Advocate Sravan Kumar Strong Counter To Mudragada Padmanabham Comments | TV5 News Special

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Advocate Sravan Kumar Strong Counter To Mudragada Padmanabham Comments | TV5 News Special
    TV5 News is Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. TV5 News Live is Telugu live Streaming on TH-cam giving hourly news updates. This is our Telugu Live TV Live Streaming on TH-cam which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News along with popular celebrities like cm kcr cm jagan chandrababu naidu revanth reddy nara lokesh mla roja ysrcp mla mp leaders trs party leaders tdp lives with Chit Chat on their latest film reviews and Latest movie updates.
    Here you can find Telugu Live Breaking News Telugu TH-cam Live News. We are one of the leading Telugu Live News Channel. You can watch Telugu Live News Updates Telugu Live News TV5. We have Telugu Live News Website www.tv5news.in. You can watch TV5 Live Streaming from our website. On TH-cam Watch TV5 Telugu News Online HD.
    Tv5 News established its image as one of Indias leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Circle us on TV5 News Channel G+: plus.google.co...
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 891

  • @rajeswararaothota5658
    @rajeswararaothota5658 2 ปีที่แล้ว +261

    ముద్రగడ జగన్ ఏజెంట్.. కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.. స్వార్థపరుడు.. జనసేన వారు అప్రమత్తం.. 🙏

    • @chandrakala9454
      @chandrakala9454 2 ปีที่แล้ว +20

      Ysrcp donga mudragada

    • @prabhakarratnam6212
      @prabhakarratnam6212 2 ปีที่แล้ว +16

      100%currect

    • @prabhakarratnam6212
      @prabhakarratnam6212 2 ปีที่แล้ว +18

      Mudragadda donga

    • @venkataratnamgarikapati9485
      @venkataratnamgarikapati9485 2 ปีที่แล้ว +14

      Guest artiest

    • @gaddipati00
      @gaddipati00 2 ปีที่แล้ว +7

      @
      Rajeswara Rao Thota
      This is all Prashant Kishore Chamcha Iragavarpu Avinash's script. YCP gang seriously worried about TDP & YCP alliance in coming elections. That's why all these dramas.

  • @Sankaree369
    @Sankaree369 2 ปีที่แล้ว +86

    ముద్రగడ ఒక అమ్ముడుపోయిన కళాకారుడు: సిగ్గులేనివాడు

  • @rangareddyb8896
    @rangareddyb8896 2 ปีที่แล้ว +258

    ఇంట్లో తలుపులు వేసుకుని నిరాహారదీక్ష చేసిన వ్యక్తి ముద్రగడ ఒక్కడే. అన్నిరోజులు ఇంట్లో నిరాహార దీక్ష చేసిన మనిషిలో ఎటువంటి నీరసంగాని మర్పుగాని లేదు.

    • @ankammarao2774
      @ankammarao2774 2 ปีที่แล้ว +3

      Inti xhutt police endhuku pettaadu

    • @Sankaree369
      @Sankaree369 2 ปีที่แล้ว +10

      Full meals

    • @chandrakala9454
      @chandrakala9454 2 ปีที่แล้ว +16

      Ysrcp pakage broker cheater cunning proved blickmiling people mudragada 💯 worst cbn kalegoreke not equail

    • @pavanteja5699
      @pavanteja5699 2 ปีที่แล้ว +6

      Hahahaha exactly

    • @pavanteja5699
      @pavanteja5699 2 ปีที่แล้ว +5

      Inthaki Mudragadaki Entha muttindi Ippudu Aa mahanetha ekkada daakkunnaro cheppandi pls Vadini bayayataku laagi chepputho kottali

  • @ksr7191
    @ksr7191 2 ปีที่แล้ว +238

    ముద్రగడ కేవలం జగన్ కోసం ఉద్యమాలు చేస్తాడు

    • @rameshbabughanta8288
      @rameshbabughanta8288 2 ปีที่แล้ว +13

      jagan ante uchha mudragadaki

    • @naidubharathi3354
      @naidubharathi3354 2 ปีที่แล้ว +8

      Jagan ante mudragada ki vutcha bhayam

    • @chandrakala9454
      @chandrakala9454 2 ปีที่แล้ว +7

      Ysrcp package broker mudragada 💯 tooooooo worest behiver character less cheater cunning proved blickmiling people don't believe

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 ปีที่แล้ว +169

    రైళ్లు తగలబెట్టి,నంగనాచి కబుర్లు చెప్పే ముద్రగడ ను పట్టించుకోవలసిన అవసరం లేదు.

    • @chandrakala9454
      @chandrakala9454 2 ปีที่แล้ว +8

      💯 correct cbn legendary , mudragada package broker

    • @rayapureddyjanakiraamayya7365
      @rayapureddyjanakiraamayya7365 2 ปีที่แล้ว +1

      ప్రభుత్వం లో వుండి ఎవడి పళ్ళు తోమాడు సీబీయన్

    • @gaddipati00
      @gaddipati00 2 ปีที่แล้ว +4

      @@rayapureddyjanakiraamayya7365 CBN did what all possible in his capacity as CM and Jagan Reddy and Mudragada are doing what you said.

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 2 ปีที่แล้ว +1

      @@rayapureddyjanakiraamayya7365 cases pettadu punivendula jagan rowdies pi..jagan nduku cases ethesadu

    • @sarvarayudumenda1588
      @sarvarayudumenda1588 2 ปีที่แล้ว

      అయ్యా రైళ్ళు కాదు రైలు . అదికూడా ఆ రోజు రైలు తగలపెట్టింది రాయలసీమ రౌడీలు , పులివెందుల రౌడీలు అని శ్రీ శ్రీ శ్రీ నారా వారు వివరించారు . తరువాత రైలు తగలపెట్టింది పచ్చ బ్యాచ్ అని కొన్ని పత్రికల్లో వచ్చిoది ..ముద్రగడ్డ గార్ని
      మీ లాంటివారు పట్టించుకుంటే ఎంత పట్టించుకోకపోతే ఎంత . మీరు ఇచ్చిన పిలుపు ని ఏంతమంది పట్టించు కున్నారో చూసుకోండి .
      మనకంటే పెద్దవారిని పై విమర్శలు చేస్తే మనం పెద్దవారం అయిపోము . ముద్రగడ పద్మనాభం గారు .నీతి నిజాయితీ ఉన్న నాయకుడు

