ఈ సీన్ చూస్తే ఆశ్చర్యపోతారు |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 1.2K

  • @KrishnaYadav-bh5qr
    @KrishnaYadav-bh5qr 10 หลายเดือนก่อน +69

    నాకు ఇష్టమైన సినిమా ఎన్నిసార్లు చూసినా చూసినట్టుంది ఉండదు చూస్తూనే ఉంటా

  • @rknikhildevotional6095
    @rknikhildevotional6095 3 หลายเดือนก่อน +16

    మన హిందూ పురాణాలలోని అంశాలను కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించిన డైరెక్టర్ గారికి నటీనటులకు అభినందనలు

  • @SrinuSrinu-og1it
    @SrinuSrinu-og1it ปีที่แล้ว +31

    ఇలాంటి మూవీస్ ఇక రావే ఏమో అనిపిస్తుంది

  • @nnarendhar2423
    @nnarendhar2423 ปีที่แล้ว +215

    ఇందులో విష్ణుమూర్తి🙏🔥👏💎👌🚩 ముఖ్యపాత్ర ధరించిన అరనాథ గారికి నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ🙏

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 ปีที่แล้ว +176

    అద్భుతం మహాద్భుతం అపురూమైన నా తండ్రి శ్రీమన్నారాయణడు దర్శనం అమోఘం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @MogilieeswariS
      @MogilieeswariS 2 หลายเดือนก่อน +1

      Zrimañnarayana namonnamaha

  • @ynmurthy8648
    @ynmurthy8648 10 หลายเดือนก่อน +41

    ఆ లక్ష్మి నరసింహ స్వామి ని చూడగానే భయంతోనో లేదా భక్తితోనో తెలీదు కానీ కళ్ళల్లో నిల్లు వస్తాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivasulukummara7933
    @sreenivasulukummara7933 ปีที่แล้ว +106

    ఎన్ని సార్లు చూసిన, విన్నాను మళ్ళీ మళ్ళీ చూడాలాని అనిపించే విధంగా వున్నాయి ఇందులోని సన్నివేశాలు. జై నరసింహ స్వామి

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 ปีที่แล้ว +243

    మాకు ఈoత భాగ్యం కల్పించి నందుకు మీకు రుణ పడి ఉంటాను ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నమో నమః

  • @dbnarasimhulu2613
    @dbnarasimhulu2613 ปีที่แล้ว +62

    జై శ్రీమన్నారాయణ గోవిందా హరి గోవిందా
    జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాయ నమః గోవిందా హరి గోవిందా 🙏🦁🐄🪔🍊🌷💐

  • @raviaguva
    @raviaguva ปีที่แล้ว +70

    1960 నుంచి అన్ని పౌరాణిక సినిమాలు చూసాను. అన్నిటికంటే భక్త ప్రహ్లాద, బాగుంటుంది. ఈ సినిమా కు హైలైట్ సుశీల గారి పాటలు, పద్యాలు. నా అదృష్టము ఏమంటే, సినిమా రిలీజ్ అయినప్పుడు, మా ఊరు అనంతపురము లో రఘువీరా టాకీస్ లో చూసాను.

  • @D.R.kanakadhriRaoDunga
    @D.R.kanakadhriRaoDunga ปีที่แล้ว +51

    సినిమా చరిత్రలో ఇకపై ఇటువంటి నటుడురాడు రాబోడు

  • @prasadsikhakolli6777
    @prasadsikhakolli6777 7 หลายเดือนก่อน +151

    నరసింహ స్వామి వారి ఉగ్రరూపం, స్వామివారి దర్శనం మా అదృష్టం

    • @Dennis28448
      @Dennis28448 6 หลายเดือนก่อน +4

      Jai narsimha jai Shreeram jai shreekrishna

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 ปีที่แล้ว +219

    గ్రేట్ లెజెండ్ యస్.వి.ఆర్.ఇలాంటి మహా నటుడు తెలుగు నేలపై పుట్టడం మన అద్రృష్టం💐💐

  • @kanakaraoduddu9686
    @kanakaraoduddu9686 ปีที่แล้ว +74

    ఎస్ వి ర్ నటన అలాగే బాల నటి రోజారమణి నటన ఆచిన్న వయసు లో మహా అబు తం

    • @srivanic6358
      @srivanic6358 ปีที่แล้ว +3

      Avunu balanatana antha chakkaga e rojulo ekkada undhi

    • @Narayanarao582
      @Narayanarao582 10 หลายเดือนก่อน +2

      nabithu nabavisathu

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 ปีที่แล้ว +36

    ರಂಗರಾವ್ ಅವರ ಅದ್ಭುತವಾದ ಅಭಿನಯ

  • @vignanavedika940
    @vignanavedika940 ปีที่แล้ว +59

    నా భూతో నా భవిష్యతి; మహా చిత్రరాజం.

