అమెరికాలో ఉంటున్నా మీ మాతృభాషా ఉచ్చరణలో ఎక్కడ దోషాలు రాకుండా ఆపాత మధురాలను నాణ్యత గలిగిన శబ్ద మాధ్యమంలో అందిస్తున్న తెలుగింటి ఆడపడుచు శిరీషకు కళాభినందనలు. 👏🏻👏🏻
తెలుగు భాష మాధుర్యాన్ని మి గళం లో విని పులకించాము అమ్మ. పదము లకు పంచదార పుసినట్లుంది మీ గాత్రం తల్లి.ప్రతి అక్షరాన్ని నీవు పలికే విధానాన్ని చూస్తే గానగంధర్వులు ఘంటసాల గారు గుర్తుకు వస్తున్నారు తల్లి.
దిగ్గజ సినీగాయనీమణుల వలే మీ కంఠంలో చాలావరకు మాధుర్యం వున్నది. మీద్వారా అమెరికా లో పాత పాటలు జీవం నింపుకొంటున్నందుకు చాలా సంతోషం . ఈ ఆపాత మధురాలు , ఆణి ముత్యాలను పాడుతూ మమ్మల్ని ఇలాగే భరష్యత్తు లో మురిపించ గలరు తల్లీ!👏👏👏👍👍👍👌👌👌👌👌👌
ఎక్కడో విదేశాలలో ఉంది కూడా ఇంతమంచి సాహిత్య విలువలున్న పాటలని ఎంచుకుని శ్రావ్యంగా పాడుతున్నారు .మా దౌర్భాగ్యమేమంటే అన్ని ద్వందార్థాలతో కూడిన పిచ్చి పిచ్చి పాటలువినాల్సివస్తుంది .ధన్యవాదాలు sister .మీ నుండి మరిన్ని మంచిపాటలు వినాలనుంది .
అష్ట పది సంస్కృత భాష తెలుగంత తియ్యగా పాడిన మీ గా త్ర మాధుర్యానికి జోహార్లు.చాల రోజుల తర్వాత వినడం మళ్ళీ పాత రోజుల్లో కి వెళ్ళిపోయాము 65-66 లు గుర్తు వస్తున్నాయి. Grkm
God bless you. For the sweet voice.we have not heard Bhakta jaya Deva. Today we could imagine with how much Devotion. He had composed this Ashtaadi.Very glad to hear and we are fortunate enough to imagine the Darshan of Lord Sri krishna.
మీరు భారతదేశంలో ఉండి ఈ పాటలు పాడితే మాకు అంత అభిమానం ఉండేది కాదేమో ఎక్కడో విదేశాలలో ఉండి తెలుగు పాటలకు తెలుగు సంస్కృతికి తెలుగు సాంప్రదాయానికి ఊపిరి పోస్తున్న మీ అభిరుచికి తెలుగు మీద మీకున్న మమకారానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది
చాలా బాగా పాడావు తల్లీ మాఇంటి బిడ్డ పాడినంత ఆనందంగా ఉంది చిరకాలం ఇలాగే పాడు తూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి ఉండాలి అని ఆ భగవంతుడుని కోరుకుంటున్నాను తల్లీ
Really great amma shirisha ,we old people happy to hear all your songs God bless you thalliand your family where r u staying in usa as my children are staying in usa they are there since 28years jhansi
Super mee tone Yekkada sampadincharam antha amrutham taginatlunnadhi Sangeetham manasika rogalu tagguthahi ane vakku mee tone perfect. ... Dr.K.suryanarayana M.D professor Hyderabad
Super sister.... U నరసింహులు అధ్యక్షులు ఘంటసాల కళా సమితి కోట తిరుపతి జిల్లా మా సంస్థ 2002 ప్రారంభించడం జరిగినది ఇప్పటి వరకు మా సంస్థ ద్వారా సన్మాన గ్రహీతలు గాయనీ గాయకులు జిక్కి,s జానకి,రామకృష్ణ,సినీనటులు,అంజలీదేవి,భాను చందర్, ఏ వీ ఎస్ గారు,మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు,హీరో కోటి.గారు,హీరో సుమన్ గారు మరియు ఘంటసాల రత్న కుమార్ గారు
Hi All, background music track quality is not good. Please don't mind.
శిరీష గారు, how do you get background track? Is there any app or service for Telugu songs?
అమెరికాలో ఉంటున్నా మీ మాతృభాషా ఉచ్చరణలో ఎక్కడ దోషాలు రాకుండా ఆపాత మధురాలను నాణ్యత గలిగిన శబ్ద మాధ్యమంలో అందిస్తున్న తెలుగింటి ఆడపడుచు శిరీషకు కళాభినందనలు. 👏🏻👏🏻
నమస్కారములండీ🙏 మీ కామెంట్ చుసి చాలా సంతోషం కలిగింది. 😊
తెలుగు కాదండీ సంస్కృతం
భక్త జయదేవ విరచిత అష్టపది కృష్ణ రసాన్ని అతి మధురంగా అందించిన నీకు నా జోహార్లు.
