- 2
- 210 373
Partha Gona
เข้าร่วมเมื่อ 7 พ.ย. 2011
Seethamma maayamma & Bantu reethi koluvu [Tyagayya 1981 movie]
Two amazing compositions picturized equally beautifully by the great Bapu gaaru
มุมมอง: 161 201
วีดีโอ
Naada tanumanisham [Tyagayya 1981 movie]
มุมมอง 49K10 ปีที่แล้ว
One of the most amazing compositions of the great saint poet Thyagayya from the 1981 movie
🙏🙏🙏🙏🙏🙏
Tyagarajulavariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏
త్యాగరాజ స్వామి తెలుగు జాతి పుణ్య ఫలం.
🙏🙏🙏🙏🙏🙏🙏
Intha manchi keerthana amruthame
spb sir🙏
Endaro Mahanubhavulu Vaari Sankya Peragali.
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాదు తండ్రి వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన తాత (తాతా) భరతాదులు సోదరులు మాకు ఓ మనసా పరమేశ వశిష్ట పరాశర నారద శౌనక శుక సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు ధరణిజ భాగవతాగ్రి సరులెవరో (భాగవతాగ్రేసరులెవరో) వారెల్లరు (ను) వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా
Pata lo adhyathmikatha namaste 🙏
సీతారామచంద్ర స్వామి🙏. ఎన్ని జన్మల పుణ్యఫలమో మహనీయులు అపర భక్తులు త్యాగయ్య గారు, అంతటి అద్భుత కవిత్వానికి అమృత గాత్రం అందించ గలిగిన బాలు గారిది ఎంత భాగ్యమో ఏ జన్మ పుణ్య ఫలమో. విన్న ప్రతిసారి కలిగే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఉన్నా/ పండి రాలిపోయినా రామభక్తిలోనే. రామా రామా రామా.
Anyone today
Om sree seetha ramanjaneyaya namaha
🎉🎉🎉
ತ್ಯಾಗರಾಜರ ಮನೆಗೆ ರಾಮ ದೇವರು ಬರ್ತಾನೆ ಕಳ್ಳರಿಂದ ಕಾಪಾಡ್ತಾನೆ ಕೆಲವೊಂದು ಎಲ್ಲಾ ತೆಲುಗು ಸಿನಿಮಾ ದವರೇ ಸಾಟಿ ನಮೋ ನಮ
Such a great culture is taking prey to evagelists. Wake up Telugu brothers and sisters!
త్యాగయ్య గారి కీర్తనలు అద్భుతమైన భావ వ్యక్తీకరణ లతో కుడి ఉంటాయీ.. ఇలా భగవంతుని కీర్తించ వచ్చా అనిపిస్తుంది గ్రేట్ ❤
“సంగీత జ్ఞానము”, “భక్తి” వినా సన్మార్గము కలదే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ee janma dhnya maindi anukuntanu. ,🙏🙏🙏
ശരീരം മുഴുവൻ നാദം..
3:36
నాదోపాసన ద్వారా..సీతారమణున్ని ఉపాసించిన మహనుభావుడు త్యాగరాజు..ఆయన చేసిన కీర్తనలు అర్ధమైన చాలు నేటి తరానికి...నేను ధన్యుడను ఆ అక్షర ఙ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతున్నందుకు ..శ్రీ రామా...
🙏🙏🙏
అగ్రశేణి కళాకారుల అద్భుత విన్యాసం. బాపు గారి అధ్భుత సృష్టి.
🙏🌺
SUPER SUPER SONG SIR.
సీతమ్మ మా యమ్మ శ్రీ రాముడు మా తండ్రి 🙏
ఇంత భక్తి మనవల్ల కాదు కాబట్టే ఆ దేవుడు మనదగ్గరికి rademo
Aayana vastadandi kaani maname gurthinchalemu ☹
నిరంతర నామ జపము చేయాలి
Eppatiki appatiki melimi bangaram
3:56
అగ్రశ్రేణి కళా కారులు విన్యాసం ఈ చిత్ర రాజము.
🙏🙏🙏 Thanks for a Lovely video . ..🤝👍
💐💐💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram 🌹💐🙏🌹💐🙏🌹💐🙏🌹💐🙏
Is that our Somayajulu Sir who has acted as Sri Thyagaraja Swamy in this video ? Song is Glorious to hear. Thank you so much.
Tyagarajula vaariki 🙏🙏🙏🙏
👌🙏🙏
🌸🙏🌸
జై శ్రీరామ్🙏
నాదేశం ఎంతో గొప్పది
బంటు రీతిలో కొలువు iyyavayya రామ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏
త్యాగరాజు "బంటు రీతి" అనగానే, హనుమంతునకు తన కర్తవ్యం స్ఫురణకి వచ్చి, విసనకఱ్ఱ చేత పట్టడం, బాపు రమణలకే చెల్లింది. Only Bapu-Ramana could have done a scene where Hanuman is reminded of his duty and starts fanning the lord, as Tyāgarāja starts singing "Bantu Reeti".
బహుశా... ఈయన సరాసరి నా post కే ఎసరు పెట్టేలా ఉన్నాడే...అని అనుకుని ఉంటారు..... హనుమంతులవారు... 😊
@@Devotionalpath-Telugu 👌🤝 🙏🙏🙏
@@smkanugu8540 🙏🏼
Hi
🙏🏾🙏🏾
Hi
Ho
Ramuni vaaramu. Maakela vicharamu. Naaa balagam chaala peddadi. Aha. Emi bhakthi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అవునండి నిజమే, త్యాగయ్య గారు భక్త రామదాసు గార్ల భక్తి మరియు భగవంతుడి పట్ల వారి అచంచలమైన విశ్వాసము అనంతమైనది.
ramula varamu maku ela vicharamu....
super👌🙏🙏
గొప్ప సినిమా🙏🙏
👏👏👏
అబ్బా... త్యాగరాజ swami యెంత గొప్ప మహానుభావుడు. ఈ తరం వారు కాస్త ఉంటేనే మీసాలు tipoutaru