సుశీలగారు పాడిన ఈపాట తెలుగు చిత్రాలలో ఒక మైలు రాయిలాంటిది .ఆమె పాట ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు .మీనుండి ఈపాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యమేసింది .అంత బాగా పాడారు .అప్పటినుండి చాలాసార్లు విన్నా మరల వినాలనిపించేట్లుగా పాడారు .అభినందనలు సిస్టర్ .
చి. సౌ. కాటంరాజు శిరీష గారు మీరు పాత పాటలు చాలా అద్భుతం గా పడటం మా అదృష్టం గా భవిష్యత్ లో మంచి గాయని కావాలి అని నా కోరుకుంటున్నాను. మీకు ముందు ముందు మంచి భవిష్యత్ వుంది. 👌🎊🎉
అమోఘం. ఏమి పాడారు శిరీష గారు. ముఖ్యంగా ప్రతి చరణం చివర స్వరాన్ని వొణికించిన విధానం ఎంతో వినసొంపుగా ఉండి మనసును మైమరపించింది. మీరు పాడుతున్న అన్ని పాటలు అలాగేవుండి పాతరోజుల్ని గుర్తుకు తెస్తున్నయ్యి. మీ గాత్రం ఎత్తి మెలోడీయస్ గా ఉంది.😃 మీకు అభినందనలు 🤝
మేడం గారు చాలా బాగా పడతా ఉన్నారు మీరు నేను తినేదే బాగా ఓల్డ్ సాంగ్స్ అందులో మీరు వాయిస్ చాలా బాగుందండి మీ వాయిస్ నేను కూడా పడితే ఘంటసాల గారి పాటలు కానీ మీ వాయిస్ అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా థాంక్స్ అండి
చాలా చక్కగా పాడారు తల్లి నినుకన్నవారికి మీకు సంగీతం నేర్పాలని సంకల్పించిన సంగీతం నేర్పిన గురుదేవులకు పాదాభివందనం🙏🙏 ప్రసారం చేసిన మీకు ధన్యవాదములు మీ నుండి మరిన్ని పాత పాటలు ఆశిస్తున్నాము
Us ఉన్నప్పుడు మీ పాటలు వింటూ ప్రశాంతముగా ఉంటాను. ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. చక్కటి గాత్రం.నమస్కారాలు శిరీష. నాకన్నా చాలా చిన్నదానివి. నీకు కాదు నమస్కారాలు,నీ యొక్క టాలెంట్ కు.
ఒకానొక సందర్భంలో సుశీలమ్మ గారు, ఆమె పాడిన పాటలు చాలా మంది చాలా చక్కగా పాడుతున్నారు...కానీ పాటలో ఫీల్ అనేది చాలా మంది మిస్స్ అవుతున్నారని చెప్పారు. నేనుకూడా ఈ పాట చాలా మంది నోట విన్నాను...మీ గొంతులో ఆ పాటలో వున్న ఫీల్, మాధుర్యం ఏమాత్రం తగ్గకుండా సుశీలమ్మ గారికి తీసిపోకుండా వుండటం God's given gift.
అమ్మా - చాలా చక్కగా పాడావు. నా వయసు 78 ఏళ్ళు . నాకు చాలా ఇష్టమైన పాటలలో ఇది ఒకటి. పాటకు మ౦చి న్యాయాన్ని చేశావు. పాట చివరి చరణ౦లో " రీ సౌ౦డు " రాకు౦డా వు౦టే బాగు౦డేది . మీకు దేవుడు ఆయురారోగ్యాలు , అన౦దాన్ని ప్రసాది౦చాలని హృదయపూర్వక౦గా కోరుకుంటున్నాను .
ఆ పాత మధురం....ఎంత శ్రావ్యంగా..మధురంగా పాడేవు అమ్మలు శిరీష ...ఇలాగే పాత మధురాలు మా లాంటి పెద్దవారికి ఎంత హాయిగా...వుందో..పాత మధురాల ఙ్ఞాపకాలలోకి వెళ్ళేము ఆయుష్మాన్భవ నాన్న.ఆయుష్మాన్భవ ...తల్లి. "అమ్మ సుశీల".