ధార్మిక ఆయురారోగ్య సంతాన ఐశ్వర్యాల సుఖసంతోషాలతో కలకాలం ఉండాలని మా దీవన.
Namaskaramulu and Dhanyavaadalandi
తెలుగు భాష మాధుర్యాన్ని మి గళం లో విని పులకించాము అమ్మ. పదము లకు పంచదార పుసినట్లుంది మీ గాత్రం తల్లి.ప్రతి అక్షరాన్ని నీవు పలికే విధానాన్ని చూస్తే గానగంధర్వులు ఘంటసాల గారు గుర్తుకు వస్తున్నారు తల్లి.
Antha goppa vaaritho polchaaru. Kruthagnyathalandi 🙏 will keep doing better.
మీ. పాటలు. గణమాధుర్యం. తెలుగు. వారికీ. శిరీష. గర్వకారణం. నిజం. 👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌈🌈🌈🌈🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
chakkati Telugu l ochepparu,
mee comments chadivina maake anandaga undi, inka AP lo Telugu vachina varu unnaru ani.
దిగ్గజ సినీగాయనీమణుల వలే మీ కంఠంలో చాలావరకు మాధుర్యం వున్నది. మీద్వారా అమెరికా లో పాత పాటలు జీవం నింపుకొంటున్నందుకు చాలా సంతోషం . ఈ ఆపాత మధురాలు , ఆణి ముత్యాలను పాడుతూ మమ్మల్ని ఇలాగే భరష్యత్తు లో మురిపించ గలరు తల్లీ!👏👏👏👍👍👍👌👌👌👌👌👌
Thanks andi
ఎంత మాధుర్యమైన కంఠం తల్లీ మీది..చాలా సంతోషం...డా.ముద్దసాని మాధవరెడ్డి,రాంనగర్ హైదరాబాదు.
మధురం మధురం నీగానం .
మీయొక్క శ్వరానికి ,జోహర్లు అమ్మ.
Thank you
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
😊🙏🙏🙏
Like a professinal singer thanks madam
Thank you!
మీ గాత్ర మాధుర్యం అద్భుతం తల్లీ 👌
Very good
Thanks
చాలా బాగా పాడారు అమ్మ
🙏🙏
ఎంత మధురమైన కంఠం వింటూ ఉంటే vinalanipistundi
Mee vallaki share cheyyandi. Thanks
ఎన్ని గొంతులతో విన్నా మీ గాత్రం అద్భుతమైన మధురముగా ఉంది
Get Little Practice🎉
Bhale bhale.....bahu Lessa gaa paadaaru
Thank you 🙏
ఈ పాటలో ఒక్క తెలుగు పదం కూడా ఉండదు అన్ని సంస్కృత పదాలు మీరు చాలా ప్రస్ఫుటంగా ఒక్క పొరపాటు కూడా లేకుండా చక్కగా పాడారు మీకు నా అభినందనలు
నాకు ఎంతో ఇష్టమైన పాటండీ. ధన్యవాదములు 🙏🙏🙏
Great rendering thalli 🙏🏼🙏🏼🙏🏼💐💐💐
My favorite piece. Great rendering.
5-1-2024. 🍀💐🍀
Yes. Amazing.
ఎక్కడో విదేశాలలో ఉంది కూడా ఇంతమంచి సాహిత్య విలువలున్న పాటలని ఎంచుకుని శ్రావ్యంగా పాడుతున్నారు .మా దౌర్భాగ్యమేమంటే అన్ని ద్వందార్థాలతో కూడిన పిచ్చి పిచ్చి పాటలువినాల్సివస్తుంది .ధన్యవాదాలు sister .మీ నుండి మరిన్ని మంచిపాటలు వినాలనుంది .
Thanks andi 🙏🙏
Madam song beautifull presentation like p. Susheel
Keep watching 👍
Nice voice music and compilation 👌👏👍
అష్ట పది సంస్కృత భాష తెలుగంత తియ్యగా పాడిన మీ గా త్ర మాధుర్యానికి జోహార్లు.చాల రోజుల తర్వాత వినడం మళ్ళీ పాత రోజుల్లో కి వెళ్ళిపోయాము 65-66 లు గుర్తు వస్తున్నాయి. Grkm
Chala santhosham andi
Same feeling andi🍃🌱
Mohana raaga mahamatri THIMMARUSU please
ఉచ్చారణ స్పష్టత గాత్రం హావభావాలు అన్నీ అద్భుతం మా
🙏🙏
Yes.
