వైజాగ్ యూత్ ఫెస్ట్ లో అక్షయ చేసిన అద్భుతమైన ఆరాధన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น •

  • @estherranimendem4155
    @estherranimendem4155 ปีที่แล้ว +245

    అక్షయ చాలా చాలా వందనాలమ్మ దేవుడు నిన్ను బలంగా వాడుకోవాలని దేవునికి ప్రార్థిస్తున్నాను చక్కటి పాటలు ఆరాధన దేవుడు నిన్ను బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాము అక్షయ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్

    • @My-jesus143
      @My-jesus143 ปีที่แล้ว +5

      Jesus

    • @sarojaben8871
      @sarojaben8871 ปีที่แล้ว +7

      Thq.thq lord Akshaya nu Balaam ga vadukunaduku vandanalu. God bless.

    • @VinodKumar-qc5he
      @VinodKumar-qc5he ปีที่แล้ว +2

      Praise the lord sister 🙏🙏

    • @LakshmiK-m8q
      @LakshmiK-m8q ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @nirmalabandaru8989
      @nirmalabandaru8989 ปีที่แล้ว +3

      👍👍👍

  • @govardankanchapogu2459
    @govardankanchapogu2459 10 หลายเดือนก่อน +9

    దేవుని సేవలో వాడబడాలని చక్కటి పాటలు పాడుతు దేవుని మహిమపరచాలని కోరుకొంటున్న ము తల్లి god bless you thalli gaa

  • @jamesvanthala5510
    @jamesvanthala5510 ปีที่แล้ว +53

    చేల్లమ్మ అద్భుతముగా పాడుచున్నావు రాబోయే తరానికి ప్రభు నిన్నూ మహిమకరముగా వుంచాడు God bless you తల్లి

  • @SYBN-CREATION
    @SYBN-CREATION ปีที่แล้ว +27

    Praise the lord Akshaya 🙏🙏
    చాలా చక్కగా పాడవు తల్లి.....దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక....ఇంకా ఇలాంటి దేవుని పాటలు ఎన్నో పాడాలని దేవుని కోరుకుంటున్నాను......God bless you thalli

  • @lalithalakshmikumaribonda349
    @lalithalakshmikumaribonda349 ปีที่แล้ว +34

    అక్షయ తల్లి దేవుడు నిను దీవించును గాక దేవునికి మహిమ కరంగా ఆరాధన జరిపించినందుకు వందనాలు 🙏🙏🙏

  • @Ravikumar-xb4jt
    @Ravikumar-xb4jt ปีที่แล้ว +42

    దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వాదించును గాక... అబ్బా ఎంత చక్కగా పాడవు తల్లి... God bless you maa

  • @Vishwa426
    @Vishwa426 10 หลายเดือนก่อน +3

    దేవుని సమానికి స్తోత్రం , దేవుడు మీకు ఇచ్చిన గొప్ప భాగ్యం మాకు కావాలి అని దేవుడిని అడుగుతున్నాము , మీరు మా కోసం ప్రార్థన చేయండి,

  • @swapnadammu4162
    @swapnadammu4162 ปีที่แล้ว +30

    అమ్ములు తల్లి దేవుని కోసం నువ్వు గొప్పగా వాడ పడాలి మ మీ పాట ద్వారా అనేకులు మారుమనస్సు పొందాలి దేవుడు నిన్ను దీవించును గాక దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤❤

  • @obaiahypml
    @obaiahypml ปีที่แล้ว +11

    ఎంతో మంచిగా చక్కగా దేవుణ్ణి ఆరాధించడం బాగుంది తల్లి

  • @shyam-official-1243
    @shyam-official-1243 ปีที่แล้ว +8

    అక్క దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదింతును గాక.నిన్ను దేవుడు కొరకై వాడబడును గాక.ఇలా ఎన్నో దేవుని మాటల,ఎన్నో పాటలు మాకు తెలియజేస్తారని ఆ ప్రభువైన యేసుక్రీస్తు ని వేడుకుంటున్నాను అక్క

  • @rakshithaofficial1244
    @rakshithaofficial1244 ปีที่แล้ว +214

    Ammulu talli నువ్వు దేవునికోసం గొప్పగా వాడబడాలి ఆయన ప్రేమ నీ నీపాటలు ద్వారా అనేకులును మార్చాలి. దేవుడు నిన్ను బహుగా దీవించును గాక 🙏🏻. ఆమెన్

