One of the most meaningful and melodious songs heard during recent times.....really touching and worth sharing to many.....let every human being know why he was created and what is his purpose on this planet.......thanks to the lyricist and music director who have given a wonderful song to the entire mankind.....Video editing is just mind blowing.......May God bless them all to give many more such meaningful songs in the times ahead
నువ్వు పుట్టకముందే సృష్టినే కలిగించెను నువ్వు అడగకముందే భూమిని సిద్ధపరచెను "నువ్వు పుట్టకముందే" సూర్య చంద్ర నక్షత్రాలను సకలకోటి జీవరాసులను...... అన్ని ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా అన్ని ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీనమనసు కలిగుండుటయు దేవునియెదుట ప్రవర్తించుటయు..... ఇంతేకదా.... దేవుడు నిన్ను అడుగుచున్నాడు ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు ★భూమిమీద నీకు-విలువైన జన్మనిచ్చి తల్లిగర్భమందే-అందమైన ఆకారమిచ్చి కన్నతల్లి కంటే కంటిపాపలా నిన్ను కాచెను కన్నతండ్రి కంటే ముడిమివచ్చు వరకు నిను ముద్దాడి తానే....నిను ప్రేమించెను తన హృదయములో నిను దాచేను తానే .... ప్రేమించెను తన హృదయములో నిను దాచేను ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా నీ హృదయములో చోటేకదా బలిఅర్పణ కోరలేదు కదా నీ హృదయములో చోటేకదా బలిఅర్పణ కోరలేదు కదా ఇంతేకదా..... దేవుడు నిన్ను అడుగుచున్నాడు ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు.... ★పాపమనే చెరలో-బంధింపబడి ఉండగా రక్షించువారు లేక-నీవు నశియించుచుండగా దేవుడే తన కుమారుడైన క్రీస్తునే పంపించగా క్రీస్తే బలి ఆయెను పాపాపరిహారార్ధబలిగ తన చెంతకె చేరాలని... ఈ మార్గమే కలిగించగా.... తన చెంతకే చేరాలని ఈ మార్గమే కలిగించగా ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా తండ్రివలె పరిశుద్ధునిగా క్రీస్తువలె కుమారునిగా తండ్రివలె పరిశుద్ధునిగా క్రీస్తువలె కుమారునిగా...... ఇంతేకదా..... దేవుడు నిన్ను అడుగుచున్నాడు ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు "నువ్వు పుట్టకముందే" Thank u Lord 🙏🙏🙏
అద్బుతమైన పాట,,కఠినమైన హృదయాలను ❤❤❤❤❤కరిగించే అమోఘమైన పాట,,,సమస్త ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రియైన దేవునికి యుగయుగములు కలుగును గాక ఆమీన్🤲🤲🤲🤲
మన కోసం ఆయన ప్రతి ఒక్కటి కూడా ఇచ్చుకుంటూ మనం తల్లి గర్భంలో ఉండగానే భూమి మీద రాకముందే నా బిడ్డకి ప్రతి ఒక్కటి కావాలి అని ప్రేమతో చేసినవి మన కళ్ళ ముందు ఉన్న సృష్టి ప్రతి ఒక్కటి కూడా నువ్వు నేను సంతోషించాలి మన God ❤️❤️❤️❤️❤️❤️ చేశారు 💞💞💞💞
మీ లోతైన జ్ఞానానికి నా వందనాలు అన్న దేవుడు సేవలో మిమ్మల్ని ఇంకా బహుగా వాడుకోవాలని దేవుడు ఆశీర్వాదాలు మీ మీద మీ కుటుంబం మీద ఉంచాలని మనస్పూర్తిగా దేవుని దేవుని కోరుకుంటూ బహుగా మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏🙏
Amazing song heart touching song In this world Almighty God love so Great and his creation so beautiful his hardwork also what a wonderful creation praise the lord💯🙏🙏🙏
Awesome song really... God bless you more and more. Writer, singer, music director, editor. Superb.. I just love this song.. Society ni change chese ilanti songs Inka chaala chaala cheyyandi.
