Kalanaina Nee Valape Old Telugu Melody cover | Sirisha Kotamraju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • #Learningsiris #oldtelugusong #sirishakotamraju
    Kalanaina Nee Valape is a beautiful melody from old movie Santhinivasam,
    Music by Ghantasala master and sung by P.Leela
    Hope you all will sing along and enjoy!
    Like Share and Subscribe to support my work.
    Annamacharya- Kondalalo: • #1 How to sing Kondala...
    Priyathama Priyathama Medley: • Priyathama Priyathama ...
    Annamacharya - Govinda Govinda: • #3 Learn Govinda Govin...
    Saraliswaras/Saralivarisai: • #11 Saraliswaras 1-14|...

ความคิดเห็น • 895

  • @SirishaK
    @SirishaK  7 หลายเดือนก่อน +9

    New year special - old telugu melody song is out: th-cam.com/video/zK_sU-O1p38/w-d-xo.html

  • @subbaraokavuru5830
    @subbaraokavuru5830 2 ปีที่แล้ว +50

    చాలా బాగా పాడేవమ్మా!! సంగతులన్నీ చక్కగా ఉన్నాయి. ఇలాంటి చక్కటి పాటలు శాస్త్రీయ సంగీత ఆధార మైన పాటలు నీనుండి వినాలని కోరుతూ

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว +51

    అమెరికాలో కూడా మీవంటి గాయనీమణులు తెలుగు సాహిత్యాన్ని తద్వారా తెలుగు భాషని , సంగీతాన్ని వెలుగులోకి తేవడం ,రావడం సంతోషం తల్లీ!
    మీ గళం లో మాధుర్యం ఆకట్టుకొన్నది అమ్మా! ఆత్మవిశ్వాసంతో ఆ పాత మధుర రసగుళికలను ముఖ్యంగా మాధుర్యానికి మరో చిరునామా ఐన సుశీలమ్మ గారి పాటలను పాడి వినిపిస్తూ వుండ గలరు. శుభాశీస్సులు ..

    • @rameshanumula4992
      @rameshanumula4992 11 หลายเดือนก่อน

      Avunandi 👌🙏🙏🙏

    • @Shivaspy_321
      @Shivaspy_321 11 หลายเดือนก่อน

      Super 🎵 👌

    • @satyanarayanagopisetty1030
      @satyanarayanagopisetty1030 10 หลายเดือนก่อน

      Marvelous, Why don't you release all your songs in an album so that we can enjoy your songs whenever we want peace of mind. Your voice is mesmerizing. GOD BLESS YOU.

    • @nagaprasad7866
      @nagaprasad7866 8 หลายเดือนก่อน +1

      ఈ పాట పాడింది శ్రీమతి పి లీల గారు శ్రీమతి పి సుశీల గారు కాదు

    • @SirishaK
      @SirishaK  7 หลายเดือนก่อน

      Thanks andi! Mee andari protsaaham tho thappakunda 🙏

  • @pranoav7583
    @pranoav7583 2 ปีที่แล้ว +34

    కలలోకూడా మీ పాట మారువలేకుండా ఉంది మీ పాట నా మనసుకి నచ్చింది మీరూ ఇలాంటి వి ఏన్నో పాడాలి ఇంతమంచి సాంగ్ వినిపించి నా
    మనసుకు సంతోషం కలిగించిననుదుకు మీకూ కృతజ్ఞుడను 💐💐

  • @emes11
    @emes11 2 ปีที่แล้ว +27

    శిరీష ji... అమృత గానం... మీది.... మన లీల గారిని గుర్తుకు thetcharu... Great composition by legend మన ఘంటసాల

  • @nsreenivasulareddy8710
    @nsreenivasulareddy8710 2 ปีที่แล้ว +24

    నిజంగా వెన్నెల రాణివే... సోదరీ. మీ గాత్రానికి ధన్యవాదములు..

  • @ambalashankar5806
    @ambalashankar5806 9 หลายเดือนก่อน +10

    చెల్లెమ్మ మీ మీ వాయిస్ నీ గానం అద్భుతం అమోఘం

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 9 หลายเดือนก่อน +8

    మీలాంటి ఈ తరం అమ్మాయిలు పాత పాటలు పాడడం ఎంతో ఆనంద దాయకం.