  • @ganeshdabbetaganesh5314
    @ganeshdabbetaganesh5314 ปีที่แล้ว +147

    దేవుడు నిన్ను బహుగా దీవించు ను గాక చల్లా గా ఉండు తల్లి హృదయాన్ని కదిలించే పాట పాడినవు వందనాలు తల్లి

  • @ashokpedapati7909
    @ashokpedapati7909 ปีที่แล้ว +10

    Baby akshaya meeru chala bhagaa padiii devuniii mahima paricharsthunnaruuu chala mandikii inspiration avuthunnaruuu talliii . yappudu songs illanee padallii nanna .mee songs viniii chala mandikii delieverance vachindii especially naku kuda nannna.god bless you ammma

  • @bharathinikhil4455
    @bharathinikhil4455 ปีที่แล้ว +20

    Ammulu mummy daddy ki నిన్ను ఈ విధముగా తోడుగా ఇచ్చిన దేవుని ki vandanalu

    • @AmmaNana-e4r
      @AmmaNana-e4r 9 หลายเดือนก่อน

      bhu ko use mwwa climb into o rectal ó hu AA i refill utho jab

  • @BRO.DavidRajTS
    @BRO.DavidRajTS ปีที่แล้ว +18

    Praise the lord 🙏🙏 ఆమెన్ హల్లెలూయ దేవుని కృపా తో ఇంకా ఎన్నో అద్భుత పాటలు పాడి దేవుని కోరకు నువు పని చేయాలి ఆమేన్

  • @suryaprabhadakarapu47
    @suryaprabhadakarapu47 ปีที่แล้ว +76

    Praise the Lord
    అమ్ములు.బంగారం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరూ ప్రస్తుత తరం కి స్ఫూర్తి అమ్ములు❤

    • @Chinnu_Reddy_
      @Chinnu_Reddy_ ปีที่แล้ว +3

      Yes correct super ra....

  • @sweetysweety262
    @sweetysweety262 ปีที่แล้ว +28

    అమ్ములు దేవుడు నిన్ను బహుగా దీవించి ఇంకా గొప్పగా వాడుకొనును గాక

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove ปีที่แล้ว +9

    చెల్లీ నీ ఆరాధన చాలా బాగుంది రా బంగారు తల్లి నీవిలాగే వాడబడాలి ఎందరో యౌవనస్తులకు స్పూర్తిగా ఉండాలి తల్లి. గాడ్ బ్లెస్ యూ -- డానీ అన్న అరకు

  • @yaswanththimothyhosanna
    @yaswanththimothyhosanna ปีที่แล้ว +43

    వందనాలు చెల్లమ్మ అందర్నీ చాలా ఆత్మీయంగా ఆరాధనలో నడిపించావు.
    చక్కని మాదిరి కరమైన దుస్తులు ధరించి దేవునికి మహిమ కరంగా ఉన్నావు చెల్లి.
    మీటింగ్ కండెక్ట్ చేసిన వారి పిల్లల దుస్తులు మాదిరిగా లేవు. ఇంకా వారి ఆరాధన దేవునికి ఇష్టముగా ఎలా ఉంటుంది.

    • @JMercy_Pal
      @JMercy_Pal ปีที่แล้ว +6

      Correct brother, akshaya devuni manchi bidda god bless her abundantly ❤❤❤❤

    • @sheeba4christ97
      @sheeba4christ97 ปีที่แล้ว +3

      Nijame

  • @masadapethuru1817
    @masadapethuru1817 ปีที่แล้ว +6

    Prai se the lord🙏🙏 చాలా చాలా బాగా పడేవు సిస్టర్ 👌👌దేవుడు నిన్ను దీవిచ్చును గాక 🛐🛐

  • @JayaPrakash-be3kk
    @JayaPrakash-be3kk 11 หลายเดือนก่อน +4

    Akshaya nuvvu chalabhaga padavu...devudu ninnu inkaa vadukooli talli, All praise to god only GOD Bless you ABUNDANTIY Talli........................

