శిరీష గారు, ఆ స్వామితో బాటుగా మేము కూడా హాయిగా నిద్రపోతాము.చక్కని అర్థవంతమైన పాటను ఎంతో అద్భుతంగా పాడారు.ఇలాగే ఇంకా మరెన్నో పాత పాటలు మీ నోట వినాలని నా కోరిక😊
సిస్టర్ శిరీష అత్యద్భుతంగా పాడావమ్మా .కళ్ళుమూసుకుని ప్రశాంతంగా వింటుంటే ఒరిజినల్ పాట విన్నట్లే ఉంది .సుశీల గారికి దాదాపుగా సమానంగా పాడినట్లు ఉంది .అభినందనలు చెల్లీ .
Excellent singing talli. ఈ లాంటి పాటలు ఎంతో మధురంగా నీగానంలో వినిపిస్తున్నందుకు చాల సంతోషం . మరెన్నో పాటలు వినాలని ఉవ్విళూరుతున్నాను . Wish you good luck.💐🌹💕👌👌
ప్రతి సన్నివేశం రాధా మాధవుల సన్నివేశాలు ఎంత రసవత్తరంగా అమ్మ తన్మయంగా పాడుతుంటే తన్మయంగా వింటున్నాం రాధా మాధవుడు ఈ వసంత యామిని లు రాగ రంజిత మైన పాటలు స్వామి దయ
శిరీష గారు. .....చాల పాత పాటను తీసుకొని చాల బాగా పాడారు. మా చిన్నపు ఎక్కువ గా ఈ పాటను రేడియేలో వినిపించేవారు చాల బాగుంటుంది ఈ పాట.....మీరు కూడా చాల బాగా పాడారు. .....అభినందనలు మీకు.
మేడం నమస్కారం పాట విను సొంపు గా పాడారు మీ కున్న గాత్రంతో ఈ పాట వింటుంటే వేరే లోకం లోకి వెళ్లి పోయాము మేడం నేను మీకూ ఒక రిక్వెస్ట్ పెట్టాను అల్లూరి సీతారామరాజు లో వస్తాడు నా రాజు ఈ రోజు దయ చేసి పాడండి
చాలా చాలా బాగా పాడారు. మీది చాలా melodious voice. This song was inspired by a popular Hindi song “ Khilthe hai Gul yeha “. from the movie. “. Sharmeeli “.: both the songs are quite popular.
ఇంత అందమైన గాత్రం దేవుడు ' మీకిచ్చినవరం ఎన్ని బాదలు ఉన్నా ఇలాంటి పాటలు. వింటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
@@rajaakurathi6454 🙏
ఎన్ని సార్లు విన్నా, ఎందుకో, ఇంకో సారి విందాము, అని అనిపిస్తుంది మనసుకు 🎉
😊😊🙏🙏
ఎంత శ్రావ్యంగా ఉందమ్మ నీ కంఠం
చాలా అద్భుతం గా పాడావు. వెయ్యి కాలాలు పాటు చల్లగా ఉండి నీ పాటలతో అభిమానులను అలరించాలని ఆకాంక్షిస్తూ !!
Thank you for your blessings
అమ్మ శిరీషగారు మీరు ఎల్లపుడు ఇలాగే ఎన్నో అద్భుతమైన పాటలు వినిపించాలని ఆదేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అభిమాని
Thanks andi
ఎన్ని సార్లు విన్న... మళ్ళీ మళ్ళీ.. వినాలపించు పాట..
బ్యూటిఫుల్ voice... Long live....🎉🎉🎉🎉
🙏🙏
I am remembering suseela. Your songs are not comparable to other singers. Your voice is very special and we are praising you. I am one of your fan.
ఈ పాట వింటుంటే సుశీల గారే padaremo అనిపిస్తుంది 100%నిజమండీ. థాంక్సండీ
చాలా థాంక్స్ అండీ
Amma. Sirishaa ee paata paadinaa ..nee gontuka lonchi amrutamee kurisinattu vuntundi. Satamaanam.bhavati❤
Namaskaramulandi
ఎందుకో తెలియదు భగవంతుడు, తెలియని బంధాలతో కట్టి పడేస్తాడు
Avunandi 🥹
Yes
💯
సుశీల గారి పాత పాటలు... పాడటంలో మీకు మీరే సాటి... చాలా చక్కగా పాడుతున్నారు మేడం
Thanks andi
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
Baga chepparu 👍
@SirishaK గారు ధన్యవాదాలు.
