైన - మారదు.. ఎండిన ప్రతి మోడును మరల చిగురించును నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2) పగలంతా మేఘస్తంభమై, రాత్రంతా అగ్నిస్తంభమై దినమంతయు రెక్కలతో కప్పిటివే... స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలియైతివే. (2) నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ ఎన్ని యుగాలైన - మారదు.. ఎండిన ప్రతి మోడును మరల చిగురించును నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2) సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా ప్రియునికి సమస్తము (2) ఎండిన ప్రతి మోడును మరల చిగురించును నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2) విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే ....
I was just recollecting my past..One day I decided to die because of the fear of getting failure , but on that day when I was literally cried in God's presence telling that LORD I can't face the world if i get failure.Then God spoke to me immediately by his promise telling that I will protect your life. That time I realized that Iam valuable to God's sight. And He never allowed me through that failure.Such a wonderful God we are serving❤🙌🏻
ఎన్ని సార్లు విన్న చాలట్లేదు. అంత అద్భుతంగా ఈ పాట రాశారు. దానికి మీ టీమ్ ప్రాణం పోశారు. నిజంగా మన జీవితానికి విలువలేదు. అటువంటి మనకి ఆ దేవుడు విలువను మనకిచ్చాడు. 👌👌👌😞😞😞👏👏👏👏
❤😭😭 విలువ లేని నా జీవితానికి విలువ దేవునికి కృతజ్ఞతలు 💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను💜కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవుడు ఆయన చేసిన వాక్య వాగ్దానం నాపట్ల సంఘం పట్ల కుటుంబం పట్ల నెరవేర్చి సమకూర్చి క్ష్యేమాభివృధ్ధి కలుగజేసి ఆశీర్వదించి మేలు తో సర్వసంవృద్ధి నూరంతంలుగా ఫలించుటకు కృపచూపి ఆశీర్వదించి ఎండిన ఎముకలు ను జీవింపజేసి, ఎండిన మొద్దు చిగురింప జేసి ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆయన పరిచర్యలో బహు బలముగా వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇
I can’t control my tears when I hear first time and I felt like it’s a complete surrendering to almighty and was praising GOD that the deeds he done in my life and the way he lift me up. Sure this song will be a blessing to many people. Glory to GOD alone and thanks to the whole team 🙏
బ్రదర్ మీరు పాడిన ఈ పాట విన్నప్పుడల్లా నాకళ్ళల్లో కన్నీరు ఆగటం లేదు చాలా బాగా పాడారు దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా తన సేవలో వాడుకోవాలని ప్రార్ధిస్తున్నాను దేవునికే మహిమకలుగును గాక ఆమెన్⛪⛪
ఈ పాట విన్నప్పుడు దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు గుర్తుకు వచ్చాయి ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపించేలా వుంది దేవుని నామాన్ని గణపరిచేలా వుంది 🙌🙌🙌
Nenu groups prepare avthunna one fine Saturday night ma inti mundhu unna church lo ee song padinaaru countinues ga vinna... really nice superb performance ❤
Viluve Leni na jeevitham nee chethilo padagane adi ento viluvani Naku nijanga telisindi, e pata lo na saksham undi🙏 Salvation mundu enduku e life em happyness ledu ishtamaina vallu ishtapadatledu suicide cheskunte yesayya kodtadu, nuvve teeskellipo ane danni okasari salvation teeskunnaka na jeevitham ento viluvanadi ani naku telisindi, aayana ichina goppa rakshanaku nenemi chellinthunu😢 na rakshana patranu chethapattukoni antamu varaku nammakanga brathakadam thappa. Thanks anna wonderful song, may god bless u use u more and mare vinod anna and crew. Yesayyake mahima🙌🤲🙏. I love you yeasayya 😢
Al lthese days I was thinking that I am valueless but this song made me realise that I am valuable in the sight of our almighty God ai am 71 years old lady very much inspired by the this song & I pray God to bless you & your team abundantly pastor & use you all for his Glory Amen
అమ్మమ్మ... you are very precious. Whoever might made you feel that way, are the ones with simple mind.. you are far more precious than them dear అమ్మమ్మ❤❤
