why political leaders names for public properties ? Public money-Public Schemes-Public Properties

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 1.7K

  • @chandramohan8023
    @chandramohan8023 2 ปีที่แล้ว +186

    స్వాతంత్ర్య సమర యోధులు చాలా మంది ఉండగా, పాలనలో ఉన్న కుటుంబాల పేర్లు పెట్టుకోవడం మన ధౌర్భాగ్యం....ప్రజలు మారాలి. అమూల్యమైన ఓటు సంతలో సరుకులా అమ్మే సంస్కృతి మారాలి. మన వలన గెలిచే నాయకులుకి మనమే నిలదీసే రోజు సమాజం బాగుంటుందని నా అభిప్రాయం 🙏

  • @prasads.v.r2219
    @prasads.v.r2219 2 ปีที่แล้ว +42

    దిలీప్ సుంకర గారు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంచి విశ్లేషణ మరియు మంచి విషయాలు ప్రజలకు జన సైనికులకు వీర మహిళలకు జనసేన పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు తెలియజేసినందుకు మీకు మా అభినందనలు జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @cmpc4241
    @cmpc4241 2 ปีที่แล้ว +244

    హాట్సాఫ్ కళ్యాణ్ దిలీప్ గారు ఒక కొత్త ఆలోచన రేకెత్తించారు మీరు చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యం ఇంత మంచి ఆలోచనలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు మనం ఎన్నుకోబడిన నాయకులు మనకి సర్వెంట్స్ మన పనోల్లు అని అంటున్నారు మనం ఎన్నుకోబడిన నాయకులు మన జీతగాళ్లు అనే భావన హక్కు ప్రజలకు వచ్చే విధంగా మనం ప్రజలు ఎన్నుకోబడిన నాయకులం అంటే ప్రజలకు పనులను ప్రజలు ఇచ్చే జీతాలతో మనం బ్రతుకుతున్నాము ప్రజలకు మనం జవాబు చెప్పాలి అనే భావన నాయకులకు కలిగే విధంగా కార్య చరణ చేపట్టాలి అందుకు మీలాంటి న్యాయవాదులు న్యాయస్థానాలు ద్వారా తీసుకు రాగలుగుతారని ఆశిస్తున్నాను

    • @thotagopalkrishna6174
      @thotagopalkrishna6174 2 ปีที่แล้ว +1

      హాట్సాఫ్...
      అక్షర సత్యాలు

    • @skumarpudi466
      @skumarpudi466 ปีที่แล้ว

      నిప్పులాంటి నిజం

  • @krishkittu3997
    @krishkittu3997 2 ปีที่แล้ว +27

    చాలా చిన్న లాజిక్ అన్నా..మద్యం కుంభకోణం గురించి చర్చలు జరగకుండా ..వెర్రి జనాలని డైవర్ట్ చెయ్యడానికి ఈ ప్లాన్ .. 🙏జోహార్ గగన్.. 🙏

  • @appc2072
    @appc2072 2 ปีที่แล้ว +907

    రెండు రోజులనుంచి నా మనసు లో కదులుతున్న భావాల్ని మీ నోటి నుండి వ్యక్తపరిచారు🙏. Ntr, ysr సొంత డబ్బుని ప్రజలకు ఖర్చు చెయ్యలేదు.
    1."డొక్కా సీతమ్మ తల్లి" వందల ఎకరాలు అమ్ముకొని మరీ ప్రజలకు అన్నం పెట్టింది.
    2. "పొట్టి శ్రీరాములు" రాష్ట్ర ఉనికి కోసం 50 రోజులు పైగా ఆకలితో నరకయాతన చూశారు.
    వీళ్ళకంటే గొప్పవాళ్ళా NTR ,YSR లు.
    ఆలోచించండి రాజకీయ నాయకులకు ఇవ్వాల్సిన గౌరవం మించే ఇచ్చాం వీళ్ళకంటే గొప్పవాళ్ళు ఈ రాష్ట్రం లో వందలాది మంది ఉన్నారు వాళ్ళని గుర్తిద్దాం🙏.