  • @baluswami3443
    @baluswami3443 2 ปีที่แล้ว +118

    ఈడిని ఎవరైనా ఉద్యమ కారుడు అంటారా ,బ్రోకర్ గాడు అంటారు

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 2 ปีที่แล้ว +220

    ఉద్యమకారుడు ముసుగులో ఆజాతిని నిర్వీర్యం చేస్తున్నాడు

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 2 ปีที่แล้ว +4

      JAI. JAI. SRAVANA. KUMAR. GARU. REAIL THAKS. 100TIMS. SAR. 🙏🙏🙏🙏🙏. MUDRAGADA. 100TIMS. DOWN. DOWN. HED. NILL. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @chandrakala9454
      @chandrakala9454 2 ปีที่แล้ว +3

      Don't believe mudragada 💯 tooooooo worest behiver

    • @chaitanyajuttiga9427
      @chaitanyajuttiga9427 2 ปีที่แล้ว +1

      100000000% correct

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 2 ปีที่แล้ว +1

      Yes

  • @koteswararaobondalapati524
    @koteswararaobondalapati524 2 ปีที่แล้ว +105

    మన హిందూ సంప్రదాయం లో ఎవరైనా బాధ పడుతుంటే మనం ఓదార్చటానికి ప్రయత్నం చేస్తాం. కానీ సైకో లు మాత్రమే ఎదుటివాడు బాధ పడుతుంటే వాళ్ళు సంతోషిస్తారు. వీడు కూడా అంతే సైకో.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 ปีที่แล้ว +4

      అందుకే వాళ్లని సంకరజాతి సైకో క్రిస్టియన్ మతస్తులు అంటారు.

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 ปีที่แล้ว +53

    ముద్రగడ పద్మనాభం తన కుటుంబం కు అవమానం జరిగింది అని పదీ పదీ అంటున్నాడు కానీ...కాపులకు అన్యాయం జరిగింది అని చెప్పడం లేదు.

    • @chanti8579
      @chanti8579 2 ปีที่แล้ว

      420bolli gadu same vaadi pellanni thittaru antandu
      Kani prajalu ki matram em analedu

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 ปีที่แล้ว +106

    కాపు అంటే ముద్రగడ,ముద్రగడ అంటే కాపు. అని అతను భ్రమ పడుతున్నాడు.అతన్ని కాపులే ఛీ కొడుతున్నారు.అది తెలిసే కాపులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం లో భాగం గా అలా మాట్లాడుతూ వున్నాడు.

  • @Against_criminal_politics
    @Against_criminal_politics 2 ปีที่แล้ว +177

    అయ్యా ముద్రగడ పద్మనాభం గారు... చంద్రబాబు గారు ఏడిస్తే చూడటం కోసమే బ్రతికి ఉన్నానన్నారు...
    మరి ఇప్పుడు ఆయన ఏడవడం చూశారు కదా....
    ఎప్పుడు చచ్చిపోతారు మీరు...
    గతంలో చాలాసార్లు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు చస్తాం అని బెదిరించారు గుర్తుందా...
    గతంలో కాపు సామాజిక వర్గ హక్కుల కోసం... ఎన్నో ఆందోళనలు చేశారు... కాపు సామాజిక వర్గం పట్ల అభిమానంతో కానివ్వండి... కాపు సామాజిక వర్గాల ఒత్తిడితో కానివ్వండి...
    చంద్రబాబు గారు కాపు సామాజిక వర్గం శాశ్వత అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేశారు...
    అయినా సరే ఆయనను ఓడించారు... సరే అంతవరకు అది పక్కన పెడదాం... ప్రస్తుతం కాపులకు ఏమి సమస్యలు లేవా...
    కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పుడు మీరు ఎందుకు ఆందోళన చేయడం లేదు...
    ఎందుకు చేయడం లేదంటే...
    ప్రస్తుత ముఖ్యమంత్రి కి మీరు చంద్రబాబు పరిపాలన కాలంలో ప్రతినిధిగా పనిచేశారు...
    మీ వల్ల కాపులకు ఎంతో నష్టం జరిగింది...
    అసలు మీరు చేసిన ఆందోళనలు కాపు సామాజిక వర్గం అభివృద్ధి కోసమా...
    లేదంటే...
    ప్రస్తుత ముఖ్యమంత్రి నుంచి ముడుపులు దండుకునేందుకా...?
    మీరు అసలైన కాపు సామాజిక వర్గం బిడ్డ అయితే...
    కాపు యువత కోసం చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన విదేశీ విద్య దీవెన పథకాన్ని... అమలు చేయని ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు...
    ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్లు ప్రకటించింది...
    అప్పటి మీ ఆందోళన కారణంగా కావచ్చు... ఆ రిజర్వేషన్లలో కాపుల కోసం చంద్రబాబు నాయుడు గారు 5 శాతం రిజర్వేషన్లు... కాపు సామాజిక వర్గం కోసం కోసం కేటాయించారు... ఈ అంశాన్ని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మీరు మినహా ఎంతోమంది కాపు నాయకులు ఆందోళన చేశారు. మీరు మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి నుంచి దండుకున్న కోట్లాది రూపాయల నిధులతో సుఖంగా జీవిస్తున్నారు... ఇప్పటి మీ ప్రవర్తన చూస్తుంటే... మీరు అసలైన కాపు కాదేమోనని కాపు సామాజిక వర్గంలోని చాలా మందికి సందేహం వస్తోంది... నిజం చెప్పండి.... మీరు కాపుల కోసం పని చేస్తున్నారా... లేదంటే... కొంతమంది అరాచకవాదులు కోసం పని చేస్తున్నారా...?

    • @patchavasatyanarayana8454
      @patchavasatyanarayana8454 2 ปีที่แล้ว +18

      సార్, మీరు అడగాల్సిన ప్రశ్న
      “ మీరు నిజంగా కాపులేనా” అని.

    • @Mrptkumar
      @Mrptkumar 2 ปีที่แล้ว +7

      Super సోదరా.

    • @chandrakala9454
      @chandrakala9454 2 ปีที่แล้ว +4

      One fine day Jagan killed by mudragada 💯 correct

    • @rajuakasi7846
      @rajuakasi7846 2 ปีที่แล้ว +5

      Jai cbn jai lokeshgaru

    • @tarak-du3qi
      @tarak-du3qi 2 ปีที่แล้ว +2

      Super excellent 👌

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 ปีที่แล้ว +74

    ముద్రగడ అంటే కాపుల్లోనే సానుభూతి లేదు.అతను పెద్ద దగాకోరు.

    • @chandrakala9454
      @chandrakala9454 2 ปีที่แล้ว +2

      Ysrcp patym dog biscuits kosam mudragada 💯 tooooooo worest behiver character less cheater cunning proved blickmiling people don't believe

    • @amaravathibindela1285
      @amaravathibindela1285 2 ปีที่แล้ว

      Yes it's true

    • @agepatigovindarajulu9225
      @agepatigovindarajulu9225 2 ปีที่แล้ว +2

      Ore Mudragada ippatikaina
      gammunundu , Kadapa lo
      memu thalettukolekunnam
      nee vagudu valla??

