NE MARIPOYINA || నే మారిపోయినా..4K SONG || Akshaya Praveen || Telugu Christian Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 7K

  • @PastorPraveen
    @PastorPraveen  ปีที่แล้ว +953

    నేమారిపోయినా నివు మారనన్నావు
    నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు
    ॥2॥
    ఇదియేమి బంధమో నీ ప్రేమ అనుభందం ॥2॥
    వర్ణంచలేను నీ ప్రేమను
    వివరించలేను నీ ప్రేమను
    ॥నే మారి ॥
    1. నేనెంత వద్దన్నా నావెంట పడ్డావు
    వెంటాడి వెంటాడి నీవైపు తిప్పావు
    ॥2॥
    నేను మాట్లాడకున్నా నాతోనే
    మాటాడి ॥2॥
    నా మదిని గెలిచావు నా
    దైవమైనావు ॥2॥ ॥నేమారి॥
    2.నాలో యేమిలేకున్నా
    యేరికోరుకున్నావు నేనేమి కాకున్నా
    నా ప్రాణమన్నావు ॥2॥
    నేను నిన్ను యెరుగకున్నా నీవు
    నన్ను యెరిగావు ॥2॥
    నా హ్రుదిలొ నిలిచావు నా
    తండ్రివైనావు ॥2॥
    3. నేనేమి అడగకున్నా నాకన్ని
    యిచ్చావు ఆశ్చర్యకార్యములెన్నో
    నాపట్ల చేశావు ॥2॥
    ఊహంచలేనంత ఉన్నతముగ
    ఉంచావు ॥2॥
    నన్ను నీకొరకే అర్పించుకొందును
    ॥2॥

    • @aksapersis2007
      @aksapersis2007 ปีที่แล้ว +17

      ❤Nenentha vaddhanna na venta paddavu
      Ventaadi ventaadi ni vaipu thippavu❤
      Paata chaala baaga paadaru akshaya akka😊
      ❤I LOVE YOU JESUS❤

    • @suhasinipasula2973
      @suhasinipasula2973 ปีที่แล้ว +9

      God blessed family👪❤🙌🙏🙏😇

    • @suhasinipasula2973
      @suhasinipasula2973 ปีที่แล้ว +10

      I love you❤ jesus🙏🙋‍♀️

    • @kiranjetty
      @kiranjetty ปีที่แล้ว +7

      wonderful song, simple and superb...loved it...Amen.

    • @jchm24hr32
      @jchm24hr32 ปีที่แล้ว +7

      I love this voice sister Akshaya

  • @comeandseechurchHnk7337
    @comeandseechurchHnk7337 ปีที่แล้ว +98

    Praise The Lord Daddy & Mummy Nice song Very Wonderful Glory To God 🙌 I Love You Jesus ❤️

  • @Brother_vijayrajofficial
    @Brother_vijayrajofficial ปีที่แล้ว +3

    God bless you ammulu

  • @ShireshaGaddam
    @ShireshaGaddam 7 หลายเดือนก่อน +2

    Chala bagundhi song sister 🥰 💐

  • @thirumalal9312
    @thirumalal9312 ปีที่แล้ว +8

    I love you Jesus ❤❤❤God bless u Thalli praise the Lord mummy daddy 🙏🙏🙏✨✨💐💐💐

  • @srinivaskallem20
    @srinivaskallem20 ปีที่แล้ว +24

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరు ఆనందించి ప్రభువు నీ ఆరాధించాలి అని ... యేసు నిన్ను నిన్ను ప్రేమిస్తున్నానను..... ❤
    ఈ పాట పాడిన అక్షయ అక్కయ ను బహుగా ధివించండి ఆశీర్వదించండి . దేవా..Amen🙏🙏

  • @desabathuladevadasu4230
    @desabathuladevadasu4230 ปีที่แล้ว +21

    యేసయ్య నేను మారిపోయిన నీవు మారని దేవుడవు అమ్ములు నీ పరిచర్యలో బహు బలంగా వాడ బడాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏 మా కుటుంబం కూడా బహు బలంగా వాడ బడాలని ప్రార్థిస్తూ 🛐🛐🛐 నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య❤❤ ఐ లవ్ యు జీసస్ ఐ లవ్ యు యేసయ్య 🙏🙏🙏🛐🛐🛐

