మిత్రులారా సంగీత విద్యార్థినీ విద్యార్థులకు చాలా సులభంగా నేర్చుకునే పద్ధతిని అనుసరిస్తూ బోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడు మోహన రాగం నేర్పించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆ రాగం పైపట్టు వచ్చి తీరుతుంది. ఇక్కడ చూసి సాధన చేయ గలరు. ధన్యావాదాలు
తప్పకుండా నేర్చుకోవచ్చును. మీ వివరాలు ఈ క్రింద తెలిపిన మెయిల్ కి పంపిస్తే, గురువుగారితో నేరుగా మాట్లాడవచ్చును. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి, అడ్మిషన్ ఇస్తారు. ఈ సంవత్సరానికి అడ్మిషన్స్ అయిపోయాయి. (2024 june) తదుపరి సంవత్సరానికి ప్రయత్నించండి. శుభం భూయాత్ sangeethasthali@gmail.com
ధన్యవాదములు sir. చాలా వివరంగా అర్ధమయ్యేవిధంగా చెప్పారు. నేను ఇప్పుడు 4 నెలల నుండి keyboard నేర్చుకుంటున్నాను sir మోహనరాగం నేర్చుకుంటాను sir. Kvr, guntur, ap.
గురువుగారు నమస్కారం నేను చాలా రోజుల నుండి హార్మోనియం నేర్చుకుంటున్నాను కానీ నాకు రావడం లేదు అసలు సరిగమపదనిస అంటేనే మీరు ఎంత చెప్పిన అర్థం కావడం లేదు దయచేసి నాకు సింపుల్ ట్రిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి
నమస్కారం సార్ నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడను. నాకు కీబోర్డ్ నేర్చుకుని మ్యూజిక్ పాడాలని ఉంది పిల్లలకు నేర్పాలని ఉంది. Keyboard ఏదైతే బాగుంటుంది సూచించ గలరు
గురువు గారు నమస్కారం అండి. టెంపో 60 లో చెప్పారు నాది ఒక ప్రశ్న, సా కి రెండు దెబ్బలు వరకు చూడాలా సర్. లేక అన్ని స్వరాలకు ఒక్క దెబ్బె లెక్క సరిపోతుందా అండి.
నమస్కారములు... 🙏 గురువు గారు... కీ బోర్డ్... వెస్ట్రన్ వాయిద్య పరికరం అయినందు వల్ల నాకు థియరీ పరంగా వెస్ట్రన్ సిద్దాంతం గురించి కొంత అవగాహన ఉంది. అయితే ప్రాక్టికల్ గా ఎటువంటి అవగాహన గురించి తెలియదు. అందువల్ల నాకు సాధన గురించి సందేహం వుంది. అయితే నేను వెస్ట్రన్ సిద్ధాంత పరంగా సాధన చేయాలా లేదా కర్ణటక సంగీత పద్ధతి అయినటువంటి సరళి, జంట, దాటు, హెచ్చు & తగ్గు స్తాయి స్వరాలను సాధన చేయాలా... ? అయితే కర్నాటక సంగీత పద్దతిలో మొత్తం కలిపి ఎన్ని exercises వుంటాయి మరియు ఈ యొక్క exercises ఒక్కొక్కటి మయమలవ గౌళ రాగముతో పాటు ఎన్ని రాగాలలో సాధన చేయాలో మరియు dedecated గా నిత్య సాధన చేస్తే ఎంత సమయం పడుతుందో దయచేసి తెలియ జేస్తారని నా యొక్క విన్నపం... 🎹🙏
మీకు మా ఆశీస్సులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, చాలాకాలంగా చెబుతూ వస్తున్నాను, ప్లే లిస్ట్ లో ఉన్న వీడియోలు, పరిశీలిస్తే మీకు సమాధానం దొరుకుతుంది. విజయీభవ!
Ok thank u sir
మిత్రులారా సంగీత విద్యార్థినీ విద్యార్థులకు చాలా సులభంగా నేర్చుకునే పద్ధతిని అనుసరిస్తూ బోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడు మోహన రాగం నేర్పించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆ రాగం పైపట్టు వచ్చి తీరుతుంది. ఇక్కడ చూసి సాధన చేయ గలరు. ధన్యావాదాలు
🙏🙏🙏
🙏🏻
Chala baga undi master Mee class
Bagundi guru garu
Guruji excellent learning for mohana ragam TQ gurujigaru
ధన్యవాదాలు గురువు గారు..
