ప్రసాద్ అన్న నీకు రుణపడి ఉంటాను.. నీ పాటలు వినే భాగ్యం దక్కుతోంది. నీ పాటలు వింటున్నంత సేపు నన్ను నేను మర్చిపోతాను.. నాకు కొత్త ఉత్తేజం వస్తుంది. నీ పాట నిరుత్సాహంగా ఉన్న ప్రతీ సారి నన్ను ఉత్సాహ పరిచేలా తట్టిలేపుతుంది. థ్యాంక్యూ అన్నయ్య.. మీరు వందేళ్లు చల్లగా బ్రతకాలి..
ఓ అమరుడ సాయన్న..! నీ పాట మరువం.....! నీ ఆట మరువం.......! నీ మాట మరువం....! తెలంగాణ ఉద్యమం లో ని ఆట పాట యువతకు ఎంతో ఆదర్శం..! మీరు భౌతికంగా లేకపోయిన మా మనసుల్లో బ్రతికే ఉంటారు అన్న...! జోహార్ సాయిచంద్ అన్న ✊... జై తెలంగాణ✊.....
ఏ దారిలోస్తవో పాటమ్మ బిడ్డవై ఏ దరువై మోగుతవో జన గుండెల చప్పుడువై ఏ పాటై పుస్తావో తురుపున పొద్దు వై ఏ రాగం తీస్తవో పాడే కోయిల గొంతు వై సాయన్న నీ గానం తెలంగాణ ప్రతిరూపం సాయన్న నీ మరణం తల్లడిల్లే జనసంద్రం ఏ పాటవై నీవు లేవు రావు ఓ దేవా నిజమే రాతి బొమ్మవు రా కళామ్మ తల్లి బిడ్డడు రా ఓర్వక తీసుక పోతివి రా దారిని చూపిన నా అన్న నడకను నేర్పిన సాయన్న నీ విజయము చూడాలనుకున్న నీ యదిల పాటను రాస్తున్న తల్లడిల్లి పోయింది పల్లె పల్లె సాయన్న చీకటి దినముగా నిలిచింది నిన్నటి రోజే ఓ అన్న మళ్ళీ రావే సాయన్న నీ పిల్లలు తలిచే ఓ అన్న ఏ దారి ఎర్రని జెండై ఎగిరినవు విప్లవ దరువై మోగినవు అడవికి సలము చేసినవు నీ గొంతుతో అన్నల తలిచినవు మలి పోరాటం లో నీ పాట ప్రవహించింది ప్రతి పూట శివయ్య స్వామిని నిలదీసే అమరుల యాదిలో ఆ పాట నాన్నను కోలిసి నీ కళము అమ్మను తలచే నీ స్వరము పోరున నిలిచే నీ పాట పోరాటాన్నే నిలిపేను గా తెలంగాణా సమాజము తలుచుకుంటది ప్రతి పూట ఏ దారి డప్పు దరువు అడిగింది తల్లడిల్లి తలిచింది సాయన్న నువ్వే లేకుంటే ప్రాణం పోతున్నట్టుంది పాటను విడువక నీ పయనం పయనించింది ప్రతి నిమిషం విలువలు విడువని విజేతవు నీ జడను ఎక్కడ వేటుకుదుము జాలే చూపని ఓ దేవా ఏట్టా నిన్ను మొక్కుదు రా జగములు గెలిచిన గాయకుడు మమ్ముల విడిచి పోయేనురా ఆగి పోయిన ఆ గొంతును ఇక తలుచుకుంటది ప్రతి గొంతు ఏ దారి
మనసును కదిలించే విధంగా అద్భుతమైనటువంటి సాహిత్యం అందించావు తమ్ముడు 🙏 పాట వింటుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ఐదుగురితో పాట పాడించి అమరుని కి ఘన నివాళి అర్పించావు తమ్ముడు ప్రసాద్ 🙏🙏🙏🙏🙏
Saichanbu miku johar entha manchi Kala karuni vari Family members ki thirani lotu & Deshashaniki yantho seva cheyalana korika thirucha ledu kani Ambedkar Guruchi Kula vavashtha chala Baga meeting saichand Babu padi sang Vinnam saichand Babu miku johar 😂😂
ఇక నువు లేవు రావు అన్న మాట గుర్తొస్తే ప్రాణం తల్లడిల్లుతుంది... నువు మా నుండి భౌతికంగా దూరమయ్యావు కానీ... నీ కోయిల గొంతు రూపంలో జనాల గుండెల్లో ఒక గొప్ప కవి, గాయకుడిగా చిరకాలం బ్రతికే ఉంటావు సాయన్న 😭😭😭🙏🙏🙏🙏💐💐💐💐💐