  • @venuvenu2890
    @venuvenu2890 ปีที่แล้ว +2

    Entha chakkaga padaru sister menu vandanalu devuniki mahima

  • @kavitha2591
    @kavitha2591 ปีที่แล้ว +16

    వందనాలు అమ్ములు గారు 🙏 దేవుడు మీకు తోడుగా ఉడునుగక ఆమెను యేసు క్రీస్తు ప్రభువుకు ఐ లవ్ యు యేసయ్య

  • @RajkumarRajkumar-qv9si
    @RajkumarRajkumar-qv9si ปีที่แล้ว +58

    దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ని స్వరం ఇంకా పాటల్లో నిన్ను బాగా బహుగా దీవించాలి యేసయ్యా నిన్ను నేను చాలా

  • @ratnakumarie4192
    @ratnakumarie4192 ปีที่แล้ว +13

    I LOVE YOU JESUS VERY MUCH ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙂🙂🙂

  • @ParshapuPragathi
    @ParshapuPragathi ปีที่แล้ว +2

    Nice song akka....I love u yessayya

  • @hparusharamudu6265
    @hparusharamudu6265 ปีที่แล้ว +21

    ఎంత గొప్పగ పాడినవు తల్లి దేవుడు నిన్ను దీవించును గాక.అమ్మ గారిని, అయ్యా గారిని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక love you యేసయ్య

  • @rockybhaigaming2860
    @rockybhaigaming2860 ปีที่แล้ว +7

    I LOVE YOU JESUS 🎉❤🎉
    NOTHING IS COMPERS WITH YOUR LOVE ... Glorious song ... GLORY TO JESUS ... ❤❤❤

  • @Pastor.Vijayraj_official
    @Pastor.Vijayraj_official ปีที่แล้ว +46

    ఈ పాట అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండును గాక
    దేవుడు నిన్ను ఇంకా బలంగా వాడుకోనును గాక
    యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాను... ❤️❤️❤️

  • @theresabavamardal
    @theresabavamardal ปีที่แล้ว +1

    Yesayya ki sthothram chellinchukuntunnanu ....mummy daddy ki praise the lord 🙏........Ammulu intha manchi song padinandhuku chala santhosham ga undhi ..chala chala chakkaga padindhi ammulu...nenu enni times vinna kooda malli malli vintinnanu .Andharu vini ,,valla jeevithalalo velugu nimpukovalani korukuntunnanu...Ammulu Inka ilanti songs Inka Inka devuni krupatho nimpabadalani manaspoorthiga yesayyani korukuntunnanu.... praise the lord 🙏

  • @orsukeerthana999
    @orsukeerthana999 ปีที่แล้ว +17

    చాలా చక్కగా పాడావు thalli☺️ Devudu నిన్ను దివించును గాక...❤️యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను💖🤗

  • @kurrakumar923
    @kurrakumar923 ปีที่แล้ว +11

    ఈ పాట రాసిన వారికీ నా వందనాలు
    చాలా బాగా పడినవు రా నిన్ను మీ సేవను దేవుడు దీవించును గాక 🔥🔥🔥

  • @b.mahesh4245
    @b.mahesh4245 ปีที่แล้ว +67

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ దేవుడిని అమితంగా ప్రేమించుదురు గాక. ఈ పాట పాడిన అక్షయను దేవుడు బహుగా దీవించును. ... నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య

  • @ranipeter
    @ranipeter 7 หลายเดือนก่อน +1

    Praise the Lord Amen Amen Amen Hallelujah Hallelujah Hallelujah Amen.

