I request everyone to please take a moment to appreciate the acting of the person playing RK role. His extraordinary imitation skills and natural spontaneous acting are bringing original feel to this show. Thanks to Dileep garu for recognising his talent and giving this opportunity.
మీ మాటకి ఉన్న పదును ,మీ ఆవేశం లో ఉన్న ఆవేదన ,ప్రతీ సామాన్యుడి బాదని అర్థం చేసుకునే గుణం, సబ్జెక్టు పట్ల వుండే అవగాహన నాకెంతో ఇష్టం అన్నయ్య, పవన్ కళ్యాణ్ అన్నయ్య తర్వాత నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మీరు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య, మీలాంటి వ్యక్తులు మా కులంలో పుట్టి కులానికి వన్నె తెచ్చారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు కొన్ని వందలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నయ్య ( డియర్ వకీలసాబ్)
@@nextcmbalayya2262 based on anti kamma votes jagan got majority Engineering colleges and medical Kamma vs non kamma Movies kamma vs non kamma Media kamma vs non kamma Asalu kulam peru to vidayrdi staynichi Vaystala nasanam chesinde evaro andariki telusu Even America lo kula organisation start chesindi evaru Peru ki bc party till now no bc cm in tdp Telangana lo kcr salam kotti Main leaders mottam appaginchi part musesaru Center lo bjp kallu pettukoni pary mottam Vilianam chesaru t mottam mp lu Bjp lo kalisipoyaru 2009 : bc lu ki 100 kante ekkva seats ichharu ap history lo first time 2014 : bjp ki support iste ..Chandra begged for support by going to pk house Malli siggulekunda aropanalu cheyyatam Anduke 2019 lo tdp bustapitam avvindee. 2019 : zero budget politics start chesru pk. Chandra babu only person to stary money politics by giving note for vote. Pk aa culture stop chesadu. Kula gajji ki adylu evru andariki telusu Donga reverse lo donga donga arisinata matrana Dora avi podu.
@@nextcmbalayya2262 niku asalu seguledu raa 2014 loo PK vucha nenthena posukundi venupottu TdeP kojjali …. Nijam ga Balaya babu CM candidate ani oka matta chepamanu CBN gadidani poraa sodi vedava
@@nextcmbalayya2262 oree jaffa niku election loo minimum karchu cheyavachu danikee minche cheyakudadu ade telekunda comments yamira ni sodi ….. nuvu Next CM Balaya annapudi anukuna niku balaya la sagam kuda teledu ani …. Yami Balaya Babu kotha party peduthunadaaa 🤣🤣🤣🤣
నిజాన్ని నిర్భయంగా మాట్లాడి తన వాగ్ధాటి తోఅధికార, ప్రతిపక్షాలను సైతం ఆలోచన లో పడే ల చేసే మా అన్నయ్య శ్రీ కళ్యాణ్ దిలీప్ సుంకర గార్కి హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు 🎂🎉🎉
Paniki Rani useless fellows kamma aithe promote cheyyadam. Migitha castes ni takkuva cheyyadam. Kapu, Reddy ante factionist ani, SC, ST Ante telivi leni banisalu ani, Brahmin ante joker ani, BC’s ante adhikaraniki paniki rani vallu ani, Telangana people ante chillar Vallu ani movies lo kuda promote chesaru eh pacha idiots. Veelu anta “blood veru breed veru batch”. Beware of them. Happy bday Kalyan Anna. Jai Bheem Jai Bharat.
జన్మదిన శుభాకాంక్షలు సార్...🙏🙏💐💐💐💐 నిండు నూరేళ్లు మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను, ఎల్లలు లేని జ్ఞానాన్ని, వాక్ చాతుర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... 🤝🤝🤝 Note:ఈ విషెస్ కళ్యాణ్ అన్నకి మాత్రమే,... ఆ వేమూరి మాడా కృష్ణ కి కాదు.. 😀😀😀
Paniki Rani useless fellows kamma aithe promote cheyyadam. Migitha castes ni takkuva cheyyadam. Kapu, Reddy ante factionist ani, SC, ST Ante telivi leni banisalu ani, Brahmin ante joker ani, BC’s ante adhikaraniki paniki rani vallu ani, Telangana people ante chillar Vallu ani movies lo kuda promote chesaru eh pacha idiots. Veelu anta “blood veru breed veru batch”. Beware of them. Happy bday Kalyan Anna. Jai Bheem Jai Bharat.
Nation needs this kind of intellectuals who can create such ideological impact on society so that people can know and think about the actual reality! Happiest birthday Bro ❤️ Keep growing we love you as a person 🔰
అన్నా... రాఖీ పాత్ర చేస్తున్న అన్న ఎవరైతే ఉన్నారో ఆ అన్న చాలా బాగా చేస్తున్నారు...ఎంత బాగా చేస్తున్నాడంటే ఒక రకంగా ఈయనే ఒరిజనలేమో...ఆయనే ఈ అన్నకి డూపేమౌ అనిపించేంతగా పరకాయ ప్రవేశం చేస్తుండు... ఆయన ఈ కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు చేస్తున్నంత కాలం మీరు ఈ ప్రోగ్రాం చేయాల్సిందే..వాళ్ళ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెట్టాల్సిందే.. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాల్సిందే...జై హింద్..
Happy birthday Mr Kalyan Dileep Sunkara. I am viewing your videos for the last 3 months. I am very proud of you. What a depth of knowledge. Thank you very much for enlightening our younger generation. I am 67 years young.
excellent imitation and appreciate the acting of the person playing RK role. His extraordinary imitation skills and natural spontaneous acting are bringing original feel to this show.
Wishing kalyan dileep sunkara anna. Many many happy retunrs of the day. Your the encyclopedia of current generation and has a best spokes person I ever seen. The man who made me to look upto politics is kalyan dileep sunkara garu.. Always love you anna.
