కూలిపోయేనే... మా పాటలశిఖరం. మూగబోయెనే... ఈ పేదాలరాగం. నింగీకేగసీనాది..ఓ ఎర్రనిగానం. పయనమైపోయింది ....ఓ...పోరుప్రవహం. జోహార్ గద్దర్ అన్న జోహార్ లేనీకు...నీపోరు పాట దారికి దిక్కు ఎవరు అడవి గుండె పైన నీ పాట సంతకం.. పీడితజనం విముక్తికై పట్టిన పంతం... సమ సమాజ నిర్మాణం వైపేపయనం పేదోళ్ళపాటకుతుపాకి తూట బహుమతి ఆతూటలను కడుపులోన పాటదాచుకున్నది.. జోహార్లు గద్దర్ అన్న జోహారు నీకు నీ పోరాట పాట దారికి దిక్కు ఎవరు నీలాంటి జన్మ ఎత్తడం ఎవరి తరము మాలాంటి వాళ్లకు నువ్వు స్పూర్తి దాయకం నువ్వు గజ్జ కట్టి ఎగురుతుంటే ఎర్రజెండలా ఆ జెండా బట్టి కదిలేజనంఆడవిదారిలా నీపాటకు. మరణ మే. లేనే. లేదుగా... నువ్వు ఉద ఇస్తావ్ ప్రతిరోజు పోద్దుపోడుపులా. జోహార్లు గద్దరన్న జోహార్లు లే నీకు.. నీపోరుపాటదారికీ దిక్కుఎవరు... జనంగుండేలోన నీ పాటేపదిలం రణంబాటలోన అదిచేసేను సమరం. నిత్యం పోరాడీనావు ప్రజలతరుపున. నువ్వు గొంతెత్తి పాడితే పరవశించేనా. త్యాగమే రుణపడి తల్లడిల్లిన నిన్ను గుర్తుచేస్తూ గుండెలు బాదుకున్నారు జనమే. జోహార్లు గద్దర్ అన్న జోహార్లు లే. నీకు నీపోరుపాట దారికి దిక్కు ఎవరు వెళ్ళిపో తివే మా పాటలనౌక.. మళ్ళీ ఎప్పుడోస్తావేమా యుద్ధనౌక ఎ వేదికమీద గర్జిస్తవే అన్నా... ఎ అడవిదారిననిన్నుఎతుకుదుంఅన్న మాకుపాటనేర్పనీకు ఎవరున్నరురావేఅన్నా.. నిఆశయాబాటలోన మొలకలమన్నా జోహార్లు గద్దర్ అన్న జోహార్లు లేనీకు నీపోరాటదారికీదిక్కుఎవరూ..099 1:53 512 00305నీకు
అన్న మానుకోట ప్రసదన్న..... మీ మనసే ఓ మంచి మాటల పాటల కోట..... విప్లవ వీరుల పాటల కోటవన్న..... గద్దరన్న మీద రాసిన నాలుగు పదాలు .... ఈ పాట మొత్తం లో ఆయన బ్రతికే ఉన్నటు కళ్ళకు కట్టినట్టు నీ పాటలో కానీపించే లా చేశావ్ అన్న ❤
ప్రజా యుద్దనౌక గద్దరన్న గొప్పతనం గురించి.. ఇంతకు మించిన గొప్ప పాట రాక పోవచ్చు. చానా అర్ధవంతమైన పాట. రచయిత కు హ్యాట్సాఫ్. సింగర్స్ అందరకు లవ్స్ అండ్ లైక్స్.
ఎందరో కళాకారులకు స్ఫూర్తి నింపిన గుండె. ఇక సప్పుడు లేకుండా ఉంది, కోట్ల మంది గుండెల్లో కొలువైన నీ రూపు ఇక ఎవ్వరికి కనపడనంది, నిండు ఆ మాస నాడు ఓ లచ్చ గుమ్మడి .ఆడబిడ్డ పుట్టి నాదో ఓ లచ్చ గుమ్మడి అంటూ, ఆడపిల్లలను జన్మనివ్వలని. గొంతుఎత్తి తన గానంతో పేద తల్లిదండ్రులకు స్ఫూర్తినిచ్చే గొంతుక ఇక మూగబోయింది, గోషి గొంగడేసి కాలి గజ్జ కట్టి. ప్రతి మనిషికి హక్కులుంటే వాటిని కాపాడుకోవాలని.స్ఫూర్తినిచ్చే బాటసారి, ఇక బూ తల్లి మీద అడుగు పెట్టనంటూ నాటి నేటి కళాకారులకు శోక సంద్రాన్ని నింపి, భూతల్లి బిడ్డలం అంటూ.ఆ భూమాత ఒడిలోకి వెళ్లిపోయాడు, నువ్వు నింపిన స్ఫూర్తి ఉత్తేజం. మాకు ఆదర్శం గా తీసుకుంటూ. నీ స్మరణ మరువలేం గద్దర్ అన్న, ఉద్యమ గాయకునికి కన్నీటి వీడ్కోలుగా....✍🏻 శివ చరణ్ నాయుడు తరాల
అందరు పాడి మి నివాళులు అర్పించారు చాలా బాగుంది ప్రసాద్ సర్... మి vioce గానీ మి రచన గానీ చాలా బాగుంటాయి. కళ గాయకులందరికి వందనాలు గద్దర్ అన్న కి జోహార్లు 🙏
