నూతన క్రియలు|| NUTHANA KRIYALU || Akshaya Praveen || Telugu Christian Song ||Pastor Praveen || Linus

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 1.7K

  • @PastorPraveen
    @PastorPraveen  10 หลายเดือนก่อน +595

    ప: నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవియ్యగా
    నూతన మనసుతో నను నింపెదవని నీవు సెలవియ్యగా
    నా అరణ్యరోధనయే ఉల్లాసముగా మారెనె నా యెడారి జీవితమే సుఖసౌక్యముగా మారెనె
    హల్లెలూయ గానాలతో హోసన్న గీతాలతో - 2
    నిన్ను ఆరాధింతును ఘనపరతును నిన్ను కీర్తింతును - 2 || నూతన ॥
    చ: ఊహకు అందనీ కార్యములు జరిగించువాడవు
    అందనీ శిఖరము నన్ను ఎక్కించువాడవు నిన్ను ప్రేమించు వారిని దీవించెదవు సేవించు వారిని ఘనపరచెదవు - 2
    నీ ప్రేమ వర్ణించలేనయా - నీ కృప వివరించలేనయా - 2 ॥ హల్లెలూయ |
    చ: నిందకు ఘనతను మరల ఇచ్చువాడవు
    కోల్పోయిన దీవెనలు నూరంతలుగా దయచేతువు
    మాటయిచ్చి తప్పని వాడవు - వాగ్దానమును స్థిరపరచు వాడవు - 2
    నీ సంకల్పము గ్రహింతును - నీ చిత్తమునే జరిగింతును - 2 ॥ హల్లెలూయ ||
    చ: తండ్రితో ఐక్యమై అతిశయించు భాగ్యముతో
    క్రీస్తులో నిలబడి వెలుగుగా ప్రకాశింతును పరిశుద్ధాత్మతో నేసాగెదను - పరిశుద్దులతో నేనుండెదను - 2
    నాకెంతో భాగ్యమయా - నాకెంతో ధన్యతయా - 2 ॥ హల్లెలూయ |

    • @Roselyn989
      @Roselyn989 10 หลายเดือนก่อน +24

      Amazing Vocals
      Superb bangaruuu ❤❤❤
      Happiest Birthday dear ammulu ga
      May god bless u abundantly nanna❤❤

    • @lakshmimanu-tr8wd
      @lakshmimanu-tr8wd 10 หลายเดือนก่อน +7

      Very very wonderful👌👌👌👌 song and awesome lyrics all glory to Jesus praise the Jesus 🛐🛐🛐🛐🙏🙏🙏🙏❤❤❤❤🙌🙌🙌🙌hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

    • @boyaravi2142
      @boyaravi2142 10 หลายเดือนก่อน +11

      సాంగ్ సూపర్

    • @keziajidugukeziajidugu6532
      @keziajidugukeziajidugu6532 10 หลายเดือนก่อน +9

      🎉happy birthday to you akshaya we are very inspiring about you akshaya🎉

    • @varadaraju6563
      @varadaraju6563 10 หลายเดือนก่อน +8

      Happy birthday aksha ya godbless you ra song s very nice godis love you akshaya

  • @AnitaAnita-bf7pj
    @AnitaAnita-bf7pj 10 หลายเดือนก่อน +55

    యేసయ్య నా జీవితంలో నూతన క్రియ చేయబోతున్నందుకు నీకు వందనాలు యేసయ్య

  • @Revathi-sz3oc
    @Revathi-sz3oc 10 หลายเดือนก่อน +2

    God bless you sister Baga paadaru ⛪⛪⛪⛪⛪🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌

  • @jhansithankulordmetti5163
    @jhansithankulordmetti5163 10 หลายเดือนก่อน +6

    Happy birthday talli God bless you 🎁🎁🎁🎁🎂🎂🎈🎈🎈🎈🎁🎁🎁

  • @anithaani1915
    @anithaani1915 10 หลายเดือนก่อน +48

    నా జీవితంలో నూతన క్రియలు ఈ సంవత్సరం లో జరుగును గాక ఆమెన్..అనేకులకు నా జీవితం ఆశీర్వాదం గ ఉండును గాక ఆమెన్ amen 🙌