శిరీష గారు, ఆ స్వామితో బాటుగా మేము కూడా హాయిగా నిద్రపోతాము.చక్కని అర్థవంతమైన పాటను ఎంతో అద్భుతంగా పాడారు.ఇలాగే ఇంకా మరెన్నో పాత పాటలు మీ నోట వినాలని నా కోరిక😊
🙏🙏
Super singer, voice చాలా చాలా బాగుంది శిరీష గారు
సిస్టర్ శిరీష అత్యద్భుతంగా పాడావమ్మా .కళ్ళుమూసుకుని ప్రశాంతంగా వింటుంటే ఒరిజినల్ పాట విన్నట్లే ఉంది .సుశీల గారికి దాదాపుగా సమానంగా పాడినట్లు ఉంది .అభినందనలు చెల్లీ .
Thank you so much andi 🙏
Sirisha nee maduramina swarum tho Madurastakum vinalani undi❤
Sure 👍
కంగ్రాట్స్ 🙏 హ్యాపీ గా ఉంది నీ పాట వింటూటే.
Thanks andi
శిరీష గారు అలనాటి పాటలు వినిపించి చాల సంతోషము .
🙏🙏
తేలిక పదములలోమనసు తేలిక పడే గాత్రం అద్భుతం. మీ పాట ఎంతో బాగుంది. ధన్యవాదములు.
Thanks andi
చాలా తాత్విక మైన భావం ఉందమ్మా,,, దైవ చింతన ఇమిడి వుంది,, మీరు ఆయురారోగ్యాలతో, చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నా నానమ్మ,,
ధన్యవాదములు 🙏🙏
More extraordinary singer you are, long live, God. Bless you,
సుశీలమ్మ వింటే ఏమంటారో...????
😊😊🙏🙏
❤ సుశీలమ్మ వింటే సంతోషంగా అమెరికా నుండి కాటమరాజుకు అభినందనలు తెలుస్తది
ఎప్పుడు విన్నా హాయిగా అనిపిస్తుంది
పాటల సెలక్షన్ స్వరం రాగం సూపర్ సిస్టర్!
First time watching Your Songs. Very Good.
Welcome to the channel. Please check out all the playlist categories.
పాచ్చాత్త దేశాలలో మీరు మన భారత దేశ క్యాతిని చాటు తున్నారు తల్లి వర్ణించడానికి మాటలు లేవు తల్లీ 👌👌👌👌👌నీకు కోటి వందనాలు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏
Thanks andi 🙏🙏
NENU Bakthi Patale Padathanu
Excellent, మేడం, 🙏🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹🌹🎉🎉🎉🎉💙💙💙❤️❤️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍👍👏👏👏👏
నాకు ఇష్టంమైన పాట ఈ రోజు బాగా విన్నను 🙏🙏🙏
🙏
అధ్బుతమైన పాత పాట చాలా బాగా పాడారు.
కొత్త పాటలు మరిపిస్తున్నాయి పాత పాటలు మురిపిస్తున్నాయి.
😅🙏🙏
@@SirishaKగారు పరవాలేదు.
You seem to raise the bar of your standard with every classic you sing . Keep holding the classics aloft and enthrall millions ..
Thank you very much for your encouragement 🙏
Really chaalaa hrydhya purvaka subhakshalu thali
Sirisha sweet melody song naaku estancia god bless U👌👌👌👏
🙏
Shireesha gaaru your tone is Suupar
🙏🙏🙏
ఈ పాట వింటుంటే మనసు ఎక్కదికో వెళ్ళిపోతుంది ... హాయిగా నిద్రపోయే మనసులు ఎంతమంది వున్నారో ఇప్పట్లో
Happy to know this 🙏
శిరీష గారునీవు ఎప్పుడు పడుతూ ఉండాలిఆయురారోగ్యాలతో ఇలానే ఉగాది శుభాకాంక్షలు
Yes please
మనసు బాలేనప్పుడూ మీ
పాట🙏🙏
హాయిగా నిద్రపో తాను మేడం
🙏🙏
Excellent natural singing.Now no body writing melody songs
True andi. Appudappudu kotha movies lo konni dorukutaayi
Excellent singing talli.
ఈ లాంటి పాటలు ఎంతో మధురంగా నీగానంలో వినిపిస్తున్నందుకు చాల సంతోషం .
మరెన్నో పాటలు వినాలని ఉవ్విళూరుతున్నాను .
