Koluvai Vunnade Song - Swarnakamalam Movie | Venkatesh | Venkatesh | Ilayaraja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • Watch Koluvai Vunnade song from Swarnakamalam movie, starring Venkatesh, Bhanupriya, Sharon Lowen, Sakshi Ranga Rao, Srilakshmi, Shanmukha Srinivas, Brahmanandam, Aruna Mucherla. This film is directed by K Viswanath. Music composed by Ilayaraja.
    Click Here To Watch
    Jilibili Palukulu song from Sitara movie - • Jilibili Palukulu Song...
    Jamjanaku Jhanaku song from Varasudochhadu movie - • Video
    Andela Ravamidhi song from Swarnakamalam movie - • Andela Ravamidhi Song ...
    Venkatesh : Gopala Gopala, Seethamma Vakitlo Sirimalle Chettu, Aadavari Matalaku Arthale Verule.
    Bhanupriya : Srinivasa Kalyanam, Dammu, Anveshana.
    Ilayaraja : Rudraveena, Chettu Kinda Pleader, Maharshi
    For Latest Music Updates
    Subscribe on : / idreamilayarajamusic
    Like us : iiayarajamusicconcert

ความคิดเห็น • 607

  • @parthuh1
    @parthuh1 10 หลายเดือนก่อน +91

    కొలువై ఉన్నాడే దేవ దేవుడు [ శివుడు ] ...కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే ...వలరాజు [ మన్మధుడు ] పగవాడు ..మన్మధున్ని వధించినప్పటికీ ....వనిత మోహనాంగుడే [ పార్వతీ దేవి చేత మోహింపబడుతున్న మోహనాకారుడు ]
    పలుపొంకమగు [ చాలా పొదగబడినటువంటి ] చిలువలు కంకణములమర [ నాగ కంకణములు అమరిన ] నలువంకల[ అన్ని వైపులా ] మణిరు చులవంక కనరా [ మణులతో చుట్టూ కనపడుతుండగా ]
    తలవంకనలవేలు [ శిరస్సు పైన జుట్టులో గంగ ] కులవంక నెలవంక [ మరొక వైపు బాల చంద్రుడు ]
    వల చేత నొక జింక వైఖరి మీరంగ [ కుడి చేతితో జింకను పట్టినట్టు గంగను మరియు బాల చంద్రున్ని పట్టిన విధముతో విజృంభించగా ]
    మేలుగ [ విశేషముగా] రతనంబు రాలు [ రత్నములు రాళ్లు ] చెక్కిన [ పొదగబడిన ] ఉంగరాలు ..భుజగ కేయూరాలు [ నాగాభరణములు ] మెఱయంగ
    పాలు గారు మోమున [ అమాయకమైన ముఖముపై ] శ్రీలు [ సంపద ] పొడమ [ వికసించగా ] పులి తోలు గట్టి [ పులి చర్మము ధరించి ] ముమ్మొన [ మూడు మొనలు కలిగిన త్రిశూలం ] వాలు బట్టి [ వాలుగా బట్టుకొని ] చెలగా [ చెలగాటము ఆడగా ]

    • @user-sg5xp8sv7i
      @user-sg5xp8sv7i 8 หลายเดือนก่อน +2

      మరొక పాటకి అర్థం తెలియజేయండి

    • @markivssuram2948
      @markivssuram2948 7 หลายเดือนก่อน +6

      Thank u very much for your explanation. I wanted this very badly to understand indepth about the song. Such a terrific composition and Ilayaraja, Bhanupriya and K. Vishwanath sir, no words for them, outstanding is less

    • @parthuh1
      @parthuh1 7 หลายเดือนก่อน +3

      @@markivssuram2948
      Yes
      వాళ్ళను వర్ణించలేం.... No words.... They are all GANDHARVAs... వాళ్ళు గంధర్వులు... మన కోసం ఇలా భూమి మీద జన్మించారు.. మనల్ని ఇలా తన్మయత్వం loki నెట్టేయడానికి

    • @parthuh1
      @parthuh1 7 หลายเดือนก่อน +1

      @@user-sg5xp8sv7i
      ఏది అండి... పాట చెప్పండి

    • @girishkumargadu8593
      @girishkumargadu8593 5 หลายเดือนก่อน +2

      Thank you

  • @kvbcreation
    @kvbcreation ปีที่แล้ว +132

    ఇంకో జన్మ ఎత్తాలి ఇటువంటి సినిమా తీయాలంటే. విశ్వనాధ్ గారికి వందనాలు

    • @sreeluful
      @sreeluful ปีที่แล้ว +5

      Ippudunnavallu enni janmalu ettina ilanti cinimani teyaleru mitrana... Daniki oka tapassu kavali

  • @abhijithsagar4398
    @abhijithsagar4398 4 ปีที่แล้ว +510

    Bhanupriya mam is not dancing, she is flowing like a river of talent. Great Salute.

    • @SunithaOlive
      @SunithaOlive 3 ปีที่แล้ว +16

      She was my favorite actress when I was a teenager. I am 52 years now and still enjoying her dance :)

    • @mahaveersree1873
      @mahaveersree1873 3 ปีที่แล้ว +10

      River of talent, great word👌

    • @sreeramaveluru9122
      @sreeramaveluru9122 3 ปีที่แล้ว +6

      It is 100 percent true. There can be no other better comment than yours.

    • @abhijithsagar4398
      @abhijithsagar4398 3 ปีที่แล้ว +2

      @@sreeramaveluru9122 Thank you 😍 😍 😍

    • @vurukutibhaskar743
      @vurukutibhaskar743 2 ปีที่แล้ว +4

      No actress yet born with a such stun art of acting

  • @achari100
    @achari100 5 ปีที่แล้ว +756

    ఎవడండి ఈ రోజుల్లో గాని ఆ రోజుల్లో గాని ఇటువంటి అద్భుతాలు తీయగలిగేది. సంగీతం, సాహిత్యం, గానం, అభినయం నాలుగు దేనికవే ఒకదానితో ఒకటి పోటీ పడిన అద్భుత దృశ్య కావ్యం. విశ్వం గారికి శత సహస్ర కోటి కృతజ్ఞతలు.