అన్న ఈ రాసిన అన్న కి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఈ పాట ఒక 3 hrs nundi వింటున్న కానీ ఇంకా వినాలని ఉంది అన్న ఎలా చెప్పాలనే మీకు పాదాభివందనం అన్న రాసిన వారికి పాడిన వారికి మనస్ఫూర్తిగా గద్దర్ అన్న ఇంకా ఉన్నట్లే ఉంది ఈ పాట వింటే మనందరిలో ఉన్నాడు గద్దరన్న
అన్న గారు నమస్తే.. మాది శ్రీకాకుళం జిల్లా పలాస ఉద్దాన ప్రాంతం.. మేము వెనుకబడి పోతున్న మన పల్లె సంప్రదాయ కళలు మరియు సంస్కృతి అయిన జనపదాలను వెలుగు లోకి తెచ్చేందుకు ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రతీ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో కళా జాతర నిర్వహిస్తూ వస్తున్నాము.. ఇప్పటికి నాలుగు కళా జాతరలు నిర్వహించాను... గత ఏడాది మన స్వర్గీయ గద్దర్ అన్న గారు వచ్చి జానపద కళా సాహిత్యం వాటి ప్రాముఖ్యత వివరించారు.. మిమ్మలిని కూడా ఆహ్వానించాలి అనుకుంటూ ఉన్నాం.. మీ number కొంచెం ఇస్తారని మనవి 🎉
పాట పాడిన ప్రతి అన్నలకు.చెల్లికి పాదాభివందనాలు మీ గానం మీ రాగం అద్భుతం గద్దర్ అన్న గురించి వర్ణించి పాడుతున్నప్పుడు మనసు పులకరిస్తుంది అన్న.. మీ పాటల అభిమాని ఫణీంద్ర బూర్గుల షాద్ నగర్
జోహార్ గద్దర్ అన్న🙏🙏🚩🚩 ప్రసాద్ గారు చాలా బాగా రాశారు నిజానికి గద్దర్ అన్న లేని లోటు ఈ ప్రపంచంలో ఎవరూతీర్చ లేరు కానీగద్దర్ అన్న ఆశయాలకు అన గుణంగా మనం సమాజాన్ని చైతన్యవంతం చేయడం మన కార్తవ్యం మనమిచ్చేఘనమైననివాళి ఇదే🙏✊✊
మానుకోట ప్రసాద్ అన్న , మీ ప్రతి పదం ను చక్కగా కుర్చినారు ప్రతి సింగర్ ఈ పాటని ప్రాణం పెట్టీ పాడినారూ, ఈ పాట ప్రతి రోజు వింటూ గద్దరన్నను ఈపాట చూసుకుంటున్నం
మధుప్రియ పాడిన వర్షన్ ... చెల్లె నీ గొంతు తో పాడిన ఈ పాట నా జీవితం కడవరకు నా మనసులో కధాలాడుతూ ఉంటుంది . నూ పాడుతుంటే ఎన్నిసార్లు నా కంటినిండా కన్నీరు . గొప్పగా పాడినవ్. జై గద్దర్ జోహార్ గద్దర్ అమరహే గద్దర్ అన్న .. పాటల నౌక ప్రజా యుద్ద నౌక . పాటరాసిన అన్నకు ఉద్యమాభి వందనాలు పాటకు సలాం రాసిన అన్నకు సలాం
జోహార్ గద్దర్ అన్నా.. తెలంగాణ విముక్తి కోసం అహర్నిశలు పోరాడి నీ పాటతో ఉద్యమానికి ఊపిరి పోశవూ నిన్ను కేసిఆర్ మరిచిన.. నిన్ను మేము మరవము.. జోహార్ గద్దర్ అన్నా
అద్భుతమైన పాట ప్రసాద్ అన్న ఎక్సలెంట్ లిరిక్స్, సింగర్స్, మరియు మ్యూజిక్ గద్దరన్న కి మళ్ళీ ప్రాణం పోశారు, గద్దరన్న ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 💐💐💐
యెల్లి పోతివే మా పాటల నౌక మళ్ళీ ఎప్పుడు వస్తావే ప్రజా యుద్ధ నౌక ఏ వేదిక మీద గర్జిస్తవే అన్న ఏ అడవి దారిన నిన్ను వెతుకుదుమన్న మాకు పాట నేర్పనికే ఎవరు ఉన్నారు రావే అన్న 👌👌👌👌👌🙏🙏🙏🙏
గద్దర్ అన్న లాగ ప్రజల సమస్యల పై పాటలు పడే సింగర్ లేకుండా చేసిండు హ దేవుడు😢తన జీవితం మొత్తం పోరాటం తప్ప బానిసత్వం లేకుండా పోరాడిన ఒక ప్రజా యుద్ధ నౌక పాట అంటే ప్రజలు అని ప్రజాసమస్యల మీద పాలకులకు ఏ పార్టీ అధికారం లో ఉన్న ఎపుడు ప్రజల తరుపున తన పాటలతో పాలకులను వణికించిన గాయకుడు జోహార్ గద్దర్ అన్న 🙏🏼ఇక ఇ తెలంగాణ లో ప్రజల తరుపున ప్రశ్నించే గాయకుడు లేకపోయే పాట అంటే పైసలు అనే గాయకులతో నిండి పోయింది నా తెలంగాణ పాట అంటే ప్రజల పక్షం నుండి పాట అంటే పాలక పక్షం కాడికి వచ్చింది 😢