ధన్యవాదములు గురువుగారు
Great teaching Sir ...
మంచిగా అర్థం అయ్యేలా చెప్పారండీ.,కృతజ్ఞతలు.,
We encouraging You Keep it up అండి.,
Very nice explanation
TQ💐💐
Gurugaru meru chala Baga chebuthunnaru nenu medhagara nervhu kuntanu nerpisthara
తప్పకుండా నేర్చుకోవచ్చును. మీ వివరాలు ఈ క్రింద తెలిపిన మెయిల్ కి పంపిస్తే, గురువుగారితో నేరుగా మాట్లాడవచ్చును. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి, అడ్మిషన్ ఇస్తారు.
ఈ సంవత్సరానికి అడ్మిషన్స్ అయిపోయాయి. (2024 june)
తదుపరి సంవత్సరానికి ప్రయత్నించండి. శుభం భూయాత్
sangeethasthali@gmail.com
Super sir
Excellent andi
ధన్యవాదములు sir. చాలా వివరంగా అర్ధమయ్యేవిధంగా చెప్పారు. నేను ఇప్పుడు 4 నెలల నుండి keyboard నేర్చుకుంటున్నాను sir మోహనరాగం నేర్చుకుంటాను sir. Kvr, guntur, ap.
Tq
God bless you
Excellent , very fine teaching SIR.
Tq💐💐💐
Guruji making chala Baga nerputhinnarunenu Mee margamolo learning chestunnanu
కొనసాగించండి💐
తప్పకుండా సంగీత వృద్ధి జరుగుతుంది ✅
సూపర్
ధన్యవాదములు గురువుగారు❤❤
శుభం భూయాత్ !
🙏 guruvu garu
God bless you
🙏 Thankyou sir
ఏ జన్మలో ఏ పున్యచేసరో ఈజాన్మలో సంగీత సాధన చేస్తూ పాడుతూ నేర్పుతూ మమల్ని మేపిస్తు మాకు గురువుగారి వైనమీకు కోటికోటి వందనాలు 🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼
మీకు ఆశీస్సులు
Excellent teaching
Tq💐
God bless you
Excellent sir 👌🙏
Bless u
Namaste guruvu garu 🙏
God bless you
Already subscribed
Namaskaram guruvugaru😅
Meeru cheppina mohanaragam chala sulabham ganu artham ayyelaga chepparu dhanyavadamulu🎉
All the best
గురువుగారు నమస్కారం నేను చాలా రోజుల నుండి హార్మోనియం నేర్చుకుంటున్నాను కానీ నాకు రావడం లేదు అసలు సరిగమపదనిస అంటేనే మీరు ఎంత చెప్పిన అర్థం కావడం లేదు దయచేసి నాకు సింపుల్ ట్రిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి
గురువుగారికి పాదాభివందనాండీ శ్రీ రాగం చెప్పగలరా గురువుగారు 🙏🙏🙏
ప్రయత్నిస్తాము
Thank you Sir 🙏🏻
Naaku oka song ki swaralu kavali chesthara sir
Good
Good evening sir sir sri ragam ragam alapana ,raga chae chappandi gavu garu🙏
Sure
Prathi raganiki geevaswaralu telupandi guruvugaru
Thank you
🙏🙏
Guruvu garu Naku ardhamu marala oksari play chesi chepandi🙏🙏
🙏🙏🙏
మోహన కళ్యాణి మోహన వేరువేరు రాగాలా
Yes
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నవ్వవే నా చెలీ పాటకు స్వరాలు చెప్పండి ప్లీజ్
🙏 🎉🙏
💐💐
Oka pata ku notation pampa Prarthana guruvu garu
Guruvugaru nilambari ragam cheppandi
Will try maa
Because swara sthanas elaa aynaa gurthupettukogalam, but particular song aa raagam lo undi anedi identify cheyyadam elaaa
గురువు గారు మీరు హైదరాబ్ లో వుంటారా..