  • @rajeshwargoudgurram9429
    @rajeshwargoudgurram9429 ปีที่แล้ว +8

    Love you Jesus ❤ no words no comments only love for Jesus🙏

  • @chandrashekharmoka1394
    @chandrashekharmoka1394 ปีที่แล้ว +8

    Praise the lord mummy and daddy heartouching lyrics we're blessed with this wonderful song I LOVE YOU JESUS ❤❤❤

  • @DorgaBony-dn3wx
    @DorgaBony-dn3wx 2 หลายเดือนก่อน +2

    గాడ్ బ్లెస్స్ యు తల్లి ఈ పాట దేవునికి మహిమ కలుగును గాక నా జీవితంలో నెరవేరును గాక ఆమెన్

  • @premakumarin8055
    @premakumarin8055 ปีที่แล้ว +9

    Praise the lord amma ఇంతగా మహిమ పరచిన దేవునికి ఏమిచ్చినా ఆయన ఋణం తీర్చుకోలేము. 🎉🎉💐🎊🎊god blessyou akshaya.

  • @gsubhasini6354
    @gsubhasini6354 ปีที่แล้ว +142

    ఎంత గొప్పగ పాడినవు తల్లి దేవుడు నిన్ను దీవించును గాక.అమ్మ గారిని, అయ్యా గారిని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక love you యేసయ్య

  • @bhagyayenakapally5847
    @bhagyayenakapally5847 ปีที่แล้ว

    Ne Prema anatiki maranidhi yesayya chalaa Baga padavu ammulu God bless you thalli mammy elanti patalu anno rayalani yesayya dhivinchunugaka I love you Jesus ♥️

  • @baruna805
    @baruna805 ปีที่แล้ว +7

    Praise the lord bangaru thalli God bless you maa I love u jesus

  • @janisdjani5553
    @janisdjani5553 ปีที่แล้ว +4

    Praisethelord Akshaya God blessyou

  • @swapnar8094
    @swapnar8094 ปีที่แล้ว +1

    Devudu mimmunu mee kutumbanni divinchunugaka .Akshaya talli elanti patalu enka padunu gaka God bless you ❤💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mojeshm5133
    @mojeshm5133 ปีที่แล้ว +8

    Super song glory to God I love you Jesus

  • @ashokyennaram7207
    @ashokyennaram7207 ปีที่แล้ว +11

    మంచిగా పాడవు తల్లి దేవుడు నిన్ను దీవించును గాక. ఐ లవ్ యు యేసయ్య

  • @jashvaroyals1925
    @jashvaroyals1925 ปีที่แล้ว +6

    Praise the lord mummy & daddy nice song
    ❤️love you Jesus❤️

  • @TSudharshan
    @TSudharshan ปีที่แล้ว +2

    నీ ప్రేమ మారదు

  • @rajuchakali6336
    @rajuchakali6336 ปีที่แล้ว +12

    50 రోజుల ఉపవాస కుడికాల ద్వార నా కుటుంబం చాలా దేవుని లో బాలపడ్డము ఆమేన్. ఐ లవ్ యూ యేసు ❤❤

  • @vijaym7547
    @vijaym7547 7 หลายเดือนก่อน +6

    దేవుడు నిన్ను, నీస్వరాన్ని బహుగా దీవించును గాక! ఆమెన్ 🙏

  • @rajapujagannadharao5016
    @rajapujagannadharao5016 ปีที่แล้ว +19

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤ I love you Jesus ❤

  • @rajakumarirodda9304
    @rajakumarirodda9304 ปีที่แล้ว

    Praise the lord mummy daddy. Ee pata na manasuki chala aa chaala nemmadini ichhindi.kotta aanandham kaligindi .naku yesayya prema dorikindi.nenu yesayya nu preminche vidhamga maari poyanu.yesayya prema varninchalenidi.glory to god I love you yesayya

  • @KalbaKalaba
    @KalbaKalaba ปีที่แล้ว +13

    అక్షయ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించ అనేకులకు ఒక మాదిరి కరంగా దేవుడు నిన్ను ఉంచును గాక థాంక్యూ జీసస్ లవ్ యు జీసస్ ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏

  • @kathulasrihari
    @kathulasrihari ปีที่แล้ว +10

    ఎంత గొప్పగా పాడావు అమ్మ పాట దేవుడు నిన్ను దీవించును గాక

  • @rajeshkanna2027
    @rajeshkanna2027 ปีที่แล้ว +6

    Jesus never change, we are the children of Almighty.Great song by team CALVARY PRATHYACHATHA. PRAISE THE LORD 🙏🙏