    • @SirishaK
      @SirishaK  8 หลายเดือนก่อน

      Thanks andi

  • @maheswararao4023
    @maheswararao4023 4 วันที่ผ่านมา +1

    నీ గానం వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంది ధన్యవాదాలు

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 8 หลายเดือนก่อน +7

    అద్భుత0 ..పాశ్చాత్య దేశంలో వికసించిన తెలుగు కమలం 🌷🌷🌺

    • @SirishaK
      @SirishaK  8 หลายเดือนก่อน

      Thank you andi

  • @shakunambotlavenkateswarlu4320
    @shakunambotlavenkateswarlu4320 หลายเดือนก่อน +1

    అద్భుతం. మీ గాత్రం చాలా చాలా బాగుంది. భగవంతుడు మాకు మీ గాత్రం ద్వారా యిలాంటి పాటలు వినిపిస్తున్నాడు

  • @jaggarao2312
    @jaggarao2312 11 หลายเดือนก่อน +3

    మీ అభిరుచి.. ప్రయత్నం.. అభినందనీయం..!! 👌👌👍👍

  • @bhagyalaxmigajjela7235
    @bhagyalaxmigajjela7235 11 หลายเดือนก่อน +12

    శిరీష గారూ మీస్వరమాధుర్యం అధ్బుతం. హృదయం పరవసించి పోతున్నది. ఇంతటి మధురమైన స్వరం కల్గిన మీరు అదృష్టవంతులు

    • @SirishaK
      @SirishaK  11 หลายเดือนก่อน

      Chala thanks andi. Appreciate your message

  • @venkatrao4092
    @venkatrao4092 11 หลายเดือนก่อน +7

    చక్కని ఉచ్చారణ, స్పుటమైన గాత్రం. వింటుంటే హాయిగా ఉంది. 👌👌

    • @SirishaK
      @SirishaK  11 หลายเดือนก่อน

      Thanks andi

  • @santosh52k
    @santosh52k 5 หลายเดือนก่อน +2

    శిరీష గారు చాలా అద్భుతంగా లీల గారి లాలి పాటలా ఆలపించారు 👌👌👌 సంతోష్ కుమార్,ఖతార్

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      So happy to see a message from Qatar! Internet పుణ్యం వల్ల ఇలా కలుసుకోగలిగాము. 🙏

  • @sreenathgreddg8588
    @sreenathgreddg8588 3 ปีที่แล้ว +12

    Wonderful ur voice ur pronounciation is very nice God bless u Thalli

  • @vemurinagu7946
    @vemurinagu7946 11 หลายเดือนก่อน +4

    ఎంత అద్భుతంగా పాడావు, బంగారు తల్లి

  • @prabhakardegadega1026
    @prabhakardegadega1026 3 ปีที่แล้ว +5

    చాలా బాగా పాడారు,మంచి ఉచ్చారణ, వింటూ ఉంటే వినాలని

  • @velpulaanjaneyulu4001
    @velpulaanjaneyulu4001 2 ปีที่แล้ว +13

    What a beautiful voice.......

  • @veerabhadraraodara8513
    @veerabhadraraodara8513 10 หลายเดือนก่อน +3

    ఎంత చక్కగా పాడుతున్నావు బంగారుతల్లి..నీ పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. .నీ జన్మ ధన్యం

    • @SirishaK
      @SirishaK  10 หลายเดือนก่อน +1

      Idi vini naaku kooda happy ga undandi 🙏😊

  • @vijayenderjoshi9019
    @vijayenderjoshi9019 3 หลายเดือนก่อน +1

    శిరీష గారూ, మీ స్వర మాధుర్యం అద్భుతమ తల్లీ. మీ కంఠం నుండి అమృతం కురుస్తున్నట్టుగా ఉంది.

