బంటురీతి కోలూ.. వియ్యవయ్య రామా అని విని విని.. విసుగెత్తింది ఇన్నిరోజులు.. మీరు పాడినది వింటుంటే హాయిగా ఉంది గురువు గారు.. త్యాగరాజ స్వామి తెలుగు కీర్తనలని తెలుగు బాగా తెలిసినవారు మాత్రమే పాడాలి నియమం చెయ్యాలి ఎవరైనా!!
అవును. నిజం చాలైంది బంటురీతి కోలు .. వియ్యవయ్య అని విని విని . అర్థం లేదు.. నేను ఆ మొదట వాక్యం వినే ఆపేస్తా.. ఇక ఆ గాయకుల గానం వినను.. రామాచారి గారి గళంలో వింటుంటే నెమ్మదిగా ఉంది. 🙏
రామాచారి గారికి అభినందనలు. ఎంతో భావ యుక్తం గా ఈ కీర్తన ఆలపించారు... చాలా హృద్యంగా ఉంది.... ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ.... శుభమ్ భూయాత్..
బంటు రీతి కొలు అని విన్నప్పుడు ఎందుకిలా పాడుతున్నారు, అని భావన ఈ కీర్తనలో భక్తి భావాన్ని ఆటంక పరిచేది!! మీరు చాలా చక్కగా పాడారు, హాయిగా ఉంది, మధురాతి మధురమైన త్యాగ రాజా రామ భక్తి నీ చక్కగా అవిష్కరించారు!! ధన్యవాదాలు స్వామి!!
విన్నంత మాత్రాన జన్మకి పుణ్యఫలం అంటే ఇదేనేమో... మీ గానామృతం తో మా జీవితం లో కొంత ఆయుష్యు పెరిగినట్లు గా అనిపిస్తుంది . రామాచారి గారు మిమ్మల్ని నార్కట్ పల్లి వేణుగోపాల స్వామి కొండ పైన కలిశాను మీ ద్వారా ఇంకా మరిన్ని పాటలు రావాలని కోరుకుంటున్నాను .నమస్కారం
Ramachari sir I hope you remembered me I received you in kadapa when you did program . My father was the precident of bramhin Association kadapa at that time and later I met with you in hyderabad in Birla auditorium where I worked as a senior scientist in Birla organization . Very good singing . Please upload some more videos
రామాచారి గారూ! చాలా బాగా అర్ధయుక్తంగా పాడారు. చాలామంది మొదలయిన మదా అని ఆపుతారు. కానీ మీరు మాదాదుల కొట్టి అని చాలా బాగా పాడారు. మీ గానం అద్భుతం. మీకు ఆ రాముడు చిరాయువు నిచ్చి ఎంతోమంది శిష్యులను తయారుచెయ్యాలని మనసారా కోరుకొంటున్నాను. అలానే రాముడిని ప్రార్ధిస్తున్నాను.
Mostly vocal concerts, focuses to elevate their skill on ragam.. movies, fusion music techniques of music directors and singers talents.. no one, try to keep this beautiful flowers with bhakti in front of lord Rama. May be its possible only to Saint Tyagaraja. Sahityam plays a great role in song. and that essence oozes out with diction. Sir, you nailed it to absolute perfection. I enjoyed to the best. Thanks for such a beautiful rendition.
What a blessings got today myself, when I heard sir voice I saw that Rama in front of me with correct pronunciation Happy hugs from pure tamizhan Chennai bee
very beautiful mesmering singing. voice is astounding. raga swara sanchara is classically excellant. almost nearing suryaprakash's rendering. tnq for the rendering.
ఇప్పటికీ రఘుపతి రాఘవ రాజారాం... పతిత పావన అనటానికి బదులు " పతీత పావన " అని పాడుతుంటారు. పెద్దావిడ ఎం ఎస్ గారు మార్చలేదు. ఎంత మంచి రచన అయిన అచ్చులు గాని హల్లులు గాని మారితే భావమే నశించిపోతుంది. ఈ మధ్య మరీ ' వాల్లిద్దరు'. ' పెల్లి చేసుకొని' 'వెల్లి పోతం' 'మీ కల్లల్లో కారం కొడతాం '.... ఇలాంటివి విని చెవులలోనుంచి రక్తం కారుతుంది.
