ఆకాశ వాకిల్లు తెరచి II Aakasa Vaakillu II 2025 New Year Song II AkshayaPraveen || Sis.Sharon

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 939

  • @PastorPraveen
    @PastorPraveen  3 วันที่ผ่านมา +259

    పల్లవి : ఆకాశ వాకిళ్ళు తెరచి
    ఆశీర్వాదపు జల్లులు కురిసీ
    ఆత్మీయ మేలులను చూపి
    ఆశ్చర్య కార్యములు చేసీ
    అప: ఆశీర్వదించును
    యేసయ్యనిన్ను
    ఆనందతైలముతో
    అభిషేకించున్ (2) ॥ఆకాశ॥
    పల్లవి: అనేక జనముల కంటే
    అధికముగా హెచ్చించును
    నీచేతి పనులన్నింటినీ
    ఫలియింపచేయును (2)
    ఆశీర్వదించును యేసయ్య
    నిన్ను ఐశ్వర్య ఘనతను
    నీకిచ్చును (2) ॥ఆకాశ॥
    పల్లవి: మునుపటి దినముల కంటే
    రెండంతలు దీవించును
    నీవెళ్ళు స్థలములన్నిటిలో
    సమృద్ధిని కలిగించును (2)
    ఆశిర్వదించును యేసయ్య
    నిన్ను స్వస్థతను నెమ్మదిని
    నికిచ్చును (2) ॥ఆకాశ ॥
    పల్లవి: ఆత్మ బలముతో నిండి
    అగ్ని వలె మారుదువు
    ఆత్మ ఫలములు కలిగి
    అభివృద్ధి పొందెదవు (2)
    అభిషేకించును యేసయ్య
    నిన్ను ఆత్మీయ వరములు
    నీకిచ్చును (2). ॥ఆకాశ॥

    • @DeepakDuguta57
      @DeepakDuguta57 3 วันที่ผ่านมา +5

    • @KannaKanna12-oz4td
      @KannaKanna12-oz4td 3 วันที่ผ่านมา

      F songs super

    • @LaxmiBhavani-nu5dp
      @LaxmiBhavani-nu5dp 3 วันที่ผ่านมา +2

      Brother and sister praise the Lord God bless you 💐💐💐💐💐💐💐

    • @lakshmikamala9781
      @lakshmikamala9781 3 วันที่ผ่านมา

      Amen ❤🎉

    • @khaledalhajri3923
      @khaledalhajri3923 3 วันที่ผ่านมา +2

      మమ్మీ డాడీ కీ ధన్యవాదముల🌹🌹🌹🌹👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏💐💐

  • @jesuratnam1980
    @jesuratnam1980 11 ชั่วโมงที่ผ่านมา +6

    అన్నా చెల్లి ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమెన్

  • @YelleshamChinthakindhi
    @YelleshamChinthakindhi วันที่ผ่านมา +5

    అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి దేవుని నామానికి మహిమ కరంగా చాలా చక్కటి పాట పాడారు ఎస్ కోల్పోయిన అవన్నీ మనకు తిరిగి ఇచ్చే దేవుడు మన యేసయ్య మీ ఇద్దరు కలిసి అన్న చెల్లెలు ఇంకా ఎన్నో దేవునికి మహిమ కరంగా పాటలు పాడి దేవుడిలో ముందుకు సాగిపోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్ హలేలుయ హలేలుయ ✋✋✋💕💞💖💓❤🙏🙏🙏💯💯🔥🔥💥💥

  • @DevakumarDevakumar-bg3vw
    @DevakumarDevakumar-bg3vw 6 ชั่วโมงที่ผ่านมา +3

    Deveni ka vandanalu ❤❤❤❤❤

  • @DevakumarDevakumar-bg3vw
    @DevakumarDevakumar-bg3vw 6 ชั่วโมงที่ผ่านมา +3

    Dévouni ki lord thank Jesus ❤❤❤❤❤

  • @salmanrajsalmanraj3516
    @salmanrajsalmanraj3516 วันที่ผ่านมา +2

    ఈపాటలొ ఉన్న వాగ్దానాలు మా కుటుంబం లొ నెరవేర్చే బడును గాక ఆమేన్ హల్లేలుయ స్తొత్రము