@SR Gopisetti What are you trying to achieve by this? What is the point in attacking a media channel head instead of questioning the govt boss for the undemocratic & unconstitutional actions? Looks like KDS is sponsored by YCP. I never saw him commenting on Vijay Sai for calling Kapus as Vullipaya or addressing Pawan as Pawan Naidu.
Your concept is very much interesting…This format is tried for the first time in Telugu Social Media…..you are going to be the winner…. One correction…..Prashanh Kishore is from Bihar State,….
@@50subscriberswithonlycomme69 nannoru matrame anni characters cheseyyali, andaru nannari tarvathe,thank god alluri character krishna chesaru,nijam ga alluri ela untaro kani krishna garu matram apt,aa character kuda nannaru chesunte,alluri garini doddi kalla tho chudalsi vachedi,producers things anni dobbukelli sontha studio lo pettukunna mahanatudiki kachitam ga Bharat Ratna matram alamkaram kadu.
Thanks to social media..... లోన లోటారం బయట పటారం... వీళ్ళ యమ్మ వీళ్ళ ఛానల్స్ పెద్ద పతివ్రత శిరోమానులా డెబిట్లు,, వివరణలు.... ఈ -------------------- న కొడుకులు గన్ లుపేల్చిన భరతమాత ను అవమాన పరచిన డిబేట్లు ఉండవు.... ఇన్నాళ్లు మీ మేనియలో పడి ఒక దృష్టిలో అనలిసిస్ చేసాం ఈ రాజకీయాలను ... థాంక్స్ తో సుంకర కళ్యాణ్ గారు అండ్ సోషల్ మీడియా...
@@pandu283 mee lanti vallu ela unnaru kabbatte manam ela unnam, KDS mundu vidoes chusi unte meeku ardham kavali Kamma anti kadhu ela caste ni addu pettukuni villu chese pichi pichi panulaki anti ani, CBN kumpati 20-25 members unnaru vallu thappa Chowdarys baagu padindi ledu ani meeku adhi ippatiki ardham kakapotey inka kalalo unnatr
నాకు బాగా ఇష్టమైన కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది మీరు సామాన్యమైన మానవుడికి సగం బలం మీరు ఇంకా మంచి స్థాయికి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరియు జనసేన పార్టీలోకి వచ్చి, పార్టీకి మరింత సేవ చెయ్యాలని కోరుకుంటున్నాను, జై పవన్కళ్యాణ్ ✊️✊️✊️జై జనసేన ✡️✡️✡️జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
Wish you many many happy returns of the day Kalyan garu, I admire ur thoughts, opinions and mindset. I wish you good health and lots of love. This is Mukesh mukka from Visakhapatnam.
Dilip bro ..super Public image ane chatram lo irukkoknda Public ni aware chestunnaru Ilanti topics ..modatlo kontha negative vachhina Janalu realise ayyaka nee meeda gaurvam 10 retlu perugutndee Aids gurinche matldite emanukuntaro Ani vadileste chala mandi teliyaka dani barina padattu Ilanti vallu danikante pramadam Vellani praja court lo ki lagi ... Samjani villa barinuchi kapadali Please continue this series
@@kalyankancharla414 You guys also are talking about caste mania what a pity? NTR married the woman and that's the guts he has and not like your batch who are/were using woman & to escape punishment from law then marrying and divorcing afterwards. But these are their personal issues and I don't stoop down to your level to scold some one based on caste hatred.
అదే కదా పచ్చి నిజం.జనసేన మాతోనే ఉన్నట్టు ప్రచారం rk చెయ్యడం బట్టే jsp కార్యకర్తలు వైసీపీ కి ఓటేశారు. కానీ అభిమానులు వేయలేదు. ఆ jsp కార్యకర్తలు కుడా ఒక రాజకీయ అవకాశవాదులే. పవన్ కళ్యాణ్ పెట్టిన మీటింగ్ ముందే చెప్పారుగా నేను మీకు ఓటు వేయలేదు అని. అప్పుడు పవన్ ఏమన్నాడు """ కనీసం ఓటు కూడ వెయ్యలేని వాళ్ళు సలహాలు ఇవ్వద్దని""" చెప్పాడు.
వయసు తక్కువ అయినా నమ్మిన సిద్ధాంతం కోసం రాజి లేనీ పోరాటం చేస్తున జనసైనికుడు, జనసేనాని బలం, జనసేన భవిష్యత్ ప్రజాప్రతినిది Kalyan Dilip Sunkara Annaya జన్మదిన శుభాకాంక్షలు....
💐🌷జన్మదిన శుభాకాంక్షలు🌹💐సోదరా....కల్యాణ్ దిలీప్ సుంకరా..... నిజాన్ని నిర్భయంగా ..., నిర్మొహమాటంగా..., నిక్కచిగా ..., నిజాయతీగా..., నిప్పుకణికలా ....... ఈ దైనందిన జీవితంలో ప్రజలకు, అజాత "శత్రువులకు" మీ వార్తలు అందిస్తూ... కొట్టి కొట్టనట్టు ..., తిట్టి తిట్టనట్టు..., మొట్టి మొట్టనట్టు..., అంటి అంటనట్టు..., పట్టి పట్టనట్టు....,చెప్పి, నలుగురి కి అక్షింతలు వేసి... విమర్శకుడికి....విప్పి .....విడమరచి ....మడిచి దోపడం లో మీకు మీరే సాటి. ఆప్రతిహతంగా సాగిపోతున్న మన చానల్లో మీరు రోజు వేసే వార్తలే కాకుండా ఆరోగ్యం..,వంటలు ..,ఆటలు..,మాటలు..., తూటాలు.., (జోక్స్).... వ్యక్తిత్వ వికాసం క్లాసులు..... రంగులు అద్ది ఏడు కాలాల పాటు.... ఏడు రంగుల ఇంద్రధనస్సు లా... ఇంతై ..ఇంతింతై ..వటుడింతై ... కొండంతై అన్న చందంగా రాష్ట్ర ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాలని ఆకాంక్షిస్తూ .......... పుట్టినరోజు సందర్భంగా ఆ కలియుగ ఏడుకొండల వేంకటేశ్వరుడి కరుణా కటాక్షాలతో.. సాగిపోవాలని....., మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ...మీరు అనుకున్నది జరగాలని.... మనసారా ..కోరుకుంటూ మీ...., వార్తల పాఠకుడు..., దుర్గా లక్ష్మీనారాయణ.
కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...యెల్లో బ్యాచ్ కి ప్రతి వారం పదే పదే దింపతున్నారు .. నీచాతి నీచమైన సంపాదకీయం... భారత రత్న ను అవమానించిన బాలి గాన్ని జైల్ లో పెట్టాలి.. నిజంగా బీజేపీ ఏమీ చేస్తుందో... కెసిఆర్ గారు జగన్ గారు మోడీ గారు బాళ్ళి గాన్ని అరెస్ట్ చెయ్యండి...
పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ని గెలిపించాడా?? 😂😂. పవన్ కళ్యాణ్ చెడ్డీలు వేసుకున్నప్పుడు చంద్రబాబు బాబుకి ఆంధ్రప్రదేశ్ కి అత్యధిక కాలం ముఖ్యమంత్రి గా పనిచేసిన రికార్డు ఉంది. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు బాబు ముఖ్యమంత్రి అవ్వలేదు.
@@visionsnv9024 pachipina laddu antu BJP valladi patukunadu ga danigurinchi kuda chepu. Chudu brother politics lo evi ani common CBN vachi adagane PK simple ga vellipothada antha telivi thakuva athanu kadu ga. PK ne chepinadu Jagan Government kana CBN government chala best ani and ee KD ado chepinadu ani blind ga believe cheyaku KD gurunchi telisi PK mandalinchindi telusu ga manchipoinava. Nijam ga KD one side kadu ithe mudragada padmanabham emi anadu naa life poina lekacheyanu kapu ki reservation sadisthanu anadu meku 5% reservation isthe adi tesesi dani asalu question cheyadu ee KD inka aa Mudragada padmanabham ithe next level lo health bagaledu anta appudu amo chachipoina parledu anadu eppudu emo health dani gurunchi ee KD silent ga untadu emi Jagan ni adagavachu ga.
Good discussion. Keep it up Dilip. People will know lot many things. Bring up constructive discussion against ruling party as well, not like how ABN does, but you should point out the negatives in govt schemes, so that it will benefit people and its good for ruling govt.
పుట్టినరోజు శుభాకాంక్షలు కల్యాణ్ దిలీప్ అన్న
Happy birthday KDS annaya
I love you 😍 anna
Happy Birthday to you brother 🎂💐
Happy Birthday Kalyan ana
Happy b day Anna 🎂
Happy birthday to you brother
రాధ క్రిష్ణ.. క్యారెక్టర్ చేస్తున్న అతను
సూపర్.
కళ్యాణ్ బ్రో. Ur great person.
అవును bro RGV "Power star" movie lo hero కూడా చాలా బాగ యాక్ట్ చేశాడు 😅
ఏవడ్రా ఈ latest updates గాడు అన్ని cmts కి reply లు పెడుతూ తెగ గింజుకుంటున్నాడు 🤔🤔🤔 sugar ఉందేమో తగ్గిపొద్దిలే
@@saralagonthina పాచి పోయిన లడ్డులు కావాలా నాయనా 😅
జై మెగా cricket team, జై bhajana బ్యాచ్
@@latestupdates6735 Kula gajji lanja kodaka
"మన అంటే ప్రచారం. పర అంటే దుష్ప్రచారం"....సూపర్ caption
@@nextcmbalayya2262 musko
@CHINNA RAO
Is that not what Sakshi, TV9, 10TV, HMTV are doing?
What about journalist Sai?
Why cry only on RK?
@@nextcmbalayya2262 nuv antunte navvostundi
@@gaddipati00nee kamma kula gajji kabatti.
@@satish12d
First check your ass before commenting on other castes
దిలీప్ గారు ,రాఖీ గారు (మీ నవ్వు సూపర్ సార్ )కీప్ ఇట్ అప్.
నిజాలు ప్రజలకి తెలిసేలా చేస్తున్న మీ ఇద్దరికి ధన్యవాదాలు 🙏🙏🙏
RaKi is extraordinary and Dileep Kalyan's superb comments make the show very interesting.
I request everyone to please take a moment to appreciate the acting of the person playing RK role. His extraordinary imitation skills and natural spontaneous acting are bringing original feel to this show.
Thanks to Dileep garu for recognising his talent and giving this opportunity.
He done earlier 2-3yrs back also , jalsaraidu or something . Excellent actor
Yes. Timing 👌
Great actor even in surya web series also as rud
అవును bro RGV "Power star" movie lo hero కూడా చాలా బాగ యాక్ట్ చేశాడు 😅
@@latestupdates6735 latest updates ani kakunda Pk hater ani pettukovayya
మీ మాటకి ఉన్న పదును ,మీ ఆవేశం లో ఉన్న ఆవేదన ,ప్రతీ సామాన్యుడి బాదని అర్థం చేసుకునే గుణం, సబ్జెక్టు పట్ల వుండే అవగాహన నాకెంతో ఇష్టం అన్నయ్య, పవన్ కళ్యాణ్ అన్నయ్య తర్వాత నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మీరు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య, మీలాంటి వ్యక్తులు మా కులంలో పుట్టి కులానికి వన్నె తెచ్చారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు కొన్ని వందలు
జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నయ్య ( డియర్ వకీలసాబ్)
చిరంజీవి , పవన్ కళ్యాణ్ గారి పై ఎలాంటి దుష్ప్రచారాలు చేసారో ఉదాహరణలతో సహా వివరిస్తూ కౌంటర్ ఇస్తే బాగుంటుంది.