✊గద్దర్ అన్న పాటకు జోహార్ ఇలాగే పాటలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ లాల్ సలాం సాయి పల్లవి అక్క థాంక్యూ ఇలాగే పాట రావాలని మీదే వాళ్ల అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు జై గద్దర్ అన్న✊🚩
శారీరకంగా మన మధ్య లేకున్నా మీ పాటలు మీ మాటలు మా మధ్య ఎప్పటి ఉంటాయి మీ చివరి మాట ఓటు రాజకీయన్ని సిద్ధం కండి మీ మాట నిలబెట్టడానికి సిద్ధంగా ఉంటాం, ఉండండి ప్రజలు జోహార్లు గద్దర్ అన్న😂
మా గద్దర్ అన్న పాట వింటుంటే నేను పుట్టినది ఆంధ్ర శ్రీకాకుళం జిల్లా గద్దర్ అన్న గురించి పాడిన పాట ప్రతి పాట వింటుంటాను నేనెందుకు తెలంగాణలో పుట్టలేదని బాధపడుతుంటాను
prasad anna pata chala bagundhi anna roju oka 20 times vintunna marichipoleka pothunna paatani antha bagundhi anna lyrics chala goppaga vunnai anna yentha cheppina thakkuve anna chala happy ga vundhi miru e pata rayadam
Super అన్న మన గద్దర్ అన్న పాట ఉద్యమాలు ముద్దబిడ తన పాట ఉద్యమాలు లతో ఎంతో మంది నేటికీ ఉద్యమం జెండా పట్టారు నాలాంటి ఎందురో యువకులు ఎర్రజెండా కి ముద్ద బిడ్డ లా అవుతున్నారు అలాంటి ఎందర్నో ఉద్యమాల ముద్దు బిడ్డలు గా మార్చిన మన గద్దర్ అన్న కి లాల్ సలాం ✊✊🚩🚩🚩🚩🚩
పొడుస్తున్న పొద్దు. అస్తమించినది.పోరుబాట ముగిసిపోయింది.. యుద్ధనౌక గద్దర్ అన్న ఇక లేరు.. తెలంగాణ ప్రజా గాయకుడి గొంతు ఆగిపోయింది.. నీకు విప్లవ జోహార్..కామ్రేడ్ గద్దర్ అన్న 🙏🏻🙏🏻💐💐 ప్రసాద్ అన్నా.. నీ పాట వింటుంటే కన్నీళ్ళు వస్తున్నాయన్నారు...😢
మానుకోట ప్రసాద్ అన్న, మీ పాటలు చాలా బాగుంటాయి అన్న, నిన్న సాయి చందు అన్న మీద కూడా చాలా మంచి పాట రాశారు అన్న, ఆ పాట నేను దాదాపు ఒక 50 సార్లు విన్నాను అన్న, ఆ పాటలో మీరు దేవుణ్ణి విమర్శించిన తీరు చాలా బాగుంది అన్నా. ఇప్పుడు గద్దర్ అన్న మీద కూడా చాలా మంచి పాట రాశారన్న. మీరు ఇలానే పాట రాస్తూ ఉండాలి ఇలానే పాట పాడుతూ ఉండాలి అన్న, మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి అన్న🙏
తెలంగాణ రాష్ట్రం లో పాట పాడే కళాకారులు అమ్ముడుపోయారు కానీ గద్దర్ ఒక్కరే కేసీఆర్ కి బానిస కాలేదు ప్రజల వైపు వున్నాడు గ్రేట్ గద్దర్ అన్న
కాంగ్రెస్ కి చంద్రబాబు కి అయ్యిండు కదా....
@@sugurumoulali83721q
గద్దర్ అన్న అంటే అదొక అనుభూతి అమ్మ కౌగిలి ల ఉంటది అన్న పాడే ప్రతి పాట
😊😊@@sugurumoulali8372
కూలిపోయేనే... మా పాటలశిఖరం.
మూగబోయెనే... ఈ పేదాలరాగం.
నింగీకేగసీనాది..ఓ ఎర్రనిగానం.
పయనమైపోయింది ....ఓ...పోరుప్రవహం.
జోహార్ గద్దర్ అన్న జోహార్ లేనీకు...నీపోరు
పాట దారికి దిక్కు ఎవరు
అడవి గుండె పైన నీ పాట సంతకం..
పీడితజనం విముక్తికై పట్టిన పంతం...
సమ సమాజ నిర్మాణం వైపేపయనం
పేదోళ్ళపాటకుతుపాకి తూట బహుమతి
ఆతూటలను కడుపులోన పాటదాచుకున్నది..
జోహార్లు గద్దర్ అన్న జోహారు నీకు
నీ పోరాట పాట దారికి దిక్కు ఎవరు
నీలాంటి జన్మ ఎత్తడం ఎవరి తరము
మాలాంటి వాళ్లకు నువ్వు స్పూర్తి దాయకం
నువ్వు గజ్జ కట్టి ఎగురుతుంటే ఎర్రజెండలా
ఆ జెండా బట్టి కదిలేజనంఆడవిదారిలా
నీపాటకు. మరణ మే. లేనే. లేదుగా...
