మాది ఆంధ్రప్రదేశ్ అండి నేను తెలంగాణ ఉద్యమ సాంగ్స్ ఎక్కువగా వింటాను. మీ అందరి కళాకారులు కలిపి ఒక మంచి పాట మీ తోటి ఉద్యమకారుడు ప్రజా గాయకుడు కీ"శే సాయి చందు అన్న కోసం పాడిన పాట నా హృదయాన్ని కదిలించింది. సురేంద్ర అన్న నుండి విన్న మొట్టమొదటి పాట కూడా ఇదే....
మిట్టపల్లి సురేందర్ అన్న గారికి ధన్యవాదములు అన్న 🙏 మీరు సాయి చందు అన్న గురించి ఇంత మంచి పాట మా అందరికోసం అందించినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదములు అన్న 🙏
సురేందర్ అన్న పాట వింటే ప్రతి గుండె పులకరించే విధంగా, ప్రతి సందర్భాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపే విధంగా, ఉంటుంది. మిట్టపల్లి అన్న పాట వింటే మనసులు తృప్తి పడతాయి..అదే మిట్టపెల్లి పాట..tq అన్నా..జోహార్ సాయన్న 🙏🪴
ఎంత అద్భుతంగా సాయి చందు అన్న జీవితాన్ని వివరించాడు, సురేందర్ అన్న.. మా జయశంకర్ జిల్లా వాసి, మేము గర్విస్తున్నామూ అన్నా, మీరు పక్కనే ఉండడం.. మీ రచనా అమోఘం.. మీ గానం అమృతం, మీ జ్ఞానం అనంతం..
ఏం పాట అన్నా! కళామతల్లి నీ పాట ముందు చిన్నబోతది! సాయిచంద్ గురించి ఇంతకన్నా బాగా ఎవరు చెప్పకపోవచ్చు! వెలిశాల పాట మనస్సును కదిలిస్తే, సాయిచంద్ పాట గుండెలను కదిలించి కన్నీటి ఊటలో ముంచింది! ఎంతైనా సురేందరన్నా కలం నీ చేతికి గులాం అయ్యంది 🚩🚩✊🏻✊🏻
Mana party jaripe pandagaku medalo gulabhi kanduvaki Em rashav anna ee lirics mathram.... Epati varaku Madhupriya voice kosam 50 times paina chushanu emo
మన పార్టీ జరిపే పండగకి మేడలో గులాబీ కండువతో వచ్చిపోరా సాయి చందు పాలపిటై ప్రతి ఏడు 😭😭😭😭😭🙏🙏🙏ఇంత బాగా పాట రాసినందుకు మీకు పాదాభివందనలు అన్న.. మా పాలమూరు జిల్లా సాయి అన్నకి జోహార్ జోహార్ సాయి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నా సురేందర్ అన్నయ్యా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు...తోటి కళాకారుడి పట్ల మీరు పాట రూపంలో చూపిన నివాళి ఎంతో గొప్పది... సోదరా సాయిచందు సురేందర్ అన్న చెప్పినట్లు ప్రతీ ఏటా పాల పిట్ట అయ్యి వచ్చి పో సాయన్న...జోహార్ సాయిచంద్ అన్నకు జోహార్...జోహార్....
అన్నా ఈ పాట వింటున్నా అంతసేపు నా కళ్ళ నుంచి నీళ్లు ఆగలేదు సాయి చందు అన్న జీవితాన్ని చక్కగా వర్ణించిన నీకు నా పాదాభివందనాలు ఈ పాట ఇప్పటికె నేను చాలాసార్లు విన్నాను మీరు పాడుతుంటే మీ వాయిస్ లోనే అర్థమవుతుంది అన్న ఎంత బాధ పడుతున్నాడు 😭😭
సాయిచందన్న మా కలం నుండి జాలువారే అక్షర రూపంలో మీరు పునర్జన్మితుడవే.... మీరే మా కలం మిమ్మల్ని మా గుండెకాడ మోస్తం మీరే మా బలం మిమ్మల్ని మా గుండెల్లో దాస్తం....
