మతం మారితే రిజర్వేషన్ పోతుందా?||Reservations to Dalit christians explained by Santhosh Rao UPSC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 455

  • @Siachen_Hindusha
    @Siachen_Hindusha 7 หลายเดือนก่อน +7

    ఏ రోజైతే ఈ దేశంలో కుల, మత, వర్గ, ప్రాంతీయ అనే రిజర్వేషన్ కాకుండా ఆదాయాన్ని, పనిని బట్టి రిజర్వేషన్లు ఉంటాయో ఆ రోజు ఈ దేశం అభివృద్ధి చెందుతుంది..

  • @Vramrup
    @Vramrup 2 ปีที่แล้ว +5

    ఎంటీ సమగ్రంగా వివరించారా?? సగం సగం అటు తిప్పి ఇటు తప్పి చెబితే ఎమి అనుకోవాలి స్వామి?? సరే నా ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పండి .. మతంలో కులం ఉందా? లేదు కులంలో మతం ఉందా?? ఎది ముందు?? ఇతర మతాల్లో కులం ఎక్కడ ఉంది?? అలాంటి అప్పుడు దళిత క్రైస్తవులు ఎంటి?? దళిత ముస్లింలు ఎంటి?? ఓహో అంటే మతం మారిపోయినా కాని దళితులే అని అంటారు అంటే మరి మతం మారడం ఎందుకు?? ఇప్పుడు లా ఎమి అని సమాధానం చెబుతుంది దానికి??

  • @siribarikiramappadu6977
    @siribarikiramappadu6977 ปีที่แล้ว +5

    ఏ దేవుని ఆరాధించిన ఏ మతాన్ని స్వీకరించిన హిందూ మతములో కుల వివక్ష పోదు 100% కి 100% కరెక్ట్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కంటే అంతకు ముందు నుంచే ఈ హిందూ మతంలో కులము అని అహంకారము వివక్ష ఉన్నది, బి ఆర్ అంబేద్కర్ గారు కాలము నుంచి ఇప్పటివరకు పల్లే గ్రామాలలో SC వారిని ఊరు వెలుపలనే ఉంచారు, పట్టణాలలో కులం అడిగి ఇల్లును అద్దెకు ఇస్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా కుల వివక్ష చూపుతూనే ఉన్నారు, (ఏ మతంలోనికి వెళ్లిన ఏ దేవుని ఆరాధించిన కులం మారదు కదా? వివాహ సంబంధ విషయాలలో మతం మారిన వారికి మన కులం వాడేనని అనుకొని తన పిల్లలను ఇచ్చి పెళ్లి చేయగలరా?ఇప్పటికి పరువు హత్యలు జరుగుతున్నాయి కదా? SC లకు స్వేచ్ఛను ఇవ్వకుండా, లో లోపల కుల వివక్ష చూపుతూనే ఉన్నారు. హృదయపూర్వకముగా ఎవరికివారుగా యోచించుకుంటే కుల వివక్ష ఉందని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. NOTE : OC,BC లు ఏ మతంలోకి వెళ్లిన స్వీకరించిన వారికి యధా ప్రకారము రిజర్వేషన్ కొనసాగుతూనే ఉంటాయి కులం మారదు, మీరు వారి కొరకు వివరించలేదు, ఒక్క ST వారు కొరకు మాత్రమే చెప్పారు, SC వాళ్లు హిందువులు కారని, వెలివేసి అంటరాని వారిగా ఊరు వెలుపలకు పంపి వేశారు, అట్టివారిని హిందువులని ఎలా చెప్పగలుగుతున్నారు, హిందువులు అని పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పేరుకు అర్థం ఏమిటి. మీకు వీలుంటే మరొకసారి OC,BC లకు మతం మారితే కులం ఎందుకు మారటం లేదు, ఒక్క ఎస్సీ వారికి మాత్రమే కులం మార్చాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు వివరించండి.

  • @jarinamurthy1945
    @jarinamurthy1945 ปีที่แล้ว +16

    Thank you so much sir for your valuable information and explanation 👌👌👌👌 రంగనాథ్ మిశ్రా గారు చెప్పినట్లు గా తప్పనిసరిగా ఇ ప్పూడు అమలుపరచాలి ప్రభుత్వాలు

  • @ammuneethu4986
    @ammuneethu4986 2 ปีที่แล้ว +8

    కులం పుట్టుకతో వచ్చింది మతం అనేది వారి వ్యక్తిగతo...

  • @poojabhavani593
    @poojabhavani593 2 ปีที่แล้ว +53

    we have right to choose religion....but not right to choose caste....considering the fact that right choose religion is fundamental right..... whatever the religion they choose their caste must be considered.....

    • @nagendranmadugu8433
      @nagendranmadugu8433 2 ปีที่แล้ว +1

      Well said

    • @anjanikumar4439
      @anjanikumar4439 2 ปีที่แล้ว +10

      Wah wa reservation is provided because they are supressed in Hindus, so they should get benifits of reservations only if they are Hindus, Christianity in nka veere religion kuda lo kuda castes pettukovali meeru cheppinattu aiteyy.

    • @poojabhavani593
      @poojabhavani593 2 ปีที่แล้ว +7

      @@anjanikumar4439 konni tharaluga vallu anachiveyabaddaru.....amduke vallaki reservation ichedhi.....purpose is to do some justice for past actions and uplift them from their social and economic backwardness.....it has nothing to do with religion.....tribals doesn't belong to any caste btw....

    • @varunteja7097
      @varunteja7097 2 ปีที่แล้ว +3

      @@poojabhavani593 You described it intelligently 🙏

    • @ashash9986
      @ashash9986 2 ปีที่แล้ว +2

      @Pooja Bhavani
      Mari Muslims kuda Hinduvulani anichivesaru….Hinduvulu jijiya (non Muslim tax) kuda pay chesaru Hinduvuga batakataniki…dheeniki evariki Reservations ivvali?

  • @ramusaggurthi3905
    @ramusaggurthi3905 2 ปีที่แล้ว +7

    If BC,ST people converted to Christians their caste and reservation remains same but if any SC caste person converted to Christianity he or she loose caste and reservation both. Why remaining caste people enjoying the benifits of reservation irrespective of religion. Why this law(just sc order 1950) applied only to sc people, this is again denial of fundamental rights. In 75 years of there is no religious freedom to sc caste people only.
    Note: sc caste people religious freedom denied by schedule caste order 1950 only. It is not mentioned in Indian constitution. This order was passed on 10th August 1950 after commencement of constitution.

