Sri jyotsna gaari కి అభినందనలు చాలా బాగా పాడుతున్నారమ్మా, ఇన్నాళ్లు మిస్సయ్యాను అని అనిపించింది. చాలా పధ్ధతిగా, సంస్కారవంతంగా పాడారు congratulations 💐💐💐💐💐💐🌹🌹🌹🌹👌👌👌👌👌👌
ఆహా! ఏమని చెప్పేదమ్మా! అలనాటి అమ్మత 0 కన్నా తీయని పాటలను ఎంచుకోవటమే అతి పెద్ద సాహసం వాటిని ఎంతో మక్కువతో నేర్చుకొని మీ బోటియువ గాయనీమణులు పాడడం మాకు( పాత పాటల ప్రియులకు) చాలా సంతోషం కలిగి స్తున్నది తల్లీ! చాలా చక్కగా పాడారు. మీలాగే మరికొంత మంది యువ గాయనీమణులు ఇదే పంథాను అనుసరిస్తుండటం ఎంతైనా శుభపరిణామం. మీ అభిరుచిని ఇలాగే కొనసాగించండి. మా ప్రోత్సాహం సదామీకు వుంటుంది. శుభాశీస్సులు అమ్మా ! మీ బోటి వారి ద్వారా ఆ ఆణిముత్యాలు తెలుగులోకి వస్తున్నందుకు సంతోషం . 8-9-23///// బెంగళూరు .
అద్భుతమైన ఈ పాట ను ఎంతో అద్భుతంగా పాడినందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ చే స్తున్నాను సోదరి ,చందన చర్చిత పాటను మీరు పాడిన తీరును వర్ణించాలంటే భాష సరిపోదు సోదరి ,గంధర్వ లోకం నుండి ఈ భువి కి దిగివచ్చిన గంధర్వ గానం మీది, సోదరి మీరు ఇంకా భక్త జయ దేవ చిత్రసంలోని యారమితా వనమలినా , శ్రీకృష్ణ తులాభారం చిత్రం లో ని నీరాజలగలడా నయాణతిన్ , పునర్జన్మ చిత్రం లోని మదిలో వీణ లు మ్రోగే ఈ పాటలు మీరు పాడితే చాలా బాగుంటుంది సోదరి ,పాడతారా సోదరి ,
Superb song sister, presented very well👏👏 I don't understand why this song got dislikes, performed so professionally, as many of us fails to do so. God please forgive them for there wicked minds.. Try to encourage one's talent, or jus leave it..but please don't play cheap tricks it spoils your career. Haters and compitators please be away.🙏
She is singing very nice song very nicely song keep it up god bless you i request everyone to encourage here to sing more songs and motivate her by subscribing this song please
Listening to this song..just brighten up my Sunday morning, Thank you.. One of the most beautiful and amazing tracks I've heard, (Beautiful beyond the words) I always end up YT, coming back to your songs!!! :)
Chaala baga padaaru mee paata vini nenu kuda ee paata nerchukuntunnanu
Sri jyotsna gaari కి అభినందనలు చాలా బాగా పాడుతున్నారమ్మా, ఇన్నాళ్లు మిస్సయ్యాను అని అనిపించింది. చాలా పధ్ధతిగా, సంస్కారవంతంగా పాడారు congratulations 💐💐💐💐💐💐🌹🌹🌹🌹👌👌👌👌👌👌
Super song madam singing like p.susheela
ఆహా! ఏమని చెప్పేదమ్మా! అలనాటి అమ్మత 0 కన్నా తీయని పాటలను ఎంచుకోవటమే అతి పెద్ద సాహసం వాటిని ఎంతో మక్కువతో నేర్చుకొని మీ బోటియువ గాయనీమణులు పాడడం మాకు( పాత పాటల ప్రియులకు) చాలా సంతోషం కలిగి స్తున్నది తల్లీ! చాలా చక్కగా పాడారు. మీలాగే మరికొంత మంది యువ గాయనీమణులు ఇదే పంథాను అనుసరిస్తుండటం ఎంతైనా శుభపరిణామం. మీ అభిరుచిని ఇలాగే కొనసాగించండి. మా ప్రోత్సాహం సదామీకు వుంటుంది. శుభాశీస్సులు అమ్మా !