జోహార్ సాయి చందన్న భౌతికంగా మీరు మానుండి దూరమైన మానసికంగా పాటలతో మీ ఆటలతో చిరకాలం మా జ్ఞాపకాలలో బ్రతికే ఉంటావన్నా ఈ గానాన్ని సమర్పించిన ప్రతి గాయకునికి మా హృదయపూర్వక వందనాలు...🙏
జాహ్నవి నీ గొంతు సూపర్. నీకు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయురోగ్యాలు ఆ భగవంతుడు అందించాలని.. సురేందర్ అన్న గారు.. ఇంత మంచి పాట అమ్మ మీద రాసినందుకు..చక్కని సంగీతం అందించిన కళామ్మా తల్లి బిడ్డలు.. మీకు అందరికీ..కలాభివందనాలు
మానుకోట ప్రసాద్ అన్న సాంగ్ చాలా బాగుంది అన్న సాంగ్ మొత్తం సందీప్ అన్న తో పాడితే బాగుండు అన్న సాంగ్ లిరిక్స్ చాలా బాగుంది అన్న 🎉🎉 జోహార్ సాయి చందు అన్న కు
ఈ పాట పాడిన ప్రతిఒక్కరికి నా హృదయ పూర్వక నమస్కారాలు. ఈ పాట వింటుంటే చందు అన్న గురించి మనసులోని బాధ కన్నీటి రూపం లో కళ్ళనుండి బయటకి వస్తుంది.. స్పెషల్ థాంక్స్ టూ.. మనుకోట ప్రసాద్ అన్న గారికి 🙏🙏🙏🙏🙏
ఒక గొప్ప గాయకున్ని కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరియు అంబేద్కర్ వాదులను శోకసముద్రంలో ముంచావు, ఇది మాకు తీరని లోటు - జోహార్ సాయి చంద్ - జై భీమ్ 🙏🙏🙏
ప్రసాద్ అన్న నీ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సాయి చంద్ అన్న మీద నువ్వు రాసిన పాట చాలా బాగుంది ఈ పాట వింటుంటే దుఃఖం ఆగట్లేదు చాలా బాగా రాసావు నీకు చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలు
వంద ప్రసంగాలకాన్న ఒక పాట ప్రజలని ప్రభావితం చేస్తుంది అని అంటారు కదా మరి ఎన్నో పాటలతో మాటలతో తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారకుడు మన అభిమాన నాయకుడు తెలంగాణ ముద్దు బిడ్డ మన సాయిచంద్ అన్నా విగ్రహంన్ని ఈ తెలంగాణ లో ప్రతిష్టించాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ బిడ్డగా కోరుకుంటున్నాను....... జోహార్లు సాయిచంద్ అన్నాకీ......
జయహో సాయి చందు అన్న, మీకు తెలంగాణ ఉద్యమ జోహార్లు , ఒక కళాకారుడికి యెప్పడికి మరణం లేదు, తెలంగాణ ఉద్యమ పాట రూపం లో మీరు కళమ్మా సాక్షిగా ఎప్పడికీ తెలంగాణ ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటారు.. ...🌱🌱 🌱జయహో సాయి చందు అన్న ✊✊❤
మానుకోట ప్రసాద్ అన్నా... పాట సూపర్ రాశారు మరియు పాడారు... పాట వింటుంటే కన్నీరు ఆగడం లేదు అన్నా... జోహార్ సాయి చందు అన్నా..... నువ్వు భౌతికంగా దూరం అయినా.... పాట రూపంలో మా గుండెల్లో ఉంటారు అన్నా... 😭😭😭😭😭
సాయి అన్న మీరు ఈ లోకానికి కనపడకున్న మీ పాటలతో అనునిత్యం ఈ మా గుండెల్లో నీ పాట పదిలంగ ఉంటుంది అన్న నువ్వ చనిపోలేవు అన్న కాదు మనువదుల గుండెల్లో అగ్గి పిడుగు వై రగులుతున్న నిప్పురవ్వవు నీవు మన బహుజనుల గుండెల్లో ఆరని జ్యోతివి నీవు అన్న జోహార్ సాయి అన్న థాంక్స్ సింగర్ మానుకోట అన్నగారు
