First Telangana Couple Gott No Religion and No Caste In Birth Certificate || High Court Key Decision

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @sbasba7486
    @sbasba7486 ปีที่แล้ว +303

    ఒకవేళ ఇది చట్టం కిందకే వస్టే ఆ క్రెడిట్ అంతా మీకే మీరు పోరాటం చేసినందుకు అభినందిస్తున్నాను గ్రేట్ జాబ్

    • @Naturalboyuppi
      @Naturalboyuppi 26 วันที่ผ่านมา +1

      Chala Goppa Alochana Gaani Govt Ki Plitical ga Meeku Problems Vastai Anyway Edikaani Chenge Cheste Meeku Abhinandanalu🎉

  • @jhansiranichandra2624
    @jhansiranichandra2624 ปีที่แล้ว +450

    భారత దేశం మారుతోంది మీ కుటుంబం మానవ సమాజానికి ఎంతో ఆదర్శం జయహోభారత్ 🇮🇳🙏

  • @williamsgudapati3313
    @williamsgudapati3313 ปีที่แล้ว +331

    కులము గురుంచి నేను ఎన్నో ఆర్టికల్స్ వ్రాసాను, అసలు మన భారతదేశం లో ఈ కులగజ్జి ఎప్పుడు పోతుందో అప్పుడు మన భారతీయూలు అందరు క్షేమంగా ఉంటారు.

    • @tellingtruewords
      @tellingtruewords ปีที่แล้ว +10

      ఇది నిజం సార్ నేను అదే కోరుకుంటున్నాను 10 సంవత్సరాలనుండి కానీ కుదర లేదు సార్

    • @williamsgudapati3313
      @williamsgudapati3313 ปีที่แล้ว +4

      Tq

    • @కోనసీమకొబ్బరి
      @కోనసీమకొబ్బరి ปีที่แล้ว +15

      మత గజ్జి కూడా పోవాలి.
      సంపూర్ణ మానవులు అవ్వాలి.

    • @KovurJanardhan
      @KovurJanardhan ปีที่แล้ว +3

      Good comments Jai bheem to you 🙏🙏🙏

    • @nammisrinivasayadav5764
      @nammisrinivasayadav5764 ปีที่แล้ว +10

      కుల వద్దు మతం వద్దు అనుకున్నా పదాలేదేమో కాని ఇంటి పేరు. లేక పోతే వాయ వరస లండవేమో ఆలోచించ ప్రార్థన.

  • @Akashavanidairy97.5
    @Akashavanidairy97.5 ปีที่แล้ว +137

    జ్ఞానము అంటే చదువు మాత్రమే కాదు స్ఫూర్తిదాయకంగా వుండాలి, Hat's off to you both.

  • @srinivasbade9263
    @srinivasbade9263 ปีที่แล้ว +43

    నోబుల్ కాన్సెప్ట్. చాలామంది మనసుల్లో ఉన్న కాన్సెప్ట్. Dare చేయలేక అనచ్చు. Congrats for your dare step. An inspiration for the future generation.

  • @muraleesure2702
    @muraleesure2702 ปีที่แล้ว +142

    మీరు చాలా గ్రేట్, డేవిడ్ గారికి, మరియు రూప గారికి, నమస్కారములు, అభ్యుదయ భావాలు గల మీకు థన్యవాదములు 🙏🙏🙏

    • @venkateswararaoparuchuri3026
      @venkateswararaoparuchuri3026 28 วันที่ผ่านมา +2

      ఇప్పుడర్తమైందా వాళ్ళు రిజర్వేషన్లు దొబ్బాటానికి వేసిన ఎత్తు కానీ వాళ్ళ పేరులు క్రిస్టియన్ పేరులు అవి ఎలావుంటాయి మతం లేక పోతే.

  • @narasimhachenna1910
    @narasimhachenna1910 ปีที่แล้ว +110

    సుమన్ టీవీ వారికి ధన్యవాదములు ఈ ప్రోగ్రాం చూశాను చాలా బాగుంది అలాగే అలాగే రిజర్వేషన్ తీసివేసి మెరిట్ ఉన్న వాడికి ఉద్యోగం ఏ కులమైన పరవాలేదు దీని మీద కూడా ఫైట్ చేస్తే చాలా బాగుంటది వారికి నా అభినందనలు

    • @sabaduvenkatanarayanareddy5506
      @sabaduvenkatanarayanareddy5506 ปีที่แล้ว +1