    • @ManoharMisale
      @ManoharMisale 8 หลายเดือนก่อน

      M Raju ✋✋✋✋✋✋

  • @MuraleeshaManthena
    @MuraleeshaManthena 10 หลายเดือนก่อน +20

    నా జీవితంలో నూతనక్రియలు చేయుచున్న నా ఏఅయ్యా కే నా వందధనలు

  • @chalamcharladurgaiah3985
    @chalamcharladurgaiah3985 10 หลายเดือนก่อน +23

    మా కుటుంబంలో కూడా నూతన క్రియలు జరగాలి మమ్మీ డాడీ ఈ సంవత్సరంలో

  • @ajaybogala7398
    @ajaybogala7398 23 วันที่ผ่านมา +2

    నా జీవితం లో గొప్ప కార్యములు జరిపించినవయ్య
    ఆచార్య కార్యములు చేసినవయ్య తండ్రి ఆమెన్ 🙏🙏🙏

  • @JanetDonepati
    @JanetDonepati 10 หลายเดือนก่อน +19

    దేవునికే సమస్త మహిమ కలుగును గాక❤️❤️✝️
    గాడ్ బ్లెస్స్ అక్షయ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్❤️❤️❤️✝️✝️✝️🛐🛐🛐

  • @Vishwa426
    @Vishwa426 10 หลายเดือนก่อน +12

    ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ , ದೇವರು ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ನಿಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ , ಹಾಗೂ ಅಪ್ಪ ಅಮ್ಮ ಅವರ ಸೇವೆಯನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ ಎಂದು ದೇವರಲ್ಲಿ ಮನವಿ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ

  • @madavijayakar7801
    @madavijayakar7801 10 หลายเดือนก่อน +20

    పుట్టిన రోజు శుభాకాంక్షలు చెల్లి,
    నీ స్వరం తో దేవుని రాజ్యమును మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ,
    దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ 🎉

  • @pedakapuapparao7358
    @pedakapuapparao7358 7 หลายเดือนก่อน +12

    నా జీవితంలో నూతన క్రియలు చేయు కన్నా నా ఏ ఆయ్యా కే నా వందనాలు 🎉ఆమెన్

  • @meenajasmine2798
    @meenajasmine2798 10 หลายเดือนก่อน +19

    హ్యాపీ బర్త్ డే అక్షయ పాట చాలా అద్భుతముగా ఉంది చక్కని లిరిక్స్ ఇచిన ధైవసేవకులుకు వందనాలు మూసిక్ చాలా వినసొంపుగా ఉంది ఈ పాట అద్భుతముగా రావడానికి శ్రమ పడిన ప్రతి వారి కష్టము వృదా కాదు ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించేదరు శుభాకాంక్షలు టీమ్ అందరికీ
    సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు యేసు నాకే కలుగును గాక

  • @GayathriJohn-vt1nd
    @GayathriJohn-vt1nd 10 หลายเดือนก่อน +6

    ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ನನ್ನ ಜೀವದಲ್ಲಿ ನನ್ನ ಚರ್ಚೆಲ್ಲಿ ನೂತನ ಕ್ರಿಯೆಗಳು ನಡೆಯಲಿ ಅಮೆನ್ ಮಮ್ಮಿ ಡ್ಯಾಡಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ವಂದನೆಗಳು 🙏❤

  • @kmariyamma8877
    @kmariyamma8877 10 หลายเดือนก่อน +34

    రాబోయే సంవత్సరంలో దేవుడు నిన్ను బహుగా వాడుకున్నను గాక 🎂💕amen🎉happy birthday 🍬 you🙌

    • @padmamapadmama329
      @padmamapadmama329 10 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂

  • @samarpangm7973
    @samarpangm7973 10 หลายเดือนก่อน +10

    నా జీవితం లో నూతన క్రియ.. ప్రతి దినము నిన్ను సంతోషాపెట్టే విధంగా నా జీవితం ఉండును గాక.... ఆమేన్... 🙏

