Neelanti Dhaivam | Telugu Christian Song 2024 | Raj Prakash Paul

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @jesusgracechannel
    @jesusgracechannel 4 หลายเดือนก่อน +431

    నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2"
    పరమతండ్రి నీకే వందన...
    (నీదు బిడ్డగానే సాగేద)
    యేసునాథ నీకే వందన...
    (జీవితాంతం నీకై బ్రతికెద)
    పవిత్రాత్మ నీకే వందన...
    (నిత్యమునే నీతో నడిచెద)
    త్రియేక దేవా వందన....
    (ఘనపరతు నిన్నే నిరతము)
    1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2"
    మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2"
    నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2"
    మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2"
    నీవుంటే చాలు నాకు దిగులే లేదు
    నీ ప్రేమే చూడగానే సక్కతియే "2"
    || నీలాంటి దైవం ||
    2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2"
    శక్తి దాత దైవం నీవేగా
    నీదు ఆత్మవరములు కోరేదా "2"
    సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2"
    శక్తి దాత దైవం నీవేగా
    నీదు ఆత్మవరములు కోరేదా "2"
    వేరేమి కోరలేను జీవితాంతం
    నీ దయలోకాయుమయ్య బ్రతుకు దినం "2"
    || నీలాంటి దైవం ||

    • @seemonumandhapati807
      @seemonumandhapati807 4 หลายเดือนก่อน +20

      It became my faverate song

    • @SubbuKodali-g7p
      @SubbuKodali-g7p 2 หลายเดือนก่อน +7

      Super song
      ​@@seemonumandhapati807

    • @arimelarani6765
      @arimelarani6765 2 หลายเดือนก่อน +7

      super song Annayya ❤️ Praise the Lord Annayya 🎉 God bless you Annayya

    • @subhashmanju755
      @subhashmanju755 2 หลายเดือนก่อน +5

      వందనాలు అన్న 🙏🙏

    • @nethalastella6655
      @nethalastella6655 2 หลายเดือนก่อน

      Praise the lord 🙏 🙏 🙏 brother 🙏 🙏 🙏 🙏 ​@@arimelarani6765

  • @gnaveenkumar1811
    @gnaveenkumar1811 4 หลายเดือนก่อน +499

    ఈ పాటను ఇష్టపడే వారు ఒక లైక్ ఇవ్వండి హల్లెలూయా😊

  • @EverythingForJesus
    @EverythingForJesus 4 หลายเดือนก่อน +652

    Praise the Lord Anna awesome song....It really filled my heart with Joy ... Keep going Anna ....

    • @Rajshalem07
      @Rajshalem07 3 หลายเดือนก่อน +8

      Yah brother create new status on this song ❤

    • @joshuapaul6075
      @joshuapaul6075 3 หลายเดือนก่อน +1

      🎉🎉❤❤

    • @penamalliprathima1726
      @penamalliprathima1726 หลายเดือนก่อน +1

      😊neelati daivam

    • @GeetaNirnekar
      @GeetaNirnekar หลายเดือนก่อน +1

      😊​@@Rajshalem07

    • @satyagunde
      @satyagunde หลายเดือนก่อน

      Glory to God 🙏😊

  • @blessyGpb
    @blessyGpb 4 หลายเดือนก่อน +291

    Feels like David is singing holds his sheep annaya 😊 happy birthday annaya

  • @sunilprakash2196
    @sunilprakash2196 4 หลายเดือนก่อน +244

    అపొస్థుడైనా పౌలు ఎలావుంటారో మనకి తెలీదు కానీ
    నేటి క్రైస్తవ తరానికి మీ వాక్యం ద్వారా పౌలు గారిని చూస్తున్నాం
    మీ సమర్పణ మీ త్యాగం
    దేవునిచేతిలో మీరు బలమైన ఆయుధం నేటి తరానికి 🙏🙏🙏🙏🙏 వందనాలు raj anna

    • @bhavana2073
      @bhavana2073 4 หลายเดือนก่อน +1

      Avunu Andi baga chepparu 🙂

    • @dinahdelight
      @dinahdelight 4 หลายเดือนก่อน +1

      It’s 100% true
      And we are testifying it
      Devuniki mahima❤

    • @Vjay774
      @Vjay774 2 หลายเดือนก่อน +8

      దేవుడా... పౌలు గారితో పోలిక నా? ఒక్క సారీ ధ్యాన పూర్వకంగా బైబిల్ చదివిన ఈ కామెంట్ చేయరు లే. 😢

    • @p1kumarjb478
      @p1kumarjb478 หลายเดือนก่อน +1

      పౌలు పధ్నాలుగు పత్రికలు రాసారు క్షుణ్ణంగా చదవండి,మరియు మనసు పెట్టి కూడా చదవండి.