One of the most meaningful and melodious songs heard during recent times.....really touching and worth sharing to many.....let every human being know why he was created and what is his purpose on this planet.......thanks to the lyricist and music director who have given a wonderful song to the entire mankind.....Video editing is just mind blowing.......May God bless them all to give many more such meaningful songs in the times ahead
PrabhuVaraPrasad Thank you dear brother... please do remember us in your prayers
Sure brother
Super song anna
Super sar
@@Digital-Gospel సార్ హెమచంఁద అన్యుడా లేక విశ్వాసినా
నువ్వు పుట్టకముందే
సృష్టినే కలిగించెను
నువ్వు అడగకముందే
భూమిని సిద్ధపరచెను
"నువ్వు పుట్టకముందే"
సూర్య చంద్ర నక్షత్రాలను
సకలకోటి జీవరాసులను......
అన్ని ఇచ్చిన దేవుడు
నిన్నేమడిగాడో తెలుసునా
అన్ని ఇచ్చిన దేవుడు
నిన్నేమడిగాడో తెలుసునా
న్యాయముగా నడుచుకొనుటయు
కనికరమును ప్రేమించుటయు
దీనమనసు కలిగుండుటయు
దేవునియెదుట ప్రవర్తించుటయు.....
ఇంతేకదా....
దేవుడు నిన్ను అడుగుచున్నాడు
ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు
★భూమిమీద నీకు-విలువైన జన్మనిచ్చి
తల్లిగర్భమందే-అందమైన ఆకారమిచ్చి
కన్నతల్లి కంటే
కంటిపాపలా నిన్ను కాచెను
కన్నతండ్రి కంటే
ముడిమివచ్చు వరకు నిను ముద్దాడి
తానే....నిను ప్రేమించెను
తన హృదయములో నిను దాచేను
తానే .... ప్రేమించెను
తన హృదయములో నిను దాచేను
ఎన్నో ఇచ్చిన దేవుడు
నిన్నేమడిగాడో తెలుసునా
ఎన్నో ఇచ్చిన దేవుడు
నిన్నేమడిగాడో తెలుసునా
నీ హృదయములో చోటేకదా
బలిఅర్పణ కోరలేదు కదా
నీ హృదయములో చోటేకదా
బలిఅర్పణ కోరలేదు కదా
ఇంతేకదా.....
దేవుడు నిన్ను అడుగుచున్నాడు
ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు....
★పాపమనే చెరలో-బంధింపబడి ఉండగా
రక్షించువారు లేక-నీవు నశియించుచుండగా
దేవుడే తన కుమారుడైన
క్రీస్తునే పంపించగా
క్రీస్తే బలి ఆయెను
పాపాపరిహారార్ధబలిగ
తన చెంతకె చేరాలని...
ఈ మార్గమే కలిగించగా....
తన చెంతకే చేరాలని
ఈ మార్గమే కలిగించగా
ఎన్నో ఇచ్చిన దేవుడు
నిన్నేమడిగాడో తెలుసునా
ఎన్నో ఇచ్చిన దేవుడు
నిన్నేమడిగాడో తెలుసునా
తండ్రివలె పరిశుద్ధునిగా
క్రీస్తువలె కుమారునిగా
తండ్రివలె పరిశుద్ధునిగా
క్రీస్తువలె కుమారునిగా......
ఇంతేకదా.....
దేవుడు నిన్ను అడుగుచున్నాడు
ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు
"నువ్వు పుట్టకముందే"
Thank u Lord 🙏🙏🙏
Thank you..Share to all
Thanks 👍👍👌👌
Super
Thank you brother
Do like this good things in every time
God will bless you
Tq
అద్బుతమైన పాట,,కఠినమైన హృదయాలను ❤❤❤❤❤కరిగించే అమోఘమైన పాట,,,సమస్త ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రియైన దేవునికి యుగయుగములు కలుగును గాక ఆమీన్🤲🤲🤲🤲
Amen
Amen
Sharmila 2:39
మన కోసం ఆయన ప్రతి ఒక్కటి కూడా ఇచ్చుకుంటూ మనం తల్లి గర్భంలో ఉండగానే భూమి మీద రాకముందే నా బిడ్డకి ప్రతి ఒక్కటి కావాలి అని ప్రేమతో చేసినవి మన కళ్ళ ముందు ఉన్న సృష్టి ప్రతి ఒక్కటి కూడా నువ్వు నేను సంతోషించాలి మన God ❤️❤️❤️❤️❤️❤️ చేశారు 💞💞💞💞
పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దివించునుగాక ఆమెన్
❤️suvartha cheyali🙏🙏🙏🙏🙏
Super song brother garu god bless all
నేనేం చేయకున్నా సమస్థాన్నీ నా కోసం ఇచ్చారు దేవా 🙇🙇🙏🙏🙏❤❤❤ మీ ప్రేమ వివరించలేను 🙏🙏🙏🙏
క్రీ స్తుపేరట వందనాలు అన్నయ్య మీరు చాలా చక్కగా పాట రా సా రు దేవుడు మిమ్ములను దివించును గాక CHRIST CHURCH KONARK ODISSA
Every each line 100% correct
మీ లోతైన జ్ఞానానికి నా వందనాలు అన్న దేవుడు సేవలో మిమ్మల్ని ఇంకా బహుగా వాడుకోవాలని దేవుడు ఆశీర్వాదాలు మీ మీద మీ కుటుంబం మీద ఉంచాలని మనస్పూర్తిగా దేవుని దేవుని కోరుకుంటూ బహుగా మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏🙏
very heart touching song.................................thank you praise the lord
th-cam.com/channels/b0Vr4Tpl9I-CYXcvYCC3kA.html
మంచి మంచి పాటలు అందిస్తున్నారు.