Next వస్తాయి,.ఇంకా చాలా వుంది.
yes that will make sense
Maa level Kadoo ley vallu
Raki sir super attitude...
చాలా విషయాలు ఇలానే ప్రజలకి తెలియజేయండి...
జైభీం...
జైభారత్....
సూపర్ అన్నయ్య మీరు వాడికి పాపం రంకు మొగుడు లా తయారు అయ్యారు.
జన్మదిన శుభాకాంక్షలు KDS అన్నా...
కులగజ్జి తో కొట్టుకుంటున్న వారందరికి ఈ వీడియో అంకితం...
@@nextcmbalayya2262 based on anti kamma votes jagan got majority
Engineering colleges and medical
Kamma vs non kamma
Movies kamma vs non kamma
Media kamma vs non kamma
Asalu kulam peru to vidayrdi staynichi
Vaystala nasanam chesinde evaro andariki telusu
Even America lo kula organisation start chesindi evaru
Peru ki bc party till now no bc cm in tdp
Telangana lo kcr salam kotti
Main leaders mottam appaginchi part musesaru
Center lo bjp kallu pettukoni pary mottam
Vilianam chesaru t mottam mp lu
Bjp lo kalisipoyaru
2009 : bc lu ki 100 kante ekkva seats ichharu ap history lo first time
2014 : bjp ki support iste ..Chandra begged for support by going to pk house
Malli siggulekunda aropanalu cheyyatam
Anduke 2019 lo tdp bustapitam avvindee.
2019 : zero budget politics start chesru pk.
Chandra babu only person to stary money politics by giving note for vote.
Pk aa culture stop chesadu.
Kula gajji ki adylu evru andariki telusu
Donga reverse lo donga donga arisinata matrana Dora avi podu.
@@nextcmbalayya2262 niku asalu seguledu raa 2014 loo PK vucha nenthena posukundi venupottu TdeP kojjali …. Nijam ga Balaya babu CM candidate ani oka matta chepamanu CBN gadidani poraa sodi vedava
@@nextcmbalayya2262 anduke Ha 3 pillilu chesukuna vadi vucha tagaru 2014 loo 2024 yavadi piyya tantanike ready vunaru kevalam CM padavekosam
@@nextcmbalayya2262 oree jaffa niku election loo minimum karchu cheyavachu danikee minche cheyakudadu ade telekunda comments yamira ni sodi ….. nuvu Next CM Balaya annapudi anukuna niku balaya la sagam kuda teledu ani …. Yami Balaya Babu kotha party peduthunadaaa 🤣🤣🤣🤣
@@subash9863 yes anna 1000% truth
నిజాన్ని నిర్భయంగా మాట్లాడి తన వాగ్ధాటి తోఅధికార, ప్రతిపక్షాలను సైతం ఆలోచన లో పడే ల చేసే మా అన్నయ్య శ్రీ కళ్యాణ్ దిలీప్ సుంకర గార్కి హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు 🎂🎉🎉
వ్యక్తులు మధ్య ఉన్న వైరాన్ని ... కులాలకి అంటించి ... ఆ మంటల మధ్య చలి కాచుకునే నీచులు RK & ఇంద్ర బాబు... ఈ ఎపిసోడ్ లో ఈ పాయింట్... 👍
Correct ga chepparu brother
Meru KR group lo unnara brother
@@SantoshKumar-wu7kb fb lo ఉన్న బ్రదర్ ... కానీ ఈ మధ్య ఎక్కువ చూడటం లేదు...
Paniki Rani useless fellows kamma aithe promote cheyyadam. Migitha castes ni takkuva cheyyadam. Kapu, Reddy ante factionist ani, SC, ST Ante telivi leni banisalu ani, Brahmin ante joker ani, BC’s ante adhikaraniki paniki rani vallu ani, Telangana people ante chillar Vallu ani movies lo kuda promote chesaru eh pacha idiots. Veelu anta “blood veru breed veru batch”. Beware of them. Happy bday Kalyan Anna. Jai Bheem Jai Bharat.
@@kandukurikondalarao8244 please join KR group
జన్మదిన శుభాకాంక్షలు సార్...🙏🙏💐💐💐💐 నిండు నూరేళ్లు మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను, ఎల్లలు లేని జ్ఞానాన్ని, వాక్ చాతుర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... 🤝🤝🤝
Note:ఈ విషెస్ కళ్యాణ్ అన్నకి మాత్రమే,... ఆ వేమూరి మాడా కృష్ణ కి కాదు.. 😀😀😀
ప్రతివారం కులగజ్జి కిట్టిగాడికి బాగా దిగుతుంది మీలాంటి నాయకులు జనసేన పార్టీకి చాలా అవసరం 🙏🙏🙏
not only Janasena bro Mana state ki chala avasaram
అవును bro, పాచి పోయిన లడ్డు లు కావాలా నాయనా 😂
Correct
Kapu no1cast...s.v.ramgarao,,dasari,,,
Vamgaviti,udragada,,,mahanati,,,megastar,,,,krishnadevaraya..
ఈ program ని, ABN RK చూసిన తర్వాత సూసైడ్ చేసుకుంటాడేమో చాలా భయం గా ఉంది కళ్యాణ్ గారు.