  • @SARaj-xt7th
    @SARaj-xt7th 2 ปีที่แล้ว +23

    మీ లాంటి వారు ఉండబట్టే...నిజాన్ని నిర్భయంగా మాట్లాడబట్టే . చదుకున్న మా లాంటి యువతీ యువకులకు జ్ఞానోదయం అవుతుంది.... ఇలాంటి వీడియోస్ అందరూ... ఆలోచిస్తే... రాజకీయాలలో మార్పు రావడం పెద్ద కష్టం కాదు.... మీకు ధన్యవాదములు గురువుగారు 🙏

  • @nyrao4196
    @nyrao4196 2 ปีที่แล้ว +146

    Pawan Kalyan గారి బహిరంగసభలో మీరు ప్రసంగించే రోజు కోసం ఎదురుచూస్తున్నాం KDS గారు.

  • @sujithkvr6015
    @sujithkvr6015 2 ปีที่แล้ว +12

    నేను టిడిపి అభిమానిగా మిమ్మల్ని గౌరవిస్తున్నాను మీరు మాట్లాడింది 100% కరెక్ట్

    • @srinuvaspampana5308
      @srinuvaspampana5308 2 ปีที่แล้ว

      అప్పట్లో ntr పేరు పెట్టాడం కుడా తప్పే కదా

  • @kiranpotula6105
    @kiranpotula6105 2 ปีที่แล้ว +11

    What an enlightening speech brother. Hats off 👏👏🙌🙌

  • @trinathdavuluri7766
    @trinathdavuluri7766 2 ปีที่แล้ว +5

    ఇలాంటి విశ్లేషణ వల్ల ప్రజల్లో కచ్చితంగా చైతన్యం వస్తుంది we support you✊

  • @veerrajurentala1905
    @veerrajurentala1905 2 ปีที่แล้ว +182

    మమ్మల్ని చైతన్యవంతులుగా మార్చే మీ ప్రయత్నం ఫలించాలి కళ్యాణ్ గారు.వయసులో చిన్నవారైన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు.మీరు చేసే ప్రతీ వీడియో చాలా సందేశాత్మకంగా ఉంటాయి.జై భీమ్.

  • @muniraja5764
    @muniraja5764 2 ปีที่แล้ว +8

    సార్ నేను ఒక పవన్ కళ్యాణ్ అనే పనివాడి అభిమానిని ఇక్కడ విషయం ఏమిటంటేన నెను చాలా పనివాళ్ళని చాలా సందర్భాలలో ఎన్నుకున్నాను కాని వాళ్లు పనివాడు అని మరచి ఓనర్ లా ఫీల్ అవుతున్నారు వెదవలు అందుకే గత కొన్నెలుగా మార్పు కోరుతూ నా గొప్ప పనివాడికి ఒక్క అవకాశం
    వస్తుందా అని ఏసురు చూస్తున్నాను.. ఇకనైనా నా విన్నపం ఆ దేవుడు విని నా ఆరాధ్య పనివాడికి పని అప్పగిస్తాడు అని సాగిలపడి వేడుకుంటున్నాను .. జై జనసేన జై పవన్ పనివాడ ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @Arjun-kb4uu
    @Arjun-kb4uu 2 ปีที่แล้ว +80

    ఏమి ఆశించకుండా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసిన వారి పేర్లు పెట్టండి - KDS గారు 👌👌👌
    @PawanKalyan #Janasena #Pawankalyan

  • @muralimohanpallanti3489
    @muralimohanpallanti3489 ปีที่แล้ว

    హ్యాట్సాఫ్ కళ్యాణ్ దిలీప్ గారు నేటి కాపు యువత ఆలోచించే విధంగా కాపు జాతి కోసం చాలా చక్కగా ఘాటుగా వివరించారు ధన్యవాదములు

  • @iamrular3051
    @iamrular3051 2 ปีที่แล้ว +48

    అద్భుతమైన విశ్లేషణ .... ప్రతి సామాన్యుడు వినవలసిన విశ్లేషణ.

  • @sekharN-kw5sc
    @sekharN-kw5sc 2 ปีที่แล้ว +9

    అన్నగారు మీరు చెప్పిన ప్రతి మాట సత్యo 🙏🙏🙏💪💪💪💪

  • @SUDHA34343
    @SUDHA34343 2 ปีที่แล้ว +24

    సోదరా సూపర్ నా మనసులోని భావాన్ని నీ మాటల్లో చెప్పినందుకు నీకు నా కృతజ్ఞతలు

  • @ravireddy2683
    @ravireddy2683 2 ปีที่แล้ว +1

    Good questions deleep garu well ✅

  • @veeraprasad987
    @veeraprasad987 2 ปีที่แล้ว +157

    అన్నయ్యా... మీ విశ్లేషణ అద్భుతం తుప్పు పట్టిన మా బుర్రలకి తుప్పు వదిలించే మీ ప్రయత్నం అభినందనీయం...జై భీమ్ జై జనసేన జై కళ్యాణ్ అన్న.