  • @indirammagara1467
    @indirammagara1467 ปีที่แล้ว +152

    నరసింహా అవతారంలో వున్న వ్యక్తి ఎవరో అచ్చం నరసింహ స్వామి మాదిరిగ వున్న డు.👆👆👍👍👏👏

    • @venkysiddi9123
      @venkysiddi9123 ปีที่แล้ว +13

      Natudu Harinath

    • @satish.superp5427
      @satish.superp5427 ปีที่แล้ว

      ​@@venkysiddi9123🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @RameshR-l4w
      @RameshR-l4w ปีที่แล้ว

      ​@@venkysiddi9123 మహావిష్ణువు హరనాథ్.. నరసింహ స్వామి వేసింది ఎవరో తెలీదు, అతను వేరే నటుడు.

    • @Imveryopinionated
      @Imveryopinionated ปีที่แล้ว +5

      Have you seen lord narsimha before

    • @bhaskarleatherpuppetry2737
      @bhaskarleatherpuppetry2737 ปีที่แล้ว +2

      😂😂😂😂

  • @nnarendhar2423
    @nnarendhar2423 ปีที่แล้ว +96

    ఇందులో ముఖ్య పత్ర హరినాథ్ గారికి శతకోటి వందనాలు🙏🔥🚩

  • @durshetivenugopal6690
    @durshetivenugopal6690 ปีที่แล้ว +10

    జయహో నారసింహ

  • @sangaveeresh6730
    @sangaveeresh6730 ปีที่แล้ว +309

    ఎలాంటి గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లోన్నే మహా అద్భుత దృశ్య మాలిక నిజంగా ఈ చిత్రం ఓక మహా అద్భుతము 😮

  • @hydracomic6694
    @hydracomic6694 9 หลายเดือนก่อน +6

    నరసింహ స్వామి బైటకి వచ్చినప్పుడు & భగవాన్ విష్ణు ప్రహలేదుడికి ఆయన యధార్థ రూపం లోకి వచ్చి కనిపించినపుడు నా కళ్ళలో నుండి automatic గా నీళ్లు వచ్చేసాయి 🙏ఓం నమో నారాయణాయ 🙇‍♂️❤

  • @govindanaik753
    @govindanaik753 2 หลายเดือนก่อน +6

    ఇలాంటి సినిమాలు ఎందుకు అంతగా బాగుంటాయి అంతే అది కొంత తెలుగు భాష గొప్పతనం కూడా ఉంది

  • @maruthikg4675
    @maruthikg4675 ปีที่แล้ว +12

    Om Sri Lakshmi Narasimha Swamy

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 ปีที่แล้ว +163

    "భక్త ప్రహ్లాద" చాలా అద్భుతమైన పౌరాణిక తెలుగు సినిమా...

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 3 หลายเดือนก่อน +69

    ఇలాంటి సినిమాలు ఇక రావు. రాలేవు.‌ఉగ్ర నరసింహా ..శాంతించు స్వామీ! శాంతించు తండ్రీ!

  • @vsrmurty9215
    @vsrmurty9215 ปีที่แล้ว +18

    నర్సింహా అవతారం చాలా బాగా వేశారు 🎉❤

  • @bejjankichandrashekhar4252
    @bejjankichandrashekhar4252 ปีที่แล้ว +21

    Asalu ee movie tiyadam really great jaiho Lakshmi Narasimha Swamy yee namahha,,,,🎉🎉🎉🎉🎉❤❤❤❤ Jai prahladha yaa namahhaa ❤❤❤❤❤❤

  • @kcpg1953
    @kcpg1953 ปีที่แล้ว +103

    నాడు రాక్షసుడు ఒక్కడిని అంతం చేయ అవతరించి
    భక్తులకు కొండంత అండగా ప్రహ్లాదుడు అమరుడు ధన్యజీవి

