Supreme Court Serious Comments on Caste Reservations in India |Advocate KKalyaan Dileep Sunkara|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 952

  • @venkatesh6540
    @venkatesh6540 3 ปีที่แล้ว +132

    రిజర్వేషన్లు ద్వారా ఉద్యోగాలు పొందిన అన్ని కుటుంబలని oc లుగా మార్పులు చేయాలి....పొందని వారికి మాత్రమే ఉండాలి

    • @Vennizam143
      @Vennizam143 3 ปีที่แล้ว +6

      Give everything to Merit.........................why caste has any relation with merit.........................hardworkers will get everything............

    • @GD-TPT
      @GD-TPT 3 ปีที่แล้ว +1

      @@Vennizam143 true

    • @GD-TPT
      @GD-TPT 3 ปีที่แล้ว +7

      As per you, those who will get job by need to be joined in OC and who are going to be get job need to join in SC ,,,,is it?.....
      33 percent reservation for ladies if want that reservation we need to become lady... Those who got reservation in quota in that family all need to become men.....?

    • @rameshyadagirip9569
      @rameshyadagirip9569 3 ปีที่แล้ว +6

      ఆలాగే వారికి కులం తీసేయాలి

    • @rajeshpolicherla7617
      @rajeshpolicherla7617 3 ปีที่แล้ว +4

      Reservation kavalantey vachi SC lo chyrandi

  • @pattennavelugubantla3009
    @pattennavelugubantla3009 3 ปีที่แล้ว +282

    70 సంవత్సరాల రిజర్వేషన్లు పొందిన కుటుంబాలే మరల మరల పొందడం వల్ల, రిజర్వేషన్లు పొందని చాలా కుటుంబాలు ఎప్పటికీ రిజర్వేషన్లుకు దూరంగా ఉండిపోవలసి వస్తుంది.

    • @Rudra...Chitradurga
      @Rudra...Chitradurga 3 ปีที่แล้ว +11

      mari reservation remove endhuku cheyali, crimy layer apply cehsthe problem solv avvthundhi,

    • @bhushanmr1366
      @bhushanmr1366 3 ปีที่แล้ว +7

      @@Rudra...Chitradurga reservation anedhi ethI padadhengithe ne Desam bhagupaduddi nanyamaina vi bhayataki vasthayi. Andharu bhaguntaru godavalu vundavu talented porsons matram bhayatapadatharu

    • @sandheep3877
      @sandheep3877 3 ปีที่แล้ว +14

      @@Rudra...Chitradurga దానితో పాటు భూమిని జాతీయం చేయాలి.వ్యవసాయం చేసేవాడికే భూమి తాత్కాలికంగా ఇవ్వాలి

    • @venkatkrishna3180
      @venkatkrishna3180 3 ปีที่แล้ว +4

      @@sandheep3877 already chesaru land sealing act techi pancharu lands

    • @bhushanmr1366
      @bhushanmr1366 3 ปีที่แล้ว +1

      @@sandheep3877 chadhuvunnidu pikalaa ha makanna rhakkyva marks vachinaduki job memu pikuntu kurchivala evadikaina kulanni addam oettukunni brathakadamu kuda oka brathukena edhaina vunte dhairyanga chadhuvi merit kotti jobs kottali anthekani ilaga kadhu manaki siggundali kadha sare adheppudo adhi pettaru e rajakinayakylu chese thappule ivanni mudhi kadhu thappu reservations ni podiginchadam thappu

  • @srssrsakesh7050
    @srssrsakesh7050 3 ปีที่แล้ว +21

    Prathi chinna vishayanni chala chakkaga ardham chesukunela vivaristharu annaya miru video lo chala ardham undhi tq MA kosam ne time vaduthunnandhuku🙏🙏

  • @BobbyPrakash
    @BobbyPrakash 3 ปีที่แล้ว +27

    Remove Reservations
    Remove castes
    Remove tags like reddy Chowdary,yadav, etc to their names

    • @palamallikharjun9113
      @palamallikharjun9113 3 ปีที่แล้ว +3

      Nenu ne community kaadante ne sister ni naaku ichi pelli chesthaava

    • @jagadeeshreddy3714
      @jagadeeshreddy3714 3 ปีที่แล้ว +1

      @@palamallikharjun9113 correct bro

    • @jagadeeshreddy3714
      @jagadeeshreddy3714 3 ปีที่แล้ว +1

      Reservations remove cheyadam manchidhe am accept it. But neku enti prblm reddy ani chowdary ani petukunte tags antunnav sc vadini sc ani kulam perutho mstladithe matram cases antaru ededo chestaru vallu other caste ni matladithe silent ga vundala and malli reservations and emina govt padakalu ela jobs lo resevations studying lo university lo reservations ante memu sc ani leda bc ani chepukuntaru apudu matram adduradhu kulam 1st reservations denilonu vundakudadhu jobs ina studying ina edhi ina

    • @BobbyPrakash
      @BobbyPrakash 3 ปีที่แล้ว

      @@palamallikharjun9113 manchi job and manchodu antey enduku cheyanu cheystanu issue em undi brother

    • @BobbyPrakash
      @BobbyPrakash 3 ปีที่แล้ว +2

      @@jagadeeshreddy3714 lol name lo tag tiseyi mantey adho sodi cheyptunav neeku tiseyatam yela ishtam ledho alaney reservation valaki reservation tiyatam ishtam undadu caste nee batey reservations vachai adi telusuko boss first

  • @jeevanbabu1094
    @jeevanbabu1094 3 ปีที่แล้ว +8

    Well said honourable sir... Great

  • @lakangajjela6650
    @lakangajjela6650 3 ปีที่แล้ว +25

    మంచిగా చెప్పారు బ్రదర్👌

  • @sureshbabugolla7767
    @sureshbabugolla7767 3 ปีที่แล้ว +23

    రిజర్వేషన్ ల ద్వారా ఉద్యోగాలు పొందిన వారి వ్యక్తిగత కుటుంబానికి రిజర్వేషన్ తీసెయ్యాలి. అది వారి ఆదాయాన్ని బట్టి, ఇన్ని సంవత్సరాలు కనీసం ఉద్యోగాన్ని అనుభవించిన తరువాత ఖచ్చితంగా రిజర్వేషన్స్ తీసెయ్యాలి.
    *జై రాంజీ అంబేడ్కర్* 💪🌟

    • @chandrasekhar4768
      @chandrasekhar4768 3 ปีที่แล้ว +3

      సర్పంచ్,ఎంపీటీసీ,జడ్పీటీసీ,mla, mlc, ఎంపీ,సీఎం,pm లాంటి పదవులు ఒకసారి అనుభవించిన వ్యక్తికి,ఆ కుటుంబానికి మరొకసారి ఛాన్స్ ఇవ్వకుండా చేసి, అప్పుడు reservations అనుభవించిన కుటుంబానికి తీసేయడం కోసం మాట్లాడండి..జై భీమ్

    • @pattennavelugubantla3009
      @pattennavelugubantla3009 3 ปีที่แล้ว

      70 సంవత్సరాల రిజర్వేషన్లు పొందిన కుటుంబాలే మరల మరల పొందడం వల్ల, రిజర్వేషన్లు పొందని చాలా కుటుంబాలు ఎప్పటికీ రిజర్వేషన్లుకు దూరంగా ఉండిపోవలసి వస్తుంది.

    • @pattennavelugubantla3009
      @pattennavelugubantla3009 3 ปีที่แล้ว

      70 సంవత్సరాల రిజర్వేషన్లు పొందిన కుటుంబాలే మరల మరల పొందడం వల్ల, రిజర్వేషన్లు పొందని చాలా కుటుంబాలు ఎప్పటికీ రిజర్వేషన్లుకు దూరంగా ఉండిపోవలసి వస్తుంది.

  • @narasimharao5237
    @narasimharao5237 3 ปีที่แล้ว +133

    కులాల తీసివేస్ట్ ఆటోమాటిక్ గా రిజర్వేషన్ కూడా పోతాయి కదా సార్... మరి కులాల తీసివేయవచ్చు గా సార్.....

    • @jyothigv8360
      @jyothigv8360 3 ปีที่แล้ว +14

      కులవ్యవస్థ మంచిదే గా .....మనిషి నీ మనిషి గా చూసే గుణం మనలో పెరిగితే కులం మనిషి ఎదుగుదలకు తోడు అవుతుంది గానీ అడ్డం కాదు . Reservation kudaa కుల లా వారీగా కాక ఆర్థిక వెనుక బాటుగా ఇస్తూ వస్తె అందరికీ మంచిది... కులం మతం ఒక జబ్బు గా మారకుండా ఉంటే మంచిదే.

