Religious Conversions are not wrong says Supreme Court |Article 25|Advocate KKalyaan Dileep Sunkara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • #KKalyaanDileepSunkara #SurpemeCourt

ความคิดเห็น • 458

  • @jeevanbabu1094
    @jeevanbabu1094 3 ปีที่แล้ว +41

    You explained so well honourable sir..I like n love your views noble sir.. 🎉🎉🎉🎉.. ❤️❤️❤️ well analysis sir

  • @rattimohanrao2682
    @rattimohanrao2682 2 ปีที่แล้ว +12

    ఎడారి దేవుడు అన్నవారి కి సమాధానం
    ఏడారిలో కూ డా సంపద సృష్టించగల దేవుడు యేసు క్రీస్తు

    • @king.311
      @king.311 ปีที่แล้ว +1

      PRAISE THE LORD GOD BLESS YOU AMEN....

    • @isnkjhsb
      @isnkjhsb ปีที่แล้ว

      ఏపాటి సంపదను Create చేశాడు isreal లో😂😂

  • @daviddavid7872
    @daviddavid7872 2 ปีที่แล้ว +39

    చాలా బాగా వివరించి చెప్పారు సార్ మీ లాంటి వారు ఈ దేశాకే అవసరం . మీ లాంటి వారివలన కొందరికైనా అర్థమై స్వేచ్ఛగా జీవిస్తున్నారు. దేవుడు మిమ్ము దీవించునుగాక.

    • @lordstudio8103
      @lordstudio8103 ปีที่แล้ว

      చాల బాగా చెప్పారు అన్నయ్య మీవంటి వారు ఈ దేశానికీ ఎంతో అవసరం మీ కుటుంబాన్నీ దేవుడు దీవించునుగాక

  • @chittich.chittibabu419
    @chittich.chittibabu419 ปีที่แล้ว +5

    చాలా బాగా చెప్పారు బ్రదర్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం నీ దీవించును గాక

  • @vanthalavenkatrao774
    @vanthalavenkatrao774 ปีที่แล้ว +5

    హంత కులు త్రాగుబోతులు దొంగలు మారు తున్నారు అంటే ఇంతకన్నా భాగ్యము ఎక్కడ ఉంది సార్ మార్పులో ఉంది సార్ ప్రతీ మనిషి మారాలి సమాజానికి మంచిగా జీవించాలి సార్ మీరు చెపింది సూపర్ సార్ 🙏🇮

    • @isnkjhsb
      @isnkjhsb ปีที่แล้ว

      ని యేసే పెద్ద తాగు బోతు😂😂

  • @ravinderkalwala1060
    @ravinderkalwala1060 ปีที่แล้ว +5

    Tq SoMuch Sir చాలా మంచి మాటలు ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యో రీతిలో చెప్పారు సార్. నిజంగా మీలాంటి వారు రాష్ట్రాని కి ఒక్కరుండాలి సార్, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక may God bless you Sir Tq Sir.

  • @ganacgl3332
    @ganacgl3332 3 ปีที่แล้ว +14

    U r my reall vokeelsab annaa... 🙏🙏🙏

  • @pendraprasad797
    @pendraprasad797 ปีที่แล้ว +4

    Super Anna అన్ని మతాలు సమానం అని చట్ట ప్రకారం చెప్పారు

  • @drmmallik
    @drmmallik 3 ปีที่แล้ว +5

    మతమార్పిడి తప్పు కాదు బ్రదర్ , మారినతరవాత SC certificate వాడుకోవడం తప్పు

  • @mariyadasr2469
    @mariyadasr2469 ปีที่แล้ว +1

    Very nice message to give our Indian
    People. Thank you brother.