  • @venkannadoralokareddi5727
    @venkannadoralokareddi5727 9 หลายเดือนก่อน +11

    Bhakti ki Nidarsanam

  • @sivaiahsivaiah515
    @sivaiahsivaiah515 2 หลายเดือนก่อน +5

    కొని వేల కోట్లు ఖర్చు పెట్టిన కూడా ఇలాంటి సినిమా ఇంక రాదు 🙏🙏🥥🥥

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 ปีที่แล้ว +12

    ರೋಜಾರಮಣಿ‌ ಮೇಡಂ.. ರಂಗರಾವ್ ಅವರ ಅದ್ಭುತವಾದ ಅಭಿನಯ

  • @bande.narasimharaonarasimh7643
    @bande.narasimharaonarasimh7643 ปีที่แล้ว +57

    జై లక్ష్మీ నరసింహ swami🙏🙏🙏

  • @durgammahesh8638
    @durgammahesh8638 8 หลายเดือนก่อน +30

    ప్రహ్లాద గా నటించిన బాబు సూపర్ 👌👌👌🙏

    • @sanathansatya1667
      @sanathansatya1667 7 หลายเดือนก่อน +7

      Papa. Roja Ramani

    • @murtymanyala5104
      @murtymanyala5104 7 หลายเดือนก่อน +2

      babu kadu papa roja ramani.,,, Hero tarun talli.., rastrapati award vachindi five years old lo..., kannevsyasu movie heroine..., ye divilo virisina parijatamo son

    • @venkateshramanuja4750
      @venkateshramanuja4750 7 หลายเดือนก่อน +2

      Babu kadu tanu papa

    • @tvasharman8914
      @tvasharman8914 7 หลายเดือนก่อน

      బాబు కాదు పాప

    • @kanthisri4u
      @kanthisri4u 7 หลายเดือนก่อน

      పాప rojaraman హీరో tharun thalli

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 ปีที่แล้ว +92

    పౌరాణిక పాత్రల కు sv రంగా రావు గారు పెట్టింది పేరు పౌరాణికం లో డైలాగ్ డెలివరీ లో నటన లో ఆయన్ను మించిన వారు లేరు
    🙏🏻🙂🙏🏻🙁💐🙏🙏🍄👍🙂🙂🙂🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🐯
    Svr gari paada padmamulaku Naa kalaabhi vandanamulu mariyu Naa PAADABHI VANADANAMULU 🙏🏻🙏🏾🙏🏻🙏🏻🙏🏻🙏🏻🧚☘️☘️🪴🪴💐🙏🏻🙏🏾🙏🏾👍🤝🙂👌🙋😀😄😆😅😁😂😃😀😃😄🤣😂😅😆😁🙏🏻🙏🏾🙏🏾🙏🏻🙏🏻

    • @9440932925
      @9440932925 ปีที่แล้ว +1

      పొరణికాలలో లొనే కాదు, జానపద చిత్రాలలో కూడా.సాంఘిక చిత్రాలలో svr గారి డైలాగ్స్ లకు ఎవరు వంక పెట్టలేరు.

    • @CLEARCUTMAN
      @CLEARCUTMAN 4 หลายเดือนก่อน

      రెండు కనుల్లో మీకు ఏది కావాలి?

  • @saileela8159
    @saileela8159 7 หลายเดือนก่อน +6

    ఓం నమో నారసింహాయ నమః ప్రహలాదుడు అబ్బాయి కాదు అమ్మాయి సినీ హీరో తరుణ్ వాళ్ల అమ్మగారు జై జై నరసింహాయ నమః

  • @bandari.narsimlunarsimlu1417
    @bandari.narsimlunarsimlu1417 ปีที่แล้ว +13

    🦁🙏🚩💯శ్రీ హరి 🦁🙏🙏శిరసానమామి🙇🙇‍♀️కరుని౦చు సామి 💯🦁🌠🚩

  • @rameshchirumamilla4750
    @rameshchirumamilla4750 26 วันที่ผ่านมา +7

    Appeti movie laga teeyalante 1000 chores avuthundipudu

  • @kiranthunga8534
    @kiranthunga8534 ปีที่แล้ว +133

    ఓం శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నమో నమహ
    🙏

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz ปีที่แล้ว +77

    ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో తెలియదు కానీ,, 1980 నుండి ఎప్పుడు వస్తే అప్పుడే చానల్స్ లో చూస్తున్నాను.. మంచి పౌరాణిక కథా చిత్రం..👌🏼👌🏼