బంటురీతి కోలూ.. వియ్యవయ్య రామా అని విని విని.. విసుగెత్తింది ఇన్నిరోజులు.. మీరు పాడినది వింటుంటే హాయిగా ఉంది గురువు గారు.. త్యాగరాజ స్వామి తెలుగు కీర్తనలని తెలుగు బాగా తెలిసినవారు మాత్రమే పాడాలి నియమం చెయ్యాలి ఎవరైనా!!
We were very particular about the correct lyrics when we recorded this keertana in the year 1998
బాగుగా చెప్పారు
అక్షర సత్యం
అవును. నిజం చాలైంది బంటురీతి కోలు .. వియ్యవయ్య అని విని విని . అర్థం లేదు.. నేను ఆ మొదట వాక్యం వినే ఆపేస్తా.. ఇక ఆ గాయకుల గానం వినను..
రామాచారి గారి గళంలో వింటుంటే నెమ్మదిగా ఉంది. 🙏
@sreemathanirmal😅a4549
నా భాగ్యం! ఈ తెలుగు పాట కి తెగులు వదిలించారు! నమస్కారం. ఈ జన్మకి ఈ తెలుగు పాట ని తెలుగులో వినలేను అని అనుకున్నాను. స్వామీ, మీ దయవల్ల వినగలిగాను.
Thank you so much sir. We are honoured.
Same here
True. Baga chepparu
నిజంగా భక్తితో, మనసుతో గానం చేశారు మన సంగీత దర్శకులు , గాయకులు , గురువు అయిన శ్రీ రామాచారి గారు. ❤🎉🎉🎉
🙏🙏🎉🎉 రామా చారి గారు ఎంత అత్భుతముగ రాముల వారిని కీర్తించినారు 🎉🎉🙏🙏..మీకు ధన్యవాదములు..సంగీత స్వర కర్తకు మా ధన్యవాదాలు 🎉🎉🙏🙏
బంటు రీతి కొలువు ఈయవయ్య రామా | (బంటు)
తుంట వింటి వాని మొదలైన
మదా- దుల గొట్టి నేల గూల జేయు నిజ || (బంటు)
రోమాంచ మను ఘన కంచుకము |
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు ||
రామ నామ మను వర ఖడ్గ మివి |
రాజిల్లు నయ్య త్యాగరాజు నీతి|| (బంటు)
అద్భుతముగా పాడినారు.
Such a amazing keerthana it's very nice I loved it 🥰😍❤
రామాచారి గారు మీ గానం అమృతం.. మీలాగే మీ ద్వారా శిక్షణ పొందిన చిన్నారులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రావ్యంగా ఆలపిస్తారు❤️ ధన్యోస్మి🙏
Kutagnatalu
రామాచారి గారూ 🙏🙏🙏 ధన్యులు మీరు, త్యాగరాజ కీర్తనలు లలితంగా మాధుర్యం గా పాడుతుంటే మనసు రాముని ధ్యానం లోకి వెళ్లి పోయింది
మీరు ఆ రాములవారిని రామా అని వేడుకొంటుంటే మేము కుాడా వేడుకొన్నట్లుగా వుంది. రామా-చారి గారు.
రామాచారి గారికి అభినందనలు. ఎంతో భావ యుక్తం గా ఈ కీర్తన ఆలపించారు... చాలా హృద్యంగా ఉంది.... ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ.... శుభమ్ భూయాత్..
Sreeman Ramachary is one of the best musicians in Hyderabad mainly... And a lovely classical singer par excellence...
బంటు రీతి కొలు అని విన్నప్పుడు ఎందుకిలా పాడుతున్నారు, అని భావన ఈ కీర్తనలో భక్తి భావాన్ని ఆటంక పరిచేది!! మీరు చాలా చక్కగా పాడారు, హాయిగా ఉంది, మధురాతి మధురమైన త్యాగ రాజా రామ భక్తి నీ చక్కగా అవిష్కరించారు!! ధన్యవాదాలు స్వామి!!
The only word Excellent Rama chary garu. ఇలాంటి కీర్తనలు ఇంకా పాడి మమ్ములను ఆనందిపచేయగలరు. మీకు శ్రీ రాముని కరుణా కటాక్ష సిద్ధిరస్తు
రామాచారి గారికి శత కోటి వందనాలు
విన్నంత మాత్రాన జన్మకి పుణ్యఫలం అంటే ఇదేనేమో...