  • @swamyganeshkadali8708
    @swamyganeshkadali8708 3 ปีที่แล้ว +10

    ఆఖరి రెండు నిమిషాలు చాలా బాగా చెప్పారు

  • @br325
    @br325 3 ปีที่แล้ว +2

    Thanks for saving and supporting and standing for secularism

  • @jayarajg1616
    @jayarajg1616 ปีที่แล้ว +6

    బ్రదర్ మీరు చెప్పుచున్నది చాలా బాగున్నది

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 17 วันที่ผ่านมา

    థాంక్స్ సార్ మంచి వివరణ ఇచ్చారు
    ఈ 25 యాక్ట్ మీద చక్కగా మీరు ఇంకా ప్రజలకు నిజాలు తెలియాలి .

  • @skr1743
    @skr1743 3 ปีที่แล้ว +24

    Vakeelsaab movie in hero role same to same Kalyan Dileep Sunkara sir I proudly say big fan of vakeelsaab

  • @arellibapu9861
    @arellibapu9861 ปีที่แล้ว +3

    మంచి వివరించారు సార్ సూపర్ గా వివరించారు తెలియని వాళ్లకు తెలియజేస్తున్నారు చాలా బాగుంది

    • @babjit2564
      @babjit2564 6 หลายเดือนก่อน

      Good message sir 🎉

  • @prabhushekinah257
    @prabhushekinah257 ปีที่แล้ว +1

    చాలా మంచి విలువైన, చాలా అవసరం అయిన విషయములు తెలియ చేసినా మీకు ధన్యవాదములు

  • @madhusomidi1609
    @madhusomidi1609 ปีที่แล้ว +3

    భారత దేశము నా మాతృ (జన్మ) భూమి
    భారతీయులందరూ నా సహోదరులు సహోదరీలు కలిసుంటే కలదు సుఖం

  • @princevarshith-wj4jj
    @princevarshith-wj4jj ปีที่แล้ว +1

    సూపర్ గా చెప్పారు సర్ ధన్యవాదాలు

  • @pandutuluri6017
    @pandutuluri6017 ปีที่แล้ว +2

    మతం గురించి మీరు చెప్పే మాటలు నిజం 🙏🙏

  • @janasenavisakhajilla9479
    @janasenavisakhajilla9479 3 ปีที่แล้ว +17

    ఆశతో ఉన్నోడికి గెలుపోటములు ఉంటాయి,
    ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది.
    "వకీల్ సాబ్"

  • @pachikabayalluchristtvchal5036
    @pachikabayalluchristtvchal5036 ปีที่แล้ว

    Good morning
    Very good comments sir.

  • @dailtserviceforcestatepres817
    @dailtserviceforcestatepres817 10 หลายเดือนก่อน

    బ్రదర్ ఇన్ని వేల వందల వీడియోలు తర్వాత మొట్టమొదటిగా ఒక న్యాయవాదిగా భారతీయ పౌరుడిగా ఒక చక్కటి మెసేజ్ ఇచ్చావ్ సోదరా సమాజానికి పనికొచ్చే మంచి వీడియోలు మీలాంటి న్యాయవాదులు చేస్తే ఇంకా బాగుంటుంది ఈరోజు నీ మాటలో ప్రశాంతత ఉంది నీ ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంది జై భీమ్ జై జై భీమ్

  • @venkatasubbaraoomnamovenka1984
    @venkatasubbaraoomnamovenka1984 3 ปีที่แล้ว +3

    Thank you vakeel saab for enlightening me.

  • @mannepallemohanrao6979
    @mannepallemohanrao6979 2 ปีที่แล้ว +1

    Very powerful that you have extended Sir. 🙏

  • @mekalapraveen9141
    @mekalapraveen9141 ปีที่แล้ว +1

    Excellent sir చాలా బాగా చెప్పారు 👍 జై భీమ్ ✊✊

  • @bathinirameshrameshramesh3269
    @bathinirameshrameshramesh3269 ปีที่แล้ว

    Chala Bhag Chala Pyar sar thank you Sir god bless you

  • @sekhar1995
    @sekhar1995 3 ปีที่แล้ว +11

    కొంతమంది స్వార్థపరులు తమ లాభం కోసం మతాలమధ్య గొడవపెట్టి మన ఐక్యతను పాడుచేస్తున్నారు మతాలు వేరైనా మనమందరం భారతీయులం

