కథ చాల వివరంగా చెప్పారు రియల్ కావచ్చు కథ లో భార్యాభర్తల అనుబంధం ఉంది తల్లి ప్రేమ ఉంది చాల మంది తల్లులు ఇలా ఒప్పుకోరు 3 సంవత్సరాలు అయినది మనుషుల లో మార్పు వస్తుంది మూర్కులలో చచ్చేవరకు ప్రేమ రాదు విన్న తర్వాత కోంతైన అర్థమవుతుంది super 👍
దేవడా 🙏🏾ప్రేమ ❤️అనేదే మనసలో ఉండాలి 🌹ఆ విషయంలో అయన 👍🏾చాలా గ్రేట్ ఈ 🙏🏾రోజూలో అలంటా వాళ్లు 👌🏾ఉండడం 🙏🏾సూపర్ అలాగే వాళ్లు 👍🏾అమ్మా కూడా చాలా మంచిది 👌🏾🙏🏾❤️🌹👍🏾
సమస్యలను కలిసి పరిష్కరించుకుంటే అంధరు సంతోషంగ ఉండగలరు .. చిన్న చిన్న విషయాలకు సంసారం పాడు చేసుకోకూడదు . మంచి సందేశం గల వీడియో ఈ వీడియో చూసిన తర్వాత మనస్పర్థలు లేకుండా అందరు హ్యాపిగా ఉండాలి అని కోరుతున్నా 🙏🙏🙏🙏
Super excellent, compromise always. Okarini okaru understanding chesukovadamay srestaminadhi uttamamu. Very good bagundhi. Happy and peace.inthaku minchinchinadhi manaki emi kavali God iday korukuntadu. Family always kalicimelici undali that's all. Enough. Thank you Thank you, Thank you.
సాయిరాం నమస్తే మీరు చెప్పే ఈ కధ కన్నీరు తెప్పించిన ఈ కధచాలాబాధవేసిందివినిన అంతసేపు కన్నీరు వస్తూనే ఉన్నాయి.ఈకధనిజంఅయితేదీనినిసినీమాహాలులో అడ్వర్టైజ్మెంట్. యాడ్ రూపంలో. చాలావరకు కొత్త జనరేషన్ కి ఉపయోగ పడుతుంది అని నేను అనుకుంటున్నాను పెద్ద భర్త తనతో తీసుకు వచ్చిన వాళ్ళ అమ్మకి కూడా పరిచయం చేసి మరల తిరిగి కొత్త జీవితం ఇచ్చినందుకు శుభాకాంక్షలు నమస్తే నమస్తే సాయిరాం
Seriously last lo matram correct ga cheparu❤️ iddari madyalo oka understanding vunte jivitam lo enni odu duduku lu vachina kuda face chestu munduku vellipovali.... Chinna tappu chesina kshamincha galagali
Andhari vishiyam lo ala jaragadhu. Naku chanti pillatho 6years ga vadhilesaru. Naku pearents leru. Naku oka health problem undhi adhi na pearents valla vachindhi. Na thapu emi ledhu. Thatha ammama dhagara untunnanu. Na bhartha ki kanisam manasu ledhu kanna kuthuru ela undhi kuda adagaru. @@inakoteswarao6732
ఇలాంటి వాళ్లకు ఇలాగే జరగాలి ఎందుకంటే పెళ్లి చేసుకుంది అంటే తనకు ఫ్యామిలీ ఉంది అని అర్థం చేసుకోవాలి ఎప్పుడు అమ్మ నాన్న బావ అక్క అనుకుంటూ ఉంటే ఇలాగే సంకనాకి పోతది సంసారం వాడు పది రూపాయలు సంపాదించాడు కాబట్టి వచ్చి అడిగింది అదే వాడు వాడి జీవితం నాశనం అయింది అని ఛస్తే ఎవడు బాద్యుడు అలాంటి కథలు 100 లు 1000 లలో ఉంటాయి అలాంటివి ఎవడికి నచ్చవు చెప్పారు తొక్కలో కథలు.....
