NAA CHERUVAI |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ค. 2022
  • Also available in iTunes,Spotify,Amazon etc distrokid.com/hyperfollow/jos...
    Lyrics:
    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    నీ ప్రేమలోనే నేనుండిపోనీ
    నీ సేవలోనే నను సాగనీ
    నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
    నీ వాక్కు నాలో నెరవేరనీ
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    1. నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్య
    నీ చరణమందు - నీ ధ్యానమందు
    నిను కోరుకున్నా - నీ ప్రేమకై
    కరుణించినావు నను పిలచినావు
    గమనించినావు ఘనపరచినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    2. నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
    ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    CREDITS:
    Lyrics & Producer : Joshua Shaik
    Music : Pranam Kamlakhar
    Vocals : Yasaswi Kondepudi
    Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
    Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on TH-cam or other streaming engines is Strictly Prohibited.
    Be Blessed and stay connected with us!!
    ►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
    ►Visit : www.joshuashaik.com
    ►Subscribe us on / passionforchrist4u
    ►Like us: / joshuashaikofficial
    ►Follow us: / joshua_shaik
    ►Follow us: / joshuashaik
    #JoshuaShaikSongs #PranamKamlakhar #Yesaswikondepudi #TeluguChristianSongs #JesusSongsTelgu #LatestTeluguChristianSongs
  • เพลง

ความคิดเห็น • 3.2K

  • @JoshuaShaik
    @JoshuaShaik  ปีที่แล้ว +4206

    Lyrics:
    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    నీ ప్రేమలోనే నేనుండిపోనీ
    నీ సేవలోనే నను సాగనీ
    నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
    నీ వాక్కు నాలో నెరవేరనీ
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    1. నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్య
    నీ చరణమందు - నీ ధ్యానమందు
    నిను కోరుకున్నా - నీ ప్రేమకై
    కరుణించినావు నను పిలచినావు
    గమనించినావు ఘనపరచినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    2. నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
    ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవేగా దేవా నా ఊపిరి

    • @sanjaygemelofficial6737
      @sanjaygemelofficial6737 ปีที่แล้ว +51

      Praise The Lord anna lyrics and tune chalabagundhi devudu Inka mimlini deivinchunu gaka .. Good morning

    • @sumanthpg4789
      @sumanthpg4789 ปีที่แล้ว +43

      thank you for lyrics

    • @sunilkumarkoduru6966
      @sunilkumarkoduru6966 ปีที่แล้ว +47

      I want to sing song in ur album please sirrrr. ...... by the gods grace Please accept me

    • @urajeshkumar4
      @urajeshkumar4 ปีที่แล้ว +30

      Praise the lord brother and overall song is very nice . and God bless you ( Glory to god )

    • @mariamandla22
      @mariamandla22 ปีที่แล้ว +27

      thanq....... so much
      God bless u br

  • @bhanukwt1756
    @bhanukwt1756 2 ปีที่แล้ว +967

    స్వరా సంపద దేవుడు ఇచ్చిన గొప్ప వరం ప్రతి నాలుక ఆయన నామమును కీర్తించును గాక ఆమెన్.

  • @varadhiharshitha4454
    @varadhiharshitha4454 2 หลายเดือนก่อน +25

    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    నీ ప్రేమ లోనే నే నుండిపోని
    నీ సేవ లోనే నను సాగని
    నీ ధ్యాసలోనే మైమరచి పోనీ
    నీ వాక్కు నాలో నెరవేరని
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నేవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం
    1)
    నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్యా
    నీ చారణమందు - నీ ధ్యాన మందు
    నిను కోరుకున్నా నీ ప్రేమకై
    కరుణించి నావు నను పిలిచినావు
    గమనించినావు ఘన పరచినావు
    నీవే గా దేవా నా ఊపిరి
    2)
    నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూల మైన - ఏ ప్రళయమైన
    ప్రనుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరిచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవే గా దేవా నా ఊపిరి

    • @MrEleti_
      @MrEleti_ หลายเดือนก่อน

      Latest Song on Love of God
      th-cam.com/video/rRzrsXe8K9w/w-d-xo.html
      Please bless us

