Sri Krishna Tulabharam Movie | Part 9 | NTR | Kanta Rao | Anjali Devi | Vanisri | Suresh Productions

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Sri Krishna Tulabharam Telugu Movie, Part 1, ft. N.T.RamaRao, Jamuna, Kanta Rao and music by Ghantasala Venkateswara Rao. Sri Krishna Tulabharam Movie is produced by D Ramanaidu and directed by Kamalakara Kameshwara Rao.
    The Movie also ft. Varalakshmi G, Varalakshmi S, among others.
    Click here to watch :
    Nene Raju Nene Mantri Trailer - • Nene Raju Nene Mantri ...
    #NeneRajuNeneMantriTeaser - • Nene Raju Nene Mantri ...
    Telugu hit Songs Jukebox: bit.ly/2f7qGjF
    Suresh Productions is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    Subscribe: / sureshproductions
    Like: / sureshproductions
    Follow: / sureshprodns

ความคิดเห็น • 775

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 4 ปีที่แล้ว +147

    ఓహ్ NTR! ఒక NTR, ఒక ఘంటసాల, ఒక కాంతారావు, ఇటువంటి సినిమాలు నభూతో న భవిష్యతే. ఇవి అనందించగలగడం ఒక అదృష్టం.
    Dislike చేసే వాళ్ళు భాష అర్థం చేసుకోలేకపోతున్నారేమో.

    • @madhulakkavarapu703
      @madhulakkavarapu703 3 ปีที่แล้ว +2

      z3

    • @isankararao7151
      @isankararao7151 3 ปีที่แล้ว +5

      బహుశా పద్యం మధ్యలో వ్యాపార ప్రకటనలు వేయడం వలన చీకాకు కలిగి ఉండవచ్చు. నాకు ఈ విషయం నిరాశ కలిగించింది. కాకపోతే అద్భుతమైన సన్నివేశం, సాహిత్యం, గానం, నటీనటుల ప్రదర్శన అత్యద్భుతం. దీనిలో ఏ మాత్రం సందేహం లేదు.

    • @rani123rani3
      @rani123rani3 3 ปีที่แล้ว

      @@madhulakkavarapu703 . I 7

    • @subramanyam1785
      @subramanyam1785 3 ปีที่แล้ว

      U on

    • @bakingtimesashrita2568
      @bakingtimesashrita2568 3 ปีที่แล้ว

      @@rani123rani3 pp

  • @పల్లంరెడ్డిదశరథరామిరెడ్డి

    కలియుగ నారదుడు,కలియుగ కృష్ణుడు,కలియుగ గంధర్వుడు,కలియుగ బ్రహ్మల అపూర్వమైనసృష్టి

    • @gollurivarunshoury1386
      @gollurivarunshoury1386 2 ปีที่แล้ว

      Sri ghantasala NTR &kantha Rao garalu ee cenemaku pranam posharu

    • @ANIMEBOY__KING
      @ANIMEBOY__KING 28 วันที่ผ่านมา

      Jai jai Amara chitral . Jai bharat matha ki jai jai.....

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 หลายเดือนก่อน +7

    ఓం శ్రీకృష్ణా పరమాత్మయే నమః ఎన్ని సార్లు చూసినా తనివితీరదు నందమూరి తారక రామారావు గారు కాంతారావు గారు నటన అద్భుతం అమోఘం

  • @d.vsherma487
    @d.vsherma487 หลายเดือนก่อน +20

    ఆ,,సినిమాలు,,కళారూపములు,,అనేక,,జాగ్రత్తలు,తీసుకుని,,ప్రేక్షకుడికి,విజ్ఞానం,వినోదం,అందించే,,తపస్సు,,చేసేరేమి,,అన్పిసుంటుంది,తెలుగు,,నటులకు,పురాణ,గాథలకు,నమస్కారములు

  • @venkateswarluvelamakanni2867
    @venkateswarluvelamakanni2867 3 ปีที่แล้ว +36

    బహు చక్కని చిత్రరాజము.
    డా॥రామానాయుడి గారి జన్మ ధన్యమైనట్లే.
    ఇటువంటి చిత్రరాజము వేరెవరూ నిర్మించలేరు, ఆ నటీనటులు కూడ ఎంతో చక్కగా ఆయా పాత్రలలో ఒదిగిపోయి జీవించినారు. అద్భుతః
    అన్నగారు NTR ముగ్థ మోహన రూపం అధరహో అనునటుల ఎంతో సుందరముగా ఉన్నారు. వారికి సాటి వేరెవరు లేరు. జయహో అన్నగారు...

    • @inalanagendrarao1038
      @inalanagendrarao1038 2 ปีที่แล้ว

      Venkateswarlu Velamakanni
      మీరు చేసిన కామెంటు మొత్తం చదివాను మీరు తెలిపినది అక్షరసత్యం. మీతో 100 పాళ్ళు ఏకీభవిస్తూ ఉన్నాను.
      నాగేంద్రరావు

    • @b.c.asastry5327
      @b.c.asastry5327 2 ปีที่แล้ว +2

      ఇటు వంటి చలన చిత్ర రాజ ము " న భూతో న భవిష్యతి " జయ హా NTR.

    • @alluraiahpuvvada2364
      @alluraiahpuvvada2364 ปีที่แล้ว

      ఈ చిత్రాన్ని ఎవరు ఎప్పటికీ నిర్మించ లేరు

    • @n02vedhasrieshakollimalla36
      @n02vedhasrieshakollimalla36 หลายเดือนก่อน

      లారీ కింద ❤😢😢😢​@@b.c.asastry5327

  • @rajadurga999
    @rajadurga999 3 ปีที่แล้ว +20

    భక్తి సినిమాలు తీయాలంటే కమకరకమేశ్వరావు గారు ప్రాణం పోసి సినిమా తీసేవారు

  • @polisadda9
    @polisadda9 3 ปีที่แล้ว +110

    ఈ సినిమాలో మనకు కనబడని మహామహుడు ఘంటసాల ఒక్కడే .