తెలుగు బిడ్డ శ్రావ్యము వెలుగెత్తి చాటు మీ పాట, తెలుగు గెడ్డ సంగీతం తీరములు దాటించు మీ ప్రజ్ఞ, తెలుగు అడ్డ ఆహార్యం దశ దిశలు చేర్చు మీ నేర్పు, తెలుగు నడ్డ రుచి చూపించు మీ తేజము జయహో!! (నడ్డ = దెబ్బ)
Indeed the glorified lyrical fragrance of Veturi gari, is bolstered with melodious expressive voice of Vani ji with vibrant tune of Rajaji is most cherishable for ever
Sangeeta movie సంగీతము సాహిత్యము అమృత వర్షం అమ్మ తల్లి కోటంరాజు శిరీష మీ గురువులకు నమస్కారం అమ్మ ఇంకా కొత్త పాటలు వినిపించాలి సరస్వతి ఓం సాయిరాం శ్రీయుతమూర్తి స్వామి స్వామి కరుణ చంద్రుడు చూపులతో సామివేంచేయును పాదపూజ
పాట మోహన రాగం లో సమ్మోహనంగా ఉంది original song లో సుశీల గారు. " తాపాలే " అన్న పదాన్ని ఎంత అద్వితీయంగా పాడారో - అమ్మా అద్భుతం మీ గొంతు, ఉచ్చారణ కూడా 👍👍👍 మాధవపెద్ది కాళిదాసు
నాకు ఇష్టమైన పాట చాలా బాగా పాడవు తల్లి .....ఆరోహణ,అవరోహణ క్రమం చాలా బాగుంది. మా ఘంటసాల కళా సమితి తరుపున నీకు అభినందనలు తెలియజేస్తున్నాను U నరసింహులు.అధ్యక్షులు,
Excellent Madam. Am delighted that you said you grew up listening to this and such melodies. Great. Since your Parents have had flavour for these and kept on listening to them, you too have developed a liking to these. In fact movies of every language from 1950 to 1968 were very good from every aspect. Those producers and directors did never compromise on any count. God bless you.
నూతన ఉగాది శుభాకాంక్షలు.. శిరీష గారు క్రోధ నామ సంవత్సరం లో మీ గానామృతం తో మా మనస్సు హృదయం సంతోషంగా ఉండాలి దేవదేవుని మహాదేవుని ఆశీస్సులు మన అందరికి ఉండాలని ప్రార్థిస్తూ.. Happy vugadi.. Good night శిరీష గారు...
New year special - old telugu melody song is out: th-cam.com/video/zK_sU-O1p38/w-d-xo.html
Papp AP p
పాట చాల బాగుగా పాడినారు.
సుశీలగారు పాడిన ఈపాట తెలుగు చిత్రాలలో ఒక మైలు రాయిలాంటిది .ఆమె పాట ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు .మీనుండి ఈపాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యమేసింది .అంత బాగా పాడారు .అప్పటినుండి చాలాసార్లు విన్నా మరల వినాలనిపించేట్లుగా పాడారు .అభినందనలు సిస్టర్ .
Thank you
చి. సౌ. కాటంరాజు శిరీష గారు మీరు పాత పాటలు చాలా అద్భుతం గా పడటం మా అదృష్టం గా భవిష్యత్ లో మంచి
గాయని కావాలి అని నా కోరుకుంటున్నాను. మీకు ముందు ముందు మంచి భవిష్యత్ వుంది. 👌🎊🎉
🙏🙏
ఈ రోజు మీ 5 పాటలు విన్నాను . ఈ సినిమాలు తీసి నప్పుడు అసలు మీరు పుట్టనే లేదు. అయినా superb thanks.
Thanks andi
తెల్లవారగానే వర్క్ చేసుకొంటూ మీ ఈ భక్తి గీతం వింటుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో .చిన్నాడానివయినా ధన్యవాదాలు శిరీష.
