DEBBY YENABY YELLU VIDEO SONG| 70,80 YELLU AAYAASAM VIDEO SONG |4K | BOUI 2023 NEW SONGS | GOD.66 TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • SONG NAME - DEBBY YENABBY
    ALBUM NAME - THUDHI SWAASA VARAKU NEE KOSAME NAA DEVA
    ALBUM YEAR - 2023
    LYRICS, TUNE, MUSIC - KING JOHNSON VICTOR
    VOCALS - JAYASHALI P.D.SUNDARA RAO, KING JOHNSON VICTOR

ความคิดเห็น • 132

  • @sandeepch7406
    @sandeepch7406 ปีที่แล้ว +63

    మరో సంవత్సరం మీ కలం, మీ గళం, మీ సంగీతం ద్వారా పాటలు వినలేమనే బాధే ఎక్కువగా ఉంది అన్నయ్య...... LOVE YOU SO MUCH MJV ANNAYYA GARU.... ❤️

  • @paramjyothikola569
    @paramjyothikola569 ปีที่แล้ว +52

    ప్రతి సంవత్సరం మీ పాటల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉండేవాడిని... ఈ సంవత్సరం పాటలతో మీ గళం ఆగిపోయింది సార్....జాన్సన్ గారి మరణాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాను సార్.....😥😥😥😥💔💔💔💔

    • @anilgana6727
      @anilgana6727 ปีที่แล้ว +2

      I love you Johnson victor daddy 💖🥀

    • @tanetitaneti6340
      @tanetitaneti6340 ปีที่แล้ว

      😭😭😭😭

    • @cristchruch9264
      @cristchruch9264 ปีที่แล้ว

      Miss you Johnson daddy 😭😭😭😭😭😭😭

  • @SubharaoSubharao-tb4hb
    @SubharaoSubharao-tb4hb ปีที่แล้ว +13

    జాన్సన్ అన్నయ్య ఉన్నంతకాలం మీ పాటలకోసం ఎదురు చూసాం.
    కానీ ఈ పూడూ మీరు లేరు చాలా బాధ గా వుంది. 😭😭😭😭😭😭😭😭

  • @rajukare
    @rajukare ปีที่แล้ว +127

    ప) డెభై ఎనభై తొంభై ఏళ్లు ఆయాసం దుఃఖమే
    మోషే ఆ కాలంలో పని చేసాడుగా
    ముసలోడని దేవుడు
    మోషేనే వదలలేదుగా
    నీకావయసైనా దేవుని పని నీకుందిగా
    అరవై ఏళ్లకే ప్రభుత్వం వద్దంటుందిగా
    ఎనభైయైనా ప్రభువు పని ఉందిగా (2)
    డెభై ఎనభై తొంభై ఆయాసమే
    నూరు నూటిరవై ఇంకా ఆయాసమే
    ఆయాసం ఉన్నా చేయ్యాలి దేవుని పనినే
    ఆరోగ్యం లేకున్న చేయ్యాలి దేవుని పనినే "డెభై ఎనభై"
    1) ఏ జీవైనా ఏ పశువైనా వయసెంతౌతున్న ఎంత బరువైన వేసైనా నీవు పని చేయిస్తావు
    పని చెయ్యను అని మొరాయించితే కొరడాతో కొట్టైనా
    రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు
    కొన్నాననీ దున్నాలనీ ఏ కష్టం ఎంతున్నా మోయాలనీ
    ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా గడ్డేసి గంజేసైనా పని చేయిస్తావు
    నీ పనియైతే పశువే చేస్తుందిగా
    దేవుని ప్రజలతో శ్రమపడి బ్రతకాలిగా... "డెభై ఎనభై"
    2) బాల్యం అయినా యవ్వనమైన ఏ దశలోనైనా నీ చేతికి వచ్చిన ఏ పనియైనా ఇకడే చేయ్యాలి
    చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు
    నీ శక్తి లోపము లేకుండా నువ్వికడే చేయాలి మరణించితే విశ్రాంతేగా భూమి మీదకెళ్లాలంటే మరి ఉండదుగా
    ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా లాజరులా యోబులా ఈ శ్రమ భరియించాలి
    నూరేళ్ల అబ్రహామును పిలిచాడుగా ఆ వయస్సులో ఇస్సాకును కన్నాడుగా... "డెభై ఎనభై"