7నిమిషాలలో సాయి చందు అన్న జీవితాన్ని మొత్తం, మా హృదయానికి హత్తుకునేలా చూపించినా, సురేందర్ అన్న పాటకు...🙏🙏🙏🙏 నా వందనాలు... జోహార్ సాయి చందు అన్న....🕊️✊🏽
ఒక సింగర్ చనిపోతే ఊరు ఏడుస్తుంది... నువ్వు చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు గల్లీ నుంచి స్టేట్ దాకా ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు ఇది కథ జీవితం జోహార్ సాయన్న 🙏🏼
అమరుడా సాయి.......! నీ పాట మరువం......! నీ ఆట మరువం......! నీ మాట మరువం...! ఓ... సాయి ఉద్యమంలో నీ ఆట పాట నేటి యువతకి ఎంతో ఆదర్శం.....! ఓ... సాయి వెలివాడ నుండి బయలుదేరి వెలుగులోకి వచ్చినవు.....! ఓ.... సాయి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గోంతుక నువై పాట పాడినావు....! ఓ.... సాయి బహుజన వాదనికి నినాదం నువ్వు.....! ఓ...సాయి నీ పాట ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం అవుతున్న తరుణంలో మమ్మల్ని పాలకరియ్యకుండానే యేల్లిపోయవు......! 💐💐🎵🎵🙏🙏
సాయి చంద్ అన్న గురించి ఒక్క పాటతో చాలా గొప్పగా చెప్పావ్ సురేందర్ అన్న 👌ప్రతీ గుండెను ఈ పాట కదిలిస్తుంది 👌మిస్ సాయి అన్నా 😭😭 ఇలాంటి పాట నీకు పడుతుంటే గుండె బరువెక్కుతుంది 😭😭 ఇంత మంది కళాకారులూ పడటం 👌👌😭😭
నేను అంబేద్కర్ వాదిని కావడానికి మొదట్లో అన్న పాటే కారణమని ఈ మాట చెప్పెటందుకు స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలపాలన్కున్నా సందర్బం కూడా రాలే ఏదో ఒక రోజు రాకపోతుందా అనుకోని ఎదురు చూసే లోపే 💔ఆ మాటలు పాటలు కాలి గజ్జె ఆటలు అన్నీ గుర్తుకొస్తుంటే గుండెలవిశిపోతున్నాయ్ పానం పోతుంది అన్నా😭 నువ్వు గొంతెత్తితే గుండె నిండా దైర్యం వచ్చేది నెత్తురు మరిగేది అన్నా నీ పాట వింటే ఏదైనా సాధిస్తం బై అనిపించేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నీ నరనరాలలో ప్రవహించే రక్తంతొ పిడికిలి ఎత్తి జై తెలంగాణ కొట్టినవ్ స్వచ్ఛమైన మాటలు గాత్రం వదిలినవ్ ఆడినవ్ పాడివ్ తెలంగాణ తెచ్చి ఇచ్చినవ్ కని నిండు జీవితం నోచుకోలేకపొయ్నవ్ అన్నా కానీ మిత్రులారా సాయన్న మనకు ఒక మాట చెప్పి వెళ్లిండు మనం ప్రమాదంలో ఉన్నాము దేశమంతా ప్రమాదాన్ని పొంచి ఉంది ఎనుకటి మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టేటి రోజులు మళ్లీ వచ్చే సమయం ఆసన్నమైతొందీ విషం విస్తరిస్తుందని దానికి మనం ఎదురు నిలవాలె కబర్దార్ జబర్దస్త్ అని తొడ కొట్టి చెప్పెటోడు అది మర్చిపోవద్దు ఆగిపోయిన ఈ నౌక మార్గంలో మేమంతా మనమంతా తెప్పలవలె ఏకమై మమేకమై అదే యుద్ధనౌకను నడిపించి గమ్యం చేరుథామని ఇదే సామాజిక మధ్యమం ద్వారా మాట ఇస్తున్న అన్నా
మిట్టపల్లి అన్నా నీకు నీల్ సలాం ✊ sai chand అన్న గురించి చాలా చక్కగా వివరించారు సాయి చంద్ అన్న ambedkarism కోసం dedication తో పనిచేశాడు ఏ పార్టీ లో ఉన్నా తన కర్తవ్యాన్ని మరవని మహోన్నత వ్యక్తి సాయి చంద్ దాదా జోహార్ సాయి చంద్ అన్నా 😢✊✊
సాయి చందన్న మీద అధ్బూతంగ పాటరాసిన సురెందరన్నకు కళాభి వందనం సాయి చందన్న కరణా హృదయుడు ఎవ్వరికన్న ఆపద ఉందంటె వెంటనే స్పందించే వాడు అలంటి అన్న లేకపోవడం చాల భాదగా ఉంది సురెందరన్న కలనికి కంఠానికి వంత పాడిన నా సోదరి సోదరులకు హృదయ పూర్వక కళాభి వందనాలు 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
మిట్టపల్లి అన్న కలం నుండి అక్షరాలు అలా జాలువారుతుoటే మా కళ్ల నుండి కన్నీటి చుక్కలు అలా రెప్పల నుండి జారీ సాయి చంద్ అన్న గొంతుకకు,మీ సాహిత్యానికి సలాం చేస్తున్నాయి అన్నా....