  • @sucharitaviswamitra2280
    @sucharitaviswamitra2280 5 ปีที่แล้ว +459

    She doesn't need dance dress or ornaments her expressions are more than enough to conquer the whole song

    • @muthamil03
      @muthamil03 5 ปีที่แล้ว +4

      sucharita vswam absolutely true

    • @jayalakshmiraghavan9366
      @jayalakshmiraghavan9366 5 ปีที่แล้ว +6

      So very true... I thought no one would have commented on this aspect!

    • @gouthambhaskara4910
      @gouthambhaskara4910 4 ปีที่แล้ว +2

      You are absolutely correct sister

    • @suchipagadala8497
      @suchipagadala8497 4 ปีที่แล้ว +8

      No words to Express.i think till now no one has taken birth to beat her.she has her own style.

    • @sreedevikb3593
      @sreedevikb3593 4 ปีที่แล้ว +2

      @@suchipagadala8497 exactly. No one till.

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 ปีที่แล้ว +144

    భానుప్రియ గారి నృత్యం గురించి ఏమని వర్ణించాలి దేశమే గర్వించదగ్గ ఒక గొప్ప నృత్యకారిణి భానుప్రియ గారు👌👌👌

  • @badriry9
    @badriry9 4 ปีที่แล้ว +541

    కొలువై ఉన్నాడే : koluvu + ayyi + unnadu : He sits in his assembly
    దేవ దేవుడు
    : devulla ke Devudu : God of Gods
    కోటి సూర్య ప్రకాశుడే : With the brighteness of a crore suns (Literally)
    < The God of Gods is sitting in his assembly , shining with the brightness of a crore suns>
    వలరాజు : Manmadhudu
    పగవాడే : Enemy
    వలరాజు పగవాడే : He killed Minmadha(The god of Love)
    వనిత (parvathi) మోహనాంగుడే : He infatuates Parvati because he is a Mohanangudu (Every part of his body is infatuating)
    పలుపొంకమగు : Palu + ponkamu + agu : more + fitting : better fitting
    చిలువలకంకణములమర: Chiluva + kankanamu + amara = Snake + Bracelet + decorated
    నలువంకల nalu + vankala = all + directions
    మణిరుచులవంక కనరా
    : studded with Manis (Precious Stones) in his Assembly
    తలవంక నలవేలు
    = tala + vanka + alavela = Head + side + evening time
    కులవంక = Meaning unknown to me, sorry
    నెలవంక = crescent moon =బాలచంద్రుడు
    వలచేత = Vala cheyyi = Right Hand
    నొకజింక + oka + jinka = One + Deer
    వైఖరి = Appearence 0r style
    మీరంగ = to exceed < but could not find it's relevence after vaikhari>
    < The God of Gods has the Cresent Moon on his head and a Deer in his right hand>
    మేలుగ = Nicely / well
    రతనంబు రాలు = Gems
    చెక్కిన = Carved
    ఉంగరాలు
    = Rings of fingers
    భుజగ = bhujaniki veskunna
    కెయు రాలు = Keyuram - The Ornament for Arms
    నెరయంగ
    = ప్రకాశించు = to shine
    < While, the God of Gods is wearing finger rings of well-carved Gems, and while his Arm ornaments are shining >
    పాలు గారు = paalu + kaaru = Milk oozing ( Metaphor for Innocent)
    మోమున = on the face
    శ్రీలు = Fortune/ sampada
    పొడమా
    = To origin/ to take birth/ to bloom
    < Great riches take birth from his Innocent looking face >
    పులి తోలు = Tiger Skin
    గట్టి = to wear
    ముమ్మోన = Moodu + mona = Trisulam = Trident
    వాలు = Slant ( In an angle)
    బట్టి = to hold
    చెలగ = To destroy
    < The God of Gods wears a tiger's skin for clothes and holds the Trident in an angle and destroys his enemies >
    Tappulu untey correct cheyyandi.

    • @vamsymamilla4143
      @vamsymamilla4143 4 ปีที่แล้ว +17

      Rohit Badri @ni opikaki dhandam ra ayya ...🙏

    • @ritantareprises7967
      @ritantareprises7967 4 ปีที่แล้ว +14

      ధన్యవాదములు అండి

    • @satishdabbeta7963
      @satishdabbeta7963 4 ปีที่แล้ว +12

      Meeru great andi

    • @madhuranagar1717
      @madhuranagar1717 4 ปีที่แล้ว +7

      Tqs,chalaa baga petaaru,onces again tqs

    • @samsungnote9675
      @samsungnote9675 4 ปีที่แล้ว +52

      తలవంక నలవేలు
      = tala + vanka + alavelu = Left + side + Wife. he is ardhanaariswara because he gave his leftside of his body to his wife goddess Parvathi Devi
      కులవంక = Kula+vanka = Right side
      నెలవంక = crescent moon =బాలచంద్రుడు

  • @Pavankalyan_perumalla
    @Pavankalyan_perumalla 4 ปีที่แล้ว +63

    పలుపొంకమగు చిలువల కంకనములమర
    నలువంకల మనిరు చులవంక కనర
    పలుపొంకమగు చిలువల కంకనములమర
    నలువంకల మనిరు చులవంక కనర
    పలుపొంకమగు చిలువల కంకనములమర
    నలువంకల మనిరు చులవంక కనర
    తలవంక నలవేలూ... ఊ.ఊ.ఊ.ఆ.ఆ.ఆ
    తలవంక నలవేలు
    కులవంక నెలవంక
    తలవంక నలవేలు
    కులవంక నెలవంక
    వలచేత నొసగింక వైఖరి మీరంగ