Even I am a Tamilian and when I listen to this song I forget every thing and start loving jesus friend. For making friend language is not important only feeling is important
This song meaning is worthless life when we start controlling our life. But when we give our life to jesus it will become useful life and a meaningful life
☦️🙏😭 బ్రదర్ ఇదే ఫస్ట్ టిక్ టాక్ లో లిస్టు వస్తున్నాయి గాని సాంగ్ ఆ విషయం నాకు తెలియదు 👌👌👌 ఈ లోకం అంతా మాయ చాలా చాలా బాగుంది సాంగ్ నేను కూడా పూర్తిగా మారిపోయాను 🙏☦️ ఈ లోక ప్రేమ నాకొద్దు నా యేసయ్య ప్రేమ నాకు కావాలి ❤️🙏☦️
విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే నీది శాశ్వత ప్రేమయ - నేను మరచిపోలేనయ ఎన్ని యుగాలైన - మారదు.. - ఎండిన ప్రతి మోడును మరల చిగురించును - నా దేవునికి సమస్తము - సాధ్యమే.... Verse 1 పాపములో పడిన నన్ను - శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో. లేపితివే - రోగమే నన్ను చుట్టుకొని యుండగ రోధనతో ఒంటరినై యుండగ - నా కన్నీటిని. తుడిచితివే Praise the Lord
Today unexpectedly nen ee song vinnanu change chedham anukunna but anukokunda ee song antha vintu alaane aagipoyaanu asalu intha manchi song nen inni rojula ela miss ayyano naaku artham avvaledhu wt a meaningful song... After listening this song I can't imagine my life without Jesus🙏 tq Jesus for ur unconditional Love ❤ I love you Jesus 💞
వేలువేలేని ఎన్నో జీవితాలూ దేవుని కృపాని బట్టి ఎంతో విలువైన జీవతలు అని epata dvara cheparu brothers praise the lord 🙏 god bless you too yours time with all watching peoples ......amen
E song enni sarlu vinna mali Mali vinalanipistundi. Villuva leni na ni chetilo padagane chala chala heart టాచ్ aindi. Tq my Jesus...tq may all brothers and sisters👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏devuniki stotram 🙏🙏
పగలంతా మేఘ స్థంబమై రాత్రంతా అగ్ని స్థంబమై దినమంతయు రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భరమని తలచిన న కొరకే బలి ఐతివే......... నీది శాశ్వత ప్రేమయా నేను మరచి పోలేనాయ ❤ 🙇 amen
I could never forget the first time I cried singing this masterpiece over repentance almost four years ago! Even after all these years, this song still makes me weep!! You guys are an absolute blessing! All Glory to the ALMIGHTY! ❤
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing nothing is impossible to you Lord Jesus Christ i trust you Lord Jesus Christ i believe in your plans and timing Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen
Praise the lord annayaa 🙏 Really I'm saying from my bottom of heart నా దేవుడు చాలా గొప్పవారు నా స్థితిని చూసి నా కై నా కొరకై ఈ సాంగ్ నీ పంపించారు అని అనిపిస్తుంధీ🙏🙏🙏😭😭😭😭😭ఎంత చెప్పినా కూడా తక్కువునే అసలు వర్ణింపజాలలేకపోవుచున్నాను ఎంత ప్రేమ వింత ప్రేమ నా దేవునికి నా పై కచ్చితంగా ఆయన ప్రేమ నా జీవితంలో శాశ్వతము నిలిచి ఉంటుంది నిను అడిగినా దాని కన్నా ఊహించిన దాని కన్నా రెట్టింపుగా దేవుడు నాకు దయచేస్తునారు నా ప్రియునికి సమస్తము సాధ్యమే నానా యేసుకి సమస్తము సాధ్యమే దేవా నా జీవితము ఏందీ డి పోయినది నాకు తెలిసిన దేవుడవు నీవే నీవే నా దేవుడవు నాకు తెలుసు తండ్రి మరల చిగురింప చేస్తావు TQ annayaa nd TQ lord TQ so much team
You were the pillar of cloud during the day,You were the pillar of fire during the nighi You covered me all day long with your wings when my 😭😭😭😭😥😥😥😥😥😥😥😥
Yes lord...viluva leeni naa jeevithani oka viluva gaala pathraga chesaru ... Thanks lord❤ praise the lord Anna.. wonderful song .. when I listen this song i won't control my tears 😭....
Heard it like 100 times ..and it's still a blessing and declarance everytime I listen and sing.. And the feeling of worthy because of him is everything that a life needs.
I am truly blessed by listening this song glory to almighty May the Lord bless Pastor Vinod Kumar y Benjamin Johnson and all who worked on this beautiful praise to the almighty
Used to play this for my Mother every morning while she was sick and on the bed. She used to listen intently. She went to be with JESUS in March this year...the one she loved the most. He is THE GREAT ELSHADDAI.