🙏🙏
అమోఘం. ఏమి పాడారు శిరీష గారు. ముఖ్యంగా ప్రతి చరణం చివర స్వరాన్ని వొణికించిన విధానం ఎంతో వినసొంపుగా ఉండి మనసును మైమరపించింది. మీరు పాడుతున్న అన్ని పాటలు అలాగేవుండి పాతరోజుల్ని గుర్తుకు తెస్తున్నయ్యి. మీ గాత్రం ఎత్తి మెలోడీయస్ గా ఉంది.😃
మీకు అభినందనలు 🤝
Thanks andi 🙏
తెలుగు భాషలో ఉన్న అన్ని అభినందనలు మీ స్వరానికే తల్లి , శ్రీ రామ రక్ష మీకు
మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
ఇంత గొప్ప గొంతు ఇంతవరకూ వినలేదు...బ్రహ్మ మీ గొంతులో దివ్య వాయిద్యం ఏదో అమర్చి ఉంటాడు...శిరీష గారూ...born to sing
Thanks andi 🙏
Clarity pronunciation with sweet voice.Wish you all the best madam.
God Gift. Congratulations..
మీ గొంతు చాలా చాలా బాగుంది.
పాత పాటలే మధురం దానికి మీ వాయిస్ టాప్
🙏🙏
Some singers are born singers. You are one among them.
ఎంత శ్రావ్యముగా పాడారు మరియు చక్కటి గళం.
Crystal clear voice.
👏👏👏👌👌👌
ధన్యవాదములండీ
Telugu culture very good sister
చి.సౌ. శిరీష,
చాలా చాలా బాగ పాడారు. మిగిలిన వీడియోలు కూడా చూస్తాను. God bless you.
తప్పకుండా. Just relax & enjoy 😊
Please support Sirisha thalli. Most talented.☘️
సుశీల గారి గొంతుకుతో మీ పాట పోల్చను. కానీ టైమింగ్, గమకాలు చాలా చక్కగా పాడినారు సోదరి. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక! ఆమేన్
చాలా thanks అండీ 🙏
మేడం గారు చాలా బాగా పడతా ఉన్నారు మీరు నేను తినేదే బాగా ఓల్డ్ సాంగ్స్ అందులో మీరు వాయిస్ చాలా బాగుందండి మీ వాయిస్ నేను కూడా పడితే ఘంటసాల గారి పాటలు కానీ మీ వాయిస్ అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా థాంక్స్ అండి
🙏🙏
అమెరికాలో నీ పాటలు వింటూ ఆనందిస్తున్నాము.
చక్కటి గాన మధుర్యం .
ధన్యవాదములండి 🙏
చాలా చక్కగా పాడారు తల్లి నినుకన్నవారికి మీకు సంగీతం నేర్పాలని సంకల్పించిన సంగీతం నేర్పిన గురుదేవులకు పాదాభివందనం🙏🙏 ప్రసారం చేసిన మీకు ధన్యవాదములు మీ నుండి మరిన్ని పాత పాటలు ఆశిస్తున్నాము
Chala thanks andi 🙏🙏
శిరీష గారు నమస్తే....మీకు మంచి గాత్రం దేవుడిచ్చిన వరం ...మంచి హావ భావాలతో బాగా పాడారు చెవులకు హాయిగా ఉంది...మీరు పాడుతూ ఉంటే....అద్భుతం
Thanks andi 🙏
Us ఉన్నప్పుడు మీ పాటలు వింటూ ప్రశాంతముగా ఉంటాను. ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. చక్కటి గాత్రం.నమస్కారాలు శిరీష. నాకన్నా చాలా చిన్నదానివి. నీకు కాదు నమస్కారాలు,నీ యొక్క టాలెంట్ కు.
Ayyo, thanks andi 🙏🙏🙏
Same with. Me 🌿🌿🌿
🌹సూపర్ 👌అమోఘం 👍అద్భుతం ❤
సుశీలగారిని మరపించింది మీస్వరం.
Thank you so much andi! Ilantivi enno cheyyalani undi 🙏
శిరీష గారు చాలా మధురంగా గానం చేశారు
Thanks andi
ఒకానొక సందర్భంలో సుశీలమ్మ గారు, ఆమె పాడిన పాటలు చాలా మంది చాలా చక్కగా పాడుతున్నారు...కానీ పాటలో ఫీల్ అనేది చాలా మంది మిస్స్ అవుతున్నారని చెప్పారు. నేనుకూడా ఈ పాట చాలా మంది నోట విన్నాను...మీ గొంతులో ఆ పాటలో వున్న ఫీల్, మాధుర్యం ఏమాత్రం తగ్గకుండా సుశీలమ్మ గారికి తీసిపోకుండా వుండటం God's given gift.
