Dignity of Labour in India ||Kalyan Dileep Sunkara ||Commoner Library||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #KalyanDileepSunkara #DignityofLabour India #Unemployment India
    The Day we start to see dignity in every physical & mental labour we do,that day we will see no trace of a word called unemployment in our country.Any job that eaks our livelihood is god.No matter what our hypocratic society thinks of job we do,our only prime focus should be on whether that job is fulfilling our needs & our family needs.

ความคิดเห็น • 297

  • @sirekolasankarshana
    @sirekolasankarshana 2 ปีที่แล้ว +4

    Anna e video intha late ga choosi tappu chesina feeling vasthondhi, but still nothing is too late . Hats off to your insights 👏👏👏

  • @dineshpindivlogs577
    @dineshpindivlogs577 4 ปีที่แล้ว +34

    మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయడం చాలా మంచి శుభప్రయణం tqq అన్న

  • @vivekatruths
    @vivekatruths 4 หลายเดือนก่อน

    Mr Sunkara,
    U r genius.
    Present country needs your thoughts.

  • @narendrasai3309
    @narendrasai3309 4 ปีที่แล้ว +57

    Annaya nijam ga e video naku chala nachindhi your words is amazing meru cheppina vishayam lo naku touch ayyinadhi navvi vadhileyadam ...and i want to prove my self .. ma amma chanipothe kastapadi chadivstunnaru ma ammama tatayya...kachitanga i prove my self ...what me and my family make happy thank you annaya ..love you deleep anna i am alwas with you pleae remember as your little brother

    • @devaanjaneyulu9632
      @devaanjaneyulu9632 4 ปีที่แล้ว +2

      Thank you Anna

    • @psathishkumar43
      @psathishkumar43 4 ปีที่แล้ว

      All the best brother...✊🏼✊🏼👍

    • @suresh6879
      @suresh6879 4 ปีที่แล้ว +1

      Very good bother, never incline toward dirty politics or bad habits. Stay focused till you reach the goal. All the best

    • @jayarajuchetla7977
      @jayarajuchetla7977 3 ปีที่แล้ว

      Supper sir

  • @brahmanaiduyakkati379
    @brahmanaiduyakkati379 4 ปีที่แล้ว +18

    దిలీప్ సుంకర గారు, మీరు యువతకు మంచి సందేశాన్ని ఇచ్చారు. చాల చాల మంచి సందేశం.

  • @NareshGyk
    @NareshGyk 4 ปีที่แล้ว +29

    నా జీవితం గురించే చెప్పినట్టు ఉంది అన్నా.
    నేను వ్యవసాయం చేస్తాను అంటాను. కానీ వ్యవసాయం లో ఏం రాదు.. ఉద్యోగం చెయ్యి అంటారు మా వాళ్ళు.

    • @monark656
      @monark656 4 ปีที่แล้ว +7

      Same here bro 😁
      But elago intlo valani convince chesi veru senaga vesunna ipdu.. chudali dhigubadi ela vastundoo.. 😁🙂

    • @govindaraju2044
      @govindaraju2044 4 ปีที่แล้ว +4

      వ్యవసాయం చెస్తే మల్టీ పర్పస్ గా చేయండి. కచ్చితంగా సక్షస్ అవుతారు

  • @swamysureddy2516
    @swamysureddy2516 4 ปีที่แล้ว +12

    మంచి వాళ్ళు మంచి గురించే ఆలోచిస్తారు.
    మా దిలీప్ లాగ.

  • @gorlesanyasirao1304
    @gorlesanyasirao1304 3 ปีที่แล้ว +1

    Sir iam worked,,,from . carpenter,,in work kirana shop, electrical rewinding shop, electricalworks,, electrical contractor works ,,, electrical works supervisor,,,now iam indian railway,,,,,,,LOCO PILOT
    👍 Your last words good sir

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 3 ปีที่แล้ว

    Dignity of labour మన సమాజానికి రాదు......అందుకే దేశం అన్నిరంగాల్లో వెనుకబడి ఉంది

  • @bhanuchandar2293
    @bhanuchandar2293 4 ปีที่แล้ว +16

    మీరు చెప్పిన ప్రతి పదం కరెక్ట్ అన్న....