  • @rameshmarupalli5776
    @rameshmarupalli5776 2 ปีที่แล้ว +3

    బలవంతపు మతమార్పిడులు పై నిషేధం విధించిన రాష్ట్రాలు ఎన్ని?

  • @ravibabu7506
    @ravibabu7506 2 ปีที่แล้ว +4

    మతానికి కులానికి సంబంధం లేదు. దైవత్వం ముఖ్యమా మానవత్వం ముఖ్యమా . ఇది పొలిటికల్ .

  • @varanasikrishna589
    @varanasikrishna589 2 ปีที่แล้ว +21

    The only channel without ads 💚

  • @mohammedabdulravoof5784
    @mohammedabdulravoof5784 ปีที่แล้ว +13

    అంబేద్కర్ గారి ఆలోచనా శైలి ప్రకారం గా అసలు దళితులు అనే వారు హిందూ మతానికి చెందిన వారు కానే కాదు. కానీ హిందూ మతానికి చెందిన అగ్రవర్ణాల వారు, తమ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందడానికి దళితులను బలవంతంగా హిందూ మతం లో భాగస్వాములుగా చేసి, పోస్టాఫీసులో ఉత్తరాలపై అచ్చు గుద్దినట్టు, దళితులను అంటరానివారుగా అచ్చు గుద్ది, ఈరోజు కులం మారిన దళితులకు రిజర్వేషన్ ఇవ్వకూడదని, లాబీయింగ్ చేస్తూ, దళితులు కూడా మాసోదరులే అని వల్లే మాలిన అభిమానం ఓలుకపోస్తున్నారు. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్టును, జస్టిస్ సచార్ కమిషన్ రిపోర్టును, కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకొన్నది. ఆయా రిపోర్టులను చెత్త బుట్టలో వేయమని సలహా ఇచ్చిన బీజేపీ, ఇప్పడేమో మూడో కమిషన్ ను నియమించి రిపోర్టు మేము కోరినట్లు రావాలని కండీషన్ పెట్టినట్లుగా ఉంది. ఉదాహరణకు అయోధ్య కేసులో తీర్పు వెలువరించినందుకు రాజ్యసభ సీటు కట్టబెట్టినారు. దీన్ని బట్టి మూడో కమిషన్ ఏవిధంగా రిపోర్టు ఇస్తుందో అని బుద్ధి జీవులు ముందుగానే ఊహించవచ్చు.

    • @darlingsfan9482
      @darlingsfan9482 10 หลายเดือนก่อน +1

      Rey sanasi mari ambedkar sanatan dharm lo cast aane yenduku Yedichadu

    • @anilchowdarythammineni5439
      @anilchowdarythammineni5439 7 หลายเดือนก่อน

      Terrorist Erri puku Naa kodaka.......

    • @anandkumarnuvvula6616
      @anandkumarnuvvula6616 7 หลายเดือนก่อน

      Ore Barre sannasi....manudhrmanni andukera kalchindhi.dalithulnichinnachupuchusindhi.mi manudhrmam

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 5 หลายเดือนก่อน +1

      Time pass కొసమే కమిటీ

    • @Chanakya0075
      @Chanakya0075 2 หลายเดือนก่อน

      Orey thuraka రాజా... నీకు అసలు నీ గురించే తెలియదు. ను ఎలా కన్వర్ట్ అయ్యావో తెలుసుకో

  • @artsofowncreativity4935
    @artsofowncreativity4935 2 ปีที่แล้ว +59

    Reservations ni continue cheyali endukante religion change inantha matram untouchable poledu.entha manchi post lo vunna aa person ni caste valla thakuvaga chustaru. 75 years independence vachina no changes . Oc and other caste vallu kuda Christians ga change iyee manchi position lo vunna vallani chusi development jarigindi Ani apoha padavachu kaani real ga ithe no change for converting Cristian, muslim. so continue reservations

    • @sunithap.rajeshreddy7153
      @sunithap.rajeshreddy7153 2 ปีที่แล้ว

      100000 crct...

    • @karrihareesh3657
      @karrihareesh3657 2 ปีที่แล้ว

      సొళ్ళు చెప్పావు.

    • @kramakrishna3258
      @kramakrishna3258 2 ปีที่แล้ว +6

      Why don't they discard the caste ..then they can live happily right ....and how long reservations have to continue...

    • @kirandaniel8652
      @kirandaniel8652 2 ปีที่แล้ว +6

      @@kramakrishna3258 until the caste continuous.

    • @anjanikumar4439
      @anjanikumar4439 2 ปีที่แล้ว +17

      Antha goppa religion la ki poinanka caste lu yenduku, religion yenduku, hinduism la castes unnai andulo depressed classes valla kosam reservation, religion Hinduism ee vaddani poinanka malla reservation yendukuu..

  • @rajenderreddy6219
    @rajenderreddy6219 ปีที่แล้ว +3

    ఓకే కులం ఓకే రెజర్వేషన్ మాత్రమే ఉండాలి అల్ హిందూ

  • @rishi-coc
    @rishi-coc 2 ปีที่แล้ว +2

    అది ఒకరి ఆంతరంగిక విశ్వాసం మాత్రమే,,కేవలం అంతరంగవిశ్వాసం ద్వారా ఉన్నట్లుండి మెడలు,మిద్దెలు, ఆస్తి పెద్దగా కాదుకదా,కొంచెం కూడా మారవు.ఇది లౌకిక దేశం ఎవరి ఇష్టాలు,విశ్వాసాలు,మతాలు వారివి...అందుకనే భారత రాజ్యాంగం మత ఆధారంగా రూపుదిద్దుకోలేదు,మత ఆధారిత రాజ్యాంగం అయితే నాస్తికులు దాన్ని ఒప్పుకోరు,అనేక మతాలు కలగలిసిన రాజ్యాంగం అంతర్గత మత విరుధ్హ భావాలతో కూడుకుంటుంది..పుట్టుకతో ప్రతి ఒక్కడూ భారతీయుడు,,ఇక మతం అనేది వారి అంతరంగికం.ఈ దేశానికి అధికారిక మతం అనేది లేదు.అన్ని/అందరూ సమానులే.చెప్పానుగా భారతీయునిగా పుట్టిన ప్రతివాని హక్కు ఇష్ట మత ఎంపిక.దేశాన్ని,ప్రాంతానికి,గ్రామానికి ఒక దేవుడు ఉండదు,,అందరికీ దేవుడు ఒక్కడే..ఇక sc ల విషయానికొస్తే అది ఆర్ధిక, సామాజిక,వెనుకబాటు,అణచివేత మొదలగు వారి దృష్ట్యా ఎంపిక చేయబడిన వారు.వారికి మతానికి ఎటువంటి సంబంధం లేదు.వాటి ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చారు అంతే కానీ మతాన్ని రాజ్యాంగం పరిగణనలోకి తీసుకొదు. మనది మతరహిత -హేతువాదులు సహా అంగీకరించే రాజ్యాంగం..