Meeku nachinanduku chala santhosham andi 😊
👍👍👍
చాలా చక్కని స్వరం చెల్లమ్మ 👌మా మనసు ప్లాష్ బ్యాక్ వెళ్లి పోయింది 👍 ఆ రోజుల్లో ఈ పాట చాలా ఫెమస్ ❤️
🙏🙏🙏
Yes. Very popular piece.
Really Sirisha garu
ఎంత బాగా.పాడారంటే.వీనుల విందుగా ఆహ్లాదంగా.ఉంది మీ.గానం.
ఆ పాత మధురం.. అంతే అద్భుతం గా పాడారు.
Mee patalu Vintunte Nidra aharalu maani vinaalani anipistundi . Book choodakundaa inni patalu ela paadagalgutunnaaru. Mee memory power ku salute.
Thanks andi
Vinipinchani raagaale is good melody from you😊
వినిపించే అందాలు మీరు కనిపించే రాగం మీరు గౌరవం ఆనందం నేర్పాయి 🙏💐
చాలా బాగా పాడారు .ఇలాంటి పాటలు వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది
గాత్రం బాగుంది చక్కటి పాట one of the master piece
మీరు అమృతం తాగివుంటారు అందుకే ఇంత మధురంగా వున్నాయి చెల్లి మీ పాటలు
Thanks andi 😊
ఎంత బాగా పాడారో 👌
🙏
అమ్మా - చాలా చక్కగా పాడావు. నా వయసు 78 ఏళ్ళు . నాకు చాలా ఇష్టమైన పాటలలో ఇది ఒకటి.
పాటకు మ౦చి న్యాయాన్ని చేశావు. పాట చివరి చరణ౦లో " రీ సౌ౦డు " రాకు౦డా వు౦టే బాగు౦డేది .
మీకు దేవుడు ఆయురారోగ్యాలు , అన౦దాన్ని ప్రసాది౦చాలని హృదయపూర్వక౦గా కోరుకుంటున్నాను .
మీ feedback నోట్ చేసుకున్నాను
చాలా బాగా పాడారు
అమ్మా నీకు మా 🙌 లు. బుజ్జి పెనమలూరు
Thanks andi
ఆ పాత మధురం....ఎంత శ్రావ్యంగా..మధురంగా పాడేవు అమ్మలు శిరీష ...ఇలాగే పాత మధురాలు మా లాంటి పెద్దవారికి ఎంత హాయిగా...వుందో..పాత మధురాల ఙ్ఞాపకాలలోకి వెళ్ళేము ఆయుష్మాన్భవ నాన్న.ఆయుష్మాన్భవ ...తల్లి. "అమ్మ సుశీల".
Chala thanks andi
Very sweet 99 per close to original song
ఇంత మధురంగా పాడే సోదరి అమెరికాలో ఉండడమే బాధగా ఉంది
🙏😊
బలే పాడుతున్నారు సిస్టర్ 👋👋👋❤️❤️❤️❤️
మీ సాంగ్.ఒకటి నేను instra లో పెటుకున అండి
Sure, mention in credits. I am on insta also. Sirisha_kotamraju
@@SirishaK oo nizama sister
Link pl
She deserves a great deal of praise for having sung so melodiously
Thank you so much
Your voice is out of the World❤
మీరు ఎంచుకున్న తెలుగు పాత సినిమా పాటలు చాలబాగున్నాయి 👌
Thank you
excellent voice😊
మరో సుశీలమ్మ వచ్చింది.ఎంతచక్కగా పాడారో
Thanks andi
I am every day listening madam,s songs
Thanks andi
Superb madam Abba entha manchi voice meeku unnanduku you are so lucky
Sirisha madam's accent and voice modulation is so perfect I keep listening the song everyday !
తెలుగు బిడ్డ శ్రావ్యము వెలుగెత్తి చాటు మీ పాట,
తెలుగు గెడ్డ సంగీతం తీరములు దాటించు మీ ప్రజ్ఞ,
తెలుగు అడ్డ ఆహార్యం దశ దిశలు చేర్చు మీ నేర్పు,
తెలుగు నడ్డ రుచి చూపించు మీ తేజము జయహో!!