  • @newjesussongs1695
    @newjesussongs1695 2 ชั่วโมงที่ผ่านมา

    ఆత్మీయ తల్లి గారికి వందనములు నూతన సంవత్సరాo వాగ్దానాలతో కూడిన సాంగ్ చాలా అద్భుతంగా రాశారు వందనాలు దేవుని కృపలో మరిన్ని సాంగులు రాయాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏

  • @pothulakrupaaKruppa
    @pothulakrupaaKruppa 3 วันที่ผ่านมา +8

    ఈ పాట మనందరి జీవితాల్లో యేసు క్రీస్తు నామములో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ అలానే అక్షయ అభి మరిన్ని పాటలు కలిసి పడలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @Magadeera-o1m
    @Magadeera-o1m วันที่ผ่านมา +2

    🌹ನಾಆತ್ಮಿಕ🌹 ಜೀವಿತಕ್ಕೆ ಹಾಡು🥰 ❤️

  • @manumanohar7158
    @manumanohar7158 3 วันที่ผ่านมา +4

    దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
    ఈ సంవత్సరం ఈ వాగ్దనాలు అన్ని నెరవేర్చబడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @Shivashankar-iw4wy
    @Shivashankar-iw4wy 3 วันที่ผ่านมา +5

    ఈ పాట లో ఉన్న వాగ్దానం ప్రతి ఒకరి జీవితంలో జరగాలని అడిగి వేడుకుంటున్నాము తండ్రి... Amen🙏🙏 థాంక్యూ యేసయ్య 🙏🙏

  • @PrasadK-md5km
    @PrasadK-md5km 3 วันที่ผ่านมา +36

    మాలకీ గ్రందంలో వున్నా ఈ వాగ్దాన గీతం మా కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ⛪❤️⛪⛪❤️

  • @DevaDasu-vx2qf
    @DevaDasu-vx2qf 2 วันที่ผ่านมา +5

    ప్రైస్ ది లార్డ్ అభి అమ్ములు 🙏🙏 నా చేతి పనులన్నింటినీ ఫలింప చేయను ఆశీర్వదించెదను ఫలింప చేసెదను అని యొక్క నూతన సంవత్సర పాట ద్వారా మాకు వాగ్దానము చేసిన దేవా నీకు స్తోత్రం 🙏🙏🙏

  • @jayakumari.v8450
    @jayakumari.v8450 3 วันที่ผ่านมา +22

    ఈ పాట లో ఉన్న వాగ్దానాలు మా కుటుంబం లో నెరవేర్చబడును గాక ఆమేన్ హల్లెలూయ స్తోత్రము

  • @BellamkondaMohan
    @BellamkondaMohan 3 วันที่ผ่านมา +13

    2024లో కోల్పోయిన అటువంటి తిరిగి 2025 లో పొందుదుము గాక ఆమెన్❤❤🙏🙎🙇

  • @lachmikuwait7552
    @lachmikuwait7552 3 วันที่ผ่านมา +5

    దేవునికే మహిమ కలుగును గాక మమ్మీ లో ఉండి మాకందరికీ మంచి పాట ఇచ్చిన దేవా నీకే మహిమ కలుగును గాక అభి అక్షయ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ పాటలో ఉన్న వాగ్దానం అందరిలో నెరవేర్చబడును గాక

  • @user-qg9cp6ct6r
    @user-qg9cp6ct6r 3 วันที่ผ่านมา +5

    Praise the lord 🙏 Happy New Year to all ❤️🎊 sthothram thandri 🙏 AMEN 🙏✝️❤️🛐✝️ hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah ❤️🙏✝️🙏🙏🙏❤️