Sai anna nuvvu Leni Lotu telanganaku evaru thircha leru anna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నీ గొంతులో ఉన్న మాధుర్యం ఎంత గొప్ప ఉంటుంది తెలంగాణా ప్రజలకు గుండెలో నువ్వు ఎప్పటికీ ఉంటావు జోహార్ సాయి చంద్ అన్న 😭😭😭😭
సాయి చంద్ అన్న నీ గొంతు మూగ బోయింది అన్న మా బీ ఆర్ ఎస్ ల సభలకు మళ్ళీ నీలాంటి ఒక మంచి గాయకుడు మళ్ళీ రారు రాలేరు అన్న నీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుటున్నాము అన్న😢😢
ఈ పాట saichand అన్న వింటే బాగుండు. మీరు ఎంత బాధగా పాడారో మీ గొంతులో తెలుస్తుంది అన్నలు. సాయి అన్న లేడన్న మాటే భరించలేక పోతున్న అన్న. అలాంటి గొప్ప గాయకుడు, నాయకుడు నీ ఎన్నడూ మర్చి పోలేము
ఈ పాట వింటుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అన్న,😭😭 మనసు కదిలించే విధంగా గొప్ప సాహిత్యం & పాడినవారు అందరూ కూడా పాట సూపర్గా పాడారు పాట వింటుంటే 😭😭 ఆగడం లేదు 👌❤️🙏🙏👌👌👌
జోహార్ సాయిచందు అన్న..... మీ గుండెలోని బాధ ని మీ గొంతులో నింపి మా గుండెల్ని పిండే శారు అన్నలు... మీకు వందనాలు....సాయి అన్న లాంటి మానవత్వం ఉన్న మనిషి నీ మనం ఇక చూడలేం ......అన్న మి పాటలు మ మదిలో తిరిగే గుర్తులు
సాయి అన్నయ్య యదిలో మానుకోట ప్రసాద్ అన్నయ్య మీరు రాసిన ఈ పాట వింటుంటే దుఃఖం ఆగట్లేదు సాయిచందు అన్నయ్య పాటల్ని జ్ఞాపకాలని ఎప్పటికి మరువలేము చాలా బాగా పాడారు వెరీ ఎమోషనల్ సాంగ్ 😭😭😭😭😭😭😭మిస్ యు సాయిచందు అన్నయ్య 😢😢😟😔😰😰😰😰
వాహ్....ఏమన్నా రాసినవా మానుకోట అన్న ఈ పాట... అందరూ చాలా బాగా పాడారు.. డప్పు బాబు అన్నకు ఇంకొంచెం ఇచ్చి ఉంటే బాగుండు... ఈ సాంగ్ లో హైలైట్ డప్పు బాబు అన్న గొంతు....చాలా చాలా బాగుంది... అందరివీ బాగున్నాయ్ కాని బాబు ది కొంచం కొత్తగా అనిపించింది
లాస్ట్ లో పడినా అన్నా గొంతు లో ఈ పాట మొత్తం వినాలని వుంది... అన్నా నీ గొంతుల విప్లవం కనిపిస్తుంది లాల్ సలాం అన్న ❤
లాస్ట్ లో పాడిన సింగర్ పేరు తెలిస్తే చెప్పండి
Ss avunu super
నిజం చెప్పావు అన్నా సూపర్ అన్నా vaice
@almasipetaramakrishna2861
Dappu babu anna last singer
Dabbu bapu anna last singing song
ప్రసాద్ అన్న నీకు రుణపడి ఉంటాను.. నీ పాటలు వినే భాగ్యం దక్కుతోంది. నీ పాటలు వింటున్నంత సేపు నన్ను నేను మర్చిపోతాను.. నాకు కొత్త ఉత్తేజం వస్తుంది. నీ పాట నిరుత్సాహంగా ఉన్న ప్రతీ సారి నన్ను ఉత్సాహ పరిచేలా తట్టిలేపుతుంది. థ్యాంక్యూ అన్నయ్య.. మీరు వందేళ్లు చల్లగా బ్రతకాలి..
ఓ అమరుడ సాయన్న..!
నీ పాట మరువం.....!
నీ ఆట మరువం.......!
నీ మాట మరువం....!
తెలంగాణ ఉద్యమం లో ని ఆట పాట యువతకు ఎంతో ఆదర్శం..!
మీరు భౌతికంగా లేకపోయిన మా మనసుల్లో బ్రతికే ఉంటారు అన్న...!
జోహార్ సాయిచంద్ అన్న ✊...
జై తెలంగాణ✊.....
కీ.శే. సాయి చంద్ గారికి జోహార్లు.. మానుకోట ప్రసాద్ గారు ఈ పాట లిరిక్స్ చాలా బాగా వ్రాశారు. సింగర్ & సంగీతం అద్భుతంగా ఉంది.