    • @narasimharao5237
      @narasimharao5237 3 ปีที่แล้ว +9

      @@jyothigv8360 రిజర్వేషన్ ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు ఇవ్వాలి 👍.. కులం మతం ఒక మనిషి జీవితంలో ఆనందని, సంతోషం , స్వేచ్చ, సమానత్వం ఇవ్వాలి.. ఒక అందరి అభివృద్ధి కి ఉపయుగపడాలి.. కనిపెంచని దేవుడు కోసం పూజలు చేస్తాం, గుడులు కటిస్సాం, కాని కష్టం వస్తే ఏ దేవుడు కుడా ఇప్పటివరకు రాలేదు సాటి మనిషి ఏ సహాయం చేయాలి.కాని మతం కనిపెంచిని దేవుని మొక్క మని చెపుతుంది. ఏడు దశబ్దాల భారత దేశం లో sc st bc మైనర్ట్ ఆదివాసీ కి చెందిన ఒక ప్రధానమంత్రి కూడా లేరు , మతాలు, మనిషి లో మానవతావని, మంచితనం, సోదరా భావం, స్నేహ, సంబంధలు పెంచాలి.

    • @madhusrikanthganta833
      @madhusrikanthganta833 3 ปีที่แล้ว +4

      Problem started caste madm so caste tesete ney complete ga potadi reservation

    • @jyothigv8360
      @jyothigv8360 3 ปีที่แล้ว

      @@narasimharao5237 కొంత నిజం కావచ్చు👍🏻👍🏻👍🏻

    • @misterperfect8089
      @misterperfect8089 3 ปีที่แล้ว +2

      కుల వ్యవస్థ ఉన్నంత కాలం సమాజo లో కుల వివక్ష లు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం sector లో బడుగు బలహీన వర్గాలకు reservation లు, అగ్ర వర్గాలు కి రాజకీయ recommendation లు ఉంటాయి. అదే విధంగా ప్రైవేట్ sector లో కుల రిఫరెన్స్ లు ఉంటాయి. అందుకే కులం పోతే టాలెంట్ కి న్యాయం జరుగుతుంది brother. అందుకే కుల వ్యవస్థ పై మీరు ఒక video చేయండి.

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb 3 ปีที่แล้ว +3

    Remove Reservations and also ban caste.

  • @adityagoud5582
    @adityagoud5582 3 ปีที่แล้ว +12

    వేరే ఉద్యోగాలలొ రిజర్వేషన్లు ఉండొచ్చు కానీ ఉపాధ్యాయ ఉద్యొగలలొ రిజర్వేషన్లు ఉండకూడదు. ఇలా ఇవ్వడం వల్ల అర్హత లేని వాళ్ళు కూడా ఉపాధ్యాయులు గా కొనసాగుతున్నారు... దీని వాళ్ళ నష్టపోయేది భారతదేశం యొక్క భావితరాలె. కొంచమైనా ఆలోచన లేకుండా కొనసాగుతున్న ఈ రిజర్వేషన్లు ఇకనైనా తొలగించకపోతే రాబోయే తరాలు అంధకారల్లొకి వెళ్ళడం ఖాయం...

    • @RAM-dw5qb
      @RAM-dw5qb 3 ปีที่แล้ว +1

      ఏదో పెద్ద క్యాస్ట్ వాళ్ళు వచ్చి ఏదో పీకునట్లు చెప్తున్నావ్... ఉపాధ్యాయ.. విష్యం లో క్యాస్ట్ లు వద్దంటా... నీకు తెలుసా ఎవడిలో ఎంత టాలెంట్ వుందో..

    • @phaneendrakumar2216
      @phaneendrakumar2216 3 ปีที่แล้ว +3

      @@RAM-dw5qb arey babu pedda cast enti chinna cast entra babu.thanu thappu em cheppaledu.professors and teacher jbs lo reservations vaddu annadu.daanilo thappemundi.becz nuvvu chinna cast vadivi.ni lolopala reservations mida bratakali ane korika unnavadivi.

    • @agricos4525
      @agricos4525 3 ปีที่แล้ว +1

      @@RAM-dw5qb talent yenta undo telsu kodaanike gaa brother exams conduct chesi job ichedi...mari daatlo రిజర్వేషన్ బట్టి జాబ్స్ ఇస్తున్నారు present..adi teesesi talent ఉన్నవాళ్లకు మాత్రమే ఇవ్వాలి ..

    • @camarcamar4541
      @camarcamar4541 3 ปีที่แล้ว +1

      Yes

    • @intellectualstudycenter432
      @intellectualstudycenter432 3 ปีที่แล้ว

      అర్హత లేదు అని నువ్వు ఎలా చెప్తునవ్, అదే OC నే LUCK మీద ఎక్కువ MARKS వచ్చే అవకాశం ఉంది కదా, రేసేర్వేషన్ రోస్టర్ పాయింట్ విధానం తెలుసు కో ముందు

  • @drivenbycuriosity
    @drivenbycuriosity 3 ปีที่แล้ว +15

    Everyone please read the book "Annihilation of Caste" by Dr.B.R.Ambedkar

  • @michaelb.harshavardhan9939
    @michaelb.harshavardhan9939 3 ปีที่แล้ว +3

    Intelligent questions and analysis brother! I appreciate this argument.

  • @phanidamera898
    @phanidamera898 3 ปีที่แล้ว +24

    సత్తా ఉన్న వాళ్ళు కి రిజర్వేషన్స్ అవసరమే లేదు దాని కోసం ఎదురుచూసే వాళ్ళకి ఎప్పటికీ అది అర్ధం కాదు

    • @dspdsp5069
      @dspdsp5069 3 ปีที่แล้ว +3

      Avunu bro but higher castes ani chepukuntuna valu kuda antha gopolu ayite caste avsaram la avi lekunda damuga character build chesukovali 1st cast tidam tarvtam reservations apudu evari satha ento telisidi

    • @phanidamera898
      @phanidamera898 3 ปีที่แล้ว +1

      @@dspdsp5069 మీరు పొరబడ్డరు మిత్రమా నేను చెప్పింది ఏ కులమైన సరే మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఎవరు ఆపలేరు
      ఉదాహరణ: తీన్మార్ మల్లన్న

    • @madhusrikanthganta833
      @madhusrikanthganta833 3 ปีที่แล้ว +1

      @@dspdsp5069 bro starting point should be same to everyone,not different, if govt should start free education for all

    • @shashishaz8552
      @shashishaz8552 3 ปีที่แล้ว

      Chadavaleni vadiki nd chaduvu leni vadiki matrame ee reservations character nachadhu

    • @sdvk7779
      @sdvk7779 3 ปีที่แล้ว +1

      సత్తా కొనుక్కుంటున్నారు రా డబ్బు ఉన్న వాళ్ళు.

  • @sai_views
    @sai_views 3 ปีที่แล้ว +118

    స్వార్ధ రాజకీయ నాయకులు మన దేశాన్ని పాలిస్తున్నంత కాలం మన దేశంలో reservations ఉంటాయి. ఇదే మన దేశ దౌర్భాగ్యం.

    • @nagarajuisthala1578
      @nagarajuisthala1578 3 ปีที่แล้ว

      dhosukunnavi చాలలేదా బాబుగారు

    • @sai_views
      @sai_views 3 ปีที่แล้ว +5

      @@nagarajuisthala1578 ఏమి దోచుకున్నారో ఎవరు దోచుకున్నారో చెప్పండి.

    • @nagarajuisthala1578
      @nagarajuisthala1578 3 ปีที่แล้ว +6

      @@sai_views reservations ఉన్నా గానీ interviews ఉన్న job lo cast చూసి dhosukuntunnaru నేడు... cigarette అట్టముక్క మీద oc లు అందరూ తక్కువ స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అన్నీ ఉద్యోగాలు దోసుకున్నారు నాడు.పాఠశాలల్లో కులం పేరుతో మా విద్యను దోసుకున్నారు.అమాయకులను చేసి మా పూర్వికులను బ్రిటీషర్స్ వెళ్ళిన దగ్గర నుండి వారి భూములను దోసుకున్నారు....ఇలా...ఎన్నో.....చెప్పాలంటే చాలా ఉన్నాయి...
      కనీసం ఈ రిజర్వేషన్స్ తో మా దేశంలో మమ్మల్నే బతకనివ్వరా....మీరు...!?
      200 సం"ల క్రితం ఈ దేశం వచ్చిన బ్రిటీషర్స్ వెళ్ళిపోయారు గాని....2000 సం"ల పూర్వం వచ్చిన ఈ...బ్యాచ్ ఎప్పుడు పోతే అప్పుడే మా దేశ దరిద్రం వదులుతుంది.....