  • @syam7120
    @syam7120 4 หลายเดือนก่อน +67

    నీలాంటి దైవం ఎవరు
    విశ్వమున లేనేలేరు (2)
    పరమతండ్రి నీకే వందనం
    (నీదు బిడ్డగానే సాగేద)
    యేసునాథ నీకే వందనం
    (జీవితాంతం నీకై బ్రతికెద)
    పవిత్రాత్మ నీకే వందనం
    (నిత్యమునే నీతో నడిచెద)
    త్రియేక దేవా వందనం
    (ఘనపరతు నిన్నే నిరతము)
    చరణం :- 1
    నీతి గల దైవం నీవే
    కరుణ చూపు దాతవు నీవే (2)
    మొరను ఆలకించు నా దేవా
    రక్షణాధారం నీవేగా (2)
    నీతి గల దైవం నీవే
    కరుణ చూపు దాతవు నీవే (2)
    మొరను ఆలకించు నా దేవా
    రక్షణాధారం నీవేగా (2)
    నీవుంటే చాలు నాకు దిగులే లేదు
    నీ ప్రేమే చూడగానే సక్కతియే (2)
    ( నీలాంటి దైవం )
    చరణం :- 2
    సర్వోన్నతుడా నీకే స్తోత్రం
    మహాఘనుడా నీకే సర్వం (2)
    శక్తి దాత దైవం నీవేగా
    నీదు ఆత్మవరములు కోరేదా (2)
    సర్వోన్నతుడా నీకే స్తోత్రం
    మహాఘనుడా నీకే సర్వం (2)
    శక్తి దాత దైవం నీవేగా
    నీదు ఆత్మవరములు కోరేదా (2)
    వేరేమి కోరలేదు జీవితాంతం
    నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం(2)
    ( నీలాంటి దైవం )

  • @Vicky1998-n4n
    @Vicky1998-n4n 4 หลายเดือนก่อน +37

    నీలాంటి దైవం ఎవరును
    విశ్వమందు లేనేలేరు (2)
    పరమతండ్రి నీకే వందన ..
    నీదు బిడ్డగానే సాగెద
    యేసు నాథ నీకే వందన ..
    జీవితాంతం నీకై బ్రతికెద
    పవిత్రాత్మ నీకే వందన ..
    నిత్యమునే నీతో నడిచెద
    త్రియేక దేవా నీకే వందన ..
    ఘనపరతు నిన్నే నిరతము
    నీతిగల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే (2)
    మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా (2)
    నీతిగల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే (2)
    మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా (2)
    నీవుంటే చాలు నాకు దిగులే లేదు
    నీ ప్రేమ చూడగానే సద్గతియే (2) " నీ లాంటి "
    సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహా ఘనుడా నీవే సర్వం (2)
    శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మ వరములు కోరెద (2)
    సర్వోన్నతుడా నీకే సర్వం మహా ఘనుడా నీవే సర్వం (2)
    శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మ వరములు కోరెద (2)
    వేరేమి కోరలేను జీవితాంతం
    నీ దయలో కాయుమయ్యా ప్రతి దినం (2) " నీలాంటి "

  • @yakubishaik1025
    @yakubishaik1025 4 หลายเดือนก่อน +147

    Praise the lord raj anna ... Memu muslims anna ....elaga kothaga devunni telusukonevallaki ....meeru e generation ki manchi duthala maku devudi gurinchi cheptam maaku adrustam ga feel avuthunnam ....songs lyrics 🎉🎉super praise to be god ❤tnq anna

    • @sadhiksk838
      @sadhiksk838 3 หลายเดือนก่อน +3

      Praise the god

    • @ramukk3037
      @ramukk3037 หลายเดือนก่อน +1

      Paise the Lord 🎉

    • @mallik3277
      @mallik3277 หลายเดือนก่อน +1

      Glory to jesus

    • @Manish__1306-e4y
      @Manish__1306-e4y หลายเดือนก่อน

      God bless you

  • @Seas687
    @Seas687 4 หลายเดือนก่อน +102

    For 10 mins I'm out of this world ❤❤ praising my abba❤

  • @praveenesampelly9909
    @praveenesampelly9909 หลายเดือนก่อน +14

    ప. నీలాంటి దైవం ఎవరు
    విశ్వమున లేనేలేరు (2)
    పరమతండ్రి నీకే వందన.. ఆ..
    యేసునాథ నీకే వందన.. ఆ..
    పవిత్రాత్మ నీకే వందన.. ఆ..
    త్రియేక దేవా వందన.. ఆ..
    1. నీతి గల దైవం నీవే
    కరుణ చూపు దాతవు నీవే (2)
    మొరను ఆలకించు నా దేవా.. ఆ..
    రక్షణాధారం నీవేగా.. (2)
    ||నీతి గల దైవం నీవే||
    నీవుంటే చాలు నాకు దిగులే లేదు
    నీ ప్రేమే చూడగానే సద్గతియే.. (2)
    ||నీలాంటి దైవం ఎవరు||
    2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం
    మహాఘనుడా నీకే సర్వం (2)
    శక్తిదాత దైవం నీవేగా.. ఆ..
    నీదు ఆత్మ వరములు కోరెదా.. (2)
    ||సర్వోన్నతుడా నీకే స్తోత్రం||
    వేరేమి కోరలేను జీవితాంతం
    నీ దయలో కాయుమయ్య
    బ్రతుకు దినం (2)
    నీలాంటి దైవం ఎవరు
    విశ్వమున లేనేలేరు (2)
    పరమతండ్రి నీకే వందన.. ఆ..
    నీదు బిడ్డగానే సాగేద.. ఆ..
    యేసునాథ నీకే వందన.. ఆ..
    జీవితాంతం నీకై బ్రతికెద.. ఆ..
    పవిత్రాత్మ నీకే వందన.. ఆ..
    నిత్యము నే నీతో నడిచెద.. ఆ..
    త్రియేక దేవా వందన.. ఆ..
    ఘనపరతు నిన్నే నిరతము.. ఆ..
    రచన, స్వరకల్పన, గానం & సంగీతం:
    బ్ర. రాజ్ ప్రకాష్ పాల్
    ది లార్డ్స్ చర్చ్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్.

