ENTHO KASTAM GA VUNDHA EE LOKAM LO VIDEO SONG|2023 BOU SONGS |NEW TELUGU SONGS | NEW CHRISTIAN SONGS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024

ความคิดเห็น • 69

  • @enoshbabu2260
    @enoshbabu2260 ปีที่แล้ว +100

    పల్లవి: ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో
    నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో తొలిసారిగా కష్టపడ్డాడు దేవుడు
    ఏమిస్తావని సృష్టి చేసాడు దేవుడు
    ఎన్ని రోజులో తెలుసా...
    కష్టపడిన ఆ రోజులు
    విశ్రామించాడనంటే...
    కష్టపడ్డాడు దేవుడు
    పండించడమే కష్టమైతే
    చెయ్యాలంటే ఎంత కష్టం
    ||ఎంతో కష్టంగా॥
    1. ఒక ఎకరమే పండించాలంటే
    రైతుకెంత కష్టం
    ఈ భూమినంత పండించాడంటే
    తనకు లేదా కష్టం
    ఒక ఎకరమే పండించాలంటే
    నీకు ఎంత కష్టం
    ఈ భూమినంత పండించాడంటే
    తనకు లేద కష్టం
    ఏ మనిషి చెయ్యలేనిది
    దేవుడే చేసి ఇచ్చాడుగా
    నీకంటె కష్టపడినది
    దేవుడని నీకు తెలియాలిగా
    IIఎన్ని రోజులోII
    2. ఒక ఎకరమే నువు తడపాలంటే
    నీకు ఎంత కష్టం
    మేఘాలలో నీరు నింపాలంటే
    తనకు లేద కష్టం (2)
    ఏ మనిషి చెయ్యలేనిది
    దేవుడే చేసి ఇచ్చాడుగా
    నీకంటె కష్టపడినది
    దేవుడని నీకు తెలియాలిగా
    IIఎన్ని రోజులో

  • @BOUI820
    @BOUI820 ปีที่แล้ว +4

    Annayya ee paata chusina rithu inka aatmahatya chesukoru🙏🙏🙏🙏🙏🙏

  • @vadlamudiveeragurunadham1660
    @vadlamudiveeragurunadham1660 ปีที่แล้ว +8

    We miss u jhonson annayya.mee songs Anni wonderful

  • @premkumarulidrala171
    @premkumarulidrala171 ปีที่แล้ว +11

    Super song

  • @DummuPrabukumar-go2jc
    @DummuPrabukumar-go2jc ปีที่แล้ว +7

    Superb song god is very very very very very very great

  • @voiceofdeva8978
    @voiceofdeva8978 ปีที่แล้ว +8

    Extraordinary song Super

  • @abbasbisinigi2008
    @abbasbisinigi2008 ปีที่แล้ว +9

    Wonderful song annayya

  • @kdhavidbouidhavid8431
    @kdhavidbouidhavid8431 ปีที่แล้ว +9

    Miss you king Johnson victor annayya❤

  • @RaviKumar-uz5ln
    @RaviKumar-uz5ln ปีที่แล้ว +9

    God is great

  • @SunilVanarchi
    @SunilVanarchi ปีที่แล้ว +5

    What a wonderful song

  • @SudheerKumar-jy9mn
    @SudheerKumar-jy9mn ปีที่แล้ว +7

    I love this song ❤❤

  • @nanik1082
    @nanik1082 ปีที่แล้ว +7

    🙏🙏🙏God is great

  • @ksantharaju-hl2sg
    @ksantharaju-hl2sg ปีที่แล้ว +2

    Super

  • @yohanbabu2495
    @yohanbabu2495 ปีที่แล้ว +12

    మన రక్షకుడు క్రీస్తు యేసు వారి పేరట వందనమును అన్నయ్య గారు

  • @PallaviHarijan-l7g
    @PallaviHarijan-l7g 9 หลายเดือนก่อน +3

    You create wonderful song sir thank you .