    • @usharajender9825
      @usharajender9825 2 ปีที่แล้ว +9

      Nijame sir
      Okka sari.gantasala gari.patalu padyalu minus chesi chudandi
      Enta.pelavanga untundo chudandi

    • @gollurivarunshoury1386
      @gollurivarunshoury1386 2 ปีที่แล้ว +4

      Entha chakkagaa selavicharu swami

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 ปีที่แล้ว +2

      10000% truth!🙏🙏🙏

    • @venkataharibabukoduri3671
      @venkataharibabukoduri3671 6 หลายเดือนก่อน

      ​@@usharajender9825
      Yes.

    • @YadagiriNakka-oe5lc
      @YadagiriNakka-oe5lc 6 หลายเดือนก่อน

      🎉😊❤😊❤😂❤😂​@@gollurivarunshoury1386

  • @sangannaidukota6170
    @sangannaidukota6170 2 ปีที่แล้ว +22

    ఆణిముత్యాలు, తెలుగు సాహిత్య దర్పణాలు, వెలకట్టలేని రత్నాలు ఈ పాటలు, పద్యాలు.

  • @thallojuanjaneyachary2688
    @thallojuanjaneyachary2688 3 ปีที่แล้ว +88

    NTR చాలా అద్భుతంగా నటించారు కృష్ణుని పాత్ర ఆయనకు తప్ప వేరే ఎవరి కి కూదరదు

  • @rajadurga999
    @rajadurga999 3 ปีที่แล้ว +64

    అక్టర్స్ నటన ఒక ఎత్తు అయితే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పద్యాలు పాటలు అద్భుతం

  • @amrujtelugutv
    @amrujtelugutv 4 ปีที่แล้ว +203

    బ్రహ్మ దేముడు తీరిక సమయయంలో చెక్కిన ఒక అద్భుత శిల్పం ....కలియుగ కృష్ణ స్వామి ..NTR

    • @Hanumantharo1954
      @Hanumantharo1954 2 ปีที่แล้ว +21

      ముమ్మాటికి నిజం ఈ విషయం అయన కలియుగ కృష్ణుడు రాముడు బ్రహ్మ సృష్టించిన అద్భుత సృష్టి న భూతొ న భావిష్యతి ధన్యవాదము

    • @rajaarunkumarkandikonda373
      @rajaarunkumarkandikonda373 2 ปีที่แล้ว +2

      Y

    • @sitakurapati8849
      @sitakurapati8849 ปีที่แล้ว

      @@Hanumantharo1954 8

    • @swamysatyananbagiri8754
      @swamysatyananbagiri8754 ปีที่แล้ว +1

      @@Hanumantharo1954 in

    • @nenuneney1637
      @nenuneney1637 ปีที่แล้ว +2

      మీరు బాగా ఎక్కువ గా పొగుడుతున్నారు. Kani NTR మాత్రం గొప్ప అందగాడు, మహా నటుడు.

  • @GodEVIL-hc7uu
    @GodEVIL-hc7uu 3 หลายเดือนก่อน +2

    సత్యభామ శ్రీకృష్ణుడు పూర్తిగా సొంతం చేసుకోవాలి అనుకుంటుంది.... ఆ శ్రీకృష్ణుడు నేను అందరివాడిని తెలియచేస్తాడు....

  • @gopinathnvs3919
    @gopinathnvs3919 2 ปีที่แล้ว +159

    D.Suresh Babu, Venkatesh Babu, మీ ఇద్దరికీ ఒకే విన్నపము. మాయాబజార్ సినిమాను కలర్స్ లో మార్చినట్లు, శ్రీకృష్ణ తులాభారాన్ని కూడా పంచరంగుల్లో మార్చి మాకందరకూ అందుబాటులోకి తీసుకురావాలని మా కోరిక. ఇది అనేకమంది కోరిక.

    • @nootyramamohan2911
      @nootyramamohan2911 2 ปีที่แล้ว +2

      Sir, It would be an eternal tribute to Sri Kamalakara Kameshwara Rao, Ghantasala, NTR ,Kantarao , Anjali Devi and the whole lot of them including Sri D Ramanaidu- Justice( Retd ) Nooty RamamohanaRao, Former Judge, Madras High Court.

    • @champatruniumamaheswararao291
      @champatruniumamaheswararao291 2 ปีที่แล้ว +1

      నిజమే, ఈచిత్రంరంగుల్లోచూడగలిగితే
      మరింత నయనానందకరంగాఉంటుంది.
      ఈకోరికనెరవేరితే బావుణ్ణు.

    • @nenuneney1637
      @nenuneney1637 ปีที่แล้ว +1

      అవును మాయాబజార్ movie ఇప్పుడు Actors తో తీయాలి.

    • @champatruniumamaheswararao291
      @champatruniumamaheswararao291 ปีที่แล้ว +1

      మంచి సూచన

    • @parameswariregulavalasa2028
      @parameswariregulavalasa2028 ปีที่แล้ว +1

      @@champatruniumamaheswararao291 Terre

  • @pamarthivenkateswararao9112
    @pamarthivenkateswararao9112 2 ปีที่แล้ว +8

    కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వ ప్రతిభ ప్రతి రీల్ లో కనిపిస్తుంది

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 ปีที่แล้ว +14

    మంచి సన్నివేశం.. పాటలు చిత్ర బృందం కీ ధన్యవాదాలు... బృందం లో చని పోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @tngangareddy524
    @tngangareddy524 3 ปีที่แล้ว +20

    ಈ. ವೇಷಂಲೊ.ಎನ್. ಟಿ. ಆರ್
    ಗಾರು. ಚೂಸಿನ. ವೆಂಟನೆ
    ವೀರೆ ಭಗವಂತುಡೆಮೋ
    ಭಕ್ತಿ. ಭಾವಂ.ಕಲುಕುಂದಿ
    ಜೈ ಹೋ. ಅನ್ನಗಾರು
    🙏👏👏

  • @apparaom3856
    @apparaom3856 ปีที่แล้ว +13

    నట పరిపూర్ణ కాంతారావు నారదిగా ఎంతో గొప్పగా నటించారు కృష్ణుడిగా రాముడిగా లక్ష్మణుడిగా ఇరగదీస్తారు అంతటి మహానటుడు సినిమాలు తీసి తనకు ఏమీ లేకుండా చేసుకోవడం దురదృష్టకరం

  • @sanathandharm8085
    @sanathandharm8085 3 ปีที่แล้ว +7

    NTR sir ni chusthu alane vundipovalani vundhi.....
    Anthati mahanubavudu malli puduthada....jai sri krishna...🚩

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +41

    అద్భుతమైన పౌరాణిక చారిత్రిక పాత్రలో
    రసవత్తరంగా నటించిన NTR , ANJALI,JAMUNA,KANTHARAO గారలు అభినంద నీయులు.
    నీతి వంతమైన పద్యాలు/ ముగింపు.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +27

    శ్రీ కృష్ణ తులాభారం.అంజలి దేవి.కాంతారావు.ఎన్ టీ ఆర్.వాణిశ్రీ.
    జమున.పద్మ నానం.నటించిన చిత్రము.