  • @kesavkesu4566
    @kesavkesu4566 2 ปีที่แล้ว +3

    Excellent bayya....na inner feelings Melo open ainatlu vundi bayya.. thank you

  • @gopikrishna8446
    @gopikrishna8446 2 ปีที่แล้ว +85

    Exactly anna.. వీళ్లు కేవలం మనం నియమించుకున్న పాలేరుగాళ్ళు. కాని ప్రజల అచైతన్యం, ప్రశ్నించే తత్వం లేకపోవడం వంటి వాటిని అలుసుగా తీసుకొని మన మీదే ఎక్కి తొక్కుతున్నారు. మనం కట్టిన పన్నులతో సంక్షేమ పథకాలు పెట్టి చట్టబద్ద పాలన చేయాండ్రా అంటే పనికిమాలిన వెధవల్లాగా అధికారాన్ని అనుభవిస్తూ మన మీదే పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రజలు చైతన్యవంతులై ఈ వెధవల్ని ప్రశ్నించి చెప్పులతో కొట్టి కొట్టి తరిమితే అప్పుడు కాని మార్పు రాదు సమాజం లో

  • @cherryvenky2349
    @cherryvenky2349 2 ปีที่แล้ว +1

    Good speech sir,janam maararu

  • @commonman9379
    @commonman9379 2 ปีที่แล้ว +68

    ప్రజలు మారానంత వరకూ మన దేశంలో మార్పు రాదు.

  • @RishaansWorld
    @RishaansWorld ปีที่แล้ว

    Very very good speech sir. Whatever you said is absolutely true.

  • @ksiva2623
    @ksiva2623 2 ปีที่แล้ว +33

    నా మనసులో మాట కూడా అదే అన్నయ్య మీరు చెప్పిన ప్రతి ఒక్క అక్షరాల 100% నిజం ఇప్పుడు మారుతుంది ఈ సమాజ

  • @posiposekharbabu2152
    @posiposekharbabu2152 2 ปีที่แล้ว +8

    జై భీమ్✊ జై జనసేన✊

  • @athilisiva7716
    @athilisiva7716 2 ปีที่แล้ว +46

    మీరు చెప్పే మంచి మన గొర్రెలకి ఎప్పుడు అర్థం అవుతుందో అన్నయ్య

  • @Rajanganji.2692
    @Rajanganji.2692 ปีที่แล้ว

    NO WORDS SIR JUST SALUTE FOR UR CLARITY ......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthkumar258
    @prasanthkumar258 2 ปีที่แล้ว +17

    నిజము నిష్ఠూరం గానే ఉంటుంది
    కానీ
    మీరు మాట్లాడే ప్రతి మాటా ఒక తూటా.
    జై హింద్

  • @veeru9715
    @veeru9715 2 ปีที่แล้ว +2

    అధ్భుతంగా విశ్లేషించారు

  • @akulanaidu1451
    @akulanaidu1451 2 ปีที่แล้ว +25

    Jai Janasena vote for janasena 20 24 CM Pavan కల్యాన్ గారు

  • @klakshmidevi5875
    @klakshmidevi5875 2 ปีที่แล้ว +1

    Super super good explanation good analytical jai dileep sunkar garu

  • @bhimannareddyellem610
    @bhimannareddyellem610 2 ปีที่แล้ว +155

    ఏం చెప్తారా ఈ ఇష్యూ మీద అనుకున్న.. నిజాలు చెప్పారు ..ప్రజల్ని గొర్రెలు చేసే పనిలో ఉన్నారు నాయకులు అంతా అని చెప్పారు .super 💕 Sir మీరు

  • @manojshiva13
    @manojshiva13 ปีที่แล้ว

    This man is a great intellectual with a perfect eye for justice. Society built under leadership like this will flourish.. May he become a leader.... Dharmo rakshati rakshitaha🙏

  • @sreelathamutyala5529
    @sreelathamutyala5529 2 ปีที่แล้ว +168

    చాలా బాగా చెప్పారు...జై జనసేన...