  • @chintalamohanrao5714
    @chintalamohanrao5714 ปีที่แล้ว

    సార్ చాలా బాగా చెప్పారు మాకు మీ లాంటివారి సపోర్ట్ కావాలి మీకు నా నమస్కారాలు

  • @NadhVD
    @NadhVD 3 ปีที่แล้ว +6

    Sorry top lawyer garu religious conversions are wrong , because 100 of conversions in India into Christianity. Happens through money, to Islam through love jihad etc.. also as of now for ramMandhir 2k crore collected for babar masji new remple in allotted 5 acres only 20lakhs only so please don't paint a rosy picture bas pawan does.
    Ambedkar on Islam:
    “Hinduism is said to divide people and in contrast Islam is said to bind people together. This is only a half-truth. For Islam divides as inexorably as it binds. Islam is a close corporation and the distinction that it makes between Muslims and non-Muslims is a very real, very positive and very alienating distinction. The brotherhood of Islam is not the universal brotherhood of man. It is brotherhood of Muslims for Muslims only. There is a fraternity, but its benefit is confined to those within that corporation. For those who are outside the corporation, there is nothing but contempt and enmity. The second defect of Islam is that it is a system of social self-government and is incompatible with local self-government, because the allegiance of a Muslim does not rest on his domicile in the country which is his but on the faith to which he belongs. To the Muslim ibi bene ibi patria [Where it is well with me, there is my country] is unthinkable. Wherever there is the rule of Islam, there is his own country. In other words, Islam can never allow a true Muslim to adopt India as his motherland and regard a Hindu as his kith and kin.”

    • @GamerOne_me
      @GamerOne_me 2 ปีที่แล้ว

      As per Article 25
      Everyone has a right to practice, preach, propagate their religion which he/she believes
      Religious conversions also their personal
      So no one even supreme court can't intervene
      Applies for All religions

  • @SrinuPSPK
    @SrinuPSPK 3 ปีที่แล้ว +9

    మతం మారి హిందూ పేరు తో certificate ఉన్నా వారి మీద చర్యలు తీసుకోవాలి
    బలవంతపు మత మార్పుడులు చేసే వారి మీద చర్యలు తీసుకోవాలి హిందువుల ఇళ్ల దగ్గర మత ప్రచారం చేసేవారిమీద చర్యలు తీసుకోవాలి

    • @godsprotection4937
      @godsprotection4937 2 ปีที่แล้ว

      సర్టిఫికెట్ అందుకు కాదు వచ్చింది ఆ దినాల్లో వారు చేస్తున్న పనిని బట్టి వాళ్ళ యొక్క వృత్తిని బట్టి ఆ యొక్క సర్టిఫికెట్ వచ్చింది కానీ నువ్వు అనుకున్న విధంగా కాదు

    • @abhishekanddani1858
      @abhishekanddani1858 ปีที่แล้ว

      Really bro

  • @Nissisamuel177
    @Nissisamuel177 ปีที่แล้ว

    Meelanti nijayathiga matlade vallu yedhutivariki respect iccheyvallu Nijam ga desaniki kavali sir,
    Thank you

  • @prasannakumaruppala1430
    @prasannakumaruppala1430 3 ปีที่แล้ว +4

    అదే డెమోక్రసీ అదే రాజ్యాంగం మతం మారితే caste certificate Lu మార్చుకోమంటుంది,ఎవరు మార్చుకుంటున్నారు law ఏమయినా action తీసుకుంటుందా

  • @gangammaembadi2883
    @gangammaembadi2883 ปีที่แล้ว

    Chaala baaga chepparu sir devudu meeku mee kutumbam ni deevinchunu gaaka aamen

  • @sriram4461
    @sriram4461 3 ปีที่แล้ว +11

    Then why only temples under government sir?
    Why not other religious institutions?