    • @sai_views
      @sai_views 3 ปีที่แล้ว +15

      @@nagarajuisthala1578 మా పూర్వీకులు తప్పు చేస్తే శిక్ష మాకు వేస్తున్నారు చెత్త రిజర్వేషన్స్ పేరుతో, ఈ రిజర్వేషన్స్ పోతేనే ఈ దేశానికి పట్టిన దరిద్రం పోతుంది.

    • @sai_views
      @sai_views 3 ปีที่แล้ว +12

      @@nagarajuisthala1578 గీతం లో చదవాలంటే oc లకు 500 లోపు ర్యాంక్ రావాలి అదే రిజర్వేషన్ వారి కయితే 5000 వచ్చిన సీట్ ఇస్తారు. అప్పుడు మెరిట్ ఉన్నవాడికి లేని వాడికి తేడా ఏముంది.

  • @shresta-shalini
    @shresta-shalini 3 ปีที่แล้ว +7

    ఒక్కొక్కళ్ళ దగ్గర వందల ఎకరాలు ఉన్నాయి
    కనీస భూములు పంచండి పేదవాళ్లకు అప్పుడు రిజర్వేషన్స్ గూర్చి మాట్లాడండి తీసేయమని
    And రిజర్వేషన్స్ పొందిన vall🙄కూడ ఓసారి ఆలోచించండి వదులుకోడానికి
    భూములు సమానంగా పంచకుండా, caste system తీసేయకుండా reservetions తీసేస్తే ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదు.

    • @hyderabadcentraluniversity3563
      @hyderabadcentraluniversity3563 3 ปีที่แล้ว +2

      Yes our opinion also as it is sujatha garu

    • @shresta-shalini
      @shresta-shalini 3 ปีที่แล้ว +1

      @@hyderabadcentraluniversity3563 👍

    • @manikantadhar8299
      @manikantadhar8299 3 ปีที่แล้ว

      Reservation seat tho mla or mp ga win ina vallu tharatharalu ga varasatvam ga adhey reservation seat tho win itha untey reservation enni years unna lekapoina okkatey. Nijam ga reservation cycle process lo cheysthey Sarina nyayam jaruguthudhi

    • @hyderabadcentraluniversity3563
      @hyderabadcentraluniversity3563 3 ปีที่แล้ว

      S absolutely 👍

  • @East-West_Godavari
    @East-West_Godavari 3 ปีที่แล้ว +2

    Chalaa bagaa cheppav bro...
    Reservation ante cast based kaakundaa
    Ardikangaa venukabadina vallaki evvali.

  • @spr...1234
    @spr...1234 3 ปีที่แล้ว +61

    రిజర్వేషన్ పొందే వర్గాలు లో కూడా కేవలం ఒక 5 శాతం మంది మాత్రమే మళ్ళీ మళ్ళీ అవకాశాలు పొందుతుండగా మిగిలిన 95 శాతం మంది వెనుక బడే ఉన్నారు.. ముందు అది మారాలి...

    • @bhushanmr1366
      @bhushanmr1366 3 ปีที่แล้ว +5

      రిజర్వేషన్స్ ఎథస్తే ఏ గొడవా ఉండదు. ఫస్ట్ ఆధి తీసి దెంగాలి

  • @sivap2102
    @sivap2102 3 ปีที่แล้ว +5

    మీరు చెప్పింది నిజమే సార్

  • @kedarmai-KDM
    @kedarmai-KDM 3 ปีที่แล้ว +5

    Well explained. Agreed. I oppose reservations.

  • @tadisivaji8473
    @tadisivaji8473 3 ปีที่แล้ว +2

    అన్నా.. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు... జై బీమ్...

  • @mahadevach5771
    @mahadevach5771 3 ปีที่แล้ว +44

    రిజర్వేషన్లు అంటే అర్థం నాకు తెలిసి నేను తక్కువ నా కులం తక్కువ అని నేను ఒప్పు కొవడం. ఇది కులాల పరంగా ఎప్పుడు ఉండకూడదు ఎందుకు అంటే కులం అంటే అర్ధం ఒక వృత్తి లో నైపుణ్యం వుండడం అని నా ఉదేశం అంతే కాని నేను తక్కువ అని కాదు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా వారు మాత్రమే రిజర్వేషన్లు కి అర్హులు అంతే కులాల పరంగా రిజర్వేషన్లు ఇస్తే మన మనుమలు కూడా కుల వేత్యసం చూపిస్తారు అందుకే కుల రిజర్వేషన్లు తొలగించి వారికి కులం అనే పదం కాకుండా వృత్తి నైపుణ్యం అని తెలిసేలా చేయాలి రిజర్వేషన్లు నిజమైన వారికి అందేలా చూడాలి.

    • @kakhil1843
      @kakhil1843 3 ปีที่แล้ว

      Nuvvu soudi ki velli nuvvu must ms as mmayini pelli chesuko.

  • @narendrasai3309
    @narendrasai3309 3 ปีที่แล้ว +2

    No words ... simply super explanation.. Annnya 🙏🙏🙏🙏

  • @sureshbandila714
    @sureshbandila714 3 ปีที่แล้ว +3

    You are right, Government should review this reservation system.

  • @Tharun4u1
    @Tharun4u1 3 ปีที่แล้ว +9

    తాత, ముత్తాతలు చేసిన గొప్పలు చెప్పుకునే మూర్ఖుడు ఒకడు “తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి” అన్నాడంట.. వాళ్ళు చేసిన తప్పులకు 75ఏళ్ళ నుంచి మాకు శిక్షలు వేయడం కూడా అంతే మూర్ఖంగా ఉంది..

    • @rameshbriz
      @rameshbriz 3 ปีที่แล้ว

      Ippatiki cheppukuntunnaru goppalu meeru kakapovachu

    • @intellectualstudycenter432
      @intellectualstudycenter432 3 ปีที่แล้ว +1

      అరే బాబు ,ఇంకను చేస్తూనే ఉన్నారు కదా ,75 ఇయర్స్ అయిన ఇంకా అంటరానితనం గ్రామంలో , సమాజంలో ఉంది , మీది గ్రామం అయితే ,ఒకసారి మీ ఊరి sc ల పై వివక్ష ఎలా ఉందో చూసుకో ముందు

  • @Lazyworkout987
    @Lazyworkout987 3 ปีที่แล้ว +5

    I love your words ❤️🙏Jai sri ram

  • @shyamswaroop1291
    @shyamswaroop1291 3 ปีที่แล้ว +2

    I am from SC, due to reservations my father got good job and he gave me good education life, why I need reservation, I got equal opportunity to study and to gain knowledge.

  • @rameshpaardu
    @rameshpaardu 3 ปีที่แล้ว +11

    There should be only one reservation. That is an economical backwardness reservation irrespective of cast.

    • @Vennizam143
      @Vennizam143 3 ปีที่แล้ว

      Reservation is itself less esteem to ask...........shame on killing merit

  • @prasadredyy5972
    @prasadredyy5972 3 ปีที่แล้ว +1

    Correct, need to remove reservations

  • @bhaskar.k8580
    @bhaskar.k8580 3 ปีที่แล้ว +21

    రాజ్యాంగం కల్పించిన Reservations ద్వారా job సంపాదించిన ఏ ఒక్కరూ....రాజ్యాంగం ప్రకారం reservations cancel చేసుకోవడం లేదు....

    • @chandrasekhar4768
      @chandrasekhar4768 3 ปีที่แล้ว +4

      ఒకసారి సర్పంచ్,ఎంపీటీసీ,జడ్పీటీసీ,mla, ఎంపీ,సీఎం,pm గా చేసిన వారు, మరొకసారి పోటీ చేయకుండా చేయాలి..చేయగలరా..?