  • @adinarayanarajudhenuvakond7629
    @adinarayanarajudhenuvakond7629 2 ปีที่แล้ว +54

    ముద్రగడ కాపులలో చెడపుట్టాడు - ఇప్పుడు అతని నోరు ఏమైంది

  • @harinathreddyu8203
    @harinathreddyu8203 2 ปีที่แล้ว +47

    ముద్రగడ పద్మనాభం తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్లేట్లు కొట్టడం గంటలు కొట్టడం తర్వాత కాపులకు పిలుపు ఇవ్వడం ఇప్పుడు గంటలు ఎందుకు వస్తలేదు

    • @heartfullyrics5733
      @heartfullyrics5733 2 ปีที่แล้ว +2

      Moddagadda Padmanabhan eppudu emichestunavu raa. Eppudu cheyara nee udyamalu ko.

    • @prasadkvd9546
      @prasadkvd9546 2 ปีที่แล้ว +1

      ఇప్పుడు గంటలు కొడితే గు. .. పగల kodataaru..

  • @sreedharkalugotla3844
    @sreedharkalugotla3844 2 ปีที่แล้ว +87

    వాడు ఉద్యమకారుడు ఏంటి సార్. 🤦🤦 వాడు పక్క రాజకీయ నాయకుడు.

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 ปีที่แล้ว +93

    కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన అతన్ని తిడుతూ,కాపుల రిజర్వేషన్ తీసివేసిన అతన్ని పొగుడుతూ లెటర్లు వ్రాస్తూ వుంటే,సమావేశాలు పెడుతూ వుంటే ప్రజలు నమ్మడానికి అమాయకులు కాదు.అతని నిజ స్వరూపం అతనే బయట పెట్టుకుంటున్నాడు.

    • @chandrakala9454
      @chandrakala9454 2 ปีที่แล้ว +2

      Mudragada 💯 tooooooo worest behiver character less cheater cunning proved blickmiling people don't believe

    • @venkataratnamgarikapati9485
      @venkataratnamgarikapati9485 2 ปีที่แล้ว +1

      Paying guest artist.

  • @yadlapalliaparna4033
    @yadlapalliaparna4033 2 ปีที่แล้ว +46

    ముద్రగడ వంటి నాయకులు వలన వారికులాలు వెనుకబడి పోతున్న యి ఏవరు డబ్బు పదవులు ఇస్తే వాళకూ జై అంటారు కులాన్ని ఆఢం పెట్టు కొని రాజకీయం చేస్తున్న రు ఇక నైనా మారి మంచిగా వారీ కులంకోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పాటు పడాలి అనీ ఆదెవుడిని కోరుకున్నను🙏🙏

  • @chaitanyakandukuri3466
    @chaitanyakandukuri3466 2 ปีที่แล้ว +72

    ఎందుకయ్యా మీ టీవీ ఛానల్ లోపల ఇ ఆలాంటి వెధవల గురించి డిస్కషన్ పెట్టుకుంటూ ప్రజల టైంని మీ టైం ని కూడా వేస్ట్ చేసుకుంటున్నారు, వాడో క వెధవ అని అందరికీ తెలుసు

    • @mopurisreenivasulu8789
      @mopurisreenivasulu8789 2 ปีที่แล้ว +2

      Super vaadini gurinchi charcha waste

    • @siddardhakilli1128
      @siddardhakilli1128 2 ปีที่แล้ว +1

      S he is only intrested in exploring CBN it's a personal grudge against CBN

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 2 ปีที่แล้ว +74

    Well said Sravan garu. It is true.

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 2 ปีที่แล้ว +60

    ఈ రెండున్నర ఏళ్ళలో పాపం అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. అందుకే జగన్ ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నాడు.

  • @manju7520
    @manju7520 2 ปีที่แล้ว +45

    స్వార్థం తో జాతిని రెచ్చ గొట్టి రైలు తగల పెట్టించిన క్రిమినల్, అతను మనిషి కాడు ఉద్యమకారుడు ఎలా అవుతాడు. క్రిమినల్స్ అడ్డా ఆంధ్ర గడ్డ. ఇటువంటి శాడిజం ఉన్న క్రిమినల్ minds జైల్లో లేకుండా బయట ఉంటే సమాజానికి చేటు

  • @munirajak1667
    @munirajak1667 2 ปีที่แล้ว +43

    Mudragada padmanabham avakasavadhi

  • @hemajanapareddy3090
    @hemajanapareddy3090 2 ปีที่แล้ว +17

    100% correct

  • @shekharphysics1164
    @shekharphysics1164 2 ปีที่แล้ว +58

    చంద్ర బాబు గారు కాపు లకి మంచి చేశారు కాపు నాయకుడు నీ గుర్తించలేదు అందుకే అతని కడుపు మంట గత 5 సంవత్సరాలు రోజు ఏదో ఒక గొడవ చేసి ఇప్పుడేమో నీతి కబుర్లు చెప్తున్నాడు మహా నాయకుడు ..కులం పరువు తీసాడు

    • @amaravathibindela1285
      @amaravathibindela1285 2 ปีที่แล้ว +1

      Yes it's true

    • @srinivasaraopasupureddi1576
      @srinivasaraopasupureddi1576 2 ปีที่แล้ว +1

      Veediki MLC istadanukunnadu veedi modda.veedini notlo pettadu jagan

    • @srinia2001
      @srinia2001 2 ปีที่แล้ว

      ముద్రగడ పద్మనాభం గారు incapable fickle most egoistinc insecured backstaber to kapu community , he look after his family for his position inconsistent mindset unformtuantely he destroyed unity 28.5% total pupulation vote share only to favour 420 tuglak corrupt useless bugger faction kodikatthi begge rof AP jaggu, still we are dependent on kamma and Reddy.

  • @sirishanaarlla1827
    @sirishanaarlla1827 2 ปีที่แล้ว +23

    Shravan sir you are great human

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 2 ปีที่แล้ว +42

    ముద్రగడ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడు.జగన్ పేమెంట్ అందిందా లేక వార్నింగ్ అందిందా అన్నది మనకు తెలియదు.

    • @srinivasmandala5191
      @srinivasmandala5191 2 ปีที่แล้ว

      జగన్ payment ఇవ్వడు, వార్నింగ్ మాత్రమే ఇస్తాడు.