  • @KalyaniKoppala
    @KalyaniKoppala ปีที่แล้ว +1

    Chitti thalli aa dhevuni paina entha prematho padavamma kanneelu agatam ledhu thalli 😢 dhevuniki sthotramulu Amen 🙏

  • @nagallasrikanth8628
    @nagallasrikanth8628 ปีที่แล้ว +37

    నీ ప్రేమ ఎప్పటికి మరులేనిది యేసయ్యా I LOVE YOU JESUS 🙏🙏💞💞😍

    • @manukachiru5646
      @manukachiru5646 ปีที่แล้ว +1

      Super nee prema appatike maralenedhi Jesus I love you Jesus ❤❤❤

  • @praveenasamuel2702
    @praveenasamuel2702 ปีที่แล้ว +3

    lakhs of people will Turn to Jesus Through this. song. ..so much of. Gods love we can see through this Song.even though we change..Our GOD IS NEVER CHANGING GOD.....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @arunaazmira5335
    @arunaazmira5335 ปีที่แล้ว +10

    అవును తండ్రి నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్న గొప్ప దేవుడవు...l love u Jesus.
    ..❤❤❤...tq Jesus.

  • @raniyesu5391
    @raniyesu5391 5 หลายเดือนก่อน +2

    దేవునికె మహిమ కలుగునుగాక
    దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక

  • @gudapatiprasanthi3821
    @gudapatiprasanthi3821 ปีที่แล้ว +48

    అక్ష్యాని దేవుని మహిమ కొరకు బలంగా వడబడలి దేవించును గాక వందనాలు యేసయ్యా అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు I love you Jesus

  • @bandiravi7506
    @bandiravi7506 ปีที่แล้ว +23

    అమ్మ గారికి వందనాలు ఇంత మంచి పాటలు రాశారు ILove you Jesus ❤

  • @saiomkaramara1014
    @saiomkaramara1014 ปีที่แล้ว +11

    అక్షయని దేవుడు దీవించును గాక ❤

  • @srinivaskosu5835
    @srinivaskosu5835 28 วันที่ผ่านมา +1

    అమ్మ చిన్ని తల్లి దేవుడు (యేసయ్య )నిన్ను దీవించును గాక దేవుని పాటలంటే నాకు చాలా ఇష్టం అంతేకాదు నేను కూడ పాడతాను మా సంఘాలలో ఏది ఏమైనా భాగపాడవు నీవు నిచ్చిన్నప్పుడు పాడిన పాటలు కూడ విన్నాను తల్లి
    గాడ్ బ్లేస్ యూ

  • @SrinuvasPothula-un5pv
    @SrinuvasPothula-un5pv ปีที่แล้ว +8

    ఎసయ్యాకే వందనాలు 🙏🙏🙏🙏

  • @krishnachinna5239
    @krishnachinna5239 ปีที่แล้ว +44

    మార్పు సహజం అనేది కేవలం మానవుల కే గానీ శృష్టికర్తకు కాదు, ఆయన ప్రేమ నిన్న నేడు రేపు నిరంతరం ఏకరితిగా ఉన్నప్రేమా శాశ్వతమైన ప్రేమ. I love You Jesus.