  • @Alpha11007
    @Alpha11007 4 ปีที่แล้ว +1

    అంతర్లీనంగా మన సమాజంలో ఉన్న రుగ్మతను చాలా బాగా విశ్లేషించారు..
    ఇటీవల ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి..corona మూలంగా job lose అయి vegetable మార్కెటింగ్ చేయడం..ఆ అమ్మాయిని స్పూర్తిగా తీసుకుందాం

  • @srinivasarao.m
    @srinivasarao.m 2 ปีที่แล้ว +1

    Thanks for your valuable suggestions 🙏

  • @Jason-cq4gt
    @Jason-cq4gt 2 ปีที่แล้ว

    Very expensive words dileep sunkara ..
    Great commoner library setup

  • @janyavularajkumar
    @janyavularajkumar 3 ปีที่แล้ว +2

    విద్యా వైద్యం అనేవి రెండిటి లో ఒకటి ఉండాలి ఉంటే జీవనవిధానాన్ని సరిచేసుకుంటూ ముందుకు పోవచ్చు. ఇది నాకు ప్రాట్టికల్ విషయం తెలిసింది. నాకు విద్యా అనాసక్తి, అనారోగ్య, అశ్రద్ధ, అసమర్ధత వల్ల పోయింది. కానీ తరవాత నేను చక్కగా కూలి పనికే వెళ్ళా. కొంత కాలం హ్యాపీ. కానీ ఒక వ్యాధి నన్ను పెట్టుకున్నాక అది వదిలేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆ వ్యాధి కొంచం కంట్రోల్ గా ఉన్నట్టు అనిపిస్తున్న అది అబద్దమే. అది ఆస్తమా. కష్టం లేనిది చూసుకుంటూ చిన్నది మాటి మాటికీ మారుతూ ఎలాగులా గడుపుతున్న ఇది ఎలా ఎప్పుడు ఎక్కడ దాక వెళ్తుందో తెలియదు. చిన్న జీతానికి ఉద్యోగానికి వ్యాధులను తగ్గించు కునే విధానం లేదు.ఇలాంటి వారికీ సారీ నాలాంటి వారికి మాత్రం పై రెండిటిలో ఒకదానికి ఉచితంగా ఉంటే మాత్రం కాదు రెండిటికి పూర్తి స్థాయి లో గోవర్నమెంట్ మద్దతు ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే విద్యా వైద్యం ఈ రెండు ఒకటైన పక్కాగా ఉండాలి. అందరికి నాలాంటి బాధలు ఉండవుగా ఎంజాయ్ గా ఏ ఉద్యోగమైన చేయవచ్చు.చివరగా ఇప్పటికి సంతోషం గానే ఉన్నా సొంత సోలో లైఫ్ ఆలా గడుస్తుంది.

  • @gadiraju100
    @gadiraju100 4 ปีที่แล้ว +14

    THIS IS especially THE GOOD THING .. people and works like you they want more .. sir .. very nice ..

  • @Sai-tek
    @Sai-tek 3 หลายเดือนก่อน

    16:50 mana jeevitham lo manam mana Pani manam cheskuntu velthe like minded people mana venta vastharu. This happened in my life and that has ignited lots of confidence in me and gave me the ability to conquer anything till now.

  • @srinivasvembuluru
    @srinivasvembuluru 4 ปีที่แล้ว +8

    Thank you. Just started a Fitness planner business 20 day's ago
    After not doing any works for last 5 years
    After watching this video, i feeling more CONFIDENT 🤟🏼

  • @samuelraju1638
    @samuelraju1638 4 ปีที่แล้ว +3

    మంచి సందేశం ఇచ్చారు అన్న.