    • @SirishaK
      @SirishaK  3 หลายเดือนก่อน

      🙏🙏

  • @sankaranarayanabora1969
    @sankaranarayanabora1969 9 ชั่วโมงที่ผ่านมา

    అమ్మా నీ గాత్రానికి శివుడు కూడా ఆనందపడతారు

  • @tatacharyuluvedala5022
    @tatacharyuluvedala5022 6 หลายเดือนก่อน +3

    ఏదేవత మీ గాత్రం లో ఇంత అమృతం నింపింది తల్లీ,, దీర్ఘాయుష్మాతీ భవ,,,

    • @SirishaK
      @SirishaK  6 หลายเดือนก่อน

      Chala thanks andi

    • @venkatarojukhirdu6780
      @venkatarojukhirdu6780 4 หลายเดือนก่อน +1

      Your voice is very melodic god bless you

  • @stevengee5443
    @stevengee5443 3 ปีที่แล้ว +8

    sirisha garu this is a beautiful rendition of a classic song. You make it look easy. And thank you for the subtitles too. Thank you.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 หลายเดือนก่อน +1

    Great rendering thalli. So melodious 🍀💐💐💐🍏

    • @SirishaK
      @SirishaK  3 หลายเดือนก่อน

      Thanks a lot

  • @dnsimha1952
    @dnsimha1952 11 หลายเดือนก่อน +5

    Smt.P.Leela reborn with improved voice to mesmerise us.........again May Lord Gandharva bless her to give us
    more songs.....

    • @SirishaK
      @SirishaK  11 หลายเดือนก่อน +1

      Thank you very much andi

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 3 หลายเดือนก่อน

      Yes. P. LEELA GARU REBORN. MY FAVORITE SINGER LEELA. GARU.🙏🏼🙏🏼💐🍀

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 หลายเดือนก่อน

    Meeru intha madhura maina songs ennukoni sravananadakaramga paduthunnaru adbhutha song .meeru madhuramga padaramma .mastergari adbhuthamaina sangeetha rachanaku p.leelamma suswara kanuka .amazing .sireeshamma adbhutham .

    • @SirishaK
      @SirishaK  หลายเดือนก่อน

      Thanks andi

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij 2 หลายเดือนก่อน

    Superb
    America లొ ఉండికూడా తెలుగు పాటలు
    పాడుచున్నారంటే 👍 great 🎉
    Thanks

    • @SirishaK
      @SirishaK  2 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @sivanori4475
    @sivanori4475 11 หลายเดือนก่อน +3

    చాలా అద్భుతం గా పాడేరు శిరీష గారు 👌

  • @chagantiseshagirirao2718
    @chagantiseshagirirao2718 ปีที่แล้ว +3

    అమ్మ.. శిరీష.. నీ గాత్రం చాలా చాలా
    బాగుంది..

  • @nareshbasampalli8724
    @nareshbasampalli8724 8 หลายเดือนก่อน +1

    గాత్రం చాలా అద్భుతంగా మేడం🎉🎉

  • @shesukarri5939
    @shesukarri5939 10 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా పాడారు అమ్మ శిరీష తెలుగు ధనము ఉట్టిపడుతోంది

    • @SirishaK
      @SirishaK  10 หลายเดือนก่อน

      🙏🙏

  • @swarag2128
    @swarag2128 3 ปีที่แล้ว +6

    Listening it again & again! Anyone else going in repeat mode?

    • @SirishaK
      @SirishaK  3 ปีที่แล้ว

      Thank you

    • @rajkusar4013
      @rajkusar4013 11 หลายเดือนก่อน

      yes I have gone through

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 2 หลายเดือนก่อน

    అద్భుతం.మీ గానం గురించి చెప్పాలి అంటే మాటలు రావడం లేదు అద్భుతం మహాద్భుతం అమ్మా

    • @SirishaK
      @SirishaK  2 หลายเดือนก่อน

      Thanks andi 🙏

  • @Spinster87
    @Spinster87 3 หลายเดือนก่อน +1

    Also kulagotralu
    Chaduvukunna Ammayelu
    Dr. Chakravarthi
    I am from Maryland in U.S. for the last 37 years. I now understand nectar of Telugu Sshityam

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 11 หลายเดือนก่อน +1

    అందమైన పాటను అత్యంత అందంగా ఆలపించిన మీకు అభినందనలు.