  • @RavanaDeepala
    @RavanaDeepala 3 วันที่ผ่านมา +8

    ❤❤❤ అక్షయ్ అభిషేక్ దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్

  • @nagamaninagamani9766
    @nagamaninagamani9766 20 ชั่วโมงที่ผ่านมา

    Amen Amen Amen🙏jesus❤️❤️❤️ 👌song🎉🎉🎉akshayan&abhishek chala baga padaru god bless you 👌👌👌song💐💐💐🎉🎉🎉❤️❤️❤️jesus

  • @godalajaipal7018
    @godalajaipal7018 3 วันที่ผ่านมา +21

    ఈ పాటలోని వాగ్దానం మా కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్

  • @Manyu-sc5of
    @Manyu-sc5of 23 ชั่วโมงที่ผ่านมา +1

    Amen 🎉

  • @jrajuraju5825
    @jrajuraju5825 2 วันที่ผ่านมา +3

    ఈ పాట అందరి జీవితాల్లో నెరవేర్చాలి యేసయ్య చూపించండి

  • @abielanithadasari5705
    @abielanithadasari5705 3 วันที่ผ่านมา +4

    Amen amen amen, All glory to Jesus, God bless you both abundantly, your songs are blessings to nations

  • @RajithaNerella-l2q
    @RajithaNerella-l2q 3 วันที่ผ่านมา +5

    ధేవునికి మహిమ కలుగును గాకా ఆమెన్🙏 నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @Dummy-m2r
    @Dummy-m2r 2 วันที่ผ่านมา +1

    Amen i received promises in my family and me every one life's in the name of Jesus amen amen amen thank you father Jesus hallelujah i belives you i received more blessings miracles amazing things amoung me and my family Full fill all god promises full fill all my needs in Jesus name Amen i received i love you father Jesus hallelujah thank you father Jesus for your love help support favour everything hallelujah hallelujah hallelujah praise the lord Jesus Christ amen god blessed me and my family this year open new doors full of joy and happiness success healthy and wealthy god plans everything i received promise in my life amen thank you father Jesus hallelujah hallelujah hallelujah 🙏

  • @gangadhars4121
    @gangadhars4121 3 วันที่ผ่านมา +3

    Oh God bless me my family members annirakaluga ashivadinchina devadideva nannu naa kutumba sabhulanu divinchinanduna meeke stotramayya and bless your daughter subhashini get complete recovery from ostreo arthritis and rheumatoid arthritis

  • @JhansiRani-m3w
    @JhansiRani-m3w 3 วันที่ผ่านมา +4

    Very nice Lirycs and nice singing by Abhishek and Ashkya 👌👌👏👏 ఈ పాట లోని దీవెనలన్నీ పాట విన్న ప్రతి ఒక్కరి కి కలుగును గాక Amen Amen Amen 🙏🙏

  • @sureshraju7740
    @sureshraju7740 3 วันที่ผ่านมา +12

    దేవుని నామానికి మహిమ కలుగును గాక అక్షయ అభిని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఇంకా బలముగా దేవుడు వారిని వాడుకుని గాక మంచి భవిష్యత్తు బిడ్డలకు ఇచ్చును గాక ఆమెన్

  • @jesuratnam1980
    @jesuratnam1980 12 ชั่วโมงที่ผ่านมา

    Amazing singing Thalli. All Glory to God. God bless you Akshaya Thalli.