Wish you good luck.💐🌹💕👌👌
Thanks for your affection andi 🙏
నిద్ర మాత్రలు అక్కర్లేదు అమ్మా నిద్ర రావటానికి నీ గాత్రం చాలు,జో అచ్యుతానంద పాడు అమ్మా
Thank you 😊...Ok అండీ
అద్భుతమైన మీ గాత్రంలో ఆపాతమధురాలు మనసుకు ఎంతో ప్రశాంతతను ఏర్పరుస్తున్నాయి. ఈ ఆనందాన్ని పొందే అవకాశం నాకు కలగజేసినందుకు మీకు నా ధన్యవాదాలు.
You are welcome andi
Amma,sirisha,,sweet voice,supermelody,exacellentsinging,alwayssinginglikethis,oldfilmsongs,, God bless you,,,gaanasaraswathi,, ಗಾನ ಸರಸ್ವತಿ
Thank you very much
Manasuku yento prashantata yichetatlu paadaaru. Meeku naa hrudaya purvaka dhanya vaadalu . Mana telu bhasha kaapadukovataniki mee paatalu kudaa konta varaku dohada padutaayi. From India.
Thanks andi
Your Selection of Songs, Performance & Presentation.. Excellent..!! 👌👌👍👍
Thanks andi!
Niinu prasthutem America lo unaa.mee songs vitoo pulaksthuna🎉
🙏
ప్రతి సన్నివేశం రాధా మాధవుల సన్నివేశాలు ఎంత రసవత్తరంగా అమ్మ తన్మయంగా పాడుతుంటే తన్మయంగా వింటున్నాం రాధా మాధవుడు ఈ వసంత యామిని లు రాగ రంజిత మైన పాటలు స్వామి దయ
🙏
What a soothing voice ,rendering thalli. ☘️💐💐💐🌼💚💚💚
చాలా అద్భుతం అమోఘం అపూర్వం అనంతం మీ స్వరం....
🙏🙏
శిరీష గారు మీ హృది చల్లగా
గానామృతం వెచ్చగా....... శుభాకాంక్షలు 😂
All your songs wonderful
నాకు ఏంతో ఇషటమైన పాట పాడారు
ఏన్నిసారులు విన్నా మళ్ళీ తిరిగి వినాలనిపంచే పాట
నాకు ఆ మహానటీమణి సావిత్రి( దేవత) కళ్ళలో
మెదులుతుంది .🙏
మీకు అభినందనాలు👏
Thanks andi 🙏🙏
@@SirishaKఆనందమే జీవిత మకరందం ఎంత మంచి పదాలను మంచి పాఠకులకు నమస్కారం
ధనమా దైవమా సినిమాలో పాట సూపర్ సాంగ్ మీ స్వరం లో అద్భుతంగా వచ్చింది చాలా చక్కగా పాడావ్ అమ్మ
Very good. Chalabaga padaru.
lyric got life by your fantastic singing.
Sirisha beautiful song beautiful voice. Dr RAMESH Karnataka 👍😊.
🙏🙏
MAY 13. 2024 Jai T.V.RAJU GARU.🎋🎋🔥🌼
🙏🙏
Excellent Sirisha sister. Super song. You performed so good. Sweety voice.
Thanks a lot
పాతపాటలలోని అన్ని రకాల గాత్రాలు మరియు వైవిధ్యభరిత మైన పాటలు పాడుతున్నారు. అభినందనలు.
🙏🙏
Sirishsa excellent singing🎉🎉❤
Thank you
అమ్మా నీ పాటలు!ఎన్ని సర్లు విన్న సూపర్
🙏🙏
Most wonderful presentation
Mesmerizing present 🎁
So sweet melodious 🎉
Thanks a lot
Excellent singing. మళ్ళీ మళ్లీ వినాలని అనిపించే మధురమైన గానము
🙏🙏
ఈపాట వింట్టుంటే అమ్మ మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Keep sharing with others 😊
❤❤❤ excellent 👌
నేను ఏ పాటలు ఇష్టపడతాను మీరు అవి అన్నీ పాడుతున్నారు.❤❤❤
Sixth sense... haha. Thanks andi for listening 🙏
యద్భావం తద్భవతి మనం కోరుకున్న పాటలు విందాం నేర్చుకుందాం సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మన భావాలు కళ్యాణ
SUPER Amma🙏
Mee gatram lo patha patalu yentho adbhutam ga unnayi sirisha garu. Please upload more old songs.