ఏ దారిలోస్తవో పాటమ్మ బిడ్డవై
ఏ దరువై మోగుతవో జన గుండెల చప్పుడువై
ఏ పాటై పుస్తావో తురుపున పొద్దు వై
ఏ రాగం తీస్తవో పాడే కోయిల గొంతు వై
సాయన్న నీ గానం తెలంగాణ ప్రతిరూపం
సాయన్న నీ మరణం తల్లడిల్లే జనసంద్రం
ఏ పాటవై
నీవు లేవు రావు ఓ దేవా
నిజమే రాతి బొమ్మవు రా
కళామ్మ తల్లి బిడ్డడు రా
ఓర్వక తీసుక పోతివి రా
దారిని చూపిన నా అన్న
నడకను నేర్పిన సాయన్న
నీ విజయము చూడాలనుకున్న
నీ యదిల పాటను రాస్తున్న
తల్లడిల్లి పోయింది పల్లె పల్లె సాయన్న
చీకటి దినముగా నిలిచింది నిన్నటి రోజే ఓ అన్న
మళ్ళీ రావే సాయన్న నీ పిల్లలు తలిచే ఓ అన్న
ఏ దారి
ఎర్రని జెండై ఎగిరినవు
విప్లవ దరువై మోగినవు
అడవికి సలము చేసినవు
నీ గొంతుతో అన్నల తలిచినవు
మలి పోరాటం లో నీ పాట
ప్రవహించింది ప్రతి పూట
శివయ్య స్వామిని నిలదీసే
అమరుల యాదిలో ఆ పాట
నాన్నను కోలిసి నీ కళము అమ్మను తలచే నీ స్వరము
పోరున నిలిచే నీ పాట పోరాటాన్నే నిలిపేను గా
తెలంగాణా సమాజము తలుచుకుంటది ప్రతి పూట
ఏ దారి
డప్పు దరువు అడిగింది
తల్లడిల్లి తలిచింది
సాయన్న నువ్వే లేకుంటే
ప్రాణం పోతున్నట్టుంది
పాటను విడువక నీ పయనం
పయనించింది ప్రతి నిమిషం
విలువలు విడువని విజేతవు
నీ జడను ఎక్కడ వేటుకుదుము
జాలే చూపని ఓ దేవా ఏట్టా నిన్ను మొక్కుదు రా
జగములు గెలిచిన గాయకుడు మమ్ముల విడిచి పోయేనురా
ఆగి పోయిన ఆ గొంతును ఇక తలుచుకుంటది ప్రతి గొంతు
ఏ దారి
Nice 😊
❤ 🙏
Sai anna ku MLA అవ్వాలని ఉన్నిండే ఆ కల,కలగానే మిగిలిపోతోంది.ఈ BRS next ఆ ఫ్యామిలీకి అవకాశం ఇచ్చింటే బాగుండు.
అన్న మీకు వందనం చాలా బాగుంది గుండే ప్రతి సారి సాయి సాయి అంటుంది అన్న మీ పాటకు .....❤❤సూపర్ స్టార్స్ మీరు
🎉Up
మనసును కదిలించే విధంగా అద్భుతమైనటువంటి సాహిత్యం అందించావు తమ్ముడు 🙏 పాట వింటుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ఐదుగురితో పాట పాడించి అమరుని కి ఘన నివాళి అర్పించావు తమ్ముడు ప్రసాద్ 🙏🙏🙏🙏🙏
జోహార్ సాయి అన్న గారు భౌతికంగా మీరు మాకు దూరమైన మీ పాటలతో ఎప్పుడు మీరు మాతో ఉంటారు మీరు ఎక్కడున్నా మీ పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న 💐💐💐
Can't imagine without hm...
Saichanbu miku johar entha manchi
Kala karuni vari Family members ki thirani lotu & Deshashaniki yantho seva cheyalana korika thirucha ledu kani Ambedkar Guruchi Kula vavashtha chala Baga meeting saichand Babu padi sang
Vinnam saichand Babu miku johar 😂😂
ఇక నువు లేవు రావు అన్న మాట గుర్తొస్తే ప్రాణం తల్లడిల్లుతుంది... నువు మా నుండి భౌతికంగా దూరమయ్యావు కానీ... నీ కోయిల గొంతు రూపంలో జనాల గుండెల్లో ఒక గొప్ప కవి, గాయకుడిగా చిరకాలం బ్రతికే ఉంటావు సాయన్న 😭😭😭🙏🙏🙏🙏💐💐💐💐💐
చాల సుపర్ గా యాది తలుచుకుంటే గుండె గుబుల్ల్ అంటుంది సలాం సాయి చంద్ అన్న
అబ్బా ...సాయిఅన్న కోసం ఎంత చక్కగా పాట పాడినా టీం కూ......... నా నమస్కారం అన్నలు ❤❤❤❤...
చాలా చక్కగా రాశారు మానుకోట పాటలు ఇందులో ఒక చరణం అంబేద్కర్ వాదం గురించి ఒక అక్కతో పాటిస్తే బాగుంటుంది
మళ్ళీ దొరకడు ఇలాంటి గాయకుడు మన తెలంగాణ కి మ పాలమూరు గడ్డకి...