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 หลายเดือนก่อน +3

    ಸೂಪರ್ ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ.. ನಿಜಕ್ಕೂ ಹೆಮ್ಮೆಯ ಚಲನಚಿತ್ರ.. ಓಂ ನಮೋ ಕಂಬದ ನರಸಿಂಹಸ್ವಾಮಿ

  • @dbnarasimhulu2613
    @dbnarasimhulu2613 ปีที่แล้ว +7

    జై శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ స్వామికి జై గోవిందా హరి గోవిందా 🙏🦁🦁🦁🦁🦁🌼🐄🪔🌹🌷🍎💐

  • @sunilkumarmarella5187
    @sunilkumarmarella5187 ปีที่แล้ว +19

    మృత్యువును కాదనడం, సత్యమును అబద్దం అనడం ఒక్కటే

  • @c.m.srinivas
    @c.m.srinivas 2 หลายเดือนก่อน +3

    ఓం నమో నారాయణాయ 🌹🙏ఓం నమో నారాయణాయ 🌹🙏ఓం నమో నారాయణాయ 🌹🙏ఓం నమో నారాయణాయ 🌹🙏

  • @geethalakshmisv7747
    @geethalakshmisv7747 ปีที่แล้ว +9

    ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ ಸಿನಿಮಾ ಚಾಲಾ ನೆ ಅದ್ಭುತಂಗವುನ್ನದಿ S.V R. ಗಾರಿ ನಟನ, ರೋಜರಮಣಿ ನಟನ ಚಾಲಾನೇ ಬಾಗ ನಟಿಂ ಚಿವುನ್ನಾರು . ಮನೋಜ್ಞೆ ಮೈ ನ ನಟನಾ. super Film👌🙏🏼

  • @jaggaiah3229
    @jaggaiah3229 10 หลายเดือนก่อน +3

    👉 ఓం నరసింహాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏
    ఓం నరసింహాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఓం నరసింహాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఓం నరసింహాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KumarM-gh8qt
    @KumarM-gh8qt ปีที่แล้ว +19

    Samarla Venkata Ranga Rao ❤ (SVR). The First MEGA SUPER STAR of INDIAN FILM INDUSTRY. Loved by all South Indian Audiences and admired by all Film Industries in India. This isn't acting this is life as HIRANYAKASAPA.

    • @MSiva-bg7dx
      @MSiva-bg7dx 11 หลายเดือนก่อน

      Super COMPLIMENTS

  • @jaisairam2197
    @jaisairam2197 2 หลายเดือนก่อน +10

    ఇప్పటి దరిద్రగొట్టు సినిమా లు చూడటం కన్నా యూట్యూబ్ ఓపెన్ చేసి ఇలాంటి ఉత్తమ సినిమా లు చూడటం చాలా ఉత్తమం

  • @dubailomiteluguabbai3971
    @dubailomiteluguabbai3971 ปีที่แล้ว +22

    SVR a true legend 🙏🙌

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 9 หลายเดือนก่อน +3

    యస్.వి.ఆర్ అభినయం
    చాల బాగుంది.

