THALITHANDRINI DEVUDU | FULL VIDEO SONG | BOUI 2024 SONGS | NEW CHRISTIAN SONGS | NEW TELUGU SONGS |
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- Song Name : THALITHANDRINI DEVUDU
Album : 2024 JAYASHALI SONGS
Lyrics,Tunes & Music Composition : King Johnson Victor
Orchestration : Prashanth Penumaka
Vocals : Rajesh Krishnan
Design & Visuals : Lekhan Sanyo
© GOD.66 TV
Tags :-
#boui #JayashaliSongs #Latest #TopChristianSongs #Melodychristiansons #PraiseAndWorship #TeluguChristianSongs #teluguchristiansongs #christiantelugusongs #newteluguchristiansongs #TELUGUCHRISTIANDEVOTIONALSONGS #latestteluguchristiansongs2024#telugusongs #jayashalisongs #Jayashalinewsongs #Jayashali2024albumsongs #teluguchristiansongs #teluguchristiansongs #rajprakashpaulmessages #rajprakashpaullivetoday #rajprakashpaulsongs#Hosannaministries #Hosannaministries #hosannaministriesofficial #live #newyearsong2023 #hosannanewsong #hosannaministriessongs #SUHAASPRINCESONGS #saahusprincesongs #calvarytemplelive #DrSatishKumar #newchristiansong #newsongs #ATMIYUDANAATMADEVUDA #EverydaywithGod #ChristianMessageLiveToday#CalvaryTemple #dailydevotional #dailypromise #spiritualmessages #lifechangingmessages #2023 #prayers #shalom #calvarytemple #christmas #goodfriday #saahusprince #teluguchristianmusic #biblestudy #telugubiblequote #calvarychurch #teluguchristianmessages #christiansongs #trending #newvideo #viralvideo #christianity #deevinchaave #niladrikumar #PastorPraveen #linusmadiri #naveenkumar #darshandoshi #yrfstudio #arstevenson #dilshadkhan #roland #bombaygroup #hydchrous #emsqure #20db #pastorpraveen
Vandanamulu annaya suupar annaya
పల్లవి:- తల్లితండ్రిని దేవుడు చేసాడెందుకు
ఆ ప్రేమేతనలో ఉంది అందుకు
నీ కోసమే నేనిచ్చాను.. పసిబిడ్డవు నీవని యిచ్చాను
నీ కోసమని నేను చేసేనని
మీరూ పిల్లలని నేనే తండ్రినని
"తల్లితండ్రిని"
చరణం1:-
తండ్రి అంటేనే అన్నీ ఇచ్చేవాడు- పిల్లందరిని పోషించేవాడు
నీకు ఎం కావాలో ముందే తెలిసినవాడు
నువ్వు అడగముందే సిద్దం చేసేవాడు
ఇన్ని ఇచ్చాడంటే తాండ్రే అవుతాడు
సృష్టిని చేసాడంటే దేవుడు అవుతాడు
అన్నీ ఇచ్చిన దేవునిని తండ్రిని గుర్తించవా
తల్లి తండ్రిని ఇచ్చింది దేవుడని నీవేరుగవా
ఆలోచించి నీవెవరో తెలుసుకో
ఆ దేవుడే తండ్రిని అందరికి తెలుపుకో
ఎవరికీ తెలుసు నువ్వు కావాలనే దేవుని మనసు
అన్నీ ఇచ్చిన నువ్వు నమ్మను అంటే బాధే తనకు
ఇ సృష్టి అంత మనుష్యులు చేసారా
మనుష్యలందరిణి దేవుడు చేసాడా
చేసిన దేవునినే లేడంటారా
"తల్లితండ్రిని"
చరణం2:- పాపం చేస్తావనే ముందే తెలుసు- అయినా కావాలనే ఆశే తనకు
నువ్వు ఎం చేస్తావో ముందే తెలుసు - అయినా రక్షించాలనే ఆశే తనకు
ఇన్ని అర్హతలున్నవి దేవుడొక్కడికే సృష్టిని ఇచ్చింది నీకొక్కడికే
అన్నీ ఇచ్చిన దేవునిని తాండ్రణి గుర్తించవా
అన్నిటికంటే శ్రేష్ఠుడుగా పుట్టించినా నీవేరుగవా
ఎ జీవికీ లెని జ్ఞానం నీకే తెలుసుకో
ఇ భూమిని ఉయ్యాలగ ఊపాడు చూసుకో
ఎవరు రారా...ఆ దేవుని చూడాలని ఎవరికీ లేధా
మరణిస్తే నీవారే తీసుకుపొమ్మంటారా
గమనించావా గ్రహియించావా నీవారెవరో గుర్తించవా
ఆ దేవుడు తండ్రి కాధని పొమ్మంటావా....