  • @chnagaraju6430
    @chnagaraju6430 ปีที่แล้ว +23

    ఎంతో మంచి పాటను అందించాడు అన్నయ్య ఐ మిస్ యు

  • @pulisulochana1289
    @pulisulochana1289 ปีที่แล้ว +15

    ఇలాంటి songs boui మాత్రమే చేయగలదు👏👏🌹🌹💞💞🙏🙏

  • @anandchristservent691
    @anandchristservent691 ปีที่แล้ว +34

    Johnson అన్నయ్య లేని లోటు సెమినార్ లో చాలా అనుభవించాను అన్నయ్య గుర్తొచ్చి చాలా ఏడ్చాను

  • @mwilson9894
    @mwilson9894 8 หลายเดือนก่อน +18

    జాన్సన్ అన్నయ్య ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్....

  • @naveenkatumalla5486
    @naveenkatumalla5486 ปีที่แล้ว +15

    Song is Suuuuuper 🎉🎉🎉johnson annayya
    I miss you so much 😘😘😘
    Last lo Daddy garu voice suuuper 🎉🎉🎉

  • @gudisebugganna4073
    @gudisebugganna4073 ปีที่แล้ว +25

    మోషే కాలంలో దేవున ఈ కాలంలో డాడీ పని దేవుని పని చేశాడు బి ఓ యూ పనిచేసే దేవుని పని ఏసుక్రీస్తు కాలంలో దేవుని పని చేసాడు ఈ తరంలో ఈ తరంలో డాడీ మాకు నేర్పించాడు

  • @chukkkasumasubhashsuma6100
    @chukkkasumasubhashsuma6100 ปีที่แล้ว +4

    యేసయ్య నువు ఎంత గొప్ప దేవుడూ వాయా 🙏😢

  • @johnkumarofficial8481
    @johnkumarofficial8481 ปีที่แล้ว +18

    చాలా బాగా పాడారు sir వందనాలు

  • @GudeNirmalakiran
    @GudeNirmalakiran 7 หลายเดือนก่อน +1

    చాలా అర్థవంతమైన పాట రాసిన కింగ్ జాన్సన్ విక్టర్ అన్నయ్య కి దేవుని నామము పేరట వందనాలు

  • @gnagarathnamma482
    @gnagarathnamma482 ปีที่แล้ว +9

    Super Daddy song chala baga paadaru ❤💐🌹🌹🤝

  • @Ashok_official80
    @Ashok_official80 ปีที่แล้ว +11

    We Miss you King 👑 JOHNSON DADDY GARU RIP love you daddy garu wonderful song super

  • @hopeofchristministries
    @hopeofchristministries ปีที่แล้ว +15

    ఎడిట్ చెయ్యాలి అంటే...BOUI అంతే...పాటకు తగ్గ క్లిప్స్

  • @maheshbabumathangi1680
    @maheshbabumathangi1680 ปีที่แล้ว +24

    చాలా బాగా రాసారు పాడారు.అన్నయ్య we miss you

  • @daslakavath658
    @daslakavath658 ปีที่แล้ว +10

    Wonderful song అన్నయ్య

  • @babujibunny2969
    @babujibunny2969 ปีที่แล้ว +8

    ప్రతి పదంలో ఈ పాటకి అర్థం ఉంది

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 ปีที่แล้ว +9

    Wonderful song Anna Garu miss you so much....More song's uploaded cheyandi Anna

  • @subbuch6271
    @subbuch6271 ปีที่แล้ว +5

    Jhonsun annay songs sangeetham mee tharwate annaya super song meeru leru Anna lotu chala bada ga undhi

  • @mohdmusaib356
    @mohdmusaib356 ปีที่แล้ว +6

    I never heard these types of songs....
    Wonderfull👍

  • @venkateswararaoteneeti
    @venkateswararaoteneeti ปีที่แล้ว +5

    🙏🙏🙏 praise the LORD 🙏🙏🙏

  • @kalasymphony2594
    @kalasymphony2594 6 หลายเดือนก่อน +1

    Very powerful song ,Tq brother.