    • @SirishaK
      @SirishaK  11 หลายเดือนก่อน

      Thank you

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 12 วันที่ผ่านมา

    Extordinary voice mam garu really fentastic... God bless mam garu marvelous

    • @SirishaK
      @SirishaK  11 วันที่ผ่านมา

      🙏🙏

  • @sailajanarahari6945
    @sailajanarahari6945 4 หลายเดือนก่อน +1

    అమెరికాలో ఉండి ఇంత చక్కటి తెలుగు పాత పాటలను మర్చిపోకుండా పాడుతున్నందుకు మిమ్మల్ని ఎలా పొగడాలో కూడా అర్థం కావడం లేదు

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      Thank you! 😊 keep sharing and spread the word. Encouragement vasthundi 😊

  • @padmanabhareddyguvvala5761
    @padmanabhareddyguvvala5761 ปีที่แล้ว +1

    చాలాచక్కగా పాడారు తల్లీ శుభాభినంధనలు

  • @visweswararaosuggala1956
    @visweswararaosuggala1956 4 หลายเดือนก่อน

    Chaalaa baagaa paadaaru .God bless, you madam. Panchadara thini paadaaraa madam . Vintunte thiyyaga vinipinstundi. Great

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      🙏🙏

  • @rajumarella5362
    @rajumarella5362 2 หลายเดือนก่อน

    Effortless alignment with the voices of P. Leela , great suseela , Janaki and even Jikki .

    • @SirishaK
      @SirishaK  2 หลายเดือนก่อน

      Thanks a lot 🙏

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 8 หลายเดือนก่อน +1

    చాలా బాగా పాడేరండి....
    ధన్యవాదములు 🙏

  • @krishnareddy2803
    @krishnareddy2803 7 หลายเดือนก่อน

    Lovely voice.
    చాలా మృదువుగా నిజంగా ఒరిజినల్ పాట విన్నంతగా ఉంది. Keep it up.

    • @SirishaK
      @SirishaK  7 หลายเดือนก่อน

      Thank you so much

  • @sureshvvk7408
    @sureshvvk7408 7 หลายเดือนก่อน +1

    మధురమైన పాట....అమృతమైన ఆలాపన...

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 ปีที่แล้ว +1

    Sireesha garu yemi sundaramaina మాధుర్యమైన గాత్రం...!!

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 8 หลายเดือนก่อน +1

    బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సందర్భంలో ఈ పాట గురించి చాలా చక్కగా వివరించారు. "తుషార శీతల సరోవరాన" దగ్గర మీరు గాప్ తీసుకున్నారు. ఇది ఒక ప్రయోగమా లేక అనుకోకుండా చేశారా

  • @sivaraoramineni5614
    @sivaraoramineni5614 11 หลายเดือนก่อน +2

    Even though you’re in USA , the sweetness of Telugu is spreading by your songs.Thanks for this.

    • @SirishaK
      @SirishaK  11 หลายเดือนก่อน

      So nice of you

  • @krishnaprabhughadiyaram4416
    @krishnaprabhughadiyaram4416 หลายเดือนก่อน

    Very melodious voice. Thoroughly enjoyed Sirisha garu.

    • @SirishaK
      @SirishaK  หลายเดือนก่อน

      🙏🙏

  • @shashiaitharaj7728
    @shashiaitharaj7728 11 หลายเดือนก่อน +1

    Superb , great voice Shirisha 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐

  • @v.indraniindu2648
    @v.indraniindu2648 6 หลายเดือนก่อน +1

    చాలా బాగా పాడారు. God bless you తల్లి

    • @SirishaK
      @SirishaK  6 หลายเดือนก่อน

      Thanks andi

  • @ramakrishnagrandhi1028
    @ramakrishnagrandhi1028 หลายเดือนก่อน

    I ve no words to express my admiration to your songs you select and recite. They are just to original or more better. God bless. It is a God's gift. blessed blessed

    • @SirishaK
      @SirishaK  หลายเดือนก่อน

      Thank you very much

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf 11 หลายเดือนก่อน +3

    This is the third song, madam. A very crisp voice from America. Pure Telugu. So lovely singing. Very pleasant. Listening to your song is a memorable event for us. Love to hear more songs from you. As I keep listening to your songs, I may not find words to praise for the next songs I listen to. Great!

    • @SirishaK
      @SirishaK  11 หลายเดือนก่อน

      😊 chala thanks andi

    • @prasadyh3486
      @prasadyh3486 หลายเดือนก่อน

      చాలా అద్భుతంగా పాడారు శిరీష. చక్కటి ఉచ్చారణ. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్వరం. దీ ర్గాయు ష్మాన్ భవ.