  • @reshma1772
    @reshma1772 4 หลายเดือนก่อน +121

    నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు " 2 "
    పరమతండ్రి నీకే వందన
    యేసునాధ నీకే వందన
    పవిత్రాత్మ నీకే వందన
    త్రియేక దేవా వందన
    1) నీతీగల దైవం నీవే కరుణ జూపు దాతవు నీవే "2"
    మొరను ఆలకించు నా దేవా •••••• రక్షణాధారం నీవేగా "2"
    నీతీగల దైవం నీవే కరుణ జూపు దాతావు నీవే "2"
    మొరను ఆలకించు నా దేవా •••••• రక్షణాధారం నీవేగా "2"
    నీవుంటే చాలు నాకు దిగులే లేదు - నీ ప్రేమ చూడగానే సక్కతియే "2"
    " నీలాంటి దైవం "
    2) సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2"
    శక్తిదాత దైవం నీవేగా •••••• నీదు ఆత్మవరములు కోరేదా "2"
    సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2"
    శక్తిదాత దైవం నీవేగా •••••• నీదు ఆత్మవరములు కోరేదా "2"
    వేరేమి కోరలేదు జీవితాంతం - నీ దయలో కాయుమయ్య బ్రతుకు దినం "2"
    నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2"
    పరమతండ్రి నీకే వందన •••••••నీదు బిడ్డగానే సాగేదా
    యేసునాధ నీకే వందన ••••••• జీవితాంతం నీకై బ్రతికేదా
    పవిత్రాత్మ నీకే వందన ••••••• నిత్యము నే నీతో నడిచేదా
    త్రియేక దేవా వందన ••••••• ఘనపరుతు నిన్నే నిరతము

    • @vandanabandela6428
      @vandanabandela6428 4 หลายเดือนก่อน

      Please listen and edit the lyrics parama tandri nike Vandana......

    • @sunnydevedits
      @sunnydevedits หลายเดือนก่อน +1

      సక్కతియే కాదు సర్,సద్గతియే అంటే మంచి గతి అని

  • @Walk_With_Jesus_
    @Walk_With_Jesus_ 4 หลายเดือนก่อน +160

    How many are waiting for this song from yesterday ❤

    • @SanjanaVipparthi
      @SanjanaVipparthi 4 หลายเดือนก่อน +2

      Me❤️🥰

    • @ritav9517
      @ritav9517 4 หลายเดือนก่อน +1

      Me❤

  • @bsarada5200
    @bsarada5200 4 หลายเดือนก่อน +59

    Our David in this generation Raj Anna ❤

  • @paruchuripranavi4930
    @paruchuripranavi4930 4 หลายเดือนก่อน +65

    Two sanskrit words with meanings -
    వందన - “worship,” “reverence,” “adoration” or “praise.”
    సక్కతి - salvation or deliverance.

    • @ppradeeppaul
      @ppradeeppaul 4 หลายเดือนก่อน +19

      SADHGATHI

    • @jesusmypsalm
      @jesusmypsalm 3 หลายเดือนก่อน +1

      Thank you for providing the meaning of సద్గతి🙏 really helpful 😊

  • @Kavyaaa_vlogs
    @Kavyaaa_vlogs 2 หลายเดือนก่อน +57

    Any one listening this song after 2024 conference😌😘❤️🙇🏻‍♀️⛪

  • @balayesumeka5501
    @balayesumeka5501 4 หลายเดือนก่อน +84

    కీర్తనలు 21:6. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించియున్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసియున్నావు.💐💐💐.happy birthday అన్నయ్య 🎂🎂🎂❤️❤️❤️.
    నువ్వు చెప్పే దేవుని మాటల ద్వారా నేను నా ఆత్మీయతలో ఎదుగుతూ బలపడుతున్నాను.
    దేవుడు నిన్ను బహు బలముగా వాడుకోనును గాక!

  • @rajvideos6255
    @rajvideos6255 4 หลายเดือนก่อน +12

    నిండు పరవశమే.. ఆ సాంగ్ తర్వాత అన్న వీడియో సాంగ్ చేస్తాడొ లేదొ అనుకున్న.. కానీ అంతకు మించి మంచి song ఇచ్చారు.. god grace ❤❤❤🎉🎉🎉 music 🎶 place super..

