#66 హారతి మీరేల ఇవ్వరే | Navarathri Harathi song | Sirisha Kotamraju
ฝัง
- เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024
- #sirishakotamraju
Hi All,
Please listen to this traditional mangala harathi song on ammavaru. Hope you all will like it and learn it. If you want to learn with swaram please drop a comment and I will make a video on swaram for this song. Lyrics are below
Lyrics link for printing out:
drive.google.c...
Raga: Ananda bhairavi
Talam: Khanda gathi
Haarathi meerelaivvare ambaku
Mangala haarathee meerela ivvare
Haarathi meerela ivvare
gnaana vidyalakella prabalamu
Leelatho padiyaaru vannela
melimi bangaaru thalliki
....Haarathee meerela ivvare ambaku...
Paadamulaku puja seyare
maa thalli kipudu
paarijaathapu haaramivvare
Aanimuthyapu haaramu molanulu
Gajjelu jodu andelu
ravala paapita bottu mukkera
samamuga dhariyinchu thalliki
.....Haarathee meerela ivvare ambaku...
Inthaparaakela nanaare
rudruni deviki
chenthanundi pujaseyare
chenthanundi pujaseyare
Sankaree omkaararupiki kunkumaankitha alankaariki
Ponkamaina subhankariki
.....Haarathee meerela ivvare ambaku...
Lakshvatthula jyothi kurchare
chelulaara meeru
Pacchala pallemu unchare
Rakshithambugaanu veda
aksharambula haarathulanu
raakshasa samhaarikipudu
mucchatalari paadukonuchu
.....Haarathee meerela ivvare ambaku...
Mangalaa haarathee de maathalliki
Divya mangalaadevi deenajana kalpavalli
Sarvalokaika jananiyaina mahaathalliki
.....Haarathee meerela ivvare ambaku...
Vedavedaanthamulaku anda raani mahimaajyothi
Aadisakthi swarupini yaina mahaathalliki
Mudu sakthulakella mulamai thaavelayuchundi
Mudulokambula brochunatti maa thalliki
.....Haarathee meerela ivvare ambaku...
Telugu lyrics
హారతి మీరెలా ఇవ్వరే అంబకు
మంగళా హారతి మీరెలా ఇవ్వరే
హారతి మీరేలాఇవ్వరే
జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము
లీలతో పదియారు వన్నెలు
మేలిమి బంగారు తల్లికి
....హారతీ మీరెలా ఇవ్వరే అంబకు ...
పాదములకు పూజ సేయరే
మా తల్లి కిపుడు
పారిజాతపు హారమివ్వరే
ఆణిముత్యపు హారము మొలనూలు
గజ్జెలు జోడు అందెలు
రావాలా పాపిట బొట్టు ముక్కెర
సమముగా ధరియించు తల్లికి
.........హారతీ మీరెలా ఇవ్వరే అంబకు
ఇంతపరాకేల నానారే
రుద్రుని దేవికి
చెంతనుండి పూజసేయరే
చెంతనుండి పూజసేయరే
శాంకరీ ఓంకారరూపికి కుంకుమఅంకిత అలంకారికి
పొంకమైన శుభంకరికి
.......హారతీ మీరెలా ఇవ్వరే అంబకు...
లక్షవత్తుల జ్యోతి కూర్చారు
చెలులారా మీరు
పచ్చల పళ్ళెము ఉంచారు
రక్షితంబుగాను వేదా అక్షరంబులా హారతులను
రాక్షస సంహారికిపుడు
ముచ్చటలరగా పాడుకొనుచు
.....హారతీ మీరెలా ఇవ్వరే అంబకు
ఎంత బాగా పాడారండి నిజంగా అధ్బుతంగా రాగయుక్తముగా పాడారు. మీదో చక్కటి గళం.
Baga padavu ammalu.nenu na 10 th yr nunchi ee pata paadutunna. Am 62 yrs now😅 Dasara navarathrullo 10 days ma menathhalu, ma Amma, nenu ma aka andaram kalisi ee harathi pata adbhutam ga paadevallam. Yenthoo mandi ki nerpincha kuda.God bless u.
Thats nice andi! 👍
Yes we sing this harathi regularly . It's very sweet from your young fresh voice . Nice .