  • @srikanthgani3981
    @srikanthgani3981 ปีที่แล้ว +12

    👌సాంగ్ చాలా బాగుంది. ❤I love you Jesus ❤

  • @cinemaadda007
    @cinemaadda007 2 หลายเดือนก่อน +2

    Devan ki Mahima ka prachar❤❤❤✝️✝️❤️❤️♥️♥️🙏🙏👏👏

  • @Laughingnj98
    @Laughingnj98 ปีที่แล้ว +16

    మహిమ ఘనత స్తుతి నీకె దేవా... ఆమెన్🙇✝️

  • @kingsguru6353
    @kingsguru6353 ปีที่แล้ว +13

    Super song 🙌🙌
    Thanku Lord 🙏🙏🙇🏻‍♂️🙇🏻‍♂️
    Thanku jesus✝️🛐🙏🙇🏻‍♂️🙌🤲❤❤

  • @BabysarojiniBabysarojini-f7o
    @BabysarojiniBabysarojini-f7o ปีที่แล้ว +8

    ఎంత బాగా పాడావు చెల్లి దేవుడు నిన్ను ఇంకా బహుగా దీవించును గాక తల్లి

  • @grani4703
    @grani4703 ปีที่แล้ว +1

    Thank you very much Jesus,i love you Jesus, Jesus bless you Akshaya

  • @prakashrajarapu5107
    @prakashrajarapu5107 ปีที่แล้ว +21

    అమ్మ గారికి అయ్యగారికీ వందనాలు పాట చాలా బాగుంది దేవుడు నిన్ను దీవించును గాక. I LOVE U యేసయ్య

  • @hapsibat9127
    @hapsibat9127 ปีที่แล้ว +6

    Praise the lord daddy or mummy 🙏🙏🙏wonderful song ❤❤ I love jesus❤❤❤

  • @sridharraodevanpalli823
    @sridharraodevanpalli823 ปีที่แล้ว +23

    అవును తండ్రీ.. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు. I❤U Jesus, Amen

  • @gauthamlaggisetti-bg5fm
    @gauthamlaggisetti-bg5fm ปีที่แล้ว

    Prisethelord ammulu thalli paduchunna. Nesong dwara aneka yavvana biddalu akarsinchabadi rakshana papaksamapana vachinugaka yesayya ninnu premisthunnanu amen

  • @sambasivarao280
    @sambasivarao280 ปีที่แล้ว +33

    ఎంత చక్కగా పాడావు బంగారు తల్లి. దేవుడు నిన్ను బహుగా దీవించును. పాట లో ఎంత అర్ధం వున్నది. కన్నీళ్లు ఆగడం లేదు. నిన్ను కన్నిన తల్లితండ్రులు నిజంగా చాలా గొప్పవారు.

  • @rajyalakshmi7510
    @rajyalakshmi7510 ปีที่แล้ว +7

    గాడ్ బ్లెస్స్ యు అక్షయ ఇలాంటి మధురమైన పాటలు మరెన్నో పాడాలి god bless you I love you Jesus ❤❤❤❤❤

  • @krishnamurthykrishnamurthy4240
    @krishnamurthykrishnamurthy4240 ปีที่แล้ว +7

    I love you Jesus ❤🎉🎉🎉🎉❤

  • @HvijaykumarKumar
    @HvijaykumarKumar ปีที่แล้ว +1

    Antha baga padav thali devudu ninu mi kutumb ani divenchunugacha aameen Ilove you yesaya🎉🎉🎉🎉🎉

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 ปีที่แล้ว +20

    నే మారిపోయిన నువు మారలేదు యేసయ్యా. నా ప్రేమ మారిపోయిన నీ ప్రేమ నను విడువదు 🛐✝️✝️🛐🙏

  • @manepallivijayalakshmi9440
    @manepallivijayalakshmi9440 ปีที่แล้ว +14

    అమ్మ గారికి అయ్య గారికి వందనాలు ఈ పాట చాలా బాగుంది దేవుడు నిన్ను దీవించును గా కLOVE Uయేసయ్య🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @PraveenKumar-hj2eq
    @PraveenKumar-hj2eq ปีที่แล้ว +17

    అమ్మగారికి అయ్యగారికి వందనాలు ఈ పాట చాలా బాగుంది దేవుడు దీవించును,✝️🙏🙏

  • @swapnasangem6004
    @swapnasangem6004 6 หลายเดือนก่อน +2

    Very nice song 😍😍❤️❤️💐😍❤️❤️😍❤️ sister ❤️😍😍❤️❤️💐🎂🎁

  • @shanthakumari668
    @shanthakumari668 ปีที่แล้ว +5

    Such a lovable song which is connected to our life with Jesus 💓
    Thank you mummy Garu & Akshaya 🙏😍
    Love you JESUS ❤

  • @rajudaki9515
    @rajudaki9515 ปีที่แล้ว +6

    Praise the lord mummy & Daddy 🙏🙏✝️❤️love you jesus

  • @sandhya8670
    @sandhya8670 ปีที่แล้ว +16

    Praise the lord 🙏మమ్మీ, డాడీ అభిషేక్ అమ్ములు శ్రీను అన్నయ కి షాలోమ్ 🕎 అమ్ములు నీ దేవుడు ఇంకా బహుబలంగా దీవించి,ఆశీర్వదించునుగాక!