  • @AshokKumar98491
    @AshokKumar98491 10 หลายเดือนก่อน +35

    అవును యేసయ్య మా జీవితాల్లో నూతన క్రియలు చేయగల దేవుడవు చేసే దేవుడవు నీవే యేసయ్యా చేస్తావు యేసయ్య కోల్పోయిన వాటిని ఇచ్చే దేవుడవు నీవే యేసయ్యా వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడవు నీవే యేసయ్యా మా జీవితాలలో ఎన్నోమంచి అద్భుతాలు చేయగల దేవుడివి నీవే అని నమ్ముతూ విశ్వసిస్తున్నాను తండ్రి ఆమేన్

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi หลายเดือนก่อน +2

    అవును తండ్రి నా జీవితంలో నూ త న క్రి య లు చె సా వు తండ్రి నీకె వందనాలు అయ్యా దేవా

  • @AnitaAnita-bf7pj
    @AnitaAnita-bf7pj 10 หลายเดือนก่อน +9

    ఈ నూతన క్రియ పాట పాడిన అక్షయను దేవుడు దేవుడి దీవించును గాక

  • @shivab5764
    @shivab5764 10 หลายเดือนก่อน +6

    ఈ పాట నా జీవితం లో నుతనా క్రియలు దేవుడు చేయును గాక

  • @somucreatives
    @somucreatives 10 หลายเดือนก่อน +3

    ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ, ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಹೊಸ ಕಾರ್ಯಗಳು ನೆರವೆರಲಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ 🙏🙏🙏🙏🙏

  • @pulivalakarunakumar4336
    @pulivalakarunakumar4336 10 หลายเดือนก่อน +12

    హ్యాపీ బర్త్డే అక్షయ సిస్టర్ దేవుడు మిమ్మును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక

  • @Balaraju-t1j
    @Balaraju-t1j 10 หลายเดือนก่อน

    Super song sis nutana kriyalu jariginchu vadu yesayya i love you jesus

  • @nagarajujillala1791
    @nagarajujillala1791 10 หลายเดือนก่อน +14

    నా కుటుంబం లో నా జీవితంలో నూతన క్రియలు జరుగు ను గాక.......ఆమెను ఆమెను ❤❤🎉🎉😅😂

  • @gvenkataiah8490
    @gvenkataiah8490 10 หลายเดือนก่อน

    God bless you,,thalli,, pristhe lord 👏👏

  • @EliteGamerrYT
    @EliteGamerrYT 10 หลายเดือนก่อน +1

    Devudu na jevitham lo kuda nuthana kriyalu cheyunu gaaka!!!

  • @skumarid5520
    @skumarid5520 10 หลายเดือนก่อน +12

    Happy birthday to u maa God bless u talli Inka దేవుని పనిలో నీవు ని కుటుంబం ఇంకా ఘనంగా వాడబడలి

  • @NithyaJoy-l8o
    @NithyaJoy-l8o 10 หลายเดือนก่อน +7

    I love you Jesus ,♥️🙏👌 devuniki mahime

  • @AnitaAnita-bf7pj
    @AnitaAnita-bf7pj 10 หลายเดือนก่อน +13

    హ్యాపీ బర్త్డే అక్షయ గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @serenesunithagattu8053
    @serenesunithagattu8053 8 หลายเดือนก่อน +1

    Amen. Thank you God for the promise. I believe I received the promise. Shalom. Praise the Lord.

  • @rajarathnamraja741
    @rajarathnamraja741 10 หลายเดือนก่อน +7

    దేవా నా జీవితం లో నూతన విజయం చేస్తున్నందుకు వందనాలు deva

  • @mohanbodiki1993
    @mohanbodiki1993 10 หลายเดือนก่อน

    Amen🙏👌👌

  • @kkala6843
    @kkala6843 10 หลายเดือนก่อน +22

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అక్షయ బంగారు తల్లి నువ్వు ఇలాగే మరిన్ని పాటలతో దేవుని నామాన్ని మహిమ పరచాలని సేవలో గొప్పగా ఎదగాలని ప్రార్థిస్తున్నాను ఆమేన్ 💐🎂🎊🎉🍰✨🍫🎉🎊🎂💐🍰