నువ్వు ఉద ఇస్తావ్ ప్రతిరోజు పోద్దుపోడుపులా.
జోహార్లు గద్దరన్న జోహార్లు లే నీకు..
నీపోరుపాటదారికీ దిక్కుఎవరు...
జనంగుండేలోన నీ పాటేపదిలం
రణంబాటలోన అదిచేసేను సమరం.
నిత్యం పోరాడీనావు ప్రజలతరుపున.
నువ్వు గొంతెత్తి పాడితే పరవశించేనా.
త్యాగమే రుణపడి తల్లడిల్లిన
నిన్ను గుర్తుచేస్తూ గుండెలు బాదుకున్నారు జనమే.
జోహార్లు గద్దర్ అన్న జోహార్లు లే. నీకు
నీపోరుపాట దారికి దిక్కు ఎవరు
వెళ్ళిపో తివే మా పాటలనౌక..
మళ్ళీ ఎప్పుడోస్తావేమా యుద్ధనౌక
ఎ వేదికమీద గర్జిస్తవే అన్నా...
ఎ అడవిదారిననిన్నుఎతుకుదుంఅన్న
మాకుపాటనేర్పనీకు ఎవరున్నరురావేఅన్నా..
నిఆశయాబాటలోన మొలకలమన్నా
జోహార్లు గద్దర్ అన్న జోహార్లు లేనీకు
నీపోరాటదారికీదిక్కుఎవరూ..099 1:53 512 00305నీకు
Tq anna...❤❤
సూపర్ పాట.. మానుకోట గారికి ధన్యవాదములు..... మధుప్రియ... ఎక్సలెంట్ గా పాడింది నీ గొంతుకు దండం తల్లి
🚩🚩🚩ఇ పాట కు రాగమందించిన ప్రతీ గొంతుకకు నా శీరసనమామి 🙏🙏🙏
గద్దర్ అన్న గారు వేసిన విత్తనాలు మీరు. ఆ మహాత్ముని గురించి మరిన్నీ పాటలు రాయాలని కోరుకుంటున్న.....
గద్దర్ అన్న మీ చరిత్ర పాఠ్య పుస్తకాలలో రావాలని కోరుకుంట్టునా
జోహార్ గద్దర్ అన్న జోహార్ మీలాంటి వీరుడు మళ్ళీ పుడతాడో లేడు మీ పాటలు మా గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి జోహార్ గద్దర్ అన్న 🙏
హంతకులే సంతాప పాటలు పాడుతున్నటుంది మానుకోట అన్న నీవు నల్గొండ గద్దర్ ఇద్దరే పాడాల్సింది
Yes bro
అన్న మానుకోట ప్రసదన్న..... మీ మనసే ఓ మంచి మాటల పాటల కోట..... విప్లవ వీరుల పాటల కోటవన్న..... గద్దరన్న మీద రాసిన నాలుగు పదాలు .... ఈ పాట మొత్తం లో ఆయన బ్రతికే ఉన్నటు కళ్ళకు కట్టినట్టు నీ పాటలో కానీపించే లా చేశావ్ అన్న ❤
అతనొక విప్లవం, అతనొక ఎర్రని బావుట, అతనొక చైతన్యం, అతనొక త్యాగం
మరణం లేని పల్లవతను,మొలకెత్తె చరణం అతను
నిత్యం పాటగా బ్రతికే అమరుడతడు -లాల్ సలాం గద్దరన్నా 🚩🚩
ఇంత మంచి మీ బావి ఉటను అందించిన మీ మనసు,,,,,
ఊటకు వందనం అన్నా 🙏🙏🚩
ప్రజా యుద్దనౌక గద్దరన్న గొప్పతనం గురించి.. ఇంతకు మించిన గొప్ప పాట రాక పోవచ్చు. చానా అర్ధవంతమైన పాట. రచయిత కు హ్యాట్సాఫ్. సింగర్స్ అందరకు లవ్స్ అండ్ లైక్స్.
ఎందరో కళాకారులకు స్ఫూర్తి నింపిన గుండె. ఇక సప్పుడు లేకుండా ఉంది,
కోట్ల మంది గుండెల్లో కొలువైన నీ
రూపు ఇక ఎవ్వరికి కనపడనంది,
నిండు ఆ మాస నాడు ఓ లచ్చ గుమ్మడి .ఆడబిడ్డ పుట్టి నాదో ఓ లచ్చ గుమ్మడి అంటూ,
ఆడపిల్లలను జన్మనివ్వలని. గొంతుఎత్తి తన గానంతో పేద తల్లిదండ్రులకు స్ఫూర్తినిచ్చే గొంతుక ఇక మూగబోయింది,
గోషి గొంగడేసి కాలి గజ్జ కట్టి.
ప్రతి మనిషికి హక్కులుంటే వాటిని కాపాడుకోవాలని.స్ఫూర్తినిచ్చే బాటసారి,
ఇక బూ తల్లి మీద అడుగు పెట్టనంటూ నాటి నేటి కళాకారులకు శోక సంద్రాన్ని నింపి,
భూతల్లి బిడ్డలం అంటూ.ఆ భూమాత ఒడిలోకి వెళ్లిపోయాడు,
నువ్వు నింపిన స్ఫూర్తి ఉత్తేజం. మాకు ఆదర్శం గా తీసుకుంటూ.