ABN RADHA KRISHNA GADU SINGU SERAM NITHI JATHI LENI CHILLARA JATHI VEDAVA VADU EM SUSAID EM CHESUKODU
@@veerendrachundurukumar5942 అంతే అంటావా వీరు భయ్యా?
@@devareddy7421 AUNU BRO
Paniki Rani useless fellows kamma aithe promote cheyyadam. Migitha castes ni takkuva cheyyadam. Kapu, Reddy ante factionist ani, SC, ST Ante telivi leni banisalu ani, Brahmin ante joker ani, BC’s ante adhikaraniki paniki rani vallu ani, Telangana people ante chillar Vallu ani movies lo kuda promote chesaru eh pacha idiots. Veelu anta “blood veru breed veru batch”. Beware of them. Happy bday Kalyan Anna. Jai Bheem Jai Bharat.
Same feeling bhayya
తమ్ముడు సుంకర పుట్టినరోజు శుభాకాంక్షలు
ఉన్నతశిఖరాలకి ఎదగాలని కోరుకుంటున్నాను 🌹🧡💚💜🌹
పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్య వెస్ట్ గోదావరి అత్తిలి మండలం పాలి గ్రామంలో
Birthday Subhakankshalu Anna
Dilip sir I don't know about politics but your way of educating people is fantastic.thanks a lot keep going sir.🙏
Who is the person acting like rk. He is very talented
Jalsa rayudu.jdv
TH-cam channel
JDV bro jalsa rayudu channel
Jalsa Rayudu die hard fan of pawan kalyan
పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మీరు వందేళ్లు బ్రతకాలి జై భీమ్ 🎂🎂🎂🎂🌹🌹🌹
హ్యాపీ బర్త్ డే అన్నయ్య ❤️❤️❤️❤️👍 Dellip అన్న కొసం ok like వేసుకోండి
Hope KDS is a game changer in enlightening the minds.
Need still more people like you.
కళ్యాణ్ గారూ rk క్యారెక్టర్ నవ్వినప్పుడు
Bgm. పెట్టండి బ్రో.
Spyder movie lo psycho bgm correct ga untadi
నీ లాంటి వారు సమాజానికి చాలా అవసరం
నేను ఏవిధమైన ఉద్దేశ్యంతో కాదు ఇది నిజం
దీనెమ్మ... Sunday ఫుల్ చికెన్ మీల్స్ తిన్నట్టుంది ఫుల్ వీడియో చూస్తుంటే.... నువ్వు సూపర్ ఎహే కళ్యాణ్ అన్నా 👏👏👏🤣🤣🤣🤣
Nation needs this kind of intellectuals who can create such ideological impact on society so that people can know and think about the actual reality!
Happiest birthday Bro ❤️
Keep growing we love you as a person 🔰
Well said 👏👏👏
YEAH...ABSOLUTELY..PEOPLE NEED THIS YPE OF AWARENESS..
Party not utilising Dilip Garu properly, such a wonderful knowledgeable person:
I think he doesn't belong to any party,he resigned from jsp, correct me if I am wrong
@@etncrp3653 May be sir, if so , that again the failure of jsp who not utilised him properly, And he still continues supporting jsp
మంచి ఆర్టిస్టుని తీసుకొచ్చావ్ సూపర్.వెంకటకృష్ణ,రాదాకృష్ణ లేని ఒకేసారిగ చూస్తున్నాం.ఒఇద్దరు ఎదవలని ఒకే సారి చూపిస్తున్నారు.
అన్నా... రాఖీ పాత్ర చేస్తున్న అన్న ఎవరైతే ఉన్నారో ఆ అన్న చాలా బాగా చేస్తున్నారు...ఎంత బాగా చేస్తున్నాడంటే ఒక రకంగా ఈయనే ఒరిజనలేమో...ఆయనే ఈ అన్నకి డూపేమౌ అనిపించేంతగా పరకాయ ప్రవేశం చేస్తుండు... ఆయన ఈ కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు చేస్తున్నంత కాలం మీరు ఈ ప్రోగ్రాం చేయాల్సిందే..వాళ్ళ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెట్టాల్సిందే.. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాల్సిందే...జై హింద్..
Wish you many more happy returns of the day Anna
మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🎉
Happy birthday Mr Kalyan Dileep Sunkara. I am viewing your videos for the last 3 months. I am very proud of you. What a depth of knowledge. Thank you very much for enlightening our younger generation. I am 67 years young.
బూతు కిట్టుగాడి విషపు నవ్వు కరెక్ట్ గా మ్యాచ్ అయింది... సూపర్!
excellent imitation and appreciate the acting of the person playing RK role. His extraordinary imitation skills and natural spontaneous acting are bringing original feel to this show.
మనం ఒంటరిగా వేలితేనే మంచి విషయం సాదిస్తాం జై పవన్ కళ్యాణ్ జై జనసేన🥛✊ జై హింద్ 🇮🇳
Enko 10 electiins lo kuda miru alone poti cheyaruu...
నిజమే అన్న వీడు కడుపులో కత్తి పెట్టుకొని కౌగిలించుకునే రకం.
Many more happy returns of the day kalyan Dileep sunkara.
Anna nuv డైరెక్ట్ గా RK ni interview చెయ్యాలి అని కోరుకుంటున్న 🙏🙏🙏
kalyan Dileep anna... You are good leader for future generation.. ✊💪👌😍
దిలీప్ నువ్వు సరైనోడివి బ్రో...... 😃😃😃బాగా సరిగా పెడుతున్నావ్ 👌👌👌
సూపర్ 👍👌❤
Many more happy returns of day the vakelsab ji
Sunday is RaKi's Funday ....