సాయిచందు అన్న తెలంగాణ పోరాటం✊లో నింగిలో కలిసిన వీరులను మీ గళంతో 🎤మళ్ళీ మా ముందు వున్నటుగా పాడుతున్న మీ గొంతు మూగపోయింది😢మళ్ళీ మా మిట్టపల్లి ✍️అన్న నోట పాటవై మళ్ళీ జన్మిoచావు
కళామ్మ తల్లికి కన్నకొడుకులాగ పాట రాసినవే అన్న... నీకు శత కోటి వందనాలు అన్న 😭😭😭 intha❤️గొప్ప సాహిత్యన్ని సాయి చందు anna కోసం andinchina నీకు నిజంగా కళాభివందనాలే అన్న.... జోహార్ సాయి చందు అన్న 😭😭😭💐💐💐💐💐
అందరికీ నమస్తే అండి నేను మీ సింగర్ భూతం రమేష్. సాయి చందు అన్న పాటల ప్రయాణం పాట గా అల్లిన మా మిట్టపల్లి సురేందర్ అన్న కి.🙏 పాట పాడిన ప్రతి ఒక్క కళాకారులకి నా కళాభివందనాలు.🙏✊💐 సాయి చందన మరణం ఒక కలలా అనిపిస్తుంది . సాయిచందన్న పాటల ప్రయాణం పాట వింటే మా సాయి చందు అన్న కళ్ళముందే ఉన్నట్టు అనిపిస్తుంది. పాట ఉన్నంతవరకు సాయిచంద్ అన్నకు మరణం అనేది లేదు. 🙏💐❤ జోహార్ సాయి చందుఅన్న 💐💐💐🥰
మిట్టపల్లి సురేందర్ అన్నగారికి ధన్యవాదములు.🙏🏻 ఇంతమంది గాయకులు కలిసి పాడిన పాట అద్భుతం. సాయి చంద్ అన్నకు జోహార్లు. 💐
పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే
ప్రపాంచావేదికమీద ప్రజల పాటై నిలిచినే
అమరచింత చిన్నవాడు ఎల్లలు దాటేనే
స్వరాష్ట్ర సాధన ధ్యానం జెసి గానం జేసెనే
అందుకున్నాడమ్మా తండ్రినుండే ఎర్ర ఎర్రని జెండా
నింపుకున్నాడమ్మా నీలిజెండా స్ఫూర్తిని సాయి నిండా
హత్తుకున్నాడమ్మా గుండెలనిండా......
గులాబిజేండా...
పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే
ప్రపాంచావేదికమీద ప్రజల పాటై నిలిచెనే
అమరచింత చిన్నవాడు ఎల్లలు దాటేనే
స్వరాష్ట్ర సాధన ధ్యానము జెసి గానం జేసెనే
కళ్ళముందే తల్లిమారణము ని బాల్యమంతనరకము
జీవితమంతా ఒంటరిగానే సాగించావురా యుద్దామూ..
విద్యార్థినేతగా ప్రస్థానం విప్లవ బాటలో ని స్థానం
రాయిని సైతం కదిలించేదిరా సాయిచందు నీరాగం.
అచ్చెరువందే విజయాలు నీప్రతిభతో కట్టిన సౌధాలు--2
ప్రజలపాట సాయిచందు శ్వాసకు ప్రాంచప్రాణాలై...
పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే
ప్రపంచవేదికమీద ప్రజలపాటై నిలిచెనే
మా అమరచింత చిన్నవాడు ఎల్లలు దాటేనే
స్వరాష్ట్ర సాధన ధ్యానం జెసి గానం జేసెనే
మూడుపదుల దాటని ని ప్రాణం,ఉప్పెనలాంటిది ని గానం
వెలివాడలనుండి వెలుతురువైపుకు నిచ్చెనలెసెరా నీపాదం
వేదికముందర జనాలు,వేదికచుట్టుమనోల్లు
వేదికమీదపెద్దలుసైతం పెట్టుకున్నారు కన్నీళ్లు
మనాపాటే జరిపే పండుగకు మెడలొగులాబీ కండువాతో
వచ్చేపోయే సాయిచందు పాల పిట్టాయ్ ప్రతియేడు
పాలమూరు పాటాగాడు పాడేఎక్కేనే
ప్రాణమెత్తు కన్నపిల్లల విడిపోయెనే
అమరచింత చిన్నవాడు ఆమరుడాయెనే
ఏడూ అడుగుల తోడునడక అగిపోయెనే
జోహార్ సాయి చందు అన్న 🙏✊🥺
ఇంతకంటే గొప్పనివాళి సాయి అన్నకి ఎవరు ఇయ్యలేరేమో
మిట్టపెల్లి బృందానికి 🙏🙏🙏🙏
Super
అమరుడు సాయిచందుకు పదాల పాట అల్లి ఆలపించిన మిట్టపల్లి బృందానికి వందనాలు ❤❤❤
అమరుడు సాయిచంద్ కు పదాల పాట అల్లి ఆలపించిన మిట్టపల్లి బ్రృందానికి నా వందనాలు
నీకు నీవు రాసే పాటల కు పాదాభివందనాలు మిట్టపల్లి సురేందర్ అన్న.🎉🎉🎉🎉🎉🎉
మీ పాటతో సాయి చందు అన్న అభిమానులకు మళ్లీ ప్రాణం పోసావ్ అన్నా..🙏🙏😭
❤
❤😢
సాయిచందు జోహార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మాది ఆంధ్రప్రదేశ్ అండి నేను తెలంగాణ ఉద్యమ సాంగ్స్ ఎక్కువగా వింటాను. మీ అందరి కళాకారులు కలిపి ఒక మంచి పాట మీ తోటి ఉద్యమకారుడు ప్రజా గాయకుడు కీ"శే సాయి చందు అన్న కోసం పాడిన పాట నా హృదయాన్ని కదిలించింది. సురేంద్ర అన్న నుండి విన్న మొట్టమొదటి పాట కూడా ఇదే....