  • @r.s.m.k6264
    @r.s.m.k6264 3 หลายเดือนก่อน +1

    హిందూమతం వద్దు మాకు క్రిస్టియన్, ఇస్లాం మతం కావాలి అనుకున్న SC జాబితాలో ఉన్న కులాల వారికి BC - C రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పుడు BC - C రిజర్వేషన్ 1% మాత్రమే ఉంది. దానిని పెంచి మతం మారిన వారికి క్రిస్టియన్, ఇస్లాం సర్టిఫికెట్ జారీ చేస్తే సమస్య తీరిపోతుంది. క్రిస్టియన్ మతంలోకి మారి కూడా హిందూ -SC అని సర్టిఫికెట్ తీసుకోవటం రాజ్యాంగవిరుద్దo. SC జాబితాలో జనాభా అధికంగా ఉన్న రెండు, మూడు కులాలే SC రిజర్వేషన్ ద్వారా లబ్ది పొందుతున్నారు. SC జాబితాలో ఉన్న అల్ప సంఖ్య్యాక కులాలు భారతరాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు అయినప్పటికి SC సర్టిఫికెట్ పొందలేకపోతున్నారు. హిందూమతం వారికంటే క్రిస్టియన్ మతంలోకి మారిన వారికి SC సర్టిఫికెట్ నిరంభ్యంతరంగా జారీ చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం SC రిజర్వేషన్ అమలు చెయ్యాలి.

  • @parthumadineni6395
    @parthumadineni6395 8 หลายเดือนก่อน +1

    18:38
    NOW PLAYING
    Watch later
    Add to queue
    పదోన్నతుల లో రిజర్వేషన్స్Reservations in Promotions| Supreme Court Judgements | Legally

  • @swamulugunteypogu9154
    @swamulugunteypogu9154 ปีที่แล้ว +1

    Idhi chala anyam..sir..! anni మతాలకు ఒక న్యాయం..ముస్లిమ్ christains కి ఒక న్యాయమా..ఇది కుట్ర పూరితమైన పగ తప్ప..అంతకు మించి ఏం లేదు.

  • @Nkbabu530
    @Nkbabu530 2 ปีที่แล้ว +5

    We are giving reservation according to their life living standards and their poverty.....not for their worship gods...

    • @illuminaty1.
      @illuminaty1. 2 ปีที่แล้ว +3

      Ambedkar appude mention chesi cheppadu hindhu, Sikh, budh, jains ki mathrame reservation ani

    • @rufus6711
      @rufus6711 ปีที่แล้ว

      ​@@illuminaty1. ఎక్కడ చదువుకున్నవ్.?
      ఏం సదువుకున్నవ్?

  • @navithasake6491
    @navithasake6491 2 ปีที่แล้ว +2

    Ambhedkar converted to Buddhism

  • @KSR_Oney
    @KSR_Oney 2 ปีที่แล้ว +30

    భారత రాజ్యాంగం ప్రతీ పౌరునికి మత స్వేచ్ఛ ఇచ్చింది. మత స్వేచ్ఛ వున్నపుడు తనకు ఇష్టమైన మతంను అనుసరించవచ్చు. మతం మారారని రిజర్వేషన్ తీసివేయడం రాజ్యాంగ విరుద్దం. రాజేంద్ర ప్రసాద్ కుట్ర వలన ప్రసిడెంట్ ఆర్డర్ ద్వారా క్రిస్టియన్ ల మీద కుట్ర చేశారు.?

    • @sylashEnzo0907
      @sylashEnzo0907 2 ปีที่แล้ว

      yes

    • @sunithap.rajeshreddy7153
      @sunithap.rajeshreddy7153 2 ปีที่แล้ว

      Yess

    • @siddikhashaik9402
      @siddikhashaik9402 2 ปีที่แล้ว +1

      S sir

    • @siddikhashaik9402
      @siddikhashaik9402 2 ปีที่แล้ว +4

      Matham marina vivakha vundi alage reservation konasagali sir

    • @Agnostic7773
      @Agnostic7773 2 ปีที่แล้ว +1

      ఏయ్ మతం కీ వెళ్లిన SC వారికీ రిజర్వేషన్లు కావలి అంటే
      ఏయ్ కులం లో ఉన్న పేద వారికీ రిజర్వేషన్లు ఇవ్వటానికి ఏం నెప్పి !!

  • @santhosrajsamba4114
    @santhosrajsamba4114 ปีที่แล้ว +1

    Convert ayyiana vallaki emaindi vallu hindusim vaddu ani vellaru , malli vallaki kulam tho reservations enduku ani chala mandi thelivi thakkuva vallu eddeva chestunnaru... Oka sc conver t ayyaka bc status isthe, ivvanni thelisina oka agra kulasthudu(natural bc's) nijam ga thana intloki kani, oka banduvuga gani chesukuntada,.... Kevalam Christianity meeda unna kullu, kakshya , convert aina vallani ardikanga debbakodite convert avadam agipothundane alochanatho ivanni chestunnaru....

  • @kaavyasri2705
    @kaavyasri2705 ปีที่แล้ว +4

    1) How many times does same family avail R? 2) After 75 y of independence, still caste based R in continuation, does it mean, discrimination still in progress? 3) Are there NO millionaire or billionaire among those who availed R since 1947? 4) What about those residing in foreign land (NRIs) who are rich yet availing R? 5) What about R in top educational institutes (AIIMS, JIPMER, NITs, IITs, IIMs) where R based candidates grabbing admissions under G category without affecting R?