  • @hanumantharao673
    @hanumantharao673 11 หลายเดือนก่อน +1

    Very beautiful & god bless you

  • @ameerbasha615
    @ameerbasha615 11 หลายเดือนก่อน +1

    ఏ దేశ మేగినా ఎక్కడ ఉన్నా
    కమ్మని తెలుగు పాట కు ముగ్ధు
    లు కానీ వారుండరు తల్లి. అమ్మ వడి భారత్ నుండి అమెరికా కు వెళ్ళినా
    మరువకు తెలుగు పాట, సంగీతం.

    • @SirishaK
      @SirishaK  11 หลายเดือนก่อน +1

      Baga chepparandi 🙏🙏

  • @deenanamballa74
    @deenanamballa74 11 หลายเดือนก่อน +1

    Very nice singing Your beautiful melodious voice gods gift. 👌🙏

  • @bnreddy
    @bnreddy 10 หลายเดือนก่อน +2

    అద్భుతమైన సాహిత్యం - చాలా చక్కగా పాడి పాటకు న్యాయం చేకూర్చారండి 👏👌

    • @SirishaK
      @SirishaK  10 หลายเดือนก่อน

      🙏🙏

  • @user-fy9mg1ik6i
    @user-fy9mg1ik6i 4 หลายเดือนก่อน

    great voice , singing and what a lyrics mind blowing . hats off to those old lyricists .

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      Agree with you andi.

  • @kankipativenkataraju3009
    @kankipativenkataraju3009 4 หลายเดือนก่อน

    Great song. Well sung. Nice to see lyrics added to it.

  • @vamseechinnam8210
    @vamseechinnam8210 10 หลายเดือนก่อน +1

    శిరీష గారు,మీ వాయిస్ అద్భుతం👍👍👍

  • @anuraghuram8082
    @anuraghuram8082 4 หลายเดือนก่อน

    Beautiful ❤️❤️❤️❤️... అక్షర దోషాలు లేకుండా.. పర్ఫెక్ట్ పిచ్, సంగతులు అన్ని... మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది...ళ కూడా ళ లాగా పాడారు ❤❤❤❤❤

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน +1

      Thanks అండీ. మన Content నచ్చే వారికి share చెయ్యండి 😊

    • @anuraghuram8082
      @anuraghuram8082 4 หลายเดือนก่อน

      @@SirishaK sure sure...ఇంత మంచి గాత్రం, అక్షర దోషాలు ఉచ్చారణ దోషాలు లేని పాటలు చాలా మందికి రీచ్ కావాలి...మన తెలుగు భాష ఇంత అందంగా ఉంటుందని చాలా మందికి తెలియాలి... especially ee generation ki...

  • @ramagirishivakumar9949
    @ramagirishivakumar9949 3 หลายเดือนก่อน

    Chaala baagundi👌

  • @prabhakarp7839
    @prabhakarp7839 11 หลายเดือนก่อน

    Exalent ga padavamma Ha va bhavalu super

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +3

    Sirisha garu sang this glorified song soulfully and it's largely soothing , serene and refreshing.Indeed laudable.

  • @mastanrajubiruduraju538
    @mastanrajubiruduraju538 3 หลายเดือนก่อน

    ఎంత మాధుర్యం గా ఉందొ.
    👌

  • @sripathiprabhavathi521
    @sripathiprabhavathi521 11 หลายเดือนก่อน +1

    చక్కని గాత్రం
    అభినందనలు 👏👏👏

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 2 หลายเดือนก่อน

    First time I am watching her songs. Excellent voice and dedicated spirit.

    • @SirishaK
      @SirishaK  2 หลายเดือนก่อน

      Welcome to the channel. Do check out the old telugu melodies plaaylist and all the other 200+ songs

  • @venkataraopasupuleti977
    @venkataraopasupuleti977 2 หลายเดือนก่อน

    Very nice ! Keep it Ammaa !