మీ బోటి వారి ద్వారా ఆ ఆణిముత్యాలు తెలుగులోకి వస్తున్నందుకు సంతోషం .
8-9-23///// బెంగళూరు .
జయదేవుడు తన రచనల కు
సార్ధకత ఏర్పడిందని ఇలాగే కలకాలం కొనసాగా లని దివి నుండి ఆశీర్వాద వర్షం కురిపించ గలడు .
మీ ఘాత్ర మాధుర్యం అమోఘం శ్రీ జ్యోత్స్న గారు 💐💐💐💐💐
అద్భుతం అమోఘ గానం 👌💐🙏👍 గాయని మణి గారు
శరణం తల్లీ, సూపర్....ఆ భగవంతుడు చల్లగా చూడాలి తల్లీ....
జోతిష్నా మీ రాగానికి మేఘాలు సైతం తలదించి వర్షాలు కురిపించుచున్నవి. 🙏🙏😂
Excellent thalli chaala baga paadavu. Chandrasekhar suri
Thanku andi 😊🙏💐
చందనలేపనంలా హాయిగా ఉంది గానం
శృతి లయ గాత్రం చాలా బాగుంది
Super thalli. My song 💐🙏🏼🙏🏼
మధురంగా వీనులవిందుగా చాలా బాగుంది
🙏 dhanyavaadalu
ఎంత బాగా paadaavu తల్లి అమృతం తాగినట్లు చక్కగా వున్నది జయం...
Chala baaga paadavu
Thanku 🙏😊
Excellent singing Jayadeva Asthapadi..mohana ragamm..👏👏👏👏👌🌹💐🤚👍
Thanku sir...🙏🙏😊😊👍
Jayadevuni astapadulaku malli pranam poseru
Excellent.
Thanku so much sir 😍🙏😊
Awesome
Veary nice
Thanku srilatha garu🙏❤️😍
అద్భుతమైన ఈ పాట ను ఎంతో అద్భుతంగా పాడినందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ చే స్తున్నాను సోదరి ,చందన చర్చిత పాటను మీరు పాడిన తీరును వర్ణించాలంటే భాష సరిపోదు సోదరి ,గంధర్వ లోకం నుండి ఈ భువి కి దిగివచ్చిన గంధర్వ గానం మీది, సోదరి మీరు ఇంకా భక్త జయ దేవ చిత్రసంలోని యారమితా వనమలినా , శ్రీకృష్ణ తులాభారం చిత్రం లో ని నీరాజలగలడా నయాణతిన్ , పునర్జన్మ చిత్రం లోని మదిలో వీణ లు మ్రోగే ఈ పాటలు మీరు పాడితే చాలా బాగుంటుంది సోదరి ,పాడతారా సోదరి ,
Thanku so much andi...🙏🙏🙏
My pleasure😊
Try chesthanandi...thappakunda...chaala manchi paatalu👍👍
చాలా అద్భుతంగా పాడావమ్మా! స్వరం నీకు దేవుడిచ్చిన వరం.
Thanku sir..🙏
My pleasure😊
సోదరి ఇండియా లో మీ స్వస్థలం ఎక్కడో చెప్పలేదు ,మీ గాత్రం వింటూ ఉంటే మా మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ధన్యవాదములు సోదరి ,
Native vijayawada andi ..🙂
@@srijyothsnanalla2455proud of you. From Guntur,Hyderabad heritage
Beautyful , your voice is very melodious sister.
Very nicely sang
అద్భుతంగా పాడారు అమ్మా 🙏🙏
Dhanyavaadaalu🙏 sir..
Naaku chala istamaina song baga padaru great madam
Baaaga padaaru soooper
Good voice madam.
Aparaamanugacchati vaamaa...
Kadaa!
Raamaa anipistundi mam!