      🙏

    • @nammisrinivasayadav5764
      @nammisrinivasayadav5764 ปีที่แล้ว +1

      🙏

    • @ArjunArjun-lu1bj
      @ArjunArjun-lu1bj หลายเดือนก่อน

      ముందు,,,దార్కారులు,జామిందారులు, ఆశాములు దగ్గర ఉన్న వేల ఎకరాల భూమిని, అందరికీ సమానంగా పంచమనండి. అప్పుడు రిజెర్వేషన్ రద్దు చేయమనండి.
      ఎందుకంటే ఎక్కడకు వెళ్లినా కులం. డబ్బులు ఉన్నోడు కి ఆకులం, ఈకులం లేదు వాడు ప్రపంచంలో ఇక్కడ కాకపోతే ఎక్కడైనా స్వేచ్చగా బ్రతకోచ్చు.
      కాబట్టి ముందు అందరికీ సమానంగా భూములు పంచితే సరిపోద్ది. లేక పొతే ఈ రిజర్వేషన్ కొనసాగించాలి

    • @dpr2523
      @dpr2523 29 วันที่ผ่านมา +1

      Correct
      Reservations valla vidyardhulu ,udyogulu madya taaratamyalu vastunnai

    • @AshokNethala-sc9vf
      @AshokNethala-sc9vf 28 วันที่ผ่านมา +3

      Yes..Cast and reservation renduu teesiveyyali.

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 29 วันที่ผ่านมา +20

    ఆహా ఇది విన్నాక నా మనసు ఆనందంతో నిండి పోయింది.. ఈ ప్రపంచం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్ లో చాలా యుద్దాలను నివారించవచ్చు మీకు అభినందనలు..

  • @Mister-RK.
    @Mister-RK. ปีที่แล้ว +294

    మన దేశానికి మంచి రోజులు వస్తున్నాయి అన్నమాట

  • @thirupatibalaji9028
    @thirupatibalaji9028 28 วันที่ผ่านมา +9

    చెన్నై లోని మన కుటుంబ సభ్యురాలు స్నేహ ప్రతిబరాజ గారు మొట్టమొదటి మహిళ నాకు కులం మతం ధర్మం వద్దు అని నో కాస్ట్ బార్ సర్టిఫికెట్ తీ సుకొన్న మహా తల్లి ( అడ్వకేట్)భారత దేశంలోని మొదటి ఫైటర్ కు మరియు మీరు రెండవ వారు గా మాకు గర్వంగా ఉంది. మేము కూడ నో కాస్ట్ బార్ మనిషిని.❤🎉🎉🎉

  • @joshhealthyfoods3726
    @joshhealthyfoods3726 ปีที่แล้ว +26

    చాలా ధైర్యం చేశారు నిజంగా ఎంతగానో అభినందించి వలసిన బాధ్యత వుంది దేశమంట మనుషుల్లోయి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తమెగని చిన్నప్పటినుండి కులగజ్జి, మత గజ్జి మాత్రం వదలదు ఈలోకం ప్రభుత్వ అధికారులు కూడా కులాలను వెరుపరచి మాట్లాడుతారు చట్టం అమలులోకి వచ్చి మనుషులంతా ఒక్కటే అని చెప్పే రోజులు లేదా రావాలి అని కోరుకుంటున్నాం

  • @murthyvss
    @murthyvss ปีที่แล้ว +35

    ఒక చారిత్రాత్మక మార్పు కు నాంది...మీ ఆదర్శం సమాజానికి ఆణిముత్యం.ఆవశ్యకం..
    కులం నిర్మూలనా జరగకపోయినా కుల వివక్షత లేకుండా కులాల మధ్య సౌభ్రాతృత్వాన్ని పొందుపర్చితే కులం అనే పునాదులు కూలిపోతాయి... మంచి పరిణామం... జైభేమ్..
    కులం పునాదులు మీద ఒక జాతిని గానీ ఒక నీతిని గానీ నిర్మింప జాలరు.... బాబాసాహెబ్ డా బి ఆర్ అంబేడ్కర్

  • @klovarajulovaraju6423
    @klovarajulovaraju6423 ปีที่แล้ว +72

    మీలాంటి వారు సమాజానికి ఆదర్శం

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa3026 ปีที่แล้ว +45

    మీ నిర్ణయం భావి భారత దేశానికి ఆదర్శం బ్రదర్. కుల,, మత రహిత సమాజాన్ని ఏర్పరుచు కుందాం. అదే విధంగా కుల, మత, ప్రాంతీయ ప్రాతి పదిక న పొందే అన్ని ప్రభుత్వ అవకాశాలను వ్యతి రేకిద్దం.

  • @satyanarayanaarvapalli609
    @satyanarayanaarvapalli609 ปีที่แล้ว +107

    ఆదర్శాలు వల్లించే వారికంటే పాటించే వారు నిజమైన హీరోలు.