    • @muralidharnaidukavati8408
      @muralidharnaidukavati8408 2 ปีที่แล้ว +1

      ఎన్టీఆర్, వైఎస్సార్ రెండు కాదు యూనివర్సిటీకి అల్లూ రామలింగయ్య గారి పేరు పెట్టాలి లేకపోతే చిరంజీవి పేరు పెట్టాలి

    • @santoshtirumalasetti4702
      @santoshtirumalasetti4702 2 ปีที่แล้ว +1

      @@muralidharnaidukavati8408 Poyi Jalaga gadi madda gudu

    • @hemanthkumar-pb2ln
      @hemanthkumar-pb2ln 2 ปีที่แล้ว +8

      @@muralidharnaidukavati8408 na jail batch ani petuko poyava name

    • @pavan9925
      @pavan9925 2 ปีที่แล้ว +2

      @@hemanthkumar-pb2ln super😂😂😂😂

    • @rohith1667
      @rohith1667 2 ปีที่แล้ว

      @@muralidharnaidukavati8408 modda em kadhu

  • @chiruchiranjeevichiranjeev161
    @chiruchiranjeevichiranjeev161 2 ปีที่แล้ว +1

    Iam in Singapore bro thanks again talking super

  • @Ch.RamaSubramanyam
    @Ch.RamaSubramanyam 2 ปีที่แล้ว +270

    ఇంత విశ్లేషించిన అర్థం చేసుకుని గొర్రెలు ఉంటే అది వాళ్ళ కర్మ......ఈ జన్మ కి ఇంతే ఈ జనం....... 🙏🏼🙏🏼

    • @chinniammaji526
      @chinniammaji526 2 ปีที่แล้ว +4

      @@kiranbabusannapu1385 meeru mathram movies loney prapanchanni chusela unaru

    • @mbandreddy
      @mbandreddy 2 ปีที่แล้ว +3

      @@chinniammaji526 gorre ani vadi vadu oppukunadu bro comment petti lite theeesukondi

    • @kumarrk2395
      @kumarrk2395 2 ปีที่แล้ว

      @@kiranbabusannapu1385 me lanti kula gajji kukkalani yevvadu marchaledu ra ..

    • @shabarishabari8702
      @shabarishabari8702 2 ปีที่แล้ว +1

      Gorrelane yendukanukovali debate cheyyandi.
      Meeru cheppevi oppukunte Burrunnollu, lekapote gorrela?
      Yadava sannasi logicloddu.

    • @thirumaleshnaram9921
      @thirumaleshnaram9921 2 ปีที่แล้ว +2

      @@kiranbabusannapu1385 gorre anagane em response ra 😂😂

  • @kalpanagiddi2607
    @kalpanagiddi2607 2 ปีที่แล้ว +2

    Love you darling...good reaction....thank you for people's voice ❤️

  • @ramakrishnapokala5936
    @ramakrishnapokala5936 2 ปีที่แล้ว +58

    శభాష్ అన్నగారు . ప్రతి మాట ఆణిముత్యం . ఆచరించేవాడు ఒక్కడు లేడు . ఆచరించే రోజులు ఏ రోజు వస్తాయో, ఆ మంచి రోజులు కోసం ఎదురుచూడాల్సిందే . మీ ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. వారు వస్తేనే ఈ మార్పులు జరగవచ్చు . జరుగుతాయి.

  • @vijaya19831
    @vijaya19831 ปีที่แล้ว

    👍👍 super Anna. Ee vishayam gurinchi Matladatani konni points ecchav 🙏🙏

  • @venkateswararao.a340
    @venkateswararao.a340 2 ปีที่แล้ว +216

    జయహో జనసేన... జై కళ్యాణ్ దిలీప్ సుంకర గారు

    • @sreeranjani1
      @sreeranjani1 2 ปีที่แล้ว +3

      super anna.. ee gorrelu .. gorrele...

