ధన్యవాదాలండీ గురువుగారు. తమకు తెలిసింది కావొచ్చు, తాము నేర్చింది కావొచ్చు అడిగిన వాళ్ళకోసం అందించాలని మీరు చేస్తున్న వీడియోలు తరతరాలకు తఱుగని నిధులు. కృతజ్ఞతాంజలులు.
గురువు గార్కి నమస్కారములు. చాలా బాగా వివరించారు, రాగలాపన ఇంత సులువని తెలుసుకున్నాను. ఈ రాగములో మంద్ర స్థాయి వరకు ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇప్పుడు మీరు చెప్పడం మూలంగా తారాస్థాయికి కూడా వెళతాను, ధన్యవాదములు సర్.
నమస్కారం గురువు గారు, చాలా బాగా చెప్పారు. రాగ ఆలాపన ఎలా చేయాలో అనుకున్నాను వాటికి వేరే స్థానాలు ఉంటాయి అనుకున్నా, కానీ ఈ వీడియో చూశాక చాలా క్లారిటీ వచ్చింది ధన్యవాదములు....🙏
గురువుగారి పాద పద్మములకు నమస్కారములు. తమరియొక్క వీడియో పాఠాలకు నెంబర్లను ( 1,2,3,..) కేటాయించండి . అందువల్ల ఏ lesson ముందు , ఏ lesson తర్వాత అని మేము తెలుసుకొని ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉంటుంది . సహృదయంతో స్వీకరించండి
గురువుగారికి నమస్కారం శివరంజని రాగాలాపన చాలాబాగుంది గురువు గారు
ధన్యవాదాలు గురువుగారు చాలా క్లూప్తంగా వివరిస్తున్నారు
💐💐
ధన్యవాదాలండీ గురువుగారు. తమకు తెలిసింది కావొచ్చు, తాము నేర్చింది కావొచ్చు అడిగిన వాళ్ళకోసం అందించాలని మీరు చేస్తున్న వీడియోలు తరతరాలకు తఱుగని నిధులు. కృతజ్ఞతాంజలులు.
కళ్ళు చెమ్మగిల్లే ... శివరంజనీ రాగాన్ని..ఎంత చక్కగా వివరించారు... 🙏
చాలా బాగుంది గురువుగారు
Chala Baga chepparu
❤ Thank you very much guruvu garu ..
గురువు గార్కి నమస్కారములు. చాలా బాగా వివరించారు, రాగలాపన ఇంత సులువని తెలుసుకున్నాను. ఈ రాగములో మంద్ర స్థాయి వరకు ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇప్పుడు మీరు చెప్పడం మూలంగా తారాస్థాయికి కూడా వెళతాను, ధన్యవాదములు సర్.
నమస్కారం గురువు గారు, చాలా బాగా చెప్పారు. రాగ ఆలాపన ఎలా చేయాలో అనుకున్నాను వాటికి వేరే స్థానాలు ఉంటాయి అనుకున్నా, కానీ ఈ వీడియో చూశాక చాలా క్లారిటీ వచ్చింది ధన్యవాదములు....🙏
🎉🎉 గురువుగారికి పాదాభివందనం
💐💐
Good teaching sir.
good
Well illustrated ❤lovely
danya vadalu masatru
గురువు గారికి కృతజ్ఞతలు.గురువు గారు చాలా బాగా వివరించారు.
గురువు గారూ చాలా చక్కగా సులువు గా చెప్పారు. 🙏💐
Tq sir
గురువుగారి పాద పద్మములకు నమస్కారములు. తమరియొక్క వీడియో పాఠాలకు నెంబర్లను ( 1,2,3,..) కేటాయించండి . అందువల్ల ఏ lesson ముందు , ఏ lesson తర్వాత అని మేము తెలుసుకొని ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉంటుంది . సహృదయంతో స్వీకరించండి
శ్రీగురుభ్యోనమః, గురువు గారు. చాలా బాగా చెప్పారు.
సార్ చాలా చక్కగా అర్థం అయ్యేలా వివరించారు. ధన్యవాదాలు సార్
Good morning sir,good explanation
ᴛʜᴀɴᴋ ʏᴏᴜ💐
wow super andi guruvu garu
explained very interesting
Extremely very good explanation గురువు గారు...
Guruji chana bhagachepparu
VERY USEFUL LESSON SIR !!!