  • @manicharan7613
    @manicharan7613 3 วันที่ผ่านมา +4

    Praise the lord Mummy daddy happy new year e sang ma andari jivitham lo neraverun gaka Aameen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sahronmadhu5301
    @sahronmadhu5301 3 วันที่ผ่านมา +14

    మలాకి గ్రంథంలో ఉన్న ఈ వాగ్దాన గీతం మా కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్❤❤❤❤

  • @Govindnaik-j8y
    @Govindnaik-j8y 3 วันที่ผ่านมา +3

    Yesayya namamlo e patalo unna vagdanalu andari jeevithalalo neraverchunu gaka amen amen amen amen amen 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @Lucky1155-f5v
    @Lucky1155-f5v 3 วันที่ผ่านมา +4

    Praise the lord mummy daddy.e song ma andhari jivitham lo neraverunu gaka Amen amen amen

  • @GEshu-vo5es
    @GEshu-vo5es 3 วันที่ผ่านมา +4

    Maaalaki graham lo unna ee vakdhana geetham ma kutumbam lo neraverunu gakha Amen 🙏

  • @alpham1201
    @alpham1201 3 วันที่ผ่านมา +2

    Praise the lord Good song your singing God Bless both of you children in the name of Jesus Christ Amen 🙏🙏🙏

  • @sravanthisravanthi3417
    @sravanthisravanthi3417 3 วันที่ผ่านมา +4

    ఈ పాట లోని వాగ్దానం మా జీవితం లో నెరవేరును గాక ఆమేన్

  • @ushabm9933
    @ushabm9933 วันที่ผ่านมา

    Thank u mummy for giving such wonderful blessings fr us🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Akshaya God bless you abundantly wid prosperous and wisdom 💐💐💐💐💐

  • @DorgaBony-dn3wx
    @DorgaBony-dn3wx 3 วันที่ผ่านมา +11

    ఈ పాట మనందరి జీవితాల్లో ఏసుక్రీస్తు నామములో నెరవేర బడును గాక ఆమెన్

  • @nerellamurali609
    @nerellamurali609 3 วันที่ผ่านมา +5

    Excellent song- - devunike mahima kalugunu gaka🙏

  • @sujjisujji4352
    @sujjisujji4352 3 วันที่ผ่านมา +2

    దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ మమ్మీ ప్రైస్ ది లార్డ్ డాడీ ముందుగా మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ డాడీ పాటల వాక్యములు పాటల పదాలు నా జీవితంలో మా కుటుంబంలో నెరవేరాలని దేవునికి ఘనత మహిమ ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు హల్లెలూయ హల్లెలూయ🙏🙏🤲🤲💞💞🌹🌹💙💙💐💐💐💞💞💞❤️❤️🌹🌹🤲🤲🤲💙💙💐💐🙏🙏🙏

  • @abielanithadasari5705
    @abielanithadasari5705 3 วันที่ผ่านมา +7

    2024 lo Menu poguttukundantha thirigi 2025 lo thirigi rendintalu pondukondumugaka in Jesus mighty name ❤🎉

  • @DevakumarDevakumar-bg3vw
    @DevakumarDevakumar-bg3vw 6 ชั่วโมงที่ผ่านมา

    Dévouni ki vandanalu AmenAmen amen Amen ❤❤❤❤❤

  • @santoshkumar-lq1dc
    @santoshkumar-lq1dc 3 วันที่ผ่านมา +5

    అక్షయ గారు అభిషేక్ దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకోవాలి మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నాము

  • @sakunthalas2350
    @sakunthalas2350 วันที่ผ่านมา

    Amen praise the lord 🙏🙏😭🙏😭😭😭😭🙏

  • @KadariAbhishek-kn3kp
    @KadariAbhishek-kn3kp 3 วันที่ผ่านมา +7

    ఈ వాగ్దానం మజీవితంలో మా కుటుంబంలో మా సేవా పరిచర్య లో దేవుడు నెరవేర్చ బోతున్నం దుకు ఆ దేవునికే మహిమా ఘనత కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤ ఇంత మంచి వాగ్దానం తో కూడిన పాట రాసిన అక్కకు మరియు చక్కగా పాడిన అక్షయకు అభికి నిండు వందనాలు ❤🎉❤