praise a lord, prathi okkaru satyamunu telusukovali..........
th-cam.com/channels/b0Vr4Tpl9I-CYXcvYCC3kA.html
It's a beautiful song brother ___👌👏 thank youhh So much 🖤👍🙂
Praise the lord 🙏 uncle 👏 a devuni matanu miru paratho mari gurthuku chesaru anduku devuniki thankyou 😘 😊 and miku thanks
Prematho, na point ni alochinchagalaru, thank you, Devuniki mahima kalugunugaka
Praise the Lord Jesus for this wonderful song by DG Tq brother once again for this song
Kavya Kakumanu ... Thank you
Thank you lord 🎉
it's not just a song
it is his word that's spoke to me.
Thank you for this song
It's very nice song thanq God for making us to realize by this kind of songs..... Thanq god
Super song చాలా చాలా బాగుంది సాంగ్ సూపర్💖💓💝
Praise the lord Anna nice songs God bless you brother
Saswathamaina prematho mamalni preminchuthunna deva niku enaleni vandanalu sthuthulu sthtramuludeva.praise the lord
Praise the lord to God Words meedha Song May God bless you All Team
Super anna wonderful song and heart touching song god bless you
చాలా చాలా బావుంది brodher song👌👌👌👌👌👌
Glory to God sister, thank you 🙏🙏 Share to all
Prise tha Lord ayagaru 🙏🙏🙏🙏🙏🙏 to all 🙏🙏🙏🙏 song Chala badhaga undhi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
this song shows the true love of god.
which was not possible to explain in words
By this song my lord Jesus Christ is talked with me.i was so happy because of this song.THANK YOU SO MUCH FOR UPLOADING THIS SONG.
Glory to God... Thank you brother... share to all
Exlent singing brother
JOHNSON GARU VANDANALU SUPER SONG BROTHER 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది
Rayudu Vanarche
great song brother thanks to DIGITAL GOSPEL
I feel very happy with this song. Simply superb
Superb no words to say.....
super meaningfull song
god bless u hema chendra garu may the god bless u with his salvation
Glory to God... Thank you brother... share to all
Hallelujah Amen 😭✝️✝️❤️❤️🙏🙏🛐🛐
Praise the Lord! Heart touching song and meaningful song super thank you so much brother
Heart touching song sir.... And it is nearest youth hearts... Tq for this song sir
Praise the lord superb song.nijamaina nithigala devudu.I love you jesus
God bless all jesus prayaas prayasa the Lord's Amen
wonderful song i love uuu jesus
Thank You ... All Glory To God ... Please Fallow and Subscribe
*God Bless you!*
Amen 🙏🏻
Song super Annayya vedio clipping excellent 👌👍
this is nice song l love song ee pata ante naku chala estm
Wonderful song. super music. & heart touching song
Amazing song heart touching song In this world Almighty God love so Great and his creation so beautiful his hardwork also what a wonderful creation praise the lord💯🙏🙏🙏
Visuals in this song are very good....... Awesome song...... Glory to god....... Amen
Thank you ! .. All Glory to God
music chla bagundhi
Perfect song sir, no any words to say... God bless u all..