  • @peoplevoicetoday9293
    @peoplevoicetoday9293 2 ปีที่แล้ว +25

    'బాడుగ నేతలను ' ప్రజలు వెలివేయాలి

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 2 ปีที่แล้ว +24

    ఇంట్లో తలుపు వేసుకోని నిరాహార దీక్ష చేసిన ఒకే ఒక్క నాయకుడు ముద్రగడ. ఆయన నిరాహార దీక్ష చేశారో లేక మూడు పూటలా భోజనం చేసి పడుకున్నారో ఎవరికి తెలుసు.

  • @konerunageswararao8608
    @konerunageswararao8608 2 ปีที่แล้ว +24

    ఆశ దురాశ దుఃఖానికి చేటు:- 60% మంది ఉచితంగా ఇస్తామన వాటి కోసం ఆరోజు ఒక్క దుర్మార్గుడు రాక్షసుడు అని తెలిసి ఎగబడి ఎగబడి ఓటులు వేశారు, ఆరోజునే మన పిల్లల భవిష్యత్తును జీవితాలను, మన రాష్ట్ర భవిష్యత్తును గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి బలి చేసాం. మన తెలుగు ప్రజలంత పచ్చి నికృష్ట అసభ్యకరమైన మనస్తత్వం గల ప్రజలు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. మన ప్రభుత్వ ఉద్యోగులు 60 % మంది కూడా పనిచేయకుండా కూర్చోని జీతం మరియు అక్రమ సంపాదన బాగా సంపాదించాలి అని వైఎస్ఆర్ సీపీ కి ఎగబడి ఓట్లు వేశారు.

  • @srinuvasaraogonnabattula889
    @srinuvasaraogonnabattula889 2 ปีที่แล้ว +16

    ముద్రగడ పద్మనాభం గారు విడుదల చేసిన లేఖ చూశాను ఈరోజే చాలా సంతోషం వేసింది లేఖలో పేర్కొన్న అంశాలను చూసి కాపు జాతిని ఉద్ధరించడానికి నేను పుట్టానని మా తండ్రిగారు సైతం జిల్లా మునసబు గా పనిచేశారని రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఇబ్బందులు పెట్టారని ఆరోజు నేను తాను చాలా బాగా ఏడ్చాను అని ఉత్తరం లో పేర్కొన్నారు ముద్రగడ అంటే ఇప్పటివరకు ఒక గౌరవం ఉండేది కాపు జాతి కోసం ఏదైనా చేస్తారేమో అని ఈరోజు రాత్రి విడుదల చేసిన ఉత్తరం చూసిన తర్వాత అతను చేసిన ఉద్యమం వైసీపీ అధికారంలోకి తీసుకురావడానికి మాత్రమే ఉద్యమం చేశారు ఇటీవలే కొంతమంది మిత్రులు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం కు వైయస్ రాజశేఖర్ రెడ్డి కోట్లాది రూపాయలు ఇచ్చారని విన్నాను తండ్రి ఇచ్చిన డబ్బుకు కొడుకు ను అధికారంలోకి తీసుకురావడానికి కాపు జాతిని తాకట్టు పెట్టి తన రుణం తీర్చుకున్నాడు అంతే తప్ప అతనికి ఎటువంటి ప్రేమ ఉన్నట్లు లేదు చంద్రబాబు ఏడుపు చూసి సంతోషపడ్డాను అన్నాడు లేదంటే ఎప్పుడో చచ్చి పోదాం అనుకున్నాను అన్నాడు ఆయన ఏడుపు ని చూశారు కదా ఇప్పుడు చచ్చిపోండి కాపు జాతి మీలాంటి వాళ్లు లేకపోతే ఏమీ అయిపోదు కాపు జాతిని తాకట్టు పెట్టి నీలాంటి చెత్త నా కొడుకులు ఉన్నంతకాలం కాపులకి ఎటువంటి రాజ్యాధికారం ఉండదు అంతా తాకట్టు ఉద్యమాలే.. మీ కోట్లాది రూపాయల కోసం యదవ ఉద్యమాలు చేసి కాపు జాతి నీ ఎదవల్ని చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రిజర్వేషన్ నీ మీరు గెలిపించిన జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు ఎవడి సంక నాకు తున్నావు నువ్వు అనుకున్న పని జగన్మోహన్రెడ్డి సీఎం నీ చేసేసావు కాబట్టి నీకు ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేదు

    • @netajimedia9478
      @netajimedia9478 2 ปีที่แล้ว +3

      Baga cheppavu brother tq

    • @kondamendadala4369
      @kondamendadala4369 2 ปีที่แล้ว +1

      Bagachepav bro sigguvastundantaavaa

    • @gaddipati00
      @gaddipati00 2 ปีที่แล้ว +1

      @Srinuvasarao Gonnabattula
      Well said brother. I too read the letter.
      It was not clear to me at all what does Mudragada want?
      What I understood is that he is least bothered about Kapu Reservations but wanted to prove to AP people that he has got political background.

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 2 ปีที่แล้ว +1

      Ilaantivaaru kaalamthopaatu siddhaanthaalanu,aathmasaakshini velamvesukune swaardhaparulu.Ee endaku aa godugu patte rakaalu.

    • @ramagopal4352
      @ramagopal4352 ปีที่แล้ว +1

      బ్రదర్ నా మనోభావాల్ని మీ మాటల్లో చక్కగా వివరించారు ముద్రగడ ప్లాన్లో కాపులు పొడి గుంపగుత్తగా వైసీపీకి ఓట్లేశాము,కానీ వాడు ఉద్యమాలు పక్కనబెట్టి జగన్ కు భోజనం చేస్తున్నాడు

  • @saveap8473
    @saveap8473 2 ปีที่แล้ว +8

    చీడ పురుగు నిద్ర గడ.... అవివినతి పరుడు నిద్రగడ 🤑🤑🤑🤑🤑🤑

  • @konerunageswararao8608
    @konerunageswararao8608 2 ปีที่แล้ว +41

    మన తెలుగు ప్రజలు అవివేకం వలన గౌరవనీయులైన మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకోలేకపోయాము. తప్పుడు ప్రచారాలు నమ్మి ఆయన జీవితకాలంలో 3వంతులు వ్యర్థం చేశాం !!!!!.

    • @ramkrishna2562
      @ramkrishna2562 2 ปีที่แล้ว +3

      100% కరెక్టే CBN గారు ఉంటే ఈ పాటికి అద్భుతమైన రాజధాని తయ్యారు అయిపోవును

  • @chittibabu6301
    @chittibabu6301 2 ปีที่แล้ว +43

    పేటీఎం క్యాండిడేట్ సార్. ఏం చేస్తాడు పాపం.