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 ปีที่แล้ว +65

    యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు నిన్ను చూసి ముందుకు రావాలమ్మా ఎంతోమందికి ఇతర రాష్ట్రాల్లో కూడా నువ్వు దేవుడు కూడా నిన్ను నిలబెడతాడు 🙏🙏🙏

    • @thirumalasettiramu8127
      @thirumalasettiramu8127 ปีที่แล้ว +1

      రావాలనుకున్నా రానివ్వరు పాస్టర్స్ వారి కొడుకులు వారి కూతుర్లు సంఘంలో ఎంతోమంది యవ్వనస్తులు ఉన్న దేనికి ప్రోత్సహించే సేవకులు ఎంతమంది

  • @sirishaanapa107
    @sirishaanapa107 ปีที่แล้ว +8

    Great Job dear Akshaya. marvellous stage performance. Keep rocking. Go plan for youth camp in Hyderabad. God to conquer the Hyd youth. Stay bless dear. Daddy will be proud of you....

  • @dileeppenumala9385
    @dileeppenumala9385 ปีที่แล้ว +29

    Praise the Lord 🙏 చెల్లి చాలా బాగా పాడావు God bless you🙌

  • @rameshkanuku4407
    @rameshkanuku4407 ปีที่แล้ว +18

    Praise the Lord, mummy దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 ปีที่แล้ว +37

    అక్షయ చాలా చాలా బాగా పాడావు చాలా వందనాలు అమ్మ అమ్మ గారిని అయ్యగారికి ఎంతగానో వాడుకుంటున్నాడు దేవుడు పదింతలుగా నిన్ను ఇంకా ఎక్కువగా దేవుడు వాడుకోవాలి అనేకమైన బిడ్డలకి నువ్వు ఎవరి కాలంలో ఉన్న బిడ్డలకే ఆదర్శంగా ఉండాలి దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏

  • @VarigetiRatnasri
    @VarigetiRatnasri ปีที่แล้ว +12

    Praise the lord Akshay 🙏 Nice voice 👌👌👌 song ❤️❤️❤️❤️ Dhevvunilo inka Balamuga. Vadabadalani padutunanu 🛐🛐 God bless you 🙏🙏🙏👏👏

  • @YelleshamChinthakindhi
    @YelleshamChinthakindhi 4 หลายเดือนก่อน +1

    ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా వాక్యోపదేశం చేసి ఇంత మంచిగా వివరించి చెప్పడాన్ని బట్టి దేవుడి నామమునకు మహిమ కలుగును గాక ఇంకా అద్భుతమైన బలంగా దేవుడు నిన్ను వాడుకో బడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ చెల్లి సిస్టర్ p గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 ปีที่แล้ว +4

    దేవుడు నీకు చక్కని స్వరం ఇచ్చాడు తల్లి 🥰 జీవిత కాలం అంతా ఇలాగే పాటలు పాడుతూ యేసయ్యను మహిమపరచలాని మనసారా కోరుకుంటున్నాను... God bless u నానా 🥰

  • @YesobuYendluri
    @YesobuYendluri ปีที่แล้ว +6

    దేవుడు నిను దివిచ్చునుగాక సిస్టర్

  • @MTeja-cb3tp
    @MTeja-cb3tp 11 หลายเดือนก่อน +10

    హృదయాలను కదిలించే చాలా చక్కటి పాట పాడారు అక్షయ నిన్ను దేవుడు దీవించును

  • @maineyaktery1658
    @maineyaktery1658 ปีที่แล้ว +46

    గాడ్.బైస్ యు.నాన్న. దేవుడు.నీను.దీవీంచునుగాక.తండ్రి.మీకే.మహిమా.కలుగునుగాక.Amen❤💋🙏🙏🙏

  • @arunispy6027
    @arunispy6027 ปีที่แล้ว +19

    దేవుడు అద్భుతాలు చేస్తాడు
    మనము ఆరాధన చేయాలి..

  • @Anjali-r6d7k
    @Anjali-r6d7k ปีที่แล้ว +13

    Praise God ఆమేన్,, hallelujah 🙌

  • @yaswanthkumarp6332
    @yaswanthkumarp6332 ปีที่แล้ว +31

    అందరూ వేరు నువు వేరు అక్షయ ❤❤❤ present generation ki you one inspirational god bless you maaa

  • @rajudarshanala4245
    @rajudarshanala4245 3 หลายเดือนก่อน

    అద్భుతంగా పాడారు. దేవునికి గొప్ప మహిమ కలుగును గాక. మిమ్మల్ని దేవుడు విస్తారముగా దీవించును గాక. ఆమెన్.