Hemachandra Anna voice super song was brilliant
Thanks to god..all Glory to God
Brother song superb& Editing wonderful
thanks to DIGITAL GOSPEL Team
May God bless your team
rajesh chelluboina Thank you brother... Glory to God
+Digital Gospel
Hi o
God bless you Brother e
Super super super thank u jesus 😊
Chala bavundhi e song super song vandhanamulu 🙏🙏🙏🙏😇😇
beautiful song.the way of singing so nice
Glory to God.. thank you for your response..Subscribe & Share to many
thanks for digital gospel
sandesh sandesh Thank you
Really heart touching song praise the lord
Jesus loves you
వండర్స్ క్రియేట్ దిస్ సాంగ్& -గాడ్ బ్లస్ యు సార్& థ్యాంక్యూ సోమచ్ ఫర్ అప్లోడింగ్ నైస్ సాంగ్స్ సార్&ధన్యవాదాలు& గ్రేట్ జాబ్ సార్&యు క్యారి ఆన్ వండర్
Praise the lord. Nice song. If we thnk once the way of our crestion was very miracle. God has creatd us same as him.
Swarna Kumari .. Yes... That's the biggest miracle in all our lives... God Bless you.... Share to all with your Love... Thank you
thanks Nice songs Anna God bless you Amen
Glory to God... Thank you brother... share to all
Praise The Lord.
Glory to God..
Its absolutely true,what you said by this song.Very nice song my dear brother...
May God Bless You all....
Thank you brother.. Glory to God.. Share to all
One of the most meaningful song exacellet words God bless you 🙌🙌💖💕
th-cam.com/video/Ht8bQZW5Dws/w-d-xo.html
My AK suggested this video ..... praise the lord 🙏❤️❤️❤️❤️
wow what a song what lyrics and composition.GLORY TO GOD
i like this's song god bless u
Thank You ... All Glory To God ... Please Fallow and Subscribe
*God Bless you!*
Wonderful song,what a amazing love god
song chala bagundi annayya God bless you annayya
Sweet very nice
Thanks you brother nice songs..ఇది.పాటే.కాదు..జీవితం...ఒక్క పాట లో..మెత్త నికి.చూపించినది. Thanks you
wow beautiful song thanku
Mahesh Israel Thank you brother
This is really amazing song,in this song total explanation of creation will be there....
Glory to God... Thank You brother... Subscribe & Share to many
Super bradar song
Praise the Lord annaya.wonderful and super song annaya.thank you annaya. 💐💐🙏🙏👌👌👌💕💕👏👏god bless you annaya. Thank you Jesus and thank you lord
😭😭😭😭🙄🙄🙄🙄🙏🙏🙏🙏🙏🙏🙏
Song super god bless u
Jesus love you
It's really nice and may lord god bless them who worked for this fantastic song
Praised the lord
wonderful song really heart touching thq so much bro
సాంగ్ చాలా బాగుంది, దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్.
praise the lord manalini srustinchina devuniki yelalenivandanaalu chelistunanu. eesong paadina vaariki thank you.
Really amazing song and mind blowing 😃😃heart touching song and picture&song conversation too good👌👌👌👌
god bless u
Vanthala Hemadevi ... Thank you sister.. pray for us
అర్థం వంత మేనా పాట సూపర్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు ఆమెన్
Excellent song,,,,,,,,,,,,,,,,,,,,,,, sir god bless you all,,,,,,,,,,,,,,,,,,,,, Amen.
Superb, awesome 👌👏🙏🙏❤️😘. My favourite song this one. Praise the lord. Nice vocals. Glory to God. Amen.
Awesome song really... God bless you more and more. Writer, singer, music director, editor. Superb.. I just love this song.. Society ni change chese ilanti songs Inka chaala chaala cheyyandi.
Thank you so much dear Brother... All the Glory to God 🙏🙏🙏
Please Share to all.. And Spread the Gospel... Thank you and Remember us in your prayers
verry nice song
Yes is true song God bless you
Excellent song brother
Praise god . Really really plesent song very nice . Glory to god.
Glory to God... Thank you Brother... Subscribe & share to all
Super it is mind blowing God's bless you
Glory To God.. Thank You.. Share to all
Wonderful song brother God bless you more
Wowwww God is so mysterious life I patent ing given 4me
Excellent songs.. Praise the Lord
Thank you brother.. Glory to God.. Share to all
Super song praise the lord
nice song praise the Lord broooo
Glory to God... Thank you Brother... Subscribe & share to all
Super song prize the lord
beautiful song.........
Alekya Alekya ... Thank you so much... Glory to God
th-cam.com/channels/b0Vr4Tpl9I-CYXcvYCC3kA.html
Praise the lord meaningfull song Devuniki mahima kalugunugaaka Amen
Super brother
Really superb song brother... Praise the lord
Realy heart touching song. super super super song.
Thank you Sister.. Glory to God.. Share and Subscribe
Wonder 🙏