రూపీ చాలా చాలా బాధపడింది మళ్లీ ఎండిపోయిన చెట్టుకు గాళ్ళు చిన్న లాగా అయింది తల్లి తండ్రి మాట్లాడకపోతే బాధపడతాం అలా పెళ్లి అయినాక భర్త బాధ పెట్టకండి ఇంట్లో వాళ్ళు బాధ పెట్టిన మళ్లీ బర్త్డే చాలా చాలా సంతోషంగా ఉంటుంది థాంక్స్
సత్యన్ చాలా మంచి వాడు రూబీ ఈతరుల మాటలు విని సంసారం విడదీసుకుంది ఎంత మంచివానికి అన్యాయం జరిగింది సత్యన్ కు రూబీ కి మధ్యలో జరిగిన కథ సమాజంలో పెద్ద గుణపాఠం
అందుకే ఇప్పుడు కూడా భార్యాభర్తలు వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినకూడదు ఉంటే ఇలా జరుగుతుంది భర్త మంచివాడు కాబట్టి అర్థం చేసుకుని తన భార్యను తీసుకెళ్లాడు చాలా మంచి కథ బాగుంది
ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి తున్నాయి ఇలాగ విడిపోయిన వారందరూ తిరిగి కలుసుకుంటే వారి జీవితాలు చాలా బాగుంటాయి
👍
అంతా మంచి మనసు ఉన్న వ్యకుత్తులు ఉండటం చాలా
Great...,
హృదయాన్ని పులకింపచేసింది క్షమించే గుణం వుంటే ఏసమస్య అయినా పరిస్కరింప బడుతుంది ❤
Heart touching real story..
Ego తో విడిపోయిన జంటలకు కనువిప్పు.... క్షమించే గుణం ఎంతో గొప్పది..
చాలా బాగసేశాడు అలాగే వారిందరు నీండు నీ రేళ్ళ కలసి ఉండాలని ఆదేవున్ని వేడుకూ ట బాయ్
చాలా బాగుంది జీవితం లో చిన్న చిన్న సమస్య లని మనమే సర్దుకు పోటు జీవితకాలమంటా అర్ధం చెంచుకుపోవ్వాలి
It's great ❤
Good video
చాలా బాగుంది రుబు భర్త చాలా మంచివాడు క్షమించి రుబికి పునర్ జన్మ ఇచ్చినంత పని చేశాడు .ధన్యవాదాలు
Super
Practical ga ledu...nijanga elaa untaraa gents
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊4@@kanakadogga75
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@kanakadogga75
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@kanakadogga75
స్టోరీ చాలా బాగుంది నిజంగా సమాజంలో ఇలా జరిగితే ఎంతో బాగుంటుంది థాంక్యూ
చాలా బాగుంది అమ్మా బాగా వివరించారు
💯
నువ్వు చెప్పిన కథ వల్ల అందరూ మారతారో లేదో తెలీదు కానీ నీకు స్టోరీ వల్ల ఒక్కరైనా మారుతారు మీకు నా ధన్యవాదాలు
😊😅😂😂🎉😮😅😊😮😢🎉
నువ్వు ఏమిటో
మీరు అని గౌరవంగా సంబోధించ లే రూ..
M@@RaniKandikuppa
@@RaniKandikuppa అవును ఎదుటి వ్యక్తి ని గౌరవించడం మన ధర్మం. 👍🙏🌷🌹🌺
Nenu confuse avutunnaanaa lekapothe...aavida ki fine veste aayana deposit cheyyadam emiti ? Ee kadha valana evaroo maararu..antha photo pettukune antha prema unte, vidaakulu ki apply cheyyaru.
KSK Wonders కి పాదాభివందనం ఈ స్టోరీ వళ్ళ చాల కాపురాలు బాగుపడుతాయని ఆశిస్తాం 🙏🙏🙏
చాలా బాగుంది వెరీ గుడ్ బై
మీ మెసేజ్ ద్వారా కొంతవరకు కొంతమందికి న్యాయం జరుగుతుంది
Good message ❤
కథ చాల వివరంగా చెప్పారు రియల్ కావచ్చు కథ లో భార్యాభర్తల అనుబంధం ఉంది తల్లి ప్రేమ ఉంది చాల మంది తల్లులు ఇలా ఒప్పుకోరు 3 సంవత్సరాలు అయినది మనుషుల లో మార్పు వస్తుంది మూర్కులలో చచ్చేవరకు ప్రేమ రాదు విన్న తర్వాత కోంతైన అర్థమవుతుంది super 👍
The story real or written. It is fantastic.