Sure andi. Check out all the 200 plus videos
SUPER 👌 👍 😍
V.GOOD.
Excellent Voice !!!
చాలా thanks అండి శిరీష గారు నా పేరు kamalnath raju మీ తెలుగు చాలా బాగుంది మీరు చాలా గ్రేట్ అండి నిజంగా మీరు సూపర్
🙏🙏
After listening your song every body sleep happily.
😅😅
AMMA
SIRISHA,,,,NICE,,,,,,VOICE,,,WoNDERFUL,,,,,,SONGMELODY,,,,,,THANKYOU🍎🍏🍓🍊
🙏🙏
శిరీష గారు. .....చాల పాత పాటను తీసుకొని చాల బాగా పాడారు. మా చిన్నపు ఎక్కువ గా ఈ పాటను రేడియేలో వినిపించేవారు చాల బాగుంటుంది ఈ పాట.....మీరు కూడా చాల బాగా పాడారు. .....అభినందనలు మీకు.
Thanks for your comment andi.
Super 👌 nice 👍 excellent
మేడం నమస్కారం పాట విను సొంపు గా పాడారు మీ కున్న గాత్రంతో ఈ పాట వింటుంటే వేరే లోకం లోకి వెళ్లి పోయాము మేడం నేను మీకూ ఒక రిక్వెస్ట్ పెట్టాను అల్లూరి సీతారామరాజు లో వస్తాడు నా రాజు ఈ రోజు దయ చేసి పాడండి
Thanks andi. List lo undi.. 😊
You have a very sweet voice
God bless you with health wealth and a happy life wherever you are.
🙏🙏
Chaala baga paaderu sirisha god bless you
🙏
చాలా చాలా బాగా పాడారు. మీది చాలా melodious voice. This song was inspired by a popular Hindi song “ Khilthe hai Gul yeha “. from the movie. “. Sharmeeli “.: both the songs are quite popular.
అవునండీ. I like the hindi version too 👍
Mesmerizing voice keep it up🎉
Thank you so much 😄
Super
Melodious
ఈ మధ్య నేను డ్రైవ్ చేసుకొంటూ రోజూ పాడుకొనే అద్భుతమైన పాట. ఈ ఒక్క పాటలో ఎంత వేదాంతం దాగి ఉందో. చాలా చక్కగా పాడారు. 🙏🌹❤🌹 from florida.
అవునండీ. Thanks for listening!
Super god bless u
Super God bless you live long with health & wealth
Most melodious singing. Keep it up.
REGARDS SIDDAIAH B BANGALORE
Thank you
God bless you madam. We wonder to see that you have participated in apaaduthaa theeyaga Programe. When Balu gqtu alive
Paadutaa Theeyaga made singer. SPB Sir great
😊🙏
సూపర్ సూపర్ మేడం సూపర్ ధన్యవాదాలు గురుభ్యోన్నమః సూపర్ గా పాడారు మేడం నమస్కారం నమస్కారం శుభోదయం
Thanks andi! నమస్కారములు
SoooooooooSuper 🙏🌷
మేడం మీరు ఎంత స్వీట్ గా ఉంది
🙏
శిరీష గారు మీ గానం మనోహరముగా ఉంది అభినందనలు.
ధన్యవాదములు 🙏🙏🙏
సౌభాగ్యవతి భవ
Melodious 🎉
Super ga padutunnaru meeku chala thanks
🙏🙏🙏
Good Evening Medam Yours God Of Music Thanks Sirisha Garu ..
Thank you so much 🙂
Great soothing piece. Thanks thalli🍀💐💐💐
My pleasure 😊
Compliment ivvadaniki matalu saripovatmuledu👏👏👏👏👌👌👌👌👌👌👌👌
Chala thanks andi for your encouragement
One of the best old songs
Thank you
శిరీష గారూ
మీ పాడిన పాటలు ఎన్ని సార్లు విన్నా vinaalanipidtundhi
🙏
🎋🌼🍀So mesmerizing thalli
Mali mali vinalanipinchela padavu thalli chala santhosham amma
Chala thanks andi 🙏
చాలా చాలా బాగా పాడారు అమ్మ
Thanks andi
AMMA,SIRISHA,,,,SWEET,,,,MELODY
WONDERFUL,,,,SONG
SARASWATHI,,,,,GODBLESS,YOU,
Karnataka,,SIRISHA,,fans,BANGALORE,,,,,,godblessyou,,,,
🙏🙏