    • @maheshbabukaati7131
      @maheshbabukaati7131 2 ปีที่แล้ว

      బాగా చెప్పారు సార్, చర్చిలు, మసీదులు వంటి హిందూ దేవాలయాలు ఎందుకు స్వతంత్రంగా ఉండకూడదు .. హిందూ మతం మీద మాత్రమే ఎందుకు ఈ నిర్బంధాలు ..?

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 ปีที่แล้ว

    Bro congratulations.చక్కగా వివరించి నందుకు. బీజేపీ ప్రభుత్వం పాలన లోకి వచ్చినప్పటి నుండి R S S varu దాని అనుబంధ సంఘాలు మైనరటి వారి మీద ఉక్కు పాదం మోపుచున్నరు. రాజ్యాంగం ను వారి చేతిలోకి తీసుకొని పనిచేయు చున్నారు. ఎవరి భక్తి వారు చేసుకు పోతే ఎవరు బాధ పడ రు.

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw 3 ปีที่แล้ว +3

    మీరు చేసే అన్ని వివరణలు ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకుంటుందుకు మీకు కృతజ్ఞతలు సోదరా..
    మన రాజకీయ వాళ్ళు చేసే నీచపు వాదనలు మరియు వాళ్ళుతో మనం ఎలా ప్రశ్నించి మాట్లాడాలో కూడా చెప్పినందుకు ధన్యవాదాలు...
    జైహింద్....

  • @RajeshKumar-gi5yc
    @RajeshKumar-gi5yc 3 ปีที่แล้ว +8

    #Ending #4minute good message Anna
    jai bheem✊✊✊

  • @pradeep7611
    @pradeep7611 3 ปีที่แล้ว +21

    Avadiki nachina matham vaadu anusarinchavachu....balavantham ga avaru avarini matham marcha leru....

    • @gouthamgoutham3682
      @gouthamgoutham3682 3 ปีที่แล้ว +4

      Reality lo chusthe thelustundi ne antha కామెడీ ga undaru,10,000 kotlu oorike pedathara prathi year

    • @bhushanmr1366
      @bhushanmr1366 3 ปีที่แล้ว +2

      అంత సీన్ లేదు కావాలని మారుస్తున్నారు. ఎదుటి వారి వీక్నేస్ మీద దెబ్బకొట్టం తో

  • @gajarajuvarakumar6179
    @gajarajuvarakumar6179 ปีที่แล้ว

    Good information sir
    We are not asking government what they have done to us

  • @nimmakayalasubrahmanyam7948
    @nimmakayalasubrahmanyam7948 3 ปีที่แล้ว +8

    అన్నా మా కాపులకు రిజర్వేషన్లు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడు మా కాపులు నిరుద్యోగులుగా,నిరుపేదలుగా ఉండిపోతార.ఈ విషయం గురించి ఈ జాతికి అర్దం అయ్యేలా ఒక వీడియో చెయ్యండి అన్న.

    • @MrPerikala
      @MrPerikala 3 ปีที่แล้ว +5

      Banisa kukka la ga sankarajati party లకి ఓటు వేసి అంతకాలం ఏమీ చేయలేమu

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 ปีที่แล้ว +6

      @@MrPerikalaమతపిచ్చి..సకరజాతి పార్టీ లకు..ఓటు వెసిన్నత కాలం ఇంతే.....

    • @Mrpavs71
      @Mrpavs71 3 ปีที่แล้ว +1

      @@MrPerikala well said

    • @Mrpavs71
      @Mrpavs71 3 ปีที่แล้ว +1

      @@ravisoljar6803 well said

    • @deviprakashdeviprakash7288
      @deviprakashdeviprakash7288 3 ปีที่แล้ว

      @@ravisoljar6803 e 2 samvatsaralanunche mi kapu jatiki anyayam jariginda

  • @world2677
    @world2677 3 ปีที่แล้ว +3

    హా ఇవన్నీ బాగానే వున్నాయి.. ఇదే పిటిషన్ ఇతర మతస్తులు ఎవరైనా వేసి ఉంటే ఇదే సమాధానం వచ్చి ఉండేది అని అనుకోవట్లేదు..