    • @bhaskar.k8580
      @bhaskar.k8580 3 ปีที่แล้ว +2

      @@chandrasekhar4768 ఇలా జరిగితే.....మళ్లీ chance radhani poorthigaa dhochukuntaru

    • @chandrasekhar4768
      @chandrasekhar4768 3 ปีที่แล้ว +1

      @@bhaskar.k8580 దోచుకునే వ్యక్తులను ఎన్నుకోకండి..సమాజ సేవ చేసే వ్యక్తినే ఎన్నుకోండి.. కులం,మతం,డబ్బు చూడకుండా,చదువుకున్న వాళ్ళనే ఎన్నుకోండి..డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి..ఓటు కి డబ్బులు పంచిన వ్యక్తికి ఓట్లు వేయకండి..ఏ కులం,ఏ మతం అయినా డబ్బులు పంచకుండా,నిజాయితీగా ఉండే వ్యక్తిని ఎన్నుకుంటే ఒక టర్మ్ లోనే మార్పు తీసుకురాగలడు,అభివృద్ధి చేయగలడు..దోచుకునే వ్యక్తులను ఎంచుకొంటూ,, దోచేస్తారు అంటే ఎలా..? వారికి అవకాశం ఇస్తున్నది ఎవరు..?

    • @saikiranuppalapati5643
      @saikiranuppalapati5643 3 ปีที่แล้ว

      @@chandrasekhar4768 brother aydhi aasinchakunda politics lo vachayvallu prathi chota undaru kada aina ippudu unna conditions lo avaru vachina tala raatalu maraydi laydu vaka nota ki tappa

    • @lhokeshhwaaralhokeshhwaara4494
      @lhokeshhwaaralhokeshhwaara4494 3 ปีที่แล้ว

      😁😁😁😁😁

  • @bhanuprasad3205
    @bhanuprasad3205 3 ปีที่แล้ว

    Super analysis Sir. Keep it up.

  • @jyothigv8360
    @jyothigv8360 3 ปีที่แล้ว +52

    ఏదైనా ఒక government బడ్జెట్ లో ఇంత fixed percentage amount మాత్రమే ఉచిత పదకాలు , మాఫీ లు వంటి వాటికి కర్చు చేయాలి అని ఉందా లేదా అండి.....ఇచ్చు కుంటు పోతే దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్తితి ఏమైపోతుందో అని సుప్రీం కోర్టు అడగదా...

    • @SriramP
      @SriramP 3 ปีที่แล้ว +8

      Absolutely true 👍. మన దేశం మరో Venezuela దేశం లా అవకుడదంటే, ప్రజల ఆర్థిక స్థితిని పెంచే మార్గాన్ని అన్వేషించాలి. అంతే గానీ కూర్చోబెట్టి ఉచితంగా పోషిస్తా అంటే భవిష్యత్తు తరాలకు తినడానికి తిండి కూడా ఉండని పరిస్థితి వస్తుంది.

    • @bojjamani1916
      @bojjamani1916 3 ปีที่แล้ว

      you are correct

    • @jaydeep5112
      @jaydeep5112 3 ปีที่แล้ว

      Good point.. uchita padhakaala vishyam lo kooda reservation unna vaare ekkuva mandhi labdhi pondhuthunnaru ani manam gamaninchali

    • @SandeepKumar-ro3ev
      @SandeepKumar-ro3ev 3 ปีที่แล้ว

      Aa topic meda case pedithay, atuvanti comments thappakunda chestharu.

  • @muneermogal5151
    @muneermogal5151 3 ปีที่แล้ว

    Nijaga sir miru jenasena nayakudi ga matladu nappudu naku nachaledu kani
    sir mi visleshana vinnaka fan ayyanu dilip sunkara garu.
    Thank u sir.

  • @rajarameshnallaganchu1161
    @rajarameshnallaganchu1161 3 ปีที่แล้ว +10

    Education కి సంబంధించిన రిజర్వ్ వేషన్లు తొలగించి చదువు పట్ల సమానత్వం చూపడంఉత్తమం అని నేను అనుకుంటున్నాను

  • @ravibellamkonda6330
    @ravibellamkonda6330 3 ปีที่แล้ว

    Nice subject taken up. Sadly the people taking this as a Dynastic Rights. The same Families & Groups enjoying the advantage . Any Family that Enjoy this Benefits enjoying from 7 decades .

  • @sateeshkumar4550
    @sateeshkumar4550 3 ปีที่แล้ว +6

    అన్నయ్య నాకు తెలిసిన అంతలో నేను చూసిన వారిలో రిజర్వేషన్ వలన లాభం పొందిన వారు ఉన్నారు కాని చాలా ప్రాంతాలలో ST లు చాలా వెనుకపడి ఉన్నారు అన్నయ్య నేను కొన్ని ప్రాంతాలులో చూసినప్పుడు దేశం చాలా వెనుక బడి ఉంది అనిపించింది అన్నయ్య

    • @reddy4143
      @reddy4143 3 ปีที่แล้ว

      Help chei valaku

  • @Geneticbscience
    @Geneticbscience 3 ปีที่แล้ว +1

    U r fabulous .....nyc explain of reservation.iam from by bvrm.gunipudi

  • @kalamurisantosh7605
    @kalamurisantosh7605 3 ปีที่แล้ว +3

    If you're going to dissolve the Reservation system. Before that you need to do only one Religion one caste that is Hindu. Then there's no Lambda, no Reddy, no Chowdhury, no SC..., No BC and no bhraman. Then every one becomes same cast that's Hindu. Please do this first.

    • @karthikpuvvula
      @karthikpuvvula 3 ปีที่แล้ว

      super ga cheppavu bro.. 👍🏽

  • @kameswarrao112
    @kameswarrao112 3 ปีที่แล้ว

    Correct Sir kindly fight about this

  • @PK-454
    @PK-454 3 ปีที่แล้ว +11

    ఎంత త్వరగా రిజర్వేషన్లు తీసివేస్తే దేశ పురోగతికి అంత మంచిది. పైగా కాంగ్రెస్ లాంటి పార్టీలు పొలిటికల్ మైలేజీ కోసం బాగా వాడేసుకొని దేశాన్ని ఈ పరిస్థితి కి తెచ్చారు.

    • @sandheep3877
      @sandheep3877 3 ปีที่แล้ว +1

      అలాంటప్పుడు భూమిని జాతీయం చేయాలి.వ్యవసాయం చేసేవాడికే భూమి తాత్కాలికంగా పండించుకునేందుకు ఇవ్వాలి

  • @honest7363
    @honest7363 3 ปีที่แล้ว +1

    ఆర్థిక స్థాయి ప్రాతిపదికన రిజర్వేషన్స్ అమలు పరచాలి

  • @tejaizzarouthu1911
    @tejaizzarouthu1911 3 ปีที่แล้ว +2

    చక్కటి వివరణ ఇచ్చారు

  • @majjiraju7621
    @majjiraju7621 3 ปีที่แล้ว

    Correct ga cheparu sir

  • @diwakarreddykothakapu3540
    @diwakarreddykothakapu3540 3 ปีที่แล้ว +5

    హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ తొలగించాలి

    • @sureshpainti4666
      @sureshpainti4666 3 ปีที่แล้ว +2

      Caste system kuda povali

    • @shashishaz8552
      @shashishaz8552 3 ปีที่แล้ว +3

      Caste system pothe reservation automatically pothadi,ready ga unara avarina nen reddy kadu nen chowdary kadu nak ye kullam ledu ani chepadaniki ee janalu first ???

    • @nagarajuisthala1578
      @nagarajuisthala1578 3 ปีที่แล้ว

      అప్పుడు 100% dhosukovali మీ మేధావులు

    • @Mohankumar-lm9rq
      @Mohankumar-lm9rq 3 ปีที่แล้ว

      @@shashishaz8552 same replay yecha bro nenukuda voka thikoniki yemi thelakunda vaguthunatu..ikada yevaru caste ni patukoni leru ani chepa asalu govt castes ni pariganaloki thesukokudadu..apude andariki nyayam geruguthundi st,sc Lalo vokadari reservations valla job benifet pondena family ki mali yenduku ade benifet esthunaro artham Kani veshayam vallani open catagerilo(oc) peti aa reservation yenko pedavadi family ki yevochu kadha asalu nayakule yentha pedavishayani valla movnamtho samadi chesthunaru..

  • @arpulavijaykumar6262
    @arpulavijaykumar6262 3 ปีที่แล้ว

    Good morning brother,very very constructive opinion

  • @rameshrummycreations3198
    @rameshrummycreations3198 3 ปีที่แล้ว +7

    బాగా చెప్పారు sir
    పేరుకే రిజ్వేషన్లపై మోరుగు తున్నారు
    నిజానికి అలా అవ్వలేదు.

  • @erusan1017
    @erusan1017 3 ปีที่แล้ว +2

    Reservations are the only reason why I decided to pursue my career in USA. I was an 1800 rank holder in EAMCET but can't get a good seat..!! Give them KG-PG free education with the hostel and even give some money for the families if they are studying. but give the seats on a merit basis if they want the country to develop.