  • @narasimhalu1329
    @narasimhalu1329 8 หลายเดือนก่อน +3

    Super song 🙏

  • @munugalasrinivasulu1488
    @munugalasrinivasulu1488 8 หลายเดือนก่อน +4

    Salute johnson sir

  • @LajarK-h6t
    @LajarK-h6t 2 หลายเดือนก่อน

    🙏🙏🙏jesus love you 🙏🙏🙏

  • @amarenu5280
    @amarenu5280 ปีที่แล้ว +3

    👌👌🙏🙏🙏

  • @achalanareshkumarnareshkum9343
    @achalanareshkumarnareshkum9343 ปีที่แล้ว +2

    Super song bro

  • @VenkatannaThalari
    @VenkatannaThalari ปีที่แล้ว +3

    I love this song ❤❤

  • @dattieswari1443
    @dattieswari1443 ปีที่แล้ว +2

    ✝️🙇🙇🙇🙏🙏🙏

  • @kaverikatari3115
    @kaverikatari3115 ปีที่แล้ว +2

    Exalent song in boui

  • @Godmsgforyou1
    @Godmsgforyou1 10 หลายเดือนก่อน +3

    Wonderful song

  • @deviuma3343
    @deviuma3343 ปีที่แล้ว +7

    Really excellent song,we miss you Johnson victor annayya

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 10 หลายเดือนก่อน +5

    Wonderful song sir 🙏❤️⛪️

  • @yohanbabu2495
    @yohanbabu2495 ปีที่แล้ว +4

    Exalent song

  • @kommavarianil8999
    @kommavarianil8999 ปีที่แล้ว +3

    ❤❤❤❤❤❤❤❤❤

  • @bharathbontha4959
    @bharathbontha4959 ปีที่แล้ว +3

    I like

  • @sbmichael130
    @sbmichael130 ปีที่แล้ว +11

    wonderful song our beloved annayya garu💓💖💞

  • @madepogubabu4568
    @madepogubabu4568 หลายเดือนก่อน

    Super legendary man of God,we miss you

  • @LathaVeerla-t6p
    @LathaVeerla-t6p 7 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

  • @RameshRelangi-g5s
    @RameshRelangi-g5s 7 หลายเดือนก่อน +4

    ఇలాంటి సాంగ్స్ మరెన్నో రాయాలి అన్నయ్య

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 11 หลายเดือนก่อน +5

    God bless you all 🙏❤️⛪️🍎

  • @Ashok-ri7lc
    @Ashok-ri7lc ปีที่แล้ว +4

    Good song anna

  • @balajibanoth8615
    @balajibanoth8615 ปีที่แล้ว +5

    King 👑👑👑

  • @sagarkengari6850
    @sagarkengari6850 ปีที่แล้ว +3

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bandaruermiah3691
    @bandaruermiah3691 ปีที่แล้ว +6

    Supersong

  • @godministriesashok7410
    @godministriesashok7410 6 หลายเดือนก่อน +1

    వందనాలు అయ్యా గారు

  • @venkimaddala1781
    @venkimaddala1781 8 หลายเดือนก่อน +2

    Wonderful Song ❤

  • @MohanrajMohanraj-vv1cj
    @MohanrajMohanraj-vv1cj 5 หลายเดือนก่อน

    Supar song

  • @bharathbontha4959
    @bharathbontha4959 9 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏💅👌🙏

  • @rangas7404
    @rangas7404 ปีที่แล้ว +4

    Super song wonderful

  • @jonhsonvictor9914
    @jonhsonvictor9914 ปีที่แล้ว +4

    super annya herat taching love annya

  • @SantoshSantosh-kz1ij
    @SantoshSantosh-kz1ij ปีที่แล้ว +13

    Superrrr really heart touched song 😍😘😘❤❤❤❤❤❤❤❤❤❤

  • @msathish4975
    @msathish4975 3 หลายเดือนก่อน

    Nice

  • @badribadri9864
    @badribadri9864 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @sagarkengari6850
    @sagarkengari6850 ปีที่แล้ว +4

    💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🤝🤝🤝🤝🤝🤝🤝🤝👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌺🌺🌺🌺🌺🌺