  • @kotapullareddy5257
    @kotapullareddy5257 11 หลายเดือนก่อน +5

    నా వయసు ఫిఫ్టీ చూస్తున్న ఇ ఇలాంటి కళాఖండాలు ఉన్నాయండి నిర్మించిన మూవీ మొగల్ కి పాడిన గాన గంధర్వులకి శతకోటి నమస్కారాలు

  • @GodEVIL-hc7uu
    @GodEVIL-hc7uu 3 หลายเดือนก่อน +1

    ఎంత బరువు పెట్టిన తుగని శ్రీకృష్ణుడు. ఒక్క తులసి దళం తో తూగిపోతారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍 ఆ శ్రీ మహా విష్ణువు మహాత్తు...

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 4 ปีที่แล้ว +20

    ఈలాంటి నటీనటులుకానీ ఈలాంటి దర్శకులు కానీ పాడేవారు కానీ నిర్మాతలు కానీ లేరని ఘంటా పథంగా తెలుపుతున్నా.....అయితే..కనీసం ఇకమీదట సినిమా లంటూ తీసే కాలమే వస్తే....డబ్బు కొసం కాకుండా...నీతి సాంప్రదాయాలు వున్న సినిమా లు తీయమని నామనవి...కట్టు బొట్టు వున్న సినిమాలు తీసి మన జాతి గౌరవం నిలపండి ఇది నా మనవి !

    • @sirikondalarao5950
      @sirikondalarao5950 5 หลายเดือนก่อน

      జముననటననభూతోనభవిషతే.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว +1

    చాలా చాలా చాలా అఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఐఐఐఐ గా ఉంది ఇది ఆ కథ ప్రకారం గా వాళ్ళు తీశారు కానీ నారదుడు కాంతారావు గారు ఆ ఆ.త్మ నా దాసుడు నేను అమ్ముతాను అని అనటం ఇవన్నీ వాస్తవం కాదు అంటే నారదుడుకి నా అనే పదం ఉండకూడదు నా అంటే నేను నాది అనే అభిమానం ఆయనలో ఆయన మాటల్లో మనం చూసాం కాబట్టి ఆయన నారద పాత్ర కాదు అంటే సత్యమైన నారద పాత్ర కాదు నారద అంటే హిందీలో ఇంగ్లీషులో నో రథము అని వస్తుంది అంటే శరీరం అభిమానం లేని వాడు అని అర్థం మరి నా అనే పదం ఆయన అక్కడ వాడారు అంటే అప్పుడు పరమాత్మ అనే విషయం మరిచిపోయినట్లే కదా అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి అందుకే ఆయనే అమ్మటం మొదలుపెట్టారు అంటే అప్పటికి ఆ నారదని యొక్క ఆత్మను మర్చిపోయారు పరమాత్మ అన్న విషయం మర్చి పోయారు నారదుడు ఆ.త్మ కాబట్టి ఇది ద్వాపరయుగంలో ఇలా జరిగి ఉంటుంది అని శాస్త్రాలలో వ్రాశారు దాన్నిబట్టి కథ తీసారే తప్ప అన్ని కరెక్ట్ కాదు అన్ని కరెక్ట్ కాకుండా లేవు అటు ఇటుగా మిక్సీగా ఉంది కొన్ని విషయాలు అహంకారాన్ని ఎలా తగ్గించాలి అనే విషయాలు తెలివిగా కొన్ని మాటలు ఉన్నాయి కానీ వాళ్ల యొక్క అహంకారాన్ని చూస్తూ ఉన్నందువల్ల నారదుడు తనకు అహంకారం వచ్చిన విషయాన్ని గ్రహించలేకపోయారు అనే సత్యం కూడా ఇందులో ఉంది మొత్తం మీద ఇది భక్తి మార్గము సగము కాలము వీటి ఆధారంగా నడిచాము కాబట్టి భక్తి జ్ఞానము అనే రెండు రాత్రింబవలాంటి వి రాత్రి పగలు కలిస్తేనే ఒకరోజు అవుతుంది అనే సారాంశాన్ని మనము ఈ ఇలాంటి మంచి సినిమాలు ద్వారా పరమాత్మ జ్ఞానం లేనటువంటి వాళ్లకి ఉపయోగపడినవి అని మనం చెప్పుకోవచ్చు పరమాత్మ యొక్క యదార్థ జ్ఞానం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఇలాంటి విశ్లేషణ ఇవ్వగలిగే శక్తి ఆయన ద్వారా పరమాత్మ ద్వారా పొందారు కాబట్టి బాబాఇప్పించారు వివరణ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍All excellent all excellent all excellent service always very very very nice very very very good vibrations thank you very much all the best ❤️🙏🙏🙏❤️
    ❤️❤️❤️❤️❤️🙏❤️❤️❤️❤️❤️
    ❤️❤️❤️❤️🙏🙏🙏❤️❤️❤️❤️
    ❤️❤️❤️🙏🙏🙏🙏🙏❤️❤️❤️
    ❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️
    ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    👍👍👍👍👍👍👍👍👍👍👍
    చాలా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు ఆత్మ అందరికీ ప్రకృతి పంచ తత్వాలు యొక్క 84 లక్షల యొక్క జీవరాసులు యొక్క బ్రాహ్మణ ఆత్మలందరి యొక్క విశ్వ ఆత్మలందరి యొక్క ఆశీర్వాదములు మీ అందరికీ మా తరఫునుంచి బాబా ఇస్తున్నారు సదా మీ అందరికీ నిండుగా మెండుగా దండిగా కరాకండి ఎల్లవేళలా నీడలాగా మీ వెంట ఉంటూ కనురెప్పల కాపాడుతూ ఉండాలని హృదయపూర్వక తధాస్తు తధాస్తు తదాస్తు థాంక్యూ విశ్వవిఖ్యాత నట సామ్రాట్ మరియు విశ్వ సేవాదారి ఆత్మలు విశ్వాస పాత్రధారులు విశ్వ కళ్యాణ కారి ఆత్మల అందరికీ కూడా బ్రాహ్మణ ఆత్మల అందరికీ సేవాదారి ఆత్మలందరికి కూడా చాలా చాలా హృదయపూర్వక అనేక కృతజ్ఞతలు శుభ భావన వందనములు నమస్కారములు అనేకనేక శుభాకాంక్షలు ప్రత్యక్ష బ్రాహ్మణ ఆత్మలందరికి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి సేమ్ టు యు 9+*+9+*+9+*+9+*+9+*+9+*+9+*+9+*+99+*+9+*+9+*+9+*+9+*+9+*+9+*+9+*+9+*+9+*+9+*+9+*+9 పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి మన దేశం సదాశి*వస్మరామి ❤️ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. ❤️ వందేమాతరం వందేమాతరం వందేమాతరం 🎉🙏👍👍👍👍👍👍👍👍👍👍👍
    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🎉🎉🎉🎉🎉
    🎉🎉🎉🎉🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉
    🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bhaskarbhaskar4407
    @bhaskarbhaskar4407 4 ปีที่แล้ว +41