గురువు గారు, మీరు piano నేర్పే విధము చాలా బాగుంది. నాకు మీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వగలరా?
Only mail pl
sangeethasthali@gmail.com
Sir... Edynaa raaganni elaa feel avvaali... I mean chaaya... Song ni AA raagam lo elaa feel avvaali oka video cheyyandi please please
Tq will try
God bless you
thank you gauruvugaru
నమస్కారం సార్ నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడను. నాకు కీబోర్డ్ నేర్చుకుని మ్యూజిక్ పాడాలని ఉంది పిల్లలకు నేర్పాలని ఉంది. Keyboard ఏదైతే బాగుంటుంది సూచించ గలరు
దీనికి సంబంధించిన వీడియో ఒకటి వివరంగా చేయడమైనది. మీకు సమయం ఉన్నప్పుడు చూసి, నిర్ణయం తీసుకోగలరు.
గురువు గారు నమస్కారం అండి.
టెంపో 60 లో చెప్పారు నాది ఒక ప్రశ్న, సా కి రెండు దెబ్బలు వరకు చూడాలా సర్. లేక అన్ని స్వరాలకు ఒక్క దెబ్బె లెక్క సరిపోతుందా అండి.
రెండు విధాలుగా చేయవచ్చును
Your using keybord name plz master
Yamaha i500
Roland xp 30
Korg 700
గురువుగారు సంగీతం క్లాసు నేర్చుకోవాలంటే ఎప్పుడు జాయిన్ కావాలి
Mail your details below
sangeethasthali@gmail.com
నమస్కారం గురువు గారు మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలనిఉ
ంది ఆన్లైన్ క్లాస్ లు చెపుతారా
Mail your details
sangeethasthali@gmail.com
Dayachesi notations pampagala Prarthana
ప్రయత్నిస్తాము
గురువు గారు మీ నంబర్ ఇవ్వగలరూ
Only mail please
sangeethasthali@gmail.com
KanadacheppandiguruvugRu
నమస్కారములు... 🙏 గురువు గారు... కీ బోర్డ్... వెస్ట్రన్ వాయిద్య పరికరం అయినందు వల్ల నాకు థియరీ పరంగా వెస్ట్రన్ సిద్దాంతం గురించి కొంత అవగాహన ఉంది. అయితే ప్రాక్టికల్ గా ఎటువంటి అవగాహన గురించి తెలియదు. అందువల్ల నాకు సాధన గురించి సందేహం వుంది. అయితే నేను వెస్ట్రన్ సిద్ధాంత పరంగా సాధన చేయాలా లేదా కర్ణటక సంగీత పద్ధతి అయినటువంటి సరళి, జంట, దాటు, హెచ్చు & తగ్గు స్తాయి స్వరాలను సాధన చేయాలా... ? అయితే కర్నాటక సంగీత పద్దతిలో మొత్తం కలిపి ఎన్ని exercises వుంటాయి మరియు ఈ యొక్క exercises ఒక్కొక్కటి మయమలవ గౌళ రాగముతో పాటు ఎన్ని రాగాలలో సాధన చేయాలో మరియు dedecated గా నిత్య సాధన చేస్తే ఎంత సమయం పడుతుందో దయచేసి తెలియ జేస్తారని నా యొక్క విన్నపం... 🎹🙏
మీకు మా ఆశీస్సులు
దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, చాలాకాలంగా చెబుతూ వస్తున్నాను, ప్లే లిస్ట్ లో ఉన్న వీడియోలు, పరిశీలిస్తే మీకు సమాధానం దొరుకుతుంది.
విజయీభవ!
గురువు గారు మీ ఫోన్ no చెప్పండి..దయవుంచి
Only mail
sangeethasthali@gmail.com
Hi
గురువు గారు కీ బోర్డు మొదటి సారి నేర్చుకో వాలి అంటే యే company ది కొనుగోలు చేస్తే మంచిది
Any company is fine for beginners
ధన్యవాదాలు గురువుగారు .
God bless you
🙏🙏🙏
Good
💐
🙏🙏🙏
🙏🙏🙏