  • @keerthimangam3078
    @keerthimangam3078 ปีที่แล้ว +200

    యశాస్వి అన్నయ రక్షణ పొందును గాక! ఇంకా అనేకమైన పాటలు యేసు నామంలో పాడును గాక!😊😊

  • @samuelrajuamara2356
    @samuelrajuamara2356 ปีที่แล้ว +1037

    యశస్వికి దేవుడు రక్షణను అనుగ్రహించును గాక! ఆమెన్

  • @sujithpeddapaka4918
    @sujithpeddapaka4918 ปีที่แล้ว +388

    యశస్వి...! నీవు కాబోయే మరొక SP Balu,
    Bcoz నీవు ఘన పరచినది...!
    అన్ని నామముల కన్న పై నామం...!
    All the best యశస్వి...!
    Praise God...!

    • @anuraaggonu
      @anuraaggonu ปีที่แล้ว +8

      Anyudu aina sp balu tho manaku enduku. Entho goppa ga devudu yesesvi ni bless chesadu adhi chalu.

    • @sujithpeddapaka4918
      @sujithpeddapaka4918 ปีที่แล้ว +8

      @@anuraaggonu meeru correct ye brother...! Anyudu ayina Balu gaaru...ఆధ్యాత్మికంగా chala songs పాడి, Christians ni chala బల పరిచారు...! నా విషయం లో అలా జరిగింది ...! So....adi naa opinion Bro 😊

    • @sujithpeddapaka4918
      @sujithpeddapaka4918 ปีที่แล้ว +4

      @@anuraaggonu yes bro..., i do agree..! But... ఆ విధంగా కొంతమంది తప్ప అందరూ పాడలేరని నా అభిప్రాయం...!😊

    • @tipsandtricks2252
      @tipsandtricks2252 ปีที่แล้ว

      th-cam.com/video/DXwYx94Iuug/w-d-xo.html

    • @swajaaprandasari3461
      @swajaaprandasari3461 ปีที่แล้ว +5

      మారుమనస్సు పొంది దేవుని స్తుతిస్తే దేవునికి మహిమ కులుగుతుంది లేకపోతే వ్యక్తులకు గొప్ప పేరు అంతే ఇది 100%కరక్ట్

  • @thoolisakuvaraluvaralu1000
    @thoolisakuvaraluvaralu1000 ปีที่แล้ว +156

    మొట్ట మొదటిసారిగా మీరు జీసస్ సాంగ్ చాలా బాగా పాడారు దేవుడు నిన్ను దీవించును గాక

  • @Renuka_gaming-ur
    @Renuka_gaming-ur ปีที่แล้ว +46

    అబాబా ఎన్ని సార్లు విన్నాలనిపిస్తుందో సాంగ్ 👌🏻👌🏻👌🏻👌🏻

  • @chalapallikavitha4879
    @chalapallikavitha4879 ปีที่แล้ว +293

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే.. యేసయ్య పాట.. తండ్రి మీకే మహిమ ఘనత కలుగును గాక ఆమేన్ 🙏

  • @Johnsonbattu
    @Johnsonbattu ปีที่แล้ว +202

    #యశస్వి వాయిస్ మొదటిసారిగా విన్నప్పుడు ఇలాంటి వారు #యేసు_గానాలాపన చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాను.. అది ఎవరి ద్వారా సాధ్యం అవుద్ది అని అనుకుంటే #కమలాకర్ గారు గుర్తొచ్చారు.. వారికి #జాషువా గారు తోడైతే ఇక #అద్భుత_స్వరసంగీతసమ్మేళనం ...!
    ఈ పాట అనేకమందికి దీవెనకరంగా ఉండును గాక 🙏

  • @israelatoz9926
    @israelatoz9926 ปีที่แล้ว +62

    చాలా బాగా పాడారు అన్న..దేవుడు మీకు రక్షణ అనుగ్రహించును గాక ఆమేన్...