    ఎన్టీఆర్ కు ప్రపంచంలో ఎవరూ సాటిరారు

    • @Bhadrudu
      @Bhadrudu 4 ปีที่แล้ว +1

      Nonsense! రామారావు కంటే ముందర చేసిన రఘురామయ్యగారు బాగా చేసేవారు, NTR ఆయననే కాపీకొట్టేవాడు. కులబలంతో వీడికి పేరొచ్చింది.

    • @sobhansadhanala6203
      @sobhansadhanala6203 5 หลายเดือนก่อน +1

      మాటలు జాగ్రత్త బ్రో....

    • @vanajau2895
      @vanajau2895 5 หลายเดือนก่อน

  • @bhaskarbhaskar4407
    @bhaskarbhaskar4407 4 ปีที่แล้ว +61

    ఈ భారతావనిలో పుట్టడం మన పూర్వ జన్మ సుకృతం

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv ปีที่แล้ว +4

    ఒక్క ఒక్కరి నటన అమోఘం. డైరెక్టర్ గారి కి జైహో.

  • @lakshmiachanta760
    @lakshmiachanta760 3 ปีที่แล้ว +15

    పురాణ పురుష గోవిందా పాహిమాం పాహిమాం 🙏

  • @harishb4932
    @harishb4932 3 ปีที่แล้ว +10

    Wow superb scene... ohm namo naarayanaya 🙏♥ jai sri krishna🙏🙏🙏

  • @narasaiahpanjala2008
    @narasaiahpanjala2008 3 ปีที่แล้ว +18

    బ్రహ్మానందం. గొప్ప చిత్రీకరణ .ఆస్వాదించినం .

  • @chobijena2758
    @chobijena2758 3 ปีที่แล้ว +3

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare.. Hare ram hare ram ram ram hare hare.........

  • @midathalasirisha2478
    @midathalasirisha2478 4 ปีที่แล้ว +11

    Kaliyuga devudu mana nanadamuri taraka ramarao gaaru 🙏🙏🙏

  • @technicaltreasures7297
    @technicaltreasures7297 2 ปีที่แล้ว +31

    I'm a punjabi but love to watch this actor as krishna , his expressions convey the mischief perfectly 🥰 no need to understand the words!

    • @venkateswarraogonella4238
      @venkateswarraogonella4238 2 ปีที่แล้ว +3

      Aaa chirunavvu mandahasam Sri Krishna veshadari maa telugu nataratnam anni garvistunanu

  • @VijayKumarbhupathipalli
    @VijayKumarbhupathipalli 10 หลายเดือนก่อน +3

    చావు పుట్టుకలు మన చేతిలో లేవు. కానీ చదువు, ధనము మరియు సాధించడము మాత్రం మనిషి సంకల్పం మరియు ప్రయత్నం తో అవుతుంది. కర్మ సిద్ధాంతం కన్నా ధృడ సంకల్పం తో కూడిన ప్రయత్నం విజయవంతం అవుతుంది. Success is 99% hard work and 1% luck.

  • @battiproluramamohanrao7782
    @battiproluramamohanrao7782 5 หลายเดือนก่อน +1

    An Excellent Mythological film produced by D.Rama Naidu Garu and the great Artists NTR as SriKrishna ,T.L.Kantha Rao as Narada and Smt Jamuna as Satyabhama preformed their Characters in an Excellent manner.
    The Excellent singing of patalu and Padyalu by Sri Ghantasala garu and the Direction of the movie by Kamalakara kameswarao garu made the movie an forgettable in the history of Telugu film Industry......

  • @asnmurthy1229
    @asnmurthy1229 2 ปีที่แล้ว +14

    Great rendition of poems by great Ghantasala garu.

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 3 หลายเดือนก่อน +2

    మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి కి పాదాభివందనాలు

  • @n.krishnarao2128
    @n.krishnarao2128 3 ปีที่แล้ว +38

    Great master piece...this is a big lesson to learn by all people...Bhakti is above all, an invaluable thing...v can't measure...👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @rednamvlogs
    @rednamvlogs 3 ปีที่แล้ว +6

    Anni Actors ki Padhabhivandanalu...evatu sati leru meku...👃👃👃

  • @dr...umadevi1143
    @dr...umadevi1143 4 ปีที่แล้ว +5

    మేరో దక్షిణాదిక్ భాగే అని చదవడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే....ద్వారక ఉంది...భారత దేశం ఉత్తరాన కాదా

    • @anjaneyluk1541
      @anjaneyluk1541 4 ปีที่แล้ว +1

      It's correct mdm as Dwarakacity situated exactly South to Meruparvatham if u abserve from kedarnath u can understand.