    • @tejaswinimeduri5002
      @tejaswinimeduri5002 3 ปีที่แล้ว +5

      Plz correct it. It is కంకణములమర (కంకణము + అమర ) not కంకనములమర

    • @PHANIO1
      @PHANIO1 3 ปีที่แล้ว +2

      Super lyrics

    • @Sai-yl4bd
      @Sai-yl4bd 2 ปีที่แล้ว

      Please write complete song

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 ปีที่แล้ว +26

    ఆవిడ సహజ నాట్యమయూరి....పాపం మరి పరిస్తితుల ప్రభావమో...మరేతర కారణాలవలనో ... ఆవిడని ఎందుకో సినిమారంగం దూరం చేసింది....ఆవిడ అభినయం అందం పదవల్లరి ఆచంద్రార్కం చిరస్మరణీయమే

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 4 ปีที่แล้ว +95

    ఇంత అద్భుతమైన కళాకాండం అందించిన విశ్వనాథ్ గారికి, అద్భుతంగా స్వరం చేకూర్చిన బాలు గారికి హృదయ పూర్వక పాదాభివందనం🙏🙏🙏🙏

    • @bhaskarmahulikar3750
      @bhaskarmahulikar3750 ปีที่แล้ว +4

      స్వరం చేకూర్చింది బాలూ గారు కాదండీ. ఆయనది గాత్రం మాత్రమే. స్వరసంధానం ఇళయరాజా గారిది.

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 ปีที่แล้ว +224

    Bhanupriya Garu is the best dancer in India above all. Let it be classical, folk, filmy dance she does with dedication. No one can touch her. Look at the expression. She will be remembered for dance divas in India

  • @nskchaitanya1513
    @nskchaitanya1513 3 ปีที่แล้ว +48

    గొప్ప తెలుగు పాట విన్నాము, చూశాము. మరి, అభిప్రాయాలను కూడా తెలుగులో వ్రాస్తే ఎంత హాయిగా ఉంటుంది.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 ปีที่แล้ว +30

    తెలుగు ప్రజలు ఆస్వాదించలేని అనర్ఘ నాట్యరత్నం భానుప్రియ.

  • @ooorukguy
    @ooorukguy 25 วันที่ผ่านมา +2

    We telugu people are lucky to be born in telugu states..to watch this masterpiece

    • @vikramgaikwad8231
      @vikramgaikwad8231 15 วันที่ผ่านมา

      I m not Telugu but I like the music and language

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 3 ปีที่แล้ว +41

    చిత్రం: స్వర్ణ కమలం (1988)
    సంగీతం: ఇళయరాజా
    రచన: శహజీ మహారాజు గారు రచించిన పల్లకి సేవ ప్రబంధం
    గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల
    కంఠేనాలంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శయేత్
    చక్షుభ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్
    కొలువై ఉన్నాడే దేవ దేవుడు
    కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
    వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే
    పలుపొంకమగు చిలువల కంకణములమర
    నలువంకల మణిరుచుల వంక తనర
    తలవంక నలవేలు పులవంక నెలవంక
    వలచేతనొక జింక వైఖరి మీరంగ
    మేలుగ రతనంబు రాలు చెక్కిన వుంగరాలు
    భుజగ కేయురాలు మెరయంగ
    పాలుగారు మోమున శ్రీలు పొడమ
    పులితోలు గట్టి ముమ్మొన వాలుబట్టి చెలగా
    th-cam.com/video/xEpsuT2w3Ks/w-d-xo.html

    • @gampalasravanireddy6454
      @gampalasravanireddy6454 2 ปีที่แล้ว +1

      Vala raju pagavadu ante shivudu kadandii

    • @srisivasarma6249
      @srisivasarma6249 2 ปีที่แล้ว +1

      వలరాజు అంటే మన్మథుడు (కాముడు) వలరాజు పగవాడు అంటే మన్మథ వైరి శివుడు (శివుడే)

  • @kamalj5175
    @kamalj5175 2 ปีที่แล้ว +22

    భానుప్రియ గారి డాన్స్ హావ భావాలు అద్భుతం. మన సంస్కృతి నీ గౌరవించే గొప్ప చిత్రాలు ఇప్పటి తరం లో చూడలనుకోవడం అత్యాశ అవుతుందేమో కదా. Bhanupriya, great artist ❤️

  • @srinivasareddy1375
    @srinivasareddy1375 3 ปีที่แล้ว +59

    NO LANGUAGE
    NO LIMITS
    NO RELIGION
    NO CAST FEELING
    NO COUNTRY FEELING
    OF MUSIC
    anybody mesmerizing through music
    That's Power of music

    • @rukku1961
      @rukku1961 2 ปีที่แล้ว

      🙏🙏. Emi matladina intha madi talent ni taginantha pogidentha talent manaki undali

    • @RaviRavi-hh5cz
      @RaviRavi-hh5cz 2 ปีที่แล้ว +1

      Absolutly

    • @goingmerry123
      @goingmerry123 2 ปีที่แล้ว +2

      What do you mean no language, this was beautiful Telugu being sung.