  • @esukalorathalu6882
    @esukalorathalu6882 2 ปีที่แล้ว +4

    Reservation undali bcz untoubility ento naa kallara maa vlg chustunna sc vallani goram assal chadkunnavallu kuda chupistunnaru mari idhenaaa 75 sanvasaaraala swaccha tiseste malli venakani vellipotam ambedkar em annaru caste a rupam lo unna tisiveyamannaru kani edho vdanga tiskostunnaru chadkunnavalle tappulu cheste elaaa 5G generation lo naa Bharathavani Untouchability unte e bratukulu maaredheppudu chaala goram assal ida .. sc st bc andarlo poor vallu unnaru kondaru develop aina matrana tisestam ante chala tappu

  • @sandeepleo9837
    @sandeepleo9837 2 ปีที่แล้ว +5

    హిందు మతం నుండి క్రిస్టియన్ మతానికి మారితే కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి ఎందుకంటే ఇది BJP ఆడుతున్న నాటకం

    • @jamesch6099
      @jamesch6099 ปีที่แล้ว

      👍

    • @Chanakya0075
      @Chanakya0075 2 หลายเดือนก่อน

      ​@@jamesch6099 ఏ రిజర్వేషన్ ఇయ్యాలీరా... కన్వర్ట్ అయ్యెప్పుడు మాకు హిందూ మతం వద్దు అనే కదా వెళ్తున్నారు... మరలా రియర్వేషన్ మాత్రం కావాలి ... సిగ్గులేని కొడుకులు

  • @punyalokam519
    @punyalokam519 ปีที่แล้ว +2

    ఇలాంటి ముఖ్యమైన టాపిక్ చెప్పేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా పదాలను వాడాలి?
    హిందూమతంలో ఉన్న దురాచారాలను తొలగించడానికి రిజర్వేషన్లు ఏర్పాటు చేసారా? వెనుకబడిన కులాలు, అగ్రకులాల మధ్య సమానత్వాన్ని సాధించడానికి ఏర్పాటు చేయబడ్డాయా?

  • @Dineshkumar-po2ly
    @Dineshkumar-po2ly 2 ปีที่แล้ว +4

    All hindus irrespective of their caste should not allowed their respective reservations when they are convert into any minority religions and have to give them minority status and their minority benefits only

  • @narasimha6017
    @narasimha6017 2 ปีที่แล้ว +13

    Reservation required even today life too...
    1) ST reservation allowed as per the area they live... Hence it's need to continue
    2) As per my opinion reservation not to be considered on the basis of religion...
    we need to more concentration on this.
    Now a days ( Almost) untouchability was no where. Hence SC and OBC reservation need to club in EWC. It's purely benifits to economic weaker sections irrespective of their religion.
    That to these reservation are to be applicable Only in education and Employment (Entry level only not for promotions)

    • @tejoramyemineni
      @tejoramyemineni 2 ปีที่แล้ว

      Actually i am also thinking about it .

  • @devilhere2647
    @devilhere2647 2 ปีที่แล้ว +15

    constitution lo reservation ichindhi socially backwardness choosi,verey religions lo caste batti vallani chulakanaga,untouchbles ga choodaru kabatti religion maritey reservation vundadu(not because of financial status but due to social and educational backwardness).during BRITISH RULE & even NOW Christianity lo maritey vallaki churches lo oka social support vastundhi,and missionery educational,health institutions vunnay vallaki, inka reservation endhuku.

    • @epurinaveenchand
      @epurinaveenchand 2 ปีที่แล้ว

      Devil bro free missionary schools ekkada unai bro present they collect fee higher than Corporate schools now a days...Christian ayina ade caste lo unna vallane marriage chesukovali gani vere caste vallu chesukoru because they are lower caste

    • @Vramrup
      @Vramrup 2 ปีที่แล้ว

      @@epurinaveenchand అలాంటి అప్పుడు మతం మారడం వల్ల లాభం ఎమిటి??

    • @epurinaveenchand
      @epurinaveenchand 2 ปีที่แล้ว +2

      @@Vramrup ఈ మతం లో లేని గౌరవం వేరే మతం లో అయినా దొరుకుతుంది అని ఆశ......

  • @srikanthnarukulla5351
    @srikanthnarukulla5351 2 ปีที่แล้ว +3

    సర్ ఆర్టికల్ 351 అని చెప్పారు
    మతం మారిన కులం మారలేదు @ కరీంనగర్

  • @nagendranmadugu8433
    @nagendranmadugu8433 2 ปีที่แล้ว +3

    Ranganath mishra commission 2004 cheppindi 100% correct

  • @maredumohan2142
    @maredumohan2142 ปีที่แล้ว +2

    మతం మారేటప్పుడు ఆ మతం లో కుల వివక్ష లేదు అందుకే మారుతున్న అంటారు, మరి అదే రిజర్వేషన్స్ విషయానికి వచ్చే సరికి ఇక్కడ కూడా వివక్ష ఉంది కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలి అంటున్నారు. మరి అలాంటప్పుడు మతం మారడం ఎందుకు...?
    పోనీ అక్కడ కుల వివక్షలు ఉన్నాయి అనుకుందాం, అలాంటప్పుడు ఇక్కడ కులం వద్దు అనుకుని మతం మారిన వారికి సామాజిక సమానత్వం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళు మారిన మతాలది, కానీ ఆ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకుందాం, మరి వాళ్ళు ఫెయిల్ అయిన దానికి మేము ఎందుకు నష్ట పరిహారం చెల్లించాలి..? వాళ్లకు సమానత్వం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళను చేర్చుకున్న మతాలది.
    ఒకవేళ మత స్వేచ్ఛ ఉంది అనుకోవచ్చు... కానీ రిజర్వేషన్స్ హిందువులలో ఉన్న అసమానతల కోసం ఇచ్చారు... ఆ అసమానతలు కులం వల్ల వచ్చాయి... ఆ కులం ఇస్లాం క్రైస్తవం లో లేదు.
    మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఎదగాలి అనొచ్చు... వాళ్ళకోసం మైనారిటీ కార్పొరేషన్లు ఉన్నాయి కదా... ప్రత్యేక రిజర్వేషన్స్ ఉన్నాయి కదా...! వాటి ద్వారా వాళ్ళకి సహకారం చేయొచ్చు...
    మీరే అన్నారు మతానికి కులానికి సంబంధం లేదని...అలాంటప్పుడు కులం అనేది కేవలం హిందూ మతం లోనే ఉంది అని ఎలా అంటున్నారు...? కులం విషయం లో పాపం మోయాల్సింది హిందువులు అదే దాని వల్ల రిజర్వేషన్స్ ఫలాలు తినేదేమో ఇతర మతాల...? ఇది ఎంత వరకు న్యాయం..?
    మీరు చెప్పిన విషయాలు అంబేడ్కర్ గారికి తెలియకనా... మరి ఎందుకు అయన రిజర్వేషన్స్ హిందూ దళితులకు మాత్రమే పెట్టారు....?
    ఎందుకు దళితులు ఇస్లాం క్రైస్తవం లోకి వెల్లోద్దు అన్నారు..? కేవలం భౌద్ధం ఎందుకు ఎంచుకున్నారు...?
    అస్సలు ఇస్లాం క్రైస్తవం కులాలని ఒప్పుకుంటాయా..? ఒప్పుకోవు...అలాంటప్పుడు కుల ఆధారిత రిజర్వేషన్ ఎలా ఒప్పుకుంటే... ఒకవేళ ఒప్పుకుంటాయి అనుకుందాం... సరే అయితే నలా దేశపు నిమ్న వర్గాల కోసం రిజర్వేషన్స్ ఇచ్చిన ఒక్కదేశం చూయించండి...
    మన దేశం నుండి విడిపోయిన పాకిస్థాన్ బంగ్లాదేశ్ లలో దళితులు ఉన్నారు కదా...? మరి వాళ్లకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదు...? పోనీ కనీసం మన దేశం లో అంతర్భాగం అయిన కాశ్మీర్ లో కూడా మొన్నటి దాకా ఆర్ట్.370 తీసివేసే దాకా రిజర్వేషన్ ఇవ్వలేదు.... మరి అక్కడి దళితుల పరిస్థితి ఏమిటో మీకు తెలుసా....
    ముస్లిం క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వడం అంటే భవిష్యత్తు లో మన చేతులారా మనమే మన రిజర్వేషన్స్ నీ బొందపెట్టడం అని అర్థం.
    ఇలా చెప్పుకుంటూ పోతే ఇంక చాలా ఉన్నాయి .