  • @jayas0yam282
    @jayas0yam282 ปีที่แล้ว

    Mummy daddy ki naa nindu vandhanamulu song chala bagundi intha manchi song rasinanduku❤

  • @WalkwithLord913
    @WalkwithLord913 ปีที่แล้ว +6

    So meaningful lyrics mummy ❤️
    Akshaya your vocals are awesome as always😇
    I love you my heavenly father 💟🙌🥺

  • @mamidipallisanthi4472
    @mamidipallisanthi4472 ปีที่แล้ว +9

    చాలా బగా పాడవు సిస్టర్ I love u jesus 🙏🏻🙏🏻

  • @Ammu-q2i
    @Ammu-q2i ปีที่แล้ว +14

    మారని ప్రేమ నీది యేసయ్య వందనాలు తల్లి 🥰🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏

  • @prasantipraya6071
    @prasantipraya6071 ปีที่แล้ว

    Nijame yesayya nalo am manchithanam amudhi ayyaa . Nenu ni vaipu chudakina nivu nannu anthagano adhukunav ayya nenu ala unna na premichiv thadri . Love you Jesus love you love so much thadri . Thank you dad ❤❤❤❤

  • @makalasuresh986
    @makalasuresh986 11 หลายเดือนก่อน +5

    అక్షయ సిస్టర్ గారికి వందనాలు మీ పాట చాలా అద్భుతంగా పాడారు దేవునికి దీవెనలు మీకు ఉండును గాక రాబోయే రోజుల్లో మరిన్ని పాటలు మా కోసం పాడి వినిపించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @arepogucharan9103
    @arepogucharan9103 ปีที่แล้ว +6

    అక్షయ గారు వందనాలు మీ పాట చాలా అద్భుతంగా పాడారు దేవుని దీవెనలు మీకు ఉండును గాక రాబోయే రోజుల్లో మరిన్ని పాటలు మా కోసం పాడి వినిపించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు ఆమెన్

  • @guggillanani88
    @guggillanani88 ปีที่แล้ว +8

    నేను నిన్ను ప్రేమించుచున్నాను నా యేసయ్య

  • @manekurthishantaiah
    @manekurthishantaiah หลายเดือนก่อน

    అక్షయ, నిజంగా యేసయ్య నీకు అనుగ్రహించిన ప్రేమ చాలా ఉన్నతమైనది, గాఢమైనది మరియు కొలువ లేనిది. బావి కాలమున రాణిస్తావు.

  • @DivyaJyothi-y7x
    @DivyaJyothi-y7x ปีที่แล้ว +9

    I Love you Jesus ❤😢

  • @dhanaevangelin8098
    @dhanaevangelin8098 ปีที่แล้ว +8

    నీది నిజమైన ప్రేమ యేసయ్యా... శ్వచమైన ప్రేమ నీది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను...I love you jesus

  • @akepogusrinu7017
    @akepogusrinu7017 ปีที่แล้ว

    Praise the Lord sweet voice Jesus Christ love song god bless u I love Jesus

  • @jyothiinjeti148
    @jyothiinjeti148 ปีที่แล้ว +25

    నిజమే దేవా మేము మారిన నీ ప్రేమ మారదు నీ రక్తం కాచి మమ్మల్ని ప్రేమించవు తండ్రి ఆ బిడ్డ ఇంకా అనేకమైన పాటలు పడేలాగా నీ కృప చూపించండి దేవా నీకు వేలాది వందనాలు 🙏🙏🙏🙏