    • @srividyadurga3581
      @srividyadurga3581 ปีที่แล้ว

      Ppp

    • @nisarhussainteli2190
      @nisarhussainteli2190 9 หลายเดือนก่อน

      Nijam bro

  • @vimalkarthik583
    @vimalkarthik583 4 ปีที่แล้ว +53

    P.susheela voice dominated everyone in this song ..
    Visually too

  • @vineeshvinu1597
    @vineeshvinu1597 3 ปีที่แล้ว +11

    നാട്യാ വിസ്മയം ഭാനു മാം ഡാൻസ് സൂപ്പർ മനോഹരം ... 👍👍👍👍

  • @spratapreddy
    @spratapreddy 2 ปีที่แล้ว +40

    ఈ అద్భుతమైన సాహిత్యము, అజరామరమైన గానము, మన్మోహన నృత్యం... మనల్ని ఏవో దేవలోకాలు విహరింపచేస్తాయి. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు!

  • @alekhyachada7710
    @alekhyachada7710 ปีที่แล้ว +12

    ఆహా ఏమి పాట అండి తెలుగు సినిమాలో చరిత్ర లో నిలిచిపోయే పాట సూపర్ సాహిత్యానికి తగ్గ గాత్రం గాత్రానికి తగ్గ భానుప్రియ గారి నాట్యం అభినయం రియల్లీ సూపర్ ఇంత చక్కని పాటని చిత్రీకరించిన విశ్వనాధ్ గారికి నమస్సుమాంజలి

  • @Ravichandran-rm1dj
    @Ravichandran-rm1dj ปีที่แล้ว +10

    ஆஹா ஆஹா அற்புதம்.என்னவேன்று சொல்ல நடனம் இசை
    இனிமையாக இருந்தது

  • @Venkatesh503
    @Venkatesh503 3 หลายเดือนก่อน +4

    He is real hero K ,Viswanath , Described our india culture 100% on the screen , now this generation no one will do dare this even Rajamouli
    I am the biggest fan K.Viswanath- if you want his movies you must be qualifed some level our culture is this right Yes or NO

  • @PochirajuHema-xc8bt
    @PochirajuHema-xc8bt ปีที่แล้ว +6

    I saw a new attitude in bhanu priya mam dance after seeing hero.

  • @SreekanthYerram
    @SreekanthYerram ปีที่แล้ว +11

    To all the telugus: This song was written by Shahuji 1, the Tanjore Maratha ruler and a nephew of Shivaji.

  • @suharaarakkal8159
    @suharaarakkal8159 4 ปีที่แล้ว +12

    ഭാനുവിന്റെ അന്നത്തെ പ്റായത്തിന്റെ കുസൃതി ഈ ഡാൻസിൽ കാണാം.😊😘😘😘😘

    • @sreedevikb3593
      @sreedevikb3593 4 ปีที่แล้ว +4

      Yes mam. What a naughty cute mind blowing xpresns she has been given.

    • @opinion...7713
      @opinion...7713 ปีที่แล้ว

      Athe

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 หลายเดือนก่อน +2

    భానుప్రియ గారిని ఎంతసేపు చూసినా అలా చూడాలి అనిపిస్తోంది.ఇప్పటి హీరోయిన్ ఎవ్వరు అలా లేరు

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +21

    శహజీ మహారాజు గారు రచించిన పల్లకి సేవ ప్రభందకానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో భానుప్రియ గారి అభినయం వర్ణనాతీతం

  • @akshaychaudhari7527
    @akshaychaudhari7527 2 ปีที่แล้ว +10

    Iam Maharashtriyn, Marathi but I love south Indian classical muvhi,song,,mlyali Tamil,Kandi, Telugu language,,food, culture,, dress.......I wish next Time Born in south India........... Love my Bharat..

    • @VeerMuchandi
      @VeerMuchandi ปีที่แล้ว

      Hi Akshay, this song was written by Maharastrian origin king Shahaji!

    • @akshaychaudhari7527
      @akshaychaudhari7527 ปีที่แล้ว

      @@VeerMuchandi thnku Sir.....☺️🙏

    • @akshaychaudhari7527
      @akshaychaudhari7527 ปีที่แล้ว

      @@VeerMuchandi thnxs sir....🙏🙏☺️

    • @user-bw3tf9by6i
      @user-bw3tf9by6i 7 หลายเดือนก่อน

      Hi no need next birth
      U jus follow south
      U r welcome here always

  • @parthuh1
    @parthuh1 7 ปีที่แล้ว +122

    bhanupriya ni yentha pogidinaa thakkuve!
    hats off to Sastry gaaru ,SPB ,Susheelamma &Ilayaraja gaaru!

    • @umak9061
      @umak9061 5 ปีที่แล้ว

      parthu h కూడా

  • @nukarajubonu5240
    @nukarajubonu5240 3 ปีที่แล้ว +17

    భాను గారు మీ సంగీత నృత్యానికి నేను కూడా ఒక పెద్ద అభిమానిని
    మీ నృత్యం కానీ నటన కానీ అద్భుతం🙏🙏🙏❤️

  • @saishchavali
    @saishchavali 2 ปีที่แล้ว +11

    Bhanupriya is epitome of beauty and talent. Eyes speak a lot.

  • @ranjanfernando4169
    @ranjanfernando4169 2 ปีที่แล้ว +12

    Bhanu priya is such a talented performer! She should have inaugurated a dance school in her name!

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara ปีที่แล้ว +14

    ఎన్ని సార్లు విన్నా..... మళ్ళీ మళ్ళీ వినాలానిపించే పాట. ఇళయరాజా లాంటి స్వరకర్త మనకు దేవుడి అనుగ్రహం.