  • @prudhvipalivela4285
    @prudhvipalivela4285 ปีที่แล้ว +48

    క్రైస్తవ ప్రపంచం లోనికి నిన్ను సాదరంగా ఆహ్వానము పలుకుతున్నాము..బ్రదర్... నిజ దేవుని రుచి చూసి తెలుసుకోవాలి అని...మా కంటే శ్రేష్టమైన విశ్వాసము లో నిలిచి ఉండాలి అని
    మన కోసం మరణించి తిరిగి లేచిన పునరుద్ధనుడైన యేసుక్రీస్తు వారికి విజ్ఞాపన చేస్తూ ఉంటాము బ్రదర్...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @praneeththomas1522
      @praneeththomas1522 ปีที่แล้ว

      Dabbu kosam paadaadu ,athanu kraisthavam lo ki raadu ..raasukondi

    • @prudhvipalivela4285
      @prudhvipalivela4285 ปีที่แล้ว +3

      @@praneeththomas1522 అతను వచ్చేలాగా మీ అనుదిన ప్రార్థనలో దేవునికి విజ్ఞాపన చేయండి సోదరా

  • @ramprasadindla9782
    @ramprasadindla9782 ปีที่แล้ว +14

    ఈ పాటను బట్టి దేవునికే మహిమ కలుగును గాక....ఆమెన్
    ఈ పాటకు పని చేసిన ప్రతిఒక్కరిని దేవుడు దీవించును గాక ..... ఆమెన్
    ఈ మినిస్ట్రీస్ ని మరియు music director ని దేవుడు వాడుకొని ఆశీర్వదించును గాక... ఆమెన్ 🙏🙏

  • @samratashoksaranga1488
    @samratashoksaranga1488 ปีที่แล้ว +21

    నా వేదనలో తోడై రావ తండ్రి.... నా కన్నింటిని తుడిచి వెయ్యి యేసయ్య.... 😭😭ఆమేన్ తండ్రి

  • @lavanyasuppu4484
    @lavanyasuppu4484 ปีที่แล้ว +7

    Super Anna chala bagapadauo super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @danag1270
    @danag1270 ปีที่แล้ว +17

    వందనాలు బ్రదర్ 🙏
    సమస్త మహిమా ఘనత ప్రబవములు దేవుని కే చెల్లును గాక ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙌🏻🙌🏻
    చక్కని గీతం 💖

  • @gudimetlamoshe2658
    @gudimetlamoshe2658 ปีที่แล้ว +12

    కీర్తనయుడైన యేసుక్రీస్తు ప్రభువును ఘనముగా కీర్తించడానికి పరిశుద్ధాత్మ మిమ్ములను బలముగా వాడుకుంటున్నందుకై దేవునికి స్తోత్రములు. మీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య దేవునికి మహిమ కరముగాను తెలుగు ప్రజలను విశ్వాసులకు దీవెనకరముగాను ఉన్నందుకై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం మీ ద్వారా అనేకమైన కీర్తనలు రావాలని దేవునికి మహిమ కరంగా మీ పరిచర్య ఉండాలని మాను దిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దీవించును గాక

  • @chinthaguntlaraja4224
    @chinthaguntlaraja4224 11 หลายเดือนก่อน +10

    ఒక్కో పాట కి ప్రాణం పెట్టి పాడుతున్నారు..... దేవునికి స్తుతి మహిమ కలుగును గాక........ఆమెన్.....🪄💕

  • @jesussongs2542
    @jesussongs2542 ปีที่แล้ว +108

    బ్రదర్ దేవుడు మిమ్మల్ని ప్రేమించును గాక ఆమెన్ దేవుడు నీతో ఇంకా ఎన్నో స్తుతి గీతాలు పాటించాలని ఆశపడుతున్నాను

  • @jesuschristevangelism8015
    @jesuschristevangelism8015 ปีที่แล้ว +394

    మొట్టమొదటిగా యేశస్వి చక్కనైన దేవుని పాట పడటానికి దేవుడు కల్పించిన చక్కని అవకాశం దేవుడు ఇంకా చక్కనైన పాటలు పడే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను god bless you Anna చక్కనైన సంగీతం అందించిన అన్నగారికి వందనాలు🙏🙏

  • @yanamalajyothibabu7128
    @yanamalajyothibabu7128 ปีที่แล้ว +320

    నీ గొంతు నుంచి నా దేవుని పాట పాడడం చాలా సంతోషంగా ఉంది బ్రదర్ నీవు నిత్యముగా అభివృద్ధి అగును గాక...