    • @nandinisarah
      @nandinisarah 7 หลายเดือนก่อน +1

      Praise the Lord

  • @rameshbiraja9018
    @rameshbiraja9018 10 หลายเดือนก่อน +4

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👌👌👌👌👍🏼👍🏼👍🏼👍🏼👍🏼

  • @pammirantnaraju5852
    @pammirantnaraju5852 10 หลายเดือนก่อน +9

    నా జీవితంలో నూతన క్రియలు జరుగును గాక ఆమెన్❤ Beleted Happy Birthday Sister Akshaya gaaru❤

    • @siyonkumari357
      @siyonkumari357 3 หลายเดือนก่อน

      Praisethe lord
      Ais

  • @sunnamvidyasagar692
    @sunnamvidyasagar692 10 หลายเดือนก่อน +2

    ✝️నూతన క్రియలు చేయుచున్నవనీ నా జీవితములో చేయుచున్నావు అని నేను నమ్ముతున్నాను ఆమెన్ 🙏🎂⛪✝️✈️💕👍🇮🇳🏏🎄

  • @kennynani
    @kennynani 10 หลายเดือนก่อน +3

    అవునూ తండ్రి అంత నీ చిత్తం నా జీవితంలో లో jariginchu తండ్రి amen praise the lord tnq daddy

  • @sridharraodevanpalli823
    @sridharraodevanpalli823 10 หลายเดือนก่อน +2

    మా కుటుంబాలలో, మా దైవజనుల కుటుంబంలో, కల్వరి మినిస్ట్రీస్ లో, సంఘంలో ఏసు నామమున ఈసం.రం నూతనక్రియ జరుగును గాక. ఆమేన్.

  • @suryaprabhadakarapu47
    @suryaprabhadakarapu47 10 หลายเดือนก่อน +17

    Praise the Lord అమ్ములు . అమ్ములు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. God bless you అమ్మా❤

  • @srinivassrinivas4641
    @srinivassrinivas4641 10 หลายเดือนก่อน

    Dhevuni krupa manaandhriki thodai undunu gaaka Amen 🙏🙏🙏

  • @RakeshRahulRoyRRR
    @RakeshRahulRoyRRR 10 หลายเดือนก่อน +6

    I love my Jesus ❤❤❤.. అయ్య నీవు ఉంటే చాలయ్య.. నీ కృప ఉంటే చాలయ్య... నీవే నా నమ్మకం.. నీవే నా ధైర్యం.. నీవే నా మార్గం.. హల్లెలూయ...❤❤❤

  • @sindhub7912
    @sindhub7912 10 หลายเดือนก่อน +3

    మమ్మీ డాడీ వందనాలు ఈ వాగ్దానం మా గృహములో నెరవేరును గాక మా జీవితాల్లో కూడా నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @ashishramgirwar7580
    @ashishramgirwar7580 10 หลายเดือนก่อน +1

    Happy Birthday.aksaya.

  • @ChinnaChinna-rt7ul
    @ChinnaChinna-rt7ul 10 หลายเดือนก่อน +3

    మ జీవితంలో ఈ వాగుదనము అనీ నెరవేరును గాక,👏👏🙏🙏🙏🌄🌄🌄🌄🌄✝️✝️✝️✝️✝️

  • @pakalapativijayarani7060
    @pakalapativijayarani7060 10 หลายเดือนก่อน +4

    హ్యాపీ బర్త్డే అక్షయ గారు వాయిస్ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక🎉🎉

  • @MPraveenKumar-n7y
    @MPraveenKumar-n7y 10 หลายเดือนก่อน +7

    నాలో నీ నూతన క్రియలు నేర్పుమయ

  • @mamathaaindala3143
    @mamathaaindala3143 10 หลายเดือนก่อน +1

    Yesayya na jivithamlo nuthana kriyalu cheyabothunnaduku niku vandanaluu yesayya

  • @prabhakargonuguntla7592
    @prabhakargonuguntla7592 10 หลายเดือนก่อน +4

    నా జీవితంలో నా కుటుంబంలో నా సఘములో నూతన దేవుడు నూతన క్రియలు చేయునుగాక ఆమెన్

  • @madhavirao4653
    @madhavirao4653 10 หลายเดือนก่อน +1

    Wish you happy birthday akshaya oohaku andhani aashcharya kaaryaalu devudu neepatla cheyuchu dheergaayushuvutho yesunaamamulo bless cheyuchunnaanu amen