  • @rangarajukanteti365
    @rangarajukanteti365 2 ปีที่แล้ว +26

    గత రెండేళ్లుగా కలుగులో దాక్కున్న పౌరుషంలేని వ్యక్తి కాపు ఎలా అవుతాడు.

  • @rambabukotipalli344
    @rambabukotipalli344 2 ปีที่แล้ว +14

    Veedu Vudyamakarudenti Sir Veedu Dabbu Kosam Yentakaina Digajare Vedhava

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 2 ปีที่แล้ว +27

    Well said Sravan kumar garu 🙏🙏🙏

  • @skbabjanee9196
    @skbabjanee9196 2 ปีที่แล้ว +8

    వీడు ఉద్యమ కారుడు కాదు.ఉన్మాది..ఎదుటవాని దుఖ్ఖమ్ చూసి ఆనందించే వాడు.అనవసరంగా విమర్శలు చెయ్యడమే ఇతనికి అలవాటు.ఉడుకుమోతు పద్మనాభం

    • @chandrakala9454
      @chandrakala9454 2 ปีที่แล้ว

      Psyco crimenal brain package broker mudragada

  • @saralaalapati8469
    @saralaalapati8469 2 ปีที่แล้ว +16

    Konda palli chusina tharvatha jagan moham chudali ani unnadi people’s ki. (1)time bayataki rammanadi. Kuppam amundi chitting votes.

  • @cheekolusundaraiah194
    @cheekolusundaraiah194 2 ปีที่แล้ว +22

    అతను నాయకుడు ఎప్పుడు అయ్యారు

    • @jayaj5358
      @jayaj5358 2 ปีที่แล้ว +1

      Mudhrgadavedhva

  • @bharatkakani
    @bharatkakani 2 ปีที่แล้ว +28

    Mudragada is good paid artist 👨‍🎨

  • @munikrishnaiahyanamala2146
    @munikrishnaiahyanamala2146 2 ปีที่แล้ว +27

    ఈ ముద్రగడ పద్మనాభం కాపులకు న్యాయం చేయాలని కోరిక ముద్ర లేక పూర్వకాలపు కొలతలు ముంతలతో తను నమ్మిన నాయకుడి నుంచి దోచుకోవటం తప్పితే కాపు జాతి చేసిన మేలు అంటూ ఏమీ తను నమ్మిన నాయకుడు ఏ పదవి ఇవ్వకపోయినా నీతిగా నిజాయితీగా ఆ నాయకులకు సపోర్ట్ ఇది కాపు జాతి చేసుకున్న దరిద్రపు నాయకుడు కాపు జాతికి మంచి చేయాలంటే కులానికి పార్టీలతో అవసరం లేదు పోరాటమే ముఖ్యం

  • @pjvprasadaraojoji8974
    @pjvprasadaraojoji8974 2 ปีที่แล้ว +6

    Excellent Sravan Kumar
    Country needs you congratulations

  • @PKJBL
    @PKJBL 2 ปีที่แล้ว +14

    కామెంట్ లు.. ముద్రగడ చూస్తే... అర్ధం అవుతుంది.. వాడికి వాడి విలువ ఏంటో

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 2 ปีที่แล้ว +6

    ముద్రగడకి values ఉన్నాయని ఒకప్పుడు ఈ కాపు సమాజం నమ్మింది. ఇప్పుడు అదే సమాజానికి..ఆయన మీద ఒక ముసలి వ్యక్తి మీద ఉన్న గౌరవం తప్ప అంతకంటే ఏమీ లేదు. తెలుగు దేశం పార్టీ ...నీ వదిలి..అనేక పార్టీలు మారిన వ్యక్తి..ఈ ముద్రగడ. ఈ దేశం లో అతను మారిన పార్టీలు ఎవరు మారి ఉండరు. ఇప్పుడు ఏమైంది....జగన్ అంటే ఉచ్చ..అందుకే..ఏమీ చేయలేక..చేవచచ్చి..చేతులు ముడుచుకొని..మూల కూచున్న..ఈ ముసలి ముద్రగడని..నమ్మి..ముందుకు..వెళ్దామని అనుకుంటున్నా..కాపు సమాజ నాటకులారా తస్మాత్ జాగర్త. అనవసరం గా..మీరు నమ్మి నడిస్తే..ఎట్లో కి..దోకినట్టే.

    • @gaddipati00
      @gaddipati00 2 ปีที่แล้ว

      Well said brother. I read his letter and it is not clear to me what is he looking for. Definitely not Kapu Reservations but something else.

  • @SureshKumar-dz3he
    @SureshKumar-dz3he 2 ปีที่แล้ว +17

    ఇప్పుడు cheste జగన్ bhai లోపలవేసి kummuthadu

  • @suryanarayanamurthyalamuri360
    @suryanarayanamurthyalamuri360 2 ปีที่แล้ว +14

    Now undavilli, iyr, mudragada, ramana deekhithulu and so many persons involve at thii time

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 ปีที่แล้ว +17

    శ్రీ శ్రవణ్ కుమార్ గారికి అభినందనలు!💐

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 2 ปีที่แล้ว +4

    ముద్రగడ జగన్ చేతిలో కీలుబొమ్మ. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు ఉద్యమాలు చెసి ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేసిన ముద్రగడ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ మూసుకొని కూర్చున్నాడు. ఈరోజు ఈ లేఖ ద్వారా తన బుద్ధిని మరోసారి బయట పెట్టుకున్నాడు. బాగా ముడుపులు ముట్టినట్టున్నాయి. దీనినిబట్టి చూస్తే ముద్రగడ ఎలాంటివాడో ప్రజలకు అర్థమై ఉంటుంది.

  • @thotasudarshanam3876
    @thotasudarshanam3876 2 ปีที่แล้ว +6

    ప్రజలలొ మార్పు రావాలి అంటే ముందు నాయకులలొ మార్పులు రావాలి.ప్రజలకు ప్రలోభాలు, ఆశలు పెట్టకూడదు.

  • @basavachandrakrothapalli688
    @basavachandrakrothapalli688 2 ปีที่แล้ว +4

    శ్రావణ కుమార్ గారు 🙏🙏🙏

  • @bhaskararao1800
    @bhaskararao1800 2 ปีที่แล้ว +14

    నేను అన్ని ముడుచుకొని కూర్చున్నాను అన్నాడు ఇప్పడు సినిమా కోసం మాట్లాడతాడు రాజకీయాలు కోసం మాట్లాడతాడు నిలకడ లేని వెధవ ఇలాంటి బ్రతుకు ఎందుకురా చావర వెధవ

  • @murthyjampany6342
    @murthyjampany6342 2 ปีที่แล้ว +5

    Sravan garu, you are analysing very genuinely 👏👏👏

  • @venkatramana570
    @venkatramana570 2 ปีที่แล้ว +7

    Dirty politicians.