  • @yyesuratnam3425
    @yyesuratnam3425 4 หลายเดือนก่อน +18

    నీవుంటే చాలు నాకు దిగులే లేదు
    నీ ప్రేమే చూడగానే సద్గతి యే

  • @Vikas_VK-VK.02
    @Vikas_VK-VK.02 4 หลายเดือนก่อน +42

    Great to see this type of Cinematography in Christian song
    🙇Glory to almighty 🙇

  • @susannag7329
    @susannag7329 4 หลายเดือนก่อน +33

    Thanks

  • @EverythingForJesus
    @EverythingForJesus 4 หลายเดือนก่อน +75

    Happy Birthday Man Of God Raj Anna 🎉💙🙌

  • @PavanVijjeswarapu
    @PavanVijjeswarapu 2 วันที่ผ่านมา +2

    Amen praise the Lord Glory to God 🙏🏻🙏🏻🙏🏻

  • @drdaiva5569
    @drdaiva5569 4 หลายเดือนก่อน +39

    నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2"
    పరమతండ్రి నీకే వందన...... (నీదు బిడ్డగానే సాగేద)
    యేసునాథ నీకే వందన......(జీవితాంతం నీకై బ్రతికెద)
    పవిత్రాత్మ నీకే వందన......(నిత్యము నీతో నడిచెద)
    త్రియేక దేవా వందన....(ఘనపరతు నిన్నే నిరతము)
    1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2"
    మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2"
    నీతి గల దైవం నీవే - కరుణ చూపు దాతవు నీవే "2"
    మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2"
    నీవుంటే చాలు నాకు దిగులే లేదు
    నీ ప్రేమే చూడగానే సక్కతియే "2" || నీలాంటి దైవం ||

    2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2"
    శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా"2"
    సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం"2"
    శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా"2"
    వేరేమి కోరలేదు జీవితాంతం
    నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం"2" || నీలాంటి దైవం ||

    • @sunnydevedits
      @sunnydevedits หลายเดือนก่อน

      సక్కతియే కాదు, సద్గతియే

  • @tishbiteonearth1K171
    @tishbiteonearth1K171 2 หลายเดือนก่อน +26

    For everyone reading this, please listen to the song story explained by Ps. Raj Anna in the Worship Conference Day 4 video. Couldn’t stop crying and came back to listen to it again ❤😭

    • @dbkifacts5404
      @dbkifacts5404 2 หลายเดือนก่อน +2

      Brother can u say exact time for me plzz

    • @tishbiteonearth1K171
      @tishbiteonearth1K171 2 หลายเดือนก่อน +3

      @@dbkifacts5404 Check the comment section of the WC Day 4 video brother 😊

    • @dbkifacts5404
      @dbkifacts5404 2 หลายเดือนก่อน +2

      @@tishbiteonearth1K171 oh thank you sister

    • @deenagladyperike4404
      @deenagladyperike4404 2 หลายเดือนก่อน +2

      From the day I listened this song to this i started praising god with this song for atleast 15 to 20 days a day
      Loved the lyrics , loved the tune loved every bit of it anna 😍

  • @Vinod-od4lj
    @Vinod-od4lj 4 หลายเดือนก่อน +20

    Every time listen This song remains this Verse in my mind ❣️. [1] యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. [2] పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. [3] నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు. [4] గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును. [5] నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది. [6] నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివా సము చేసెదను.

    • @AmmuKatta
      @AmmuKatta หลายเดือนก่อน

      Amen❤❤❤❤❤

  • @ChosenGeneration-Rajprakshpaul
    @ChosenGeneration-Rajprakshpaul 4 หลายเดือนก่อน +22

    ప్రకటన గ్రంథం 1:15
    ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను...... ఈసాంగ్ వింటుంట్టే..... నాకు మెల్లని స్వరము వినిపిస్తుంది annaya. Wonderfull Your voice soufull. All is perfect.... Everything 100%God Guide. Overtake Holyspirt 🔥🙌🏻🔥tqqq so much Lord. Raj annaya ni maku Gift gaa iccharu, one of chosen man of God...Raj Annaya.... ఇంకను అధిక పరుశుద్ధఆత్మ బలముతో ఇంకను ముందుకు వేళ్ళని కోరుకుంటూ.... సమస్త ఘనత దేవునికే మహిమ కలుగును గాక..... Excellet visuals. Sheeps, pottelu, everything recorded super🙌🏻❤🙏🏻

  • @Kanny.78
    @Kanny.78 หลายเดือนก่อน +4

    The lines "Veremi koraleenu jeeevithaantham ....nee dayalo kaayumayya brathukudinam"✨ has my heart ❤️

  • @chantibabumedepalli8751
    @chantibabumedepalli8751 4 หลายเดือนก่อน +10

    దేవునికే మహిమ కలుగును గాక

  • @NakkaGowthami
    @NakkaGowthami หลายเดือนก่อน +5

    Super wonderful song annaya matalo cheppa Lenu Chala Chala bagundi song daily nennu chelli school ki velley mundhu vintamu ee song Chala Chala bagundi annaya tq so much annaya ❤❤❤ pairs the lord 🙏 annaya