Hi bro
Tnq bro
Thank you brother 🙏🙏
Thank you bro 👍
సాయిచంద్ అన్న గురించి ఇంత గొప్పగా ఎవరు చెప్పరేమో,అన్న జీవితం మొత్తo ఒక పాటలో చెప్పడం గొప్ప విషయం పాట రాసిన సురేందర్ గారికి పాడిన గాయకులకు వందనాలు🙏🙏🙏
😭😭
🙏🙏🙏🙏🙏
😂😂
❤
@@manjulaverrashetty5160m,,..k 😊
మిట్టపల్లి సురేందర్ అన్న గారికి ధన్యవాదములు అన్న 🙏 మీరు సాయి చందు అన్న గురించి ఇంత మంచి పాట మా అందరికోసం అందించినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదములు అన్న 🙏
Thanksgiving, Sai Chandu❤
అమరగాయకునికి ఆత్మీయుల సాహిత్య సత్కారం... ఇంతకు మించి ఏమి ఇవ్వగలం నీ జ్ఞాపకాలతో నడిచే నీ చిరకాల మిత్రులం.
అన్న మీ ఐక్యమంత్యానికి లాల్సలాం కళామ్మాతల్లికి. దండాలు జోహార్ సాయి చందన్న
Edhi thelanganam🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
ఇంత గొప్ప పాట రాసి అందించిన మిట్టపెల్లి సురేంధర్ అన్న గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏💐💐
అలాగే బ్యాక్ సైడ్ కోరస్ సింగర్స్ కి కూడా నా మాస్కరాలు 🙏🙏💐💐
సురేందర్ అన్న పాట వింటే ప్రతి గుండె పులకరించే విధంగా, ప్రతి సందర్భాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపే విధంగా, ఉంటుంది. మిట్టపల్లి అన్న పాట వింటే మనసులు తృప్తి పడతాయి..అదే మిట్టపెల్లి పాట..tq అన్నా..జోహార్ సాయన్న 🙏🪴
ఎంత అద్భుతంగా సాయి చందు అన్న జీవితాన్ని వివరించాడు, సురేందర్ అన్న.. మా జయశంకర్ జిల్లా వాసి, మేము గర్విస్తున్నామూ అన్నా, మీరు పక్కనే ఉండడం.. మీ రచనా అమోఘం.. మీ గానం అమృతం, మీ జ్ఞానం అనంతం..
నీ పాటతో సాయన్నకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చినట్టు ఉంది అన్న
Love you Surendhar Anna ❤✊✊✊💐
Mittapalli brother hats off you for this wonderful song and lyrics ❤❤❤❤
అబ్బా సురేందర్ అన్నా చాలా చాలా అద్భుతమైన పాటను సాయి అన్నా అభిమానులకు గిఫ్ట్ గా ఇచ్చావు అన్నా నీకు శతకోటి కళాభి వందనాలు 🙏🙏🙏🙏🙏
సురేందర్ అన్న పాట వింటే దుఃఖం వస్తుంది
@@malleshsaligama6459 kikiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
మన పార్టీ జరిపే పండుగకు మెడల గులాబీ కండువాతో వచ్చి పోరా సాయి చందు పాలపిట్టై ప్రతి యేడు...... మిట్టపల్లి అన్న
మీ Lyrics కి సలాం అన్న 🙏🙏🙏🙏🙏
Ppp
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai Telangana Jai k c r Jai brs
ఇంత గొప్ప పాట రాసి పాడిన మా .మిటపల్లి సురేందర్ అన్న కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏
🙏🙏🙏🙏🙏
మిట్టపల్లి సురేందర్ అంటేనే తెలంగాణ ఆణిముత్యం నీకు శతకోటి వందనాలు ఇంకెన్నో పాటలు రాస్తూ తో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🌹🌹
పార్టీకి కాదు only సాయిచంద్ అన్నకి like 🙏🙏🙏
సుభాష్ అన్న మిత్ర బృందం కామారెడ్డి జిల్లా జై మిట్టపల్లి సురేందర్ అన్న ❤❤❤
ఏం పాట అన్నా! కళామతల్లి నీ పాట ముందు చిన్నబోతది! సాయిచంద్ గురించి ఇంతకన్నా బాగా ఎవరు చెప్పకపోవచ్చు! వెలిశాల పాట మనస్సును కదిలిస్తే, సాయిచంద్ పాట గుండెలను కదిలించి కన్నీటి ఊటలో ముంచింది! ఎంతైనా సురేందరన్నా కలం నీ చేతికి గులాం అయ్యంది 🚩🚩✊🏻✊🏻
చాలా గొప్పగా వర్ణించారు.. వింటుంటేనే. కళ్ళల్లో. నీళ్లు తిరుగుతున్నాయి. 🙏🙏
ఇప్పటికి కూడా ఈ సాంగ్ వింటున్న వాళ్ళు ఒక లైక్ చేయండి మన కామారెడ్డి వాళ్ళు ఉంటే ఒక కామెంట్ చేయండి
Mohammad nager.