  • @p.tisonraj4102
    @p.tisonraj4102 11 หลายเดือนก่อน +11

    ఇంత మచి సంగీతం ఇచ్చిన సంగీత బృందం వారికి నా హృదయపూర్వక వందనాలు

  • @sunadhnalluri295
    @sunadhnalluri295 ปีที่แล้ว +9

    ఆమెన్ తండ్రి నేను పాపములో బ్రతుకుతున్నాను.
    తండ్రి నా యేసయ్య నా పాపములు నుండి నన్ను విముక్తిడిని చేయండి.. ఆమెన్ 🙏.. ఇంకా ఎన్నో యేసయ్య మధురమైన పాటలు పాడాలి యేసస్వి బ్రదర్.. 👌👍

  • @JesusChrist-xj2kz
    @JesusChrist-xj2kz ปีที่แล้ว +54

    మీరు రాసే ప్రతి పాట మనసుని నెమ్మది పరుస్తుంది అన్నా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ track kosam Wait చేస్తున్నావాలు 👍ఒక్కటి ఇచ్చుకోండి మరి late ఎందుకు

  • @vinaybros1891
    @vinaybros1891 ปีที่แล้ว +79

    దేవుడు ఇచ్చిన గొంతుని దేవుని కొరకు పాడిన singer yasaswi Bro కు దేవుడు ఆశీర్వదించిను గాక

  • @ravithella5828
    @ravithella5828 ปีที่แล้ว +35

    మంచి స్వరం ఇచ్చారు దేవుడు మీకు, దేవునికి మహిమ కలుగును గాక, మీరు ఇంకా ఎన్నో దేవుని పాటలు పాడుతూ ఉండాలని GOD BLESS YOU BROTHER

  • @yesumahemarakshnamandiram6037
    @yesumahemarakshnamandiram6037 ปีที่แล้ว +26

    యశస్విని దేవుడు దీవించును గాక. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ప్రభువు పాటలు ఎంత బాగా పాడాడో ఇతను కూడా అంత చక్కగా పాడాడు ఇంకా అనేక పాటలు యేసయ్య దయచేయునుగాక

  • @vijaybhakarlambu4962
    @vijaybhakarlambu4962 ปีที่แล้ว +181

    Praise the lord sir
    ప్రతిసారి ముత్యం లాంటి పాటలు పాడిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు.
    God gress

    • @globalhymns7788
      @globalhymns7788 ปีที่แล้ว

      th-cam.com/video/bF5_nb3ufTo/w-d-xo.html

    • @vijaybhakarlambu4962
      @vijaybhakarlambu4962 ปีที่แล้ว +3

      Praise the lord sir smal request sir ఒక్కసారి మికిస్టమైతే "దినేష్ "గారితో ఒక్కసారి పడించండి sir

    • @tipsandtricks2252
      @tipsandtricks2252 ปีที่แล้ว

      th-cam.com/video/DXwYx94Iuug/w-d-xo.html

  • @pottinanipallu4014
    @pottinanipallu4014 ปีที่แล้ว +42

    Tq lord Jesus ప్రతి నాలుక ఆయనను గణపరచలి ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట సాగిలపడాలి అని బైబిల్ లో వుంది అందులో నిన్ను గూర్చి గానం చేసిన యశస్వి ని బ్లెస్ చేయు దేవ

  • @epuripeddiraju4085
    @epuripeddiraju4085 ปีที่แล้ว +15

    ఈ పాటలు వ్రాయటానికి దేవుడు మీకు ఎంత గొప్ప జ్ఞనం ఇచ్చాడు......అలాగే ఆ దేవది దేవుడు....ఎవరు పాడాలని ప్రేరపన కలిగించాడొ కరెక్ట్ వ్యక్తికి మీరు ఈ పాట అందించారు🙏🙏👌👌

  • @spawan3715
    @spawan3715 9 หลายเดือนก่อน +7

    Amen 👏

  • @emmuforjesus8014
    @emmuforjesus8014 ปีที่แล้ว +60

    వేయ్యి నోళ్ళతో నీ కీర్తి చాటిన దేవా నేను ఋణస్థుడానే

  • @gellaanilkumar4609
    @gellaanilkumar4609 ปีที่แล้ว +18

    మ్రోగు తళములతో ఆయనను స్తుతించుడి.
    గంభీర ద్వనిగల తలములతో ఆయనను స్తుతించుడి.