    • @mahender8130
      @mahender8130 ปีที่แล้ว

      Super sir

    • @maredumohan2142
      @maredumohan2142 ปีที่แล้ว +1

      @@mahender8130 thank u brother. Face book lo s-c రిజర్వేషన్ పరిరక్షణ సమితి chudandi

  • @rajukl1259
    @rajukl1259 ปีที่แล้ว +2

    Sir please give one suggestion sir how can I get 2022 Daily news paper from jan to dec please tell sir.

  • @sampathkumariaddanki2070
    @sampathkumariaddanki2070 2 ปีที่แล้ว +2

    బౌద్ధ మతం sir

  • @ourfeelings164
    @ourfeelings164 2 ปีที่แล้ว +19

    ఎలక్టన్స్ తర్వాతే వచ్చిన ఓట్లు లెక్కింపులో కూడా రిజర్వేషన్స్ అమలు చెయ్యాలి..
    ఎస్సీ 15% ,st 7.5%, OBC 27%, EWS 10% అభ్యర్థులకు " % "ప్రకారం
    Reservations.. ప్రకారం ఓట్ల లెక్కింపు చెయ్యాలి.
    జై అంబేద్కర్...💪

    • @khemanth1625
      @khemanth1625 2 ปีที่แล้ว

      Super😊 👌

    • @rajkumar512
      @rajkumar512 2 ปีที่แล้ว

      super master

    • @tejoramyemineni
      @tejoramyemineni 2 ปีที่แล้ว

      Democracy manta kalisi pothundhi appudu.

    • @manikantj5483
      @manikantj5483 ปีที่แล้ว

      Ambedkar గారిని అడ్దం పెట్టుకొని మొత్తం దొబ్బేయంది

    • @ChikramGopal-dl4ik
      @ChikramGopal-dl4ik หลายเดือนก่อน

      మండిందా 😂😂

  • @m.j.prakasaraoprakashraomj7061
    @m.j.prakasaraoprakashraomj7061 ปีที่แล้ว +1

    దళితులు గా ఎప్పటికీ హిందు మతములో ఉండుటకు ప్రోత్సాహ వరములు రిజర్వేశనులు

    • @m.j.prakasaraoprakashraomj7061
      @m.j.prakasaraoprakashraomj7061 ปีที่แล้ว

      రిజర్వేష్లు మత ప్రాథిపదికమా లేక సమాజములో తరతరాలుగా తక్కువ చూపు చూడ బడుచూన్నందుకా?

  • @chinni9398
    @chinni9398 2 ปีที่แล้ว +3

    No caste no religion and no reservations according to them...only one thing should be done reservations should give only to those who are economically weak in all castes

    • @user-xc5rx7gq8y
      @user-xc5rx7gq8y 2 ปีที่แล้ว +1

      👍

    • @rufus6711
      @rufus6711 ปีที่แล้ว

      chinni @ do u know EWS reservation system?
      is it valid and fair?

    • @user-xc5rx7gq8y
      @user-xc5rx7gq8y ปีที่แล้ว

      @@rufus6711 explain please 🤔

  • @janakivenu5877
    @janakivenu5877 2 ปีที่แล้ว +10

    Buddhism...at Deekshabhoomi ,Nagpur

  • @gagen14carts64
    @gagen14carts64 ปีที่แล้ว +1

    కులం అనేది హిందూమతం లో నుండి వచ్చినవి కదా? క్రిష్టియన్, ముస్లిం మతాలలో కుల ప్రస్తావన లేదు కదా? వాళ్ళకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని నా అభిప్రాయం

    • @jamesch6099
      @jamesch6099 ปีที่แล้ว

      నిజమే ఐతే అది అన్నీ కులాలకు (st, bc, oc) వర్తింప చేయాలి కదా!? Sc లకు మాత్రమే ఎందుకు!?