    • @santosheppili
      @santosheppili 3 ปีที่แล้ว

      Well said....You are 100% correct..!
      But don't expect that logical approach from our great Indian system....!

    • @intellectualstudycenter432
      @intellectualstudycenter432 3 ปีที่แล้ว

      Good joke, but ur suggestions super

    • @erusan1017
      @erusan1017 3 ปีที่แล้ว

      @@intellectualstudycenter432 Lol... What is the joke in it?

  • @minimumuntadhi7370
    @minimumuntadhi7370 3 ปีที่แล้ว +14

    Eemadhya nenu chusina sangatana gurinchi adugutunna......Reservation dwara takkuva markulu ochinapatiki , govt job ochi permanent ayyi nelaku 70000 sampadistu Baga settle ayina oka kutumbam.....Next valla pillalu iddaru kuda ade reservation paddati dwara takkuva markulu ochinapatiki sachivalayam lo VRO and Education secretary ga jobs pondaru....naku telsina BC and OC candidates ki vallakanna yekuva markulu ochinapatiki sachivalayam lo job raaledu...ikkada yevariki nyayam and yevariki anyayam jarigindi.... manchi markulu techukunna BC and OC vallaka....ardikanga bagunna, takkuva markulato malli govt job techukunna SC ST vallada ?

    • @homapathirav
      @homapathirav 3 ปีที่แล้ว

      ఎస్సీ ఎస్టీ వాళ్లదే న్యాయం అండీ. అది సమతుల్యత కోసం అందరికీ న్యాయం కోసం ఏర్పాటు చేసిన రోస్టర్ విధానం

    • @shashishaz8552
      @shashishaz8552 3 ปีที่แล้ว +1

      Competition matters ekada bro OC BC lo no of candidates attempting the exam aluva mandi untaru andhuke cutoff akuva untadi compared to them SC ST cadidates thakuva untaru exam ki appear aye valu so cutoff thakuva untadi n inko vishyam ekada Ye exam ki ayina ST or SC reservation ante ST vala lone competition untadi ST reserved seats kosam Same for OC BC n SC avarki reserve ayina seats lo valake competition adhi reservation ante anthe kani sc st students vachi OC vala seats dochukodam ana point ey led ekada....Every one should have equal opportunity in public employment Art 16 says......adhe epud reservation lekunda Normal ga xam pedthe OC n BC population chala akuva so obviously akuva seats valake pothay sc st thakuva population so they cant be equal to OC n BC andhuku to make sc st equal to OC n BC in social status in economic status n all reservations were given..... reservations lo creamy layer pedthe chalu only selected ki vastadi reservation n OC lo unde poor ki EWS reservation of 10% echindi Govt ST ki 7% ey first nunchi so everyone in being given equal oppurtunities...people have to use them n work hard for jobs instead of focusing on all this things....Finally who deserves will get the job according to our constitution giving equal opportunities to all

    • @intellectualstudycenter432
      @intellectualstudycenter432 3 ปีที่แล้ว

      నిజమే కావొచ్చు, అన్యాయం జరిగింది కానీ, ఇలాంటి అన్యాయం మే ఆ కుటుంబం కి వారి పూర్వీకులు లకు జరిగింది,అలా చేయడం బట్టే కదా రేసేర్వేషన్ తీసుకొని వచ్చింది. అయిన వారి ని sc లు గానే చూస్తారు గాని గొప్ప గా ఏమి చూడరు సమాజం లో , ముందు నీ చుట్టూ ఉన్న సమాజం లో ఇంకను sc ,bc ,st అణిచి వేతకు గురి అవుతున్నారో తెలుసుకో , నీది పల్లెటూరు అయితే ఒకసారి SC ల పై వివక్ష ఎలా ఉందో మీ గ్రామం లో చూడు, తర్వాత రేసేర్వేషన్ ఉన్నది న్యాయమే అనిపిస్తుంది,

  • @SrinuPSPK
    @SrinuPSPK 3 ปีที่แล้ว +1

    రిజర్వేషన్లు బ్యాన్ చేసి అర్హులైన వారికి రిజర్వేషన్లు కల్పించాలి
    35 మార్కులు వచ్చిన వారికి కాకుండా 98 మార్కులు ఉన్నా ఉద్యోగం కల్పించాలి
    బ్యాన్ రిజర్వేషన్లు

  • @Jaswithatec
    @Jaswithatec 3 ปีที่แล้ว +6

    ఒక జనరేషన్ లో ఒకరికి ఉద్యోగం రేసేర్వేషన్ తో వస్తే వాడి next జనరేషన్ కు ఈ reservations cut చేయాలి.. ఇంతకు మించి వేరే దారి లేదు.

    • @sureshch1383
      @sureshch1383 3 ปีที่แล้ว

      💯 right

    • @lmao2347
      @lmao2347 3 ปีที่แล้ว

      Higher caste ki centuries paatu reservations vunnayi kabbatti ippudu valla manavallu anubavistunnaru

  • @rajchaituchaitanyakumarraj2350
    @rajchaituchaitanyakumarraj2350 3 ปีที่แล้ว

    Super example sir 👌

  • @srimanarayanamente1292
    @srimanarayanamente1292 3 ปีที่แล้ว +4

    రిజవ్యేషన్లు వలన భారత ప్రగతికి విఘాతం

    • @nagarajuisthala1578
      @nagarajuisthala1578 3 ปีที่แล้ว

      మీ గజ్జి గాళ్ళ వల్ల మా దేశానికి బహు ప్రమాదం

  • @AnnavaramAndhagadu
    @AnnavaramAndhagadu 3 ปีที่แล้ว

    Excellent bro Chala baga chepparu

  • @theepicentertainments5088
    @theepicentertainments5088 3 ปีที่แล้ว +78

    ఆఆ పని చెయ్యన్ద్ర బాబు దేశానికి పట్టిన దరిద్రం పోతుంది

    • @nagarajuisthala1578
      @nagarajuisthala1578 3 ปีที่แล้ว +2

      ఇంకా...ఏం దోసుకుందామని....నాయన

    • @theepicentertainments5088
      @theepicentertainments5088 3 ปีที่แล้ว +5

      @@nagarajuisthala1578 evaadu dhesanni reservation perutho dhobbitintunnaro andHariki. Telusu nuvemi cheppakarla

    • @balajikoc1429
      @balajikoc1429 3 ปีที่แล้ว +1

      Ippati varaku badugu balaheena vargalannu satabdhalu gah dochindhi kuda andariki telusu, ikkaha anaga tokkali ani tapatreyam. chee...

    • @theepicentertainments5088
      @theepicentertainments5088 3 ปีที่แล้ว +8

      @@balajikoc1429 ఇందుకే మన ఇండియా మోడ్డ గుడిసింది అసల అనగతొక్కితే తొక్కించుకునెంత పులక గల్లు ఎవరు లేరు నువు చదువు కున్నవ కొన్నవ
      చదువుకున్న వాడికంటే కొండమంగలోడు మేలు మిమ్మల్ని ఎవడు తొక్కకర్ల మీకు మీరే తోకుకుంటున్నరు మీకు రిజర్వేషన్ కి కులం కావాలి కానీ ఏ కులం అంటే చెప్పుకోరు నముసి అదే రెడ్డో కమ్మై కపో అయితే వాళ్ళకి మి అంత ఆస్తులు లేకున్నా మేము పాలన అని గొప్పగ చెప్పుకుంటారు కానీ మీరు పొద్దున లేస్తే కులం తో బ్రతుకుతారు కానీ కులాన్ని ప్రస్తావించాదనికి ఇష్టపడరు కానీ మతం మారడానికి మాత్రం మీకు కులం వద్దు రిజర్వేషన్ కి మాత్రం కులం కావాలి నీ తాత నీ బాబు నీ కొడుకు వడి కొడుకు మీరే తిని బలవండి100 కి 100 వచ్చిన వాడికి govt జాబ్ ఇవ్వరు ఎందుకు అంటే వాడు అగ్గ్ర కులస్తుడు వాడు పేదొడు అయిన అవసరంలే ఏం బ్రతుకులు రా బాబు స్వార్థం తో చావండి

  • @sureshlatha8995
    @sureshlatha8995 3 ปีที่แล้ว

    You massage 💯 correct sir

  • @swamypondu8131
    @swamypondu8131 3 ปีที่แล้ว +6

    రిజర్వేషన్ అన్నది సెంటు భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలి కులమతాలకతీతంగా ఈరోజు 5 10 ఎకరాలు ఉన్నవాడికి అన్నివిధాలా లబ్ధి చేకూరుతుంది నాలాంటి వాడు కష్టపడుతూనే ఉన్నాడు

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 3 ปีที่แล้ว +1

      Gain more mark ..haha funny ...