ఆన్న మీరు సాయి చందు ఆన్న గారి గురించి ప్రత్యేకంగా వర్ణిస్తూ ఈ పాటలో పాడినందుకు మీకు మా తరపున ప్రత్యేక ధన్యవాదములు మిట్టపల్లి సురేందర్ ఆన్న & టిం.....
మనసుపెట్టి పాడిన ఈ పాటకు మరణం లేదు అన్న
సాయి చందూ లేకున్న పాట రూపంలో సాయి చందూ అన్న ఎప్పటికీ ఉంటాడు
అమరహై సాయి చందూ 💐💐💐👏👏👏
Sai chand hai kya b❤😂aat kar rahi ho aap 4
జోహార్ తెలంగాణ ఉద్యమకారుడు సాయి చంద్ అన్న కు జోహార్ జోహార్ 🙏🏻
నీ గురించి ఎంత చెప్పిన తక్కువనే సాయన్న, జోహార్ సాయన్న 🙏
మిట్టపల్లి సురేందర్ అన్న మీ రచనకి మీ గాత్రానికి మరియు మీ బృందానికి శతకోటివందనాలు అన్న 🙏🙏🙏🙏🙏
సాయి చంద్ గారి గురించి ఇంత మంచి పాట పాడినందుకు ధన్యవాదాలు...మిట్టపల్లి సురేందర్ అన్న గారికి మరియు మధుప్రియ గారికి.
సురేందర్ అన్న, సాయిచందు అన్న కోసం ఇంత మంచి పాట రాసి,పాడినందుకు మీకు పాదాభివందనాలు జోహార్ సాయిచందు అన్న ✊✊✊
Mana party jaripe pandagaku medalo gulabhi kanduvaki
Em rashav anna ee lirics mathram....
Epati varaku
Madhupriya voice kosam 50 times paina chushanu emo
అన్న నీ రాతకు పాటకు నా పాదాభివందనలు సురేందర్ అన్న 🙏మిస్ u సాయి అన్న 😌
నిజంగా ఏడుపు తెప్పించావు అన్న ఈ పాట తోని సాయి చందన ఆత్మకు శాంతి కోరాలని వేడుకుంటున్నాను జై భీమ్ ✊✊✊✊🙏🙏🙏🙏🙏💐💐💐💐
ఈ పాట వింటున్న అంతసేపు కన్నీళ్లు ఆగ లేదు 🥺🥺 జోహార్ సాయి చంద్ గారు
మన పార్టీ జరిపే పండగకి మేడలో గులాబీ కండువతో వచ్చిపోరా సాయి చందు పాలపిటై ప్రతి ఏడు 😭😭😭😭😭🙏🙏🙏ఇంత బాగా పాట రాసినందుకు మీకు పాదాభివందనలు అన్న.. మా పాలమూరు జిల్లా సాయి అన్నకి జోహార్ జోహార్ సాయి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
మూడు పదుల ప్రాయం లో మనల్ని వదిలి వెళ్ళిన సాయన్న రాగానికి చిరాయువు నిచ్చే రాత రసినవన్న @mittapalli_surender అన్న👏
మిట్టపల్లి గారి రచనా... గానం.. ఎప్పుడూ కూడా ఉత్తమమే...... అమరహే సాయి చందు అన్న 💐💐💐
అన్నా సురేందర్ అన్నయ్యా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు...తోటి కళాకారుడి పట్ల మీరు పాట రూపంలో చూపిన నివాళి ఎంతో గొప్పది...
సోదరా సాయిచందు సురేందర్ అన్న చెప్పినట్లు ప్రతీ ఏటా పాల పిట్ట అయ్యి వచ్చి పో సాయన్న...జోహార్ సాయిచంద్ అన్నకు జోహార్...జోహార్....
అందుకున్నడమ్మా తండ్రీ నుండే ఎర్ర ఎర్రని జెండా , నింపు కున్నడమ్మ నీలి జెండా స్పూర్తిని సాయి నిండా, హత్తు కున్నడమ్మా గుండెలకేమో గులాబి జెండా 🙏🙏🙏🙏🙏 great lyrics anna 👌👌👌
Thanks for writing this song. Love from USA ❤
వచ్చిపోరా.. సాయిచందూ.. పాలపిట్టై ప్రతియేడు ❤️
అన్నా ఈ పాట వింటున్నా అంతసేపు నా కళ్ళ నుంచి నీళ్లు ఆగలేదు సాయి చందు అన్న జీవితాన్ని చక్కగా వర్ణించిన నీకు నా పాదాభివందనాలు ఈ పాట ఇప్పటికె నేను చాలాసార్లు విన్నాను మీరు పాడుతుంటే మీ వాయిస్ లోనే అర్థమవుతుంది అన్న ఎంత బాధ పడుతున్నాడు 😭😭
సాయిచందన్న మా కలం నుండి జాలువారే
అక్షర రూపంలో మీరు పునర్జన్మితుడవే....
మీరే మా కలం మిమ్మల్ని మా గుండెకాడ మోస్తం
మీరే మా బలం మిమ్మల్ని మా గుండెల్లో దాస్తం....