  • @kavyasree301
    @kavyasree301 2 วันที่ผ่านมา +1

    Devunike mahima kaluginu gaka ameen amen

  • @marthamadhavi1194
    @marthamadhavi1194 วันที่ผ่านมา +3

    God bless you ammulu abhi

  • @asarisrinivas9945
    @asarisrinivas9945 3 ชั่วโมงที่ผ่านมา

    anitha k perugalavariki job vacchunattu ashirvadhinchu Veda esaiah sthothram amen

  • @LaxmiBhavani-nu5dp
    @LaxmiBhavani-nu5dp 3 วันที่ผ่านมา +3

    Mummy daddy praise the Lord 🙏 Abhishek akshaya god bless you ప్రతి ఒక్కరి నీ అనేక జనముల కంటే
    అధికముగా హెచ్చించుము
    నీవు వెళ్ళు స్థలమునిటిలో సమృద్ధిగా
    ఆత్మ ఫలములు అభివృద్ది అభిషేకం మనం పోందుకుందుము గాక amen amen amen

  • @mahendharvvoree7511
    @mahendharvvoree7511 3 วันที่ผ่านมา +3

    Praise the Lord thandri neeku vandhanalu 🙏goppa devuda neeku sthothramulu 🙏thandri thanaku thanuga call msgs chesthundhi thana thappu voppukundhi neeku vandhanalu Amen 🙏🙏🙏🙏

  • @sonypratish7875
    @sonypratish7875 19 ชั่วโมงที่ผ่านมา

    Thank u lord Jesus holy spirit amen amen amen

  • @khaledalhajri3923
    @khaledalhajri3923 3 วันที่ผ่านมา +3

    మమ్మీ డాడీ వందనాలు 🙏🙏🌹🌹💐💐2025 లో నూతన క్యారలు మన అoదరి జీవితలో కుటుoబలో జరుగును గాక ఆమెన్ 🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @PodduMary
    @PodduMary 3 ชั่วโมงที่ผ่านมา

    E song na jivithamu lo neravenu 🙏🙏🙏❤ song super ❤❤❤

  • @rajupothem9610
    @rajupothem9610 3 วันที่ผ่านมา +3

    ఈ.వాగ్దానము. లతో. కూడిన. పాట. మా న. ఆదరి.జీవితములో.నేరవేరునుగక.ఆమెను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shobharani6261
    @shobharani6261 3 วันที่ผ่านมา +1

    Amen Amen tq Jesus blessings kavale God 2025 lo Amen tq lord🙌💯💐👑

  • @MerryH-lz4mz
    @MerryH-lz4mz 3 วันที่ผ่านมา +3

    💞💐🙌💐💞💖👌👌👌💖 దేవునికి మహిమ కలుగును గాక మమ్మీ డాడీ కి వందనాలు మీ అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ అక్షయ తల్లి అభి బాబు గాడ్ బ్లెస్స్ యు మీ ఇద్దరికీ పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్✝️🧚👏👏🧚✝️

  • @sumpurnaanu5794
    @sumpurnaanu5794 36 นาทีที่ผ่านมา

    Amen tq jesus good 👍 song ❤ prise the lord Abhishek అక్షయ బేబీ

  • @ManishaGaddala
    @ManishaGaddala 3 วันที่ผ่านมา +3

    🎉❤ HAPPY NEW YEAR AMMULU,ABHI , MOMMY DADDY,SRINANNA❤🎉

  • @vradha4162
    @vradha4162 3 วันที่ผ่านมา +1

    2025 blessed year in my life thank you yesayya 🙏🏽🙏🏽🙏🏽

  • @k.scollectionskarnataka3217
    @k.scollectionskarnataka3217 3 วันที่ผ่านมา +5

    ఈ వాగ్దానం మన అందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక ఆకాశ వాకింగ్ లేని విప్పి పట్ట జాల అనంత విస్తారమైన దీవెనలు మన కుటుంబాల్లో దేవుడు దయచేయును గాక amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏

  • @segyamshekar8165
    @segyamshekar8165 3 วันที่ผ่านมา +2

    స్తోత్రం దేవా దేవాది దేవుడైన యెహోవా దేవుని నామంకే మహిమ కలుగును గాక ఆమేన్✝️🙏✝️

  • @chennuparimala8551
    @chennuparimala8551 2 วันที่ผ่านมา +1

    Halleluiah halleluiah halleluiah halleluiah halleluiah halleluiah amen amen amen amen amen amen amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 TQ Jesus TQ Jesus TQ Jesus TQ Jesus TQ Jesus TQ Jesus TQ Jesus TQ Jesus TQ Jesus

  • @PrashanthJesusOfficial54435
    @PrashanthJesusOfficial54435 3 วันที่ผ่านมา +15

    సమస్త మహిమ ఘనత ప్రభువైన యేసు క్రీస్తు నామమున గాక మా అందరికీ దీవెన కరంగా మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఒక కీర్తన దేవుడు దీవించి ఆశీర్వదించును గాక❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎁🎉🥳🛐💟🎂🎇🎊🎆🤝💐🙏

  • @GeethaG-lc1xx
    @GeethaG-lc1xx 3 วันที่ผ่านมา +3

    All glory to be god.amen.i received this promises and all amen.

  • @billabilla5817
    @billabilla5817 2 วันที่ผ่านมา +1

    Prabhuva e song ni batti neke mahima kalugunu gaka amen

  • @anithaani1915
    @anithaani1915 3 วันที่ผ่านมา +159

    మనం 2024 ఎంత నష్టపోయామో 2025 లో అన్నింటినీ పొందుకుందుము గాక ఆమెన్ amen ఆమెన్ 🙌🏻🙌🏻❤️🥰🫂

  • @amarkalakotla962
    @amarkalakotla962 3 วันที่ผ่านมา +3

    Happy new year mummy daddy Akshaya thalli Abhi Nanna 🎉❤ Devunike mahima kalugunu gaka thanq my lord...2024 year lo maa shrema llo maa bhadhallo thoduga vundi mammalni 2025 lo ki Nadipinchina Deva meke sthothram thandri 🙏 ❤✝️✝️🛐🛐🛐🙏🙏❤️❤️♥️

  • @JanetDonepati
    @JanetDonepati 3 วันที่ผ่านมา +2

    ఆమెన్ దేవునికే సమస్త మహిమ కలుగును గాక 💕✝️🙏🏼
    తండ్రి ఈ వాగ్ధానం పాట నా జీవితంలో అందరి జీవితాలలో యేసయ్యా నామంలో నెరవేర్చుము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్💕💕✝️✝️💕💕🛐🛐
    ప్రైస్ ది లార్డ్ అబీ అక్షయ 💐💐🙏🏼🙏🏼
    దేవుడు మీమ్మును దీవించి ఆశీర్వదించును గాక❤️🛐✝️🙏🏻

  • @Padmaturaka-n2b
    @Padmaturaka-n2b 3 วันที่ผ่านมา +3

    Prise the Lord God bless you ❤❤❤🙏🙏🙏🙏

  • @SarojaPatti-c6v
    @SarojaPatti-c6v 3 วันที่ผ่านมา +1

    Akshaya & Abhishek chala chakkaga padaru pravachana purvaka song God bless you 🙏❤️♥️❤️

  • @RajuRajumoses
    @RajuRajumoses 3 วันที่ผ่านมา +3

    Mummy daddy praise the lord mummy daddy ❤❤❤❤ yesayya ke mahima kalugunugaka

  • @skishan
    @skishan 3 วันที่ผ่านมา +2

    అశీర్వదించినందుకు ... యేసయ్య వందానాలయ్య .... Thank you Jesus Thank you my Lord 🙏

  • @MercyOman-tu2hs
    @MercyOman-tu2hs 3 วันที่ผ่านมา +3

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు అభి అమ్ములు 2025లో యేసయ్య నామములో వాగ్దానాలతో కూడిన ఈ పాట మన అందరి జీవితాలను నెరవేరును గాక ఆమెన్ థాంక్యూ జీసస్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️