  • @umasesetti8320
    @umasesetti8320 ปีที่แล้ว +7

    ఎంతో కష్టం గ vundha e లోకం లో

  • @KonemaneKalpana
    @KonemaneKalpana 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jack-sparrow-28
    @Jack-sparrow-28 ปีที่แล้ว +3

    దేవుడు ఈ సృష్టిని "కష్టపడి చేసాడని" బైబుల్ లో ఎక్కడా లేదు. ఆయన తన మాట ద్వారానే ఈ సమస్త సృష్టినీ ఆరు దినాల్లో చేసినట్టు ఉంటుంది. ఆయన సర్వశక్తిమంతుడు మనలా ఏదీ కష్టపడి చేయవలసిన అవసరం ఆయనకు ఉండదు. మనిషి శక్తికి పరిమితులు ఉన్నాయి కాబట్టి అతనికి కొన్ని పనులు చేసినప్పుడు కష్టంగా ఉంటుణ్ది కానీ దేవుడు అనంతుడు. అనంతశక్తి కలిగినవాడు. ఆయనకు ఏపనీ కష్టం కలిగించదు. కానీ నేడు బీఓయూఐ వంటి కొన్ని అజ్ఞానపు శాఖలు "దేవుడు కష్టపడి" సృష్టిని చేసాడంటూ, "దేవుని కష్టం మనిషికి తెలుసా" అంటూ ఆయన శక్తిని కించపరుస్తున్నారు. ఈ పాట కూడా అందులో భాగమే. అరే బాబు "విశ్రమించాడు అంటే కష్టపడ్డాడు అని అర్థమా?" ఆహా బైబిల్ లో ఎక్కడుంది బాబు అలా? విశ్రమించాడు అంటే ఆరు దినాల్లో ఆయన చేయాలనుకున్న సృష్టిని కంప్లీట్ చేసి ఏడవ దినాన ఇక ఎలాంటి నూతన సృష్టీ చేయలేదని అర్థం. ఈ వచనాలు అవే చెబుతున్నాయి.
    ఆదికాండము 2:1-3
    "ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను". దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా "సంపూర్తిచేసి", తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.
    ఆయన తలచుకుంటే ఒక్క క్షణంలో ఈ సృష్టిమొత్తం చెయ్యగలడు‌ బట్, ఏడవ దినాన పరిశుద్ధపరచి భవిష్యత్తులో ఇశ్రాయేలీయులకు ఆరోజును విశ్రాంతిదినంగా ప్రకటించాలనే ఆయన ఆరు రోజులు సృష్టిని కొద్దికొద్దిగా చేస్తూ వచ్చాడు‌. ఏడవ దినాన కూడా మొదటి ఆరురోజులూ చేసిన సృష్టిని ఆయన నిర్వహిస్తూనే ఉన్నాడు. ఆయన ఒక్క క్షణం రెస్ట్ తీసుకున్నా సృష్టిమొత్తం శూన్యంలో కలసిపోతుంది. దయచేసి దేవుని శక్తిని కించపరుస్తూ, పరిమితం చేస్తూ ఆయనతరపునుండి సింపతీ పాటలు రాయకండి, బోధలు చేయకండి.
    యెషయా 40:28
    నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.

  • @balayesythalluri8732
    @balayesythalluri8732 ปีที่แล้ว +4

    super song

  • @sharammasharu6472
    @sharammasharu6472 ปีที่แล้ว +2

    Wonderful song annayya

  • @yesutammu8129
    @yesutammu8129 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @elisharajunagabattula1695
    @elisharajunagabattula1695 ปีที่แล้ว +3

    ❤️❤️❤️❤️❤️

  • @RameshRamesh-mj5zk
    @RameshRamesh-mj5zk ปีที่แล้ว +6

    👼👼👼✝✝✝💐💐💐✝️✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏🎅🎅🎅🎤🎤🎧🎧🎼🎼🎹🎹🥁🥁🎷🎷🎺🎺🎸🎸🎻🎁🎁

  • @premkumarulidrala171
    @premkumarulidrala171 ปีที่แล้ว +4

    Super song

  • @RameshRamesh-mj5zk
    @RameshRamesh-mj5zk ปีที่แล้ว +3

    Super song