నీ స్మరణ మరువలేం గద్దర్ అన్న,
ఉద్యమ గాయకునికి కన్నీటి వీడ్కోలుగా....✍🏻
శివ చరణ్ నాయుడు తరాల
మానుకోట ప్రసాద్ అన్న ని మా మద్దులపల్లి లో చూశాం అన్న actor ఆనుకున్న పాట లు రాస్తాడు అని తెలువది ఇంత మంచి పాట రాసిన అన్నకి పాదాభివందనం 🙏👌 song
మనుకోట అన్న గద్దర్ గురించి ఇలాంటి పాటలు మరెన్నో పడాలని కోరుకుంటున్నాము.
ఇంత మంచి పాట అందించిన మానుకోట గారికి పాదాభివందనం లాల్ సలాం గద్దర్ అన్న మీరు మా గుండెల్లో ఉంటారు 🙏✊
అందరు పాడి మి నివాళులు అర్పించారు చాలా బాగుంది ప్రసాద్ సర్...
మి vioce గానీ మి రచన గానీ చాలా బాగుంటాయి.
కళ గాయకులందరికి వందనాలు
గద్దర్ అన్న కి జోహార్లు 🙏
1
Nijanga mi lanti గాయకులకు పాదాభివందనం , పాత వింటుంటే ఎంతో మధురం ❤❤❤❤
జోహార్ గద్దరన్న మీ పాటలు మా గుండెల్లో పదిలంగా ఉంచుకుంటాం 😢జోహార్ గద్దరన్న🙏
Manukota prasad anna gunde lothulonchi vachina pata a patanu ma gundello padilanga vunchukuntam johar gaddar anna
Joharu gaddar annajoharu🚩
@@lakshmiporam9997wrnupt
😁😅🤣😋😅😜😊🤭😌😆
ప్రసాద్ అన్న మీరు ఇంతగొప్ప పాట రాశారు, మీకు కృతజ్ఞతలు ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు రాయగలరు 🙏🙏🙏💐
అన్న ఈ రాసిన అన్న కి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఈ పాట ఒక 3 hrs nundi వింటున్న కానీ ఇంకా వినాలని ఉంది అన్న ఎలా చెప్పాలనే మీకు పాదాభివందనం అన్న రాసిన వారికి పాడిన వారికి మనస్ఫూర్తిగా గద్దర్ అన్న ఇంకా ఉన్నట్లే ఉంది ఈ పాట వింటే మనందరిలో ఉన్నాడు గద్దరన్న
అన్న గారు నమస్తే.. మాది శ్రీకాకుళం జిల్లా పలాస ఉద్దాన ప్రాంతం.. మేము వెనుకబడి పోతున్న మన పల్లె సంప్రదాయ కళలు మరియు సంస్కృతి అయిన జనపదాలను వెలుగు లోకి తెచ్చేందుకు ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రతీ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో కళా జాతర నిర్వహిస్తూ వస్తున్నాము.. ఇప్పటికి నాలుగు కళా జాతరలు నిర్వహించాను... గత ఏడాది మన స్వర్గీయ గద్దర్ అన్న గారు వచ్చి జానపద కళా సాహిత్యం వాటి ప్రాముఖ్యత వివరించారు.. మిమ్మలిని కూడా ఆహ్వానించాలి అనుకుంటూ ఉన్నాం.. మీ number కొంచెం ఇస్తారని మనవి 🎉
ఇలాంటి వారు వస్తే మరింత చైతన్యం అవుతుంది మన ఉద్ధానం
ప్రజల పాటల మహా వృక్షం బీజాలు వేసి నేల కొరిగినది .........
జోహార్ యుద్దనౌక❤❤
ప్రసాద్ అన్న నువ్వు ప్రజల తరపున నువ్వు పాటలు రాయాలి జనం మీకు అండగా ఉంటది జై గద్దర్
కళాకారుడు ఎప్పుడు ప్రజల కోసం యే ఉండాలి నాయకులకు కాదు అప్పుడే మీకు మంచి విలువలు కలిగిన గుర్తింపు వస్తుంది song ❤❤❤🎉🎉🎉 super 💕
జోహార్ గద్దర్ అన్న జోహార్ జోహార్ నీ గానం ఉన్నంత వరకు నిన్ను మరువం జోహార్ గద్దర్💐💐
పాట పాడిన ప్రతి అన్నలకు.చెల్లికి పాదాభివందనాలు మీ గానం మీ రాగం అద్భుతం గద్దర్ అన్న గురించి వర్ణించి పాడుతున్నప్పుడు మనసు పులకరిస్తుంది అన్న.. మీ పాటల అభిమాని ఫణీంద్ర బూర్గుల షాద్ నగర్
జోహార్ గద్దర్ anna గద్దర్ అన్న పై మరెన్నో పాటలు రాయాలి మానుకోట ప్రసాద్ కోరుకుంటున్న లాల్ సలాం
ఇంత చక్కటి పాటను గద్దర్ అన్న కు అంకితం చేసిన ప్రసాద్ అన్న నా అభినందనలు ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయిన యుద్ధభేరి కి నా జోహార్లు
జోహార్ గద్దర్ అన్న🙏🙏🚩🚩
ప్రసాద్ గారు చాలా బాగా రాశారు నిజానికి గద్దర్ అన్న లేని లోటు ఈ ప్రపంచంలో ఎవరూతీర్చ లేరు కానీగద్దర్ అన్న ఆశయాలకు అన గుణంగా మనం సమాజాన్ని చైతన్యవంతం చేయడం మన కార్తవ్యం మనమిచ్చేఘనమైననివాళి ఇదే🙏✊✊
ప్రసాద్ అన్న నీ పాట ప్రతి ఒక్కరి మనస్సుని కదిలిస్తుంది. జోహార్ గద్దర్ అన్న 🙏🙏🙏 జోహార్లు.