  • @n.graosonofgodsundarada7246
    @n.graosonofgodsundarada7246 ปีที่แล้ว +22

    పరలోకపు తండ్రి గారు మాకు అన్న లేని లోటు తీర్చాండి.

    • @PackageDog
      @PackageDog ปีที่แล้ว +1

      Viggu narakam lo unnadu nuvu kuda akkadaku vellu 😂😂😂😂

  • @allmightygod1642
    @allmightygod1642 ปีที่แล้ว +3

    Vunnatha kaalam devini pani cheyyali adi nerpincharu thank uu johnson anna

  • @dasari.dhanalaxmidasari.dh7729
    @dasari.dhanalaxmidasari.dh7729 ปีที่แล้ว +3

    Annayya nenu ninu chudale kani mi songs bethe chala బాగున్నా

  • @devach2719
    @devach2719 ปีที่แล้ว +6

    Wonder full song...super .. super.. super

  • @immanuel1982
    @immanuel1982 ปีที่แล้ว +5

    Great work in the kingdom of god sir,, we miss you

  • @vamsivlogsChennai5
    @vamsivlogsChennai5 ปีที่แล้ว +7

    Super song annaya

  • @RamannaS-fb5oi
    @RamannaS-fb5oi 4 หลายเดือนก่อน +2

    Super song 🎉😊😮❤

  • @biblenet4410
    @biblenet4410 ปีที่แล้ว +7

    Super ...super superrrrrrrrrrrrrrrrrrr

  • @allmightygod1642
    @allmightygod1642 ปีที่แล้ว +3

    Devunikosam yenthagano alochimpa chestunnav annaya mee paatalu johnsan anna miss uu

  • @veeranjaneyuludevarakonda4475
    @veeranjaneyuludevarakonda4475 ปีที่แล้ว +7

    Super song Anna may God bless you

  • @sameuldavid2637
    @sameuldavid2637 ปีที่แล้ว +2

    What a songs anna I miss you anna I never listen these type of songs no one can wrote these kind of songs

  • @RevanthSaiSenapathi143-cp8kz
    @RevanthSaiSenapathi143-cp8kz ปีที่แล้ว +4

    I miss u King Johnson victor uncle

  • @AjayKumar-bw1cv
    @AjayKumar-bw1cv 5 หลายเดือนก่อน +1

    సూపర్

  • @repallekrishna3770
    @repallekrishna3770 ปีที่แล้ว +73

    ఉన్నంతకాలం చాలా కష్టపడ్డారు అన్నయ్య ప్రభువు పనిలో చాలా కష్టపడ్డారు ప్రభువు నామమును బట్టి వందనాలు అన్నయ్య జాన్సన్ అన్నయ్య లేరని చాలా బాధగా ఉంది అన్నయ్య 😭😭