I cried with joy, almost more than one hour by listing this beautiful, heart melting song. Every word touches my soul. Thank you Holy spirit God for this wonderful lyrics and life changing song. May the Lord Jesus love can be realised throught this song ... Thank U Pastor Garu.... 🙏👏🎼🎸🎸🎸🙏
Intro
విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
Viluveleni Na Jeevitham - Nee Chethilo Padagane
అది ఎంతో విలువని నాకు చూపితివే
Adhi Entho Viluvani Naku Choopithivey
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే
Jeevame Leni Nalo Nee Jeevamunu Nimputaku - Nee Jeevithanne Dhaarabosithivey
Chorus
నీది శాశ్వత ప్రేమయ - నేను మరచిపోలేనయ
Needhi Shashwatha Premaiya - Nenu Marachipolenaiya
ఎన్ని యుగాలైన - మారదు.. - ఎండిన ప్రతి మోడును
Enni Yugalaina Maradhu - Yendina Prathi Modunu
మరల చిగురించును - నా దేవునికి సమస్తము - సాధ్యమే....
Marala Chigurinchunu - Na Devuniki Samasthamu Sadhyame
Verse 1
పాపములో పడిన నన్ను - శాపములో మునిగిన నన్ను
Papamulo Padina Nannu - Shapamulo Munigina Nannu
నీ ప్రేమతో. లేపితివే - రోగమే నన్ను చుట్టుకొని యుండగ
Nee Prematho Lepithive - Rogame Nannu Chuttukoniyundaga
రోధనతో ఒంటరినై యుండగ - నా కన్నీటిని. తుడిచితివే
Rodhanatho Ontarinaiyundaga - Na Kanneetini Tudichithive
Verse 2
పగలంతా మేఘస్తంభమై, - రాత్రంతా అగ్నిస్తంభమై
Pagalantha Megha Sthambamai - Rathrantha Agni Sthambamai
దినమంతయు రెక్కలతో కప్పిటివే... - స్నేహితులే నన్ను వదిలేసిన
Dinamanthayu Rekkalatho Kappithive - Snehithule Nannu Vadhilesina
బంధువులే భారమని తలచిన - నా కొరకే బలియైతివే.
Bandhuvule Bhaaramani Thalachina - Na Korake Baliyaithive
Bridge
సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా యేసుకు సమస్తము
Sadhyame Sadhyame Sadhyame Na Yesuku Samasthamu
సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా ప్రియునికి సమస్తము
Sadhyame Sadhyame Sadhyame Na Priyuniki Samasthamu
ఎండిన ప్రతి మోడును - మరల చిగురించును
Yendina Prathi Modunu Marala Chigurinchunu
నా దేవునికి సమస్తము - సాధ్యమే....
Na Devuniki Samasthamu Sadhyame
Intro
విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
Viluveleni Na Jeevitham - Nee Chethilo Padagane
అది ఎంతో విలువని నాకు చూపితివే
Adhi Entho Viluvani Naku Choopithivey
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే
Jeevame Leni Nalo Nee Jeevamunu Nimputaku - Nee Jeevithanne Dhaarabosithivey
Simply soulful , all Glory Glory Glory & Glory to that Soulful loving and merciful sacrificial Almighty God JESUSChrist 🙌🙌 who can escape from HIS AGAPE 💗 Love
Wounderfull lyrics and outstanding music Brother i will play on my KIT... One of the inspiration of YOUTH Awesome Bro...i sincerely want more songs like this to come from you God bless you🙏🙏...
Praise the lord anna
I want to meet u both anna it's my wish from so many day plz give me a chance to meet u anna
Tq...bro
Amen
Praise The Lord
విలువేలేని నా జీవితం - నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ - జీవమును నింపుటకు
నీ జీవితాన్నే ధారబోసితివే (2)
నీది శాశ్వత ప్రేమయా - నేను మరచిపోలేనయా
ఎన్ని యుగాలైనా మారదు
ఎండిన ప్రతి మోడును - మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2)
పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో లేపితివే
రోగమే నన్ను చుట్టుకొనియుండగా
రోదనతో ఒంటరినైయుండగా
నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది||
పగలంతా మేఘ స్తంభమై
రాత్రంతా అగ్ని స్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పితివే
స్నేహితులే నన్ను వదిలేసినా
బంధువులే భారమని తలచినా
నా కొరకే బలి అయితివే (2) ||నీది||
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా యేసుకు సమస్తము
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా ప్రియునికి సమస్తము (2)
ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||
❤navja sri😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Praise the Lord anna song yatha bagudhiyaatha ❤❤❤❤❤❤
🎉🎉 very nice 👍👍
It's a wonderful song i will listen this song everyday❤
Super singer annaya 😊😊😊😊😊😊😊😊😭😭😭😭❤️❤️❤️❤️
I am from Hindu family but don't know whenever I hear this song i can't control my tears
Connecting true spirit
Let your tears turn into salvation brother
God bless you bro.