  • @mpadmasri
    @mpadmasri 3 ปีที่แล้ว +18

    Sir...స్వేచ్ఛ ఉంది అని ఎవరికి వారు మతాలు మార్చుకుంటూ వెలితే,, మన మతం తాలూకా మూలాలు దెబ్బతింటాయి కదా Sir...

    • @Wishva737
      @Wishva737 3 ปีที่แล้ว +4

      Kalyan Dileep converted Christian

    • @COMMONERLIBRARY
      @COMMONERLIBRARY  3 ปีที่แล้ว +3

      @@Wishva737 🤣🤣🤣🤘

    • @tirumal6144
      @tirumal6144 3 ปีที่แล้ว +1

      @@COMMONERLIBRARY nice punch dileep gaar3

    • @marathon1734
      @marathon1734 3 ปีที่แล้ว

      @@COMMONERLIBRARY naku ardham kaale guruv gaaru...

    • @inoob7026
      @inoob7026 3 ปีที่แล้ว +2

      Evadiki nachina matam lo vadu potadu, molalalo lo em problem lekapote evadu maraduga, adento matam marite caste maripovadam variety (bcc)

  • @harichandrapasupuleti4457
    @harichandrapasupuleti4457 3 ปีที่แล้ว +13

    Make a video about midnight G.O issued by AP govt to reduce ticket price , cancellation of benefit shows for vakeel saab and unnecessary hatred spread by some politicians

    • @ilovemyatheistgod2929
      @ilovemyatheistgod2929 3 ปีที่แล้ว

      అరె ఇంతకీ ఈ వీడియో ఏమి చూసావు.... ఇలాంటి సోది విషయాలు, సోది GO లతో పెద్ద సమస్యలను సైడ్ చేస్తున్నారు....🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦

    • @harichandrapasupuleti4457
      @harichandrapasupuleti4457 3 ปีที่แล้ว +3

      @@ilovemyatheistgod2929 this is not to deviate issues its just to point out that oka state govt , groceries , gas , electricity meedha rates penchesi em matladatla ,oka movie ki kavalani target chesi rates daggara prajalaki ibbandhi ani cheppi tricks play cheyyatam enti ani cheppamanna .

  • @PunemRajesh-vf9hx
    @PunemRajesh-vf9hx 9 หลายเดือนก่อน

    నిజంగా బాగ చెప్పారు sir

  • @issacparnandi7304
    @issacparnandi7304 11 หลายเดือนก่อน

    Chala Baga Chapparu Bro Jai Bheem

  • @chedurupallykrishna4098
    @chedurupallykrishna4098 2 ปีที่แล้ว +4

    Yes brother సూపర్ సార్ చాలా బాగా చెప్పారు కొంత మందికి చెప్పుతో కొట్టి నటైంది

  • @RameshKumarGundi
    @RameshKumarGundi 2 ปีที่แล้ว

    Well said... Brother. Very sensible and meaningful explanation.

  • @sindhurajchattumala8096
    @sindhurajchattumala8096 18 วันที่ผ่านมา

    Chaala baaga chepparu

  • @yesurajuobulareddypalli5819
    @yesurajuobulareddypalli5819 ปีที่แล้ว

    Chalabaga chepparu tanq sir

  • @ramkhora6924
    @ramkhora6924 ปีที่แล้ว +1

    Good Answer 👌👌👌👌👌 Jai bim Jai sabidhan 🇮🇳

  • @salmonsalmon294
    @salmonsalmon294 ปีที่แล้ว

    మతోన్మాదలకూ బాగా గడ్డి... పెట్టారు
    సార్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @davuluritelugutech7965
    @davuluritelugutech7965 ปีที่แล้ว

    Baaga చెప్పారు సిర్

  • @panithiviliyamkeri1581
    @panithiviliyamkeri1581 ปีที่แล้ว +2

    సూపర్ సార్ చాలా చక్కగా వివరించినరు ఈ మత మార్పిడి బిల్లు గురించి తెలియని అమాయకులు చాలా మంది ఉన్నారు. మీ వీడియో ధ్వరా చాలామంది తెలుసుకుంటారు god blese you sir jai bheem jai భారత్