    • @nootyramamohan2911
      @nootyramamohan2911 หลายเดือนก่อน

      Sir, Meru parvat means Mount Kailash .

  • @tungakr8378
    @tungakr8378 4 ปีที่แล้ว +56

    ఆనంద మాయమును కలుగ జేయు టకు నందమూరి గా నవతరింపజేసేనా కలియుగ మందు విశ్వనట సామ్రాట్టు !

  • @brahmamtv3373
    @brahmamtv3373 หลายเดือนก่อน

    తెలుగు పౌరాణిక చిత్రాలలో మాయాబజార్ ను కూడా మించిన అద్భుత కళాఖండమిది.రంగులచిత్రంగా ఈ చిత్రాన్ని మార్చమని నేటి చిత్రప్రముఖులను కోరుతున్నాను.

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +13

    జై ఎన్.టి రామారావు సార్ 🌹❤

  • @sivasankar848
    @sivasankar848 3 ปีที่แล้ว +10

    నిర్మాత దర్శకులు తెరకెక్కించిన వెండితెర కలామ తల్లి ముద్దుబిడ్డలందరు నిమిత్త మాత్రులు

  • @sharvarisridhar
    @sharvarisridhar 5 ปีที่แล้ว +111

    కృష్ణుడు అంటే మా రామ రావు గారు అంతే వేరే ఎవ్వరూ ఊహ కు కూడా రాదు

    • @jayakrishnareddybkkchittoo719
      @jayakrishnareddybkkchittoo719 4 ปีที่แล้ว +3

      Jayakrishna Reddy

    • @yadaiahd7006
      @yadaiahd7006 4 ปีที่แล้ว +1

      Antheeee

    • @pidimivinnisri8426
      @pidimivinnisri8426 4 ปีที่แล้ว +1

      Manaki Krishnudu ante ventane ramarao gaari face ne gurthu vasthundhi

    • @Bhadrudu
      @Bhadrudu 4 ปีที่แล้ว +3

      గాడిదగుడ్డు, రామారావు కంటే ముందర చేసిన రఘురామయ్యగారు బాగా చేసేవారు, NTR ఆయననే కాపీకొట్టేవాడు. కులబలంతో వీడికి పేరొచ్చింది.

    • @anb3538
      @anb3538 4 ปีที่แล้ว

      Amazing 3 Year Old plays World map puzzle with 111 countries (Part 1 and Part 2). Please Share and subscribe if you like.
      (Part 1) th-cam.com/video/pakb04bv4Lc/w-d-xo.html
      (Part 2) th-cam.com/video/VeZbu_8e3q0/w-d-xo.html
      India Map: th-cam.com/video/DimGLFbU26Y/w-d-xo.html

  • @bujjibangaram275
    @bujjibangaram275 11 หลายเดือนก่อน +3

    వెయ్యి గుల్ల పూజారి పూజించే పుణ్య మూర్తి ఒక్కరే.

  • @Ram-madhyaveni
    @Ram-madhyaveni 3 ปีที่แล้ว +13

    అద్భుతమైన నటన...

  • @ramaprasad8036
    @ramaprasad8036 3 ปีที่แล้ว +17

    EXCELLENT, NO ONE CAN BEAT THIS TYPE OF ULTIMATE PERFOMENCE.👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @pidugudurgaprasad3354
    @pidugudurgaprasad3354 2 ปีที่แล้ว +2

    Sri rama jaya rama sita rama janakirama govindarama gopalarama jaya jaya sitarama

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +5

    జై జామున మేడం ❤🌹

  • @charyulukk4124
    @charyulukk4124 5 ปีที่แล้ว +75

    కృష్ణుడంటే ఎన్టీఆర్ సత్యభామ అంటే జమున

  • @Anonymous47
    @Anonymous47 4 ปีที่แล้ว +33

    Can't imagine any other singer other than Ghantasala for this movie. He can insert acting his singing like nobody else, including the my other fav singer, Md Rafi.

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 3 ปีที่แล้ว +2

      Well said.ghantasala gari గురించి entha చెప్పినా తక్కువే

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 3 ปีที่แล้ว +2

      ఘంటసాల గారు ఈ సన్నివేశంలో కృష్ణుని కి కృష్ణుని గా నారదునికి నారదుని గా చాలా అద్భుతంగా పాడారు

  • @champatruniumamaheswararao291
    @champatruniumamaheswararao291 2 ปีที่แล้ว +3

    మహానటులుశ్రీ నందమూరితారకరామారా
    వుగారిదిఒకస్వర్ణయుగం,వారితోసమకాలి
    కులైన కాంతారావు,అంజలీదేవి,జమున
    వంటిసీనియర్ నటులుఅభినయించినచిత్రం
    ఎప్పటికీ మకుటాయమానమైనిలిచింది.ఇక
    అమరగాయకులు ఘంటసాల మాస్టారు తనపద్యాలతో అంమృతధారలనేకురిపించా
    రనిచెప్పవచ్చు,అందుకేఆరోజల్లో నటులు
    ఆశేష జనావళికి ఆరాధ్యులైనారు.

  • @user-zw7bk3qn5q
    @user-zw7bk3qn5q 4 ปีที่แล้ว +52

    కాంతా రావు బెస్ట్ నారద of all time.

    • @shajeemunafhvbjm5720
      @shajeemunafhvbjm5720 3 ปีที่แล้ว

      Erytdf

    • @arjunreddy1685
      @arjunreddy1685 3 ปีที่แล้ว

      @@shajeemunafhvbjm5720h ~

    • @arjunreddy1685
      @arjunreddy1685 3 ปีที่แล้ว

      Swipe left or right to deleteth-cam.com/users/shortsEPpX-nqzlbIth-cam.com/users/shortsctB1RH76w1oth-cam.com/video/6NpuNWxKd3gh/w-d-xo.htmlttps://th-cam.com/video/xz5PZeng7IYh/w-d-xo.htmlttps://th-cam.com/video/xz5PZeng7IY/w-d-xo.html─┬ノ( º _ ºノ) (╯°□°)╯︵ ┻━www.hotstar.com/in/sports/cricket/indian-premier-league/mumbai-indians-vs-chennai-super-kings-m701651/match-clips/highlights-csk-break-mi-hoodoo/1540002183?IPL2020&th-cam.com/users/shortsEPpX-nqzlbISwipe left or right to delete

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 4 ปีที่แล้ว +31

    I was very much fortunate to enjoy the stage live performance of Krishna thulabharam of NTR and Jamuna

  • @పల్లంరెడ్డిదశరథరామిరెడ్డి

    అద్భుత కళా ఖండం,నభూతో నభవిష్యతు

  • @charyulukk4124
    @charyulukk4124 5 ปีที่แล้ว +26

    మహానుభావులు మన వాళ్ళు అహో...