  • @electronmagnetto7939
    @electronmagnetto7939 ปีที่แล้ว +9

    Yasaswi fans oka like escondi ❤️

  • @dhayaanandu
    @dhayaanandu ปีที่แล้ว +15

    మనసును ఆనందపరిచే పాట దేవునికి స్తోత్రం ఆమేన్ 🙏🙏🙏🙏

  • @bennybennk
    @bennybennk ปีที่แล้ว +139

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు.... Superb song..

  • @Chpurushotham-qj9sl
    @Chpurushotham-qj9sl ปีที่แล้ว +16

    హల్లెలూయ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక 🙏

  • @AnjaneyyaA-zq5tr
    @AnjaneyyaA-zq5tr 9 หลายเดือนก่อน +5

    Super song

  • @ashokbollepogu9079
    @ashokbollepogu9079 2 หลายเดือนก่อน +5

    Praise the lord brothers and sisters ❤

  • @maheshkumarinjamalla2175
    @maheshkumarinjamalla2175 ปีที่แล้ว +18

    సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక amen 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👍👍

  • @pastorjevaratnam7400
    @pastorjevaratnam7400 ปีที่แล้ว +62

    తనన... తనన... తననననా...
    తనన.. తనన.. తనననాన...
    Wow 👌👌👌
    యేసయ్య మీ చేరువై... మీ స్నేహమై.. మిమ్మల్ని ప్రేమించి సంగీత పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక 🙌🙏🏻🙏🏻🙏🏻

  • @dgp6179
    @dgp6179 26 วันที่ผ่านมา +2

    ఇలాంటి పాటలు అనేకమైన పాటలు పాడుతూ దేవుడు నామాన్ని స్మరిస్తూ మహిమ పరచును గాక వందనాలు అన్న

  • @emilychristian1113
    @emilychristian1113 ปีที่แล้ว +22

    బాలు గారు, చరణ్ గారి తర్వాత హేమచంద్ర, యశస్వి గొంతులు చాలా మధురంగా ఉన్నాయి😍❤️❤️🙏🙏🙏

  • @naniterlapu9533
    @naniterlapu9533 ปีที่แล้ว +19

    క్రైస్తవ లోకానికి జాషువ గారు, కమలాకర్ గారు దేవుడిచ్చిన గొప్ప వరం

  • @umamaheswaraosiramsetti4882
    @umamaheswaraosiramsetti4882 ปีที่แล้ว +46

    ఇంత మంచి చక్కని పాటలు మాకు అందించడంలో దేవుని యొక్క మహా కృప జాషువా షేక్ గారికి మెండుగా ఉంది దేవునికే మహిమ

  • @anithathadi9921
    @anithathadi9921 9 หลายเดือนก่อน +6

    God bless you brother nice song

  • @fanofmaheshbabu6890
    @fanofmaheshbabu6890 ปีที่แล้ว +5

    దేవుని చిత్తము ఉండాలి ఆప్పుడే జరగుతుంది తను పాడడం అన్నది ఆయన చిత్తము అందుకే అదీ జరిగింది

  • @rajubapatla7617
    @rajubapatla7617 ปีที่แล้ว +31

    ప్రతి సారి ఒక చక్కని సంగీతం, మంచి రాగం, తాళం వీటన్నితోపాటుగా మంచి ఆత్మీయ భావంతో కూడిన పాటలను మాకు అందిస్తున్న దైవజనులైన మీకు, సంగీత దర్శకులైన కమలాకర్ గారికి మా హృదయపూర్వక వందనములు..........