  • @gnagarajujaya1957
    @gnagarajujaya1957 ปีที่แล้ว

    TQ sir bagachepparu

  • @mullangiprabhakar6503
    @mullangiprabhakar6503 ปีที่แล้ว

    మతాన్ని గురించి బాగా చెప్పారు baganevumdi madyalo rajakiyamemduku

  • @chinnaswamulupalle7745
    @chinnaswamulupalle7745 ปีที่แล้ว

    Super brother thank you

  • @doddarambabu3637
    @doddarambabu3637 ปีที่แล้ว

    Thanks LORD

  • @boddulaprasad2898
    @boddulaprasad2898 ปีที่แล้ว

    Chala bagaa cheparu sir

  • @NagoorShaik786
    @NagoorShaik786 3 ปีที่แล้ว +1

    Wow what a knowledge person 🙏🙏🙏🙏🙏🙏🙏
    Great Annayya

  • @allu1939
    @allu1939 3 ปีที่แล้ว +6

    Sir meru koncham ilanti videos cheydam manukunte manchidi ani na abhiprayam Mata marpidi ok gani ah vankatho vere matalani vala namakalani kinchparchadam ekkuva ayindi ,Koncham manchi vishyalapi drushti pettandi.Klaisi kattuga raledu sir Hindu Matani anachivestu ocharu Congress valu.

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 3 ปีที่แล้ว +1

      ఈ లయర్లకు ఈ కోర్టులకు అర్థం కాదు....బ్రో

    • @bhargavgundawar2729
      @bhargavgundawar2729 3 ปีที่แล้ว +1

      సమస్యలను పరిష్కరించే న్యాయస్థానాలు సమస్య గా మారితే ఎలా

  • @Alexander88888
    @Alexander88888 3 ปีที่แล้ว +3

    Correct ga chepparu 👍👍👍

  • @sonuvincent3524
    @sonuvincent3524 ปีที่แล้ว

    Superb anna,good blessed you

  • @mahimahesh2707
    @mahimahesh2707 2 ปีที่แล้ว

    అందరూ సమానమని సెక్యులర్లు ఒక్క హిందువుల్లో మాత్రమే ఉంటారు సార్!. నిజమే ఎంతోమంది ఈ దేశాన్ని నాశనం చేయాలని మన ధర్మాన్ని నాశనం చేయాలని ప్రయత్నించారు కానీ వాళ్లు అప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యారు అయితే మనవాళ్లను చాలామందిని మతమార్పిడి చేశారు ఇప్పుడు స్వతంత్రం వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటివరకు మనవాళ్లను కులాలు పేర్లు చెప్పి ఇంకేదో ఆశ చూపించి మతమార్పిడు చేస్తున్నారు వాళ్ల సంఖ్య పెరగగానే దేశం మొత్తం మతహించలు మొదలవుతాయి తద్వారా హిందుత్వాన్ని నాశనం చేయాలని వాళ్ళ ఐడియా వాళ్లకు విదేశీ మిషనరీలు సంస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి అప్పటికి ఆయుధాలు కూడా వస్తాయి దాని ఎదుర్కోవడానికి మనల్ని మనం రక్షించుకోవడానికి అయినా మన సిద్ధం కావాలి కదా బ్రదర్.

  • @mkumarraja2930
    @mkumarraja2930 ปีที่แล้ว

    క్రైస్తవులు ఎవరిని బలవంతముగా మతం మారమని చొప్పరు క్రీస్తు బోధని మాత్రమే బోధిస్తారు ఒకరి మనసు మార్చడం ఎవరివల్ల కాదు అది దేవునికే సాధ్యం ఇది నిజం

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 ปีที่แล้ว

    God bless you sir చక్కగా వివరణ యిచ్చారు

  • @sanishnageswararao
    @sanishnageswararao 4 หลายเดือนก่อน

    Good speech sir

  • @krishnarao8747
    @krishnarao8747 3 ปีที่แล้ว +1

    Correct sir
    Every one should think like this

  • @travelingsoldier365
    @travelingsoldier365 3 ปีที่แล้ว +1

    ##we want an interview with GOPAL KRISHNA KALANIDHI GARU & KALYAN DEELIP SUNKARA GARU. ##

  • @tadangistephen7779
    @tadangistephen7779 ปีที่แล้ว

    Super speach sir.