  • @sh-nm8im
    @sh-nm8im 2 ปีที่แล้ว

    Super sir కరెక్ట్ గా chepparu

  • @jaibheemjaijanasenasivaram9238
    @jaibheemjaijanasenasivaram9238 2 ปีที่แล้ว +61

    బాగా చెప్పారు అన్న ప్రజలో చైతన్యం వస్తది జై భీమ్ జై జనసేన✊✊🔯🔯

  • @sasikanthyadavnagalapuram5963
    @sasikanthyadavnagalapuram5963 2 ปีที่แล้ว

    Super Sir public wants for your knowledge

  • @mahijagan7591
    @mahijagan7591 2 ปีที่แล้ว +20

    ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీ రాష్ట్రానికి మేరే నాయకులు కనుక నిజాయితీ గల నాయకుడిని గెలిపించాలని నా మనవి. Ys జగన్ లాంటి అవినీతి నాయకుడిని మాత్రం గెలిపిస్తే రాష్ట్రం నాశం ముందుగా వాడిని ఓడించలని నా మనవి

    • @chinniammaji526
      @chinniammaji526 2 ปีที่แล้ว

      Correct people knows only hero names but votes for a political hero

  • @naninani9680
    @naninani9680 2 ปีที่แล้ว +1

    కరెక్ట్ గా చెప్పారు sir

  • @saikrishnaikkurthi1442
    @saikrishnaikkurthi1442 2 ปีที่แล้ว +13

    అన్న ఈ వీడియో వల్ల naku🙏తెలియని చాలా విషయాలు చెప్పావు చాలా గొప్ప విషయాలు సూపర్బ్..

  • @raja86sekhar78
    @raja86sekhar78 2 ปีที่แล้ว +2

    ending speech will make u think sure , ur excellent brother , lots of love

  • @dharshantechie8919
    @dharshantechie8919 2 ปีที่แล้ว +70

    కళ్యాణ్ దీప్ సుంకర అన్న మా పాలిట మీరు పెద్ద దేవుడు అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ndrao2001
    @ndrao2001 2 ปีที่แล้ว

    Wonderful analysis, Political Anarchism going since British left

  • @pallapunageswar6053
    @pallapunageswar6053 2 ปีที่แล้ว +26

    అన్నయ్య సూపర్ స్పీచ్... అయినా ఈ ప్రజలు మారారు

  • @gullyboy5459
    @gullyboy5459 ปีที่แล้ว +1

    This guy giving more education than schools and colleges with his videos. Society need more such intellectuals ..keep it up sir 👌👌

  • @divakartoleti4377
    @divakartoleti4377 2 ปีที่แล้ว +16

    ప్రజలలో మార్పు రావాలి. ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రతి రూపాయి (పన్నుల రూపంలో ) పేదవాడి చెమట నుంచి వచ్చినవే.

  • @sarojalavanyam3408
    @sarojalavanyam3408 ปีที่แล้ว

    నీను నాన్నా మీ ఫెన్స్ sir . మేము ఒకటే ఓటు వేసే మీరు గెలవ లేరు. అందుకే రెండూ పార్టీ పోటీలో పాల్గొన్న వారికే ఒకరికి వేస్తం . గానీ మేము ఇచ్చే స్పీచ్ అదిరింది.

  • @ramadevi-vx4mf
    @ramadevi-vx4mf 2 ปีที่แล้ว +15

    Each & every word what kalyan sir spoke in this word is 100% true. Here my thought is for JANASENA members who ever read & appreciate KALYAN sir is I request regarding this video's with ur family members. Make them understand to vote the right person to work for us... by that way only we can change the government. JAI JANASENA and JAI PAWAN KALYAN 👍

  • @patnayakuniravibabu4339
    @patnayakuniravibabu4339 ปีที่แล้ว

    Excellent emotional speech..

  • @nadimintivenkateswararao4598
    @nadimintivenkateswararao4598 2 ปีที่แล้ว +25

    మీరు ఎంత గొంతు చించుకున్న ఈ జనాభా మారరు అనాృ, వీళ్లకి కావలసింది కులం,పార్టీ, ఎనిృకలపుడు మందు, డబ్బులు, అంతే ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఏమి వీళ్లకి అవసరం లేదు, మాటలాడిన వాడు, అడిగిన వాడు మన వాళ్ల కి నచ్చడు. వీళ్ల మైండ్ సెట్ మారదు అనృగారు.

    • @pascvp
      @pascvp 2 ปีที่แล้ว +1

      No. definitely will change one day. But it will take some time. Someone has to create this kind of awareness.