  • @Swathirathod_
    @Swathirathod_ 2 ปีที่แล้ว +4

    Sir please PESA Act 1996 gurinchi video cheyandi

  • @santhosrajsamba4114
    @santhosrajsamba4114 ปีที่แล้ว

    BJP prabhutwam unnapudu edi chesi aina rolls break chestundi.... Chivariki అన్యాయమే మిగులుతుంది

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 13 วันที่ผ่านมา

    BELIFE IN "GOD" IS VERY IMPORTENT--than "reservations"

  • @harisake6068
    @harisake6068 ปีที่แล้ว +1

    Reservation should be there....... because no charge in cast they might change only religion not cast ..... untouchability is there still

  • @user-xc5rx7gq8y
    @user-xc5rx7gq8y 2 ปีที่แล้ว +2

    మొత్తం reservation అన్ని తీసేసి only social economic పరంగా మాత్రమే reservation evali👍👍👍

  • @parthumadineni6395
    @parthumadineni6395 8 หลายเดือนก่อน

    18:38
    NOW PLAYING
    Watch later
    Add to queue
    పదోన్నతుల లో రిజర్వేషన్స్Reservations in Promotions| Supreme Court Judgements | Legally

  • @parthumadineni6395
    @parthumadineni6395 8 หลายเดือนก่อน

    18:38
    NOW PLAYING
    Watch later
    Add to queue
    పదోన్నతుల లో రిజర్వేషన్స్Reservations in Promotions| Supreme Court Judgements | Legally

  • @kalpanagoud5122
    @kalpanagoud5122 2 ปีที่แล้ว +4

    Reservation to economically weaker section (EWS)

  • @tejak5798
    @tejak5798 ปีที่แล้ว

    Vallaki Hindu religion avasaram ledu but andulo unna caste ki vache reservations kavala❗it's not right 🙏 🕉

  • @sandheep3877
    @sandheep3877 ปีที่แล้ว

    కుల ఆధారంగానే రిజర్వేషన్స్.మతం ఆధారంగా రాజ్యాంగంలో లేదు

  • @chinnarogenna8390
    @chinnarogenna8390 4 หลายเดือนก่อน

    Alagaithe future lo Dalit Christian’s kuda oka country ivalsi vasthundhi indian government ki 😢😢😢😢

  • @punyalokam519
    @punyalokam519 ปีที่แล้ว

    అంబేద్కర్ చివర్లో ఏ మతంలోకి మారి ఉంటారనేది బహుశా మీకు కూడా క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఆయన చివర్లో తీసుకున్న బౌద్ధంలోనుంచి కూడా బయటికి వచ్చేసారంట.

  • @praveenkumarboorugu1112
    @praveenkumarboorugu1112 2 ปีที่แล้ว +1

    అంబేద్కర్ గారు హిందూ మతము నుండి బౌద్ధం లో కి మరినారు సార్

  • @isrolympiad459
    @isrolympiad459 ปีที่แล้ว

    తక్కువ మంది oc lanu chaduvu lo ఎదుర్కోడానికి రిజర్వేషన్స్. ,,ఓపెన్ లో కూడా age relaxation valla జాబులు వస్తున్నాయి ... reservations lekunda జాబ్స్ తెచ్చుకుంటే అందరూ గౌరవిస్తారు

  • @gandhamroja8145
    @gandhamroja8145 2 ปีที่แล้ว +9

    Pakka konasaginchali....caste is different...mana manusuki nachin devuni manam pujistham .devudu manasuki nachina vadu.

  • @battusudhakar9989
    @battusudhakar9989 6 หลายเดือนก่อน

    భారతదేశంలో అంటరానితనం ఎక్కువ

  • @punyalokam519
    @punyalokam519 ปีที่แล้ว

    సుప్రింకోర్టు గతంలో దళిత/దళితులు అనే పదాన్ని వాడకూడదని తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడు మీరు అదే పదాన్ని ఎందుకు వాడుతున్నారు?

  • @nagendranmadugu8433
    @nagendranmadugu8433 2 ปีที่แล้ว +5

    Matham marithe kulam maradamento evariki artham kani prashna?

    • @malvanthkararjun3350
      @malvanthkararjun3350 2 ปีที่แล้ว +2

      కులలు only hindu matam lone untai ga bro mari eppudu vere matam lo converte aenaka a matam lo hindu mataniki sambandichina కులలు undadam anta varaku correct antav bro ..? Nen ela antunna ani nvv m anukoku bro Nv oka UPSC Aspirant kabatti nvv nen adigina question ni positive ga tiskuntav ani nen anukoni adugutunnaa. Your answer..?

    • @maheshnallagatla783
      @maheshnallagatla783 2 ปีที่แล้ว

      @@malvanthkararjun3350 kulalu only hindu matham lone untaya? Nijama bro

    • @Gameronline7
      @Gameronline7 2 ปีที่แล้ว +1

      @@malvanthkararjun3350 💯

    • @malvanthkararjun3350
      @malvanthkararjun3350 2 ปีที่แล้ว +1

      @@maheshnallagatla783 mari inka detlo unnai bro koddiga cheppu mari nak aete only hindu matam lone unnai ani telsu.
      Nvv cheppu mari nen kuda telsu kunta nak kuda telisinattu untadi

  • @SIDDHU_MENDEYS
    @SIDDHU_MENDEYS 2 ปีที่แล้ว +2

    Sir , oka doubt
    IR COELHO CASE , 2007 vundi kada sir ..
    Tamil Nadu reservation 50% daatinidi 1973 Kanna mundu Ani base chesukoni cheppachu .. 9th schedule look join chesara ?
    Kani recent gha jharkhand govt jobs paina 77% reservation ichindi kada .. adhi Ela sadyam sir ..
    Reservations 50% daatakudadhu Ani Indira swahney case lo chepparu kada sir .. 🙄🙃
    Thank you sir

  • @chinnarogenna8390
    @chinnarogenna8390 4 หลายเดือนก่อน

    South Indians motham kuda Dalit Christians yekkuvaga vunnaru andhuke central government bayapaduthundhi andhuke vaalu ilantyvi change cheyali anukuntunnaru 😂😂😂😂

  • @mohanrao9753
    @mohanrao9753 ปีที่แล้ว

    There is no Dalit caste..
    It is coined ....not to give reservations.
    Only un-touchablilty factor for consideration.
    Religion is linked to nullify reservations.
    Where as S.Ts are allowed .

  • @pullamraju4855
    @pullamraju4855 ปีที่แล้ว

    Reservations for Hari jan, but nit for yes jan, or Alla jan 👈. Once left Hindu community he will be no more Harijan. In Christians& Muslims no such cast system. No question of reservation. They enjoy reservation with Hundu name and get church benifit with Christian name !? It's deceiving Constitution and Ambedkar. Ex. IAF

  • @kimudumallesh4698
    @kimudumallesh4698 ปีที่แล้ว +7

    మతం మారిన వలకు రిజర్వేషన్ పోవాలి... భారత్ మాతకు జై

    • @sivaganesh1028
      @sivaganesh1028 11 หลายเดือนก่อน

      ఎందుకు అన్న?