  • @blessykondepogu5666
    @blessykondepogu5666 4 หลายเดือนก่อน +18

    Watched… watched again…. kept on watching
    Still mesmerising me everytime i hear!!
    Wow…What a song🙌🏻
    What a Location, that is reflecting the beauty of God’s creation meanwhile the nature seems to be praising him along with you anna🤩

  • @Mery9954
    @Mery9954 3 หลายเดือนก่อน +13

    Totally i m addicted this song ☺️❤️

  • @josuphchristchanal3202
    @josuphchristchanal3202 4 หลายเดือนก่อน +10

    Annaya ma father 3 weeks back lo chanipoyaru kani na thandri badani e oka pata dwara devudu aadarananu naku echadu thank you anna for great song annaya

  • @nayakantisuneel5768
    @nayakantisuneel5768 4 หลายเดือนก่อน +25

    Romba nalla irukku❤

  • @narayanadivya6091
    @narayanadivya6091 4 หลายเดือนก่อน +23

    How tht lamb feel secure in ur hand, like way we are secured with our lord's

  • @arpitajerushav
    @arpitajerushav 4 หลายเดือนก่อน +12

    Happy Birthday anna@rajprakashpaul.. Glory to God only..when seeing and listening to the song.. I just felt like young David worshipping God in the fields with the little flock while he was a shepherd .
    ❤❤❤❤

  • @mikesog
    @mikesog 4 หลายเดือนก่อน +23

    "ఆత్మలో పరవశిస్తూ పాడడం అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటా" !

  • @jacinthkattu
    @jacinthkattu 4 หลายเดือนก่อน +15

    Happy birthday Raj anna 😍 very nice and neat composition! May God bless you and your family 🎉may lord lead you to win more souls🤍Amen! Maranatha

  • @NewcreatetheWorld
    @NewcreatetheWorld 4 หลายเดือนก่อน +26

    దేవా తండ్రి నీకే వందనం ఆత్మీయ తండ్రి గారిని ఆత్మీయ అన్నయ్యని నాకు ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు నాకు ఇటువంటి గొప్ప దైవజనుడు సహోదరుడు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు తండ్రి త్రియేక తండ్రి మీకే స్థితులు స్తుతులు స్తుతులు స్తుతులు మీకే స్తుతులు స్తుతులు స్తుతులు స్తుతులు తండ్రి నీకే స్తుతులు స్తుతులు స్తుతులు స్తుతులు తండ్రి దేవా అబ్బా

    • @bharathip9012
      @bharathip9012 4 หลายเดือนก่อน +1

      Thandri okkade, aatmeeya thandri ani piluvaddu anukunta brother. I'm also growing my spiritual life with lords church,

    • @megapowerchannel4494
      @megapowerchannel4494 4 หลายเดือนก่อน

      ఇలాంటివి తగ్గించుకుంటేనే మంచిది

  • @poojagoud16
    @poojagoud16 4 หลายเดือนก่อน +26

    Vereme koralenu jeevithantham ...Nee dayaloo.. kaayumayyaa brathuku dinam🥹❤️🙏🙏

  • @sanjaycretions
    @sanjaycretions หลายเดือนก่อน +2

    ప్రాణం పెట్టి పాడారు అన్న సాంగ్ మీరు..

  • @bethamsandeep2829
    @bethamsandeep2829 4 หลายเดือนก่อน +26

    5:40 The flute music and videography 🥰🥰🥰

    • @LoveofChrist-ifc
      @LoveofChrist-ifc 2 หลายเดือนก่อน +1

      That was Awesome Bro❤

  • @sigmanvennapu3198
    @sigmanvennapu3198 4 หลายเดือนก่อน +19

    Lyrics:
    Nelanti dhaivam yevaru
    Viswamuna lerey leru. "2"
    Parama thandri neekey Vandana
    Yesunadha nekey Vandana
    Pavithrathma nekey Vandana
    Thriyeka nekey vandana
    1.Neethi gala dhaivam nevey
    Karuna chupu dathavu neevey "2"
    Moranu alakinchu na deva
    Rakshanadharam nevey ga. "2". (2)
    Neevuntey chalu naku dhiguley ledhu
    Nee premey choodaganey sadhgathi ye. "2"" (nelanti)
    2.Sarvonathuda neekey sthothram
    Mahaganuda nekey sarvama "2"
    Shudhidhatha daivam nevey ga
    Nedhu athmavaramulu koredha "2". (2)
    Veremi koralenu jeevithantham
    Nedhaya lo kayumaya bhrathuku dhinam "2" (nelanti)

  • @Ashokrajkumar-rc8lk
    @Ashokrajkumar-rc8lk 4 หลายเดือนก่อน +57

    Happy birthday brother 💐
    మీరు ఇంకా ప్రభువు కొరకు బలంగా వాడ బడాలని మన తండ్రి అయిన దేవునికి మా ప్రార్థన...🙏

    • @prabhajetti714
      @prabhajetti714 4 หลายเดือนก่อน

      Raj Anna🎉 God gifted son
      Happy Birthday Annaya
      All Glory to God 🙏

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 4 หลายเดือนก่อน +10

    ఎంత మంచి పాట నాకెంతో నచ్చింది ఈ video

  • @Junoo9376
    @Junoo9376 4 หลายเดือนก่อน +26

    "The song and the nature itself reveals god's glory, power, wisdom and mostly his loving care towards his people" ❣️
    -May this song be a blessing to many ❤ Amen!
    ••Wishing you a blessed and joyous birthday, Annaya. May you continue to inspire and uplift our souls with your WORD 💜••