  • @kameswarisista898
    @kameswarisista898 11 หลายเดือนก่อน

    చాలా బాగా పాడావు తల్లి , లీల గారు గొంతుకి బాగా దగ్గరలో వున్నావు . చక్కటి మాధుర్యం తో పాటని అందించావు . పాతపాటలంటే చాల ఇష్టం . Wish you all the best.❤🎉👌

    • @SirishaK
      @SirishaK  11 หลายเดือนก่อน

      Thanks andi

  • @VijayaLakshmi-wy2ww
    @VijayaLakshmi-wy2ww 6 หลายเดือนก่อน

    Superga padinaru Madam. Very talented . Chala happy ga fell aye Anu.❤

    • @SirishaK
      @SirishaK  6 หลายเดือนก่อน

      ధన్యవాదములండి 🙏

  • @satyanarayanaedhi3189
    @satyanarayanaedhi3189 11 หลายเดือนก่อน +1

    శిరీష మేడం గారు మీ గాత్రం అమోఘం, అద్భుతం.

  • @vyshunanduri8540
    @vyshunanduri8540 11 หลายเดือนก่อน +2

    నాకు చాలా ఇష్టమైన పాట. చాలా బాగా పాడారు.

  • @rangareddyaleti344
    @rangareddyaleti344 4 หลายเดือนก่อน

    WOW SUPER TONE NEXT JANARATION SINGER
    GOD BLESS YOU AMMA 👍👌👏

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      🙏🙏

  • @satyanarayanagopisetty1030
    @satyanarayanagopisetty1030 10 หลายเดือนก่อน

    Excellent sweet voice. Verymuch impressing. GOD BLESS YOU.

    • @SirishaK
      @SirishaK  10 หลายเดือนก่อน

      Thanks a lot

  • @rangamanipt488
    @rangamanipt488 ปีที่แล้ว

    Leela gaari maro adbhutham . meeru chaala baaga paadaaru .

    • @SirishaK
      @SirishaK  ปีที่แล้ว

      Thank you so much for listening

  • @sattarshaik9490
    @sattarshaik9490 10 หลายเดือนก่อน +1

    This song was rendered by many singers in many competitions. Your voice the aalaps and the various dimensions adopted, put you on the top of all. . No doubt the best song is perfectly rendered in a perfect manner. Many many thanks to you madam ji.

    • @SirishaK
      @SirishaK  10 หลายเดือนก่อน

      Thank you very much 🙏

  • @murali7009
    @murali7009 6 หลายเดือนก่อน

    Excellently presented. God bless you..👏👏👌👌🌹🌹💐💐

    • @SirishaK
      @SirishaK  6 หลายเดือนก่อน

      Thanks a lot

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 9 หลายเดือนก่อน

    Super andi🙏🏼🙏🏼💐💐

  • @gbalijepalli
    @gbalijepalli 7 หลายเดือนก่อน

    Once more !! What a melodicious (Prasaanthi) in life time. Lots of Good luck in the rest of your life . My blessings. Jai Hindu.

    • @SirishaK
      @SirishaK  7 หลายเดือนก่อน

      Jai hindu 🙏

  • @RaviK-kk6bw
    @RaviK-kk6bw 10 หลายเดือนก่อน

    ఏం దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్లుగా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ, తెలుగు సాహిత్యంతో సాన్నిహిత్యం కలిగిన ఓ గానసరస్వతీ నీకిదే నా వందనాలు..... దీర్ఘాయుష్మాంభవ.

    • @SirishaK
      @SirishaK  10 หลายเดือนก่อน

      Dhanyavaadalandi 🙏🙏

  • @rankurichandrasekhar6092
    @rankurichandrasekhar6092 11 หลายเดือนก่อน

    Excellent voice shirisha garu

  • @venkateswararaop8884
    @venkateswararaop8884 10 หลายเดือนก่อน

    మహాధ్భుతం మాటల్లేవు,

  • @papayyaannepu9624
    @papayyaannepu9624 4 หลายเดือนก่อน

    Simply superb🎉👏🎻👍🌸🌹❤️🌺🌸🌹👌😊

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      Thanks for listening

  • @vasireddysivaveeraraghavar8098
    @vasireddysivaveeraraghavar8098 5 หลายเดือนก่อน

    God bless you Sirisha garu

  • @patlababu264
    @patlababu264 8 หลายเดือนก่อน

    chaalaa Baagundi Amma-Chaalaa Samvatsaraala mundu Ravindra Bharati lo Leelagaaru Paadaga Vinnaanu-May God Bless you Amma- Patlababu

    • @SirishaK
      @SirishaK  8 หลายเดือนก่อน

      Good to know that you heard Leela garu's live singing 🙏

  • @gouruvenkateshwarvenkat713
    @gouruvenkateshwarvenkat713 11 หลายเดือนก่อน

    Sirisha kotamraju.
    Excellent way of singing,your voice is very very sweet.imitation of tune and aalapana.same as suseela eminent singer voice.we are very happy to listen.liked .