ఇహ్హ్ హ్హ్ హ్హ్ హ్హ్ హ్హ్.... ఆ నవ్వు సూపర్ రాకీభాయ్
జన్మదిన శుభాకాంక్షలు వకీల్ సాబ్ 💐💐
కళ్యాణ్ సార్
Brilliant series... Pls continue to show the real facts
Don't make aggressive comments this episode super, this program will make people to think about yellow journalism
Wishing kalyan dileep sunkara anna.
Many many happy retunrs of the day.
Your the encyclopedia of current generation and has a best spokes person I ever seen.
The man who made me to look upto politics is kalyan dileep sunkara garu..
Always love you anna.
Even though i miss my breakfast , i won't miss this attack
22 :45 ఉన్న ఎపిసోడ్ 5 నిమిషాలు ఉన్నటు గా ఉన్నది చాలా మంచి qetions మీరు చేసిన stadiki హెడ్సప్ 👌👌👌
చాలా బాగుంది R k గాడి పరువు తీసిన వాడివి హీరో నువ్వు
మన అని డబ్బా కొడితే మనీ వస్తుంది.
పర అని ఎదుటి వాళ్ళని తిడితే పెద్ద, చిన్న బాబులు పరవశిస్తారు.
మీరు త్వరలో సెన్సేషన్ అవుతారు చూడండి. కీప్ ఇట్ అప్ 👍👍👍
Pukulo di
జన్మదిన శుభాకాంక్షలు Dileep brother,
మీరు అందరి వాడు, 🙌👍
Attacking RK with this programme is really entertaining and hilarious bro... Best of luck and keep going 👍😊
It's not attacking it's screwing/ fucking/ sucking
@SR Gopisetti
What are you trying to achieve by this?
What is the point in attacking a media channel head instead of questioning the govt boss for the undemocratic & unconstitutional actions?
Looks like KDS is sponsored by YCP.
I never saw him commenting on Vijay Sai for calling Kapus as Vullipaya or addressing Pawan as Pawan Naidu.
Kalyan bro really your educating people regarding shameless media. Raki is super really.
Your concept is very much interesting…This format is tried for the first time in Telugu Social Media…..you are going to be the winner….
One correction…..Prashanh Kishore is from Bihar State,….
పుట్టినరోజు శుభాకాంక్షలు కళ్యాణ్ దిలీప్ సుంకర గారు.....
జన్మదిన శుభాకాంక్షలు దిలీప్ సుంకర అన్నగారు...జై తెలంగాణ జై జనసేన జై హింద్
Sabesh. Tammudu. Kalyaan.
అంతరిక్ష రత్న అని ఇస్తే ఎలా ఉంటుంది కళ్యాణ్ అన్న.
పదవులు నాన్నోరికి అలంకారం కాదు, నాన్నే పదవులకు అలంకారం..
విశ్వ రత్న.. అని ఇస్తే ఎలా ఉంటుంది
@@50subscriberswithonlycomme69 adi kuda nannagaari kaaligotiki saripodu
@@50subscriberswithonlycomme69 nannoru matrame anni characters cheseyyali, andaru nannari tarvathe,thank god alluri character krishna chesaru,nijam ga alluri ela untaro kani krishna garu matram apt,aa character kuda nannaru chesunte,alluri garini doddi kalla tho chudalsi vachedi,producers things anni dobbukelli sontha studio lo pettukunna mahanatudiki kachitam ga Bharat Ratna matram alamkaram kadu.
@@srinivaskatamreddi1498 dhoddi kaallu😂😂
Thanks to social media.....
లోన లోటారం బయట పటారం...
వీళ్ళ యమ్మ వీళ్ళ ఛానల్స్ పెద్ద పతివ్రత శిరోమానులా డెబిట్లు,, వివరణలు....
ఈ -------------------- న కొడుకులు గన్ లుపేల్చిన
భరతమాత ను అవమాన పరచిన డిబేట్లు ఉండవు.... ఇన్నాళ్లు మీ మేనియలో పడి ఒక దృష్టిలో అనలిసిస్ చేసాం ఈ రాజకీయాలను
... థాంక్స్ తో సుంకర కళ్యాణ్ గారు అండ్ సోషల్ మీడియా...
ప్రతీ ఎపిసోడ్ క్లైమాక్స్ లా ఉన్నాది అన్నా చాల యింట్రెస్టింగ్ చాలా కరెక్ట్ మొగుడు నువ్వే కళ్యాణ్ అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wish you many more happy returns of the day, happy birthday Kalyan dileep sunkara
🌷🌷🌷
రాజకీయ చైతన్య యువనాయకా సామ్రాట్ కి జన్మదిన శుభాకాంక్షలు.
దయచేసి ఈ ప్రోగ్రామ్ వారానికి రెండుసార్లు కనీసం ఉండేటట్లు చూడన్నా.
దిలీప్ గారు ఆ RK గాడు ఇంట్లో కూర్చనీ ఏడుస్తూ ఉంటాడు
వీడేంటి నన్ను తగులకున్నాడు అని ....
😂😂😂😂😂
Simham velthunte kukkalu moragadam kaman....indulo edavadam enduku ...dilip chesrdenti kapu feeling kada..vadu kamma feeling ..needi kapu gola em upayogam edaina okate ..patthi interview enduku
😂😂😂
@@pandu283 mee lanti vallu ela unnaru kabbatte manam ela unnam, KDS mundu vidoes chusi unte meeku ardham kavali Kamma anti kadhu ela caste ni addu pettukuni villu chese pichi pichi panulaki anti ani, CBN kumpati 20-25 members unnaru vallu thappa Chowdarys baagu padindi ledu ani meeku adhi ippatiki ardham kakapotey inka kalalo unnatr
@@nareshcp30 orey babu 1st subscribeer nenu I know kds 1st loans gurinchi Manchiga cheppadu ...ippudu buisuiness start chesadu ...malli indulo inthaku mundu videos chusava emundi oka responsible lawyer ga matladadu..ippudu kds kuda kapu kabatti vadi caste nu improve chesukunenduku vere vadini vedavanu chesthunnadu anduke anna ..kallu petti chudu ..vadu kamma..veedu kapu gola ani
నాకు బాగా ఇష్టమైన కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది మీరు సామాన్యమైన మానవుడికి సగం బలం మీరు ఇంకా మంచి స్థాయికి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Excellent program Dileep garu…..jayaho…jayaha….!!!