చాలా బాగా పాడారు.
Sirisha garu,.. Embodiment of Melody,Not less than Susheela garu
Thanks so much
మీ గొంతు శ్రావ్యంగా వుంది మేడం
Love old melodious ,soothing songs , looking forward for more old memories
🙏🙏
ఆహా,,చాలా బాగా పాడారమ్మ 💐💐💐
Sirishagari Ethereal rendtion is so soothing that one gets absorbed in lyrical fragrance. Indeed it's rejunevating and refreshing.
🙏🙏
🎉My daughter is alsoshireesh she works in mechiganstate govt lamproud proud
🙏🙏
అమ్మ తెలుగు ను కాపాడుకున్న నికు పాధభి వందనాలు
మీ అభిమానానికి ధన్యవాదాలండీ 🙏🙏🙏
Very nice voice thanks madam
Thank you too
Chaalaabaaga paderu always God bless u
🙏🙏🙏
Great.
Mam Aasta padulu- old songs anni mere Mee songs vene memu India lo Meeru America lo we are so lucky to hear voice
I am so CRAZY OF. OLD MELODIOUS PIECES. YOUR. VOICE ADDING TO THAT . GOD. BLESS YOU. THALLI.🌷🌷👍🍀
🙏🙏
అద్భుతమైన గాత్రం. ఈ కీర్తన జయదేవుని అష్టపదులు లోనిది. సినిమా పాటగా టైటిల్ పెట్టవద్దు. మరిన్ని కీర్తనలు మీరు పాడాలని కోరుకుంటున్నా..
Listening again and again Thalli 💚🍏🍀💐💐
Thank you so much. Please keep sharing with others
Chalabagapadaru
What a sweet voice andi. I like very much. May god bless you.
Thank you so much 🙂
YOUR PARENTS SO LUCKY TO HAVE YOU AS THEIR DAUGHTER. MY PRANAMAM TO THEM 🙏🏼💐💐
🙏🙏 Thanks andi
Amma excellent voices. Jayachandrareddy.
🙏🙏🙏
నీ గాన మాధుర్యం అతి సౌందర్యం.
🙏🙏
పాట పాడిన తీరు కంఠం
వినసొంపుగా ఉంది.
So melodious. Great GATRAM,rendering andi.hats off.👍👍👍🍀💐💐
Thanks for liking
I SAW. GHANTASALA GARU WITH MY. THATHA WHEN HE WAS SINGING AT A WEDDING SITTING ON THE FLOOR. BEST MEMORY. MASTARUKU 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐
You are so lucky andi
Melodious voice God's gift selection of songs are good feast for music lovers especially old melodies God bless you🙏
Best selection. Good taste. Hats off thalli. God bless you.🌼🌼🍀💐
నాకు ఎంతో ఇష్టమైన పాట
కోకిల కంఠం మీది .చాలా మంచి పాట వినిపించారు.ధన్యవాదములు.
Thank you so much 🙏🙏
Sirisha garu sri krishna tulabharam loni 'Meerajala galada naa aanathi'
padandi. Mee voice lo chala adbhutam ga untundhi. I am from Hyderabad
In my list andi. Very soon 😃
Shiva baba blesses you
Telugu vari goppa thanam Mee patalo vuttipaduthundhi thalli
Thank you 😊
So many people enjoying songs without hesitation it is a gods gift 🎉🎉🎉best of luck for bright future 🎉🎉🎉
🙏
Yes👍👍
అమ్మ శిరీష మంచి కళాత్మకమైన పాట మా సూర్య మైన రాగంతో మనోహరమైన భావన శక్తి
🙏
God bless you. For the sweet voice.we have not heard Bhakta jaya Deva. Today we could imagine with how much Devotion. He had composed this Ashtaadi.Very glad to hear and we are fortunate enough to imagine the Darshan of Lord Sri krishna.
Very happy to see this. Thank you very much andi 🙏
మధురమైన పాత పాటలకు మరల జీవం పోతున్న మీకు వందనాలు.
🙏🙏
తేనెలొలుకు మీ గాత్రం అమోఘం.
ఆహా అద్భుతం గా పాడారమ్మ, 🙏🙏🙏
Aahaa,what a beautiful voice my child ,may god bless you forever (,నేను గోపాల కృష్ణ రిటైర్డ్ పోలీస్ అధికారి)
Namaskaram andi, thank you very much 🙏
అద్భుత మైన మధుర గానం తో భక్తి
భావాన్ని పెంపొందించారు 👏👏👏🙏👏👏
Thank you 🙏
మీ గాత్రం బాగుంది తల్లీ
మీరు భారతదేశంలో ఉండి ఈ పాటలు పాడితే మాకు అంత అభిమానం ఉండేది కాదేమో ఎక్కడో విదేశాలలో ఉండి తెలుగు పాటలకు తెలుగు సంస్కృతికి తెలుగు సాంప్రదాయానికి ఊపిరి పోస్తున్న మీ అభిరుచికి తెలుగు మీద మీకున్న మమకారానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది
ధన్యవాదములు 🙏🙏🙏
What a melodious voice,we have been taken in to trance
Thank you very much 🙏
Yes, really nice, melodious voice, but still more refining is required.