" తల్లితండ్రిని"
Q
Tqs sister 🤝
Super wonderful song
❤
Wonderful song
Extraordinary lyrics
🙏🙏👌
ఎన్ని సార్లు చూసినా...చూడాలనిపించే అద్భుతమైన మంచి పాట❤❤🙏🙏
Exllent sir
Wonderful video song ❤❤❤ thank you God 😍😍😍
Wonderful song
Wonderful song Annaiya garu❤❤
Praise the Lord❤
God Grace
దేవుడికే మహిమ ఘనత చెల్లున్ గాక ఆమెన్🙏🙏👏🏻👏🏻
చాల చాలా అర్థం ఉన్నా పాట అన్నయ్యా.......😢❤ super song anna
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super song 👍👍👍🙏🙏🙏🙏👏👏👏🌹🌹🌹🌹
ఈ పాట చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది సూపర్ సాంగ్స్ అన్నయ్య
Heart touching song anayya ❤❤❤
Thanks lord
💐💐💐🙏🙏🙏👑💯🤝🤝🤝 Deva karimnagar
Amen
అన్నయ్య మా కోసం ఈ పాటను పడినందుకు చాలా థాంక్స్... ❤️❤️❤️❤️
Exlant song
Wonderful song never before after never
❤❤❤suppar
I am Miss you Johanson Anaya Garu me' matlu ventunamu thanks for your response thanks lord God gives
ಸೂಪರ್ song
Amen
Wonderful songs annaya ❤❤❤🙏🙏🙏🙏💖💖💖💖💖💖💖💖❤️❤️❤️
Wonderful songs kruthagnathulu Annaya
Annaya song is very beautiful
అందరికి మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు🙏🏻✝️🕊దేవునికి మహిమ కలుగును గాక! ఆమెన్🙏🏻✝️🕊దేవుడు మిమ్మును దీవించును గాక!ఆమెన్🙏🏻 ఈ పాట చాలా బాగుంది 👌🏻👌🏻👌🏻👌🏻👍🏻💯...జాన్సన్ విక్టర్ అన్నయ్య ఇంకా బ్రదికే ఉన్నాడు ఆయన చెప్పిన ప్రసంగాలు, ఎన్నో అద్బుతమైన మాటలు, వ్రాసిన పాటల రూపంలో ఇంకా బ్రతికే ఉన్నాడు...దేవుని కోసం మంచి మంచి పాటలు వ్రాసినందుకు మీకు కృతజ్ఞతలు🤝💐Love you annayya❤ 🥰
పరలోకపు తండ్రి ప్రేమ చాలా గొప్పగా చూపించిన జాన్సన్ విక్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు
E song yennssarlu venna Malle Malle venalane vundi tq so much Johnson anyya garu me ru leni lotu theranedi I miss you annyya😭
AKshaya
❤❤❤❤❤❤❤❤❤❤❤
I miss you Johnson victor garu😢 super song
Super song anna
🙏🙏🙏🙏👍👍
చాలా విలువైన పాట అన్నయ్య 🫂😥♥️🙇🏻♀️🙇🏻♀️🙏🏻
Super songs anna minu Machi songs anna🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊❤😊❤
2charanam super
❤❤❤❤ we love KJV ANNAYA
For this wonderful song💞
Good song annaya tq
Wonderful song 🎵 chela bagumdhi annaya garu vandhanalu devuni ke mahima kalugunu gaka.