  • @daggumellimunneerbabu3128
    @daggumellimunneerbabu3128 ปีที่แล้ว +24

    అద్భుతమైన పాట
    దేనికి రాజీ పడరు మీరు
    అన్ని విషయంలో చాలా చాలా wonder

  • @sahasraprajwala9380
    @sahasraprajwala9380 9 หลายเดือนก่อน +5

    Nice song

  • @pandubujji9150
    @pandubujji9150 ปีที่แล้ว +8

    దేవుడు నిన్ను బహు గా దీవిస్తాడు

  • @g.ramesh6559
    @g.ramesh6559 ปีที่แล้ว +68

    అన్న (యేశస్వి ) మీరు చాలా బాగా పాడారు
    ఇంకా ఇలాంటి సాంగ్స్ మాకోసం ఇంకా ఇంకా పాడాలని కోరుకుంటున్నాము
    God bless you and u r family

  • @prabhajetti714
    @prabhajetti714 ปีที่แล้ว +19

    జాషువా గారు మధురమైన అనుభూతిని కలిగించే గీతాలు వినిపించి అందరినీ బలపరుస్తున్నారు... యశస్వి గారు ఇంకా దేవుని కొరకై పాడాలని కోరుకుంటున్నాం... వింటుంటే హాయిగా ఉంది... మధురమైన అనుభూతి కలుగుతుంది... జాషువా గారి టీమ్ అందరికీ వందనాలు...🙏🙏👏👏

  • @Hasan-ht1sg
    @Hasan-ht1sg หลายเดือนก่อน +4

    చాలా బాగా పాడావు నాయినా పాట వినే టపుడు మనసు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మరిన్ని మంచి పాటలు పాడుతూ దేవునికి మహిమ పరుచుచూ నువ్వు సంతోషంగా ఉండాలి మమ్మలిని సంతోష పరుచు దేవుడు నిన్ను దీవించు గాక

    • @MrEleti_
      @MrEleti_ หลายเดือนก่อน

      Latest Song on Love of God
      th-cam.com/video/rRzrsXe8K9w/w-d-xo.html
      Please bless us

  • @user-fi5eq1iz4k
    @user-fi5eq1iz4k 9 หลายเดือนก่อน +3

    I love you song❤❤

  • @Chpurushotham-qj9sl
    @Chpurushotham-qj9sl ปีที่แล้ว +8

    దేవాతి దేవునికి మహిమ కలుగును గాక 🙏

  • @rajakumariyesuraja9394
    @rajakumariyesuraja9394 ปีที่แล้ว +61

    చాలా బాగుంది పాట..... దేవుడు మిమ్మల్ని దీవించును గాకా 👌👌👌

  • @jyothyrajanna7034
    @jyothyrajanna7034 ปีที่แล้ว +3

    Joshua garu thank you soooooo much nanna amen halleluya God bless you super song

  • @BathuelNayak12
    @BathuelNayak12 ปีที่แล้ว +24

    పాట చాలా బాగుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక.Praise the Lord 🙌

  • @sujathapriya8381
    @sujathapriya8381 ปีที่แล้ว +10

    ಅದ್ಭುತವಾದ ಹಾಡು brother 🙏🏽👍🏼👍🏼 tquu ✝️✝️

  • @user-rb7qd5cc6p
    @user-rb7qd5cc6p ปีที่แล้ว +42

    ఎదురు చూస్తున్నాం మీ ముత్యం లాంటి సాంగ్ కోసం ప్రభువు మిమ్ములను దీవించు ను గాక ఆమెన్ హల్లెలూయ స్తోత్రము 🙏🙏🙏💯💯💯💯💯👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

    • @globalhymns7788
      @globalhymns7788 ปีที่แล้ว

      th-cam.com/video/bF5_nb3ufTo/w-d-xo.html

  • @gmldevi
    @gmldevi ปีที่แล้ว +10

    Praise to God 🙏
    Wow ఎంత అద్భుతమైన గాత్రం
    Yashaswi hat's off
    ఏ పాట ఐనా 5 times విని పాడటం నా అలవాటు
    కాని ఈ పాట 2 days నుండి వింటున్నాను
    పూర్తిగా వచ్చినట్లు లేదు
    కానీ నేర్చు కోవాలి అనే పట్టుదల నన్ను వదలడం లేదు
    వ్రాసిన జాషువా గారిని, స్వర పరిచి, మ్యూజిక్ అందించిన కమలాకర్ గారిని, గానం చేసిన Yashaswi ni దేవుడు దీవించును గాక Amen 🙏