  • @martinullenga4767
    @martinullenga4767 หลายเดือนก่อน +2

    ప్రైస్ ది లార్డ్ అన్న మహిమ మహిమ మహిమ దేవునికే కలుగును గాక వండర్ఫుల్ వర్షిపింగ్ 🙏

  • @NaveenKumar-fv4xn
    @NaveenKumar-fv4xn 21 วันที่ผ่านมา +3

    Amen and amen ❤❤❤❤

  • @srividya4872
    @srividya4872 4 หลายเดือนก่อน +14

    It will be an everyday anthem starting today ❤

  • @BeulahMatthew
    @BeulahMatthew 4 หลายเดือนก่อน +11

    Lord bless Pastor Garu with long Life with good health and strength,give us that same Hunger, thirst, passion, desire craziness to us lord,to love YOU and serve YOU lord.

  • @KumariPilli-p5k
    @KumariPilli-p5k 4 หลายเดือนก่อน +5

    Devudu miku abraham ki ehina divenalu moshe vanti orpu davidula Roham Soloman vanti gnam Samson vanti balam echi divinchalani manspurthiga korukunam brother meku niddu nurellu ayush arogya lu daychesi ankaka athmalanu nithyamaina Yesu namamu lo nadipinchuduru gaka many more happy returns of the day brother 🎉🎉

  • @nagarjunadavid9599
    @nagarjunadavid9599 4 หลายเดือนก่อน +8

    Glory to God 🙏 Raj Anna no Doubt you are This generation David. So blessed to have you ❤ and Lord's Church team my dear brothers you really did a very 👍 good job 🙏. I'm so proud of being a Lord's Church family member 😊

  • @mpragnya8777
    @mpragnya8777 4 หลายเดือนก่อน +5

    Wonderful Song...
    All Glory To God Alone.
    Almighty God Awesome Creation 😊

  • @RavirajRaviraj-m8w
    @RavirajRaviraj-m8w หลายเดือนก่อน +3

    🤍❤‍🩹💙❤️‍🔥💕❣️✨🙏
    Annaya naaku yesayya tappi ee lokamalo yavaru leru anukunnanu kaani ippudu mira andaru unnaru ani chala happy aaytundanna❤❤❤❤❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹💕💕💕

  • @vamsikandru2853
    @vamsikandru2853 21 วันที่ผ่านมา +3

    Prise the lord

  • @rajeshmullangi492
    @rajeshmullangi492 4 หลายเดือนก่อน +7

    Every praise and worship to Lords Jesus only.....

  • @hepzibahkurapati9021
    @hepzibahkurapati9021 4 หลายเดือนก่อน +28

    7:43 , 8:13 Goosebumps ❤

  • @lottethelabradorretriever787
    @lottethelabradorretriever787 22 วันที่ผ่านมา +4

    Excellent song anna

  • @sudhir302
    @sudhir302 4 หลายเดือนก่อน +9

    This year i am blessed to participate in Anniversary of Raj anna Ministries & also to Witness the people behind Lord's Church. Team's commitment for Serving God is what lacks in many other.
    I am glad n feel blessed that i can physically come and attend the 3day service. 2 days went an amzing hand in hand with Holy spirit.
    There's Peace, Love n refreshment in spirit every time i visit Lord's Church. I give glory to God 🙏🙏🙏

  • @varaprasadp697
    @varaprasadp697 หลายเดือนก่อน +2

    Prise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bobbadi.siva444bobbadi.siv9
    @bobbadi.siva444bobbadi.siv9 หลายเดือนก่อน +3

    praise the lord

  • @arleenvandanaxavier2545
    @arleenvandanaxavier2545 หลายเดือนก่อน +2

    Thanks Brother, God Bless you and your family abundantly 😇🙏🏻

  • @Christinajessy816
    @Christinajessy816 4 หลายเดือนก่อน +6

    What a pleasant song and music annayya 😍 simply superb.....NEEVUNTE CHALU NAAKU DIGULE LEDU .....this line touches my heart annayya.....God bless you the entire team who works and
    support for their skills to this wonderful song 🎶🎵
    ✨ Happiest birthday my dearest spiritual brother and father ❤️💖❣️