    • @mohandovuri8462
      @mohandovuri8462 5 หลายเดือนก่อน

      Meku chethanaithe kulani radhu cheyandi raa

  • @chaitanyamallela1298
    @chaitanyamallela1298 2 ปีที่แล้ว +10

    It doesn't matter whether the sc is converted or not . society treat them in the same way,in bonus converted one have no reservation benefits

    • @sadhupramod9
      @sadhupramod9 ปีที่แล้ว

      then whats the use of converting into that religion?

  • @kadarusahith
    @kadarusahith 2 ปีที่แล้ว +1

    Why reservation for dalit Sikh and buddist ? Their religion also doesn't have caste system but this is theoretical but in real life the caste system made by so called upper castes is vicious and polluted all other religions in India with its ideology that's why you even in the new religion their are discriminated by the upper caste converts and you can see seperate dalit church, dalit gurudwara, dalit masjid in which the converts Dalits are allowed in normal churches the upper caste converts not allow them or either discriminate them. There are some exceptions but in most the cases it is true. In order to eliminate caste system the upper castes have to marry lower caste and treat them equal as it is created by them (upper caste) they only can destroy it.

    • @kadarusahith
      @kadarusahith 2 ปีที่แล้ว

      Upper caste are not ready for this that's why you see honour killings

    • @mbbharat1724
      @mbbharat1724 ปีที่แล้ว

      Because they have Indian origin

  • @narendraroyal2502
    @narendraroyal2502 3 หลายเดือนก่อน

    Certificate lo hindu petukuntaru reality lo chiristian ani chepi chruch ki potharu 😂😂 govt yem thelisthadhi

  • @chinnarogenna8390
    @chinnarogenna8390 4 หลายเดือนก่อน

    Indian constitution lo matha swetcha ane words kuda vunnavi so dhaani Supreme Court lo valaki telidha???

  • @KuchipudiWilliam-iv5mv
    @KuchipudiWilliam-iv5mv 8 หลายเดือนก่อน

    రిజర్వేషన్ కులాన్ని బట్టి మాత్రమె ఇవ్వాలి మతం అనేది హృదయ విశ్వాసమునకు సంబంధించినది అగ్రవర్ణాలలో క్రైస్తవ్యంలోకి మారారు కేవలం భక్తి విశ్వాలకు సంబంధించి మాత్రమే కులమేమైనా మారిందా అలాగే SC , ST లకు కులం మారనప్పుడు వారికి రిజర్వేషన్ వర్తిన్నప్పుడు SC లకే ఈవివక్ష అన్యాయం మతం మారిన ఇతరులకు రిజర్షేన్ మారనప్పుడు కేవలం SC ల విషయంలో రిజర్వేషన్ ఎందుకు మారుతుంది SC లు కానివారికి మతం మారినా కులం మారనప్పుడు SC లు మతం మారితే రిజర్వేషన్ ఇతరులకు వర్తించినట్లుగా SC లకు కూడా వర్తింప జేయాలి

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 หลายเดือนก่อน

    మతం మారితే రిజర్వేషన్లు పోవాలి.

  • @sudheersvr6061
    @sudheersvr6061 ปีที่แล้ว

    Dr BR Ambedkar converted into Buddhism..

  • @HUMBLE-BRINGS-HONOUR.
    @HUMBLE-BRINGS-HONOUR. 2 ปีที่แล้ว +2

    Caste knows their economic growth status and religions knows their spiritual status and practice.
    So reservations must give as their economic and social status.

  • @premanandham7627
    @premanandham7627 ปีที่แล้ว

    Sc people are socially, economic back &they face untouchables so reservation Compelsory

  • @yerramharshikakidsgames1083
    @yerramharshikakidsgames1083 2 ปีที่แล้ว +1

    Buddhist matham

  • @sandyapagapalkurikinagarju663
    @sandyapagapalkurikinagarju663 2 ปีที่แล้ว +43

    వారికి రిజ్వేషన్లు ఇవ్వటం న్యాయమే sir

    • @harsha7123
      @harsha7123 2 ปีที่แล้ว +4

      Leeddu tammudddu

    • @suraboyinavijayakumar3192
      @suraboyinavijayakumar3192 2 ปีที่แล้ว

      @@harsha7123 enduku tammudu

    • @shankarnaik2677
      @shankarnaik2677 ปีที่แล้ว

      ​@@harsha7123 Endhuku Anna
      okka reason cheppu

    • @mbbharat1724
      @mbbharat1724 ปีที่แล้ว

      @@shankarnaik2677 Christian religion which doesn't belong to Indian origin.

    • @ajaybabu4967
      @ajaybabu4967 ปีที่แล้ว +1

      @@suraboyinavijayakumar3192 enduku antey idhe hindu desham ok ikkada okka samusukurithi undhi ok niku matham midha namakam ledhu inkoka matham lo marithey machi jaruguthudhi ani nami vellavu ga mari reservation enduku inka matham valla machi jaruguthudhi ani vellavu ga mari inka devudu chusukutadu antha niku reservation tho pani enti cheppu..

  • @drdsreekanth
    @drdsreekanth ปีที่แล้ว

    The fundamental flaw in your teaching is that the reservations in India based only on the castes which we see only in India and nowhere else in the world and the castes are integral part of the religions originated only from India, like, sanatana or Hindu, Jain, Buddhism and Sikhism. There are no castes in Islam, parsee, Judaism and Christianity. So if a Hindu or Buddhist or Jain or Sikh converts into any of above mentioned India born religions he / she carries with him/ her the caste tag as well. But once he/ she converts into Islam or Christianity the caste tag vanishes religiously the next moment. If the SC and ST reservations are extended to all above converts then the real SC and STs who have not converted will lose the benefits of reservations created by Baba Saheb Ambetkar. Hope the good sense will prevail in the minds of our Supreme court judges.