  • @rajeshshelby
    @rajeshshelby 3 ปีที่แล้ว

    That "Jabardast" Ward was Superb sir
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiranmaddu8006
    @kiranmaddu8006 3 ปีที่แล้ว +4

    Mr Dilip - I have seen couple of your videos, you are very articulate and come up with a great content. Keep the good work. As more and more education flows in and as people start thinking - they will understand what you convey.

  • @vimalakumaripotti8849
    @vimalakumaripotti8849 ปีที่แล้ว +3

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్!🙏🙏tq sir

  • @nagalaxmiarigela9863
    @nagalaxmiarigela9863 15 วันที่ผ่านมา

    Super chepparu sir🎉

  • @pramodkumar-lw8ut
    @pramodkumar-lw8ut 3 ปีที่แล้ว +1

    Well said brother 👍

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 3 ปีที่แล้ว +43

    క్రిస్టియన్స్ ముస్లింలకు భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది హిందువులకు కూడా ఉంటుందా ఒక్క హిందూ కూడా ముస్లింలను అగౌరపరచడం లేదు అదే క్రిస్టియన్స్ దేవాలయాలను కూల్చినపుడు మీరు స్పందించలేదు మతం మార్చే స్వేచ్ఛ క్రిస్టియన్స్ గా ఉన్నప్పుడు మతం మారకుండా అడ్డుకునే స్వేచ్ఛ హిందువులకు కూడా ఉంటుంది కదా

    • @sharonprayertemple
      @sharonprayertemple 3 ปีที่แล้ว +9

      హిందువులు క్రైస్తవులను కాల్చి చంపేశారు బ్రో... దానికి నీ సమాధానం ఎంటి?

    • @ganeshb8960
      @ganeshb8960 3 ปีที่แล้ว +1

      @@sharonprayertemple ఎక్కడ bro

    • @Raj_the_vloger_007
      @Raj_the_vloger_007 3 ปีที่แล้ว +4

      matham marithe addukune hakku evadiki ledhu .. bharathadesam binna mathalaku binna samscruthulaki nilayam evadi abba sothhu kadhu alntappudu matham perutho kulam perutho radhanthalu chesthu sarvamatha samaikyathanu nasanam chese vallu nijamaina indians ela avutharu....sree ram analedhu ani champina incidents jarigindhi adaina telusa ledha ...bava prakatana hakku andariki vuntundhi e mathaniko.kadhu...

    • @sivamvandhejagathgurum2696
      @sivamvandhejagathgurum2696 3 ปีที่แล้ว +1

      @@sharonprayertemple అదే ఎక్కడ ఎప్పుడు యెందుకు బ్రో.

    • @ravikamal9
      @ravikamal9 3 ปีที่แล้ว +3

      @@sharonprayertemple నీ దరిద్రగొట్టు బైబిల్ చదువు అందులో ఉంటుంది ఇతర మతాల వారిని చంపమని పాపిష్టి పుస్తకం

  • @NagaRaju-ks4uc
    @NagaRaju-ks4uc 3 ปีที่แล้ว +2

    Good msg sir 👍👍👍

  • @shyamswaroop1291
    @shyamswaroop1291 3 ปีที่แล้ว

    "Janalani aghanam lo unchuthunaru divert chaysi". Well said sir, truth chepthunaru

  • @grrmusicchannel7418
    @grrmusicchannel7418 ปีที่แล้ว

    Sir very good hets up sir

  • @satyamsandigari2451
    @satyamsandigari2451 3 ปีที่แล้ว +1

    Jai bheem sir, Awesome 🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌷🌹🌹🌷🌷🌹🌹🌹🌷🌷🌷🌷