    • @davidhyd2023
      @davidhyd2023 5 หลายเดือนก่อน +2

      Thankyou...💐

  • @crawljeevan1319
    @crawljeevan1319 ปีที่แล้ว +65

    మనం మనం ఓటు వేసేటప్పుడు నోటా ఎలా ఉంటుందో మనం కులం కోసం మతం కోసం సర్టిఫికేట్ లేకుండా ఆ అప్లికేషన్ లో కులమతం లేని విధంగా ఒక ఆప్షన్ ఉండాలి

  • @NewLifeVlog-db4go
    @NewLifeVlog-db4go 29 วันที่ผ่านมา +11

    నిరుపమ గారు మీరు చేసే ఇంటర్వ్యూలో ఇది నిజంగా హైలెట్❤❤❤

    • @gvijayarajuraju6550
      @gvijayarajuraju6550 วันที่ผ่านมา

      Ideal path followed which will pave a way for future generations ...
      Wish many more such interviews

    • @gvijayarajuraju6550
      @gvijayarajuraju6550 วันที่ผ่านมา

      Towards building an ideal Society without exploitation and blood shed ....
      Congratulations on your achievement despite several bottlenecks faced enroute

  • @srinivastumula1066
    @srinivastumula1066 ปีที่แล้ว +28

    Great job Devid sir, you are role model to so many.

  • @KrishnaDabbara-qc7bs
    @KrishnaDabbara-qc7bs ปีที่แล้ว +28

    మంచి ఆలోచన good 👍

  • @varunvakkativakkati
    @varunvakkativakkati ปีที่แล้ว +20

    I wish SC should take initiative to implement all over India🇮🇳🇮🇳🇮🇳. No caste no religion.... Very appreciable. May God bless you🙏🙏🙏

  • @rachapudivijayarajuraju5254
    @rachapudivijayarajuraju5254 ปีที่แล้ว +16

    మేడం నమస్తే... 🙏🏻
    మాకు కూడా మతం వద్దు,,, కులం వద్దు.... మాకు ఇదే ఆప్షన్ కావాలి.. దయచేసి వారి ఫోన్ నెంబర్లు పంపించగలరు.🙏🏻🙏🏻🙏🏻

  • @vanajakommu3979
    @vanajakommu3979 ปีที่แล้ว +18

    అన్నయ్య, అక్క మి ఆలోచన చాలా గొప్పది. మిలాగా అందరు అలాచేస్తే బాగుటది.hat's off to both👌👍💯

  • @narayanav1506
    @narayanav1506 ปีที่แล้ว +55

    అభ్యుదయం గెలవాలంటే అందరూ మీ ఆలోచనలో నడవాలి లాల్ సాలామ్ లాల్ సాలామ్✊✊

  • @shankarkandikatti498
    @shankarkandikatti498 ปีที่แล้ว +17

    ప్రతి ఒక్కరు కుల రహిత మత రహిత సమాజాన్ని సృష్టించాలి అనుకుంటున్నారు కానీ ఆచరించేవారు తక్కువ బ్రదర్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను

  • @shreyobilashishreyobilashi5858
    @shreyobilashishreyobilashi5858 ปีที่แล้ว +17

    Very good roopa garu, David gaaru, kula nirmulana, matha nirmulana jaragataaniki this is the first step.

  • @mannalakeshavaiah1116
    @mannalakeshavaiah1116 ปีที่แล้ว +24

    Grate సార్ దేశం మారాలి అనాడా నికి మీరే నిదర్శనం,గొప్ప దేశంగా మర్పుచేదుతుంది💪🙏🙏🙏

  • @SrinivasJillapally
    @SrinivasJillapally หลายเดือนก่อน +19

    Sir &madam గారికి వందనాలండి మీరుచేసిన సహసనికి హ్యాట్సాఫ్ ఈ దేశం బాగుపడాలంటే చద్వుకున్న ప్రతి పౌరుడు మీలాంటి సాహసం చెయ్యాలి అప్పుడే మన దేశం బాగుపడుతుంది 🙏🙏🙏🙏🙏👌👌👌👌💐💐🌹🌹🌹🌹

    • @janaiahpatteti8558
      @janaiahpatteti8558 29 วันที่ผ่านมา

      Super message to the Nava samajam .jaibheem

  • @consciousness64
    @consciousness64 ปีที่แล้ว +15

    గొప్ప విజయాన్ని సాధించారు. తరువాత జనరేషన్ కి మార్గం సుగమం చేసారు.

  • @venkatmadasu1258
    @venkatmadasu1258 ปีที่แล้ว +22

    Great couple....hats off to both of you David & Roopa 🌹🌹

  • @varaprasadch2508
    @varaprasadch2508 ปีที่แล้ว +11

    ఆదర్శ సమాజము కావలి.
    No cast no religion.