అన్నయ్య సూపర్ సాంగ్ అన్నయ్య ఈ పాటను మాకు అందించినందుకు థాంక్స్ అన్నయ్య ఆ దేవుడు మీ ద్వారా ఇంత మంచి పాటలు మాకు అందిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం ఇలాంటి మరెన్నో పాటలు సమాజానికి అందించాలని కోరుకుంటున్నాను
Suppare song annayya 🙏🙏🙏🙏🙏
King Johnson victor. ❤❤❤❤ tandri manasu telipadu❤❤❤❤❤
Super song daddy
Thank you loud mind blow ing song brother super to exactly
🙏🙏✍️😇📖📖📖
🙏🙏🙏
Song excellent miss you jhon son dady ❤❤
❤❤❤kJV❤❤❤❤
Vandanalu brother garu track patandi plz
🎉🎉🎉
Father of god
❤ this song🎉
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤super anna super
❤❤❤
సూపర్ 🎉🎉❤
👌👌
Annaya yeshu crishthu namamulo vandhanalu tracks pampandi
❤❤❤❤❤❤❤❤
2024 BOUI SONGS BOOK PDF
drive.google.com/file/d/1ku1-zvnq3UWmwBdhhmhPdmMBaH5DWKPe/view?usp=drivesdk
I want track pls
Annya e song Hindi lo leda
Track pls
🙏🙏🙏
పల్లవి:- తల్లితండ్రిని దేవుడు చేసాడెందుకు
ఆ ప్రేమేతనలో ఉంది అందుకు
నీ కోసమే నేనిచ్చాను.. పసిబిడ్డవు నీవని యిచ్చాను
నీ కోసమని నేను చేసేనని
మీరూ పిల్లలని నేనే తండ్రినని
"తల్లితండ్రిని"
చరణం1:-
తండ్రి అంటేనే అన్నీ ఇచ్చేవాడు- పిల్లందరిని పోషించేవాడు
నీకు ఎం కావాలో ముందే తెలిసినవాడు
నువ్వు అడగముందే సిద్దం చేసేవాడు
ఇన్ని ఇచ్చాడంటే తాండ్రే అవుతాడు
సృష్టిని చేసాడంటే దేవుడు అవుతాడు
అన్నీ ఇచ్చిన దేవునిని తండ్రిని గుర్తించవా
తల్లి తండ్రిని ఇచ్చింది దేవుడని నీవేరుగవా
ఆలోచించి నీవెవరో తెలుసుకో
ఆ దేవుడే తండ్రిని అందరికి తెలుపుకో
ఎవరికీ తెలుసు నువ్వు కావాలనే దేవుని మనసు
అన్నీ ఇచ్చిన నువ్వు నమ్మను అంటే బాధే తనకు
ఇ సృష్టి అంత మనుష్యులు చేసారా
మనుష్యలందరిణి దేవుడు చేసాడా
చేసిన దేవునినే లేడంటారా
"తల్లితండ్రిని"
చరణం2:- పాపం చేస్తావనే ముందే తెలుసు- అయినా కావాలనే ఆశే తనకు
నువ్వు ఎం చేస్తావో ముందే తెలుసు - అయినా రక్షించాలనే ఆశే తనకు
ఇన్ని అర్హతలున్నవి దేవుడొక్కడికే సృష్టిని ఇచ్చింది నీకొక్కడికే
అన్నీ ఇచ్చిన దేవునిని తాండ్రణి గుర్తించవా
అన్నిటికంటే శ్రేష్ఠుడుగా పుట్టించినా నీవేరుగవా
ఎ జీవికీ లెని జ్ఞానం నీకే తెలుసుకో
ఇ భూమిని ఉయ్యాలగ ఊపాడు చూసుకో
ఎవరు రారా...ఆ దేవుని చూడాలని ఎవరికీ లేధా
మరణిస్తే నీవారే తీసుకుపొమ్మంటారా
గమనించావా గ్రహియించావా నీవారెవరో గుర్తించవా
ఆ దేవుడు తండ్రి కాధని పొమ్మంటావా....
" తల్లితండ్రిని"
Super song annayya
🙏🙏🙏