    • @kumark9364
      @kumark9364 2 ปีที่แล้ว

      @@pascvp inka ennallu

    • @Neha-sl5uf
      @Neha-sl5uf 2 ปีที่แล้ว

      Correct. India never develops because most of us Indians doesn't have basic knowledge, lazy fellows, alcohol and drug addicts. Hope janasena wins by God grace and at least AP state gets developed.

    • @srnworks7754
      @srnworks7754 2 ปีที่แล้ว

      😥

  • @MrDvramanarao
    @MrDvramanarao 2 ปีที่แล้ว

    Good suggestion. Andhra, Telugu etc.

  • @9014691841
    @9014691841 2 ปีที่แล้ว +16

    You are the torch bearer anna, society needs you....love you anna for great awareness in people

  • @rameshbabukondaru7293
    @rameshbabukondaru7293 2 ปีที่แล้ว +4

    Excellent opinion and timely presentation of JP's speech.You are inspiring people by your words in this channel. Carry on.

  • @vinakotisrinu5971
    @vinakotisrinu5971 2 ปีที่แล้ว +68

    దిలీప్ శంకరన్న నాయకత్వం వర్ధిల్లాలి💚
    Jai bheem ✊️

  • @suneethagarikapati8954
    @suneethagarikapati8954 ปีที่แล้ว

    Super words sir every one has to think about it They are treating us like fools

  • @subbaraoreddy1590
    @subbaraoreddy1590 2 ปีที่แล้ว +25

    మీ ప్రయత్నం అభినందనీయం సమాజంలో మార్పు రావడానికి ఇంకెంతకాలం ఎదురు చూడాలి యువతా మేలుకో

  • @alladajyothirmai5108
    @alladajyothirmai5108 ปีที่แล้ว

    సాయిరాం సర్ !!!!
    ఏం చెప్పారు సర్ !!!సూపర్... సూపర్... సూపర్...

  • @Chakravarthi.
    @Chakravarthi. 2 ปีที่แล้ว +12

    Hats off to Pawan Kalyan Ideology and Mr.Vakeel saab Kalyan Dileep Sunkara

  • @ravigadde8328
    @ravigadde8328 ปีที่แล้ว

    super speech , eye opener speech of u sunkara garu

  • @omkarstockideas208
    @omkarstockideas208 2 ปีที่แล้ว +5

    Excellent 👍 Kalyan.... NTR gani YSR గానీ లేదా ఒక కౌన్ కిస్కా గాడి పేర్లు మాకు అక్కర్లేదు......

  • @nunnasivagangarao348
    @nunnasivagangarao348 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు అండి 🙏

  • @worioremost891
    @worioremost891 2 ปีที่แล้ว +18

    1.. polavaram project govindaaaaa 😀
    2...cps radhu chesta annadu 😆
    3... ammaravathi Govinda 😀
    4..Jan 1st job calendar annadu

    • @cinemafellowfake4145
      @cinemafellowfake4145 2 ปีที่แล้ว +1

      Bro nvu prathi papk video meedha givinda govinda ani comments pedthunnav... Nen every video lo observe chesthunna

    • @worioremost891
      @worioremost891 2 ปีที่แล้ว +1

      @@cinemafellowfake4145 Andhra Pradesh Govinda 😀....

  • @sashankand
    @sashankand 2 ปีที่แล้ว +3

    Hats off the way you have described.. ee aavesam janalaki ravali 🔥🔥🔥

  • @vamsikrishnabusarapalli
    @vamsikrishnabusarapalli 2 ปีที่แล้ว +68

    ఊర్లు మార్చడం ...పేర్లు మార్చడం తప్ప వీడు పీకేదేమీ లేదు నా 👶.వీడు మార్చిన పేర్లని రేపు మనం మార్చుకోలేమా ఏంటి!