God wants you to not let go bro god wants you just do one prayer 🙏 please close your eyes and ask god what purpose on me jst please once god will speak with you
Glory To lord ❤️
Am from Hindu family recently god did a big miracle in my life e song motham na life gurinche undi bt devudu miracle chesi chupinchadu naku ichina mata jesus nilabettukunadu really nilabettukunadu halleuha........really un condition al love jesus showed on me really natho Bible lo ela matladado alage chesi chupinchadu jesus even frnds relations evaru help cheyaledu naku devudu help chesadu naku
He is a living God who speaks through his word. Glad you found Jesus.
Glad to hear the testimony of you brother!! be with truth whatever the situation in time of highs and low. Ours faith is everlasting. Praise the Lord brother in the name of jesus
Duck pluck
Brother follow Him,, Amazing JESUS.
God bless you 🙏
Eroju varaku e song chuse vaalu entha mandi unnaru
🎉🙋🏻♂️ praise the lord
Devuda marchumaya Ilanti varini
I'm from Muslim but I love Jesus but I don't know I can't stop my tears
It's Holy Spirit conviction , ask God to give u Holy Spirit ...😊
Hi Bro. there is no cast, religion and region for JESUS, when you belong to him you are GOD's Beloved SON.
The truth will set you free. Jesus said 'I AM THE WAY, I AM THE TRUTH, I AM THE LIFE. John 14 VS 6
Really great
Wonderful.....
I am hindu family.. but jesus change my life ❤
❤
Praise the lord ❤️
Amen
Good bless you bro
Glory to God
Iam muslim but still daily hearing this song emotional song lyrics 😢😢♥️
I'm leaving this comment so whenever someone likes it i am come back and listen to this holy masterpiece. ❤
I hope u have been listened 264 times till now....
Listen again 😊
That's great 👍 I hope you'll listen again
I'm hindu I don't understand this language. But I cantrol susidel thought.
Glory to God🙏 God bless you🌹
Gud ,and never try to do sucides, and Jesus is the only thing to live
Yes, you're blessed..ayana antunnadu , Isaiah 49 : 15-16 ..The bible verse states: I will not forget you behold, i have graven thee upon the palms of my hand ; thy Walls are continually before me ..chudumu nenu ninnu na chethula meeda chekkukoni unnanu antunnadu..nee prakaramulu nithyamu na yeduta unnavi antunnadu..nee pranam yentho viluvainadi..ayana yentho viluva petti konnadu..nuvvu nee sothu kadu..devudu lekkha aduguthadu..
It means u are god's one and you need to live for the glory of god
Jesus loves you so much brother he is died on cross 😭😭😭😭😭 nekosame nakosame manadharikosam Yesayya siluvalo manakosame baliyaru okasari ayinanu me Hrudhayamlo cherchuko Jesus rakshitharu Amen Amen Amen
There’s hope in Christ
Hi bro. ఈ సాంగు నాకు చాలా నచ్చింది ఎన్నిసార్లు చూశాను కూడా తెలీదు ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది థాంక్యూ సో మచ్
I love Jesus I'm muslim he changed my life from dark to light
God bless you, Glory to Jesus christ 🙏
🙏🥰🫡yea is is the best 😭😭😭❤️
Amenn anna
Wonderful Love
ఎండిన ప్రతి మోడును, మరల చిగురించును,
నా దేవునికి సమస్తము సాధ్యమే...ఆమేన్❤
I am hindu but i love juses songs every songs
Wow
Thank you madam
I m hindus... But jesus changes my life a lot txs my lord ✝️ Amen.... 🙌🏻
I am from Hindu family, recently got baptism, this song makes me happy and connect to the gods mercy. Till now I listened this song around 100 times. God bless you, keep doing more songs with the help of god. Praise the lord
💜👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Nice bro
God bless you
Annaya and congratulations to join in this super holy family
సమస్త మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు సర్వ యుగములు నా యేసు క్రీస్తు వారికే చెల్లును గాక ఆమేన్ ✝️✝️✝️🛐🛐🛐♥️♥️♥️😘😘😘
Who is watching in November 2024
I am watching
I am watching
I'm
Okkappudu Prema kosam chacchipodham anukunna kani devunni nammukunnaka e pranam unnadhe na devuni kosam ani telusukunna❤
Really grate
Good decision
Same situation but my god is really great he saved my life❤
Amen
Jesus prema chala goppadhi. Miru nijamaina devudi premanu thelusukunnandhuku chala santhosham. Praise the Lord 🙏
I am hindu family but can't control my tears but always jesus ❤
He is going to bless u and takeout all your sorrows and anxieties ❤
Lyrics:
విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే (2)
నీది శాశ్వత ప్రేమయ
నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన - మారదు..
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2)
పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో. లేపితివే
రోగమే నన్ను చుట్టుకొని యుండగ
రోధనతో ఒంటరినై యుండగ
నా కన్నీటిని. తుడిచితివే (2)
నీది శాశ్వత ప్రేమయ
నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన - మారదు..