జోహార్ సాయి చందన్న భౌతికంగా మీరు మానుండి దూరమైన మానసికంగా పాటలతో మీ ఆటలతో చిరకాలం మా జ్ఞాపకాలలో బ్రతికే ఉంటావన్నా ఈ గానాన్ని సమర్పించిన ప్రతి గాయకునికి మా హృదయపూర్వక వందనాలు...🙏
మానుకోట ప్రసాద్ అన్నకు ధన్యవాదాలు మంచి పాట రాసిన అన్న సాయి చందు అన్న గురించి
జాహ్నవి నీ గొంతు సూపర్.
నీకు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయురోగ్యాలు ఆ భగవంతుడు అందించాలని.. సురేందర్ అన్న గారు.. ఇంత మంచి పాట అమ్మ మీద రాసినందుకు..చక్కని సంగీతం అందించిన కళామ్మా తల్లి బిడ్డలు.. మీకు అందరికీ..కలాభివందనాలు
మానుకోట ప్రసాద్ అన్న సాంగ్ చాలా బాగుంది అన్న సాంగ్ మొత్తం సందీప్ అన్న తో పాడితే బాగుండు అన్న సాంగ్ లిరిక్స్ చాలా బాగుంది అన్న 🎉🎉 జోహార్ సాయి చందు అన్న కు
0k❤
అన్నా సూపర్ సాంగ్ అన్నా సాయి అన్నా కు ఈ సాంగ్ అంకీతం చేసినందుకు ధన్యవాదములు జోహార్లు సాయి అన్నా
ఈ పాట సాయన్న నూట ప్రశంసల పత్రం మరువని మానుకోట గాయకుల గుండె చిత్రం జోహార్ సాయి చందన
ఈ పాట పాడిన ప్రతిఒక్కరికి నా హృదయ పూర్వక నమస్కారాలు. ఈ పాట వింటుంటే చందు అన్న గురించి మనసులోని బాధ కన్నీటి రూపం లో కళ్ళనుండి బయటకి వస్తుంది.. స్పెషల్ థాంక్స్ టూ.. మనుకోట ప్రసాద్ అన్న గారికి 🙏🙏🙏🙏🙏
బరువెక్కిన గుండెతో, నీళ్లు నిండిన కళ్ళతో ఈ పాట వింటున్న... మిస్ యూ సాయి అన్న 😭😭🙏🙏
ఈ పాట వింటూంటే నా కన్నిలు ఆగట్లేదు అన్న
I miss you Anna 😭😭😭
ప్రసాద్ అన్నా -- పాట హృదయం ద్రవించేవిధంగా ఉన్నది -- ఇప్పటివరకు 50 సార్లు విన్నాను మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నది --
200 times crossing anna😊
Mm
P
@@rameshbelle92
L
..
సాయి అన్న స్థాయికి తగ్గట్టుగా ఈ పాట రాశారు మానుకోటగారు మీ ప్రతిభకు ధన్యవాదాలు
Excellent lyrics...
Good composing...
మానుకోట great tribute 👍
ఒక గొప్ప గాయకున్ని కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరియు అంబేద్కర్ వాదులను శోకసముద్రంలో ముంచావు, ఇది మాకు తీరని లోటు - జోహార్ సాయి చంద్ - జై భీమ్ 🙏🙏🙏
ప్రసాద్ అన్న నీ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సాయి చంద్ అన్న మీద నువ్వు రాసిన పాట చాలా బాగుంది ఈ పాట వింటుంటే దుఃఖం ఆగట్లేదు చాలా బాగా రాసావు నీకు చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలు
ఎంత గొప్ప సాహిత్యాన్ని రాసిన అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు...
పాడిన అన్నల కూడా హృదయపూర్వక ధన్యవాదాలు..
జోహార్ సాయిచంద్ అన్న✊✊✊😭😭😭
Nizanaga goppa sahityam anna
చాలా చాలా బాగుంది అన్న పాట ప్రాణం పెట్టీ పడినారు...సాయి చందు నీ మాలి గుర్తుకు తెచ్చారు .... శేఖర్ సిద్ధిపేట... జోహార్ సాయి చందు
పొద్దున నుంచి రాత్రి పడుకునే వరకు వింటూనే ఉన్నా.. వినే కొద్ది దు:ఖం ఆగుతలేదు.. సాయిచంద్ అన్న మరణం తట్టుకోలేనిది. తెలంగాణకు తీరనిలోటు..