  • @MuraliNalamati
    @MuraliNalamati 3 ปีที่แล้ว +1

    Yes you are correct... companies also facing efficient manpower lack of manpower issues

  • @mandaliprasad2697
    @mandaliprasad2697 3 ปีที่แล้ว

    Excellent concept sir our village people even educated couldnot understand

  • @karthishyam7131
    @karthishyam7131 3 ปีที่แล้ว +2

    Great human being I used to feel bad for not having a brother. ..now I have one...it is KALYAN DILIP

  • @ramugaraga6063
    @ramugaraga6063 3 ปีที่แล้ว +1

    మీ విశ్లేషణ చాలా బాగుంటుంది బ్రదర్ మేము మా పిల్లలు మీకు వీర అభిమానులు ము

  • @temperleychudhdhii....6051
    @temperleychudhdhii....6051 3 ปีที่แล้ว +1

    మీ ప్రసంగం అద్భుతము గురువు గారు......

  • @bsnbs72
    @bsnbs72 3 ปีที่แล้ว +2

    Sir please make a video on how many persons retiring in year and how many recruiting in India by Govt of India and state government for the last 30 years.

  • @bhuvaneswarirongala8936
    @bhuvaneswarirongala8936 6 หลายเดือนก่อน

    💯 thank you.. sir...for giving confidence

  • @pavangamil
    @pavangamil 4 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు అన్న... మీ మాటలు మరియు ఇంటర్యూ లు చాలా ఇన్స్పిరేషన్ కలిగిస్తాయి అన్న..... Tq

  • @madhav4946
    @madhav4946 4 ปีที่แล้ว +12

    Jai kalyan dileep anna jai janasena oka like ivvu anna

  • @varunvenkat1390
    @varunvenkat1390 4 ปีที่แล้ว +2

    👌👌👌 excellent words anna

  • @suresh6879
    @suresh6879 4 ปีที่แล้ว

    చాల చక్కగా చెప్పారు బ్రదర్ ...
    వెస్ట్రన్ కంట్రీస్ తో భారత్ ని పోల్చలేం ... ఎందుకంటే
    భారత్ జనాభా ఎక్కువ అందునా కులం మతం ప్రాంతం తో విడిపోయిన ప్రజలు ఎప్పటికి మీరు చెప్పిన పని గౌరవం చూపారు ...
    అమెరికా లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి 5 నుండి 6 వేల డాలర్స్ వస్తాయి ... హౌసెకీపింగ్ , డ్రైవర్స్ , హెల్పర్స్ కి కూడా ఇంచుమించు 3.5 నుండి 4 వేల డాలర్స్ వస్తాయి .... అమెరికా అంత దాదాపు హౌసెస్ , ప్రాంతాలు ఒకేలా ఉంటాయి , సో జనాలకి బేధాలు , విభేదాలు తక్కువ .... చాల మందికి తెలియని విషయం అక్కడ కులాలు లేవు రెండే ఉన్నాయ్ వైట్ లేదా బ్లాక్ . సో ద్వేషం తక్కువ , సైంటిఫిక్ ఆలోచన ఎక్కువ .
    ....
    మనకి తెలియని పాచ్చ్చి నిజం , రాజకీయనాయకులు కావాలనే మన దేశం లో జనాభా పెంచేస్తున్నారు , జనం ఉద్యోగం , నీరు , ఇల్లు లేకుండా బతికితేనే వాళ్ళ చేతుల్లో ఉంటారు అని నమ్ముతున్నారు ....
    చివరగా నేను చెప్పేది ఒక్కటే .... మన దేశం లో యూత్ కులం మతం చూడకుండా తెలివిగా మంచి చెడ్డ విస్లేచించు కుని ముందుకు వెళ్లకపోతే ... లాస్ట్ కి చదువు పూర్తి అయ్యాక ఉద్యోగం లేక డబ్బులేక నానా అవస్థలు పడి ఇబ్బంది పడతారు .....
    ఆంధ్ర లో నేను చూసినది చెపుతున్న ....
    కమ్మ , కాపు రెడ్డి లేదా ... jsp TDP వైసీపీ అని సించుకోకండి .... జీవితంలో ఎవ్వడు 100 రూపాయిలు కూడా ఫ్రీ గ ఇవ్వడు
    వైసీపీ అంత దోపిడీ , అస్తవ్యస్త ప్రభుత్వం ఇంకోటి లేదు ...
    ఒక్క ఇన్వెస్ట్మెంట్ లేదు , ఒక్క జాబ్స్ క్రియేషన్ ఆక్టివిటీ లేదు , ఒక ముందు చూపు తో చేసే పని ఒక్కటి లేదు , ఆంధ్ర ప్రజల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు ...
    లాస్ట్ గవర్మెంట్ లో కియా , రెడీమి , హీరో , ఆసియన్ పైంట్స్, HCL , Deloitte అని చాల వచ్చాయి , కొంత అవినీతి జరిగింది కాదనను అయినప్పటికీ మంచి ఉద్యోగ కల్పనా చేసారు ...
    మరింత ముందుకు తీస్కెళ్ళాల్సింది పోయి సర్వ నాశనం చేస్తున్నారు