  • @yobugudipudi
    @yobugudipudi ปีที่แล้ว +2

    Naanana Naanana nanananaana
    Naanana Naanana nanananaana

  • @kommuriharidivya6418
    @kommuriharidivya6418 ปีที่แล้ว +8

    యేసయ్య కే మహిమ కలుగుగాక

  • @chinnachinna3155
    @chinnachinna3155 ปีที่แล้ว +23

    ఎన్ని సార్లు విన్న మళ్లి వినాలి అనేపించేలా ఉంది ఈ పాట god bless u all team🌹🌹👏👏👏👏🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️

  • @rockyprocky6553
    @rockyprocky6553 7 หลายเดือนก่อน +2

    Love you jesus

  • @padmashyam1741
    @padmashyam1741 ปีที่แล้ว +16

    చాలా చక్కగా పాడారు బ్రదర్ మీ టీమ్ అంతటికి 🙏 ఇంకా అనేక పాటలు రచించాలని పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము💖💖

  • @yasaswiannafanshivasai3081
    @yasaswiannafanshivasai3081 ปีที่แล้ว +6

    Yasaswi Anna fans like eskondi 💙💙💙

    • @praneeththomas1522
      @praneeththomas1522 ปีที่แล้ว +1

      Deniki? Aa thaagubothu moham tho paata paadinandhukaa ?

    • @purnaratnam4244
      @purnaratnam4244 ปีที่แล้ว

      @@praneeththomas1522 auna brother ?okati nizam brother devuni nammukunnavallu padithe God's presence untundhi

    • @praneeththomas1522
      @praneeththomas1522 ปีที่แล้ว

      @@purnaratnam4244 paata paadithe saripodhu ,paadina vyakthiki dhaani ardham teliyaali ,aa anubhavaanni pondhi paadaali . Dabbu kosam paadadam veru ,devuni kosam paadadam veru

  • @sunilsikhinam5356
    @sunilsikhinam5356 2 ปีที่แล้ว +45

    Vandanalu brother, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను చక్కగా వినియోగించుకుంటున్నారు చాలా సంతోషం.

  • @shekharmallipudi4464
    @shekharmallipudi4464 8 หลายเดือนก่อน +4

    Viluvainaa premaa chupi ganaparichinavee❤ naa yesayya🤍🌟☄️

  • @rajuparamata6679
    @rajuparamata6679 ปีที่แล้ว +17

    ఇంకా ప్రభువైన యేసయ్య పాటలు పాడాలని మా ప్రార్ధనా ✝️🙇‍♂️
    ⛪️

    • @vimalapriston2950
      @vimalapriston2950 ปีที่แล้ว

      Avunu, yesawi inka yenno songs padalli..God bless

  • @pratapkoyya419
    @pratapkoyya419 ปีที่แล้ว +22

    GOD bless u ❤️❤️❤️💐❤️ sir
    సినిమా పాటలు పాడేవారిని సైతం
    నిజ దేవుని పాటలు పడెల చేస్తున్నందుకు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు జాషువ గారు.💗

  • @sklclub8875
    @sklclub8875 4 หลายเดือนก่อน +2

    యశస్వి స్వరం అద్బుతం ❤

  • @m.k.k4879
    @m.k.k4879 10 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 ปีที่แล้ว +19

    కృప సాగరంలోనుండి జాలువారిన కృపామృతము ఈ నూతన సంకీర్తన కృప పరవళ్లు త్రోకుచు కృపానంద సన్నిధిలో paravasinchedanu Jesus Christ bless you brother your family 🙏🙏🙏🤝

  • @jssongs6051
    @jssongs6051 ปีที่แล้ว +38

    ఆహా... అద్భుతమైన సంగీతం అన్నా చెప్పటానికి మాటలు సరిపోవటం లేదు 😍😊 నా చేరువై నన్ను ప్రేమించే నా యేసయ్యా 😘❤️🙏🤗

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 ปีที่แล้ว +18

    అద్భుతం ఈ సాంగ్...ఎందరో హృదయాలను మీటుతుంది...ట్యూన్ అండ్ లిరిక్ బాగున్నాయి...