  • @sabitharagavapure599
    @sabitharagavapure599 ปีที่แล้ว +21

    Praise the lord Ammulu 🙏🙏🙏🙏🙏

  • @bharathinikhil4455
    @bharathinikhil4455 ปีที่แล้ว +1

    Ammulu దేవుడు నిన్ను ఆయన సేవకు vadu kuntunnaduku దేవునికి vandanalu మీ 5 గురు మంచి arogyalu koraku prayer chestunnamu

  • @devadasudomasani784
    @devadasudomasani784 ปีที่แล้ว +15

    Praise the lord Praise God GOD bless you అమ్మ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 ปีที่แล้ว +6

    Praise the lord Chelli ... 🙏🏻👏👏 Glory to God... Baga padav Chelli....

  • @kumarik630
    @kumarik630 ปีที่แล้ว +27

    Praise the lord Thalli 💞 my god bless you amma దేవుడు నిన్ను దివించ్చునుగాక తల్లి 🙏🙏🙏🙏💞🙏

    • @nethalastella6655
      @nethalastella6655 ปีที่แล้ว

      Praise the lord 🙏🙏🙏 God bless you 🙏🙏🙏 thalli🎉🎉

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 ปีที่แล้ว +6

    Praise the Lord....Tq sister....

  • @madhavarivictoria4035
    @madhavarivictoria4035 ปีที่แล้ว +10

    Praise the lord akshaya ,may God bless you , good singer

  • @parthugarisukkamma3433
    @parthugarisukkamma3433 ปีที่แล้ว +6

    Praise the lord Akshaya thalli God bless you ma🙏🙏🙏🙏👏👌

  • @rampandukotam4868
    @rampandukotam4868 ปีที่แล้ว +6

    Super voice ra chinna.. God bless u

  • @mallelamallelasumatha9463
    @mallelamallelasumatha9463 ปีที่แล้ว +7

    Praise the Lord akshaya ammulu, may God bless you thalli love you nana

  • @baburamkondra8479
    @baburamkondra8479 ปีที่แล้ว +10

    Praise the lord 🙏🙏 God bless you Akshaya
    All glory to almighty God amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pradeepterishaofficial410
    @pradeepterishaofficial410 ปีที่แล้ว +19

    What a wonderful worship sister Glory to God 🙌🙌 God Bless you....

  • @smaranikates1098
    @smaranikates1098 ปีที่แล้ว +7

    Awesome voice and worship. May God bless you abundantly and use you for his ministry 🙌🙌🙌🙌🙌

  • @tulemellitalqeenbb3474
    @tulemellitalqeenbb3474 ปีที่แล้ว +7

    Wonderful worship ma🎤🎤🎤🎤wonderful voice ma 🎤🎤🙏🙏🙇‍♀️🙇‍♀️🎵🎵🎵🎙️🎙️🎙️🎙️

  • @PravallikaDesabathula-ys4ml
    @PravallikaDesabathula-ys4ml ปีที่แล้ว +11

    Chelli Musuku vesukuni paadura..
    You are a Model in this generation
    God Bless you chelli

    • @chanusha1688
      @chanusha1688 2 หลายเดือนก่อน

      ఎస్

  • @pilakavenkataramanamurty688
    @pilakavenkataramanamurty688 ปีที่แล้ว +6

    ప్రైజ్ ద లాడ్, దేవుడు అభిషేకముతో మిమ్మల్ని నింపును గాక

  • @lathavijay1959
    @lathavijay1959 ปีที่แล้ว +11

    God bless you abundantly akshaya and use you mightily for his glory in coming days all glory belongs to almighty God hallelujah praise God 🙌🙌🙌🙌🙌🙌

  • @NandyalaNpaulson717
    @NandyalaNpaulson717 ปีที่แล้ว +13

    Praise the Lord my sister God bless you and your family amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gallikondasaritha381
    @gallikondasaritha381 ปีที่แล้ว +14

    Praise the lord ammulu.i Always love ur songs messages ammulu God bless you my sweet ❤ such a melodious voice ammulu.