Please make more old melodious songs
Excellent. Pl try to movies
Thanku so much Andi😊💐
Ur voice God gift...😍
Excellent voice- super spelling of Telugu words - astapadi is great song - all the best - God bless you 👍👍from USA
Thanku so much sir ... 🙏😊😍👍
Sodari Meeku Sarvada krutagnatalu
Superb 👌👌👌👌👌👌
Legendary Gaana Kokila - Sri Jyothsna
Voice - Nonpareil ! ❤️
😯thanku so much❤️🥰🌹😍
చాలా చక్కటి గాత్రం అమ్మ మీది,చక్కటి క్లాసికల్ పరిజ్ఞానం తో చాలా శ్రావ్యము గా పాడేవమ్మా
Your voice is heavenly. Blessings.
Excellent thalli
God bless you all
Best voice madam
Oh Good Good
Soothing music n sweet singing
బాగా పాడారు సూపర్
Excellent. 🙏🙏
Thanku so much 🙏😍
Excellent excellent 🙏
Thanku so much 😍🙏
Superb voice sister...... awesome 🤩👌👌👌
Thanku very much 😍😊👍
Ur voive is very sweet sister.sing many more old film songs for us.
Good Good
👏🏽 👏🏽 👏🏽
Congratulations
Sang the song asif it was sangbySueela garu thank you.
Great song with soothing voice....👌✍️🙏
Fantastic Singing. So Great Jyothsna Garu. Hearty Congratulations to you 👍
Thanku so much sir🙏😊
Superb song sister, presented very well👏👏
I don't understand why this song got dislikes, performed so professionally, as many of us fails to do so.
God please forgive them for there wicked minds..
Try to encourage one's talent, or jus leave it..but please don't play cheap tricks it spoils your career.
Haters and compitators please be away.🙏
Don't hide, Please take a minute and drop a comment before disliking.
😍❤️👍😊🙏thanku so much ...
Dislikes are put by fools who don't know about music please
She is singing very nice song very nicely song keep it up god bless you i request everyone to encourage here to sing more songs and motivate her by subscribing this song please
Super
Thanku 😊🙏
👍👍👍👍👍👍👍👍👍
🙏👍👍👍😊
ఇది జయదేవుడు అష్ట పది సంస్కృతం. బాగా పాడారు.
Avunandi...thanku 🙏😍
Velugu chudani dagina Rathnalu lokamulo Enni ennenno. Madhramsina Gathram. Prekshkulaku marinni patalu krithulu thama Gathram lo vinipinchi anandam kaluga chesthari prardhana. Bhagavanthudu meeku ayurarogyalu prasadhinchi vunnatha sthananalo nilabettatarani asisthunna. Chiranjeeva Sukheebhava.
Amma, your voice is so sweet. Perfect gamakas. Try to sing on Live instruments and upload it. God Bless you.
ఎంత బాగా పడుతున్నావు చెల్లి.
Good singing
Thanku 🙏😍❤️
🎉🎉🎉👍👍🌹🌹
Listening to this song..just brighten up my Sunday morning, Thank you..
One of the most beautiful and amazing tracks I've heard,
(Beautiful beyond the words)
I always end up YT, coming back to your songs!!! :)
Thanku so much❤️😊😍
Good. Andi practice bagaa chesinattu telustundi once again Good singing
Thanku andi😊👍👍
Fantastic, please try singing classical music
Jhoshna nalla mayinti
Madhuragaayani
🤝🤝👏👏🙌🙌💕💕💕💕💕
ధ న్యు రా ల వ మ్మ
Thanku andi 🙏🙏
చాల బాగా పాడారు.
Vadana Sarojam second time gamakam sariga raaledu. Leaving that aside, great singing. A few lyrics mistakes.
kA-api vilAsa vilOla vilOcana khElana janita manOjam dhyAyati mugdha
vadhUradhikam madhusUdana vadana sarOjam
shLiSyati kAmapi cumbati kAmapi ramayati kAmapi ramAm
pashyati sasmita cArutarAm aparAm anugacchati vAmAm
Bhakti songs పాడి పుణ్యం కట్టకోతల్లి,
Gathram vinataniki swasthalam theliyala, narrowmind
Super
Thanku 🙏😊