    • @SirishaK
      @SirishaK  11 หลายเดือนก่อน

      Thank you very much sir

  • @cmacadendukuri3775
    @cmacadendukuri3775 7 หลายเดือนก่อน

    Just for a moment...కేవలం lip movement ఇస్తున్నారేమో అనిపించింది..అంత elegant గా పాడారు...గాడ్ బ్లెస్ యు..

    • @SirishaK
      @SirishaK  6 หลายเดือนก่อน

      Thank you

  • @kesavulukarchiganuru7481
    @kesavulukarchiganuru7481 8 หลายเดือนก่อน

    Enchanting voice, madam.Now we can see a leela,a suseela,a janaki in you

    • @SirishaK
      @SirishaK  7 หลายเดือนก่อน

      Thanks andi 🙏

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 ปีที่แล้ว

    సోదరి ఆ దేవుడు ఎంత మంచి వాడమ్మ
    . నీకు ఇంత మంచి స్వరం ఇచ్చాడు be happy keep it up

  • @balasanjanna1367
    @balasanjanna1367 ปีที่แล้ว +1

    Very good congrats

  • @dharmendrababu4336
    @dharmendrababu4336 ปีที่แล้ว +1

    Naa manasuki baaga hattukunnadhi mee gaanam maatalato cheppalenu 👌👌👌

  • @lalitatangirala5541
    @lalitatangirala5541 หลายเดือนก่อน

    Sirisha ! విన్నాను ! చాలా బాగా పాడేవమ్మా! You have good melodies voice.- from vergenia.

    • @SirishaK
      @SirishaK  หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @jkmurthy2421
    @jkmurthy2421 2 หลายเดือนก่อน

    Full of lyrics with difficult words beautiful meaning song goes smoothly by you

    • @SirishaK
      @SirishaK  2 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @udayagedda6752
    @udayagedda6752 2 ปีที่แล้ว +2

    There is so much one can learn from how you Sing Sirisha Garu. Lovely Song Excellently Sung !

  • @rajareddydasaram2920
    @rajareddydasaram2920 11 หลายเดือนก่อน

    Melodies singing 🙏

  • @bhaktinagasuru8807
    @bhaktinagasuru8807 5 หลายเดือนก่อน

    Excellent Maa !! God bless you !!

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน +1

      Thank you so much

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 9 หลายเดือนก่อน

    wow 👌 excellent..💯 👌sooper singing 🎸.sireesha mam garu.🌺🌻💯👌🌷🦋🎸📢📢

  • @sreekaruninguva2397
    @sreekaruninguva2397 10 หลายเดือนก่อน

    Maa Leelamma gaarini adigi మరీ మరీ paadinchukuni విన్నపాట ఈ రోజు మీరు పాడుతూ ఉంటే ఆరోజులు గుర్తు వచ్చాయి. Dhanyavadamulu తల్లీ.

    • @SirishaK
      @SirishaK  10 หลายเดือนก่อน

      Leelamma gariki antha saannihithyam unna vallu dorakatam naa adrushtam. Inka ilaanti vishayaalu cheppandi. 🙏

  • @saradadevibetha7934
    @saradadevibetha7934 4 หลายเดือนก่อน

    Chala bagundi. Swaram thene thragina kokila swaram laga vundamdi❤🎉

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      😅🙏🙏🙏

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 10 หลายเดือนก่อน

    P.leelagarini maripinchru .amazing.u.s.a.lo meelanti adbhutha ganama ? Wonder .

    • @SirishaK
      @SirishaK  10 หลายเดือนก่อน

      Thank you!

  • @jyothidaggupati
    @jyothidaggupati 10 หลายเดือนก่อน

    Exlent Madam .. Great singer meru ... Thank you so much ..

    • @SirishaK
      @SirishaK  10 หลายเดือนก่อน

      Thanks for listening