    • @chittaram9364
      @chittaram9364 ปีที่แล้ว +3

      👌👌👌👌👌👌👌👌👌🙏🙏👍👍

    • @inezmiller5536
      @inezmiller5536 10 หลายเดือนก่อน

      Q❤

  • @WGS-CHANNEL
    @WGS-CHANNEL ปีที่แล้ว +5

    Wonder full songs brother 👌👌👌👍👍👍🙏

  • @munirathnamunirathna6481
    @munirathnamunirathna6481 9 หลายเดือนก่อน +1

    👏👏👌

  • @pikkianand5518
    @pikkianand5518 ปีที่แล้ว +1

    Super annaya

  • @RajaShekar-dg9zu
    @RajaShekar-dg9zu 24 วันที่ผ่านมา

    Praise the lord brother today my alex

  • @orangeorange1471
    @orangeorange1471 ปีที่แล้ว +2

    😢😢. Miss you Daddy

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 ปีที่แล้ว +5

    Beautiful song thank you so much Annaya

  • @cbtprasad3307
    @cbtprasad3307 ปีที่แล้ว +6

    Anna తతీయ పడిన ఫుల్ pattu anna

  • @chinnalingaiah1842
    @chinnalingaiah1842 ปีที่แล้ว +5

    GOD is love

  • @bro.v.yohanu5257
    @bro.v.yohanu5257 ปีที่แล้ว +5

    Supar song anna👌🏽👌🏽👌🏽🙏🏾🙏🏾🙏🏾💜💜💜

  • @byriramanjineyulu780
    @byriramanjineyulu780 ปีที่แล้ว +7

    Super song 👏👏👏🙏🏿

  • @SanthoshKumar-od2pc
    @SanthoshKumar-od2pc 3 หลายเดือนก่อน +1

    Joansan vetar gari songs ke nenu peda fan

  • @SubbuSubbu-zy1wk
    @SubbuSubbu-zy1wk ปีที่แล้ว +1

    Maa jhonsun annaya music chwyala te avaru cheyaleru👑🦁

  • @kammuammu7800
    @kammuammu7800 ปีที่แล้ว +2

    Super song anna 💐👏👏👏👏👌

  • @pandubabuchalapaka5081
    @pandubabuchalapaka5081 7 หลายเดือนก่อน +1

    Maa annaya la music cheyante yevadi valka kadhu ఎందుకంటే నేను అన్నయ్య patala valla nenu maranu అందుకు చెప్పను

  • @LakshmiLakshmi-mv3sd
    @LakshmiLakshmi-mv3sd ปีที่แล้ว +2

    Super song annaya Garu 🙏🙏👌👌 I miss you annaya Garu

  • @goodchannel3061
    @goodchannel3061 ปีที่แล้ว +7

    👌👌🙏🙏

  • @knagabhushanam881
    @knagabhushanam881 ปีที่แล้ว +2

    Wonderful song Johnson daddy

  • @sandeepk5901
    @sandeepk5901 ปีที่แล้ว +2

    Wonderful song brother We are Miss you

  • @holygodyahweh5597
    @holygodyahweh5597 ปีที่แล้ว +3

    AWESOME SONG BIBLE APOLOGIST RR

  • @grajtpd5645
    @grajtpd5645 11 หลายเดือนก่อน +1

    👍👍👍

  • @radhikashinde8650
    @radhikashinde8650 4 หลายเดือนก่อน +2

    ❤❤❤🎉🎉🎉

  • @ModuguRama
    @ModuguRama หลายเดือนก่อน

    Exlent song ❤❤

  • @udaykiranerrolla1831
    @udaykiranerrolla1831 ปีที่แล้ว +5

    Miss u అన్నయ్య

  • @ponnalaprabhudhas6866
    @ponnalaprabhudhas6866 ปีที่แล้ว

    Wonderfulsong.king

  • @krishnarao8309
    @krishnarao8309 6 หลายเดือนก่อน +1

    naissang

  • @msp2791
    @msp2791 ปีที่แล้ว

    Ecxellent సాంగ్

  • @chinnalingaiah1842
    @chinnalingaiah1842 ปีที่แล้ว

    Vandhanalu annaya

  • @anilsimon747
    @anilsimon747 5 หลายเดือนก่อน +1

    ❤❤😊😊👌👌🙏🙏

  • @SaiPrakash-rr2np
    @SaiPrakash-rr2np ปีที่แล้ว

    Nice

  • @tuppadaravikumar7687
    @tuppadaravikumar7687 ปีที่แล้ว

    Elanti songs miru thappa evaru cheyaleru annayya we miss you

  • @bhavishyabandi3930
    @bhavishyabandi3930 ปีที่แล้ว +1

    Send full song brother

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh 7 หลายเดือนก่อน +1

    👏🤝👍🏻👌👍🙏🏾

  • @savarabennadu3276
    @savarabennadu3276 ปีที่แล้ว

    Super song dadygaaru!!!