  • @svsheela7256
    @svsheela7256 10 หลายเดือนก่อน +7

    Happy Birthday Akshaya యేసయ్య నిన్ను దీవించును గాక

  • @kumarijnr975
    @kumarijnr975 หลายเดือนก่อน

    Praise the Lord hallelujah hallelujah hallelujah amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👋👋👋🤝

  • @swamykampelli6470
    @swamykampelli6470 10 หลายเดือนก่อน +7

    Happy birthday to you akshaya, God bless u ammulu 🎂🎂🌷🌷🌷🌷

  • @gangadhars4121
    @gangadhars4121 13 วันที่ผ่านมา

    Daddy mammy and family members praise the lord God Grace glory holyspirit protection devuni sannidhi with Daddy mammy and family members calvariministry Calvary families staff live viewers and each and everybody Amen 🙏

  • @anithaani1915
    @anithaani1915 10 หลายเดือนก่อน +13

    రాబోయే సంవత్సరాలలో దేవుడు నిన్ను బహు బలంగా వాడుకొనును గాక amen🙌❤Happy Birthday Akshaya

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi หลายเดือนก่อน +1

    🙏తండ్రి నా జీవితంలో నూ త న క్రి య లు చేస్తున్నావ్ నీకె వందనాలు tq దేవా స్తోత్రం ❤️❤️❤️❤️❤️❤️

  • @Mercyuma31
    @Mercyuma31 10 หลายเดือนก่อน +5

    నా జీవితంలో దేవుడు నూతన క్రియ చేయబోవుచున్నడు amen

  • @gangadhars4121
    @gangadhars4121 3 หลายเดือนก่อน

    Daddy mammy we are praying to God for promised land glorious temple construction work completion and receive every requirements in the name of Jesus Christ Amen 🙏

  • @gangarajupedapati
    @gangarajupedapati 10 หลายเดือนก่อน +9

    దేవునికి స్త్రోత్రం దేవుడు మరొక నూతన దయాకిరీటమునిచ్చి ఆయనను ఘనపరచుచూ కీర్తించే మంచి స్వరమిచ్చిన దేవునికి స్తుతులు అక్షయకు దీవెనల కొరకు ప్రార్థిస్తున్నాను 🎉🎉🎉🎉

  • @parvathim7648
    @parvathim7648 10 หลายเดือนก่อน +1

    Na jeevitham lo na bartha mallikarjuna na pillallu jeevithalalo nuthana kriyalu jaragali daddy Yessaya ke mahima ganatha prabhavamulu kalgugaka amen hallelujah praise the lord ammulu

  • @raninarra2635
    @raninarra2635 10 หลายเดือนก่อน +3

    యేసయ్య నీ నామములో నూతన కార్యాలు జరిగించుము తండ్రి 🙏🏻🙏🏻🙏🏻 ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @savarateja7351
    @savarateja7351 10 วันที่ผ่านมา

    దేవునికి మహిమ కలుగును గాక🙏🙏ఆమెన్

  • @otibi2168
    @otibi2168 10 หลายเดือนก่อน +3

    నా కుటుంబంలో నా జీవితంలో నూతన క్రియలు జరుగును గాక 🤝🤝🤝

  • @Nedunurikala
    @Nedunurikala 10 หลายเดือนก่อน +1

    Song Challa bagundi akka very awesome song and beautiful song akshaya akka 🎉🎉

  • @NeroshaPalle
    @NeroshaPalle 10 หลายเดือนก่อน +11

    హ్యాపీ బర్త్డే సిస్టర్ 💐💐💐💐💐❤️❤️❤️

    • @NeroshaPalle
      @NeroshaPalle 10 หลายเดือนก่อน

      🤝సిస్టర్ 🙏

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi 3 หลายเดือนก่อน +1

    అమ్మ గా రి కి వ o ద నా లు 🙏🙏అమ్మ నా వివాహ o కొరకు ప్రేయర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అమ్మ 😭😭🌹🌹ఆమెన్ ఆమెన్

  • @arunadas5044
    @arunadas5044 10 หลายเดือนก่อน +8

    పుట్టిన రోజు శుభకాంక్షలు బంగారు తల్లి 💐💐💐🎉🎉🎉🎉🎉 దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక

  • @baburaovayabariki
    @baburaovayabariki 3 หลายเดือนก่อน +1

    Na kutumbam lo nuthana kriyalu jarugunu gaka nuthana kriyalu jarugunu gaka యేసయ్య

  • @santoshkumar-lq1dc
    @santoshkumar-lq1dc 10 หลายเดือนก่อน +73

    హ్యాపీ బర్త్డే అక్షయ గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఎప్పుడు ఇలానే పాడుతూనే 🙏🙏🙏🙏

  • @jedidiahm3670
    @jedidiahm3670 10 หลายเดือนก่อน

    HAPPY BIRTHDAY AKSHAYA PRAVEEN NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA GOOD MUSICIAN JESUS LOVE'S U FAMILY 🙇💯🙋🧎✝️🛐🕎🤝🫶🪘🎊🎹🪕👏🙏❤️👋🙌🤲💅🤗🎤🪗🎸🥁🎻🎺🎉🌹🎂🎁🍰🍮🍦🍭🍬

  • @Deo343
    @Deo343 10 หลายเดือนก่อน +5

    నూతన క్రియలు నా జీవితంలో జరగాలి కోరుకుంటూ❤❤❤❤

  • @BandiSubbarao-zf4xq
    @BandiSubbarao-zf4xq 10 หลายเดือนก่อน +2

    All, amen అక్షయ తల్లి god, bless, you,amma 🎉🎉❤❤👏👏🙏🙏🙏🙏🎂🎂🎉🎉

  • @AbrahamPastor-v3n
    @AbrahamPastor-v3n 8 หลายเดือนก่อน +16

    నీవు పాడితే ఆత్మీయంగా ఉంటది అమ్ములు దేవుడు నిన్ను గొప్పగా వాడుకొనును గాక. ఎంతో మంది పాటలు విన్నాను గాని నీవు పాడితే కళ్ళలో నుండి నీళ్ళు వస్తాయి.నీవు పాడే ప్రతి పాట చాలా బాగా ఆత్మీయంగా ఉంటది.గాడ్ బ్లేస్ యు అమ్ములు

  • @shakarshakar3364
    @shakarshakar3364 10 หลายเดือนก่อน

    Naa jivitamulo kuda devufu nindaku baduliuga ganatanu na jivitamulo echavadavu nivee ayyya😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤Naku divenaly eche vadavu nive ayyya😢😢

  • @క్రీస్తుఆరాధనమినిస్ట్రీస్.తాడి

    హ్యాపీ బర్త్డే అక్షయ తల్లి దేవుడు నిన్ను దీవించును గాక

  • @rajuganta4159
    @rajuganta4159 10 หลายเดือนก่อน +1

    Happy birthday Akshaya garu god bless you e pata dhevudu dhivinchunu gaka amem

  • @lalithalakshmikumaribonda349
    @lalithalakshmikumaribonda349 10 หลายเดือนก่อน +9

    నా జీవితలో నూతన క్రియలు. దేవుడు జరిగించును గాక అమెన్. ఈ పాట దేవునికి మహిమకరం గ ఉంది praise the lord. అక్షయ

    • @PrashanthJesusOfficial54435
      @PrashanthJesusOfficial54435 10 หลายเดือนก่อน

      I am very very enjoying saying this song you also see and blessed by word of god and one more thing my dear brothers and sisters The God word of blessings come on you and you also enjoy saying this song The blessing come upon you share 7 members Don't miss is 🎉❤ family

  • @prashanthipriya5181
    @prashanthipriya5181 10 หลายเดือนก่อน +1

    God bless you 🙏❤

  • @johnksudarson8222
    @johnksudarson8222 10 หลายเดือนก่อน +7

    Thank you lord Jesus Christ ✝️👏 hallelujah 🕎✝️🛐🛐

  • @DeboraDebbu
    @DeboraDebbu 10 หลายเดือนก่อน +1

    God bless you ma ❤❤❤❤❤❤❤

  • @korlapatisatish3452
    @korlapatisatish3452 10 หลายเดือนก่อน +1

    Na gevithalo nuthana kriya jaragalani yessayya kapudhala undunugaka amen ❤

  • @ramannaram6461
    @ramannaram6461 10 หลายเดือนก่อน +4

    Glory to God ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @SurepallyAnithaBujji
    @SurepallyAnithaBujji 10 หลายเดือนก่อน +1