వంద ప్రసంగాలకాన్న ఒక పాట ప్రజలని ప్రభావితం చేస్తుంది అని అంటారు కదా మరి ఎన్నో పాటలతో మాటలతో తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారకుడు మన అభిమాన నాయకుడు తెలంగాణ ముద్దు బిడ్డ మన సాయిచంద్ అన్నా విగ్రహంన్ని ఈ తెలంగాణ లో ప్రతిష్టించాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ బిడ్డగా కోరుకుంటున్నాను.......
జోహార్లు సాయిచంద్ అన్నాకీ......
జయహో సాయి చందు అన్న, మీకు తెలంగాణ ఉద్యమ జోహార్లు , ఒక కళాకారుడికి యెప్పడికి మరణం లేదు, తెలంగాణ ఉద్యమ పాట రూపం లో మీరు కళమ్మా సాక్షిగా ఎప్పడికీ తెలంగాణ ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటారు.. ...🌱🌱 🌱జయహో సాయి చందు అన్న ✊✊❤
సాయన్న కు జోహార్లు 💐 మానుకోట కలానికి ✊ జై భీమ్
నీ స్థానం ఎవరు భర్తీ చేయలేరు అన్నా. మిస్ యూ సాయి అన్నా 💐💐
మానుకోట ప్రసాద్ అన్నా... పాట సూపర్ రాశారు మరియు పాడారు... పాట వింటుంటే కన్నీరు ఆగడం లేదు అన్నా... జోహార్ సాయి చందు అన్నా..... నువ్వు భౌతికంగా దూరం అయినా.... పాట రూపంలో మా గుండెల్లో ఉంటారు అన్నా... 😭😭😭😭😭
మనుకోట ప్రసాద్ అన్న మీ jai భీమ్ లు
Sai అన్న పాట వింటుంటే ఏడుపొస్తుంది ఈ పాట రాసినందుకు ధన్యవాదాలు😢😢
సాయి అన్న మీరు ఈ లోకానికి కనపడకున్న మీ పాటలతో అనునిత్యం ఈ మా గుండెల్లో నీ పాట పదిలంగ ఉంటుంది అన్న నువ్వ చనిపోలేవు అన్న కాదు మనువదుల గుండెల్లో అగ్గి పిడుగు వై రగులుతున్న నిప్పురవ్వవు నీవు మన బహుజనుల గుండెల్లో ఆరని జ్యోతివి నీవు అన్న జోహార్ సాయి అన్న థాంక్స్ సింగర్ మానుకోట అన్నగారు
సాయిచంద్ మరనంపైన రాసిన పాట లో అందరి కవుల్లో హైలెట్ song మానుకోటప్రసాద్ rasinapata హైలెట్ అన్నా
Saati kalakarudiki..meru chupistunna prema fabulous anna...tnQ all singers and writers In telangana❤❤❤❤
గొప్ప పాటను sai అన్న కోసం పడిన మీ అందరికీ ధన్యవాదాలు.. ఏడుపు ఆగడం లేదు అన్న we miss u
దుఃఖాన్ని ఎంత అపుకోవలన్న అగట్లే సాయన్న 😢😢😭😭😭😭
Sai anna nuvvu Leni Lotu telanganaku evaru thircha leru anna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నీ గొంతులో ఉన్న మాధుర్యం ఎంత గొప్ప ఉంటుంది తెలంగాణా ప్రజలకు గుండెలో నువ్వు ఎప్పటికీ ఉంటావు జోహార్ సాయి చంద్ అన్న 😭😭😭😭
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా పాదాభి వందనాలు...నేను ఈ పాటలో చాలా లీనం అయి మునిగి పోతున్న అన్నా..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సాయి చందు అన్న పైన మీరు రాసిన పాట వింటుంటే కన్నీళ్లు ఆగడంలేదు జోహార్ సాయి చందు అన్న😢😢😢😢
జోహార్లు సాయి చందు అన్న😭😭🙏 పాట వింటుంటే ఏడుపొస్తుంది
సాయి చంద్ అన్న నీ గొంతు మూగ బోయింది అన్న మా బీ ఆర్ ఎస్ ల సభలకు మళ్ళీ నీలాంటి ఒక మంచి గాయకుడు మళ్ళీ రారు రాలేరు అన్న నీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుటున్నాము అన్న😢😢