సాయి చంద్ అన్న గురించి ఇంత గొప్ప గా పాడినా మిట్టపల్లి సురేందర్ అన్న కు ప్రత్యేక కృతజ్ఞతలు
జోహార్ సాయిచంద్ అన్న💐
మిట్టపల్లి అన్నకి ధన్యవాదాలు గొప్ప పాట😭😭
మళ్ళీ తిరిగి ర అన్న
😪😪😪😪😪💐💐💐💐❤️❤️❤️❤️🫶🫶🫶 అద్భుతమైన రచన అద్భుతమైన గానం...🙏🙏🙏🙏👌👌👌 జోహార్ సాయి 💐💐💐
హృదయాన్ని కదిలించింది అన్న నీ గానం నీ సాహిత్యం we miss u Sai Chand mourya anna
అబ్బాబ్బా సురేందర్ అన్నా నీ పాటకు శతకోటి వందనాలు కళ్ళల్లో నీళ్ళు తెప్పించావ్ నీ పాట తో సాయి అన్నా ఆత్మ కచ్చితంగా శాంతిస్తుంది
Superb anna heart' full song jai sai anna
7నిమిషాలలో సాయి చందు అన్న జీవితాన్ని మొత్తం, మా హృదయానికి హత్తుకునేలా చూపించినా, సురేందర్ అన్న పాటకు...🙏🙏🙏🙏
నా వందనాలు...
జోహార్ సాయి చందు అన్న....🕊️✊🏽
మిట్టపల్లి సురేందర్ అన్న గారికి నమస్కారములు ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట😢
అన్నా నమస్తే 🙏🙏సాయి అన్న గురించి ఇంత గొప్పగా పాట రాసిన నీకు పాట పడిన అందరికి ధన్యవాదములు 🙏🙏🤲🤲❤️💙
వచ్చి పోరా సాయి చందు పాలపిట్ట అయి ప్రతి ఏడు ఇటువంటి లిరిక్స్ మిట్టపల్లి కె సాధ్యం సూపర్ అన్న జోహార్ సాయి చంద్
మాటలు రావట్లే అన్న ,సాయిచంద్ అన్న జీవితాన్ని మొత్తం ఒక పాట లా పాడి ఎంతో మంది మనసులో సుదీర్ఘ స్థానం సంపాదించారు మీరు 🙏🏻💐😢
మన పార్టీ జరిపే పండుగకు.... మెడలో గులాబీ కండువతో.... వచ్చి పోరా సాయి చందు పాలపిట్టయ్ ప్రతియేడు.... 👌👌🙏🙏🙏జోహార్ సాయి చందు anna... 😭😭😭
""అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్రా ఎర్రని జెండా"""
""నింపుకున్నాడమ్మా నీలీ జెండా స్ఫూర్తిని సాయి నిండా"""
"""హతుకున్నాడమ్మా...గుండెలకేమో గులా....బి జెండా.....""""
నిజమైన నివాళి సాయి చందు గారికి
Asalu ప్రతి అక్షరం sai chandhu అన్న ను గుర్తుకు చేస్తుంది పాట రాసి పడిన మెట్టపల్లి అన్న నా పాదాభివందనం❤❤❤❤❤❤
A great tribute to sai chand anna by whole team.... Johar sai chand anna✊
గుండె మొత్తం బరువయ్యింది
తనువు మొత్తం తల్లడిల్లింది..!
సాయిచందు అన్నకు కన్నీటి పాటతో నివాళి అర్పించిన సురేందర్ అన్నకి దండాలు 👏
జోహార్ సాయన్న 🙏🏼
FROM: బాకి (యాదాద్రి)
పాటే ప్రాణంగా.. గుండెల నిండా నీలి మయం... సాయీ నీకు నీలి విప్లవ వందనాలు...✊✊
Super emotional song brother...Johar Sai Anna.
😢😢😢😢 కన్నీళ్లు అగట్లేవు అన్న ..నిన్ను గుర్తుచేసుకున్న ప్రతి సారి 😢😢😢........
Supar annya
ఒక సింగర్ చనిపోతే ఊరు ఏడుస్తుంది...
నువ్వు చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు గల్లీ నుంచి స్టేట్ దాకా ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు
ఇది కథ జీవితం జోహార్ సాయన్న 🙏🏼
ఇంత మంచి పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నకు మరియు బాల్క సుమన్ అన్నకు ధన్యవాదములు
అమరుడా సాయి.......!
నీ పాట మరువం......!
నీ ఆట మరువం......!
నీ మాట మరువం...!
ఓ... సాయి ఉద్యమంలో నీ ఆట పాట నేటి యువతకి ఎంతో ఆదర్శం.....!
ఓ... సాయి వెలివాడ నుండి బయలుదేరి వెలుగులోకి వచ్చినవు.....!
ఓ.... సాయి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గోంతుక నువై పాట పాడినావు....!
ఓ.... సాయి బహుజన వాదనికి నినాదం నువ్వు.....!