    • @intellectualstudycenter432
      @intellectualstudycenter432 3 ปีที่แล้ว

      నిజమే కావచ్చు , కానీ అదే 5 , 10 ఎకరాలు ఉన్న వ్యక్తి ని ఇంకా గ్రామాల్లో తక్కువ జాతి అనే చూస్తున్నారు, ఒకసారి మీది గ్రామం అయితే మీ ఊరి లొనే చెక్ చేసుకో ,SC లను మీ ఊరిలో ఎలా చూస్తున్నారో,

  • @mulagadasuryarao3090
    @mulagadasuryarao3090 3 ปีที่แล้ว

    When S.C. itself lost its Independent judiciary and remote controlled by politicians,
    When Parliament ( Law makers) itself, derived as " Municipality",
    When people of this country classified as " Hindus" ,
    When Jairam word became preamble of constitution,
    When Hindu political parties trying for permanent elimination of Reservations for SC/ STs,
    The answer to the subject of Reservations bit difficult even for judiciary. There is no single subject in the country could find without politicians, politics.

  • @ganeshreddy1048
    @ganeshreddy1048 3 ปีที่แล้ว +14

    Because of this caste reservation I didn’t got govt job 😊... I’m the distinction student 👨‍🎓

    • @chemistrylife1058
      @chemistrylife1058 3 ปีที่แล้ว +2

      Why can't you get the job through genaral catagory

    • @reddy4143
      @reddy4143 3 ปีที่แล้ว

      @@chemistrylife1058 in general we have to get in more marks

    • @reddy4143
      @reddy4143 3 ปีที่แล้ว +1

      @@chemistrylife1058 Why sc,st people can not get in in general catagory

    • @chemistrylife1058
      @chemistrylife1058 3 ปีที่แล้ว

      @@reddy4143 so you try to get more marks

    • @chemistrylife1058
      @chemistrylife1058 3 ปีที่แล้ว

      @@reddy4143 because sc and st people are economically weak .so they need some support for further studies and jobs . Brother but one thing after getting a job the reservation should be removed for that person .

  • @DDKUM675
    @DDKUM675 3 ปีที่แล้ว +1

    Reservations has been misused in our country, both politicians and people both are equally responsible for this mess. Reservations required only for the people who are economically backward and that too for a period of time.

  • @techcloudc6802
    @techcloudc6802 3 ปีที่แล้ว +3

    Super Explanation,Sir

  • @avinashperumalla1454
    @avinashperumalla1454 3 ปีที่แล้ว

    Just Excellent sir❤️🙏👍

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 3 ปีที่แล้ว +7

    అన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేయండి.. అప్పుడు గాని ఇండియా బాగుపడదు.. మంచిగా చదువుకొని మార్కులు సంపాదించి,స్కిల్ ఉంటేనే ఉద్యోగం .. అలాగే ఉద్యోగం లో కొనసాగాలంటే సరిగ్గా పని చేయడం ఒక్కటే మార్గం అని తెలుసుకున్న రోజే ఇండియా బాగుపడుతుంది.. ఈ రెండూ ఒక్క ప్రైవేట్ కంపెనీ లో మాత్రమే జరుగుతాయి.. రిజర్వేషన్ల అసలు ఉద్దేశం వేరు, కానీ ఇప్పుడు జరుగుతున్న విధానం వేరు.. రిజర్వేషన్లను కులాలకు ఆపాదించడం రాజకీయ నాయకులు చేస్తున్న పెద్ద మోసం.. ఎక్కడా కుల ప్రస్తావన లేకుండా రిజర్వేషన్ విధానం అమలు చేయాలి.

    • @rameshbriz
      @rameshbriz 3 ปีที่แล้ว

      Private schools anni tisiveyali education andariki samanamu undali

    • @sreenivasaprasad7691
      @sreenivasaprasad7691 3 ปีที่แล้ว

      @@rameshbriz Definitelty. Govt schools are not at all inferior in any way.

  • @rajeshg1505
    @rajeshg1505 3 ปีที่แล้ว

    Excellent anna idantha mana swardha rajakiya nayakula volla ney idantha jarugutundii

  • @sivajikilani6291
    @sivajikilani6291 3 ปีที่แล้ว +7

    అన్న నమస్కారం, మళ్ళీ జనసేనలో జాయిన్ అయ్యి మన పార్టీని అధికారం లోకి తీసుకుని రావడానికి మీ వంతు సహాయం చెయ్యండి అన్న 👏👏👏ప్లీజ్, నా sms కీ రిప్లై ఇస్తారో, ఇవ్వరో తెలియదు గాని మీరు మాత్రం తిరిగి రావాలని గట్టిగా కోరుకుంటున్నాను అన్నయ్య

  • @mahidharbelagam2967
    @mahidharbelagam2967 3 ปีที่แล้ว +2

    Reservation spoils talented people including reservation benifited students...
    Takeout the caste system... Provide everything equally based on income only...
    India need skilled human resources ...

  • @rameshrummycreations3198
    @rameshrummycreations3198 3 ปีที่แล้ว +21

    Sir ఒక్కే ఒక్కె మాట
    దళిత వర్గాల కు వచ్చిన అధికారం , సదా అవకాశాలు ఎలా వెనక్కి పోతున్నాయి, ప్రజలు గ్రహించాలి.
    వాస్తవానికి రాజకీయ పార్టీల వల్ల అవి మనకు మనకి ఎలా దూరం అవుతున్నాయి. గ్రహించి సిద్ధపడాలి ✊
    Jai bheem ✊✊✊

    • @RAM-dw5qb
      @RAM-dw5qb 3 ปีที่แล้ว

      కరెక్ట్ బ్రో.. ఇ నా కొడుకులు మనల్ని ఇప్పటికి దోచుకుంటున్నారు.. ఇంకా రిషర్వేషన్ లు కూడా దోచుకుంట అంటున్నారు..

  • @AG-id5fj
    @AG-id5fj 3 ปีที่แล้ว

    Good explanation sir

  • @suriroyal8574
    @suriroyal8574 3 ปีที่แล้ว +13

    అవును రిజర్వేషన్స్ లో మార్పు రావాలి ఇంకా ఆయన ఆపాలి .అందరు సమానం అని నిరూపించాలి .స్వార్ధ రాజకీయనాయకులు కోసం మనం బాలి కావద్దు

    • @sdvk7779
      @sdvk7779 3 ปีที่แล้ว

      ఆస్తుల్లో మార్పు రా వద్దా?

    • @sukanandareddy4560
      @sukanandareddy4560 3 ปีที่แล้ว +2

      Mari sc st lalo unna pedda asthulu unna vaaru eathara andharki, ela urike paniki raani matalu kaadu, jarige అన్యయం cheppandi first

    • @sdvk7779
      @sdvk7779 3 ปีที่แล้ว

      ఆస్తుల్లో మార్పు రావాలి రా బాబు.అందరూ సమానం అని నిరూపించాలి.ఆ పని చెయ్యి.

    • @sdvk7779
      @sdvk7779 3 ปีที่แล้ว

      @@sukanandareddy4560 సరిగా అర్థం కాలేదు.ఇంగ్లీష్ అయినా మాట్లాడు తెలుగు అయినా మాట్లాడు. ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి.ఎవరు రిజర్వేషన్స్ వద్దు అంటున్నారు తెలుసుకో.

    • @sukanandareddy4560
      @sukanandareddy4560 3 ปีที่แล้ว

      @@sdvk7779 ఆస్థి present anni casts vaala dhaggara undhi bro

  • @praveens4902
    @praveens4902 3 ปีที่แล้ว

    Thank you sir

  • @venkatasatyaudayakumar2960
    @venkatasatyaudayakumar2960 3 ปีที่แล้ว +3

    GOOD & QUALITY EDUCATION IS IMPORTANT THAN RESERVATIONS.
    IF QUALITY EDUCATION WILL BE GIVEN, TALENTED YOUTH WILL GO ABROAD AND LIVE HAPPILY.

  • @Explorer20010
    @Explorer20010 3 ปีที่แล้ว +1

    Thank you sir for your information. take care sir

  • @kvsubbu2208
    @kvsubbu2208 3 ปีที่แล้ว +3

    Good job anna
    Baga cheppavu.

  • @kiranreddy8781
    @kiranreddy8781 3 ปีที่แล้ว

    Well said with out partialality

  • @rajeshsettivari4619
    @rajeshsettivari4619 3 ปีที่แล้ว +3

    ఒకో కుటుంబానికి ఒక సారి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వాలి.