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2)
పగలంతా మేఘస్తంభమై,
రాత్రంతా అగ్నిస్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పిటివే...
స్నేహితులే నన్ను వదిలేసిన
బంధువులే భారమని తలచిన
నా కొరకే బలియైతివే. (2)
నీది శాశ్వత ప్రేమయ
నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన - మారదు..
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2)
సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా యేసుకు సమస్తము
సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా ప్రియునికి సమస్తము (2)
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2)
విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే ....
Praise the lord 🙌
Praise God 🙌
Aman🙌
Good
Thank you ❤️
నా జీవితం లో ఎన్నో బాధలు ,ఇరుకులు ,ఇబ్బందులు వచ్చాయి అయ్యిన కూడా నువ్వు నన్ను ఎంతగానో నా చేయి పట్టుకుని వెలిగించావు దేవా నీకే నా వందనాలు...దేవా....
Amen! May God bless you more 🙌
same to you
Amen
Im hindu jesus changed my entire life his love is unconditional and this world is just fake ❤❤ tq for coming into my life
Zehtgtu
😂❤r😅x😊
God bless you
See Jesus only than ur journey become successful
I was just recollecting my past..One day I decided to die because of the fear of getting failure , but on that day when I was literally cried in God's presence telling that LORD I can't face the world if i get failure.Then God spoke to me immediately by his promise telling that I will protect your life.
That time I realized that Iam valuable to God's sight. And He
never allowed me through that failure.Such a wonderful God we are serving❤🙌🏻
😇
😊😊
Praise the Lord Sis
Praise God sister... U R inspiration to many. May God bless you sister .
@@Usha-rw8vx All Glory to God🙌🏻
Thank you sister😊🤗
I am Hindi people I can't understand telgu but I love this song God bless you pastor Anna and all your worship team
Yes bro Jesus GOD is real GOD ❤❤He died for us in cross beliave in christ ❤❤❤❤❤❤u believe jesus then u will reache the heaven
Bro ninnu devudu deevinchunu gaka Amen
u donno telugu but u know how to call brother in telugu🤨
Who is watching in 2024
Meee
Mee also
Mi
I'm hebriya
1000 times vinanu daily vinta ☺️
God bless you 😇 sis
Same
😊😊
Read Bible more than songs it's transform us my dear sister and brother
ఎండిన ప్రతి మొడును మరలచిగురించెను... నా దేవునికి సమస్తము సాధ్యమే.......❤❤❤
I am hindu family.. but jesus change my life
I am Mohammadian Muslim.....now iam Proud to be Christian ✝️👑🙏
Really Great Sir.....
Its wonderful miracle by god❤
Even me I am frm a orthodox Hindu family but I literally believe in Jesus nd pray him daily 😢❤
Wow really great
Yes Lord విలువ లేని నా జీవితాన్ని విలువ గల పాత్రగా మలచి నా దీపమును వెలిగించావు యేసయ్య 😭😭😭😭😭
మన దేవుడు విలువైన దేవుడు మనకు విలువనిచ్చినాడు. Thank you Jesus.
This song is national anthem for the one who are in depression
ఎన్ని సార్లు విన్న చాలట్లేదు. అంత అద్భుతంగా ఈ పాట రాశారు. దానికి మీ టీమ్ ప్రాణం పోశారు. నిజంగా మన జీవితానికి విలువలేదు. అటువంటి మనకి ఆ దేవుడు విలువను మనకిచ్చాడు.
👌👌👌😞😞😞👏👏👏👏
అవును brother. విలువ లేని మనకు విలువైన దేవుడు మన దేవుడు. ఆమేన్.
@@pastorEbinezerPrem9009 Amen
❤😭😭 విలువ లేని నా జీవితానికి విలువ దేవునికి కృతజ్ఞతలు 💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను💜కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవుడు ఆయన చేసిన వాక్య వాగ్దానం నాపట్ల సంఘం పట్ల కుటుంబం పట్ల నెరవేర్చి సమకూర్చి క్ష్యేమాభివృధ్ధి కలుగజేసి ఆశీర్వదించి మేలు తో సర్వసంవృద్ధి నూరంతంలుగా ఫలించుటకు కృపచూపి ఆశీర్వదించి ఎండిన ఎముకలు ను జీవింపజేసి, ఎండిన మొద్దు చిగురింప జేసి ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆయన పరిచర్యలో బహు బలముగా వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు.