ఓ...సాయి నీ పాట ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం అవుతున్న తరుణంలో మమ్మల్ని పాలకరియ్యకుండానే యేల్లిపోయవు......! 💐💐🎵🎵🙏🙏
👌👌
సాయి చందన స్వరమే స్వర్గమే సాయి చందన తేజమే నూతన ఉత్తేజం జోహార్లు సాయిచంద్ అన్నకి
సాయి చంద్ అన్న గురించి ఒక్క పాటతో చాలా గొప్పగా చెప్పావ్ సురేందర్ అన్న 👌ప్రతీ గుండెను ఈ పాట కదిలిస్తుంది 👌మిస్ సాయి అన్నా 😭😭 ఇలాంటి పాట నీకు పడుతుంటే గుండె బరువెక్కుతుంది 😭😭 ఇంత మంది కళాకారులూ పడటం 👌👌😭😭
ఒక్క పాటతో జీవిత వివరణ చేసిన మిట్టపల్లి అన్న గారికి ధన్యవాదాలు. జోహార్ సాయి చందు జోహార్
నేను అంబేద్కర్ వాదిని కావడానికి మొదట్లో అన్న పాటే కారణమని ఈ మాట చెప్పెటందుకు స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలపాలన్కున్నా సందర్బం కూడా రాలే ఏదో ఒక రోజు రాకపోతుందా అనుకోని ఎదురు చూసే లోపే 💔ఆ మాటలు పాటలు కాలి గజ్జె ఆటలు అన్నీ గుర్తుకొస్తుంటే గుండెలవిశిపోతున్నాయ్ పానం పోతుంది అన్నా😭 నువ్వు గొంతెత్తితే గుండె నిండా దైర్యం వచ్చేది నెత్తురు మరిగేది అన్నా నీ పాట వింటే ఏదైనా సాధిస్తం బై అనిపించేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నీ నరనరాలలో ప్రవహించే రక్తంతొ పిడికిలి ఎత్తి జై తెలంగాణ కొట్టినవ్ స్వచ్ఛమైన మాటలు గాత్రం వదిలినవ్ ఆడినవ్ పాడివ్ తెలంగాణ తెచ్చి ఇచ్చినవ్ కని నిండు జీవితం నోచుకోలేకపొయ్నవ్ అన్నా
కానీ మిత్రులారా
సాయన్న మనకు ఒక మాట చెప్పి వెళ్లిండు మనం ప్రమాదంలో ఉన్నాము దేశమంతా ప్రమాదాన్ని పొంచి ఉంది ఎనుకటి మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టేటి రోజులు మళ్లీ వచ్చే సమయం ఆసన్నమైతొందీ విషం విస్తరిస్తుందని దానికి మనం ఎదురు నిలవాలె కబర్దార్ జబర్దస్త్ అని తొడ కొట్టి చెప్పెటోడు అది మర్చిపోవద్దు ఆగిపోయిన ఈ నౌక మార్గంలో మేమంతా మనమంతా తెప్పలవలె ఏకమై మమేకమై అదే యుద్ధనౌకను నడిపించి గమ్యం చేరుథామని ఇదే సామాజిక మధ్యమం ద్వారా మాట ఇస్తున్న అన్నా
జోహర్లు అమరుడు కామ్రేడ్ సాయి చందన్న✊ సురేందర్ అన్న గుండెలు ఎంతో బరువెక్కుతుంన్నాయి అన్న ఈ పాట వింటుంటే... 😥
జోహార్ సాయి చంద్.. నీ గానం అజరామరం.. నీ పోరాటం అనిర్వచనీయం. మా కాలంలో నీ లాంటి గొప్ప వ్యక్తి ఉండేవాడని చిరకాలం గుర్తిండిపోయే అంశం.
అందుకున్నాడమ్మ ఎర్ర ఎర్ర జెండా నింపుకునడమ్మ నీలి జెండా అందుకునడమ్మ గుండెలనిండా గులాబీ జెండా... సూపర్ లిరిక్స్ అన్న
రచన గానం అద్భుతం సురేందర్ అన్న
Exlent brother sai chandhu ki bhahunam ga ichindhuku thanks
అమరచింత చిన్న వాడు అమరుడాయనే 😥😥 జోహారు సాయిచందు అన్న మిట్టపల్లి అన్న మీ కలానికి వందనము
తెలంగాణకళమాతల్లి,
ఒక మంచి గాయకుడిని కోల్పోయిoది.
మీ పవిత్ర ఆత్మ కి శాంతి కలగాలి సాయిచoదన్నా😭🙏💐.