    • @lakshmisarada3795
      @lakshmisarada3795 ปีที่แล้ว

      No words. Heart felt happiness to hear the song

  • @user-gj6bp3ms1g
    @user-gj6bp3ms1g หลายเดือนก่อน +1

    Kalathapaswi viswanadh gaaru darsakathvam vahinchina movies lo swarnakamalam oka Mile stone great salute sir....🙏🙏🙏🙏🙏

  • @durailakshmanaraj3821
    @durailakshmanaraj3821 ปีที่แล้ว +5

    Super dance given by an super actress banupriya she is very talented one super very super

  • @kotamsettisivakumar7548
    @kotamsettisivakumar7548 ปีที่แล้ว +2

    ఈ సాంగ్ ని Zee సరిగమప లో గాని, E Tv పాడుతా తీయగా ప్రోగ్రామ్స్ లో ఎవరు పాడట్లేదు. ఎవరు పాడుతారా అని ఎదురు చూస్తున్న నేను గత కొన్నేళ్లు గా

  • @ajanthamusicgadag2435
    @ajanthamusicgadag2435 7 ปีที่แล้ว +89

    Bollywood has missed something by not offering good opportunities to bhanupriya. Eagerly waiting to see ur dancing talent both on screen n stage, we love u mam, god bless u.

    • @gowrisivaram
      @gowrisivaram 6 ปีที่แล้ว +19

      Above all, what makes me more surprised is, Seetharama sasthri garu writing lyrics equivalent to Annamacharya. I was thinking till today this is an Annamacharya keerthana. Those are the standards only he can reach up to!!

    • @venkat6260
      @venkat6260 5 ปีที่แล้ว +4

      @@gowrisivaram Most of the lyrics in the piece were taken as it is from a opera written in Telugu by a Maratha king ruling Thanjavur of current day Tamilnadu. Refer page no-2 in this www.ibiblio.org/guruguha/MusicResearchLibrary/Books-Tam/BkTmTe-SambamurtiP-pallakisEvaprabandham-1955-0043.pdf

    • @mukunda4021
      @mukunda4021 5 ปีที่แล้ว +5

      @@gowrisivaram It was not written by seetarama sastry garu. Its was written, by Marata Maharaj of Thanjavur, Shahaji. 'Koluvai unnade deva devudu' was taken from his book 'Pallaki seva prabhandam'.

    • @saketsharma937
      @saketsharma937 4 ปีที่แล้ว +5

      I mean do you think that Bollywood really knows what does real art mean? Bollywood has become a culture less hub of gym going individuals (especially in contemporary times,also certain exceptions do exist). I really appreciate the contribution of regional work in the movies/art/theatre. Bollywood is no more than non biodegredable waste.

    • @TheEnglishuser
      @TheEnglishuser 4 ปีที่แล้ว

      Saket Sharma So true, just plastic all around

  • @jvst7728
    @jvst7728 3 ปีที่แล้ว +47

    the joke is , in this scene Bhanupriya mam's character doesn't want to dance , so she does off beat dance and all the other things , but even then everyone is liking her dance : )

    • @divyaskitchen5312
      @divyaskitchen5312 2 ปีที่แล้ว +1

      Trueeee really people 🙃

    • @rachanasameeri9688
      @rachanasameeri9688 10 หลายเดือนก่อน

      True that she doesn't want to dance. But she danced according to the thaalam (beats) in this scene. You can clearly observe the foot work.

  • @evilmissmunchkin
    @evilmissmunchkin 3 ปีที่แล้ว +79

    So much is understood simply through this song! As stunning as bhanupriya’s dance and the singers, is the direction and acting! Within seconds, can see both the characters sense of boredom with this scheduled practice and her easy grace and how this ritual brings their whole neighborhood together. Shows the value of fine arts in building a community and also how young people don’t always understand what a gift it is to learn it. Such a special song and film.

    • @harshasv6976
      @harshasv6976 3 ปีที่แล้ว +1

      Great synopsis! Truly said!

    • @YazhiniSP
      @YazhiniSP 2 ปีที่แล้ว

      What you've written is v beautiful :)

  • @SuperAjrao
    @SuperAjrao 11 หลายเดือนก่อน +3

    Bhanupriyas dance is un paralleled

  • @gaayubhuvan
    @gaayubhuvan 5 ปีที่แล้ว +43

    Splendid performance by Bhanu Priya . I don kno ppl speak about natya peroli Padmini in thillana mohanambal movie. But this is Vera level performance without much costume only grace expressions body movement awesomeness reloaded

    • @suryaprakash-
      @suryaprakash- 5 ปีที่แล้ว +16

      Padmini amma is a legendary dancer, and Bhanu priya is no less than her, both of them are equally good in their dance styles Bharatanatyam & Kuchipudi respectively. We can't compare a rose with a jasmine, both have their own aromas, same applies to these artists too.

    • @trivikrama8699
      @trivikrama8699 4 ปีที่แล้ว

      hahahah
      so cinema centric..
      actually among the experts circle padmini is not even in the top five of the list..m
      may be u have not heard or seen:
      vazhuvoor disciples:
      kumari kamala @ kamala laxman
      vyjayanthimala
      ev saroja
      radha (kumari kamala's younger sister)
      kaattumannar kovil disciples:
      sayee
      subbulakshmi
      vazhuvoor school known for their excellent and remarkable facial expressions..
      watch the clip from 00:01:35:00 onwards
      vazhuvoor ramaiah pillai along with his students
      d1a.net-film.ru/web-tc-mp4/fs50037.mp4
      watch banupriya's live BN perfomance
      th-cam.com/video/7wl7KSJfgWs/w-d-xo.html
      lalithasri and ragini better dancers than padmini, they have limited their roles just for dance oriented characters unlike padmini. Kumari Kamala stricted herself only for dance based roles otherwise she rejected all the social drama and heroine based stories. (kathavarayan, konjum salangai, sivagangai seemai, parashakthi, parthiban kanavu, devta, chori chori, bhaktha kusela,.....etc)