మీ గానామృతం తో మా జీవితం లో కొంత ఆయుష్యు పెరిగినట్లు గా అనిపిస్తుంది . రామాచారి గారు మిమ్మల్ని నార్కట్ పల్లి వేణుగోపాల స్వామి కొండ పైన కలిశాను
మీ ద్వారా ఇంకా మరిన్ని పాటలు రావాలని కోరుకుంటున్నాను .నమస్కారం
చాలా బాగా పాడారు. వినసొంపుగా వుంది
జై హింద్
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం
సూర్యాపేట జిల్లా
తెలంగాణ రాష్ట్రం
Ramachandrigaru chaladgaa paadaru sir
Adbhuthamga padaru guruvugaru 🙏🙏🙏🙏meelantivaru ma guruvugaru Ani cheppukovataniki chala garvam ga unde. 💐🙏🙏🙏Shathakoti pranamalu🙏🙏🙏
Ramachari sir I hope you remembered me I received you in kadapa when you did program . My father was the precident of bramhin Association kadapa at that time and later I met with you in hyderabad in Birla auditorium where I worked as a senior scientist in Birla organization .
Very good singing . Please upload some more videos
చాలా అద్భుతంగా పాడారు రామాచారి గారు 🙏🙏🙏
a sweet song accompnied by symphonic music to remember for ever.
రామాచారి గారూ! చాలా బాగా అర్ధయుక్తంగా పాడారు. చాలామంది మొదలయిన మదా అని ఆపుతారు. కానీ మీరు మాదాదుల కొట్టి అని చాలా బాగా పాడారు. మీ గానం అద్భుతం. మీకు ఆ రాముడు చిరాయువు నిచ్చి ఎంతోమంది శిష్యులను తయారుచెయ్యాలని మనసారా కోరుకొంటున్నాను. అలానే రాముడిని ప్రార్ధిస్తున్నాను.
Mostly vocal concerts, focuses to elevate their skill on ragam.. movies, fusion music techniques of music directors and singers talents.. no one, try to keep this beautiful flowers with bhakti in front of lord Rama. May be its possible only to Saint Tyagaraja. Sahityam plays a great role in song. and that essence oozes out with diction. Sir, you nailed it to absolute perfection. I enjoyed to the best. Thanks for such a beautiful rendition.
Totally agree with you 🙏🙏🙏.
What a blessings got today myself, when I heard sir voice I saw that Rama in front of me with correct pronunciation
Happy hugs from pure tamizhan Chennai bee
చాలా శ్రావ్యంగానూ, devotional గానూ పాడారు. వింటున్నప్పుడు ఆహ్లాదంగా ఉన్నది. May Raama bless you.
Ee pata chala mandi padaru Gani meeru padina vidhanam chala bagundi. Dhanyavadalu.
very beautiful mesmering singing. voice is astounding. raga swara sanchara is classically excellant. almost nearing suryaprakash's rendering. tnq for the rendering.
Very nice sir,your voice,God gives you 100 years life to you.
Very nice your voice God bless you 🙏❤
Ramachari garu mee paata vintu nerchukunnanu tq sir excellent voice
Crystal clear super
Chala, chaala chakkaga paadaru...Sri Balakrishna Prasad anthati teeyani gonthu
జై శ్రీ రామ్.❤❤❤❤❤
శ్రావ్యము, ఆహ్లాదకరము,మధురము
Thanks a TON for sharing this, on youtube.
Mee paadina kruthiki koti vandanalu ramachari garu
రామాచారి గారు చాలా అద్భుతంగా ఉంది మీ గానామృతం.. మీ లాంటి గురువులు చాలా అవసరం 👏🙏
Sir wonderfull voice .....very nice singing 🎙️🎻🎼🎶👌👏👏
Naa chinnappati nunchi mi paatalu vintunna sir. Ee song adbhutam sir
Very melodious Ramachary, God bless you and your family
Entha Baga padaru Shri Komanduri Ramachary garu 😁👍🎉🎈 Dhanyosmi 🙏
I heard for the first time his voice. Excellent singer. Life long I will hear all his songs.
Thank you ma'am..he is a very good singer.
Doordarshan time lo chaala famous andi. Chinna pillala chethe songs padinchevallu. He is the guru of most of the popular telugu cine singers now.