  • @madhubabuvunnamatla4412
    @madhubabuvunnamatla4412 4 หลายเดือนก่อน +1

    దేవుని పాటలు నీనోటా యంతో బాగా ఇంటున్నాం అమ్మ దేవుని కి వందనాలు వర్లడ్ సింగర్ వమ్మ

  • @gangadhars4121
    @gangadhars4121 ปีที่แล้ว +7

    Praise the lord God Grace glory Holispirit protection good health to akshaya forever and receive every requirements in the name of Jesus Christ 🙏 Amen 🙏

  • @gangadhars4121
    @gangadhars4121 ปีที่แล้ว +11

    Daddy mammy and family members Praise the lord 🙏 Daddy mammy kindly pray and bless each and everybody 🙏 Amen 🙏

  • @PastorVijayKumar
    @PastorVijayKumar ปีที่แล้ว +14

    God bless you thalli.... wonderful message and Anointed Worship.. Glory to almighty...
    Pastor Vijay Kumar, Kothagudem.

  • @Joywithjesusministries824
    @Joywithjesusministries824 ปีที่แล้ว +17

    Praise the lord mummy daddy✝️✝️✝️❤️❤️❤️🙏🙏🙏🛐🛐

  • @sridevi5860
    @sridevi5860 ปีที่แล้ว +5

    Praise the Lord 🙏wonderful very energetic God’s worship by sis.Akshaya 👏👏👏May god bless you🙏

  • @Sudhirkavuri
    @Sudhirkavuri ปีที่แล้ว +17

    I feel Jesus beside me when you singing what a powerful anointed voice 🎉

  • @someshv7562
    @someshv7562 ปีที่แล้ว +12

    Praise the lord ❤❤❤ 🙏🙏🙏 God bless you sister

  • @ramnaidu9315
    @ramnaidu9315 ปีที่แล้ว +2

    Praise the lord చెల్లి 🙏🙏💐💐 God bless you

  • @jyothimallela65
    @jyothimallela65 ปีที่แล้ว +15

    🙏 praise the lord 🙋 hallelujah.... God bless you ammulu talli.Prema kaligina devuni ke mahima. 🙏 Amen.

  • @isukapatiarunasri9339
    @isukapatiarunasri9339 ปีที่แล้ว +2

    God bless you 🙏 చాలా చక్కగా పాడారు thalli దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమేన్

  • @AnilSimma
    @AnilSimma ปีที่แล้ว +13

    Mummy daddy praise the lord ❤️

  • @pr.amoskora6518
    @pr.amoskora6518 ปีที่แล้ว +2

    God bless you Akshaya thaliii....be useful for God more n the days to come Nana....we pray for you

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 ปีที่แล้ว +6

    Praise the lord ammulu 🙏

  • @GavarayyaDebarika
    @GavarayyaDebarika ปีที่แล้ว +1

    God bless you talli enka nuvvu devunilo edhagalani devvunni ashisthunna God bless you talli

  • @DeepikaVinjumuri
    @DeepikaVinjumuri ปีที่แล้ว +13

    Praise the Lord sister 🙏

  • @PendelabodannaPendelabodanna
    @PendelabodannaPendelabodanna 3 หลายเดือนก่อน +2

    అక్షయా అక్క నీ దీవించును గాక 👌

  • @madanm.j3288
    @madanm.j3288 ปีที่แล้ว +12

    Praise the lord sister 🙏🙏💐

  • @swarooparanig3091
    @swarooparanig3091 ปีที่แล้ว +2

    Prise the lord తల్లి god bless you. Ma

  • @vaddekothakotaramanjiraman1354
    @vaddekothakotaramanjiraman1354 ปีที่แล้ว +3

    అక్షయ అక్క నాకు నిలగ్ ఆరాధనా

  • @jyothigujjala.85
    @jyothigujjala.85 ปีที่แล้ว +2

    Nice singing Akshaya thalli. May God bless you Abundantly. You are the worthy vessel in God's hand

  • @NagaratnamKadiam
    @NagaratnamKadiam 29 วันที่ผ่านมา

    Adbhutamiena aradhana talli.Gpd bless you ❤❤❤

  • @chinnu3446
    @chinnu3446 ปีที่แล้ว +10

    God bless you thalli and may God use you more and more Mightily for his glory ..... You are completely unique in that youth fest 🙌❤️ when compare to any one else

  • @SonyAmnenor
    @SonyAmnenor ปีที่แล้ว +1

    Niuu chala Baga paduthav akshaya ni voice chala baguntundhi elage padthu undalani a devuni pardhisthanu nu ni kosam niuu chalaga undali tq so much ra akshaya love you ❤❤❤