  • @madhumadasu3303
    @madhumadasu3303 5 หลายเดือนก่อน

    Ambedhkar caste change act pettuthy bagundu kadha religious choice ante emmanatu

  • @wagmaresanjeev276
    @wagmaresanjeev276 2 ปีที่แล้ว +2

    అంబేద్కర్ బౌద్ధమతం

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 13 วันที่ผ่านมา

      HINDU converted in to BUDDIST IS HAVING reservation. FOR THAT 'AMBEDKAR'converted as aBUDDIST. HE WRITTEND "RAAJAYGAM" LIKE THAT to stop the convention in to CHRISTANETY FROM SC's

  • @hloohai8204
    @hloohai8204 2 ปีที่แล้ว +3

    Sir mottam caste system tiseste daridram potundi

  • @bommidiramya6619
    @bommidiramya6619 2 ปีที่แล้ว +1

    Reservation thiseyali
    Because social backward chuse kada reservation
    Christians andaru equal ani varu velthey nka reservation no need

  • @royalramya66
    @royalramya66 2 ปีที่แล้ว +2

    103rd Constitution amendment Act -2019 for EWS reservation

  • @vijaykumara7134
    @vijaykumara7134 2 ปีที่แล้ว

    Ambedkar convert to Buddhism from Hinduism

  • @manichanddasari8195
    @manichanddasari8195 ปีที่แล้ว

    Matham marinodiki reservation asalu ivvakudadhu dhanivalla budhist hindu sclaki anyayame avuthundhi

  • @avulasurendrakumar2730
    @avulasurendrakumar2730 2 ปีที่แล้ว +3

    Good evening sir. Religion change ainantha mathranaa vaari yokka socio economic conditions maaravu... religion change anedi vaari yokka personal issue... is my opinion

    • @Prudhvi4u
      @Prudhvi4u 2 ปีที่แล้ว

      Yes your right alantappudu socio economic base tho reservations ivvamanali.

  • @bobbyapple5457
    @bobbyapple5457 2 ปีที่แล้ว +2

    Wonderful explanation guruvu gaaru.. thank you very much 🥰 guruvu gaaru..

  • @tejak5798
    @tejak5798 ปีที่แล้ว +1

    Sc caste anedi Hindu religion lo one part and andulone untouchables ki eppatiki variation unnai I am facing....reservations vallane konchamaina sc,st ki rights untunnai....

  • @manoharrao8073
    @manoharrao8073 ปีที่แล้ว +1

    When religion changes caste automatically disappears there is no caste in Christian or hindu

  • @oortcloud5029
    @oortcloud5029 ปีที่แล้ว

    Should not provide religion base reservation it will give wrong presidence st also to be withdraw

  • @dorareddy6142
    @dorareddy6142 ปีที่แล้ว

    Almost all converted sc people claim that there is no casteism in christianity. Why this hangma?

  • @satyaprasadpinisetti298
    @satyaprasadpinisetti298 2 ปีที่แล้ว

    no don't provide reservations if they are converted to other religion from hindu religion

  • @kumarnathar3835
    @kumarnathar3835 ปีที่แล้ว

    Vote mattluku Christian kuda vestadu kada appudu yenduku vote thisukuntunnadu

  • @jungkook1997-jk
    @jungkook1997-jk 2 ปีที่แล้ว +7

    Ambedkar converted Hindu to Buddhism
    103 amendment -EWS (Economical Weaker Section)
    According to the constitution of India "Hindu "has been used in some places to denote persons professing any of these religions- Hinduism, Jainism,Buddhism, Sikhism

  • @Ravinder40506
    @Ravinder40506 2 ปีที่แล้ว

    Br Ambedkar converted to Buddhism

  • @sadhupramod9
    @sadhupramod9 ปีที่แล้ว

    ❤ loka rakshakudu, ma devudey andharikanna goppavadu, ani nammey mathaalaloki, thelisotheliyako tharatharalu ga indian subcontinent lo,sakam amayakathvamtho oka matham lo konasagutha vunna varini , maa mathamlo cherandi ano, maa devudiki michina devudu ledu ani aney vaalla matham loki nammakam tho cheri nappudu, vaari nammakam vismarinchakunda reservations theesesthey vaari devudni mariyu vari nammkanni, vaari Mano bhavalani,gauravinchinattu avthundhi. reservations icchi vaari devullani,vaari nammakalni, vari Mano bhavaalu dhebbathinela avamanichakoodadhu...

  • @uppumanasa6882
    @uppumanasa6882 2 ปีที่แล้ว

    Ambedkar converted to Buddhism

  • @gousudhin8495
    @gousudhin8495 ปีที่แล้ว

    Hindu matam nundi islam, christian matam loki marite reservation ivvakoodadu yendukante ee matalalo kula vyavasta vrutti vyavasta undadu, ivi videshi matalu, islam quran hadees lalo sheria chattam prakaram nadwalantaru.Hindu dharmamlo sc lu mochi pani cheyavacchu anni hindu pandugalaku pllillaku jataralaku dappu kotta vacchu Sangeetha vaidyalu vaincha vacchu anni grama devatalaku poojincha vacchu jatka mamsam tintaru kani sc st bc oc lu islam loki marite quran hadees sheria chattamprakaram nadwamantaru pai panulu cheyadam haram (nishedam) antundi deeniki quran prakaram shikshalu kooda unnavi raallatoti kotti champadam kattito narki veyadam leda banisaluga tax katti bikku bikku mantu bratakadam jeevanam saginchadam.kabatti rajyangam nundi sheria minorities chattalanu tolaginchali leda desham mottram oke chattam cheyyali leda andaru Hindu sanatana Dharmam loki rawali Hindu dharmam prakruti Dharmam kaani islam matam prakruti matam kadu idi ninna monna niraksha rasulu mundu choopu leni varu samajam pai avagahana leni varu kopamlo ahankaramlo garwam aavesham lo undi kalisi tayaru chesukunna vrasukunna matam islam quran hadeeslu

  • @sheikrahaman3344
    @sheikrahaman3344 ปีที่แล้ว

    Dudekula lu ku yeppudu reservations vastayyo

  • @elisha6920
    @elisha6920 ปีที่แล้ว

    SC valla ku matha swecha lekapovadam darunam ,anyaam. idi anachi vetha

  • @bobbyapple5457
    @bobbyapple5457 2 ปีที่แล้ว

    B.R. Ambedkar..gaaru
    Buddhism (500000 peoples tho) theesukunnaru...

  • @rajaparameshwarudu3411
    @rajaparameshwarudu3411 ปีที่แล้ว

    Bc convert అయితే bc లు oc అవుతారు

  • @pushpalathachannel1673
    @pushpalathachannel1673 2 ปีที่แล้ว +3

    Very clear explanation...thank you sir

  • @sailuravi1480
    @sailuravi1480 ปีที่แล้ว

    Hindu matam chetta matam
    Sc st laku vidya vaidyam nyayam sampada asti duram chesimdi

  • @harikumarazmera8023
    @harikumarazmera8023 ปีที่แล้ว

    Matham reservation evvakudadu aadi ea kulamaina