    • @intellectualstudycenter432
      @intellectualstudycenter432 3 ปีที่แล้ว

      ఇద్దరు ఉంటారు ఆ కుటుంబం లో అప్పు0డు ఇంకో కరి పరిస్థితి ఏంటి, ఒకసారి reservation పొందడం వల్ల వాడు లక్షాధికారి అయ్యినాట్ల,

  • @katraju.mallesh7054
    @katraju.mallesh7054 3 ปีที่แล้ว

    Good speech

  • @sandrockz2281
    @sandrockz2281 3 ปีที่แล้ว +4

    Nenu 2017 nunchi 2019 varaku government jobs ki rasanu
    Railway loco pilot
    Railway group D
    SSC group B and group C Elaa annitiki rasanu kanee reservations valanaa nenu konni jobs kolpoyanu kevlaam 2marks valanaa open category vadini avvadam valanaa jobs raledu ani ee rojuku Naku badaa ga vundee

    • @sandrockz2281
      @sandrockz2281 3 ปีที่แล้ว

      @@davidwarner4175 Babu Chitti melanti vallani inka marchalem inka half knowledge tho matladaku asalu 100% ki open category lo 50% antunnaru ha 50% lo anthaa OC vallu ki vastunnayi chsukoo nuvvu 2000years back ki vellav antha daka nduku edey castes asalu vunnayaa atleast 300yrs ago ayina meku past aa mukyam meku ecchey Central budget equal to medical budget ade telusukondee
      Education free.... ok no problem
      Reservations in politics..... Ok no problem
      Scholarships free .....ok no problem
      Schemes free...... Ok no problem
      Free hostels free.... Ok no problem
      Free textbooks free.... Ok no problem
      Laws and rules for only ST and SC.... Ok
      Government mari na appudu alaa oka kotta scheme..... no problem
      Merit lo jobs kuda vundanivvaru maku
      Asalu Oc and Bc families lo antha mandi food ki lekaa ippudu alladutunnaroo telusaa memu koradee okkatey saru jobs merit base medaa evvandee ani adee avaru ayina parlaa okatey cutoff andariki ardam cheskoo🙏🙏🙏🙏🙏
      St and SC families lo reservations valaa jobs kotti inka inka vallary reservations anubavistunnaru edee marali

    • @davidwarner4175
      @davidwarner4175 3 ปีที่แล้ว +1

      @@sandrockz2281 babu nenu bc family nunchi vachinavaadne,ipudedho neethulu chepthunnaru prathi okkadu apudu vallani 2000 years bytapettinapudu okkadaina maatladada?ipudochi neethulu chepthunnav...neeku just job raaledhu ani baadhaga undhi mari vallaki life long baadhapadetattu chesinapudu emaindhayya ee neethi kaburlu..vallani oori byta pettaru, chaduvukonivvaledhu,temples lo ki raanivvaledhu, apudemaindhi nee neethi,cm padavulu meeke,companies mee chethilone, industries mee chethilone,kanisam maa bc vallu population sagam unna, 5 percent kuda maa chethilo levu,mari deennem antav, ok poni ee caste ni pogottadaniki inter caste marriage lu aina oppukuntara ante adhi ledhu,mari apudemaindhi nee neethi, cm lu ministers lu oke caste nunde ekkuva mandhi unna Okkadaina adigada, Apudemaindhi nee neethi.lands anni oka caste valle dochesthe evadiana adigada, apudemaindhi nee neethi.ipudochi malli neethulu chepthunnav andhariki,edho reservation punyama ani Ipudupude paiki vasthunte ipudochi anyayam jarigipoindhi ani maatladutunnav,neeku jariginapude anyayam gurtochindhaa, vallaki,maaku konni vela samvatsaralu baadhapettinapudu anyayalu gurtu raaledha?apude maatladi unte ipudu andharam ilaa suffer ayyevallam kaadhu kadha, Apudu enjoy chesi ipudu sollu kaburlu endhuku bhayya, inthaku mundhu ante money leka okadi kindha banisalla undevallu, ipudu evadu oorkuntadu? evadnaina emaina ante ikada chethulu kattukuni evadu koorchodu,andharu suffer avvakunda undalante ,andharu kalisi koorchoni caste ni abolish chesi future lo andharu happy ga undetattu plan cheskovali anthekaani meeremo resevrations ani vallemo inter caste marraige lu ki oppukovatledhu ani anukuntu unte epatiki bagupadam manam

    • @sandrockz2281
      @sandrockz2281 3 ปีที่แล้ว

      @@davidwarner4175 nuvvu inni matalu chepav cm aney padavi avaru free ga evvaru adee telsukoo politics lo kulam peru tho payiki vacchina vadiki aa manchi ga padavalu vadu sampadinchukuntunnadu vadu 5years happy ga vuntunnadu
      Nenu adigindee okkatey brother anni free ga tesukondee maku okay
      Merit medaa matarmey jobs evvali ani adugutunna ha okka question ki nee opinion cheppu chalu ee matalu anni manaku anavasaram rajakeyalu manam matladukovadniki aa poti cheyyadaniki kadu brother
      Nenu adigina okka question ki cheppu samadanam chalu
      Nuvvu first pettina comment nduku delete chesav sodraa cheppu

    • @davidwarner4175
      @davidwarner4175 3 ปีที่แล้ว

      @@sandrockz2281 2000 years aa kashtam lekunda konthamandhi anni free ga teesukunnaru kaabatte Ipudu andharam ee kashtalu padalsi vastundhi, reservation odhu antunnav poni alternate option ento kuda chepu ,edhi chepakunda adhi teeseyandi, idhi teeseyandi ante vallu oorkoru kadha, janaalu andharu equal ayyevaraku reservation unte best ani nenu anukuntunna

    • @sandrockz2281
      @sandrockz2281 3 ปีที่แล้ว

      @@davidwarner4175 @david warner
      point 1:- oka nuclear family lo either mother or father ki state or central government job lo vuntey pillaliki inka reservations and schemes evvakudadu
      Ee point nuduku cheppanu antey okaey family lo 4 to 5 jobs vunna kanee reservations tesukovdam valanaa veraa vallaki chance evvadam ledu
      Imagine oka government job vastey 3tharalu bathukutaru
      Point 2:- 60yrs ga istunna reservations every 10years ki oka sari manam population lekkalu alaa chustunnam Statics alaney caliculate chesukunnam alaa reservations tesukuney castes annitiki survey's tesukoni reservations evvalaa vaddu ha istey anthaa percentage isthey saripotundee lekkalu veyyali
      Point 3:- Merit lo ney technical jobs, UPSC JOBS, DOCTOR and teacher jobs fill cheyyali indulooo no reservations
      Point 4:- Pelli chesukoni pillalu kanatam fast ga child marrgs especially ST and SC vallani educated cheyyali valley penu bharam samajaniki
      Evee implement chestey chalu inka chinna ga reservations agipotayee adoo oka roju

  • @gopinathreddy4621
    @gopinathreddy4621 3 ปีที่แล้ว +1

    Well said sir,
    Reservations unnanni rojulu mana country ilane untundi
    Reserved people are getting better opportunities than deserved guys...
    All are equal before law ane mana constitution school nunde caste wise seperate chesi pedithe enti daani uddeshyam......

    • @sureshpainti4666
      @sureshpainti4666 3 ปีที่แล้ว +1

      Agra kulam alpa kulam ane tag endhuku remove caste system and remove reservations treat all humans are same

    • @sureshpainti4666
      @sureshpainti4666 3 ปีที่แล้ว

      Remove caste system bro

  • @babusuri178
    @babusuri178 3 ปีที่แล้ว +19

    Indai ki manchi rojulu vasthayi sir. Pls remove reservations.....!