  • @vagadivinodh9972
    @vagadivinodh9972 3 วันที่ผ่านมา +3

    Devudu e songlo unna vegdhanamlu ma jevithamlo jarugunu anni korukuntuna amen

  • @vijayadas915
    @vijayadas915 2 ชั่วโมงที่ผ่านมา

    Thanku lord Jesus Christ super song thanku lord

  • @Suresh-e9p5v
    @Suresh-e9p5v 3 วันที่ผ่านมา +34

    పల్లవి : ఆకాశ వాకిళ్ళు తెరచి
    ఆశీర్వదపు జల్లులు కురిసీ
    ఆత్మీయ మేలులను చూపి
    ఆశ్చర్య కార్యములు చేసీ
    అప: ఆశీర్వాదించును యేసయ్య
    నిన్ను ఆనంద తైలముతో
    అభిషేకించున్ (2) ఆకాశ:
    పల్లవి: అనేక జనముల కంటే
    అధికముగా హెచ్చించును
    నీచేతి పనులన్నింటినీ ఫలియిపచేయును (2)
    ఆశీర్వదించును యేసయ్య నిన్ను ఐశ్వర్య ఘనతను నీకిచ్చును(ఆకాశ)
    పల్లవి: మునుపటి దినముల కంటే
    రెండంతలు దీవించును
    నీవెళ్ళు స్థలమున్నిటిలో
    సమృద్ధిని కలిగించును (2)
    ఆశిర్వాదించును యేసయ్య నిన్ను స్వస్థత ను నెమ్మది నికిచ్చును (2)
    పల్లవి:ఆత్మ బలముతో నిండి
    అగ్ని వలె మారుదువు
    ఆత్మ ఫలములు కలిగి
    అభివృద్ధి పొందెదవు (2)
    అభిషేకించును యేసయ్య నిన్ను
    ఆత్మీయ వరములు నీకిచ్చునూ (2). ఆకాశ

    • @Jyothi-wj4js
      @Jyothi-wj4js 3 วันที่ผ่านมา +1

    • @kamaladurgam8947
      @kamaladurgam8947 3 วันที่ผ่านมา +1

      Praise tha lord 🙏🙏👏👏

    • @moutheysrinu2876
      @moutheysrinu2876 3 วันที่ผ่านมา

      ​@@kamaladurgam8947Praise the lord sister

    • @dasaradiyepuri7735
      @dasaradiyepuri7735 3 วันที่ผ่านมา +1

      ❤🙏🌹🌹🙏

    • @padmamapadmama329
      @padmamapadmama329 12 ชั่วโมงที่ผ่านมา

      ❤❤❤❤❤❤🎉🎉🎉

  • @PanugatisusanSusan
    @PanugatisusanSusan 21 ชั่วโมงที่ผ่านมา

    Supar thali God bless u❤❤❤

  • @chinnichinni8001
    @chinnichinni8001 3 วันที่ผ่านมา +3

    Song lo una prati vachanm ma jivitamlo neraverunu gaka amen 🙏🏾

  • @indu5341
    @indu5341 3 วันที่ผ่านมา +1

    Praise the Lord

  • @prasadtata1520
    @prasadtata1520 3 วันที่ผ่านมา +3

    Super song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ANNAPURNAGUDISE
    @ANNAPURNAGUDISE 3 วันที่ผ่านมา +2

    Praise the lord mummy daddy and praise the lord abhishek akshaya God bless you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @janisdjani5553
    @janisdjani5553 3 วันที่ผ่านมา +3