    • @sramesh1984
      @sramesh1984 2 ปีที่แล้ว +1

      ade marale ruling unnapudu vede marche ,vadu unnapudu vadu marchi evadu abba sommu ane ala peerulu pettukuntaru prajal sommu ade

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 2 ปีที่แล้ว

      ఆమాట చెప్పా చెప్పడానికి సిగ్గుపడాలి tతమ్ముడూ .అదే కదా వద్దని ఇప్పటి దాకా cచెప్పింది

  • @meduriajaykumar4173
    @meduriajaykumar4173 2 ปีที่แล้ว

    Super speech anna
    Excellent

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi 2 ปีที่แล้ว +64

    వచ్చే ఎన్నికల్లో మనం గెలిచాక జలగం పేరు మార్చేసే అధికారం మనకి ఉంది అయితే.... 🤔🤔

    • @PavanKumar-tu1is
      @PavanKumar-tu1is 2 ปีที่แล้ว +4

      Manam perlu marcham rastranni marustam bro jai janasena

    • @luckyindian7675
      @luckyindian7675 2 ปีที่แล้ว

      @@PavanKumar-tu1is 🤣🤣🤣🤣neee pilla

    • @muralikkatreddy1950
      @muralikkatreddy1950 2 ปีที่แล้ว +1

      @@PavanKumar-tu1is good brother good positive attitude keep it up

    • @channelr435
      @channelr435 2 ปีที่แล้ว

      😀🥲🥲🥲🥲🥲

  • @Satyamevajayathe110
    @Satyamevajayathe110 2 ปีที่แล้ว

    చాలా చక్కగా చెప్పారు..

  • @somasaiivasa667
    @somasaiivasa667 2 ปีที่แล้ว +8

    The level of content in terms of making true sense has been increasing in your videos and every single point you've expressed in this video is very valid.

  • @pulsinghnaikbhukya519
    @pulsinghnaikbhukya519 ปีที่แล้ว +1

    Correct 100%

  • @Spartan-t1s
    @Spartan-t1s 2 ปีที่แล้ว +10

    Kalya garu yes I agree with your comments emotionally true things,legally any way stop this type of things from any political parties plz do it .jai beem jai bharat.

  • @Durga_DNR-999
    @Durga_DNR-999 2 ปีที่แล้ว +3

    I really love your words Brother... Everybody should think about this... Jai Bharat .. 🙏🙏

  • @pjagadeesh8318
    @pjagadeesh8318 2 ปีที่แล้ว +8

    Splendid speech......

  • @chitikeladurgaprasad3768
    @chitikeladurgaprasad3768 ปีที่แล้ว

    Super anna correct ga chepparu meeru debates loki vachhi ituvanti vishayalu prajala manasuloki velthai anna

  • @sunilkumar-ff8rw
    @sunilkumar-ff8rw 2 ปีที่แล้ว +9

    Nice Analysis as usual Kalyan garu..kudos

  • @kyash8586
    @kyash8586 2 ปีที่แล้ว +1

    Super 💝💝

  • @mr.mysterious817
    @mr.mysterious817 2 ปีที่แล้ว +27

    జై జనసేన ✊

  • @srnworks7754
    @srnworks7754 2 ปีที่แล้ว +1

    8:05 well said sir

  • @manchalalaxminarayana7464
    @manchalalaxminarayana7464 2 ปีที่แล้ว +70

    మాకు కులాభిమానం ఉంది ...
    మా కులపొడి బాగుపడితే ఒప్పుకోము.
    మాకు మతాభిమానం ఉంది...
    కేవలం మతపరమైన రాజకీయాలు చేసినప్పుడు మాత్రం బయటకు వస్తాం...

    • @kumarveeravenkateswara298
      @kumarveeravenkateswara298 2 ปีที่แล้ว

      ఇవే తగ్గిచ్చు కుంటే మంచిది

    • @manchalalaxminarayana7464
      @manchalalaxminarayana7464 ปีที่แล้ว +1

      @@kumarveeravenkateswara298
      పేర్ని నాని గారికి పెద్ద పాలేరు లా ఉన్నారు.
      ఎవరు స్వామి మీరు..!?

    • @kumarveeravenkateswara298
      @kumarveeravenkateswara298 ปีที่แล้ว

      నోరు ముయ్యార మత పరమైన రాజకీయాలు చేసినప్పుడు వస్తాడంట సిగ్గు లేదా నీకు అలా చెప్పడానికి

    • @manchalalaxminarayana7464
      @manchalalaxminarayana7464 ปีที่แล้ว +1

      @@kumarveeravenkateswara298
      సోదరా నీవు
      మిడిమిడి జ్ఞానం తో మాట్లాడుతున్నావా ...
      లేక రూ 5 Paytm కోసమా.....
      నీలాంటి సంకరజాతి సునకాలు ఉన్నంతకాలం నా జాతి బాగుపడదు.