    • @anb3538
      @anb3538 4 ปีที่แล้ว

      Amazing 3 Year Old plays World map puzzle with 111 countries (Part 1 and Part 2). Please Share and subscribe if you like.
      (Part 1) th-cam.com/video/pakb04bv4Lc/w-d-xo.html
      (Part 2) th-cam.com/video/VeZbu_8e3q0/w-d-xo.html
      India Map: th-cam.com/video/DimGLFbU26Y/w-d-xo.html

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 3 ปีที่แล้ว

      Yes,yes,yes

    • @polinaidukundeti2965
      @polinaidukundeti2965 3 ปีที่แล้ว

      Bhj

    • @polinaidukundeti2965
      @polinaidukundeti2965 3 ปีที่แล้ว

      Ntr

  • @srisriyedukondalu7338
    @srisriyedukondalu7338 5 ปีที่แล้ว +11

    Chala sarlu chusanu kani malli malli chudalanipistundhi.....i like NTR garu

  • @kadiyamkondayadavyadav8271
    @kadiyamkondayadavyadav8271 2 ปีที่แล้ว +2

    సూపర్ కింగ్స్

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 5 ปีที่แล้ว +46

    It is fortunate to be born in early 50/60s as Telugu -People to watch such mythological movies acted by great actors and actresses. All the artists in this movie including side actors and actresses rendered amazing expressions in all frames.There are no words to appreciate NTR,Kantharao,Jamuna,Anjali,Vanisri .

  • @Sri_hotelier
    @Sri_hotelier 3 ปีที่แล้ว +48

    23 times in a film industry NTR played as krishna in different movies... a great actor

    • @apparaov4636
      @apparaov4636 3 ปีที่แล้ว +2

      KK

    • @ramyareddy2637
      @ramyareddy2637 3 ปีที่แล้ว

      Ytr

    • @SankarKumar-dw5vu
      @SankarKumar-dw5vu 3 ปีที่แล้ว +1

      It's a world Record

    • @venkataraojs4987
      @venkataraojs4987 2 ปีที่แล้ว

      Not 23, 17 times

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 2 ปีที่แล้ว

      @@venkataraojs4987 1. Sontha ooru
      2, mayabazar
      3. Srikrishna tulabaram
      4. Srikrishna satya
      5. Srikrishnaavataram
      6. Srikrishna pandaveeyam
      7. Srikrishnarjuna yuddam
      8. Srikrishna vijayam
      9. Srikrishna anjaneya yuddam
      10.deepavali
      11. Vinayaka chaviti
      12. Ma iddari katha
      13. Dvsk
      14. Srimadvirat parvam
      15. Karnan
      16. Veerabhimanyu
      17.sri venkateshwara mahatyam
      18. Sri venkateshwara kalyanam
      19.

  • @dineshsivasankaran6157
    @dineshsivasankaran6157 3 ปีที่แล้ว +45

    NTR as krishna is a perfect blend. Till this new era no one has replaced his image as krishna in stage show and in cenima. ✌🙏👍

  • @ANNANAIDU
    @ANNANAIDU 3 ปีที่แล้ว +5

    కాంతారావు గారు లెజెండ్

  • @Ram-ul2bm
    @Ram-ul2bm 5 ปีที่แล้ว +233

    కలియుగంలో దేవునికి నిజరూపం ఉంటే అది మహనీయ నందమూరి తారక రామారావు రూపమే శ్రీక్రిష్ణుడు గా రాముడిగా...ఆ రూపం అనీర్వచనీయం

    • @kondalaraot3079
      @kondalaraot3079 5 ปีที่แล้ว +4

      Sri NTR the great inthe world as Krishna. Rama etc.:

    • @muralisarvepalli8752
      @muralisarvepalli8752 5 ปีที่แล้ว

      Snalk

    • @muralisarvepalli8752
      @muralisarvepalli8752 5 ปีที่แล้ว

      Snakesfight

    • @rajeevreddy3315
      @rajeevreddy3315 4 ปีที่แล้ว +1

      Really no one else can replace him

    • @Bhadrudu
      @Bhadrudu 4 ปีที่แล้ว +1

      తొక్కేంగాదూ, రామారావు కంటే ముందర రఘురామయ్యగారు బాగా చేసేవారు, రామారావు ఆయననే కాపీకొట్టేవాడు. కులబలంతో వీడికి పేరొచ్చింది.

  • @rvnaidu3608
    @rvnaidu3608 3 ปีที่แล้ว +7

    Arey ooo toomuch.sambass....ntr is great actor super duper...thats all... Amteee.kaano real ramudu krishmaudu anteene ntr ani devulla paruvu tiyakandi... Srirama.is.the samastaaa lokalikeee one.and only...