  • @nagpalanki2438
    @nagpalanki2438 2 ปีที่แล้ว +2

    జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి

  • @anil44829
    @anil44829 2 ปีที่แล้ว +3

    ముద్రగడ గారు మీరు టీడీపీ అధికారం లో ఉన్నపుడు మాత్రమే మీ కాపు ఉద్యమం గుర్తుకు వస్తుందా?
    ఇంట్లో తలుపులు మూసుకొని నిరాహారదీక్ష ఎలా చేశారు చెప్పండి
    వైస్సార్సీపీ గవర్నమెంట్ లో ఎన్ని రేట్లు కాపులు కు న్యాయం జరిగింది?
    మీ ద్రుష్టి లో ప్రస్తుత గవర్నమెంట్ సపోర్ట్ తో మీరు కన్న కాపుల ఉన్నత స్థితి కి చేరారా?
    అందుకే మీరు ప్రశాంతం గా ఉన్నారా?

  • @sanapathiramakrishna4471
    @sanapathiramakrishna4471 2 ปีที่แล้ว +8

    Mudragada package leader

  • @appalanaidurongali696
    @appalanaidurongali696 2 ปีที่แล้ว +3

    అప్పుడు రుద్రగడ
    ఇప్పుడు తలగడ

  • @madankumarramakuri7392
    @madankumarramakuri7392 2 ปีที่แล้ว +10

    Jai.. Bheem... Sravan garu...

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 2 ปีที่แล้ว +12

    Yes Shravan Garu your Counters fantastic.Hats off to you Sir .👌🏻👍💪✌️🤗🌹

  • @prasadcheemakurthi3605
    @prasadcheemakurthi3605 2 ปีที่แล้ว +8

    ముద్రగడ కూడా ఒక రాజకీయనాయకుడేనా

    • @vprasad5924
      @vprasad5924 2 ปีที่แล้ว

      అధికార పక్షానికి ఊడిగం చేసే నాయకుడు అని పిస్తోంది.

  • @jayarajug2977
    @jayarajug2977 2 ปีที่แล้ว +6

    Sir, Sravan Kumar garu always speaks truth and criticise the issues of the Govt and Opposition parties. He was not a partial person. He was a real Ambedkarian. Hat's off Sir. 🙏. I proudly says that, my community have such a great intalectual person 🙏

  • @omprakashom6550
    @omprakashom6550 2 ปีที่แล้ว +6

    MUDRAGADA PADMANABHAM( PILLI)
    JAGAN KUKKA BISCUITS BAGA RUCHI.
    NCB KUDA BISCUIT VESTE ANNI MUSUKUNEWADU.
    RATNACHAL RAIL TAGALAPETTINA NO CASE.
    NCB IS NOT A POLITICIAN.

  • @gopalkrishna5870
    @gopalkrishna5870 2 ปีที่แล้ว +3

    Well explained sir

  • @kamalaratnamdasari4433
    @kamalaratnamdasari4433 2 ปีที่แล้ว +4

    Super wonderful speach sravan Kumar garu

  • @shrekanth1122
    @shrekanth1122 2 ปีที่แล้ว +2

    ఈ ycp ఉండగా ఉద్యమం చేస్తే కుళ్లాబోడిచేస్తారు, tdp ఉండగా ఎంత పోలీస్ ఫోర్స్ ని వృధా చేసాడు

  • @hemajanapareddy3090
    @hemajanapareddy3090 2 ปีที่แล้ว +6

    Mudragada making a puppet show for his own image

  • @pedababuponnekanti905
    @pedababuponnekanti905 2 ปีที่แล้ว +3

    Great opinion SRAVAN KUMAR sir 🙏🙏

  • @Rithwikyadav1012
    @Rithwikyadav1012 2 ปีที่แล้ว +3

    ముద్ర గడ గారు కాపుల 5% రిజర్వేషన్లు తీసేసినప్పుడు, ఎందుకు మాట్లాడ లేదు. ఎందుకు మాట్లాడటం లేదు.

  • @cnu2srinivas
    @cnu2srinivas 2 ปีที่แล้ว +1

    ఏపీ కి మూడు రాజధానులు అంటే ఏమిటో తెలుసా...హైదరాబాద్, బెంగళూర్,చెన్నై...ఏపీ ప్రజలు ఉపాధి కోసం ఆ ప్రాంతాలకి వెళ్లాల్సిందే...

  • @massadda5449
    @massadda5449 2 ปีที่แล้ว +6

    Usaravelli mudragada inkaa bratikivunnada malli dhapurinchadu ee nakka eppudu pattukondi akali plates chippa vainchadandi

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 2 ปีที่แล้ว +1

    ఇప్పుడు ఏ వెదవకైనా ప్లేటులు మోగించే దమ్ముందా.?

  • @jneelima2318
    @jneelima2318 2 ปีที่แล้ว +5

    Udayamam Peru tho plates and garitalu tho road ekkina Ee
    Mudragada ni Adey plates and garitalu tho Aa Jaathi Valle
    THARIMI KOTALI ...😡😡

  • @srinivasaraomahankali4355
    @srinivasaraomahankali4355 2 ปีที่แล้ว +2

    వైసిపి వారి దృష్టి లో యే సమస్య కైనా మందు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే. ముద్రగడ గురించి మాట్లాడడం శుధ్ధ దండగ. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వేషన్ లు 50% మించకూడదని వుంది. అటువంటపుడు కేంద్ర చట్టం ద్వారా EBC రిజర్వేషన్ లు 10% వచ్చినపుడు ఆ రిజర్వేషన్ లలో 5%కాపులకు కేటాయించారు.
    మరి ఇప్పుడు జగన్ గారు EBC రిజర్వేషన్ లు అమలు చేయడంలేదు. మరి ముద్రగడ వారు నిద్రపోతున్నారా?

  • @pjvprasadaraojoji8974
    @pjvprasadaraojoji8974 2 ปีที่แล้ว +6

    Sravan Kumar garu
    Meru educate people with reality like this
    All the best

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132 2 ปีที่แล้ว +8

    Open ground lo Hunger strike cheyandi? Ticky hunger strikes, kitchen lo Hunger strikes..avoid chesi gentle man anipinchukondi, sir

  • @venkataihkoka9345
    @venkataihkoka9345 2 ปีที่แล้ว +1

    బాగా గడ్డి పెట్టారు ముద్రగడకి శ్రవణ్ గారు👌👌👌👌👌

  • @drnath7485
    @drnath7485 2 ปีที่แล้ว +4

    In 2019 elections jagan announced that he can't give reservations to kapu, but jangan won in same east godavari, TDP has to analyze this, no use if you abuse Mudra gada, he is not a politician, he won't need votes

  • @sunandanareddy8801
    @sunandanareddy8801 2 ปีที่แล้ว +1

    ముద్రగడ మనిషైతే వాస్తవాన్ని వాస్తవంగా చూడాలి అది చేతగాని గడ అప్పుడప్పుడు నోరు మాత్రం తెరుస్తాడు దౌర్భాగ్యపు నాయకుడు.