Jai hind…!!
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరియు జనసేన పార్టీలోకి వచ్చి, పార్టీకి మరింత సేవ చెయ్యాలని కోరుకుంటున్నాను, జై పవన్కళ్యాణ్ ✊️✊️✊️జై జనసేన ✡️✡️✡️జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
మా హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు
దిలీప్ అన్న.
Wanted to see you as king maker.
Wish you many many happy returns of the day Kalyan garu, I admire ur thoughts, opinions and mindset. I wish you good health and lots of love.
This is Mukesh mukka from Visakhapatnam.
Nice video to enlight our dum brains... 🙏Tq Dileep garu for making this series
Dilip bro ..super
Public image ane chatram lo irukkoknda
Public ni aware chestunnaru
Ilanti topics ..modatlo kontha negative vachhina
Janalu realise ayyaka nee meeda gaurvam 10 retlu perugutndee
Aids gurinche matldite emanukuntaro
Ani vadileste chala mandi teliyaka dani barina padattu
Ilanti vallu danikante pramadam
Vellani praja court lo ki lagi ...
Samjani villa barinuchi kapadali
Please continue this series
అన్న ఎవరన్నా ఈయన,,రాధకృష్ణ, వెంకట కృష్ణ ఇద్దర్ని ఒకేసారి మనకు చూపిస్తున్నాడు
Jalsa Rayudu channel lo TH-cam videos chestaru bro
OLX Effect.
Jalsa Rayudu channel JDS anna bro
@@gaddipati00 Me kula piccha paccha….
Aa Ramarao gadu meeda cheppulu kadu…Mohana vuccha poyali… pakkodi pellam ni tecchi intlo pettukunna madham ekkina picchi kukka aa Ramarao gadu…
Vadu Hero enti chendalam ga…
@@kalyankancharla414
You guys also are talking about caste mania what a pity?
NTR married the woman and that's the guts he has and not like your batch who are/were using woman & to escape punishment from law then marrying and divorcing afterwards.
But these are their personal issues and I don't stoop down to your level to scold some one based on caste hatred.
అదే కదా పచ్చి నిజం.జనసేన మాతోనే ఉన్నట్టు ప్రచారం rk చెయ్యడం బట్టే jsp కార్యకర్తలు వైసీపీ కి ఓటేశారు. కానీ అభిమానులు వేయలేదు. ఆ jsp కార్యకర్తలు కుడా ఒక రాజకీయ అవకాశవాదులే. పవన్ కళ్యాణ్ పెట్టిన మీటింగ్ ముందే చెప్పారుగా నేను మీకు ఓటు వేయలేదు అని. అప్పుడు పవన్ ఏమన్నాడు """ కనీసం ఓటు కూడ వెయ్యలేని వాళ్ళు సలహాలు ఇవ్వద్దని""" చెప్పాడు.
మెము గన్తో ఎవరిని కాల్చిన మానసిక వికలాంగులం అంటాం ,ఎదైన మా తరువాతె అనె బొగు ,బ్లెడ్ వేరు బ్రీడు
Kalyan dileep, Meeru keka bro. Arieal, surf excel tho revu pedutunnaru raakhi ni. All are very valid points. Truely appreciate. Keep rocking
Bro. Program super pls continue on every issue & maintain neutrality like this
Many many happy returns of the day.Wish you a bright future.
RK గాడి విషపు నవ్వు కి దిలీప్ అన్నయ్య వేసే పంచులు చూస్తే ఆ కిక్కే వెరప్పా....
వయసు తక్కువ అయినా
నమ్మిన సిద్ధాంతం కోసం రాజి లేనీ పోరాటం చేస్తున జనసైనికుడు, జనసేనాని బలం, జనసేన భవిష్యత్ ప్రజాప్రతినిది Kalyan Dilip Sunkara Annaya
జన్మదిన శుభాకాంక్షలు....
Many many more happy returns of the day , Happy birthday 🥳 Deleep gaaru .. 💐💐💐💐
Baaga chestunnaaru Raki character...encourage him.
జన్మదిన శుభాకాంక్షలు అన్న. 💐💐💐
ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయాలి అన్నయ్య
నాకు తెలిసి దిలీప్ అన్న వీడియోస్ చూసిన వారెవరు ముఖ్యంగా కాపు బలిజ, ఒంటరి తెలగా కులాల వాళ్లెవరు టీడీపీ కి ఓటు వెయ్యరు.... Good awareness the public 👌👌
నేను మాత్రం మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానిని కాదు but i లైక్ దిస్ వీడియో
💐🌷జన్మదిన శుభాకాంక్షలు🌹💐సోదరా....కల్యాణ్ దిలీప్ సుంకరా.....
నిజాన్ని నిర్భయంగా ...,
నిర్మొహమాటంగా...,
నిక్కచిగా ...,
నిజాయతీగా...,
నిప్పుకణికలా .......
ఈ దైనందిన జీవితంలో
ప్రజలకు, అజాత "శత్రువులకు" మీ వార్తలు అందిస్తూ...
కొట్టి కొట్టనట్టు ...,
తిట్టి తిట్టనట్టు...,
మొట్టి మొట్టనట్టు...,
అంటి అంటనట్టు...,
పట్టి పట్టనట్టు....,చెప్పి,
నలుగురి కి అక్షింతలు వేసి... విమర్శకుడికి....విప్పి .....విడమరచి ....మడిచి దోపడం లో మీకు మీరే సాటి.