🙏🙏
So sweet voice
Superb 🎉
Very nice
Chala bauvndi 👌
🙏🙏
So sweet andi my fvrt song
🙏🙏
Bangarutalli sirishaneeveediyosongs chalabgunnayi elagekantinewchi by prakash
in india
Sairam,chala Baagundi Mee patalu ,Swamy di venalu Mee vundalani koru kuntunnanu
మీరు చాలా బాగా పాడారు. మీ పాటలన్నీ విన్నాను. అవి చక్కని వుచ్చారణతో వున్నాయి. మీరు మాకు ఇతర పాటలను అదే పద్ధతిలో నేర్పండి. మీరు చేస్తున్న ఈ సంగీత సేవకు మీకు ధన్యవాదాలు.
🙏🙏
అమ్మగారు జై శ్రీమన్నారాయణ చాలా చక్కగా పాడారు అమ్మగారు ముందుగా మీ పాదపద్మములకు మా సాష్టాంగ దండ ప్రణామములు అమ్మగారు నేను ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను ఆ విషయం ఏమిటి అంటే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో ఎంఏ తెలుగు చేయడానికి నేను అక్కడ అర్హుడిని అయ్యాను అమ్మగారు మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ మాపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను
Congratulations andi! All the best!
Thank you so much amma garu
హాయ్ , శిరీష , నువ్వు అన్నట్లు ఇంట్లో పెద్దవాళ్ళు పాడేవారు హారతి పాట
ఎంత మధురంగా వుంది తల్లి .
దసరా శుభాకాంక్షలు నీకు మీ కుటుంబానికి .
ఆయుశ్మాన్భవ. చక్కటి రాగం అందులోను నువ్వు పాడావు రక్తి కట్టించావు .
లిరిక్స్ , దొరుకుతాయా? నేను ఇంట్లో పడుకోడానికి.❤🎉👍👍👏👏💕
Thanks andi! Lyrics description lo unnayi
@@SirishaK yes,description lo Chusanu and thank you so much💕💕
Two more charanams are there nice song madam
🙏
Amma chala chala bagunadhi
Chala baga padevu bangaru thalli. Very melodious voice amma. May God bless you ma.
Many thanks
ముచ్చటలరి పాడారుతల్లీ🙌
Thank you
Chala baga padaru naku chala baga nachhindi nenu kuda nerchukuntanu
Chala baaga paaderu.tappakunda nerchukuntaam.. Thank you very much for sharing.
Very nice.I am Tamilian but I like your singing.So melodious and beautiful.Long live your service
Your voice very melodious
Njoying your most traditional harathi songs
Chala bagundi amma harathi song ante edi padukuntamu.
3 rdcheranam theliyadu e songlo vinnanu bagundi.Danni nerchukuni padathamu.
Neeku thanks thalli.
Santhosham andi
Achu patha pata vinnatte vundhamma Super thalli
🙏🙏
First time I am watching your video so nice akka
ఎప్పటిలాగే చాలా బావుంది
Thanks Aunty 🙏
చాలా బాగా పాడారు అమ్మ ధన్య వాదాలు అమ్మ
🙏🙏
Very nice शुभकामनाएँ.
Thank you
చాలా చాలా బాగుంది అమ్మా. ఆ అమ్మవారు మిమ్మల్ని ఎల్లప్పుడూ కరుణిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మాకోసం మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇంత చక్కని వీడియోలు అందిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు. 🙏🙏🙏
ధన్యవాదములు 🙏 🙏
Thank you so much andi
Meevalla chala pattalu nerchukuney chance dorikindi
I admire you so much
Happy to help!
Thank you so much Sirisha Garu... wonderful...meeru vadibiyyam song cheyyandi
My mother used to sing this mangalaharathi for every occasion. This mangalaharathi was one of her fovaourites. She passed away 15 years ago, after listening to this after 15 years I recollected all the memories. Thank you madam
Heart touching message. 🙏🙏🙏
చాలా చాలా బాగుంది, అవుండి మా అమ్మమ్మ పాడేవారు, మళ్ళీ మీ ద్వారా వినటం ఎంతో ఎంతో బావుంది, ధన్యోస్మి 🙏
Thanks andi. Happy to hear this
Super andi
Chala bagundi
Chala baga padaru... Super voice👌👌👌
Sairam,
Song telicndin mee gonthunundi caladutanga vachindi thank you Sirisha Garu
చాల బాగుంది శిరీష మంగళ హారతి 👏👏👌
Thanks Vadina!