  • @jayavishnavinichenametla6673
    @jayavishnavinichenametla6673 3 ปีที่แล้ว +7

    Kantenaalambayet geetam
    hasthena ardham pradarshaneth
    chakshubhyaam darsaneth bhaavam
    paadaabhyaam taalam aachareth
    Koluvai unnade deva devudu
    koluvai unnade deva devudu
    koluvai unnade
    koluvai unnade koti soorya prakaasude ...... 2
    valaraaju pagavade vanita mohanaangude .......2
    koluvai unnaade
    paluponkamagu chiluvalakankanamulamara
    naluvankala maniruchulavanka kanara
    paluponkamagu chiluvalakankanamulamara
    naluvankala maniruchulavanka kanara
    paluponkamagu chiluvalakankanamulamara
    naluvankala maniru chulavanka kanara
    thalavanka nalavelu u u u
    aaaa
    thalavanka nalavelu
    kulavanka nelavanka
    thalavanka nalavelu
    kulavanka nelavanka
    valacheta nosaginka vaikhari meeranga
    koluvai unnaade deva devudu
    koluvai unnaade
    meluga ratanambu raalu chekkina vungaraalu
    bhujaga keyuraalu merayanga
    melugaranthanambu raalu chekkina vungaraalu
    bhujaga keyuraalu merayanga
    paalugaaru momuna srilu podama
    paalugaaru momuna srilu podama
    puli tolu gatti ummona vaalu batti chelaga

  • @huvvinapaddu6021
    @huvvinapaddu6021 หลายเดือนก่อน +2

    Bhanupriya dance yentha adbhuthamoo balu gari paata aahaaa amrutham.

  • @kaipadwarakakaipadwaraka830
    @kaipadwarakakaipadwaraka830 2 ปีที่แล้ว +10

    ఈ సాహిత్యం రచన పరమాద్భుతం నిజంగా స్వర్ణ కమలం నుంచి వచ్చిన స్వర్ణ ధారే ఈ పాట

  • @svkrishna4976
    @svkrishna4976 ปีที่แล้ว +5

    entho punyam chesukunnavaare ituvanti cinema choosthaaru

  • @devireddiramakrishnareddi5853
    @devireddiramakrishnareddi5853 4 ปีที่แล้ว +5

    ఇది శహజీ రచనగా ప్రచారం కాకపోవడం మన చేతకానితనం, మన దౌర్భాగ్యం.

  • @user-cr5tx7zb5t
    @user-cr5tx7zb5t ปีที่แล้ว +6

    విశ్వనాథ్ గారి లాంటి మహానుభావుడు....మరి జన్మించరు 😢🙏🙏🙏🙏🙏

  • @ramarao8032
    @ramarao8032 3 ปีที่แล้ว +22

    Natarajan swamy in female version dancing... Ur eyes, feet , hand movement no one can even touch ur perfection in dream... Thanks to KV garu , Bhanupriya garu and every one working for this great song.

  • @lakshmanraopraturi7878
    @lakshmanraopraturi7878 2 ปีที่แล้ว +7

    పాటవిన్నంతసేపు గుండె గొంతు కలో కొట్టుకుంటుంది.....

  • @hema711
    @hema711 3 ปีที่แล้ว +9

    Natarajan swamy in female version dancing... Ur eyes, feets , hand movement no one can even touch ur perfection in dream...

  • @Nouse98765
    @Nouse98765 14 วันที่ผ่านมา

    తెలుగు సినీ చలన చిత్ర ఉన్నంత కాలం భాను ప్రియ గారి నాట్యం చిరస్థాయిగా ఉంటుంది❤❤❤❤❤

  • @hema711
    @hema711 3 ปีที่แล้ว +18

    No one can give expression like bhanupriya madam... Fast, grace, feel, movements, expression... Traditional, romantic, fast beat, disco, all types of songs she can do... The best dancer in movies is one an d only bhanupriya... Rest all next to her

  • @ramanareddy8104
    @ramanareddy8104 2 ปีที่แล้ว +3

    Vishwanath garu Shiva bakuthudu

  • @silencespeaks5455
    @silencespeaks5455 25 วันที่ผ่านมา +1

    Unbelievable dance by Bhanupriya...I don't know if any dnace sequence in the history of Indian cinema can ever match this...She got into the skin of the character and was so fluidic in her dance and expressions...I keep listening and watching this song and still I can't get enough of it. It's a shame that directors didn't give her many challenging roles in Tamil...Not sure about her Telugu stint. Amazing lyrics, dance, action and direction...Only possible in a KV movie...
    wonder who the dance choreographer was...if anyone knows please let me know...and also more of his/her works

  • @venugopalraovemuganti5686
    @venugopalraovemuganti5686 3 ปีที่แล้ว +6

    ఇంత చక్కటి పాట సంగీత మాధుర్యం కలిగిన చిత్రం ఇప్పుడు దొరకదు. ఈ చిత్రం తీసిన విశ్వనాధ్ గారికి సీతారామ శాస్త్రి గారికి బాలు గారిరకి సుశీల గారికి పా దబివందనలు.

  • @sreedevikb3593
    @sreedevikb3593 3 ปีที่แล้ว +22

    Bhanu mam is an adorable, versatile legendary artists in indian film history on every aspects d deserved a civilian award from our country but didn't honoured till why.....????. 🙏🙏🙏