ఆప్రతిహతంగా సాగిపోతున్న మన చానల్లో మీరు రోజు వేసే వార్తలే కాకుండా ఆరోగ్యం..,వంటలు ..,ఆటలు..,మాటలు..., తూటాలు.., (జోక్స్)....
వ్యక్తిత్వ వికాసం క్లాసులు.....
రంగులు అద్ది ఏడు కాలాల పాటు....
ఏడు రంగుల ఇంద్రధనస్సు లా...
ఇంతై ..ఇంతింతై ..వటుడింతై ... కొండంతై అన్న చందంగా రాష్ట్ర ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాలని ఆకాంక్షిస్తూ ..........
పుట్టినరోజు సందర్భంగా
ఆ కలియుగ ఏడుకొండల వేంకటేశ్వరుడి కరుణా కటాక్షాలతో.. సాగిపోవాలని....., మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ...మీరు అనుకున్నది జరగాలని.... మనసారా ..కోరుకుంటూ
మీ....,
వార్తల పాఠకుడు...,
దుర్గా లక్ష్మీనారాయణ.
రాజకీయాలు,మీడియా,రాజకీయ నాయకుల గురించి చాలా బాగా చెప్పారు దిలీప్ సుంకర గారు
కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...యెల్లో బ్యాచ్ కి ప్రతి వారం పదే పదే దింపతున్నారు .. నీచాతి నీచమైన సంపాదకీయం... భారత రత్న ను అవమానించిన బాలి గాన్ని జైల్ లో పెట్టాలి.. నిజంగా బీజేపీ ఏమీ చేస్తుందో... కెసిఆర్ గారు జగన్ గారు మోడీ గారు బాళ్ళి గాన్ని అరెస్ట్ చెయ్యండి...
Avnu blue batch vallu pavitramyna media naduputhunnaru kadha dear 5rs paytym
@@straightdrive2042 నువ్వేమీ మనిషివి రా.. ... నేనేమీ పెట్టానో, నువ్వేమీ reply ఇచ్చావో , తెలివైన ఉందా... Gpay బ్యాచ్ నువ్వే అయ్యుంటావు ..ఇంకో జన్మలో సింగిల్ గా gelavaleru యెల్లో బ్యాచ్... చంద్రం ready గా ఉన్నాడు.మళ్లీ పవన్ ది పట్టుకోవటానికి
పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ని గెలిపించాడా?? 😂😂. పవన్ కళ్యాణ్ చెడ్డీలు వేసుకున్నప్పుడు చంద్రబాబు బాబుకి ఆంధ్రప్రదేశ్ కి అత్యధిక కాలం ముఖ్యమంత్రి గా పనిచేసిన రికార్డు ఉంది. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు బాబు ముఖ్యమంత్రి అవ్వలేదు.
@@visionsnv9024 pachipina laddu antu BJP valladi patukunadu ga danigurinchi kuda chepu. Chudu brother politics lo evi ani common CBN vachi adagane PK simple ga vellipothada antha telivi thakuva athanu kadu ga. PK ne chepinadu Jagan Government kana CBN government chala best ani and ee KD ado chepinadu ani blind ga believe cheyaku KD gurunchi telisi PK mandalinchindi telusu ga manchipoinava. Nijam ga KD one side kadu ithe mudragada padmanabham emi anadu naa life poina lekacheyanu kapu ki reservation sadisthanu anadu meku 5% reservation isthe adi tesesi dani asalu question cheyadu ee KD inka aa Mudragada padmanabham ithe next level lo health bagaledu anta appudu amo chachipoina parledu anadu eppudu emo health dani gurunchi ee KD silent ga untadu emi Jagan ni adagavachu ga.
Rohitth Sai aa mata BOLLI CBN ni anamanu ...chuddamu dammunte ... mi yellow batch Ee anthe naaa ? Just 1% votes tho jagan easy ga geliche vaadu ...
జన్మదిన శుభాకాంక్షలు దిలీప్ అన్నయ్య 💐💐💐
Wish you many more happy returns of the day dileep annaya
Bhoothu kitti gadiki baga Dhoola teersthunnav Kalyan Dileep Anna 👏👏👌
Good discussion. Keep it up Dilip. People will know lot many things. Bring up constructive discussion against ruling party as well, not like how ABN does, but you should point out the negatives in govt schemes, so that it will benefit people and its good for ruling govt.
Many more happy returns of the day annaya ❤️ lion 🦁 of janasena
Quite interesting, this is the only way to encounter RK . To teach befitting reply to rk.
Wish you many more happy returns of the day Kalyan gaaru
Happy birthday anna
You did great job
జన్మదిన శుభాకాంక్షలు
💐💐💐💐💐
కళ్యాణ్ దిలీప్ అన్నయ్య గారు
జై జనసేన ✊
Many many happy returns of the day sunkara kalyan garu💐💐💐🎂🎂🎂
happy birthday Dilip brother and i always admire that guy Raki played wonderful. Even the real person also..my hearty congractulations to both of you
Many more happy returns of the day Anna💐🎂
Vakeel Saab- happy birthday 🎈🎂🎁🎊🎉
Many more happy returns of the కళ్యాణ్ అన్నయ్య...
Eee video """trending""" lo unte baagundu? Atleast top 5 ..........
జన్మదిన శుభాకాంక్షలు కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నయ్య దేవుడు మీకు నిండునూరేళ్లు ఆయు ఆరోగ్యం ఇవ్వాలని దేవుళ్లును పార్థిస్తున్నాను💐💐💐🎂🎂🎂💐💐💐