  • @balajivadde3921
    @balajivadde3921 2 ปีที่แล้ว +5

    Mudragadda garu kapu la nu recha koti TDP ki against ga pani chesina gopa vakthi, YCP PAYTM kuka

  • @555reddykvr
    @555reddykvr 2 ปีที่แล้ว +2

    ఆయన ముద్రగడ కాదు నిద్రగడ

  • @Ramteja98
    @Ramteja98 2 ปีที่แล้ว +2

    ప్యాకేజీ పద్మనాభం. మల్లి vochhadu

  • @srijayalakshmienterprises785
    @srijayalakshmienterprises785 2 ปีที่แล้ว +2

    Well said Shravan Garu 🙏

  • @kagolludasaradharamaiah5248
    @kagolludasaradharamaiah5248 2 ปีที่แล้ว +14

    Kapu paid leder

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 2 ปีที่แล้ว +2

    1989 లోనే ముద్రగడ పద్మనాభం గారి తోక కూడ వంకరయేనని ప్రజలు తెలుసుకొన్నారు!

  • @maheshwarreddypanga1953
    @maheshwarreddypanga1953 2 ปีที่แล้ว +1

    నిద్రగడ నిద్రలేచాడు నోరు పాచిగబ్బు కొడుతుంది.

  • @srinivasmv85
    @srinivasmv85 2 ปีที่แล้ว +3

    He is a paid artist. Please don't waste your energy and time unnecessarily to discuss about this useless fellow

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 2 ปีที่แล้ว +3

    సాంబశివరావు గారూ! నేను గెలిస్తే మీ కుటుంబాన్ని అవమానించిన చంద్రబాబు కుటుంబాన్ని అవమానించి మీ పగ తీరుస్తానని మాటిచ్చివుంటాడు. అందుకే పాపం ముద్రగడ గారు ఇలా జగన్ కి లొంగిపోయి వుంటారు. ఇంకా ఎవరైనా మీ శత్రువులున్నారో జగన్ కి లిస్ట్ ఇవ్వండి లోపలేసి కుమ్మేసి మీ కోరిక తీరుస్తారు. కాపులు ఎలా పోతే మనకెందుకు? మన అంబటి, కురసాల, మన పేర్ని, బాగుంటే చాలు కాపులు అందరూ బాగునట్టే.

    • @hairaja8353
      @hairaja8353 2 ปีที่แล้ว

      Mudragada phone tap chesi vaadi secretes bayata pedathaamani blackmail chesuntaadu jaf

  • @srinivasrao6898
    @srinivasrao6898 2 ปีที่แล้ว +2

    Sravan 100%.right sir

  • @rockleeem9190
    @rockleeem9190 2 ปีที่แล้ว +4

    Jai jai tdp jai jai Babu. Jai Lokesh

  • @sarmatadanki9888
    @sarmatadanki9888 2 ปีที่แล้ว +3

    yes...excellent....the real fighter is one who brings out the lapses of the govt...👍

  • @krishnakgcvunnava254
    @krishnakgcvunnava254 2 ปีที่แล้ว +1

    అతను నిర్దాక్షిణ్యంగా రైలు తగలబెట్టాడు ముద్రగడ పద్మనాభం

    • @chandrakala9454
      @chandrakala9454 2 ปีที่แล้ว

      💯 correct mudragada did biggest mistake

  • @hannubasivi8380
    @hannubasivi8380 2 ปีที่แล้ว +2

    ముద్రగడ targets only CBN.

  • @kbnaidu8792
    @kbnaidu8792 2 ปีที่แล้ว +1

    ప్లేట్ ,చెంచా కొట్టుకొంటూ ...మా జాతి ,మా జాతి ....అని చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమె గుర్తుకు వస్తుందా ? ఇటువంటి మేధావులు,పెద్దమనుషు ల ముసుగులో రాష్ట్రం లో ఏమి జరుగుతుందో చూడలేరా ? వినలేరా ? మీ జాతి కే కాదు ...అన్ని జాతులు రోడ్డున పడి ..ప్లేట్లు,చెంచాలు కాదు ...వారి నెత్తిన వారే చెప్పుతో కొట్టుకొంటున్నారు .

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 2 ปีที่แล้ว +5

    మీరు అక్షరాల సూపర్ గా చెప్పారు శ్రావణ్ గారు.ముద్రగడ పద్మనాభం ఒక స్వార్ధపూరి విష సర్పం.ఆంద్ర ప్రజలందరికీ తెలుసు ఆవిషయం. సోదర, సోదరీమణులారా ఇప్పటికైనా విడనాడండి కుల పిచ్చిని అందరూ. అన్ని కులాల వాళ్ళు. కుల పిచ్చి విడనాడకపోతే పవన్ కళ్యాణ్ కూడా సీట్లు గెలుసుకోలేడు.చాలామంది లాగ కాలగర్భంలో కలిసి పోవలసిందే.

  • @sirajahamedkhilji3191
    @sirajahamedkhilji3191 2 ปีที่แล้ว +2

    Well said sravan garu.