  • @haribindu3455
    @haribindu3455 11 หลายเดือนก่อน +6

    🙏💐OM NAMO VENKATESAYA 💐🙏

  • @c.m.srinivas
    @c.m.srinivas ปีที่แล้ว +21

    జై శ్రీమన్నారాయణ 🌹🙏జై శ్రీమన్నారాయణ 🌹🙏జై శ్రీమన్నారాయణ 🌹🙏

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 10 หลายเดือนก่อน +6

    ರೋಜಾ ರಮಣಿ ಮೇಡಂ ಅವರು ಪ್ರಹ್ಲಾದನ ಪಾತ್ರದಲ್ಲಿ.. ಅದ್ಭುತವಾಗಿದೆ

  • @Crazygamer-by3ol
    @Crazygamer-by3ol 11 หลายเดือนก่อน +3

    N T R కన్నా హర నాథ్ విష్ణు ఉ గ బాగుంటారు🙏🙏🙏🙏🙏👍

  • @mangadittakavi467
    @mangadittakavi467 ปีที่แล้ว +15

    Naaku SVR garu ante chala respect. Excellent actor

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 ปีที่แล้ว +3

    పెద పెద కోరలు పిడుగులు రాలగ
    తుదనఖములు నెత్తురు దొరగ
    గదిగొను కసురుల కులగిరులూటాడ
    ఉదయంచె నదివో ఉగ్ర సింహము..
    జలధులు గలిగెను జడిసె లోకములు
    తలకె సప్త పాతాళములు
    ఉలికిపడదొడగె నూర్థ్వ లోకములు
    కొలువున నిలిచెను ఘోరసింహము..
    శరణని బ్రతుకరో జనులాల
    గరిమ మెరసె నిదె కనక సింహము....
    అన్నమయ్య కీర్తన..

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 8 หลายเดือนก่อน +2

    ಓಂ ನಮೋ ಲಕ್ಷ್ಮಿ ನರಸಿಂಹ...

  • @vedadrisripad7298
    @vedadrisripad7298 ปีที่แล้ว +5

    Namo Narasimhaa... Nee Ippatiki nee Ugra Roopam Chudali ante bhayam.... Nenu chesina Tappulu ala unnay... Mari... 😢

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 8 หลายเดือนก่อน +2

    Super Movie...Bhaktha Prahladha

  • @kondayadavgundala4284
    @kondayadavgundala4284 หลายเดือนก่อน +10

    2024లొ ఈ సినిమా చూస్తూ ఉనరు

  • @Bhmk0514
    @Bhmk0514 ปีที่แล้ว +11

    Sv rangarao garu legendary actor.. Aa face glory cheppalenidhi... 🙏🙏🙏🙏

  • @RameshAlluri-p1g
    @RameshAlluri-p1g 6 หลายเดือนก่อน +39

    ఈ మూవీ ఎన్ని సార్లు చూశారు మీరు

    • @palagirisrinivasulupalagir4461
      @palagirisrinivasulupalagir4461 6 หลายเดือนก่อน +4

      చాలా సార్లు 10 చూసాను

    • @jaijai9885
      @jaijai9885 5 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@palagirisrinivasulupalagir4461

    • @jaijai9885
      @jaijai9885 5 หลายเดือนก่อน

      😊

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 5 หลายเดือนก่อน +3

      Nenu chala sarlu chusanu e seen ayithe inka ekkuva sarlu chusanu

    • @PrabakarKadarasi
      @PrabakarKadarasi 4 หลายเดือนก่อน

      50

  • @bandari.narsimlunarsimlu1417
    @bandari.narsimlunarsimlu1417 ปีที่แล้ว +4

    🙏💯🌠🙇‍♀️🙇శ్రీ హరి 🙇‍♀️🙇🚩💯🙏🌠

  • @nagapavannagapavan
    @nagapavannagapavan 2 หลายเดือนก่อน +1

    ఓం లక్ష్మీ నరసింహ స్వామి తండ్రి నాయన నమస్కారం

  • @g.thimmappag.thimmappa4797
    @g.thimmappag.thimmappa4797 ปีที่แล้ว +44

    ఓం నమో లక్ష్మీ నరసింహయ నమః

  • @krishnamoorthykrishnamoort3263
    @krishnamoorthykrishnamoort3263 ปีที่แล้ว +9

    P SUSHEELA is enough to sing any situation song Oka gonthu lo enno bhavalu she is VALUEBL GIFT FOR SOUTH INDIAN FILM INDUSTRY
    We have to propose her name for BHARAT RATNA award 9:11

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 6 หลายเดือนก่อน +2

    యాదగిరి లక్ష్మీనరసింహస్వామి నా కన్న తండ్రి ఆజ్ఞతో ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే మార్గము భక్తి మార్గము భక్తి అంటే నాకు చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం నాకు 💯🌅🌄🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🌺🌹🌷🌠🍒🔥🌟💫🔯💮🏵️💐💅🏽🙏🏽🌛⭐

  • @rosireddydaggula6209
    @rosireddydaggula6209 ปีที่แล้ว +8

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹ఓం నమో నరసింహా స్వామియే నమహా 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @giridharseo
    @giridharseo ปีที่แล้ว +5