    Nuthana samvathsaramulo maku sahayamu cheyyandi deva

  • @AmmuMatta-s9r
    @AmmuMatta-s9r 3 วันที่ผ่านมา +2

    తండ్రి ఈ వాగ్దానం పాట మా కుటుంబంలో నెరవేరును గాక మా హృదయాలు మారిన గాక

  • @NirmalaNalli-u4t
    @NirmalaNalli-u4t 3 วันที่ผ่านมา +3

    యేసయ్య 20024ఇయర్ అంత నా కుటుంబం లో ఎన్నో పోరాటాలు 20025ఈ ఇయర్ అన్ని మంచి జరగాలి నీ కోరుకుంటూ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @PrabhutejaDasari7
      @PrabhutejaDasari7 3 วันที่ผ่านมา

      Correct the YEAR that you typed

  • @ArunaPrashanth-v7w
    @ArunaPrashanth-v7w 2 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమేనా ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @YeliyaUppu
    @YeliyaUppu 3 วันที่ผ่านมา +3

    ఆ మ్ న్ 🙏🙏🙏👏👏👏🛐🛐🛐 ఆమెన్

  • @Helen-tz5rq
    @Helen-tz5rq 3 วันที่ผ่านมา +1

    Amen Amen Amen Thank you Lord. GOD Bless you mummy Daddy Srinu Anna Abhi Akshaya and all Calvary team

  • @user-Indhuishika
    @user-Indhuishika 3 วันที่ผ่านมา +3

    Ee song lo unna prathi vagdhanam ma kutumbhamlo neraverunugaka Amen Amen Amen Amen Amen Amen Amen

  • @donipudiRajeshwari-tp6uh
    @donipudiRajeshwari-tp6uh 2 วันที่ผ่านมา

    Praise the lord God bless u Akshay Abhishek super song God bless u amen amen amen 👏👏👏👏👏🙏🙏🙏💐💐💐💐

  • @eruguramesh7244
    @eruguramesh7244 3 วันที่ผ่านมา +3

    ప్రైస్ ది లార్డ్ అందరికీ,2025 లో యేసయ్య దీవెనలతో అందరికీ మంచి జరుగును గాక ఆమెన్.

  • @sagartaralla4756
    @sagartaralla4756 3 วันที่ผ่านมา +2

    ఈ పాట లోని వాగ్దానం నా జీవితం లో, విను ప్రతి ఒక్కరి జీవితం లో నెరవేరును గాక

  • @SusheelaModrecha
    @SusheelaModrecha 3 วันที่ผ่านมา +3

    ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @syamprasadmoparthi6169
    @syamprasadmoparthi6169 3 วันที่ผ่านมา +2

    ❤❤❤praise the lord Daddy Mammy Vandanalu Akshya Abhishek God bless you❤❤❤

  • @Rafiabegum14
    @Rafiabegum14 3 วันที่ผ่านมา +3

    Prise the lord mummy daddy, tq lord e vagdanam ma kutumbam lo neraverunu gaka🙏🙏🙏🙏

  • @kwtvip8697
    @kwtvip8697 วันที่ผ่านมา +2

    Praise tha lord daddy mammy happy new year

  • @bsam2190
    @bsam2190 3 วันที่ผ่านมา +9

    ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 2024లో కాచి కాపాడిన దేవా ఈ 2025లో మా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రతి విషయాలు నెరవేరును గాక ఆమెన్

  • @sravssravanthi363
    @sravssravanthi363 วันที่ผ่านมา

    God bless you ra ammulu and Abhishek e songs lo una vadhanamulu andhari jivithamlo neraverunu gaka amen amen amen amen amen amen amen 🙏🙏✝️✝️🛐🛐❤️❤️ Jesus love's you God bless you mummy and daddy

  • @SravanthiBlessy
    @SravanthiBlessy 3 วันที่ผ่านมา +3

    Amen amen amen amen thank you jesus

  • @sumalathaKoduti
    @sumalathaKoduti 3 วันที่ผ่านมา +2

    Bless me Jesus 🙏 praise the lord

  • @MadhurisrinivasGeddam
    @MadhurisrinivasGeddam 3 วันที่ผ่านมา +1

    Super song ma God bless you ❤️