నాదోపాసన ద్వారా..సీతారమణున్ని ఉపాసించిన మహనుభావుడు త్యాగరాజు..ఆయన చేసిన కీర్తనలు అర్ధమైన చాలు నేటి తరానికి...నేను ధన్యుడను ఆ అక్షర ఙ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతున్నందుకు ..శ్రీ రామా...
సీతారామచంద్ర స్వామి🙏. ఎన్ని జన్మల పుణ్యఫలమో మహనీయులు అపర భక్తులు త్యాగయ్య గారు, అంతటి అద్భుత కవిత్వానికి అమృత గాత్రం అందించ గలిగిన బాలు గారిది ఎంత భాగ్యమో ఏ జన్మ పుణ్య ఫలమో. విన్న ప్రతిసారి కలిగే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఉన్నా/ పండి రాలిపోయినా రామభక్తిలోనే. రామా రామా రామా.
త్యాగరాజు "బంటు రీతి" అనగానే, హనుమంతునకు తన కర్తవ్యం స్ఫురణకి వచ్చి, విసనకఱ్ఱ చేత పట్టడం, బాపు రమణలకే చెల్లింది. Only Bapu-Ramana could have done a scene where Hanuman is reminded of his duty and starts fanning the lord, as Tyāgarāja starts singing "Bantu Reeti".
S.PB. has Telugu as mother tongue, its such a language that would help to sing any carnatic compositions. M.S is from T.N.. She might have disappointed but not always.
Don't just look at the Sahityam. Look at the Sangitam. MS Amma never got that wrong. Especially in Seetamma Mayamma, the beautiful Vasanta is at the peak in her rendition. Nonetheless SPB is excellent, You cannot compare an apple with an orange.
త్యాగయ్య గారి కీర్తనలు అద్భుతమైన భావ వ్యక్తీకరణ లతో కుడి ఉంటాయీ.. ఇలా భగవంతుని కీర్తించ వచ్చా అనిపిస్తుంది గ్రేట్ ❤
నాదోపాసన ద్వారా..సీతారమణున్ని ఉపాసించిన మహనుభావుడు త్యాగరాజు..ఆయన చేసిన కీర్తనలు అర్ధమైన చాలు నేటి తరానికి...నేను ధన్యుడను ఆ అక్షర ఙ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతున్నందుకు
..శ్రీ రామా...
“సంగీత జ్ఞానము”, “భక్తి” వినా సన్మార్గము కలదే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సీతారామచంద్ర స్వామి🙏. ఎన్ని జన్మల పుణ్యఫలమో మహనీయులు అపర భక్తులు త్యాగయ్య గారు, అంతటి అద్భుత కవిత్వానికి అమృత గాత్రం అందించ గలిగిన బాలు గారిది ఎంత భాగ్యమో ఏ జన్మ పుణ్య ఫలమో. విన్న ప్రతిసారి కలిగే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఉన్నా/ పండి రాలిపోయినా రామభక్తిలోనే. రామా రామా రామా.
ఇంత భక్తి మనవల్ల కాదు కాబట్టే ఆ దేవుడు మనదగ్గరికి rademo
Aayana vastadandi kaani maname gurthinchalemu ☹
నిరంతర నామ జపము చేయాలి
అగ్రశేణి కళాకారుల అద్భుత విన్యాసం. బాపు గారి అధ్భుత సృష్టి.
అబ్బా... త్యాగరాజ swami యెంత గొప్ప మహానుభావుడు. ఈ తరం వారు కాస్త ఉంటేనే మీసాలు tipoutaru
నాదేశం ఎంతో గొప్పది
భగవంతుడే మన వాడైతే ఇక ఎవరి అవసరం లేదు.
ఇంత గొప్ప తెలుగు పాటకి కామెంట్స్ అన్ని ఇంగ్లీషులొనే రాశారు ఒక్కరు తప్ప. తెలుగు అంటే ఇష్టం అన్నది కూడా ఇంగ్లీషులో రాయడం ఏమైనా బావుందా ?
అది మన తెలుగు భాష చేసుకున్న దురదృష్టం అండి, మనమే మన బాష లో మాట్లాడుకోము, రాయము
Please treat this aspect as the misfortune of their inability to type in Telugu. Not otherwise.