  • @issakgandreti2623
    @issakgandreti2623 4 หลายเดือนก่อน +10

    నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2"
    పరమ తండ్రి నీకే వందన...ఆ..ఆ..ఆ..
    యేసు నాథ నీకే వందన...ఆ..ఆ..ఆ..
    పవిత్రాత్మ నీకే వందన...ఆ..ఆ..ఆ..
    త్రియేక దేవా వందన...ఆ..ఆ..ఆ..
    1. నీతిగల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2"
    మొరను ఆలకించు నా దేవా...ఆ..ఆ..ఆ.. రక్షణాధారము నీవేగా "2"
    నీతిగల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2"
    మొరను ఆలకించు నా దేవా...ఆ..ఆ..ఆ.. రక్షణాధారము నీవేగా "2"
    నీవుంటే చాలు నాకు దిగులే లేదు - నీ ప్రేమే చూడగానే సద్గతియే "2"
    " నీలాంటి దైవం "
    2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2".
    శక్తి దాత దైవం నీవేగా..ఆ..ఆ..ఆ..నీదు ఆత్మ వరములు కోరేదా "2"
    సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2"
    శక్తి దాత దైవం నీవేగా..ఆ..ఆ..ఆ..నీదు ఆత్మ వరములు కోరేదా "2"
    నేనేమి కోరలేను జీవితాంతం నీ ధయలో కాయుమయ్య బ్రతుకు ధీనం "2"
    నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2"
    పరమ తండ్రి నీకే వందన...ఆ..ఆ..ఆ..నీదు బిడ్డగానే సాగేదా ...
    యేసు నాథ నీకే వందన...ఆ..ఆ..ఆ..జీవితాంతం నీకై బ్రతికేదా ...
    పవిత్రాత్మ నీకే వందన...ఆ..ఆ..ఆ..నిత్యము నే నీతో నడిచేదా...
    త్రియేక దేవా వందన...ఆ..ఆ..ఆ..ఘనపరుతు నిన్నే నిరతము...

  • @Lalithalali
    @Lalithalali 2 หลายเดือนก่อน +6

    Praise the lord Anna
    My favorite Singer Anna Is You Anna
    Im so enjoying listening this song in presence of God Anna .......................... 😇Awesome signing... Wonderful Words & Lyrics Anna ❤

  • @livingforchrist_GA
    @livingforchrist_GA 4 หลายเดือนก่อน +8

    Praise the lord Anna,
    Really this song filled my heart with the joy Anna, the nature itself it exposes the Glory of God ❤,
    May the Lord help you to bring many many many Songs Anna.....

  • @nameisname7006
    @nameisname7006 4 หลายเดือนก่อน +6

    What a song Anna, Glory to almighty Lord alone 🙌You’re truly a blessing to many 🎊 Happy Birthday Raj Anna 💐💐💐

  • @Sudeer-tl5kz
    @Sudeer-tl5kz หลายเดือนก่อน +2

    🙏👍👌❤️praise the lord anna

  • @sanjay-l1i
    @sanjay-l1i 4 หลายเดือนก่อน +4

    DOP and Editing...! Really superb pradeep brother 💯💯

  • @RamkumarRamkumar-qq6cb
    @RamkumarRamkumar-qq6cb หลายเดือนก่อน +1

    Thanks

  • @jessiVijju
    @jessiVijju 4 หลายเดือนก่อน +27

    మహిమ ఘనత ప్రభావంములు నీకే దేవా ❤️❤️❤️

  • @ksupriya7838
    @ksupriya7838 หลายเดือนก่อน +2

    Glory to our father lord is a very nice song with heart melting lyrics may God bless you abundantly brother👍👌🙏👏🎧

  • @ParimalaVelagala-pz1yr
    @ParimalaVelagala-pz1yr 4 หลายเดือนก่อน +3

    Glory to god alone 🙌...... Happy birthday Annayya

  • @HopcpastorDasu
    @HopcpastorDasu หลายเดือนก่อน +1

    HI Paster Garu Me pata chala Baguthe 😊Raj Prakash Paul Garu 😊

  • @Vandana7880
    @Vandana7880 4 หลายเดือนก่อน +5

    God is most glorified in us wen we r most satisfied in him.🙏🙌Totally addicted to God.This song makes my soul dance🥹💃💃

  • @bharathi666-n9e
    @bharathi666-n9e หลายเดือนก่อน +2

    super anaya song location chala bavvundi gorepila kuda 😊

  • @MaheshYerolla
    @MaheshYerolla 4 หลายเดือนก่อน +5

    Really wonderful strength Peaceful song 😇

  • @BalaKrishnaN-lg9te
    @BalaKrishnaN-lg9te หลายเดือนก่อน +2

    Wow super combination 🎉😮😊

  • @divyakagita7394
    @divyakagita7394 4 หลายเดือนก่อน +33

    Lucky to see you in our generation Anna
    Ur work always amaze us
    Holy God thank you 🙏

  • @subhashmanju755
    @subhashmanju755 หลายเดือนก่อน +1

    వందనాలు అన్న సూపర్ 🙏👏🙏👏🙏👏🙏👏👏👏👏👏

  • @Ashok-xr8fi
    @Ashok-xr8fi 4 หลายเดือนก่อน +4

    U r one person that I follow from childhood, when ever I want to connect with LORD, your songs always helps me , anointed with the sprit with excellency spirit , raj prakash garu. Praying that your ministry be used such a time like this. 🎉 May the LORD always use you as your desire with spirit of the LORD.