  • @umamaheswararao8770
    @umamaheswararao8770 4 ปีที่แล้ว +4

    Yes.. only Dignity of labour is the solution for un employment..

  • @kallakuntasofiya1293
    @kallakuntasofiya1293 3 ปีที่แล้ว

    Sunkara dileep .
    your lion.bro
    Dare fellow.
    Subject keka
    Ambedkar.laanti vaariki nijamyna
    Vaarasudavu.
    Jaathini batti kaadhu .
    Subject no batti.
    Go ahead bro.

  • @srinududawritings
    @srinududawritings 4 ปีที่แล้ว +4

    Annayya...you are giving a lot of knowledge to us..thanks for valuable wordss annayya..meeru pawan anma tho lekapovatam ..bhadha ganey feel avuthunna.. we need your support with janasena anna

  • @krishna8126
    @krishna8126 4 ปีที่แล้ว +1

    Wonderful comparison among the countries. People need dignity of labour and minimum courtesy on all professionals top to bottom.

  • @mranonymous5045
    @mranonymous5045 4 ปีที่แล้ว +1

    i often follows the northern media analysts who shares their opinions on contemporary Situations ..... but dilip sir is somewhat special he exhibiting the bitter ground reality without diplomacy.....

  • @harishroyal9996
    @harishroyal9996 4 ปีที่แล้ว +16

    మీ youtube వీడియో ఒక్కటి కూడా వదలలేదు.
    గత 2 సంవత్సరాల నుండి...

  • @polirajupuppala8263
    @polirajupuppala8263 4 ปีที่แล้ว +6

    Superb speech sir dilip garu
    Very interesting good

  • @jagadeeshgss1289
    @jagadeeshgss1289 3 ปีที่แล้ว +1

    We both started our career in Hyderabad probably by the same time in same company and iam glad that he find his own way to grow towards his passion and trust to his approach and self respect... Man is one kind of a person who became a told model from that time till now... Love you brother ❤️❤️❤️❤️❤️

  • @bandreddyvenkat
    @bandreddyvenkat 4 ปีที่แล้ว +1

    Really hats of Deelip Anna

  • @ASKScienceAcademy
    @ASKScienceAcademy 4 ปีที่แล้ว +5

    You have bank of knowledge.
    The voice of in this video is to reach all unemployment peoples like me also. Very good sir thankyou so much.

  • @charanyadav4878
    @charanyadav4878 4 ปีที่แล้ว +7

    Exactly right bro

  • @sujatharani3254
    @sujatharani3254 4 ปีที่แล้ว +4

    Hi dileep garu nenu me abhimanini
    Nijam cheppalante me knowledge ki me way of talking ki abhimanini meeru TH-cam channel start cheyyadam chala happy ga vundi

  • @AlwaysSuneel
    @AlwaysSuneel 4 ปีที่แล้ว

    Anna meeru cheppindhi nijam. Naa life lo konni rojulu ilaage waste ayyay. Tharvaatha konni video lu chusi realize ayyanu. Now iam earning on whatever possibilities I have.