Dear Manukota Maduro Prasad, పైనుండి గద్దరన్న bless you and your team for this song.✊ అమర్ రహే గద్దరన్న
మానుకోట ప్రసాద్ అన్న , మీ ప్రతి పదం ను చక్కగా కుర్చినారు ప్రతి సింగర్ ఈ పాటని ప్రాణం పెట్టీ పాడినారూ, ఈ పాట ప్రతి రోజు వింటూ గద్దరన్నను ఈపాట చూసుకుంటున్నం
పెధోల్లా పాటకు తుపాకి మోత బహుమాతి. ఆ తూటాలను కడుపులోన పాట దాసుకునది ✍️✍️సూపర్. విప్లవ ✊✊జోహార్లు గద్దర్ అన్నా 🙏🙏🙏
అన్న నీ పాట తో గద్దర్ అన్న ఆత్మ శాంతి ఇస్తుంది ఎర్ర జెండా కూ పాధభి వందనాలు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
మానుకోట ప్రసాద్ అన్న నివ్వు ప్రజల తరుపున పాటలు రాయాలి నిపాట ఎంతో అద్భుతం గా వుది జోహార్ గద్దర్ అన్న జోహార్ గద్దర్ 🚩🚩🚩 ✊✊✊ విప్లవ పాటలు ఓరిదిలాని 💐
Super anna
Gg bhj 5 gg hubby y you u kku yr 6uuh yy in JJ hu it's i gg GB TTY gg
@@begarishekar1993ok no
@begarishekar8398 rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrtttttttttrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr; 5tttttt
Prasad anna fabulous
JAI telengana ❤
Nijanga ఎర్ర జెండా కి ఉన్న పవర్ వేరు అన్న, ❤❤❤
మానుకోట గారికి ధన్యవాదాలు, ప్రతి పదం గుండెకు అతుక్కుపోయింది , ప్రతి సింగర్ ప్రాణం పెట్టీ పాడినారు
జోహార్ గద్దర్ అన్న. వందనాలు మానుకోట అన్న ఏడ్చేసిన నీ పాట విని. థాంక్స్ అన్న 🙏🙏🙏
మధుప్రియ పాడిన వర్షన్ ... చెల్లె నీ గొంతు తో పాడిన ఈ పాట నా జీవితం కడవరకు నా మనసులో కధాలాడుతూ ఉంటుంది . నూ పాడుతుంటే ఎన్నిసార్లు నా కంటినిండా కన్నీరు . గొప్పగా పాడినవ్. జై గద్దర్ జోహార్ గద్దర్ అమరహే గద్దర్ అన్న .. పాటల నౌక ప్రజా యుద్ద నౌక . పాటరాసిన అన్నకు ఉద్యమాభి వందనాలు పాటకు సలాం రాసిన అన్నకు సలాం
Super song anna జోహార్ గద్దర్ అన్న జోహార్🚩🚩🚩🚩🚩✊✊✊✊✊
గద్దర్ అన్న తనకు తూటాలు దిగిన తుఫాన్ వచ్చిన ప్రజల కోసం తన గళ్ళం తో ప్రజా ఉద్యమాలు చేసిన గొప్ప యుద్ద నౌక గద్దర్ అన్న
కళ్ళల్లో నీళ్ళు అగట్లేదు ఏమన్నా లిరిక్స్...super
అబ్బా ఏమీ పాట అన్న. నాకు ఈ పాట వింటుంటే రోమాలు నీక్క పొడుచుకుంటున్నాయి. అన్న.🙏🙏🙏
అన్న గారు పాట 👌👌 ని పదాల పదునుకు దo డాలు 🙏🙏 జోహార్లు ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న గారికి ✊✊🙏🙏
జోహార్ గద్దర్ అన్నా.. తెలంగాణ విముక్తి కోసం అహర్నిశలు పోరాడి నీ పాటతో ఉద్యమానికి ఊపిరి పోశవూ నిన్ను కేసిఆర్ మరిచిన.. నిన్ను మేము మరవము.. జోహార్ గద్దర్ అన్నా
అద్భుతమైన పాట ప్రసాద్ అన్న ఎక్సలెంట్ లిరిక్స్, సింగర్స్, మరియు మ్యూజిక్ గద్దరన్న కి మళ్ళీ ప్రాణం పోశారు, గద్దరన్న ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 💐💐💐
యెల్లి పోతివే మా పాటల నౌక మళ్ళీ ఎప్పుడు వస్తావే
ప్రజా యుద్ధ నౌక ఏ వేదిక మీద గర్జిస్తవే అన్న ఏ అడవి దారిన నిన్ను వెతుకుదుమన్న మాకు పాట నేర్పనికే ఎవరు ఉన్నారు రావే అన్న 👌👌👌👌👌🙏🙏🙏🙏
Sai Chand gaaru chanipoinappudu Rasina paata mariyu eh paata chaala adbuthanga rasaaru prasad Anna ❤❤❤❤❤❤❤
విప్లవ అభినందనలు 💐✊✊✊💐🙏🙏🙏
సూపర్ గా ఉంది లీరిక్
పడే విధానం 🙏