    • @kumarveeravenkateswara298
      @kumarveeravenkateswara298 ปีที่แล้ว

      @@manchalalaxminarayana7464 ని జాతి వాళ్ళు ఎలా మారుతారు రా నువ్విలా ఆలోచిస్తుంటే

  • @rudraiahvastrad
    @rudraiahvastrad 2 ปีที่แล้ว +1

    very much true brother, superb

  • @sagilisagili8343
    @sagilisagili8343 2 ปีที่แล้ว +19

    జై భీమ్ కళ్యాణ్ అన్న జనసేన వంటరిగా వెళ్లే లాగా నాగబాబు గారితో చెప్పి చేర్చించండి అన్న టీడీపీ తో కలిస్తే బాబు జగన్ గారు ఇద్దరు కలిసి మా జనసేన ను నిర్వీర్యం చేస్తారు jsp వంటరిగా వెళ్తే మినిమమ్ 50 లేదా 60 కచ్చితంగా వస్తాయి తరువాత గవర్నమెంట్ గురించి ఆలోచిస్తాం ఎందుకంటే tdp all ready చచ్చి పోయింది కానీ jsp తో ఉన్నాము అని వాళ్ళు బ్రతుకుతున్నారు ఇంకా ysr పార్టీ రౌడీ పాలనా అంతం అవుతుంది bus యాత్రకు ముందు అభ్యర్థులను నిర్ణఇంచండి జై జనసేన కడప జిల్లా బద్వేల్

    • @srinu909999
      @srinu909999 2 ปีที่แล้ว

      40% votlu unna tdp dead a?
      anni party lu kalisi poti chesthe vacchina 5% votlu vacchina meeku 60 seats a ?
      guddatho navvutRU

    • @Neha-sl5uf
      @Neha-sl5uf 2 ปีที่แล้ว

      TDP sachindhi ntr sachadu repu CBN chastadu

    • @kk-tw3df
      @kk-tw3df 2 ปีที่แล้ว

      @@srinu909999 meeru hindus kaadhu saperate religion kamma religion....kamma yeppudu hindus kaaru....hindu drohulu....

  • @nagavolu
    @nagavolu ปีที่แล้ว

    Great... Nice job. Keep it 👍🏻👍🏻👍🏻

  • @sivak404
    @sivak404 2 ปีที่แล้ว +7

    superb video Kalyan anna 🙏🏼 miru politics lo vasthe kontha mandhi ki ayina miru help chesina vallu avtharu kalyan anna, miru me kosam kakunda people's kosam unde vallu anna 🙏🏼

  • @MdAslam-il2bz
    @MdAslam-il2bz ปีที่แล้ว

    సూపర్Yes అన్నగారు 👍👍👍👍👍👍👌👌👌👌

  • @TheCuriosi
    @TheCuriosi 2 ปีที่แล้ว +9

    You are right brother

  • @paluritarun9753
    @paluritarun9753 2 ปีที่แล้ว +3

    పులోచి౦ది .......మామూలుగా లేదన్న ఉతికారేశవు....👌👌

  • @willsprip7804
    @willsprip7804 2 ปีที่แล้ว +11

    Finally someone understood in India the meaning of government (Elected Pubic service organization) and politicians ( Aspiring Public Servants and Elected Public Servants), Political System ( system that defines the process of public service). If you can educate people on what you understood...that would be great and India will change.

  • @srik9814
    @srik9814 2 ปีที่แล้ว

    Superb Kalyan always logical

  • @gopalpangi8924
    @gopalpangi8924 2 ปีที่แล้ว +12

    KDS అన్న... మీరు ఎంత సేపు మాట్లాడినా వింటూనే ఉండాలనిపిస్తుంది.....

  • @murthyk3069
    @murthyk3069 2 ปีที่แล้ว

    Very nice explanation to our blind people

  • @polisittynaveena2552
    @polisittynaveena2552 2 ปีที่แล้ว +7

    Rightly said bro

  • @anithanarisipuram1637
    @anithanarisipuram1637 ปีที่แล้ว

    Namaste sir, you are 100% correct. Please Keep on doing this type of videos.

  • @kpawan9757
    @kpawan9757 2 ปีที่แล้ว +4

    Very useful speech

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 ปีที่แล้ว

    చాలా చక్కగా చెప్పారు సర్