Amazing tone very very sweet voice congratulations
❤swetest tone
🎉🎉🎉చాలాబాగా పాడారు!
GOD BLESS YOU ALL!
Thanks andi
Mee voice super
Amma. Chakala Thiyaganur padaru meeru! Suseelamma Gatranni maripincharu! May God bless you Thaler!
🙏🙏🙏
పాటలో లీనమై ఎంత బాగా పాడారో పాత పాటలంటే ఇష్టమైన వాళ్ళకి మీ పాటలు చాల బాగా ఉంటాయి
🙏🙏
Sirish wonderful Singer
Chala thanks andi 🙏
Mee madhura gaanam chala bagundi Dhanyawadamulu,🙏
Thanks andi
గుడ్
THALLI THALLI THALLI HATS OFF AMMA SREESHA GARU
🙏🙏
Marachipokunda saadhana chesthunnanduku
Anduku neeku sahakaristhunna vaarandhariki sirasabhivandanam
super voice for old songs madem
చాలా బాగా పాడావు తల్లీ మాఇంటి బిడ్డ పాడినంత ఆనందంగా ఉంది చిరకాలం ఇలాగే పాడు తూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి ఉండాలి అని ఆ భగవంతుడుని కోరుకుంటున్నాను తల్లీ
Mee aathmeeyatha ki kruthajnyathalandi 🙏
Medam.. మీరు ఎందుకు సినిమాలు చేయటలేదు... సినిమాలు చేయండి మేడమ్...
😊 thanks andi
Good morning madam garu me chelabhaga padutharu ni roju vintanu thank you
Superb madam avaleelaga padestunnaru
God bless you, Good melody voice by god gifted you
Thank you
MAY -9- 2024. Hats off thalli.🌷🙏🏼👍💐
🙏🙏
Awesome voice 💐🙌🙌👏🏻👏🏻
This is an Ashtapadi from Jayadeva, a Krishna bhakta / composer who influenced the great Annamacharya!
Nice singing !
🙏🙏🙏
Sirisha Madam top singer
ధన్యవాదములు 🙏🙏🙏
mee voice chaala bagundi
అద్భుతం మీ గాత్రం 🎉🎉
🙏
Really great amma shirisha ,we old people happy to hear all your songs God bless you thalliand your family where r u staying in usa as my children are staying in usa they are there since 28years jhansi
US lo South lo andi
Devudu ichhina varamu ra meeku mee voice. God bless you
Thank you!
గుడ్ సాంగ్ అమ్మ
Super mee tone
Yekkada sampadincharam antha amrutham taginatlunnadhi
Sangeetham manasika rogalu tagguthahi ane vakku mee tone perfect.
...
Dr.K.suryanarayana M.D professor Hyderabad
Thanks for your encouragement andi!
ఇది సంస్కృతం పాటనే మాకు తెలియదమ్మా కానీ బాగానే ఉంటాము
I have learnt neevenannu in kamboji ragam by seeing your video. Very pleasant to listen.
Glad to hear that
మీరు భారత దేశం రండి
Superb thalli. 🌺🌿🍀💐
Super tone sister
Super
Very sweet. Congrats.
Thanks
Sirisha kotamraju bahut medal se sangitam sahityam nibhaya all hour basis aage ki bhi banne irada hai Om Sai Ram
చాలా బాగా పాడారు.. మీ గొంతు చాలా చాలా బావుంది👏👏👏
🙏
Super sister....
U నరసింహులు
అధ్యక్షులు
ఘంటసాల కళా సమితి
కోట
తిరుపతి జిల్లా
మా సంస్థ 2002 ప్రారంభించడం జరిగినది
ఇప్పటి వరకు మా సంస్థ ద్వారా సన్మాన గ్రహీతలు
గాయనీ గాయకులు జిక్కి,s జానకి,రామకృష్ణ,సినీనటులు,అంజలీదేవి,భాను చందర్, ఏ వీ ఎస్ గారు,మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు,హీరో కోటి.గారు,హీరో సుమన్ గారు మరియు ఘంటసాల రత్న కుమార్ గారు
Bavundandi 🙏
Excellent presentation
Thanks a lot
Very sweet voice