  • @drsyedsir4040
    @drsyedsir4040 ปีที่แล้ว +48

    ప్రతి కుటుంబం ఇలాగె ఆలోచించాలి అప్పుడే దేశం పాలకులు మారుతారు పిల్లల భవిష్యత్తు మారుతుంది

  • @prasadbns6810
    @prasadbns6810 ปีที่แล้ว +98

    కులం వద్దు, మతం వద్దు, కలిమి లేమిల సలు వద్దు
    మానవతే మన మతమని, సమానతే మన హితమని
    ఓర్పు తోటి, నేర్పుతోటి, మార్పు కొరకు తీర్పు నంది
    నవ సమాజ నాందిగా 'ఇవాన్ రూడే' నంది చ్చిన
    ఆదర్శ దంపతులూ... అందుకోండి 'లాల్ సలాం!'

    • @prasadraju4429
      @prasadraju4429 ปีที่แล้ว +6

      Super correct ga chepperu sir 👍💯🌹🌹

    • @basheershaik2588
      @basheershaik2588 ปีที่แล้ว +3

      Super correct Anna 🙏

    • @honeythramaahithra
      @honeythramaahithra ปีที่แล้ว

      మీరందరూ కులం మతం వద్దు అంటున్నారు. సరే no కులం no మతం అన్న ఒక సర్టిఫికేట్ ని సంపాదించారు. ఆ సర్టిఫికేట్ కి రిజర్వేషన్ ?

    • @davidhyd2023
      @davidhyd2023 5 หลายเดือนก่อน +1

      Thankyou..💐

    • @devikak385
      @devikak385 หลายเดือนก่อน +1

      నాలెడ్జ్...👍

  • @sudarshanamaluri4430
    @sudarshanamaluri4430 ปีที่แล้ว +38

    మీ నిర్ణయం మానవ సమాజానికే మార్గదర్శకం కావాలి.

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 ปีที่แล้ว +10

    నిజంగా వీళ్ళకు Hatsoff 👌👌👌...

  • @tellingtruewords
    @tellingtruewords ปีที่แล้ว +46

    శుభాకాంక్షలు బ్రదర్ మీ కుటుంబానికి
    తరువాత ఆంధ్రప్రదేశ్ నాతో మొదలవుతుంది బ్రదర్

    • @davidhyd2023
      @davidhyd2023 5 หลายเดือนก่อน +2

    • @dpr2523
      @dpr2523 29 วันที่ผ่านมา

      Alage mee peru kuda marchukondi mathaaniki sambandham lekunda

    • @tellingtruewords
      @tellingtruewords 29 วันที่ผ่านมา

      @@dpr2523 చెప్పడానికి నువ్వు ఎవరు, నీకు సంబందం లేదు
      నోరు, కళ్ళు ముసుకుని నీ పని నువ్వు చేసుకో
      నా సలహా

    • @encop2784
      @encop2784 28 วันที่ผ่านมา

      ​@@dpr2523 ఏ పేరు పెట్టిన ఏదోక మతంతో సంబంధం ఉంటుంది. పేరు అనేది కేవలం మనిషిని గుర్తుపెట్టుకోవడం కోసం, పిలవడం కోసం మాత్రమే. ఏ అసలు మతమే వద్దు అని అంటుంటే పేరు మార్చుకో అంటున్నావ్.అంతను మతం మారలా మతం వద్దు అంటున్నాడు

    • @tellingtruewords
      @tellingtruewords 26 วันที่ผ่านมา

      ​@@dpr2523 ఇండియానే మార్చేయాలి అనుకుంటున్నాను

  • @tejashine3326
    @tejashine3326 23 วันที่ผ่านมา +1

    మీరు చాలా గ్రేట్ అండి. జంతువులకు కూడా కులం లేదు, మతం లేదు. వావి లేదు, వరుస లేదు. మంచి లేదు, చెడ్డ లేదు. అలా మనిషి కూడా ఏమీ లేకుండా జంతువు లాగా జీవించడమే నిజమైన జీవనం. పుట్టినప్పుడు ఎలా ఉన్నామో, పెరిగే సమయంలో కూడా అలాగే ఉండడం నిజమైన జీవితం, నిజమైన అభివృద్ధి అని మీరు నిరూపిస్తున్నారు. ఆదిమానవుడి జీవనమే గ్రేట్ అని నిరూపిస్తున్నారు.