  • @bevarasimhachalam4666
    @bevarasimhachalam4666 2 ปีที่แล้ว +1

    Well said sir

  • @mshivamanchla809
    @mshivamanchla809 2 ปีที่แล้ว +1

    ,💯 correct cheparu sir 🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌🙏

  • @muralisarma306
    @muralisarma306 2 ปีที่แล้ว +1

    సుజలాం సుఫలామ్ మా తెలుగుదేశం
    విజయోస్తు విజయోస్తు శుభమస్తు నిత్యం
    ✌️✌️💪
    దుర్గమ్మ వారధి చూసావు..
    కియా కార్ చూశావ్....
    హీరో బైక్ చూశావ్....
    అపోలో టైర్ చూశావ్....
    గమెసా గాలి టర్బైన్ చూశావ్...
    మెడ్‌టెక్ కిట్స్ చూశావ్...
    70%పోలవరం డాం చూశావ్...
    10రెట్లు పెరిగిన పెన్షణ్ చూశావ్...
    పరుగులు పెట్టిన రాజధాని పనులు చూసావ్...
    హైకోర్ట్ చూసావ్...
    సచివాలయం చూసావ్...
    ఇసుజు ట్రక్ లు చూశావ్...
    జయోమి పోన్ చూశావ్...
    Hcl చూసావు..
    మిల్లెన్నియం టవర్స్ చూసావ్///
    పట్టిసీమ చూసావ్///
    850000 డబుల్ బెడ్రూం ఇళ్ళుచూశావ్..
    సందులేకుండా సిమెంటురోడ్లు చూశావ్...
    కోతలేని కరెంటు చూశావ్...
    కర్నూల్ వెయ్యి మెగావాట్ల సోలార్ పార్క్ చూసావ్///
    కడప సోలార్ పార్క్ చూసావ్//
    Cadbury చిత్తూరు ప్లాంట్ చోసావ్//
    ఆసియన్ పెయింట్స్ విశాఖ ప్లాంట్ చూసావు/
    కెల్లోగ్స్ శ్రీ సిటీ ప్లాంట్ చూసావ్
    పెప్సీ శ్రీ సిటీ ప్లాంట్ చోసావ్
    కాల్గాటే Dixon micromax Celkon plant లు చూసావు
    సన్నీ opotech ప్లాంట్ చూసావు
    యోకహోమ టైర్స్ mou చూసావు
    కడప కర్నూలు airport లు చూసావు
    లాబాల్లో ఉన్న ఆర్ టి సి చూశావ్...
    కృష్ణ గోదావరి లా కి కళ కళ లాడు తూ నిత్య హారతులు చోశావ్..
    ప్రతి మతం పండుగ కి కానుకలు చూసావు..
    5 రూపాయల కే పేద వాడి కడుపు నింపిన అన్నా క్యాంటీన్ చూసావు..
    పేద హిందూ లా కి గుడులు యాత్ర చేయించే దివ్య దర్శనం చూసావు..
    విశాఖ లో ఆసియా లో న్ అతి పెద్ద నీటి లో తేలి యాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ చూసావు..
    అశోక్ లీలండ్ ప్లాంట్ చూసావు
    లుల్లూ అదని గ్రూప్ asian pulp Franklin Templeton company లా తో mou lu చూసావు(ఇప్పుడు రద్దు/కంపనీ లే వెనక్కు పోయాయి)
    సుమారు 40000 ప్రభుత్వ ఉద్యోగాలు 5,60,000 ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే 5 ఏళ్ల లో విభాజిత ఆంధ్ర రెవెన్యూ లోటు కష్టాలు ఎన్నో ఉన్నా..
    రైతు రుణ మాఫీ డ్వాక్రా రుణ మాఫీ 60-75% చేసింది చూసావు విభాజిత రాష్ట్రం కష్టాల లో..
    ప్రతి నెల 1వ తారీకు పెన్షన్ లు జీతాలు ఇచ్చి 43% ఫిట్మెంట్ Govt employees కి 5 డే వీక్ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి వేసి సౌకర్యాలు కల్పించింది CBN గారు టీడీపీ ప్రభుత్వం.
    సంపద సృష్టి అభివృద్ధి సంక్షేమం సమ పాళ్ళలో నడిపించే ఏకైక ప్రజా నాయకుడు సేవకుడు లెజెండ్ CBN గారు మాత్రమే. పార్టీ టీడీపీ మాత్రమే. ✌️✌️✌️🚴🚴🚴💪💪
    వీటి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఎవరయినా అడగవచ్చు.💪💪✌️✌️🚴🚴
    ఇప్పుడు ఏమి చూస్తున్నావ్ ఆంధ్రుడా ?
    ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే 😂😂 "ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటూ వాయినం""
    వైసీపీ అబద్ధాలా లిస్ట్.
    శ్రీవారి పింక్ డైమండ్ cbn దొంగతనం చేశాడు(చెరి 100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న ఇద్దరు నీలి అబద్ధాల కోరులు)
    శ్రీవారి ఆభరణాలు పో టు తవ్వి కాజేసేడు
    పింక్ డైమండ్ బ్రాహ్మణి మేడలో ఉంది సిబిఐ వెయ్యాలి.
    బాబాయి మర్డర్ లో cbn హస్తం ఉంది సిబిఐ వెయ్యాలి.
    చిన బాబు చిరు తిళ్లా ఖర్చు 25 లక్షలు అని అబద్ధాలు ప్రచారం చేసిన సాక్షి( 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన లోకేష్)😂😂
    కోడి కత్తి గీకుడు cbn చేయించేడు సిబిఐ వెయ్యాలి.
    CBN ఫారిన్ ట్రిప్స్ కి 400 కోట్లు ఖర్చు అయ్యింది గొవ్త్ కి(అసెంబ్లీ లో బుగ్గన మొన్న ప్రకటించింది 38 కోట్లు)
    cbn చేసిన అప్పులు 3 లక్షల కోట్లు(బుగ్గన అసెంబ్లీ లో ప్రకటించింది cbn గొవ్త్ చేసిన అప్పు 1,00,600 కోట్లు నెట్/గ్రాస్ 1,29,000 కోట్లు గ్రాస్
    శేఖర్ రెడ్డి cbn బినామీ(ఇప్పుడు టీటీడీ మెంబెర్) పట్టిసీమ లో అవినీతి జరిగింది(అదే కాంట్రాక్టర్ కి పోలవరం రివర్స్) cబిన్ 6 లఖ్ క్రోర్స్ అవినీతి చేసేడు(ఒక్క ప్రూఫ్ కూడా లేదు 24 నెలల్లో) అమరావతి లో ఒక్క ఇటుక పెట్టలేదు
    అమరావతి అంతా గ్రాఫిక్స్( ఇప్పుడు అక్కడే పాలన).సెంటర్ కి uc లు ఇయ్యలేదు(పార్లమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ ప్రకటన ఇచ్ఛేరు అని)డీస్పీ ప్రొమోషన్ లా లో 36 మంది లో 34 మంది కమ్మ వారి కె ఇచ్చ్చారు(అస్సలు ఇద్దరే కమ్మ వారు)ఎలేచ్షన్స్ ముందు ఏమో ప్రత్యేక హోదా ఉంటేనే అభివృద్ధి ఢిల్లీ మెడలు వంచి సాధిస్తాం అని ఇప్పుడేమో 3 రాజధానులు ఉంటేనే అభివృద్ధి అని(ప్రత్యేక హోదా మాటే లేదు)
    ఇలా లక్షా తొంభయ్యి అబద్దాలు

  • @111saibaba
    @111saibaba 2 ปีที่แล้ว +1

    అయన పాపం ఎవరినో కాపాడ్డానికి మధ్యలో వస్తున్నాడు నిద్ర లేచి.

  • @r99992
    @r99992 2 ปีที่แล้ว +3

    Sravan kumar 100% right