  • @shaikafsarbasha7537
    @shaikafsarbasha7537 3 ปีที่แล้ว +55

    నారదునిగా నటించిన కాంతారావు గారు,కృష్ణునిగా నటించిన ఎన్టీఆర్ గారు,సత్యభామగా నటించిన జమున గారు అదుర్స్

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 17 วันที่ผ่านมา

    NTR గారి నటన అత్యద్భుతం నభూతో నభవిష్యతి 👏👏👏👌👍

  • @karanamsubbarao7037
    @karanamsubbarao7037 5 ปีที่แล้ว +186

    నారద మహర్షి ! మీరే కాదు ! మేముకూడ ఏమి తపఃమ్ బొనరించి జనియించితిమో ! భాగవత మహాపురుషుని అనిర్వచనీయమైన ఆనంద మయమైన శ్రీ కృష్ణ భగవానుని రూపమును ఇలలో మా నందమూరి వారిలో చూసికొని తరించు భాగ్యమును పొందినాము

    • @shaikakhtar1235
      @shaikakhtar1235 5 ปีที่แล้ว

      N

    • @spsuvarchala664
      @spsuvarchala664 5 ปีที่แล้ว +3

      That is curect sir NTR garu ......matalato cheppalemu…

    • @boyapalraj863
      @boyapalraj863 4 ปีที่แล้ว +1

      @@Bhadrudu luacha.na----.galu

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 4 ปีที่แล้ว

      @@Bhadrudu nee Amma pukula sulli

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 4 ปีที่แล้ว

      @@Bhadrudu ntr ragane raghuramayya fade out ayyaru

  • @kameswararao8977
    @kameswararao8977 4 ปีที่แล้ว +25

    Ghantasala showed Viswaroopam as his songs were extrardinary in this movie.
    Great action by NTR.

  • @chandinivaddi5100
    @chandinivaddi5100 3 ปีที่แล้ว +5

    Appudu vallu ilanti vallu malli okakkalu okkka rakam vallu puttadam anaydhi jaraghadhu naku Chala istam

  • @jmary1925
    @jmary1925 3 ปีที่แล้ว +7

    Jamuna super 👌❤ 👌

  • @rajadurga999
    @rajadurga999 3 ปีที่แล้ว +3

    ఈ సినిమా నభూతో నభవిష్యతి

  • @jayvijju2600
    @jayvijju2600 2 ปีที่แล้ว +2

    Aa Jaganadudu Srikrishnudu

  • @pradeepb7046
    @pradeepb7046 2 ปีที่แล้ว +5

    What a fantastic classical movie. A genuine face of Lord krishana.

    • @pradeepb7046
      @pradeepb7046 2 ปีที่แล้ว

      Now a days,so many hindus are canverted to other religions. Because of the lack of cultural knowledge.this types of movies are very helpful for caltural study.

    • @shaileshparmar-tp3wv
      @shaileshparmar-tp3wv ปีที่แล้ว

      I also feel that they look exactly like shree krishna i don't know why my heart say that he has the actual face of lord krishna🙏🙏🙏

  • @raghavenderchary5356
    @raghavenderchary5356 2 ปีที่แล้ว +3

    Ituvanti padyalu natulu .padevaru leru raru.eppatiki .mana adrustam ilanti cinimalu

  • @bonusivaprasad883
    @bonusivaprasad883 5 ปีที่แล้ว +11

    Jai yadav Jai madava Jai Shri Krishna

  • @raasideepthiaa
    @raasideepthiaa 3 ปีที่แล้ว +9

    Nt Ramaravu Garu 🙏🙏🙏🙏 mi Valle movies start avvayi .great 🙏🙏🙏🙏

    • @srinuchee6371
      @srinuchee6371 3 ปีที่แล้ว

      Antakimunde vunnayi cinemalu telusaa

    • @raasideepthiaa
      @raasideepthiaa 3 ปีที่แล้ว

      @@srinuchee6371 ..ho avuna ...hero yevarenti

    • @srinuchee6371
      @srinuchee6371 3 ปีที่แล้ว

      @@raasideepthiaa chittor v nagaiah

    • @srinuchee6371
      @srinuchee6371 3 ปีที่แล้ว

      @@raasideepthiaa ayana cinemalone cameo role chesaadu mee ntr

    • @raasideepthiaa
      @raasideepthiaa 3 ปีที่แล้ว

      Ok

  • @vijaykumar-hq3jw
    @vijaykumar-hq3jw 5 ปีที่แล้ว +8

    Old is gold superb👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ibreddy2129
    @ibreddy2129 3 ปีที่แล้ว +5

    NTR as Krishna, Jamuna as Satyabhama and Anjalidevi as Rukmini is 🔥🔥🔥

    • @kameshwarimaruvada4735
      @kameshwarimaruvada4735 2 ปีที่แล้ว +1

      రు క్మిణిగా వేసినది అంజలి దేవి తమ్ముడు సావిత్రి కాదు

  • @jmary1925
    @jmary1925 3 ปีที่แล้ว +6

    Jamuna super 👌❤ 👌 ❤

  • @cherukupallivenkateswarlu7646
    @cherukupallivenkateswarlu7646 5 ปีที่แล้ว +63

    NTR resembles exactly Srikrishna. Kantha Rao resembles exactly Narada. Jamuna resembles exactly Sathyabhama. That is the greatness of the old actors and old films.

    • @anb3538
      @anb3538 4 ปีที่แล้ว

      Amazing 3 Year Old plays World map puzzle with 111 countries (Part 1 and Part 2). Please Share and subscribe if you like.
      (Part 1) th-cam.com/video/pakb04bv4Lc/w-d-xo.html
      (Part 2) th-cam.com/video/VeZbu_8e3q0/w-d-xo.html
      India Map: th-cam.com/video/DimGLFbU26Y/w-d-xo.html

    • @rednamvlogs
      @rednamvlogs 3 ปีที่แล้ว +1

      Anjali garu also....Laxmi

    • @Bhadrudu
      @Bhadrudu 3 ปีที่แล้ว

      NTR resembles a man only not a god.

  • @vijayabhaskar6746
    @vijayabhaskar6746 2 ปีที่แล้ว +3

    నా జనము పానము అఇనదీ

  • @prrao3234
    @prrao3234 3 ปีที่แล้ว +1

    Ituvanti Sangita Saahitya Samalankruta Mani Poosalaanti Pouranika Chitra Rajam Na Bhootho....Na Bhavishyate....Great....Greater ....Gretest ....

  • @joythiakkachennipmswamyjoy7971
    @joythiakkachennipmswamyjoy7971 3 ปีที่แล้ว +4

    Om tulasi matha namaha

  • @kumarnayak1944
    @kumarnayak1944 2 ปีที่แล้ว +4

    NTR gaaru 🙏🙏

  • @anuradhaerukumbattu9425
    @anuradhaerukumbattu9425 6 หลายเดือนก่อน

    దేవుడు ఎలా ఉంటాడో చూపించడం కోసం ఆ దేవుడు ఎంచుకున్న రూపం నందమూరి తారక రామారావు గారు 🎉🎉🎉🎉

  • @kullaykullay7537
    @kullaykullay7537 5 ปีที่แล้ว +9

    Jai ntr ramarav Sri Krishna du bavusa eilane vuntaru amo 🙏🙏🙏🙏

  • @Gvvgvgvfv
    @Gvvgvgvfv 6 ปีที่แล้ว +11

    జై యన్టియార్ జై జై తెలుగుదేశం

  • @kameswararao8977
    @kameswararao8977 4 ปีที่แล้ว +17

    A great feast for the ears as great melodious padyams sung by Ghantasala.