(నడ్డ = దెబ్బ)
కవిత బావుంది. ధన్యవాదములు 🙏
అమ్మా, శీరీష గారు, మీ గానామృతం లో, పగలే వెన్నల, జగమే ఊ యల,, అనే పాట వినాలని ఉంది,,ఎప్పుడైనా వినిపించగలరని మనవి
As pata already paadanu. Ee playlist choodandi: Old Telugu Melodies
th-cam.com/play/PLEkGnWIZFOcujbzmZhh_36kESkVH_8iT8.html
SUNITHA THALLI DID SING THIS MASTERPIECE AT SWARABHISEKAM 9TH YEAR EPISODE. YOU EXCELLED THALLI. KEEP IT UP.TO ALL OF YOU 👍👍🙏🏼🙏🏼🍀🍀🍀
Thanks andi 🙏
అద్భుతంగా పాడారు... 👌🏻సూపర్బ్ వాయిస్ 👏🏻
Thank you!
Indeed the glorified lyrical fragrance of Veturi gari, is bolstered with melodious expressive voice of Vani ji with vibrant tune of Rajaji is most cherishable for ever
Amma Sirisha meeru padina patalu vintunnanu,chala chala bhaga paaduthunnaru 🌹🙏🌹🙏🌹
స్పెషల్ ఎఫెక్ట్ ఏదో వున్నట్టుంది మీ గాత్రంలో. కొంచెం వేగం తగ్గినట్టున్నా కనిపించడం లేదు
Noted your feedback andi
సుశీల గారు పాడిన ఈ పాట వింటుంటే ఏదో ఒక అనందములో లీనమై పోతాము మీరు కూడా చాలా బాగా పాడారు
🙏🙏
చాలా చక్కగా పాడారు.. బావుంది వాయిస్. ఇంకా చక్కటి లిరిక్స్ తో పాటలు ఉన్నాయి.. పాడుతూ ఉండండి
Sangeeta movie సంగీతము సాహిత్యము అమృత వర్షం అమ్మ తల్లి కోటంరాజు శిరీష మీ గురువులకు నమస్కారం అమ్మ ఇంకా కొత్త పాటలు వినిపించాలి సరస్వతి ఓం సాయిరాం శ్రీయుతమూర్తి స్వామి స్వామి కరుణ చంద్రుడు చూపులతో సామివేంచేయును పాదపూజ
వినిపించిన ఈ రాగాలు కని పెంచిన అమ్మ నాన్న ల వలె ఉన్నాయి
Nice andi. Meeru rendu patalanu bhale kalipaaru. Thank you 🙏
As melodious as it could be. Nothing to comment, only to compliment. Perfect rendition.
Thank you! You may like other videos in the channel as well. Please Share it with your friends.
@@SirishaK సాహిత్యపరమైన ఆరాధన
నా ఫేవరెట్ యీసాంగ్ . ఏపాటకదే సూపర్ ! ఆపాతమధురాలు మరిన్ని కావాలి మాకు . కమనీయం ... రమణీయం .
ధన్యవాదాలు🙏🙏
Very nice. One way you are reminding the people in America, what is Telugu songs.
లిరిక్స్ వేస్తే బాగుండేది
Suseelamma garu+janakamma garu+ chitramaa garu -- Mam shirisha garu
Hats off mam
Thanks andi 🙏🙏🙏
పాట మోహన రాగం లో సమ్మోహనంగా ఉంది original song లో సుశీల గారు. " తాపాలే " అన్న పదాన్ని ఎంత అద్వితీయంగా పాడారో - అమ్మా అద్భుతం మీ గొంతు, ఉచ్చారణ కూడా 👍👍👍 మాధవపెద్ది కాళిదాసు
ధన్యవాదములండి 🙏🙏
నాకు ఇష్టమైన పాట చాలా బాగా పాడవు తల్లి .....ఆరోహణ,అవరోహణ క్రమం చాలా బాగుంది.
మా ఘంటసాల కళా సమితి తరుపున నీకు అభినందనలు తెలియజేస్తున్నాను
U నరసింహులు.అధ్యక్షులు,
Dhanyavaadaalandi 🙏🙏
నా యిష్టమైన సాంగ్ మేడం,
మీ గొంతు బంగారం, అద్భుతం.
🙏🙏
Sweet voice talli.