  • @allurisamuel4435
    @allurisamuel4435 ปีที่แล้ว +48

    Devid గారు మీరు కుటుంబము తో పాటు కలసి కట్టుగా ఈ నిర్ణయము తీసుకోవడం ద్వారా బావి తరాలకు అందించటానికి తోడ్పడండి

    • @vishhaal404
      @vishhaal404 ปีที่แล้ว +2

      Gorrey Bida nevu matham maripidhiee appura pukha

  • @Sreeja0879
    @Sreeja0879 ปีที่แล้ว +53

    ఇలాంటి రోజులు రావాలి 🎉🎉

  • @rudraa562
    @rudraa562 ปีที่แล้ว +21

    అభినందనీయం👌🙏🏻👍 నేను నా భార్య కూడా మా పిల్లలకి ఈ విధంగానే చేస్తాము, కులమతాలు మధ్యలో వచ్చినవి మధ్యలోనే తొలగిపోవాలి.

  • @masstvtelugu1
    @masstvtelugu1 ปีที่แล้ว +73

    మీ బాటలో మేము వస్తాము 👍

  • @dudipalakamala4506
    @dudipalakamala4506 ปีที่แล้ว +11

    ఆశయాన్ని ఆ చరణలో చూపినందుకు మీ దంపతులు అభినందనీయులు స్ఫూర్తి ప్రదాతలు కులాల కుంపట్లు పెట్టి
    మతాల మంటలు వేసి మారణ హోమాలు సృష్టిస్తున్న ఈ రోజుల్లో
    మహోన్నతమైన విలువలతో
    మీరు సమాజ అభ్యున్నతి కోరి
    తీసుకున్న నిర్ణయము చాలా గొప్పది మీ బిడ్డలు జాతి రత్నాలుగా ఎదుగుతారు

  • @ksrikiran5869
    @ksrikiran5869 ปีที่แล้ว +39

    గొప్ప విషయం.
    చరిత్రాత్మక మార్పుకు నాంది
    మీకు హృదయపూర్వక వందనాలు

  • @sureshrapaka5769
    @sureshrapaka5769 ปีที่แล้ว +14

    Very good ,you did a great job.

  • @RavindraraoMekala
    @RavindraraoMekala ปีที่แล้ว +27

    Hats off to both of you

  • @kotijakki
    @kotijakki ปีที่แล้ว +25

    It’s Great ,Now coming generations keep move in Right direction and remove all these boundaries

  • @tirumalathatta8528
    @tirumalathatta8528 ปีที่แล้ว +80

    మంచి నిర్ణయానికి తొలి అడుగు వేసిన మీరు చరిత్రలో నిలచి పోతారు

    • @davidhyd2023
      @davidhyd2023 5 หลายเดือนก่อน +2

      ❤Thankyou..💐

  • @advisorauntyb1247
    @advisorauntyb1247 ปีที่แล้ว +25

    Great thought for Great future generations Hats off Couple 👌👍👏💐💐😍

  • @williamsgudapati3313
    @williamsgudapati3313 ปีที่แล้ว +52

    గ్యారెంట్రీ లేని మనిషి, తక్కువ ఆయుష్యు ఉన్న మనుషులు . తర తరాలుగా కేవలము ఈ కుల గజ్జి కొరకే కదా మనిషిని మనిషి చంపుకుని చస్తున్నాడు రాతి యుగం పోయి రాకెట్ యుగం లోకి అడుగు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి మనవాళ్ళు ఏమిసాదించారు. కరువు, మారణహింస, నేరాలు గోరాలు తప్ప 🤔

    • @radhakrishnamurthythatipal6444
      @radhakrishnamurthythatipal6444 ปีที่แล้ว +1

      😢😢
      You told real sir

    • @srideviamadadi8633
      @srideviamadadi8633 ปีที่แล้ว

      ​@@radhakrishnamurthythatipal6444manchi alochana but rijarvation potadi kada

    • @k.jayaraju445
      @k.jayaraju445 27 วันที่ผ่านมา

      భారత దేశం నా మాత్రుభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసి మరచిపోయి బ్రదుకుతున్న సమాజములో మీరు ఒక తారాజువ్వలు మిమ్మును ఎలా పొగడాలో మాటలు రావడం లేదు

  • @snehalepakshi9860
    @snehalepakshi9860 ปีที่แล้ว +18

    Congratulations David and Rupa garu , really great thought andi❤

  • @n.s.pcreaters5659
    @n.s.pcreaters5659 ปีที่แล้ว +11

    ఎలక్షన్ లలో others (nota) అనీ ఆప్షన్ ఉన్నపుడు కులం మతం గురించి కూడా ఉండాలి

  • @jagadambadsouza9370
    @jagadambadsouza9370 ปีที่แล้ว +16

    U r the Pioneers in this thought
    this is solution to many problems,thanks

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 ปีที่แล้ว +8

    కులము ఒక కుల్లు మతం మత్తు కనుక మీది ఆదర్శ జంట జడ్జ్ అభినందనీయులు ఉన్మాదుల కు పాఠము