Very melodious voice. Nice rendition.🙏
ఏమని చెప్పాలి......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇంత కన్నా ఇంకా.......
Your talent as a vocalist has been the treasure for music lovers undoubtedly.
Great singinging ramachari gaaru🙏
Adbhutham sir
ఇప్పటికీ రఘుపతి రాఘవ రాజారాం... పతిత పావన అనటానికి బదులు " పతీత పావన " అని పాడుతుంటారు.
పెద్దావిడ ఎం ఎస్ గారు మార్చలేదు.
ఎంత మంచి రచన అయిన అచ్చులు గాని హల్లులు గాని మారితే భావమే నశించిపోతుంది.
ఈ మధ్య మరీ ' వాల్లిద్దరు'. ' పెల్లి చేసుకొని' 'వెల్లి పోతం' 'మీ కల్లల్లో కారం కొడతాం '....
ఇలాంటివి విని చెవులలోనుంచి రక్తం కారుతుంది.
What wonderful rendering by Ramachari Gaaru. Best regards to you and blessings of Lord Rama on you. 🌹🌹🙏🙏
ఆహా... ఏమి గానం!వినసొంపుగా ఉంది స్వామీ 🙏🙏🙏👍
Jai Sri ram
ఈ కీర్తన లిరిక్ ఇవ్వండి
Yes Andi. We will give
Please give your email so that we can the lyrics. Thank you
Nice Rendition Sir😊😊😊Jai Sriram🙏🙏🙏
Entha chakkati Telugu🙏🏻
Awesome !!
Very nice Guruvu garu 🙏🏻
A sincere salute to you masterjee!
పాట అర్ధమయ్యింది..
భటుని ఆహార్యం తోసహా..
ధన్యోస్మి
అద్భుతం రామాచారి గారు
Idi meeru paditene vinalandi, meelaga evvaru padaleru
Very very Nice Old Sang
Jai Sri Ramakrishna 🙏
Jai Sreeram
Very good voice. Really appreciable.
Excellent
Happy to hear శ్రీరామజయమ్
సూపర్ సర్
Supero super
🙏🙏🙏🙏🙏🙏 to ramachari garu
Jai శ్రీమన్నారాయణ
Ramachari sir🙏🙏🙏🙏🙏
Very nice 👌👌
Clear pronunciation any body can understand the meaning
Abhaaram. Aahaa
Very nice
banTu reeti kOlu viyavaiyya raama | (banTu)
anupallavi
tuNTa viNTi vaani modalaina madaa- |
dula goTTi nela goola jEyu nija ||
(banTu)
caraNam
rOmaanca manu ghana kancukamu |
raama bhaktuDanu mudra biLLayu ||
raama naama manu vara khaDga mivi |
raajillu naiyya tyaagaraajuni kE ||
(bunTu)
Rama namami vara kadgam☘️🔱☘️
🙏
In first line it is Koluvu iyyavavayya not koluu viyyavaya please correct and get Sri Rama blessings
Namaskaramulu swamy,
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻
❤🙏💖
🙏🙏🙏 very Nice Sir 👏👏👏👏
Easy ga padaru
Which tala
I found rendering perfect.but bhava was missing.music was too much disturbing.
Please make it compulsory to give Telugu subtitles. Instead of Hindi
Balamuralivari kante baga padaru manchi telugu danamuto 💐😊❤️
👌🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👍🏾🙏🙏🙏🙏👏👏👏
💐🙏
🙏🙏🙏🙏👌👌👌
V.nice
PRANAMALE. ANTHEANTHEANTHE. EPPUDU ANTHE
Bantu reethi koluvu kadu kolu correct sangeetham nerchukunte telusthundi koluvu ane ardam vasthundi kani kolu anedi correct avvaru tappuga anukokandi adi bantureethikolu koluvu kadu dayachesi ardam chesukondi❤❤
బంటు రీతి కోలు..... అంటూ పాడేవారికి ఇది correct సమాధానం. భాషను ముందు అర్ధం చేసుకుని పాడాలి
Sir i want online class sir please reply me
🙏🙇
🙏🙏🙏🙏🙏🙏🙏
Sp balu gari copy laga vundhi ..bagundhi
Rama chari garu gayakule kadu manchi coposur, yendariko chinnarulaku annamacharya kerthanalu sangitham nerpisthunnaru.
🙏🙏