ఏ మని వర్ణించను ? అనుభవించి గొప్పగా పాడావు .❤🎉
Thanks andi 🙏
మీ పాట వింటుంటే ఆ సినిమాలో నిజంగా మీరు పరకాయ ప్రవేశం చేసినట్లుంది.చాలా అద్భుతం....
రాంబాబు అత్తులూరి,
వైజాగ్.
Thank you very much! 🙏
ఇంత చక్కటి గాత్రం అభినందనీయం🎉
మీరు పాడిన అన్ని పాటలు చాలా బాగున్నాయి
Thanks andi
Instrumental voice 👌 చాలా కమ్మగా పాడారు 😌🙏
🙏🙏🙏
Supper amma shireesha, I am big fan of you ammadu😊
సూపర్ కంఠం
Superb....i like old and clasical music ...
మీ పాట వున్నంత సేపు ఆకాశం లో తేలిపోతున్నట్టు అనిపించింది.
Happy to hear that
అమ్మా.....శిరీష గానం ఎంతో మాధుర్యం గా వుంది తల్లి. ధాన్యవాదములు.
🙏🙏
Super Sirisha sister
జలపాతం వింటున్నట్లు ఉంటుంది మీ గాత్రం. గొంతులో నిజాయితీనే అందుకు కారణం అనుకుంటా... 👏
Thanks andi
Excellent Madam.
Am delighted that you said you grew up listening to this and such melodies. Great. Since your Parents have had flavour for these and kept on listening to them, you too have developed a liking to these.
In fact movies of every language from 1950 to 1968 were very good from every aspect. Those producers and directors did never compromise on any count.
God bless you.
Thanks for listening
Very nice
చాలా అద్భుతంగా పాడారు,శిరీష గారు.
Thanks andi
SPLENDID RENDITION💕💐💕💐💕
Yentha manchi Swaramu thalli Meeku Namassulu 🌺🪕🪕🌺🙏
Enta baga padevAmma nevu padu tunte Na kallu Chimarchi Amma Nenu USA lo vnna Denvar lo Nice Amma 👌🏻👌🏻👌🏻💐💐💐👍👍👍
Thanks andi
ఆహ్లాదకరమైన పాతపాటలు ఎంచుకుని చక్కగా పాడుతున్నారు. అభినందనలు !
Your song is as beautiful as you, madam garu. May your tribe increase. God bless you and keep up your good work.
Very Nice to hear you Sing as Good as the Original. I liked the editing too
Thank you 🙏
తెలుగు పదాలకు తేనే పోసినట్టు ఉన్నది మీ వాయిస్
Chala thanks andi 🙏
wow excellent sireesha garu beautiful singing andi..🌺💯🎸🌴👌👌💐🍋🌲
I AM. ADDICTED TO. YOUR VOICE THALLI.ONLY OLD MELODIOUS PIECEES.👍👍👍
😅 thank you!
Super Wish you all the best Mee GuRUJI Gvrao
Melodious 👌👍
అమ్మ శిరీష రాగాలు అమృతం కురిసిన రాత్రి ఉత్తమ చిత్రాలు మంచి పాటలు మైమరిపించే పాటలు సాయిరాం
Sairam
Sweet voice
🙏🙏 medamgaru meru smululogani starmekerlo gani padavalasindiga koruchunnamu.
నాకు ఎంతో ఇష్టమైన పాట మీరు అద్భుతంగా పాడారు. మీ voice బాగుంది, music తో లయబద్దంగా పడుతున్నారు, ఇలాగే హాయిగా పడుతూ ఉండండి 👍🙏🌷
Thank you very much
Chala chala madhuranga padaramma .vintunte antho haayiga vundi . God blesd you thalli
చాలా చాలా బాగా Basket అమ్మ God bless you amma
🙏🙏
నూతన ఉగాది శుభాకాంక్షలు.. శిరీష గారు క్రోధ నామ సంవత్సరం లో మీ గానామృతం తో మా మనస్సు హృదయం సంతోషంగా ఉండాలి దేవదేవుని మహాదేవుని ఆశీస్సులు మన అందరికి ఉండాలని ప్రార్థిస్తూ.. Happy vugadi.. Good night శిరీష గారు...
🙏🙏
Extremely beautiful singing from you amma. You have a gifted voice.
Super super super ❤
Amma…….nijamga …..ento adbhutam talli…..manasu anandam ga vundi Ee pata vintunte.
🙏🙏