  • @vaasudev3502
    @vaasudev3502 หลายเดือนก่อน +7

    మీరు మాకు ఆదర్శం... నేనూ ఇప్పుడు అదే డెసిషన్ తీసుకున్నా.... బహుశా మీలాంటి వాళ్ళను చూసి అయినా కులగజ్జితో కొట్టుకు చస్తున్న కొన్ని ' అగ్ర ' వర్గాలు మారుతాయని (అది ఎలానో అత్యాశే అనుకోండి) ఆశపడుతున్నాను... ఏదో మన దేశానికి స్వాతంత్రం వచ్చేసిందని ప్రతి ఏడు మనం సెలబ్రేట్ చేసుకుంటారు కానీ నాకు తెలిసి కుల మత వర్ణ విభేదాలు లంచగొండుల రాజకీయ నాయకుల దోపిడీలు పోయినప్పుడే అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లు ఆని నా అభిప్రాయం.... మీరేమంటారు...

  • @thirupatisayanna227
    @thirupatisayanna227 26 วันที่ผ่านมา +1

    మంచి నిర్ణయం అన్నగారు మీ ధైర్యం ఎంతో గొప్పగా ఉంది.ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. ఆన్న మీరు మాట్లాడుతున్నంతసేపూ ప్రోగ్రామ్ చూస్తూనే ఉన్నాను ధన్యవాదాలు ఆన్న

  • @ravikumarisatti6271
    @ravikumarisatti6271 หลายเดือนก่อน +6

    మీకు హృదయ పూర్వక ధన్యవాదములు

  • @jonnalagaddavikramkumar5781
    @jonnalagaddavikramkumar5781 ปีที่แล้ว +7

    కులం మరియు మతం లెని సర్టిఫికెట్ వారికీ ప్రపంచం అన్నీ దేశాలు వారు అద్భుతమైన బెనిఫిట్స్ ఇవ్వాలి, వీరికి ఇచ్చిన బెనిఫిట్స్ ఎంత బలవంతులయిన ఎప్పటికి కబ్జా చేయటానికి వీలు లేకుండా ప్రపంచం మొత్తం వర్తించే విధంగా అన్నీ దేశాలు వారు ఒకే విధంగా ఇవ్వాలి (పుట్టిన వాడు ఎవ్వరు కుడా క్రిమినల్స్ కాకూడదు, మరియు పుట్టిన ప్రతి మనిషి Accidents తో అనారోగ్యం తో చనిపోకూడదు, మరియు పుట్టిన వారు సంతోషం గా సహజం గా చనిపోవాలి etc )

  • @Balarajumavallapati
    @Balarajumavallapati ปีที่แล้ว +5

    Sir..... చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు

  • @KRISHNAMURTHYKARRE
    @KRISHNAMURTHYKARRE 23 วันที่ผ่านมา +1

    మీలాంటి వారు స్వార్ధపరులు మీ గురించి మాత్రమే ఆలోచన చేసుకుంటారు.
    దేశ భద్రత గురించి ఆలోచన చేయరు,మీ లాంటి వారి వల్లనే దేశం ప్రమాదం లో పడుతుంది.

  • @vasanthil7391
    @vasanthil7391 ปีที่แล้ว +27

    Good idea future children's ki chla help ayiddi tq

    • @rajgopalsrps-oy1ek
      @rajgopalsrps-oy1ek ปีที่แล้ว

      religion vaddu ledu antu ne cristian Peru vundi mundu mee name marchukoni nee koduku name lage marchuko galavu

    • @ROYFF9630
      @ROYFF9630 ปีที่แล้ว

      😊🔥🔥🔥

  • @korrapatibaburao6452
    @korrapatibaburao6452 ปีที่แล้ว +6

    EXCELLENT AND VERY MUCH INSPIRED

  • @johnsrinu4006
    @johnsrinu4006 ปีที่แล้ว +4

    Very nise idea.tq cungrach. .