  • @subhashm5798
    @subhashm5798 หลายเดือนก่อน +1

    PRAISE THE LORD Anna ..
    Excellent song anna ..👌
    naa manusuku baga nachindhi
    asalu mind lo eppudu gurthukostundi e song anna ...🤍👏

  • @ajaypulkurthi
    @ajaypulkurthi หลายเดือนก่อน +3

    Huge meaningful lyrics
    Great vocals
    Butiful instrumentals
    Thank you Raj Prakash Paul sir for this song

  • @kanaparthiisanthibabu5604
    @kanaparthiisanthibabu5604 หลายเดือนก่อน +1

    Ea song ennisarlu vinna malli vinalanipinchiddanna superga paadaranna

  • @rajikanugula6328
    @rajikanugula6328 4 หลายเดือนก่อน +7

    Devunike మహిమ🎉❤ amen 🙏Amen

  • @LovelyChitte
    @LovelyChitte หลายเดือนก่อน +1

    Super anna chala manchi ardam unde song loo chala santosham vachinde song vintya Glory to God anna god bless u Anna

  • @HymavathiMarlapati
    @HymavathiMarlapati 3 หลายเดือนก่อน +4

    Nice song brother 🙌

  • @hemasri2569
    @hemasri2569 4 หลายเดือนก่อน +5

    This song is a beautiful tribute to our Lord's love! The lyrics, choreography, and visuals blend in perfect harmony, reflecting the beauty of His presence in our lives. I'm overwhelmed with gratitude and awe, feeling His marvelous love shine through every note and frame. Praise the Lord 🌟

  • @VudukuRaktham
    @VudukuRaktham 4 หลายเดือนก่อน +6

    that flute 2:39 stole my heart❣

  • @PushpalathaKola-c4f
    @PushpalathaKola-c4f หลายเดือนก่อน +1

    Praise the Lord anna🙏

  • @sujithbiblelessons1312
    @sujithbiblelessons1312 4 หลายเดือนก่อน +5

    నీ లాంటి దైవం ఎవరు
    విశ్వమున లేనే లేరు. 2
    పరమ తండ్రి నీకే వందన
    యేసు నాధ నీకే వందనా
    పవిత్రాత్మ నీకే వందన
    త్రయేక దేవా నీకే వందన................
    నీతిగల దైవం నీవే
    కరుణ జూపు దాతవు నీవే. (2)
    మొరలు అలకించు నా దేవా
    ,,రక్షణాదారం నీవేగా (2). (. నీతిగల
    నీవుంటే చాలు నాకు దిగులే లేదు
    నీ ప్రేమ చూడగానే సత్కటియే
    (నీ లాంటి దైవము)
    సర్వోనతుడా నీకే స్తోత్రం
    మహా ఘనుడా నీకే సర్వం
    శక్తి దాతా దైవం నీవేగా
    నీదు ఆత్మ వరములు కోరేదా (2)
    వేరేమి కోరలేను జీవితం
    నీ దయలో కాయమాయ బ్రతుకుదినం. (నీ లాంటి దైవం)

  • @Roshan-jy7xv
    @Roshan-jy7xv หลายเดือนก่อน +2

    Really Filled my heart with joy.........
    It's Awesome ❤❤❤

  • @dr.lavanyapasupuleti2267
    @dr.lavanyapasupuleti2267 4 หลายเดือนก่อน +4

    Praise the Lord 🙌 Beautiful Scenery. Looks like it's New Zealand ❤

  • @ShakatiSravanthi
    @ShakatiSravanthi หลายเดือนก่อน +1

    Praise the lord 👏🙏

  • @Sekhar-t4s
    @Sekhar-t4s 2 หลายเดือนก่อน +3

    Praise the Lord.god bless you brother

  • @RajKiran.B
    @RajKiran.B หลายเดือนก่อน +2

    Hoo this song really filled my heart with love and joy praise God Amen and keep going raj anna

  • @RAJUK-f1v
    @RAJUK-f1v 4 หลายเดือนก่อน +3

    Praise the lord anaya superb song and music composing and song is very meaningful Anaya god bless you and your family Anaya we are all with you anaya

  • @sravanthisuvarna508
    @sravanthisuvarna508 4 หลายเดือนก่อน +1

    Happy birthday Raj Prakash anna

  • @manjubomidi
    @manjubomidi 4 หลายเดือนก่อน +7

    Happiest birthday Raj anna ❤ may God lead you to the next level of anointing 😇

  • @VinayKumar-ox8ek
    @VinayKumar-ox8ek 4 หลายเดือนก่อน +2

    Deva nelanti daivam evaru leru ayya ❤

  • @meghanakilaparthi7858
    @meghanakilaparthi7858 4 หลายเดือนก่อน +13

    Probably a very special nd remarkable day in the history of EVANGELISTS... Birthday of a ZEALOUS MAN OF GOD.... Not just Him but many billions are blessed for this day... Thank God for such a versatile man as a Pastor nd a Servent of Almighty... Hearty wishes on your birthday pastor garu... As usual a wonderful production by the Team of TLC

    • @divyaprasanth9119
      @divyaprasanth9119 3 หลายเดือนก่อน

      Don’t even met once, never went to their church but had listened all pastors messages and watched al his programmes .. so proud of him being a Christian , feels he is an example of Christian families , the way he gives importance to Christ and his family , managing his responsibilities are admirable. May God continue to bless this Man of God , his Angel wife And children ❤🥰from snowdonia .