  • @bhargavboddu394
    @bhargavboddu394 3 ปีที่แล้ว +3

    When i watched pawan kalyan movie
    VAKEEL SAAB chusakaa
    Cinema lo antha chesthey nu real ga loan applications midha migilina leni vala kosam poradu thunav anna
    I RESPECT YOU ❤️
    YOU THE REAL VAKEEL SAAB 🔥

  • @mbnaidu2963
    @mbnaidu2963 ปีที่แล้ว

    Chala Baga chepparu .God bless you sir

  • @vasudhevvasudhev6594
    @vasudhevvasudhev6594 ปีที่แล้ว

    Super sir chala baga chepparu alane andarini aikyatha chestu matladaru great job sir meru e country ki chala avasaram

  • @tellingtruewords
    @tellingtruewords 2 ปีที่แล้ว

    Sir I cellute sir you giving me very good impression sir . India is a secular country never hindu country ani super clarity giving everybody sir

  • @teljeerubarnabasbalraju1195
    @teljeerubarnabasbalraju1195 ปีที่แล้ว

    Thank you sir

  • @chiranjeevikeerthi2567
    @chiranjeevikeerthi2567 3 หลายเดือนก่อน

    అతి స్వేచ్ఛ అత్యంత ప్రమాదకరంకావచ్చు సర్🤦🤦🤦🤦

  • @mercygeorgesarvepalli2732
    @mercygeorgesarvepalli2732 3 ปีที่แล้ว +8

    BJP & RSS వాళ్లు రాజకీయ మనుగడ కోసం కావాలని మత ఘర్షణలు సృష్టింస్తున్నారు... ఇదే నిజం

    • @vbharadwaj7437
      @vbharadwaj7437 3 ปีที่แล้ว +4

      MIM kuda ide chestondi brother

    • @vbharadwaj7437
      @vbharadwaj7437 3 ปีที่แล้ว +1

      @Jai Bhim ha bhayya vallu kuda

  • @mekalaavinash5645
    @mekalaavinash5645 ปีที่แล้ว

    jeses.bless.u.sir

  • @gjvijayaraj6052
    @gjvijayaraj6052 ปีที่แล้ว

    Well said about Conversions, faith is individual's interest. One BJP Lawyer, Chattopaadhyaay, raked up this issue.
    Forced conversions won't be there. India is secular country.

  • @vijaykumarvasu5591
    @vijaykumarvasu5591 ปีที่แล้ว +2

    dhelip అన్నా
    మంచి సమాజము కోసం ధర్మం కోసం మీరు చాలా మంచి విషయలు చెబుతున్నారు ... థాంక్యూ అన్న

  • @vijaykrish5327
    @vijaykrish5327 ปีที่แล้ว

    God bless you sir good video

  • @bharathsimhak8984
    @bharathsimhak8984 3 ปีที่แล้ว +8

    Caste conversation kuda pedithe baguntadi

  • @alvalaanand8355
    @alvalaanand8355 ปีที่แล้ว +1

    Namaste sir

  • @sanapatisankararao644
    @sanapatisankararao644 ปีที่แล้ว

    Good speech sir iam your follower sir

  • @palleprakash3838
    @palleprakash3838 ปีที่แล้ว

    Good, still there is Nyayamu in courts. Palakulu jagrathaga keep everybody together in my country India.

  • @durgarao9186
    @durgarao9186 ปีที่แล้ว

    సూపర్ గా చెప్పారు సార్

  • @palleprakash3838
    @palleprakash3838 ปีที่แล้ว

    Mere Bharath Mahan. Jai hoo.

  • @sirivellaaaron3817
    @sirivellaaaron3817 ปีที่แล้ว

    Chalabaga viwarincharu sir

  • @durgasrinu9595
    @durgasrinu9595 ปีที่แล้ว

    🙏🙏

  • @chintalasandeep9920
    @chintalasandeep9920 ปีที่แล้ว

    Well said sir I respect you sir.👏👏🙏👌