  • @vivektv2079
    @vivektv2079 27 วันที่ผ่านมา +2

    ఎక్సలెంట్ మీకు దన్యవాదములు చాలా మంచి ది మీరు అందరికీ ఆదర్శ దంపతులు మి అడుగు జాడల్లో నడవాలని అందరి మనసులో వుండాలి దానిని మి లా నిరూపించు కోవాలి 🙏

  • @RamakrishnaTalla
    @RamakrishnaTalla หลายเดือนก่อน +5

    Great job Andi
    Paa’la’see’ma’ (old MBNR dist) kei’ mee’ru’ ghar’va’kara’nam’
    Sa’na’tha’nam’ pee’ru’ mee’dha’ ja’ru’gu’tu’nna’ moo’da'na’mma’ ka’la’ku'
    ma'ri'yu'
    Ku’la’vi'vak'sha' ku'’
    Vei’thi’re’kam’ ga'
    Kru’shi’ches’tunnan’dhu’ku’
    Hats off
    You both are appearing so cute (like a movie couple, enjoy), your son is so adorable
    Keepit up
    By the way am also from Paa’la’see’ma’

  • @nayakbhaiamcdeffarmer7797
    @nayakbhaiamcdeffarmer7797 ปีที่แล้ว +5

    Great idea and thanks for the Telangana Hi court. It will be helpful for the peoples future

  • @urbanlife1679
    @urbanlife1679 ปีที่แล้ว +15

    Govt should encourage No caste, no religion. Request to all govt need to facilitate no caste no religion option in all records of Education, job, by birth documents. Hat's off to this couple.

  • @vikatakavi-r7w
    @vikatakavi-r7w 23 วันที่ผ่านมา +1

    చట్టాన్ని సవరించకుండా కులాల డివిజన్ కు వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని అతిక్రమించి ఏ కోర్టూ తీర్పు ఇవ్వలేదు.

  • @gopalakrishna9124
    @gopalakrishna9124 ปีที่แล้ว +6

    Great sir ee kula గజ్జి ఉన్నవాళ్లు ఇంకా ఉన్నారు మార్పు vastea చాలా హ్యాపీ

  • @isacbabuadepu9095
    @isacbabuadepu9095 ปีที่แล้ว +9

    Great forward step to eradicate the identification of caste in the society by real human being with no cast and no religion . I appreciate both of you for forward thinking starting from one family showing a way for remaining people who have been thinking like your. Thank you.

  • @Aaradhya739
    @Aaradhya739 ปีที่แล้ว +24

    మన దేశం అభివృద్ధి చెందబోతుంది,

  • @JwalaR-e7w
    @JwalaR-e7w 25 วันที่ผ่านมา

    థాంక్యూ బ్రదర్ అండ్ సిస్టర్ మీరు ఎంతో శ్రమపడి ధైర్యంతో ముందుకు అడుగు వేశారు రాబోయే తరానికి మీరు ఆదర్శంగా నిలుస్తారు
    మీలాంటి ఆలోచన అభిప్రాయాలు సైంటిఫిక్ టెంపర్ ను విద్యార్థి దశ నుండే వివిధ సంఘాలకు పరిచయం చేస్తారని ఆశిస్తూ బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటున్నాను
    మాకు కూడా ఇలాంటి భావజాలం ఉన్న వాళ్ళమే కాకపోతే ఫైట్ చేయలేకపోతున్నాను
    కంగ్రాట్స్ బ్రదర్ అండ్ సిస్టర్
    జై భీమ్ జై ఇన్సాన్

  • @chowdamjyothi6301
    @chowdamjyothi6301 ปีที่แล้ว +6

    The column should fill with ""Indian"". Hats off to this Decision.

    • @GVRinstitite
      @GVRinstitite ปีที่แล้ว +1

      S

    • @NAGALAKSHMIKAKILETI
      @NAGALAKSHMIKAKILETI หลายเดือนก่อน +1

      Namaste. Yes, the caste column should be filled with Nationality - Indian - if they are Indians.
      The feeling of Indian should be replaced instead (in the place) of caste column.
      Religion is different from "Devuni margamu". Kulamu & mathamu manushulanu separate chestayi.
      Devuni margamu, Devuni prema manushyulanu kaluputundi.

  • @Raju123Bhaskar-px6rk
    @Raju123Bhaskar-px6rk ปีที่แล้ว +9

    Super brother and sister 🙏🙏🙏 kula matha rahetha elante samajam kosam I am full saport jai india 🇭🇺

  • @thegospelofthekingdom-coc5586
    @thegospelofthekingdom-coc5586 ปีที่แล้ว +10

    కులం మరియు మతం అనేవి దేశ అభివృద్ధికి ఆటంకాలే. మనిషిని మనిషిగా గుర్తించడానికి కూడా ఆటంకమే కదా? మీది మంచి ఆలోచన మరియు మంచి ప్రయత్నం.

  • @subbaraopitta3366
    @subbaraopitta3366 ปีที่แล้ว +5

    Super David రూప గారు

  • @lakshmikanthareddy4031
    @lakshmikanthareddy4031 ปีที่แล้ว +21

    Hats off to both of you .