  • @mulemlaxmi842
    @mulemlaxmi842 9 หลายเดือนก่อน +3

    God bless you maa

  • @truegodchurch9902
    @truegodchurch9902 ปีที่แล้ว +23

    హోసన్నా మినిస్ట్రీస్ తర్వాత మరొక తరం అందుకోవడం సంతోషం .
    Writing skills బాగున్నాయి.
    రాగం బాగుంది
    Pade పాడనా అనే పాట ఇప్పటికీ 200 సార్లు విన్నాను.
    ఒక పరి తలచిన అనే పాట మరో అద్భుతం .

  • @nagarajujeerlapally273
    @nagarajujeerlapally273 ปีที่แล้ว +9

    సూపర్ సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక అమెన్

  • @anjusrinu3244
    @anjusrinu3244 11 หลายเดือนก่อน +3

    God bless u naana 🎉🎉🎉

  • @motukurimrs909
    @motukurimrs909 11 หลายเดือนก่อน +6

    Yashaswi more songs expected from u
    Praise Lord

  • @mohasinshaik8058
    @mohasinshaik8058 ปีที่แล้ว +10

    పాట వింటూ ఉంటే చాలా ప్రశాతంగా ఉంది thank u so much brother మంచి పాటను మాకు అందించారు

  • @vishwagamingff3019
    @vishwagamingff3019 ปีที่แล้ว +11

    ప్రతికూలమైన ఏ ప్రలయమైన
    ప్రనుతింతు నిన్నే నా యేసయ్య,🙏🙏

  • @Maheshdathu11
    @Maheshdathu11 3 หลายเดือนก่อน +2

    God bless you yashaswi Anna ❤😊

  • @santhikandukuri2087
    @santhikandukuri2087 8 หลายเดือนก่อน +2

    Devuni ki mahima కలుగును గాక

  • @manvithamini7204
    @manvithamini7204 ปีที่แล้ว +5

    Christian songs paadutunnanduku chala happyga undi naanna really

  • @peyyilajagadeesh7496
    @peyyilajagadeesh7496 ปีที่แล้ว +6

    Tq yashasvi you sing jesus song wonderful great god bless you your a good singer in the world

  • @AmalamruthaKonakanchi-mf8tj
    @AmalamruthaKonakanchi-mf8tj ปีที่แล้ว +4

    Melodies song prise to Almighty god

  • @addankipraveen9093
    @addankipraveen9093 ปีที่แล้ว +6

    మంచి సంగీతం మంచి స్వరం అందరికి చేరువ చేస్తుంది దేవాది దేవునికి మహిమర్ధమై అమెన్

  • @rajupatra4457
    @rajupatra4457 ปีที่แล้ว +5

    చాలా బాగుంది

  • @rajvideos6255
    @rajvideos6255 ปีที่แล้ว +15

    Joshua గారికి నా వందనాలు మరొక పాట అందించినందుకు. ఈ లోకం నుంచి వేరు చేయడానికి ఇలాంటి పాటలు ఎంతగానో ఉపయోగపడతాయి... Great work .. God bless you all

  • @prashu411
    @prashu411 ปีที่แล้ว +5

    Heart touching song soo Butifull song's 🙏🙏🙏🙏❤❤❤🥰🥰

  • @SobaraniRani-ue6kd
    @SobaraniRani-ue6kd 10 หลายเดือนก่อน +4

    Praise the lord ayyagaru 🙏

  • @janardhanramagiri1393
    @janardhanramagiri1393 ปีที่แล้ว +9

    దేవునికే ప్రేమ మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. నిన్ను ఆశీర్వదించాను గాక 🌹❤

  • @bjohn8008
    @bjohn8008 ปีที่แล้ว +18

    యోహాను 15: 14
    .........మీరు నా స్నేహితులై యుందురు.
    Praise the LORD 🙏 ANNA

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 6 หลายเดือนก่อน +2

    Priesd the lord 🙏

  • @mokshitavijju3
    @mokshitavijju3 11 หลายเดือนก่อน +4

    Praise the Lord

  • @swarnachinni3280
    @swarnachinni3280 ปีที่แล้ว +9

    ఉదయాన్నే ఈపాట వింటూ చాలా సంతోషం ఆదరణ పొందాను Praise the LORD amen

  • @simhanari1287
    @simhanari1287 ปีที่แล้ว +25

    Yash నీ వాయిస్ లో అమృత వర్షం ధారలుగా జాలువారిన ప్రభువు సాంగ్.