    అమోఘం 🙏🏼 Narasimha...Namo Narayana...అమోఘం 🙏🏼🌹

  • @baindlanarsimulu3374
    @baindlanarsimulu3374 3 หลายเดือนก่อน +2

    లక్ష్మి నరసింహ స్వామి కి జై 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @renukadaskrupaluismylifehe1878
    @renukadaskrupaluismylifehe1878 ปีที่แล้ว +25

    Marvellous action by SVR sir❤❤

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 8 หลายเดือนก่อน +2

    ఓo నమో లక్ష్మీ నారాయణయ్య
    ఓం లక్ష్మీ నరసింహయ్య namaha
    🙏🙏🙏🙏🙏

  • @ramakrishna5814
    @ramakrishna5814 11 หลายเดือนก่อน +3

    Two eyes.... SVR... Ji... & NTR... Ji...
    But...
    SVR... Ji...
    Incredible..... acting....

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 3 หลายเดือนก่อน +1

    ఎన్ని సార్లు చూసినా తనివితీరదు ఏమి భక్తి ప్రహ్లాదునికి ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమో నమః

  • @guruprasaad8770
    @guruprasaad8770 ปีที่แล้ว +10

    Whenever always an evergreen inspirational excellent and estonishing roles by SVR there is no doubt.

  • @paruparameshwara4785
    @paruparameshwara4785 ปีที่แล้ว +120

    నిజంగా NTR కన్న SVR అధ్భుత నటన కౌషల్యమ్ము ఉన్న వ్యక్తి.

    • @krishnaswami8042
      @krishnaswami8042 ปีที่แล้ว +2

      Ounu

    • @vamsikrishna8273
      @vamsikrishna8273 ปีที่แล้ว +5

      Prakash raju kuda chala mandi heroes kanna good actor

    • @RRR-hz1vt
      @RRR-hz1vt 9 หลายเดือนก่อน

      Svr the great

    • @RRR-hz1vt
      @RRR-hz1vt 8 หลายเดือนก่อน

      Svr is great than anyone

    • @sanathansatya1667
      @sanathansatya1667 8 หลายเดือนก่อน +3

      SVR , NTR okari natana kousalyanni okaru pogidaaru. Manakenduku ee veerabhimanam. Iddaru maha natule. Okari patranu verokaru nyaayam cheyyaleru.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud ปีที่แล้ว +7

    అద్భుతమైన... సినిమా.

  • @STEPS-sk3ul
    @STEPS-sk3ul 10 หลายเดือนก่อน +7

    Ati sundar

  • @snagadurga5294
    @snagadurga5294 หลายเดือนก่อน +2

    Super kadha🎉🎉

  • @RAJESWARIPARAPATHI-jx6gk
    @RAJESWARIPARAPATHI-jx6gk ปีที่แล้ว +5

    Roja ramani garu prahal duniga yentha bagunnaru

  • @sudhakar9196
    @sudhakar9196 9 หลายเดือนก่อน +573

    2024 lo chusina vallu okka like cheyyandi

    • @ssme4208
      @ssme4208 7 หลายเดือนก่อน +23

      Why rey like?

    • @Rakesh-qk8oh
      @Rakesh-qk8oh 7 หลายเดือนก่อน +10

      👍

    • @parthakesav9954
      @parthakesav9954 6 หลายเดือนก่อน +8

      TV TV

    • @k.451
      @k.451 4 หลายเดือนก่อน +4

      2024 కాదు 2044 లో కూడా చూస్తారు.

    • @KishannaKotte
      @KishannaKotte 3 หลายเดือนก่อน +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @b-techbabu9409
    @b-techbabu9409 ปีที่แล้ว +761

    అందరూ NTR అంటారు కానీ.,నాకు మాత్రం SVR నటనే ఇష్టం...ఆ ఆహార్యం ఆయనలో చాలా బాగా ఉంది..

    • @kaavalichakrapani8922
      @kaavalichakrapani8922 ปีที่แล้ว +38

      Both are good

    • @praveenkumarreddy.v6823
      @praveenkumarreddy.v6823 ปีที่แล้ว +32

      Nijam chepparu..svr andari hrudayam lo vunnaru ntr yelp svr ni tokkesero alage tana life end ayindhi

    • @raviaguva
      @raviaguva ปีที่แล้ว +9

      Dialogue delivery and modulation, the ease in his action is unparalled.