మీ పాటతో నివాళి 💐💐💐ఇచ్చిన
ప్రతిఒక్కరికి శీరస్సు వంచి మొక్కుతున్న,
గాయకులకు, రచయితలకు 🙏🙏🙏🙏🙏🙏,
😭😭😭😭 కంఠం కలిసిపోయిండు ప్రకృతిలో,
యాదిలో మెదులుతుంది కలం గళం తాలూకు జ్ఞాపకాలు
Miss u anna 💐💐💐
పాటమ్మ కన్నీరు పెడుతుంది, నేడు సాయన్న నోట లేనే అని😭😭😭😭😭😭😭చాలా దుఃఖం తో రాసావన్న పాటను,మరువలేను నోటి పాట,చాలా దుఃఖం గా ఉంది😭😭😭😭😭😭😭😭మిస్స్ u సాయన్న💐😭😭😭🙏
పాట సాహిత్యం సూపర్ అన్న.సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను
ఈ పాట saichand అన్న వింటే బాగుండు. మీరు ఎంత బాధగా పాడారో మీ గొంతులో తెలుస్తుంది అన్నలు. సాయి అన్న లేడన్న మాటే భరించలేక పోతున్న అన్న. అలాంటి గొప్ప గాయకుడు, నాయకుడు నీ ఎన్నడూ మర్చి పోలేము
ఈ పాట వింటుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అన్న,😭😭 మనసు కదిలించే విధంగా గొప్ప సాహిత్యం & పాడినవారు అందరూ కూడా పాట సూపర్గా పాడారు పాట వింటుంటే 😭😭 ఆగడం లేదు 👌❤️🙏🙏👌👌👌
తెలంగాణ పాటలు అమరవీరుడు సాయి అన్న నీకు జోహార్లు
ఈ పాట వింటే నా మనసు తల్లీడిల్లి పోతుంది అన్న మంచి ప్రజా గాయకుని మిస్ అయ్యానని బాధపడుతున్నాను. Miss you అన్న 😢😢😢😢
మానుకోట ప్రసాద్ అన్నా చాలా గొప్పగా రాసినవ్ అన్నా పాటను 🙏🏻 అందరు చాలా బాగా పాడారు అందరికి 🙏🏻🙏🏻🙏🏻
అన్న సూపర్ 👍👍
Johaar Sai Anna 🫡✊
Mimmalni e Telangana puriti gadda eppatiki maruvadhu Anna .
We miss your voice😔 and presence in Telangana party stages anna🥺.
Super lyrics prasadanna nd everyone sing very very well. Nice dedication to great singer...
అన్న చాలా చాలా బాగుంది పాట.... ఏడుపు వస్తుంది అన్న... జోహార్ సాయి చందు అన్న...... , రాము from నాగర్ కర్నూలు
జోహార్ సాయన్న ❤ నీకు నీ పాటలకు ఎప్పటికీ మరణం లేదే ❤😢
😮😢🎉😂
,😅😮😢 ft ko😂,🎉😂
Bi ni Dr😮😢🎉
సాయి అన్న సాంగ్ వింటే సాయి అన్న ఇంక్క మనముందే ఉన్నటు ఉంది సాయి అన్న సాంగ్ వింటే ...జోహార్ సాయి అన్న 💐💐💐
సాయి అన్న లేడంటే నమ్మలేకపొతున్నామన్నా😭😭😭 మీ పాట వింటూంటె తట్టుకోలేక పోతున్నామన్నా... చాలా బాగా రాసారు, అద్భుతంగా పాడారు అన్నా...😭😭😭
Anna మాటలో చెప్పలేను పాప ఏడుపు మనసును కదిలిచింది.
Excellent song brother సాయిచందన్న అమర్ రహే 🙏
JOHAR Singer SaiChand
Sai anna yadhilo super song manukota Prasad Anna. Lyrics super 👌👌👌👏
లాస్ట్ లో సాయన్న యాదిలో పాటకి ముగింపు పలికిన అన్న నీ గొంతు బాగుంది.💐💐
Sai anna yadilo very emotional & excellent manukota prasad anna🙏🙏
సాయి అన్న మీ ఆత్మకు శాంతి కలగాలని దేవుని కోరుకుంటున్నా
ఇప్పడికి 50టైమ్స్ విన్నా అన్నా సాంగ్ సూపర్ 😢😢
జోహార్ సాయి చంద్ అన్నా 😢😢 నీ పాట ఆట.. మరువలేక పోతున్నాం... జోహార్లు అన్నయ్య... మిస్ యూ...