  • @MEmanualu
    @MEmanualu 22 วันที่ผ่านมา

    👏🌹👌

  • @premkumarulidrala171
    @premkumarulidrala171 ปีที่แล้ว

    Super 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @రత్నంబందెల
    @రత్నంబందెల ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏👌👌👌👌👌🎶🎶

  • @yonasj3007
    @yonasj3007 ปีที่แล้ว +2

    Song super ga undi annaya kani meeru leru ade badaga undi🙏

  • @bhavishyabandi3930
    @bhavishyabandi3930 ปีที่แล้ว +1

    కామెంట్ లో పూర్తి సాంగ్ పెట్టండి పల్లవి శరణం ఫుల్ సాంగ్

  • @usharajesh5672
    @usharajesh5672 ปีที่แล้ว

    Super song

  • @Chandu180
    @Chandu180 ปีที่แล้ว

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @sankarsanku5900
    @sankarsanku5900 ปีที่แล้ว

    Good

  • @rebakadaughterofgod7658
    @rebakadaughterofgod7658 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @konuthurirahul8052
    @konuthurirahul8052 ปีที่แล้ว +4

    👍👍👍👍👍👍👍🙏🛐🙌🙏

    • @sampathg6086
      @sampathg6086 ปีที่แล้ว

      exlent song
      i miss you annayya😪😪😪

  • @kakarlasuma
    @kakarlasuma ปีที่แล้ว

    Johnson Anna leru anadi marchipolekapothuanu

  • @badribadri9864
    @badribadri9864 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @CbtPrincipalMiyapurHyd.
    @CbtPrincipalMiyapurHyd. ปีที่แล้ว

    Super Daddy I Love you Daddy

  • @rajaalkur1504
    @rajaalkur1504 4 หลายเดือนก่อน

    😭😭😭😭♥️♥️

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh 7 หลายเดือนก่อน

    Y.mariyamma

  • @ravitejagarapati4080
    @ravitejagarapati4080 ปีที่แล้ว

    Amen🙏

  • @sudhakarpaul7842
    @sudhakarpaul7842 ปีที่แล้ว

    No words 😢😢😢😢

  • @nagarani8312
    @nagarani8312 ปีที่แล้ว

    👌👌🙏🙏🙏👏👏👏

  • @spandanasiluveru7402
    @spandanasiluveru7402 ปีที่แล้ว

    Anna meru Leni kotu yelaa teeruthundhi

  • @RaviKumar-cf9th
    @RaviKumar-cf9th ปีที่แล้ว

    Track kavali Anna please.

  • @kakarlasuma
    @kakarlasuma ปีที่แล้ว

    Song words tho screen meeda veyara

  • @chinnamprabhakar2828
    @chinnamprabhakar2828 ปีที่แล้ว +1

    🙏😭🙏😭

  • @immanuel1982
    @immanuel1982 ปีที่แล้ว

    th-cam.com/video/wnMvDTrZhSE/w-d-xo.html
    Song by master Jhonson Victor

  • @RajuRaju-ei8zi
    @RajuRaju-ei8zi 3 หลายเดือนก่อน

    😂😂😂😂

  • @c.s.i.churchchudi
    @c.s.i.churchchudi ปีที่แล้ว

    😭Miss u 😭music🎧 legend👑 King Johnson victore 🔥

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety869 ปีที่แล้ว +2

    Good song, good message

  • @Abhivlogs164
    @Abhivlogs164 ปีที่แล้ว

    Super song Anna🙏🙏🙏

  • @rebelstar6787
    @rebelstar6787 ปีที่แล้ว

    I miss you అన్నయ్య

  • @cbtJangaon
    @cbtJangaon ปีที่แล้ว

    👌👌👌🙏🏼🙏🙏🙏🙏🙏🙏