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 2 ปีที่แล้ว +4

    Ntr lathi actior malli puttadu

  • @venkatraokocherlakota5752
    @venkatraokocherlakota5752 3 ปีที่แล้ว +33

    None other than NTR can act as Lord Krishna, Rama, Venkateswara. We are fortunate to have a glimpse of NTR during our lifetime. Jai Ramanaidu garu, great producer

    • @Bhadrudu
      @Bhadrudu 3 ปีที่แล้ว +3

      Eelapata Raghu Ramayya is the original designer of how to act Sri Krishna, Raghu Ramayya played Sri Krishna wonderfully Dramarao, sorry Ramarao just copied Raghu Ramayya garu.

    • @healerforever1998
      @healerforever1998 3 ปีที่แล้ว +2

      @@Bhadrudu
      NTR was accepted by many
      In these roles
      If Eelapati draws more crowds even NTR would have asked him to take the role
      NTR never had insecurities based on what ANR / kantharao said
      Do not sure where u are coming from 😔

    • @Bhadrudu
      @Bhadrudu 3 ปีที่แล้ว +1

      @@healerforever1998 Ealapati was in a period of time when cinema did not reach many when cinema was not so popular. They worked hard to bring cinema to the people, they worked a lifetime to make cinema popular, and NTR benefited from it.
      NTR copied Ealapti for playing Sri Krishna's role, there is no doubt about it. Eelapti is the one actor who designed how to play Sri Krishna. Eealapati did far better than NTR. NTR became popular because of his Kamma caste support.

    • @chinnayellaboyana7187
      @chinnayellaboyana7187 3 ปีที่แล้ว +1

      Ft

    • @gopalakrishnan2491
      @gopalakrishnan2491 2 ปีที่แล้ว

      Also he improved Tirupati and made lots of facilities for darshan during his Chief Minister tenure.

  • @ajayrastogi8146
    @ajayrastogi8146 5 ปีที่แล้ว +10

    Jai shree Krishna
    Govinda Govinda

  • @uanjinaiahuanjinaiah6487
    @uanjinaiahuanjinaiah6487 5 ปีที่แล้ว +157

    ఇంతటి కమనీయమైన పాత్రల లో జీవీంచే వారు ఎవరయ్యా ఈలోకంలో మీకు మీరే సాటి మహనుభావులార

  • @syamkumar2446
    @syamkumar2446 2 ปีที่แล้ว +2

    👌super😘...

  • @chennarevanth5794
    @chennarevanth5794 5 ปีที่แล้ว +19

    గోప్ప నటులు. తెలుగు వారు అద్రుష్ట వంతులు

  • @arvindkrishna5991
    @arvindkrishna5991 4 ปีที่แล้ว +3

    கிருஷ்ணா கோவிந்தா கோபாலா பார்த்தசாரதி போற்றி போற்றி போற்றி

  • @ganeshsingarapu3541
    @ganeshsingarapu3541 2 ปีที่แล้ว

    సత్యభామ కృష్ణుని పట్ల ఎంతటి ప్రేమ ని కలిగియుందో ఈ ఒక్క సీన్ తో తెలుస్తది... తన భర్త కోసం తన యావధాస్థిని తుకంలో వేసింది.. తన సర్వస్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది.. మిగతా 7 భార్యలు కళ్ళు మ్రొక్కి హారతి మాత్రమే ఇస్తారు..

  • @champatruniumamaheswararao291
    @champatruniumamaheswararao291 2 ปีที่แล้ว

    ఆపుణ్యమూర్తిని శ్రీ కృష్ణునిగాచూసిన నేత్రాలతో మరోనటుడ్నిఆపాత్రలో ఊహించుకోలేం,గతంలోకృష్ణునిపాత్ర
    ఎందరోనటులుపోషించినా ఆపరిపక్వత
    ఆనిండుదనం,ఆనయగారం,అన్నింటికీ
    మించి రామారావుగారు పురాణపాత్రలు
    ధరిస్తే ఆపాత్రలేమనముందు ప్రత్యక్షమైన
    భావనకులోనౌతాము.ఏదిఏమైనా ఆరోజులు
    స్వర్ణయుగంలాంటివి కళామతల్లితనముద్దు
    బిడ్డ విశ్వరూపప్రదర్శనచూసి ఆనందంతో
    మురిసిపోయినక్షణాలవి వెండితెరకుపుష్పా
    భిషేకాలుచేయడం మొదలైనరోజులవి,ప్రేక్షకు
    లు రామారావుగారికృష్ణునిఫోటోలకు పూజ
    లుచేసేకార్యక్రమాలకు శ్రీకారంపడినరోజులవి
    రూపాయి,అర్ధ,నేలటికెట్లుకొని పరిపూర్ణమైన
    సంతృప్తిపొందినరోజులవి మాఎన్ టి వోడు
    అంటూ తెలుగుప్రేక్షకులు రామారావుగారిని
    ఒక ఆరాధ్యదైవంగాభావించారు ,ఇంతకంటే
    ఏనటుడికైనా కావలిసిందేముంటుంది.

  • @syam57
    @syam57 3 ปีที่แล้ว +22

    Can’t believe that many dislikes to this masterpiece.

    • @sreeramamohanreddy9586
      @sreeramamohanreddy9586 3 ปีที่แล้ว +2

      They r already converted to goats

    • @arooriram4774
      @arooriram4774 3 ปีที่แล้ว +1

      గొర్రెలు dislikes చేసాయి

  • @jagannadharaom4466
    @jagannadharaom4466 2 ปีที่แล้ว +4

    No actor can do justice to Narsdha
    role ,,eccept KANTHA RSO.