  • @krishnakoyyalamudi1078
    @krishnakoyyalamudi1078 4 ปีที่แล้ว +2

    Very well matured analysis

  • @shivamatta
    @shivamatta 4 ปีที่แล้ว +5

    Keep doing Dilip, I will support...

  • @sivachaitanyamusini3998
    @sivachaitanyamusini3998 4 ปีที่แล้ว +4

    Meelo oka nizamina speaker ni chusthuna bro thanks a lot

  • @shravankumar1323
    @shravankumar1323 4 ปีที่แล้ว +3

    కె రియర్ నీ ఎంచుకుంటే సమయం లో సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్చా ,నా skill set idi ani తెలుసుకునే ప్రయత్నం 80 శాతం మంది cheytledu గుడ్డి యెద్దు చెలో పడ్డటు అందరూ engineering ki వెళ్ళటం వల్ల skill poyi scrap మిగుల్తుంది it jobs lo 80 శాతం ఫేక్ resume le ఉంటున్నాయి ఇంటర్ ,polytechnic leval nundi skill set బట్టి జాబ్ ఓరియెటెడ్ ప్రోగ్రామింగ్ analysis చేసుకునే అవకాశం ఉండాలి

  • @kolasitaram
    @kolasitaram 3 ปีที่แล้ว

    Absolutely right anna
    Right message icharu...

  • @abbuluchityala2827
    @abbuluchityala2827 2 ปีที่แล้ว

    Thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏

  • @sekharchandra4701
    @sekharchandra4701 4 ปีที่แล้ว +7

    Gud inspiring words sir.....

  • @capavankumark6810
    @capavankumark6810 4 ปีที่แล้ว +5

    I'm actually very impressed with ur speeches and the explanation. Everytime when I watch Ur speech something information and knowledge definitely will be there. Must watch ur speeches. Appreciated. All the best bro.

  • @nightingalenews4343
    @nightingalenews4343 4 ปีที่แล้ว +7

    True words Brother

  • @sarithalingineni2096
    @sarithalingineni2096 4 ปีที่แล้ว +1

    Very Good Motivation Video For Our Youth....

  • @mranonymous5045
    @mranonymous5045 4 ปีที่แล้ว +1

    sometimes i am getting addicted to ur vedios sir..... you are a man of Dynamism, perhaps the reason why u explore to such dynamic topics..... love u sir... 🙏🙏🙏

  • @freshmindsyoutubechannel8844
    @freshmindsyoutubechannel8844 4 ปีที่แล้ว +1

    Annayya...Mee words touch my heart, hots of you. Mee voice tho chala inspire ayanu. I love you annaya. 🙏🙏🙏🙏🙏🙏👍

  • @baburaoyerra
    @baburaoyerra 4 ปีที่แล้ว +1

    Chala bagundi 100 percentage correct sir

  • @SwaroopSanjay
    @SwaroopSanjay 3 ปีที่แล้ว

    Ee video chusaka jeevitham lo ella ayina brathaka galam ane manchi josh vachindi anna..

  • @GuruSai7
    @GuruSai7 3 ปีที่แล้ว +1

    🙂🙏🙏🙏🙏 Thank u Anna This video will bring many of us out from hypocrisy and Importantly know about Dignity of Labour 🤝

  • @prasadvilla8886
    @prasadvilla8886 4 ปีที่แล้ว +4

    Well said bro.....kudos to your percepectives.