🎉🎉🎉🎉
Chalabagund kontamandiayinamarataru
జీవితమే కథ, అద్బుతమైన కథ చెప్పారు. ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
సూపర్ సూపర్ సూపర్ సూపర్ చాలా బాగుంది 💞💞👌🏻👌🏻
Super.super🎉
చాలా బాగుందండి వీడియో భార్యాభర్తలు మీరు చదువుకోవాలి మూడో మనిషి ప్రమేయం ఉండకూడదు అన్నది నిజం అది అక్షర సత్యం కథ సుఖాంతం చాలా సంతోషం జైశ్రీరామ్ 🌹🙏🌹
చాలా చాలా బాగుంది ఈ స్టోరీ సూపర్ సమాజంలో చాలా మార్పు వస్తుంది ఇలాంటి వీడియోలు చేయడం వల్ల వీడియో చేసినందుకు థాంక్యూ హాట్సాఫ్ 🙏🙏🙏👍👍👍💐💐💐💐🫅🫅🫅
చాలా బాగుంది. చాలామంది కి ఈ కథ ఒక గుణపాఠం.
కల్పిత గాథ కాకపోతే మాత్రం చాలా గ్రేట్ . కల్పిత గాథ ఐనా సరే ఆ thought బాగుంది.
ఇలాంటి వాస్తవాలు సమాజానికి మేలు చేస్తుంది.
దేవడా 🙏🏾ప్రేమ ❤️అనేదే మనసలో ఉండాలి 🌹ఆ విషయంలో అయన 👍🏾చాలా గ్రేట్ ఈ 🙏🏾రోజూలో అలంటా వాళ్లు 👌🏾ఉండడం 🙏🏾సూపర్ అలాగే వాళ్లు 👍🏾అమ్మా కూడా చాలా మంచిది 👌🏾🙏🏾❤️🌹👍🏾
సమస్యలను కలిసి పరిష్కరించుకుంటే అంధరు సంతోషంగ ఉండగలరు .. చిన్న చిన్న విషయాలకు సంసారం పాడు చేసుకోకూడదు . మంచి సందేశం గల వీడియో ఈ వీడియో చూసిన తర్వాత మనస్పర్థలు లేకుండా అందరు హ్యాపిగా ఉండాలి అని కోరుతున్నా 🙏🙏🙏🙏
చాల బాగుంది సుపర్
భార్య భర్తల దాంపత్యం గురించి చాలా గొప్పగా వివరించారు
Spr
ఈ వీడియో కి విజయలక్ష్మి గారి స్వరదానం చాలా బాగుంది. మీరు నిజంగా సూపర్ మేడం.
చాలా బాగుంది. స్టోరీ
Super excellent, compromise always. Okarini okaru understanding chesukovadamay srestaminadhi uttamamu. Very good bagundhi. Happy and peace.inthaku minchinchinadhi manaki emi kavali God iday korukuntadu. Family always kalicimelici undali that's all. Enough. Thank you Thank you, Thank you.
Nijamina katha kada
అలాంటి భర్త అలాంటిది అత్త దొరికిన దానికి ఆమె అదృష్టవంతురాలు
సత్యేన్ చాలా మంచివాడు మరియు అతని తల్లి కూడా చాలామంచిది. ఇలాంటి కుటుంబాలు చాలా అరుదుగా ఉంటారు.
Good Story... Peace and patience, intelligence is give solution to many problems..
Super very nice story
🎉
Very nice
అందరూ అత్త లు అలా ఉండరు,, రూబీ అత గారూ చాలా గొప్ప మనసున్నవిడ, హ్యాట్సాఫ్🎉🎉🎉🎉🎉🎉🎉
Very very Motivational video
Thanq universe
Video chesina variki kuda Thanq 🙏
సాయిరాం నమస్తే మీరు చెప్పే ఈ కధ కన్నీరు తెప్పించిన ఈ కధచాలాబాధవేసిందివినిన అంతసేపు కన్నీరు వస్తూనే ఉన్నాయి.ఈకధనిజంఅయితేదీనినిసినీమాహాలులో అడ్వర్టైజ్మెంట్. యాడ్ రూపంలో. చాలావరకు కొత్త జనరేషన్ కి ఉపయోగ పడుతుంది అని నేను అనుకుంటున్నాను పెద్ద భర్త తనతో తీసుకు వచ్చిన వాళ్ళ అమ్మకి కూడా పరిచయం చేసి మరల తిరిగి కొత్త జీవితం ఇచ్చినందుకు శుభాకాంక్షలు నమస్తే నమస్తే సాయిరాం
సూపర్ గా ఉంది మేడం
Super
Geart heart full ❤
చాలా బాగుంది స్టోరీ
మీరు సాయిరాం అనకండి
Good.message. Indian Charu chala manchi message andar ki andar ki ardham kavali.super.