  • @burranarsimhuluburranarsim635
    @burranarsimhuluburranarsim635 หลายเดือนก่อน +4

    మేము ప్రయత్నిస్తాము ❤

  • @mrkvisionsjc5099
    @mrkvisionsjc5099 ปีที่แล้ว +12

    Good thought,❤i appreciate both of you

  • @nageshwarraol3875
    @nageshwarraol3875 20 วันที่ผ่านมา +1

    Great job🎉

  • @healthiifoodiifun8168
    @healthiifoodiifun8168 ปีที่แล้ว +3

    మీఅనుసరిస్తున్న ఆదర్శానికి అభినందనలు. ఇప్పటి కే ఉదోగాలలో 50 శాతం వాశ
    ళ్ళేకొట్టేస్తున్నారు.అధికారం లో70 శాతం వాళ్ళదే. 80 శాతం సంపద వాళ్ళే దోచేస్తున్నారు. ‌మన వాట నష్టపోకుండరాజ్యంగగం లోప్రత్యేక సవరన ఉండాలి. మీ ప్రయత్నం సఫలము యై దేశమంత కుల, మత రహిత దేశంగా మారాలని ఆశిస్తున్నాను.

  • @SADANANDAM135
    @SADANANDAM135 22 วันที่ผ่านมา +1

    Good initiative.....

  • @SuryaPrakash-tq6le
    @SuryaPrakash-tq6le ปีที่แล้ว +13

    Super couples....you are inspiration 👌💯🙏India change into castless,religion less country...our another step to build democratic india ✊✊✊🌹🤝🤝

  • @ramkancharla9403
    @ramkancharla9403 28 วันที่ผ่านมา +1

    Excellent, Good work, This is the social reform.

  • @doityourself_go
    @doityourself_go ปีที่แล้ว +11

    Inspired couple...🎉👏👍

  • @JyothiMamidala-q3x
    @JyothiMamidala-q3x 29 วันที่ผ่านมา +1

    Excellent the generation should learn from you and congratulations and happy to hear this. Hope this should implemented in world especially in India

  • @venkatganta9115
    @venkatganta9115 ปีที่แล้ว +12

    కులం ఉండ కూడదు అంటే ప్రపంచం లో బాధ పడే వాడు బ్రాహ్మడు ఒక్కడే ....

  • @kumarthatikonda2699
    @kumarthatikonda2699 ปีที่แล้ว +10

    Congratulations couple, great initiation❤

  • @serinavani9437
    @serinavani9437 ปีที่แล้ว +6

    Excellent Brother
    Did nice..I appreciate 🎉🎉

  • @ravikumarganta4378
    @ravikumarganta4378 หลายเดือนก่อน +4

    Good decision brother and sister 🙏

  • @rkcrust
    @rkcrust ปีที่แล้ว +6

    Good job ❤ Excellent 👍 Appreciated 👌😇

  • @devasahayam3212
    @devasahayam3212 ปีที่แล้ว +2

    అద్భుతమైన నిర్ణయం God bless you bro

  • @ravigundru
    @ravigundru ปีที่แล้ว +3

    no cast no religion ane alochana vacchinanduku miku danyavalu mi nunche modalaindi deshamlo kulam matham ane gajji povadam❤

    • @RahulKumar-hp6bv
      @RahulKumar-hp6bv 2 หลายเดือนก่อน

      already took no caste no religion certificate in Tamilnade state.

  • @devakidevi1161
    @devakidevi1161 ปีที่แล้ว +5

    Good, Great initiative. Everyone should follow this.

  • @abbulukottela
    @abbulukottela ปีที่แล้ว +12

    ఇది కదా సమాజానికి దేశానికి కావలసింది

  • @jyothichinthala5235
    @jyothichinthala5235 25 วันที่ผ่านมา

    No cast no religion the best decision.. 💖💖💖 అప్పుడే దేశం ముందుకెళ్తుంది జ్ఞానం పెరుగుతుంది

  • @hemalathayanala113
    @hemalathayanala113 ปีที่แล้ว +10

    Great efforts

  • @chandhukommu9525
    @chandhukommu9525 ปีที่แล้ว +11

    Really couple are Indians.proud of india

  • @NYK135
    @NYK135 ปีที่แล้ว +9

    Super good decision, great couples 💑 👏

  • @vsstelugufacts
    @vsstelugufacts 27 วันที่ผ่านมา +1

    మీ ఆలోచన చాలా గొప్పది

  • @radhakrishnamurthythatipal6444
    @radhakrishnamurthythatipal6444 ปีที่แล้ว +9

    You did a great and memorable STRUGGLE ❤❤

  • @nazeerbashashaik906
    @nazeerbashashaik906 27 วันที่ผ่านมา +1

    సూపర్ 💐👍