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 ปีที่แล้ว +2

      Avunu Indian govt should have honored her with Padma award

  • @veunugopalacharykanduri7944
    @veunugopalacharykanduri7944 ปีที่แล้ว +3

    🙏🙏🙏🌹🌹kanduru venugopala charyuluకొలువై ఉన్నాడే దేవదేవుడూ
    కొలువై ఉన్నాడే దేవదేవుడూ
    కొలువై ఉన్నాడే...
    కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడె
    కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడె
    వలరాజు పగవాడె వనిత మోహనాంగుడే
    వలరాజు పగవాడె వనిత మోహనాంగుడే
    కొలువై ఉన్నాడే...
    పలుపొంకమగు చిలువల కంకణములమర
    నలువంకల మణిరుచుల వంక తనర
    పలుపొంకమగు చిలువల కంకణములమర
    నలువంకల మణిరుచుల వంక తనర
    పలుపొంకమగు చిలువల కంకణములమర
    నలువంకల మణిరుచుల వంక తనర
    తలవంక నలవేలూ...ఊఊఊఊ..
    ఆఆఆ...ఆఅ...ఆఆఆ...ఆఆఅ..ఆఆ..
    తలవంక నలవేలు కులవంక నెలవంక
    తలవంక నలవేలు కులవంక నెలవంక
    వలచేత నొక జింక వైఖరి మీరంగ
    కొలువై ఉన్నాడే దేవదేవుడూ
    కొలువై ఉన్నాడే...
    మేలుగ రతనంపు రాలు చెక్కిన ఉంగరాలు
    భుజగ కేయూరాలు మెరయంగ
    మేలుగ రతనంపు రాలు చెక్కిన ఉంగరాలు
    భుజగ కేయూరాలు మెరయంగ
    పాలుగారు మోమున శ్రీలు పొడమ
    ఆఆఆ..ఆఆ..ఆఆఅ...ఆఆఅ..ఆఆఅ...ఆఆఆ..
    పాలుగారు మోమున శ్రీలు పొడమ
    పులి తోలు గట్టి ముమ్మొన వాలు బట్టి చెలగా
    కొలువై ఉన్నాడే దేవదేవుడూ
    దేవ దేవుడూ కొలువై ఉన్నాడే
    🙏🙏🙏🌹🌹

  • @stephenfernandez8201
    @stephenfernandez8201 4 ปีที่แล้ว +8

    Great dancer banupriya......swarnakamalam, rajashilpi and kochu kochu sandhoshangal...her great performances 😍😍😍😍👏👏👏👏🙏🙏🙏

    • @sreedevikb3593
      @sreedevikb3593 3 ปีที่แล้ว +2

      അതു മാത്രമല്ല. Sitara, alapana, karthika paurnami, azhakan അങ്ങനെ കുറെ ഏറെ...

  • @spraveenas3
    @spraveenas3 3 ปีที่แล้ว +16

    OMG! What a Lady? Such a Amazing Actress. The Empress of Dance..Lot's of Loves Bhanupriya Ma'am ❤

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +5

    ఈ చిత్రం లోని సాహిత్యం సంగీతం గానం
    అభినయం చాల మధురంగా హాయిగా
    వున్నవి.

  • @malliksripathi8401
    @malliksripathi8401 ปีที่แล้ว +7

    BHANU PRIYA IS UNPARALLED IN THIS SONG. SHE LOOKS A GODESS. SHE LEFT AN EVERLASTING IMPRESSION FOR GENERATIONS TO COME !!!

  • @user-fu4xm3td5p
    @user-fu4xm3td5p ปีที่แล้ว +2

    E pata Aame natyayon anta ishtown ante matiki chudali anipistunadi Andi Ammalu

  • @murugavelmahalingam3599
    @murugavelmahalingam3599 ปีที่แล้ว +3

    வாழ்த்துக்கள் பானுப்பிரியா

  • @ShyamKumar-nt8xe
    @ShyamKumar-nt8xe ปีที่แล้ว +2

    Bhanupriya garu dance lone vunte, meeru, naa gundello ne kadu, desam gundello vundevaru

  • @rajandinesh9244
    @rajandinesh9244 3 ปีที่แล้ว +11

    I am from sir Lanka.
    My most favourite song ❤

  • @saravindh80
    @saravindh80 3 ปีที่แล้ว +11

    Came here for the Raja song but exceptional dancing from Bhanupriya! Enchanting.

  • @ritantareprises7967
    @ritantareprises7967 5 ปีที่แล้ว +48

    It's not only a song a story runs behind it Bhanupriya is an excellent dancer

    • @sarmakv
      @sarmakv 4 ปีที่แล้ว

      Sirivennela Sitarama Shastry's all lyrics are like that. He maintains a theme throughout the song

  • @akhilaraj7494
    @akhilaraj7494 5 ปีที่แล้ว +34

    Bhanupriya garu and her sister characters are awesome in this movie

  • @asrao685
    @asrao685 4 ปีที่แล้ว +21

    Koluvai unnade devadevudu- song is from pallaki seva prabhandam written by Sri Sahaji maharaj. 🙂

  • @umamaheswari-gv3zv
    @umamaheswari-gv3zv 4 ปีที่แล้ว +10

    Thelugu thanam ante ide..inthakante maatalu levu..chevullo amrutham posinatlundi..

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 ปีที่แล้ว +4

    Super acting Banu priya garu

  • @RamaKrishna-mp7md
    @RamaKrishna-mp7md ปีที่แล้ว +2

    We need directors like K. Viswanath who preserved and propogated Indian Music, Dance for over 5 decades. Who will fill the space vacated by him?

  • @ChidVanhi
    @ChidVanhi ปีที่แล้ว +8

    Those who loved Bhanupriya's dance in this song, must watch "andela ravamidi" song from this movie. It's pinnacle of her dance career.

    • @nagalakshmigali6165
      @nagalakshmigali6165 ปีที่แล้ว

      S. andhela ravamidhi song is masterpiece in her career nd what a dance, nd what a dancer 🙏 it is my all-time favourite song. iam a big fan of bhanu Priya

  • @gnanasekaran8870
    @gnanasekaran8870 3 ปีที่แล้ว +2

    பானுப்ரியா நடிப்புத்திறன் நடனத்திறன் ..இரண்டும் ஒருங்கே அமையப்பெற்ற .. அழகுப்பெட்டகமாக இருந்தார் அந்த நாட்களில்... ஆனால் இன்று...? Colombo... 29.8.2021

  • @rave8089
    @rave8089 ปีที่แล้ว +9

    Amazing talent of Bhanu Priya and her dancing abilities. Fabulous expressions and agility.