    • @bynajanardhan6462
      @bynajanardhan6462 3 ปีที่แล้ว +1

      Good manchidi but e cast feelings pothaya

    • @alapatiprasanth7702
      @alapatiprasanth7702 3 ปีที่แล้ว

      @@bynajanardhan6462 potaye sir,
      reservation tisesi prathi application lo caste , religion ane columns tiseste chalu

    • @alapatiprasanth7702
      @alapatiprasanth7702 3 ปีที่แล้ว

      Next generation valaku caste feeling anede vundadu

    • @indolanka8374
      @indolanka8374 3 ปีที่แล้ว

      @@alapatiprasanth7702 with the reservations caste system also should remove...will you agree

    • @alapatiprasanth7702
      @alapatiprasanth7702 3 ปีที่แล้ว

      @@indolanka8374 i agree that sir

  • @pkg8801
    @pkg8801 3 ปีที่แล้ว +1

    అసలు రిజర్వేషన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది దాని ఆవశ్యకత ఏంటో అర్థం చేసుకోవాలి. సామాజికంగా వెనుకబడిన వివిధ వర్గాలకు వూతం యిచ్చి వాళ్ళ ను అభివృద్ది చెందిన వాళ్ళ స్థాయికి తీసుకు రావడం దాని ఉద్దేశ్యం. అన్ని రకాలుగా వాళ్ళను మిగిలిన వాళ్ళ తో సమాన హోదా కల్పించడం, అలా అభివృద్ది చెందితే వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా బలోపేతం అవుతారు, కొంచం లో కొంచం గా యితర సామాజిక వర్గాల వారి నుండి గౌరవ మర్యాదలు కనీసం మనుషులుగా గుర్తించే అవకాశం ఉంటుంది... 70 ఏండ్లు రిజర్వేషన్స్ ఉన్నాయి యిప్పుడవసరం లేదంటే.... ఒక గ్రామాన్ని సందర్శించి ప్రజల ప్రస్తుత జీవన ప్రమాణాలు తెల్సుకోండి, clear cut gaa విషయం అవగతం అవుతుంది.

  • @sridharb4973
    @sridharb4973 3 ปีที่แล้ว +18

    Govt job vachina mariyu income tax pay chese bc, sc persons ni general loki marchali.

  • @vakilvakil8172
    @vakilvakil8172 3 ปีที่แล้ว +2

    Super sir Salute

  • @MaheshMahesh-ix7tu
    @MaheshMahesh-ix7tu 3 ปีที่แล้ว +4

    చాలా మంచి విషయం చెప్పారు అన్నయ్య మేము పేరు కి అగ్ర కులం కటిక పేదరికం లో కొట్టుమిట్టులాడుతున్నాం. సుప్రీంకోర్టు దయతో రిజర్వేషన్ తొలగిస్తే సంతోషిస్తాం మా జీవితంలో వెలుగులు నింపుకుంటాం

    • @gurramraj7781
      @gurramraj7781 3 ปีที่แล้ว +2

      అరె మహేష్ బాబు నువ్వు ఎంత వరకు చదువుకున్నావ్ రిజర్వేషన్ గురించి నువ్వు కూడా పూర్తిగా చదువు రిజర్వేషన్ ఉండే తక్కువ కులాల వాళ్ళకీ మాత్రమే కాదు రిజర్వేషన్ ని కూడా వర్తిస్తుందిఈమధ్య రాజేష్ మహాసేన ఒక వీడియో చేశాను చూడు అసలు రిజర్వేషన్ అంటే ఏంటో తెలుస్తుంది.

    • @shashishaz8552
      @shashishaz8552 3 ปีที่แล้ว

      Nek kuda govt Economically weaker section reservation esthundj govt bro 10% nimpuko velugulu pakana vala gurinchi alochinchakunda

  • @satyam7991
    @satyam7991 3 ปีที่แล้ว

    Yes sir u r right

  • @harishs2181
    @harishs2181 3 ปีที่แล้ว +3

    Waiting for this

  • @sarathvidyatech3820
    @sarathvidyatech3820 3 ปีที่แล้ว

    Annaih we support you

  • @pavankumar1241
    @pavankumar1241 3 ปีที่แล้ว +7

    Only general candidates don't have reservations all obc, sc,st people have reservations.

    • @bujupair
      @bujupair 3 ปีที่แล้ว +1

      General ki icharu ten percent

    • @Vennizam143
      @Vennizam143 3 ปีที่แล้ว

      Give General means no reservation...............almost killing merit in many ways.......................

  • @dhanalakshmib1816
    @dhanalakshmib1816 3 ปีที่แล้ว +1

    Super sir👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @kirankumar-ch1cx
    @kirankumar-ch1cx 3 ปีที่แล้ว +6

    Hi bro. How are you. Naku eam voddu vakate kavali. Kaneesam teacher job ki reservation toseyyali. Ye matram knowledge Leni vallu teacher job lo vundakudadu.nenu bc ina Sare cheptunna. Teacher job ki reservation voddu. Talent vunna vallu aa job lo vunte mana pillalaki kaneesam knowledge ina vastundi

    • @gnanasaparam1345
      @gnanasaparam1345 3 ปีที่แล้ว

      Yess

    • @prabhasprabhas8646
      @prabhasprabhas8646 3 ปีที่แล้ว

      Yentha matladukunna thakkuvee bro kani government solution alochinchali adi chathakadu government ki edi ela untadi

  • @nagarajuisthala1578
    @nagarajuisthala1578 3 ปีที่แล้ว +1

    కులం పేరుతో మా సిసలైన Indians అనాదిగా ఆర్థికంగా నేటికీ పాతాళం లోకి తొక్కేస్తున్న ఈ reservations leni మేధావులు ముందుగా economical equality...adhe సమాన భూపంపిణీ,సోషల్ equality,business equality,intercast marriages,inter colony cast balence...cm/pm post లకు ద్రావిడుల ను చేయడం....ఇవన్నీ చేయండి.... reservations పోతే అందరికీ పోతాయి,ఉంటే అందరికీ ఉంటాయి...jai భీమ్

  • @BandaruProductions
    @BandaruProductions 3 ปีที่แล้ว +3

    Education Certificate TC లలో Cast అనే లైన్ ముందు పీకి పడేయాలి.

    • @kakhil1843
      @kakhil1843 3 ปีที่แล้ว

      Religion Tesiyyelai

  • @dr.k.anilkumar844
    @dr.k.anilkumar844 3 ปีที่แล้ว +1

    Only solution is nationalization of assets and removal of reservations..

  • @kirathakudusportsnews2484
    @kirathakudusportsnews2484 3 ปีที่แล้ว +9

    Reservation education lo undaali venukabadina vallaki kudaa Manchi education andinchaali ...anthe kaani jobs lo kaadhu...

  • @akhilabbu3123
    @akhilabbu3123 3 ปีที่แล้ว

    Good analysis anna

  • @rpccreativemediachannel7560
    @rpccreativemediachannel7560 3 ปีที่แล้ว +3

    Very good analysis bro

  • @Siri12636
    @Siri12636 3 ปีที่แล้ว

    Mr kalyan dileep sunkara
    Iam asking you a straight question
    What the poor people in the OC category should do?
    Only merit students In OC category are eligible for jobs?
    What about the poor people in OC category?

  • @gajulasankar3023
    @gajulasankar3023 3 ปีที่แล้ว +7

    Remove the reservation better evarina sare chaduvukunna vadike seet ivvali
    Venakabadina vallaki vidya ki kavalasina karchulu anni prabuthwam ivvachhu no abjection 👍

    • @pallaveerabhadranaidu8726
      @pallaveerabhadranaidu8726 3 ปีที่แล้ว

      Correct

    • @shashishaz8552
      @shashishaz8552 3 ปีที่แล้ว

      Sc st lo kuda chaduthene jobs vastay sir chadavakunda avarki ravu jobs...avarina chadavalsindhe Oc lo competition akuva akuva population untaru kabati sc st thakuva population compared to OC so cutoff marks thakuva untadi anthe chadavakunda avarki jobs ravu....

    • @nagarajuisthala1578
      @nagarajuisthala1578 3 ปีที่แล้ว

      మరి కులమో కులభిమాన మేధావి

  • @yeltiabhireddy666
    @yeltiabhireddy666 3 ปีที่แล้ว

    Supreme court is right

  • @vamshidharreddy6966
    @vamshidharreddy6966 3 ปีที่แล้ว +5

    Not Reserved candidates only deserved candidates should get benefit

  • @reallifeofhumanbeing542
    @reallifeofhumanbeing542 3 ปีที่แล้ว

    Nijam cheppaaru sir

  • @narayanarao7500
    @narayanarao7500 3 ปีที่แล้ว +5

    Privitasation of govt institutions is only way for giving employment for OC and skilled

  • @padisarala4114
    @padisarala4114 3 ปีที่แล้ว

    I know many families who has reservations. The whole family members got government jobs. But, they got jobs under reservation category but converted to christianity and changed their names to western culture. So this has to change. YES. I know one student , he got 520 rank in EAMCET but he didn't get seat in university because he is OC. But they are poor and student is very talented and hardworking. But, I saw people who are not even 1% qualify to come to JNTU, they got admission which is rediculous.These reservations should be reviewed and updated every year. Politicians are much dangerous to country.