జోహార్ సాయిచందు అన్న..... మీ గుండెలోని బాధ ని మీ గొంతులో నింపి మా గుండెల్ని పిండే శారు అన్నలు... మీకు వందనాలు....సాయి అన్న లాంటి మానవత్వం ఉన్న మనిషి నీ మనం ఇక చూడలేం ......అన్న మి పాటలు మ మదిలో తిరిగే గుర్తులు
Prasad anna epata rasina bari ki ndandam anna pata vinte gunde kallu mantundi anna super👌👌
Sai anna నీ పోరాటం మరువలేనిది
తెలంగాణ అమర గాయకులు సాయి చంద్ అన్న కి ఉద్యమ జోహార్లు 💐💐💐💐💐💐💐😥😥😥
సాయి అన్నయ్య యదిలో మానుకోట ప్రసాద్ అన్నయ్య మీరు రాసిన ఈ పాట వింటుంటే దుఃఖం ఆగట్లేదు సాయిచందు అన్నయ్య పాటల్ని జ్ఞాపకాలని ఎప్పటికి మరువలేము చాలా బాగా పాడారు వెరీ ఎమోషనల్ సాంగ్ 😭😭😭😭😭😭😭మిస్ యు సాయిచందు అన్నయ్య 😢😢😟😔😰😰😰😰
😭😭😭😭😭😭😭
జోహార్ జోహార్
Can't stop crying after watching the song.
😂😂😂😂😂
@kinimurali82
సాయన్న నిన్ను మరువ మాతోని అయితలేదే.... మళ్లీ రావే జర😣😣😣😣😭
జోహార్ సాయి చాంద్ అన్న నువువు గుర్తుకు వస్తే చాలాఏడుపువస్తుంది అన్న
🙏✊జోహార్లు సాయి చందు అన్నా కు అన్న పాటలు మరువలేనివి 🙏🙏
Super anna Miss u sai anna
ఈ దేవుడు కూడా ఎప్పుడూ మంచి వల్లనే తీసుకువెళ్తాడు ఏంటో
ఈ పాట ఎప్పటికీ 100 విన్నా వినాలనిపిస్తుంది😢😢😢😢
ఆన్న nivu padina paata malli malli vinaali అనిపిస్తుంది❤❤
పాట బాగుంది పాట రూపంలో ని మనసులో ఉన్న భవాని చాలా పాస్టంగా చెప్పావు
Chala manchi pata ne Sai Chand anna kosam rasi padinadhuku me andharki padabivandanalu anna
JOHAR SAI CHAND ANNA 🙏😭🫡💪
గొప్ప గా రాసి పడినారు అన్నలు,,, సాయి అన్నా యాదికోస్తున్నావే 😥😥😥
జోహార్ సాయి చందు అన్నయ్య ❤️❤️
చివర పాడిన ఒక సువర్ణ కమలం తమ్ముడు మా రోజుల గుర్తు చేసావు ఈ 1000 సార్లు విన్న
సూపర్ సాంగ్ అన్న లు సైచంద్ అన్న ఈ పాట వింటే బాగుండు అన్న మిస్ యూ అన్న 😭😥🙏🙇
I love Sai anna 💖💖💖🎉🎉🎉
సాయి చంద్ అన్న నీ గొంతు కోసం
ఇంక ఎన్నో గొంతులు పుట్టుకొస్తున్నాయి .. నిగొంతుకు నీ పాటకు సలాం ..అన్న😢
సూపర్ లిరిక్స్ అన్న గారు
వాహ్....ఏమన్నా రాసినవా మానుకోట అన్న ఈ పాట... అందరూ చాలా బాగా పాడారు.. డప్పు బాబు అన్నకు ఇంకొంచెం ఇచ్చి ఉంటే బాగుండు... ఈ సాంగ్ లో హైలైట్ డప్పు బాబు అన్న గొంతు....చాలా చాలా బాగుంది... అందరివీ బాగున్నాయ్ కాని బాబు ది కొంచం కొత్తగా అనిపించింది
ప్రసాద్ అన్న గారు మీరు చాలా గ్రేట్ మీ కలానికి అన్న మీరు వ్రాయడమే గాక మిగతా వాళ్లకు పాడడానికి ఛాయిస్ఇవ్వడం అది గ్రేట్
భయ్యా నేను జై రావు సాలి మెట్ల.. ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్.. మంచి కళాకారుడికి మంచి నివాళి అర్పించారు..
thank you Anna intha. Manchi paata Sai Anna kosam avarunrayaledu
Super song anna 🙏🙏🙏🙏🙏🙏🙏 Sai anna😢😢😢😢 miss you anna🙏🙏🙏🙏🙏🙏
Mmmmmmmmmmmmmoommmmmmmkommokmmokmmmmmmmmmmmommmko
జోహార్ సాయన్న
పాట ఉన్నంత వరకు sai అన్న బ్రతికే ఉంటాడు. సూపర్ సాంగ్ బ్రదర్స్
పాటని చాలా అధ్బుతంగా తీర్చిదిద్దారు.. సాయిచంద్ గారికి అంకితం చేసిన విధానం బాగుంది 👌👌👌
చాలా బాగుంది అన్న పాట సూపర్ 👌👌👌🌹🌹🌹🙏🙏🙏
Johar anna...meru chala Baga padaru Sai anna kosam... Pata rasinavallaki laal salam..