తెలుగు భాష అంతరించిపోకుండ వుండాలని అ భగవంతున్ని కోరుకుంటున్న..
మీరు కామెంట్స్ అన్నమాట రాశారు మరి......ఆ మాటలు వద్దు. ఆస్వాదిద్దాము మంచి విషయాన్ని ..... జై శ్రీ రామ్
@@ramaprasad8036 🤣🤣🤣
అగ్రశ్రేణి కళా కారులు విన్యాసం ఈ చిత్ర రాజము.
బంటు రీతిలో కొలువు iyyavayya రామ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
త్యాగరాజ స్వామి తెలుగు జాతి పుణ్య ఫలం.
త్యాగరాజు "బంటు రీతి" అనగానే, హనుమంతునకు తన కర్తవ్యం స్ఫురణకి వచ్చి, విసనకఱ్ఱ చేత పట్టడం, బాపు రమణలకే చెల్లింది. Only Bapu-Ramana could have done a scene where Hanuman is reminded of his duty and starts fanning the lord, as Tyāgarāja starts singing "Bantu Reeti".
బహుశా...
ఈయన సరాసరి నా post కే ఎసరు పెట్టేలా ఉన్నాడే...అని అనుకుని ఉంటారు..... హనుమంతులవారు... 😊
@@Devotionalpath-Telugu 👌🤝
🙏🙏🙏
@@smkanugu8540 🙏🏼
Ramuni vaaramu. Maakela vicharamu. Naaa balagam chaala peddadi. Aha. Emi bhakthi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అవునండి నిజమే,
త్యాగయ్య గారు భక్త రామదాసు గార్ల భక్తి మరియు భగవంతుడి పట్ల వారి అచంచలమైన విశ్వాసము అనంతమైనది.
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాదు తండ్రి
వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన
తాత (తాతా) భరతాదులు సోదరులు మాకు ఓ మనసా
పరమేశ వశిష్ట పరాశర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధరణిజ భాగవతాగ్రి సరులెవరో (భాగవతాగ్రేసరులెవరో) వారెల్లరు (ను)
వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా
సీతమ్మ మా యమ్మ శ్రీ రాముడు మా తండ్రి 🙏
గొప్ప సినిమా🙏🙏
🙏🙏🙏
Thanks for a Lovely video . ..🤝👍
Beautiful Lovely Pleasant Melodious Sweet Voice with Wonderful Lyrics
Intha manchi keerthana amruthame
SPB is one of few singers who got the pronunciation right even MS disappointed
S.PB. has Telugu as mother tongue, its such a language that would help to sing any carnatic compositions. M.S is from T.N.. She might have disappointed but not always.
K J Yesudas also sings correctly I think!
@@tsram true man he always sings correctly
Don't just look at the Sahityam.
Look at the Sangitam.
MS Amma never got that wrong.
Especially in Seetamma Mayamma, the beautiful Vasanta is at the peak in her rendition.
Nonetheless SPB is excellent,
You cannot compare an apple with an orange.
Old classics lo una beauty ipudu songs ledu chala varaku taggipoyindi
Avnu aithe enti?
@@harshiniinguva9901 ade em chesdam antav mari chepandi .... Nenu ade alochisthuna
Ee janma dhnya maindi anukuntanu. ,🙏🙏🙏
ramula varamu maku ela vicharamu....
One of the best song ..
Thyagaraja telugu vari ga puttina nanduku telugu vallu andaru garva padali..
Grvam Endulaku ... Garvam povatame bhakti kada
100000 truth,Sir!🙏
super👌🙏🙏
Bantu reeti from 3:51
Om sree seetha ramanjaneyaya namaha
SUPER SUPER SONG SIR.
Pata lo adhyathmikatha namaste 🙏
spb sir🙏
Eppatiki appatiki melimi bangaram
Such a great culture is taking prey to evagelists. Wake up Telugu brothers and sisters!
Nicefeel Keerthana. Mm
🙏🙏🙏🙏🙏🙏🙏
Sp balugaru...La mari yokaru ..Pada leru emo
🙏🙏🙏🙏🙏🙏
🙏🌺
Hi
జై శ్రీరామ్🙏
👌🙏🙏
👏👏👏
Anyone today
🎉🎉🎉
🌸🙏🌸
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏
3:56
Ho
Hi
🙏🏾🙏🏾
3:36