  • @onelife-celebrateit
    @onelife-celebrateit 8 หลายเดือนก่อน +1

    Dnt know how many times I have watched this. Wish Telugu film industry still made such gorgeous songs..- from Kerala

  • @srinivas9507
    @srinivas9507 2 ปีที่แล้ว +8

    Only , Vishwanath garu can create this magic , kalatapaswi suits only him , we r born lucky to watch these golden classics 🙏🙏🙏🙏

  • @chandrasekharj6604
    @chandrasekharj6604 4 ปีที่แล้ว +28

    Her skill and perfection are unparalleled, amazing dance!

  • @ramanareddy8104
    @ramanareddy8104 2 ปีที่แล้ว +3

    Super Ilayaraja sir miku dandam

  • @kanakadurgaprasadsarva2584
    @kanakadurgaprasadsarva2584 ปีที่แล้ว +3

    THE WRITER, MUSIC DIRECTOR AND SINGERS ARE ALL GREAT. PARTICULARLY BHANUPRIYA NEEDS TO BE CONGRATULATED FOR THE BEAUTIFUL DANCE

  • @vishnuwebmaster9591
    @vishnuwebmaster9591 3 ปีที่แล้ว +12

    Koluvai Vunnade .... Koti Soorya Prakashude.....What a lyric about the God's omnipresence. Can anyone write this equivalent even after two millenniums ? Bow to writer of this song

  • @sambavamiyogeyoge7
    @sambavamiyogeyoge7 4 ปีที่แล้ว +14

    Bhanupriya Garu ❤❤
    Queen of expression ❤❤
    Shobana and Bhanupriya ❤❤
    Ala valla dances chusthu chala nerchukovachu

  • @RamaKrishna-mp7md
    @RamaKrishna-mp7md ปีที่แล้ว +9

    Whenever my mood is not good, i listen to this song. It makes me mentally peaceful.

  • @majupamp4390
    @majupamp4390 ปีที่แล้ว +3

    Honey voice susheelamma ❤️👍👌

  • @RamaKrishna-mp7md
    @RamaKrishna-mp7md ปีที่แล้ว +7

    Quality lyrics, quality music, quality singing. Ultimately a song of highest quality. Even if you listen for 100 times you will not get bored.

  • @sureshpenmatsa9087
    @sureshpenmatsa9087 8 ปีที่แล้ว +44

    Bhanu priya...excellent

  • @balajigovindarajulu3049
    @balajigovindarajulu3049 3 ปีที่แล้ว +5

    Bhanupriya madam awesome dance wow

  • @somanchy1
    @somanchy1 หลายเดือนก่อน +1

    This one of the best of Balu garu. I like it🎉

  • @gurumurthypandith7884
    @gurumurthypandith7884 2 หลายเดือนก่อน +1

    BHANUPRIYA MADAM IS NOTHING BUT NAATYA SARASWATHI.
    GREAT SOULS ARE INDEED MANY SALUTATIONS TO THEM ALL. GSR.

  • @rajeswarr7814
    @rajeswarr7814 3 ปีที่แล้ว +19

    Hats off Madam Bhanupriya. Amazing performance. I m watching this song since it's release. Every time I see. It gives goosebumps as usual and finding something new. This time I realised that I was so much submerged in the song that I didn't noticed such beautiful song and lyrics. Bhanupriya we are truely missing you anyhow thanks for this Gem called Swarna kamalam.🙏🙏🙏
    🙏 to K Viswanath garu

  • @jayalakshmiraghavan9366
    @jayalakshmiraghavan9366 5 ปีที่แล้ว +42

    Dance in all its purity, sans ornaments, stage set up etc. The choreography included the people and activities around in general...it was poetry in motion. Hope u get fit and perform Ms Banu.

  • @sekharpenu7855
    @sekharpenu7855 ปีที่แล้ว +3

    In this song one can truly imagine Lord Shiva and that credit goes to all who made this film

  • @priyadarshiniMG
    @priyadarshiniMG 4 ปีที่แล้ว +14

    Hatsoff to K.Viswanath garu for introducing such evergreen memorable melodious movies with good concepts and good music director Ilayagaru n lyricists n artists n singers....Hatsoff to evryone of the team🙏🙏

  • @sivalingam7280
    @sivalingam7280 2 ปีที่แล้ว +5

    Bhanu priya's performance is great. After a long time we, the telugu people see such good performances. Before it's L.vijayalakshmi madam used to mesmerize the cine audience. Namaste 🙏🇮🇳🕉

  • @sankarkonchada6721
    @sankarkonchada6721 28 วันที่ผ่านมา

    మేలుగ [ విశేషముగా] రతనంబు రాలు [ రత్నములు రాళ్లు ] చెక్కిన [ పొదగబడిన ] ఉంగరాలు ..భుజగ కేయూరాలు [ నాగాభరణములు ] మెఱయంగ
    awesome line

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว +2

    నటి భానుప్రియ గారు నెమలికే నాట్యం నేర్పిస్తుంది.

  • @bhogeshpotturi9299
    @bhogeshpotturi9299 3 ปีที่แล้ว +5

    Wat a expressions mam... Great..... Meeru nijam ga dancing queen

  • @chandusd8845
    @chandusd8845 4 ปีที่แล้ว +8

    I like bhanupriya madam dance 💃and expressions so much 👌👌👌such a great actress forever ❤👏🙏🌹

  • @Mdnvnkl
    @Mdnvnkl 4 ปีที่แล้ว +7

    What a grace and perfection ...Bhanupriya, the excellent dance after Vaijayatimala nd Padmini ...