    • @boinaramadevi7717
      @boinaramadevi7717 ปีที่แล้ว

      Super song andari jevithanike adaran kaligithui e song and akshaya chala baga padindi Love you JRSUS 🙏🏼💞💞

  • @gurindhaguntamariyamma7586
    @gurindhaguntamariyamma7586 ปีที่แล้ว +6

    నేమరిపోవినా నీవు మారిపోలేదు అనే సాంగ్ చాలా బాగా పాడేవు తలి దేవుడు నిను దీవించును గాక ఈ సాంగ్ వాలా అనేకమంది జీవితాలు మారాలి అన్ని యేసయ్య నీ వేడుకొనుచున్నాను యేసయ్య ఐ లవ్ యు 🙏

  • @kamalaxmi7973
    @kamalaxmi7973 ปีที่แล้ว +4

    Praise the lord mummy Daddy thank you for this wonderful song ❣️love u Jesus ❤

  • @ankithprem1011
    @ankithprem1011 ปีที่แล้ว +2

    S lord if iam changing u not change lord amen ....

  • @mamatha9320
    @mamatha9320 ปีที่แล้ว +10

    అక్షయ దేవుడు నిన్ను ఇంకా బహుగా దీవించును గాక యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను I love you jesus

  • @nakkapraveenkumar3937
    @nakkapraveenkumar3937 ปีที่แล้ว +7

    Super Lyrics Mummy ❤❤ And Good Singing Akshay Sister 🎉🎉 May God bless you 💞💞 I Love you Jesus ❤❤

  • @krishnagoudpogula3638
    @krishnagoudpogula3638 ปีที่แล้ว +3

    Praise the lord 🙏 Daddy mummy Ruthu Nalgonda yesaya nee Prema kaavalaya I love you ❤ yesaya 🙏 Amen

  • @bharululu244
    @bharululu244 ปีที่แล้ว +6

    అక్షయ ను దేవుడు ఇంకా దీవించును గాక దేవునిలో ఇంకా ముందుకు వచ్చును గాక 🙏🏻

  • @ramarao8993
    @ramarao8993 ปีที่แล้ว +14

    ఎంత బాగా పాడుతున్నావు తల్లి ఆ దేవుడు నిన్ను దీవించును తల్లి.🙏🙏🙏🙏🙏

  • @jogukalpana3853
    @jogukalpana3853 ปีที่แล้ว

    Tx for gvng this good songs jesus ,I love 💕❤️💜💜💜💜💜💜 u jesus, tx alot deva ,tx na deva

  • @venkateshg9956
    @venkateshg9956 ปีที่แล้ว +47

    యేసు దేవా నేను మారిన నువ్వు మారని దేవుడవు తండ్రి 💓... I love you... యేసయ్య.... 💓... I love jesus.... 💓

  • @SHANTHI-hb5nq
    @SHANTHI-hb5nq ปีที่แล้ว +9

    అమ్మగారికి అయ్యగారికి నా వందనములు పాట పాడిన అమ్ములకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను పాట ద్వారా నేను ఎంతగానో బలపరచబడ్డాను పాట ఎంతగానో మహిమ కరంగా పాడినందుకు వందనములు ఐ లవ్ యూ యేసయ్య 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

    • @ramurama8919
      @ramurama8919 ปีที่แล้ว +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @ramurama8919
      @ramurama8919 ปีที่แล้ว

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🤝🤝🤝🤝🤝🤝🤝🤝👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @gangarapunagarjuna2355
    @gangarapunagarjuna2355 ปีที่แล้ว +8

    దేవుడు నిన్ను నీ స్వరాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ 🙏
    I Love you so much Jesus ❤

  • @sunithapeter6685
    @sunithapeter6685 ปีที่แล้ว +7

    AMEN!🙏

  • @RajuBandari-xx2dw
    @RajuBandari-xx2dw ปีที่แล้ว +5

    యేసయ్యా నిన్ను నేను ప్రేమిస్తున్నాను❤

  • @sharonveera5045
    @sharonveera5045 ปีที่แล้ว +4

    I Love you so much my Lord forever and ever and ever ayya more than everything and everyone in the whole world ayya goppa Raja ✝️🙏🙌