I can’t control my tears when I hear first time and I felt like it’s a complete surrendering to almighty and was praising GOD that the deeds he done in my life and the way he lift me up. Sure this song will be a blessing to many people. Glory to GOD alone and thanks to the whole team 🙏
Ameen.... 🖤💫
May God bless u sister.... 🙏
Amen
🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊😊😊
Amen Veronika sister 🙏 🙌
బ్రదర్ మీరు పాడిన ఈ పాట విన్నప్పుడల్లా నాకళ్ళల్లో కన్నీరు ఆగటం లేదు చాలా బాగా పాడారు దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా తన సేవలో వాడుకోవాలని ప్రార్ధిస్తున్నాను దేవునికే మహిమకలుగును గాక ఆమెన్⛪⛪
ఈ పాట విన్నప్పుడు దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు గుర్తుకు వచ్చాయి ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపించేలా వుంది దేవుని నామాన్ని గణపరిచేలా వుంది 🙌🙌🙌
నీది శాశ్వత ప్రేమయా నేను మర్చిపోలేనాయ
ఎండిన ప్రతీ మోడును మరల చిగురించును 💗
I'm praising him in my heart with my repentance tears 😭 when I'm listening this song😭. Lord I can't imagine my life without your love..........❤️❤️❤️
Yess Lord amen Amen Amen 😭
Song super chala baga padaru vintune udalanipisthundi
మనల్ని ప్రేమించిన దేవా నీకు వందనాలు.
Rajesh
Amen
Lord Jesus Christ is the God
Those who sin,
Know that Jesus died for you,because of you.
Clean yourself from the Sin
Sometimes even Humans may not comfort us....but God's word always comfort us....❤❤
Nenu groups prepare avthunna one fine Saturday night ma inti mundhu unna church lo ee song padinaaru countinues ga vinna... really nice superb performance ❤
Mircel
Viluve Leni na jeevitham nee chethilo padagane adi ento viluvani Naku nijanga telisindi, e pata lo na saksham undi🙏 Salvation mundu enduku e life em happyness ledu ishtamaina vallu ishtapadatledu suicide cheskunte yesayya kodtadu, nuvve teeskellipo ane danni okasari salvation teeskunnaka na jeevitham ento viluvanadi ani naku telisindi, aayana ichina goppa rakshanaku nenemi chellinthunu😢 na rakshana patranu chethapattukoni antamu varaku nammakanga brathakadam thappa. Thanks anna wonderful song, may god bless u use u more and mare vinod anna and crew. Yesayyake mahima🙌🤲🙏. I love you yeasayya 😢
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే లా ఉంది it was peaceful thank you so much brother 🙏🙏🙏🙏
విలువ లేని నా జీవితం నే చేతి లో పడగానే అది ఎంతో విలువ అని చూపితివే నీది శాశ్వత ప్రేమాయ్యా , నేను మరచిపోలేనయ్యా.
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
దేవుని మహా కృపతో వ్రాసి మీచేత పాడించిన నా దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక
🕊️amen amen amen🕊️
✝️🛐🙌🙌✝️🛐
I listen this song 78 times still I feel listening again and again. Wonderful song.
Yes I am also
Iam heared more than 100 times
Me too
Wonderful brother. May this song give soothing to your heart ❤️
This songs is magic repair the situation of life with wonderful truth way of all life with lots of present of love..........
బాధలో ఉన్నవారిని బలపరిచే పాట
అద్భుతం అద్భుతం అద్బుతం
❣️ Praise the Lord ❣️🙏🏻
@@Levis185 Praise the Lord 🙏
@@v.esther546 tq sis
Who cried after listening this song 🎶
Al lthese days I was thinking that I am valueless but this song made me realise that I am valuable in the sight of our almighty God ai am 71 years old lady very much inspired by the this song & I pray God to bless you & your team abundantly pastor & use you all for his Glory Amen
aunty thank you for comment until the gray hairs the lord cares
అమ్మమ్మ... you are very precious. Whoever might made you feel that way, are the ones with simple mind.. you are far more precious than them dear అమ్మమ్మ❤❤
Im tamil .. I dont know telugu but its was peace ful 😇😇😇
Hort touching song anna
Nall song
Hhhjhjkkk u
Even I am a Tamilian and when I listen to this song I forget every thing and start loving jesus friend. For making friend language is not important only feeling is important
This song meaning is worthless life when we start controlling our life. But when we give our life to jesus it will become useful life and a meaningful life
🙏🙏🙏🙏కన్నీ టి తో దేవుని ఆరాధిస్తున్నాను
In Life Everything is Possible only In the Name of Lord Jesus..