  • @varmavoleti8218
    @varmavoleti8218 ปีที่แล้ว +8

    వందనాలు అమ్మ

  • @patibandlaankammaraju8259
    @patibandlaankammaraju8259 ปีที่แล้ว +2

    Praise the lord 🙏🙏🙏🙏 🙏akshaya God bless you akshaya

  • @SantoshSuryawanshi-gb4hh
    @SantoshSuryawanshi-gb4hh ปีที่แล้ว +17

    Praise the lord sister'..🕊️😍nice song. 🙏🙏

  • @yourdreamworld9638
    @yourdreamworld9638 ปีที่แล้ว +2

    Praise the Lord sister naku eddaru ammayelu vallu kuda ne laga devuni sannidi lo vundalani prayer chayandi sister pedda papa mysoor lo nachuropathy chinna papa guntur lo inter chduvutunnaru yavana kalam lo vunnaru epudu devuni sannidi lo vundalani prayer chayandi sister chaduvukonuchundaga manchi jnapaka shakti vundalani prayer chayandi sister

  • @UmaHavilah-pc9sp
    @UmaHavilah-pc9sp ปีที่แล้ว +10

    Praise the Lord 🌹

  • @JalliPrudhvi-h9h
    @JalliPrudhvi-h9h 2 หลายเดือนก่อน

    Praise the lord talli

  • @jedidiahm3670
    @jedidiahm3670 ปีที่แล้ว +8

    PRAISE THE LORD AKSHAY PRAVEEN NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY ✝️🤝👏🤲⛪👋🙏🫶🙌🧎🙇🛐💅

  • @sheeba4christ97
    @sheeba4christ97 ปีที่แล้ว

    Worship chesevala dressing kuda chala decent, presentable ga undali...you showed it ma.. GOD BLESS YOU MA

  • @gandusreenu7397
    @gandusreenu7397 ปีที่แล้ว +10

    Praise the lord

  • @rameshdondapati1640
    @rameshdondapati1640 ปีที่แล้ว +6

    Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤

  • @johannakumari9384
    @johannakumari9384 ปีที่แล้ว +3

    Wow,Akshi dear your maiden attempt in leading such a huge gathering of Teenagers in worship is praiseworthy. As the saying goes "A GOOD
    BEGINNING IS HALF DONE"
    You had a good beginning, & it's for sure Our Heavenly Father who is worthy of our praises will uphold you with His mighty hands and use you mightily among the Teenagers. His abundance grace is sufficient for you. Keep going & keep praising and keep winning
    With love&Prayers JohannaAunt

  • @MPaul-vz1ik
    @MPaul-vz1ik ปีที่แล้ว

    Praise the jesus thalli Mee voice ni dhevudu sampurnamuga abishekamutho nimpiyunaadu really Mee birth god's plan jesus bless you amen amen amen

    • @MPaul-vz1ik
      @MPaul-vz1ik ปีที่แล้ว

      Praise the jesus Mee life complete ga dhevuni kosam dhivinchabadina jeevitham.god bless you amen amen amen

  • @Bhavana.N17
    @Bhavana.N17 ปีที่แล้ว +3

    Praise the lord ammulu

  • @AnithaDava
    @AnithaDava ปีที่แล้ว +2

    Wow🎉👏🏻👏🏻👏🏻God bless u Ammulu inka bhahu bhalamtho vaadukonunu gaaka💐🤝Amen

  • @lvbreddy8481
    @lvbreddy8481 ปีที่แล้ว +16

    Praise the lord 🙏
    Glory to God 🙏

  • @rameshanok8153
    @rameshanok8153 ปีที่แล้ว +2

    Devunike mahima ganatha chellunu gaka ❤❤ very well worship sister niccc ❤❤

  • @Pinkishgroup
    @Pinkishgroup ปีที่แล้ว +4

    Praise the lord akka god bless you more and more with blessings of Abraham getting inspired by u akka luv u so much Akshaya akka❤ glory to god

  • @julietpaulpasupula7521
    @julietpaulpasupula7521 ปีที่แล้ว +1

    praise the Lord .The mighty God useing Akshay in his ministry mightly.Excellent aradhana.God bless you Akshay abundantly.

  • @mohanelisha7607
    @mohanelisha7607 ปีที่แล้ว +7

    Praise the Lord 🙏 🙏 🙏

  • @KallemNaresh-xv2py
    @KallemNaresh-xv2py 6 หลายเดือนก่อน +1

    దేవునికే మహిమ కలుగును గాక

  • @KBhabani-jv2ez
    @KBhabani-jv2ez ปีที่แล้ว +16

    All glory to God❤❤❤❤