Dhanyavaahalu sir
గురువుగారు రాగాలాపన చాలా సులభంగా తెలియజేశారు నమస్కారములు
Chala Baga arhamaye laga chepparu guruvu Gary namaskaralu
ధన్యవాదములు sir... చాలా బాగా చెప్పారు.. మీ సమయాన్ని మాకోసం వినియోగిస్తున్నందుకు మన subscribers నుండి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు.. తెలియజేస్తున్నాను 🙏🙏🙏
Thank sir
సునాయాసంగా చాలా బాగుంది గురూజీ
Super
Meeru chalabaga chepparu sir
Wow super sir..🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు... అద్భుతంగా వివరిస్తున్నారు 🌹🙏
సులువుగా నేర్పిస్తూ ఉన్నందుకు చాలా ధన్యావాదములు సార్
నమస్కారం గురుగారు చాలా బాగాచెప్పారు రాగాల ఆలాపన క్లారిటీ వచ్చింది రాగాలు అన్ని చెప్పు గలరు
ధన్యవాదాలు ప్రయత్నిస్తాము మీకు శుభం కలుగుగాక!
❤
💐
మీ వాయిస్ సేమ్ బాలసుబ్రమణ్యం గా రువలే ఉంది గురువుగారు చాలా బాగా చెప్పారు
గురువుగారికి పాదాభివందనాలు
విజయీభవ !
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు గురువు గారు
గురువు గారు ధన్యవాదాలు. చాలా చక్కగా
వివరించారు 🙏🙏
మీ ప్రయత్నం మాకు ఎంతో ఉపయోగపడుతుంది సార్. థాంక్యూ వెరీ మచ్ మాస్టర్ గారు.
💐💐💐💐👍👍👍👍
Thank you sir. చాలా బాగా అర్థం అయ్యేలా వివరించారు. ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్
🙏🙏🙏🌹🌹🌹
ధన్యవాదాలు గురువుగారు
TQ sir
Guruvugariki NAMASKARAMLU chalachala bagundi enka marinni ragalu pettagalarani manavee. etlu me KK VKB
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
జైశ్రీరామ నమస్తే బజన పాటలు సెప్పరి👍🙏👍
Thank you గురువుగారు
ధన్యవాదములు గురువుగారు !!!!చాల బాగా వివరించారు ...
Super. సూపర్. 👍👍👍👍👍👍👍
Well said guruvu garu
This is very good chenal for learner
చాలా బాగా చెప్పారుగురువుగారు
Adbutam guruvu Garu..
🙏🙏🙏
Chaala baaga explain chesaru gruvu garu.
Meeku namaskaramulu.
ఎలా పాటించాలో మీరు చెప్పారు ఎలా వాయించాలి చూపెట్టండి సార్ ధన్యవాదములు
Adbhutamga vivarincharu guruvu garu 🙏
Wonderful Sir 🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
Swarakalapna cheyadam cheppandi sir
really great sir .
గురువు గారు చాలా చక్కగా వివరించారు.పంచమం లేని రాగాలను తీసుకొని అందులో ని గమకాలను ఎలా వాయించాలో చూపిస్తారని ఆశిస్తున్నాము.
Excellent Sir
Gurugaru dhanyavadamulu 🙏🙏🙏
very nice guruvu garu
Superb sirrr
Superb superb 🙏🙏🙏Sir Thank you, God Bless you
Thank you sir. 🙏🙏🙏
శ్రీ గుుభ్యోన్నమః
Good morning sir.very good vedio.it is very easy to understand to everyone tq sir
Ragalapana uses cheppandi sir. Song play cheshetappudu ekkdekkada play chestham cheppandi sir
Malli chudandi video.ardam autundi bless you
Namaskar master good explain sir
Super sir
Very useful information Sir, Thank you
Thank you so much sir
Exlent sir
🙏🙏🙏🙏🙏🙏
Super explanation sir
Super explanation master garu
💐👌👌👌👌👌ధన్యవాదాలు
🎉🎉🎉🎉
సార్ థాంక్స్
Chala Baga chepputhunnaru bro
ధన్యవాదాలు తల్లి
ధన్య వాదాలు మాస్టారు
ధన్యవాదములు 🙏 sir
super sir thanks
నమస్కారమండి గురువుగారు చాలా బాగుంది ఆలాపనా శివరంజని రాగం ఆలాపన చాలా బాగా చెప్పేరు కానీ ఒక విధంగా ఫస్ట్ నుంచి ఒకే ఎలా వాయించాలి చెప్పండి
Super Sir🙏
నమస్తే గురువులు
Thank you🙏 sir
VERY NICE. PLEASE TEACH FOR OTHER RAAGAS ALSO ONE BY ONE.🙏🙏🙏
Key board c3or c4 which one is one sruthi.
As per your piano
Based on which keyboard using
If it is five octaves keyboard C3
You can
థాంక్యూ వెరీమచ్ సార్. నమస్తే 🙏🙏🙏
NAMASKARAM SIR
గురువు గారు వందనాలు 🙏 Major chords ki minor chords కి మధ్య తేడా ను వివరించగలరు 🤝
🙏🙏🙏
మిత్రులారా
సులభ పద్ధతులో కీబోర్డుపై రాగాలాపన ఎలా భావించాలో వివరించడమైనది.చూసి నేర్చుకోగలరు. ధన్యవాదాలు
Please me cell number sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌అదుభూతం..
Also provide me notes so that I can practice plz Giruji