Very nice singing mam😊
Arthanariswari magala harathi
Will try
I Like your singing
Very nice
Very nice ...
chala bavundhi...chala chakkaga paadaru
Thank you 💕💕
Very nice
Amma👌
మేడం నమస్తే అండి దయచేసి స్వరాలు పెట్టరండి మేము వీణమీద ట్రై చేసుకుంటాం
Chitrkut vandanamulu
🙏🙏
చాలా చక్కగా పాడారు.
Thank you
చాలా బాగుంది🎉దీనికి స్వరం కావాలి ప్లీస్
Notation rayaledandi ee pataki
కావాలంటే స్వరం ఇస్తామన్నారు కదా ప్లీస్
Yes andi kudiritr swaram kuda petara
Thank you so much Sirisha garu for such a nice song.
మంచిపాట శిరీషా ! నేనూ అలా అలా విని నేర్చుకున్నదే . మా ఫ్రెండ్స్ కి fwd చేస్తున్నా !
Thank you Aunty!
Ee pataku mesrachapu thalam .
Namasthe ma'am, Super, can you please share swaram, ir is useful for my veena instrument please, Thank you ma'am
Very nice swaram please 😊
Great effort mam
Nice singing
Arthanareswari magala harathi
Nice.
చాలా చక్కగా చాలా బాగుంది ఈ పాట మీరు స్వరం కుడా పెడితే బాగుంటుంది నేను వీణ మీద ట్రై చేయించడానికి చాలా ఉపయోగపడుతుంది... ధన్యవాదాలు
Good Job
Kavali
Super
Excellent rendition. 🙏🙏👍👍
Hi Sirisha, Thanks a lot for all your efforts. Hatsoff to your dedication
Kavali andi
ఈ పాట చాపు తాళం. తకిట తకఝను 7అక్షరాలు. Comfortable గా పాడుకోవచ్చు
Sure andi
👏👌
TQ thalli
Paluke bangaramayana song la undi ma'am, please provide notation also ma'am
Same ragam andi 😀❤️
Swaram pettande maam
🎉👌🙌💯👌🙌🙋
Pls upload the swaras for this song mam 🙏
Good song..... Notation please.......🙏🙏🙏
If possible, can you provide notations ma? Thank you
Thank you so much dear... In love the all the songs .. I am learning the songs... Hats off to you ..
Happy to help!!!
Very nice.. If we can get the notations please
Chalayan bhavundi
Please do post notation or make a video
Dear chy. Sirisha ,can u give స్వరాలు .
Pl swaram kuda kaavali madam (veena) tq
అమ్మ నమస్కారం నేను పాత తెలుగు పాటలు 300 వరకు అన్ని దేవుళ్ళ మీద రాశాను మీకు పంపిస్తే పాడుతారా
Amma chalachala bagunadhi
Notation provide chestara madam
Mam swarum pettara
Lyrics PDF lo pettandi. Copy chesukoni nerchukodaniki veelu kavadam ledhu
Description lo add chesanu lyrics link choodandi
Sirisha garu Telugu lyrics pettandi please
Notation(veena) please sirisha garu
స్వరం కావాలి మేడం ప్లీజ్
Notes please
Madam 🙏
Notations ఇవ్వగలరా please 🙏🙏
Notations ఇవ్వగలరా please 🙏
Ma'am Can you please provide us notation for this harathi :)
Okay 👍
మేడం గారు స్వరం పెట్టరా
Meeru Anni videos Telugu lone cheyyochhu kadandi.... chaala chakka ga, tiyya ga vundi vinadaaniki..
చాలా చాలా బాగుంది శిరిష గారు మీకు వీలైతే స్వరం చెప్పారు 🙏
😅😅😅😅
Can you Plz provide notation. It will be great help to the people like me. Much thanks in advance
Amma telugulo kuda petandi
Description lo telugu lyrics unnayi
Please share notation Madam. Excellent rendition
Idi Misrachaapu thaalam
8 beats కి set చేయాలని కొంచెం gaps ఇవ్వటం వల్ల తాళం తప్పింది కానీ ఇది actually 7 beats తో set అవుతుంది మిశ్రచాపుకి.
మీ voice and singing మాత్రం అద్భుతంగా ఉంది.
Kavali andi
Kavali andi