గద్దర్ అన్న లాగ ప్రజల సమస్యల పై పాటలు పడే సింగర్ లేకుండా చేసిండు హ దేవుడు😢తన జీవితం మొత్తం పోరాటం తప్ప బానిసత్వం లేకుండా పోరాడిన ఒక ప్రజా యుద్ధ నౌక పాట అంటే ప్రజలు అని ప్రజాసమస్యల మీద పాలకులకు ఏ పార్టీ అధికారం లో ఉన్న ఎపుడు ప్రజల తరుపున తన పాటలతో పాలకులను వణికించిన గాయకుడు జోహార్ గద్దర్ అన్న 🙏🏼ఇక ఇ తెలంగాణ లో ప్రజల తరుపున ప్రశ్నించే గాయకుడు లేకపోయే పాట అంటే పైసలు అనే గాయకులతో నిండి పోయింది నా తెలంగాణ పాట అంటే ప్రజల పక్షం నుండి పాట అంటే పాలక పక్షం కాడికి వచ్చింది 😢
✊గద్దర్ అన్న పాటకు జోహార్ ఇలాగే పాటలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ లాల్ సలాం సాయి పల్లవి అక్క థాంక్యూ ఇలాగే పాట రావాలని మీదే వాళ్ల అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు జై గద్దర్ అన్న✊🚩
జోహార్ గద్దర్❤❤❤🚩🚩🚩🚩✊✊✊
Super anna. I'm fan of maanukota songs
శారీరకంగా మన మధ్య లేకున్నా మీ పాటలు మీ మాటలు మా మధ్య ఎప్పటి ఉంటాయి మీ చివరి మాట ఓటు రాజకీయన్ని సిద్ధం కండి మీ మాట నిలబెట్టడానికి సిద్ధంగా ఉంటాం, ఉండండి ప్రజలు జోహార్లు గద్దర్ అన్న😂
ఒక విప్లవ శకం ముగిసింది జోహార్ గద్దరన్న ✊✊✊
కళ్ళ లో నీళ్ళు ఆగట్లేదు ఏమన్నా రాశారు అన్నా ❤
మా గద్దర్ అన్న పాట వింటుంటే నేను పుట్టినది ఆంధ్ర శ్రీకాకుళం జిల్లా గద్దర్ అన్న గురించి పాడిన పాట ప్రతి పాట వింటుంటాను నేనెందుకు తెలంగాణలో పుట్టలేదని బాధపడుతుంటాను
😊😊
ఈ పాట చాల భాగ పడారు కాని పాట మొత్తం జూనియర్ గద్దర్ అన్న ఒకడే పడుతె ఇంక ఛాలా భాగ ఉండేది జోహార్ గద్దర్ అన్న 💐💐💐
Mankota Prasad anna lalesalam johar gaddar anna💐🌹🙏
చాలా బాగా రాసావ్ అన్న ❤🌹💐💐 జోహార్లు గద్దరన్న
Thanks sir... kingdam to you Wishes to Gaddar Sir... Thanks So Much Sir....🙏🙏🙏
Super Exlent Lyrics & Song
Johar Gaddhar Anna
ఇంత అద్భుతమైన పాట ,దిన్నీ మించిన పాట రాలేదు
తెలంగాణ ఉద్యమం కెరటం కూలిపోయింది 😢😢
సూపర్ సాంగ్ అన్న 🚩🙏🏻🚩అన్న నిపాట ప్రజల వైపే ఉండాలి అన్న ఎప్పుడు, మధుప్రియ గారు మీరు కూడ, ప్లీజ్ గద్దర్ అన్న ఆశయాలు నెరవేర్చుదాం 🚩🚩🙏🏻🚩🚩
జో హర్. గద్దర్ అన్న జోహర్లు మీలాంటి నాయకుడు తెలంగాణ రాష్టం లోనే లేడు జై గద్దర్ అన్న జై జై గద్దర్ అన్న
prasad anna pata chala bagundhi anna roju oka 20 times vintunna marichipoleka pothunna paatani antha bagundhi anna lyrics chala goppaga vunnai anna yentha cheppina thakkuve anna chala happy ga vundhi miru e pata rayadam
Super అన్న మన గద్దర్ అన్న పాట ఉద్యమాలు ముద్దబిడ తన పాట ఉద్యమాలు లతో ఎంతో మంది నేటికీ ఉద్యమం జెండా పట్టారు నాలాంటి ఎందురో యువకులు ఎర్రజెండా కి ముద్ద బిడ్డ లా అవుతున్నారు అలాంటి ఎందర్నో ఉద్యమాల ముద్దు బిడ్డలు గా మార్చిన మన గద్దర్ అన్న కి లాల్ సలాం ✊✊🚩🚩🚩🚩🚩
సూపర్ మానుకోట అన్న ప్రజల పాటలు రాయాలి మీలాంటి వారు ప్రజలను చైతన్య పరచాలి
జోహార్ గద్దరన్నా 🙏🏻🙏🏻💐💐😔
పాట చాలా బాగుంది జోహార్ గద్దర్ అన్న❤❤🚩🚩
5:00 ఎల్లిపోతివే మా గద్దరన్న ఏ అడివిబాట పడితివి వర్డ్ బాగుంది
జోహార్ గద్దర్ అన్న గారు
జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్నకు ✊
జోహార్ జోహార్ ✊✊🌹🌹🌹🙏
KULI POYENE MAA PATALA SHIKHARAM super bro
తెలంగాణా ప్రభుత్వం లొ నీకు న్యాయం జరగాలేదన్న
నీకు విప్లవ జోహార్లూ 🙏🏼
అన్నా ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి అన్న చాలా బాగా రాశారు 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👌👌👌🌹🌹
ప్రజా యుద్ద నౌక కా.గద్దర్ అన్నకు విప్లవ జోహార్లు జోహార్లు🙏✊🚩🚩🚩✊😢
జోహార్ గద్దర్ అన్న ప్రజా యుద్ద నౌక.. ✊
మనుకోట ప్రసాద్ అన్న నీవు పాడుతుంటే మాకు ఒంట్లో ❤❤❤ కిరణం చప్పుడు వినిపించింది మరెన్నో ఇలాంటి శ్లోకం పాటలు అద్భుతం రాయాలి అని కోరుకుంటూ జై గద్దర్ అన్న
ప్రసాద్ అన్న మీ పాట అద్బుతం
ప్రజల కోసం మంచి పాటలు రాయాలన్నా...
మానుకోట ప్రసాద్ అన్నకు ధన్యవాదాలు
మధుప్రియ సాంగ్ సూపర్
పొడుస్తున్న పొద్దు. అస్తమించినది.పోరుబాట ముగిసిపోయింది.. యుద్ధనౌక గద్దర్ అన్న ఇక లేరు.. తెలంగాణ ప్రజా గాయకుడి గొంతు ఆగిపోయింది.. నీకు విప్లవ జోహార్..కామ్రేడ్ గద్దర్ అన్న 🙏🏻🙏🏻💐💐 ప్రసాద్ అన్నా.. నీ పాట వింటుంటే కన్నీళ్ళు వస్తున్నాయన్నారు...😢
మానుకోట అన్న నీ పాట చాలా బాగున్నది ఎన్ని సార్లు విన్న కూడా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది అన్న
Johar Gaddaranna jai..Gaddaranna....Sister Meku na heart full that's Sister...Ee Song Gaddarannaku Ankkitham...💐💐💐🌹🌹💐💐💐
జోహార్ గద్దర్ అన్న మంచి పదాలతో మంచి పాట రాసిన మానుకోట ప్రసాద్ అన్నకు సలాం....😭😭😭😭
ప్రజాయుద్ధ నౌక జోహార్ గద్దర్ అన్న జోహార్
మానుకోట ప్రసాద్ అన్న, మీ పాటలు చాలా బాగుంటాయి అన్న, నిన్న సాయి చందు అన్న మీద కూడా చాలా మంచి పాట రాశారు అన్న, ఆ పాట నేను దాదాపు ఒక 50 సార్లు విన్నాను అన్న, ఆ పాటలో మీరు దేవుణ్ణి విమర్శించిన తీరు చాలా బాగుంది అన్నా. ఇప్పుడు గద్దర్ అన్న మీద కూడా చాలా మంచి పాట రాశారన్న. మీరు ఇలానే పాట రాస్తూ ఉండాలి ఇలానే పాట పాడుతూ ఉండాలి అన్న, మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి అన్న🙏
Super song santhosh anna voice amuratham prasad anna me Rachana adbhutham anna.
Johar gaddar anna😢
మనుకోట . అన్న పదం నుంచి రాలిన మందారం రంగులో మెరుస్తోంది
ప్రసాద్ అన్న నీ కలం పుణ్యం చేసుకుంది... నీ కలానికి 🙏
జోహార్ గద్దర్ అన్న 🙏🙏😭😭😭😭😭😭💐💐💐💐💐💐
Wonderful song 🎵 altimate Lirics Manukota prasad Anna my heart ❤️ touching u...
Joharlu Gadhar Annaa
వా వా ఇది కదా మన గద్దరన్న కు అంకితం ఈ సాంగ్
😢 excellent song Anna intha chakkati patani andinchina Prasad Anna ki viplava vandanalu😢
ఎల్లిపోతివే మా పాటల నౌక ...మల్లేప్పుడోస్తవే ప్రజా యుద్ధ నౌక ......ఏ వేదిక మీద గర్జిస్తవే అన్న.......5:01 ...5:15
Anna మానుకోట ప్రసాద్ అన్న నికు పెద్ద థాంక్స్ 🎉🎉🎉🎉🎉❤❤❤
సూపర్ సూపర్ లిరిక్స్ మానుకోట ప్రసాద్ అన్న 🙏🙏🙏
జోహార్ గద్దరన్న
ప్రసాద్ అన్న అద్భుతమైన గొంతు మీది.
Golden words anna
Pata vinnantha sepu gundellonchi badha thannukochinattu anipinchindi,
Kallalo nillu nindukunnayi
Kallalo nillu tirigayi
Nice song Anna ❤