ప్రతి ఒక్క లైన్ ఎంతో అద్భతంగా ఉంది అన్న ఇది నిజంగా సూపర్ నేను ఈ పాట మొదటిసారి చేర్చ్ లో విన్న అన్న ❤❤❤❤
☦️🙏😭 బ్రదర్ ఇదే ఫస్ట్ టిక్ టాక్ లో లిస్టు వస్తున్నాయి గాని సాంగ్ ఆ విషయం నాకు తెలియదు 👌👌👌 ఈ లోకం అంతా మాయ చాలా చాలా బాగుంది సాంగ్ నేను కూడా పూర్తిగా మారిపోయాను 🙏☦️ ఈ లోక ప్రేమ నాకొద్దు నా యేసయ్య ప్రేమ నాకు కావాలి ❤️🙏☦️
అవును మన యేసయ్యది శాశ్వత ప్రేమ ఎన్ని యుగాలైన మారదు 🥰😍❤️🙏🙋♂️🙋♀️🙋
Adhi entho viluvani naaku choopithive.... 😭😭😭😭
Thank you lord for unconditional love praise the lord brothers God bless you
Amen. విలువే లేని నా జీవితం విలువతో నింపినందుకు ఎనలేని వందనాలు యేసయ్య
విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే
నీది శాశ్వత ప్రేమయ - నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన - మారదు.. - ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును - నా దేవునికి సమస్తము - సాధ్యమే....
Verse 1
పాపములో పడిన నన్ను - శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో. లేపితివే - రోగమే నన్ను చుట్టుకొని యుండగ
రోధనతో ఒంటరినై యుండగ - నా కన్నీటిని. తుడిచితివే
Praise the Lord
Today unexpectedly nen ee song vinnanu change chedham anukunna but anukokunda ee song antha vintu alaane aagipoyaanu asalu intha manchi song nen inni rojula ela miss ayyano naaku artham avvaledhu wt a meaningful song... After listening this song I can't imagine my life without Jesus🙏 tq Jesus for ur unconditional Love ❤
I love you Jesus 💞
Epata vintunnappudu theliyani oka santhosh,devuni meedha kruthagnatha kaluguthundi devudu mimmunu deevinchunu gaaka❤❤❤
నీది శాశ్వత ప్రేమయ్య...
నేను మరచి పోలేనయ్య..
ఎన్ని యుగలైనా...❤❤❤
Really, I cried when listened this song. Truly this song is making me to love my God Jesus Christ. I want to live for my Lord Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Realy I creid when listened this song truly this song is making me to love my god Jesus Christ I want to live for my lord Jesus
@@njsubhakarrao8802 What the did u copy @Samson B?
@@njsubhakarrao8802 di
@@JakeEditz14xX H Yr
Even me too.
Same feeling well
వేలువేలేని ఎన్నో జీవితాలూ దేవుని కృపాని బట్టి ఎంతో విలువైన జీవతలు అని epata dvara cheparu brothers praise the lord 🙏 god bless you too yours time with all watching peoples ......amen
Viluveleni naa jivitam ni chetilo padagani adi entho viluvani naku chupiyive😭😭😭❤️❤️❤️❤️❤️..... really touched me....love you daddy😭
Wonderfull song.....🙏🙏🙏praise God విలువే లేని నా జీవితంలో దేవా నీ చేతిలో పెట్టనాయ..... నన్ను వెలిగించాయ్య
E song malli malli vinanalanipistundi.god bless you my brother's
E song enni sarlu vinna mali Mali vinalanipistundi. Villuva leni na ni chetilo padagane chala chala heart టాచ్ aindi. Tq my Jesus...tq may all brothers and sisters👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏devuniki stotram 🙏🙏
Vandanalu brother love you Jesus ❤❤❤🎉🎉
పగలంతా మేఘ స్థంబమై రాత్రంతా అగ్ని స్థంబమై దినమంతయు రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భరమని తలచిన న కొరకే బలి ఐతివే.........
నీది శాశ్వత ప్రేమయా నేను మరచి పోలేనాయ ❤ 🙇 amen
I could never forget the first time I cried singing this masterpiece over repentance almost four years ago! Even after all these years, this song still makes me weep!! You guys are an absolute blessing! All Glory to the ALMIGHTY! ❤
Heart' touching song hats of u both pastor n teams ❤️
Yes super song...
Listen to this song
Yes... Blessed team and good vessels of God.
ఎన్ని యుగాలైన మరానిది నీ ప్రేమ love you jesus
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing nothing is impossible to you Lord Jesus Christ i trust you Lord Jesus Christ i believe in your plans and timing Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen
Your love is everlasting, I can never forget it yes Jesus your love is everlasting amen 🙏
Praise the lord Anna na జీవితంలో నాకు యనో సమస్యలు నేను ఈ పాట్ట వినపుడు నా దేవునికి సమస్తము సాధ్యమే 😢
Amen. Glory to God, Hallelujah🙌
I hear this song 100 of times........ I love this song so much❤❤❤❤❤❤diamonds of words....