  • @gopikrishnapotini2632
    @gopikrishnapotini2632 4 ปีที่แล้ว +2

    Government kuda fees tesukoni Bus driving school, lorry driving school, tractor driving ala petti oka 6 months training ichina Baga money vastai, bike, car, lorry, tractor reparing, trailor school okko district ki oka center petti vallaki 6 months training ichi course ayyaka ee mudra loans laga vallaki 50,000 and 1,00,000 loan istae vallu own ga Edo okati set up chesukuntaru business

  • @jangamnaveen
    @jangamnaveen 3 ปีที่แล้ว

    Super sir great words

  • @obulesue901
    @obulesue901 4 ปีที่แล้ว

    sooooooooooooooooper sir

  • @rachurisaikrishna
    @rachurisaikrishna 4 ปีที่แล้ว +4

    Very good video anna.
    I faced the same criticism. But I made something . Similar i used to tell my parents on the people who work in home have some low sight over them
    But they emerged to accept respect one irrespective to the type of job he pursuing.
    We need more such videos.

  • @gopikrishna1197
    @gopikrishna1197 4 ปีที่แล้ว +6

    Me knowledge ki super anna....

  • @virodhi100
    @virodhi100 3 ปีที่แล้ว

    కరెన్సీ ఒకటే, వృత్తులన్నీ గౌరవప్రదమైనవే కానీ ఆయా వృత్తుల్లో ఉన్న వేతన వ్యత్యాసాలు కూడా ఒక కారణమే. కనీస వేతనాలు ఇంచుమించు అన్ని రంగాల్లో అటుఇటుగా దొరుకుతున్నపుడు యువతలో తప్పక మార్పు వస్తుంది.

  • @umamaheswarirajoju8410
    @umamaheswarirajoju8410 8 หลายเดือนก่อน

    Chala motivate chesthunaru sir tqs sir

  • @subbaraoguruprasad5749
    @subbaraoguruprasad5749 3 ปีที่แล้ว +1

    Very very inspirational and motivating the youth on the right path. Keep going on like this.

  • @ghost_riderrr
    @ghost_riderrr 2 ปีที่แล้ว

    U sre great sunkara garu!

  • @ramanammr4068
    @ramanammr4068 4 ปีที่แล้ว +2

    Yes we should love our profession ,wheather it private or govt

  • @janardhanareddy9384
    @janardhanareddy9384 3 ปีที่แล้ว

    Well said 100% correct

  • @monark656
    @monark656 4 ปีที่แล้ว +1

    Chala chala thanks anna.. most valuable matalu cheparu 👌👌💙

  • @kajipetagurumallesh1584
    @kajipetagurumallesh1584 4 ปีที่แล้ว +1

    నిజమే అన్న చాలా బాగా చెప్పావు

  • @mahendrakumar685
    @mahendrakumar685 4 ปีที่แล้ว +9

    Love you Annaya... Ela unnav ?? waiting for your re-entry into party...

  • @mohansriharitarun
    @mohansriharitarun 4 ปีที่แล้ว +1

    Really really a thought provoking, very inspirational video.
    Chaalaa chaaalaa chaalaa baaga cheppaaru

  • @vissuproline1315
    @vissuproline1315 4 ปีที่แล้ว +1

    I love your work to motivate pupils who is daily learner's. Today onwards I'm going to be a daily learner. Thank you giving such a confidence to us. Always love from machilipatnam.

  • @Adya999
    @Adya999 4 ปีที่แล้ว +2

    U r right, keep on doing awareness

  • @nagumadduri2590
    @nagumadduri2590 4 ปีที่แล้ว +1

    Beautiful and Very useful words... 💟

  • @radharapusrinivas8274
    @radharapusrinivas8274 4 ปีที่แล้ว +2

    Ur video is so good annaya....its very useful now these pandemic situations.....tqq dilip annaya...chala years nundi ninnu follow avuthunna meeku unna knowledge about society regular issues meeru convey chesey vidhanam its ultimate superb vision clarity explanation ....i hope more nd more things nd useful information is comes from u .....thank u annaya

  • @Mrudula1439
    @Mrudula1439 4 ปีที่แล้ว +1

    Nice message to all including me thank u dileep garu from ur fan Anil

  • @barriraghavaraghavabarri7070
    @barriraghavaraghavabarri7070 4 ปีที่แล้ว +1

    Tanks Anna baga chepparu

  • @sreehariharacreationsm.sre7545
    @sreehariharacreationsm.sre7545 4 ปีที่แล้ว

    Anna idi Mana south lo chala ekkuva but North lo takkuva Anna... Meeru cheppina dignity of labour baga undi. Example paani poori, icecream,milk shake lu Anni vaalu chestaru.