I can't control my tears...ee video chusthunnantha sepu 😥
సాయి చందు అన్న ఆత్మ శాంతి 🙏🙏
జోహార్ సాయిచందు అన్న మిట్టపల్లి సురేందర్ అన్న సూపర్ గా పాడారు మీ పాటకు వందనం 😢
మిట్టపల్లి అన్నా నీకు నీల్ సలాం ✊ sai chand అన్న గురించి చాలా చక్కగా వివరించారు
సాయి చంద్ అన్న ambedkarism కోసం dedication తో పనిచేశాడు
ఏ పార్టీ లో ఉన్నా తన కర్తవ్యాన్ని మరవని మహోన్నత వ్యక్తి సాయి చంద్ దాదా
జోహార్ సాయి చంద్ అన్నా 😢✊✊
సాయి చందన్న మీద అధ్బూతంగ పాటరాసిన
సురెందరన్నకు కళాభి వందనం సాయి చందన్న
కరణా హృదయుడు ఎవ్వరికన్న ఆపద ఉందంటె వెంటనే స్పందించే వాడు అలంటి అన్న లేకపోవడం చాల భాదగా ఉంది సురెందరన్న కలనికి కంఠానికి వంత పాడిన నా
సోదరి సోదరులకు హృదయ పూర్వక కళాభి వందనాలు 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
Very heart full song Surendra Anna I am big fan of Sai chandu Anna johar johar Sai chandu Anna it's Lakshman Anantapur 👏
మిట్టపల్లి అన్న కలం నుండి అక్షరాలు అలా జాలువారుతుoటే మా కళ్ల నుండి కన్నీటి చుక్కలు అలా రెప్పల నుండి జారీ సాయి చంద్ అన్న గొంతుకకు,మీ సాహిత్యానికి సలాం చేస్తున్నాయి అన్నా....
మిట్టపల్లి సురేందర్ అన్న చాలా బాగా పాడారు, సూపర్ మీ సాంగ్ ఫస్ట్ టైమ్ నేను వినడం 😮
సాయిచందు అన్న తెలంగాణ పోరాటం✊లో నింగిలో కలిసిన వీరులను మీ గళంతో 🎤మళ్ళీ మా ముందు వున్నటుగా పాడుతున్న మీ గొంతు మూగపోయింది😢మళ్ళీ మా మిట్టపల్లి ✍️అన్న నోట పాటవై మళ్ళీ జన్మిoచావు
మిట్టపెల్లి సురేందర్ అన్నకు ధన్యవాదాలు ఇలాంటి 👌👌
కళామ్మ తల్లికి కన్నకొడుకులాగ పాట రాసినవే అన్న... నీకు శత కోటి వందనాలు అన్న 😭😭😭 intha❤️గొప్ప సాహిత్యన్ని సాయి చందు anna కోసం andinchina నీకు నిజంగా కళాభివందనాలే అన్న.... జోహార్ సాయి చందు అన్న 😭😭😭💐💐💐💐💐
అమర హై కామ్రేడ్ సాయి చంద్.....
వర్ధిల్లాలి ప్రతిఘటన పోరాటాలు......
ఒక మనిషి ప్రాణం పాయినా కూడా మళ్లీ ఒక పాట ద్వారా ప్రాణం పోసారు భయ్యా..... మరోసారి పాటకు ఆదియే తప్ప అంతం లేదని నిరూపించారు....
Anna em padinave enni sarlu vinna dhukkm aaguthaledhu nee dhandame anna 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
అందరికీ నమస్తే అండి నేను మీ సింగర్ భూతం రమేష్. సాయి చందు అన్న పాటల ప్రయాణం పాట గా అల్లిన మా మిట్టపల్లి సురేందర్ అన్న కి.🙏 పాట పాడిన ప్రతి ఒక్క కళాకారులకి నా కళాభివందనాలు.🙏✊💐 సాయి చందన మరణం ఒక కలలా అనిపిస్తుంది . సాయిచందన్న పాటల ప్రయాణం పాట వింటే మా సాయి చందు అన్న కళ్ళముందే ఉన్నట్టు అనిపిస్తుంది. పాట ఉన్నంతవరకు సాయిచంద్ అన్నకు మరణం అనేది లేదు. 🙏💐❤ జోహార్ సాయి చందుఅన్న 💐💐💐🥰
Goppaga padavu 😢😢😢
Jjjsj
@@toarise8611 ,, , , , , , ,,, 😊
@@toarise8611z
Happy birthday 🎂🎂
Super lyrics mittapalli anna... Athani venaka vunna vyavasthatho sambandham lekunda athaniki brahmandlamaina vidukolu mi paata dwara icharu. Miku dhanyavadhalu🙏🙏🙏
అన్న ఈ రోజు ఈ పాట ఫంక్షన్ హాల్ లో వింటే కన్నీళ్లు ఆగలేదు..అన్నయ...గ్రేట్ సాంగ్ అన్న...
Good song
అన్న పాట విన్నంత సేపు ఏడుపు వచ్చింది చాలా బాగా పాడవు అన్న సాయి చందు అన్న గురుంచి
Ni gaanam maruvanidi mittapelli surendaranna superb lyrics.. goosebumps
ఎంత హాలోచనతో కూడిన పాట ఎంత చక్కగా వివరిచ్చారు అన్నా సాయి చెందన గురించి 🙏🙏🙏
మీలాంటి గొప్ప గాయకుడి ని కోల్పోయిన తెలంగాణ గడ్డ కు ఇది తీరని లోటని భావిస్తున్నాను
ఇప్పటికీ 100 టైమ్స్ వినడం అన్న జీవితం మొత్తం ఒక్క పాటలో చెప్పావు అన్న😭😭😭😭😭