    • @mohithram0037
      @mohithram0037 ปีที่แล้ว +2

      ​@@praveenkumarreddy.v6823 11p ni by ki huu in ft
      U😊

    • @thirupathiraop9880
      @thirupathiraop9880 ปีที่แล้ว +2

      Nijjam

  • @saikrishna7631
    @saikrishna7631 ปีที่แล้ว +18

    1000% better than Adipurush movie 😍

  • @alahasingary4922
    @alahasingary4922 ปีที่แล้ว +4

    Jai ho SVR GARU..JAI HO

  • @seshaiahnaram5951
    @seshaiahnaram5951 ปีที่แล้ว +5

    Svr garu great actor

  • @Mahendranath-wd9rl
    @Mahendranath-wd9rl 8 หลายเดือนก่อน +2

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు...

  • @dasagirimadhangopal8790
    @dasagirimadhangopal8790 6 หลายเดือนก่อน +5

    నా కన్నతండ్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సాష్టాంగ ప్రణామములు

  • @bejjankichandrashekhar4252
    @bejjankichandrashekhar4252 ปีที่แล้ว +4

    Nata kiriti Ane name ravadam anedi ,, ituvanti scene cheyyadamanrdii,, really really great❤❤❤😊😊😊😊 most populer movie ,,

  • @Homeboyfun
    @Homeboyfun ปีที่แล้ว +1

    Hare Krischna jaya Shrila Prabhupada forever high thanks Kundalata ❤❤❤🎉🎉🎉thanks very much Lord Krischna 1🦄🦄🦄🌻🌻🌻😇😇😇🌈🌈🌈🌹🌹🌹

  • @kakiletisrinivas4759
    @kakiletisrinivas4759 ปีที่แล้ว +459

    తెలుగు సినిమా పరిశ్రమలో S V రంగారావు గారు లాంటి నటుడు నభూతో నభవిష్యతి ఆయనకు ముందు లేడు ఇక ముందు కూడా పుట్టడు S V రంగారావు గారు తరువాతే రామారావు,నాగేశ్వర రావు,కాంతారావు మొదలగు వారు

  • @vijayavijayagopalakrishnam202
    @vijayavijayagopalakrishnam202 ปีที่แล้ว +7

    DVR కేమండి,ఆజానుబాహుడుసాటిలేని మేటి మగధీరుడు. ధీరోదాత్తుడు.అన్నిటికీ. మించి మాట సామ్రాట్! జయహో DVR, Jaya Jaya Ho!

  • @chnani9995
    @chnani9995 10 วันที่ผ่านมา +1

    Om namah shivay 🙏🥢

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 5 หลายเดือนก่อน

    Goose bumps and unknowingly tears in my eyes... Ohm sri Lakshmi narasimhayana maha.
    Mangala giri narsimha swami Krupa valla Amaravathi and polavaram projects will soon be built for Andhra Pradesh.
    🎉🎉🎉

  • @haritalari4273
    @haritalari4273 ปีที่แล้ว +8

    Om namo jawla lakshmi narasimha ayya namah Om sri swamiyee lakshmi narasimha ayya namah 🙏🙏🙏🙏🙏🙏

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 8 หลายเดือนก่อน +6

    ಓಂ ನಮೋ ಲಕ್ಷ್ಮಿ ನರಸಿಂಹಸ್ವಾಮಿ...

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 14 วันที่ผ่านมา

    యస్వీ రంగారావు గారి చిత్ర బృందం లకు ధన్యవాదాలు......

  • @ekambaranadhkumar7805
    @ekambaranadhkumar7805 ปีที่แล้ว +9

    Rojaramani action, anjalidevi action also super

  • @prabhaar7244
    @prabhaar7244 6 หลายเดือนก่อน +1

    ఓం నమో నారాయణాయ❤
    జై శ్రీమన్నారాయణ❤
    ఓం నమో లక్ష్మీ నారసింహాయ ❤

  • @maheshuma4413
    @maheshuma4413 ปีที่แล้ว +7

    Prahlada charector artist owesome performance

  • @vanajajinka9349
    @vanajajinka9349 15 วันที่ผ่านมา

    ఈ సన్నీవేశం ఎన్నీసార్లు చూసినా చూడాలనిపిస్తుంది నమో నారసింహా

  • @Naveenkumar-cr1ud
    @Naveenkumar-cr1ud 6 หลายเดือนก่อน +4

    Om namo Narasimha swamy🪔🙏🙏🙏
    Om namo narayanaya