  • @madhuindian3962
    @madhuindian3962 3 ปีที่แล้ว +1

    Your speech are inspiring me thank you sir.🙏🙏🙏

  • @syedburan4884
    @syedburan4884 4 ปีที่แล้ว +3

    Superrrrrrrrrrrrrrrrrrrrrrr anna

  • @sivakrishna3125
    @sivakrishna3125 3 ปีที่แล้ว

    Excellent sir

  • @rohinbellamkonda4582
    @rohinbellamkonda4582 4 ปีที่แล้ว +1

    These words are great and real things happening in our society..thanks Anna for sharing your knowledge to us..we will make sure Anna ..Jai Hind!!

  • @pgovindarajulu013
    @pgovindarajulu013 2 ปีที่แล้ว

    Well said 🙏 i am still unemploy.

  • @RajKumar-xe9hr
    @RajKumar-xe9hr 4 ปีที่แล้ว +1

    Thank you so much Anna. 🙏👍👌

  • @murarisreenivasulu4308
    @murarisreenivasulu4308 4 ปีที่แล้ว +2

    Great , great, great explanation...

  • @vijayganesh9287
    @vijayganesh9287 4 ปีที่แล้ว +1

    You're great Sir, great topic... Thank you very much for this Vedio...

  • @vprasannakumar
    @vprasannakumar 4 ปีที่แล้ว +1

    Eye-opening message to all 👍👍👍

  • @nagraj1729
    @nagraj1729 2 ปีที่แล้ว

    Nv super anna. great thought

  • @ayyagaru87
    @ayyagaru87 4 ปีที่แล้ว +1

    Thank you for your valuable words Anna , grateful to you

  • @pschaitanya
    @pschaitanya 4 ปีที่แล้ว +1

    Annaaaaa really loved this video... Nalo appudu vunde thoughts anni cheppav video lo 🙏
    I hope e video chusina vallallo okkaru marina I'm happy !
    Do more videos anna... Current generation youth lo change ravali anna.. mana channel lo chusi okka kurrodu marina adi mana vijayam e avudhi 👍
    Keep going 👍

  • @sivapasupuleti8199
    @sivapasupuleti8199 4 ปีที่แล้ว +3

    "'"Anna it was so good to start a youtube channel & make good interaction with you & us ,,it was so good to start a youtube channel v&& viewing opinion of u && good information 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏

  • @appareddy6455
    @appareddy6455 4 ปีที่แล้ว

    Jeevitham lo mundhuku velladaaniki vupayogapade oka manchi book chadhivithe vache jnayanam e 20 mins video lo chala chakka gaa chepperu Dileep garu..👌👍

  • @chandukadavakollu
    @chandukadavakollu 4 ปีที่แล้ว +3

    Excellent brother 👍🏻👏...I was actually expecting u to start a channel from long back....It really helps alot for many.. Thank you

  • @srinivasukv9762
    @srinivasukv9762 4 ปีที่แล้ว +4

    Reality ni match chestu cheppav Bro. I hope this will connect to every one!!! Expecting more from you!!!

  • @sureshthota2306
    @sureshthota2306 3 ปีที่แล้ว

    Nice information

  • @ganeshsga1097
    @ganeshsga1097 4 ปีที่แล้ว +4

    I believe annaya

  • @Arunkumar.kukudd
    @Arunkumar.kukudd 3 ปีที่แล้ว

    I'm Big fan of you Bro

  • @bsnbs72
    @bsnbs72 3 ปีที่แล้ว +1

    Best 20 software companies india paying starting salary how it is reducing , how their reserves incresing for the last 20 years .Make a video on this sir