What a song so addictive and emotional especially "yendina prathi modu nu tirigi chigurinchunu naa devudiki samasthamu sadhyame " ❤❤❤
Praise the lord annayaa 🙏
Really I'm saying from my bottom of heart
నా దేవుడు చాలా గొప్పవారు నా స్థితిని చూసి నా కై నా కొరకై ఈ సాంగ్ నీ పంపించారు అని అనిపిస్తుంధీ🙏🙏🙏😭😭😭😭😭ఎంత చెప్పినా కూడా తక్కువునే అసలు వర్ణింపజాలలేకపోవుచున్నాను
ఎంత ప్రేమ వింత ప్రేమ నా దేవునికి నా పై
కచ్చితంగా ఆయన ప్రేమ నా జీవితంలో శాశ్వతము నిలిచి ఉంటుంది
నిను అడిగినా దాని కన్నా ఊహించిన దాని కన్నా రెట్టింపుగా దేవుడు నాకు దయచేస్తునారు
నా ప్రియునికి సమస్తము సాధ్యమే
నానా యేసుకి సమస్తము సాధ్యమే
దేవా నా జీవితము ఏందీ డి
పోయినది నాకు తెలిసిన దేవుడవు నీవే నీవే నా దేవుడవు
నాకు తెలుసు తండ్రి మరల చిగురింప చేస్తావు
TQ annayaa nd TQ lord TQ so much team
Viluveleni mana jevitham lo kocchi vacchi mana brathukunu marchina devudu prabuvina yesu
Avunu naa yesuki samsthamu sadhyame❤❤❤😂😂🎉🎉😢😢😮😮😅😅😊😊
Fantabulous lyrics....heart touching....praise God....Lovz u....all
ಸೂಪರ್ ಬ್ರದರ್ ಒಳ್ಳೆಯ ಹಾಡು ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ರೀತಿಯಲ್ಲಿ ಹಾಸಿರ್ವಧಿಸಲಿ
You were the pillar of cloud during the day,You were the pillar of fire during the nighi You covered me all day long with your wings when my 😭😭😭😭😥😥😥😥😥😥😥😥
Excellent song brother👏👏
అద్భుతమైన పాట
ఈ సాంగ్ లో నా లైఫ్ ని చూసుకున్నా బ్రదర్ 🙏🙏
SAME
Yes lord...viluva leeni naa jeevithani oka viluva gaala pathraga chesaru ... Thanks lord❤ praise the lord Anna.. wonderful song .. when I listen this song i won't control my tears 😭....
Prathi lyric నా కోసమే రాసినట్టు ఉంది...
దేవునికి మహిమ కలుగును గాక 🙏❤
చాలా బాగా పాడారు అన్నా సూపర్ గా ఉంది నిజంగా నా జీవితం గుర్తుకు వస్తుంది జీసస్ లవ్ యు జీసస్
In this song my life story return! Thank you lord! Amen 🙏 ❤🙏
Na jeevitam lo chala badulu unnai kani jesus ni namukuna taruvata chala happy ga unna praise the Lord Amen
Yes Hallelujah na Devuniki Samasthamu Sadhyame...
May God Bless Your Entire team 🙏
I love this song holy Jesus Christ you.
Are amazing
Lord's Love ❤ is everlasting love. Let us worship him with all of our heart. ❤
Who is watching in December 2024
I am from Karnataka but you song is wery favourite ❤❤❤
Sorry language problem 🙏🏻
I and No one cannot estimate your Love LORD because this song tells us that you are ❤ Heartfuly Thank you Lord
yes lord,needi shaswatha premayaaaaa.......yenni yugalaina maradu 🙏,glory to GOD 🙏
Heard it like 100 times ..and it's still a blessing and declarance everytime I listen and sing.. And the feeling of worthy because of him is everything that a life needs.
I am truly blessed by listening this song glory to almighty
May the Lord bless Pastor Vinod Kumar y Benjamin Johnson and all who worked on this beautiful praise to the almighty
Used to play this for my Mother every morning while she was sick and on the bed. She used to listen intently. She went to be with JESUS in March this year...the one she loved the most. He is THE GREAT ELSHADDAI.
I cried with joy, almost more than one hour by listing this beautiful, heart melting song. Every word touches my soul. Thank you Holy spirit God for this wonderful lyrics and life changing song. May the Lord Jesus love can be realised throught this song ... Thank U Pastor Garu.... 🙏👏🎼🎸🎸🎸🙏
Same
Praise God. Hallelujah may God touch so many souls. Amen
ఈ ఈ పాట ద్వారా నేను చాలా ఆశీర్వదించబడినాను ప్రైస్ ది లార్డ్ dear brother"s టీం మెంబెర్స్ అందరికీ వందనాలు🎉