    Yesayya niku kruthajnatha sthutulu e song lo prathi vachanam na jivithamlo nuthana asirvadam to na kutunbam lo nutha kreyalu jarugunu gaka mummy daddy ki 🙏🙏

  • @PumaraniPumarani
    @PumaraniPumarani 10 หลายเดือนก่อน +8

    నా జీవితంలో నూతన క్రియలు జరిగించిన ఆ దేవాది దేవుడికి నా జీవితం అంత గణపరుతును ఆమెన్ 🙏🙏

  • @gangadhars4121
    @gangadhars4121 3 หลายเดือนก่อน

    Daddy mammy with your kind prayers and with the grace of God bless we are praying to God and receiving glorious blessings holyspirit protection devuni sannidhi Nutana abhishekam nutana karyamulu nutana kriyalu Amen 🙏

  • @Somaarogyamma
    @Somaarogyamma 10 หลายเดือนก่อน +3

    ఆమెన్. Amen🙏🙏🙏💞💞💞🎂🎂🎂🌹🌹🌹

  • @AmmuluTiberisetti
    @AmmuluTiberisetti 10 หลายเดือนก่อน

    Vagdha nalu dwara mamalni anthagano balaparusthunayi devuduki Mammi, daddy,akshay ,abhi vandanalu happy birthday saksham 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Jeevatmaneney
    @Jeevatmaneney 10 หลายเดือนก่อน +3

    Amen❤❤❤

  • @maavollufamous
    @maavollufamous 10 หลายเดือนก่อน +1

    హ్యాపీ బర్త్డే రా సిస్ ఈ నూతన క్రియలు మందరికి జరుగునుగాక ఆమెన్

  • @corneliuskaalla1744
    @corneliuskaalla1744 8 หลายเดือนก่อน +5

    Nice vocals amma...wonderful orchestration Linus Anna....All glory to our Lord Almighty God alone.

  • @SanaSultana-kl1du
    @SanaSultana-kl1du 10 หลายเดือนก่อน +1

    Na jeevitham lo e song ni batthi devudu na life lo e year nothuna kriya jargunugaka ameen

  • @ratnaravi1353
    @ratnaravi1353 10 หลายเดือนก่อน +4

    Happy birthday amma God bless you raa Ammuga ❤🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @sudharani2769
    @sudharani2769 10 หลายเดือนก่อน

    yesayya e patalo nee vagdhanamulanu batti na jeevithamulo, na kutumbamulo, e paata vinna andari jeevithamulo nuthana karyamulu jarugunu gaka yesu namamu lo aduguchunanu thandri. Amen

  • @almamedora1218
    @almamedora1218 10 หลายเดือนก่อน +4

    నాజివితంలోనాకుటంబంలోనూతనఁకియలుజరుగునుగాక

  • @Sitaral836
    @Sitaral836 10 หลายเดือนก่อน +1

    Praise the lord Amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Na life lo Udhyoogam dayacheeyi Deva 😢😢😢😢❤❤

  • @Pavani-h8u
    @Pavani-h8u 10 หลายเดือนก่อน +5

    Happy Birthday akshaya

  • @MERGUSUMALATHA-d8r
    @MERGUSUMALATHA-d8r หลายเดือนก่อน

    Na jivitham lo ma kutumbam lo nuthana jivithani evvandi thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

  • @anjithchinthakuntla8418
    @anjithchinthakuntla8418 10 หลายเดือนก่อน +3

    Yes Amen 🙏 Naa కుటుంబంలో కూడా దేవుడు నూతన కార్యం చేశాడు🙇

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi 3 หลายเดือนก่อน +1

    దేవుడు నిన్ను ది వు o చు ను గా క ❤❤🎉🎉ఆమెన్ ఆమెన్

  • @prakashanantapur8892
    @prakashanantapur8892 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangadhars4121
    @gangadhars4121 3 หลายเดือนก่อน

    Praise the lord God Grace glory holyspirit protection with daddy mammy and family members and receive every requirements in the name of Jesus Christ Amen