❤❤❤❤
Chala bagundi I like thanks .
చాలా అర్ధం తో స్టోరీ బాగుంది
బాగుంది. రూ బి బర్తను నమ్మి ఉంటే బాగుండు అలా విడిపోయన వాళ్లు తప్పు తెలుసు కొని కలుసు క్యాలి
సూపర్ భార్యాభర్తల బంధం లో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఎంతమంది ఎన్ని చెప్పినా పక్కకు వెళ్లి పోతాయి భార్య భర్తల బంధం విడదీయలేనిది
మంచి విశ్లేషణ Super
వారు నిజమైన తల్లిదండ్రులు మరియు సోదరులు కాదు. దేవుడు ఉన్నాడు
భాగుంది ❤
Seriously last lo matram correct ga cheparu❤️ iddari madyalo oka understanding vunte jivitam lo enni odu duduku lu vachina kuda face chestu munduku vellipovali.... Chinna tappu chesina kshamincha galagali
Wonderful vedio. Very very motivational.
Very very excellent good love story all the best wife, husband and mother
Good and inspiring story
Inspiring so many couples
Heart touching story
రూబీ అత్త గారు అంటే అదే సత్య అమ్మ గారు చాలా మంచి మనసున్న మంచి గుణం ఉన్న తల్లి కాబట్టి కొడుకును కొడలును ఇద్దర్నీ కలిపి ఇద్దరికీ మంచి సుచనలు ఇచ్చింది
Amma eppudu devatha ne
Andhari vishiyam lo ala jaragadhu. Naku chanti pillatho 6years ga vadhilesaru. Naku pearents leru. Naku oka health problem undhi adhi na pearents valla vachindhi. Na thapu emi ledhu. Thatha ammama dhagara untunnanu. Na bhartha ki kanisam manasu ledhu kanna kuthuru ela undhi kuda adagaru. @@inakoteswarao6732
Good sir ఇద్దరి మనసులు గ్రెట్
ఆడబిడ్డలకు ఒక విన్నపము
మీకు అన్ని సౌకర్యములను కల్పిస్తూ మీ అచ్చట ముచ్చట లోని తీరుస్తున్న నీ భర్తను నెగ్లెక్ట్ చేయకండి గౌరవించండి మరియు ప్రేమించండి
ఉన్నతమైన మనసున్న మనుష్యులు , నీచ మనసున్న మనుష్యులు మధ్య తేడా స్పష్టంగా చెప్పాడు డైరెక్టర్...
బార్య బర్త మధ్య వుండాల్సింద ఈగో కాదు ఒకరిని ఒకరు అర్థంచేసుకొని ప్రేమ ఆప్త్యాయత ఆనురగం స్నేహంతో ఒకరికొసమొకరు కలసి వుంటే ఆ గృహం స్వర్గ సీమ అవుతుంది.ి
బాగుంది
Super Chala baga vunnadi
ఇలాంటి వాళ్లకు ఇలాగే జరగాలి ఎందుకంటే పెళ్లి చేసుకుంది అంటే తనకు ఫ్యామిలీ ఉంది అని అర్థం చేసుకోవాలి ఎప్పుడు అమ్మ నాన్న బావ అక్క అనుకుంటూ ఉంటే ఇలాగే సంకనాకి పోతది సంసారం వాడు పది రూపాయలు సంపాదించాడు కాబట్టి వచ్చి అడిగింది అదే వాడు వాడి జీవితం నాశనం అయింది అని ఛస్తే ఎవడు బాద్యుడు అలాంటి కథలు 100 లు 1000 లలో ఉంటాయి అలాంటివి ఎవడికి నచ్చవు చెప్పారు తొక్కలో కథలు.....
మీ కామెంట్ నిజం గా న జీవితంలో జరుగుతున్నదే నరకం అంటే అలా ఉంటది అనేది చూపిస్తున్నారు నాకు
చాలా బాగా నచ్చింది ఈ వీడియో ❤
👌👌స్టోరీ అక్క
God bless you super ❤
Excellent Baga chepparu
Superb no wards such a good message to and all, hatsup
చాలా బాగా చెప్పారు అంది👍
ఈ కాలం లో ఇలాంటి కథలు కావాలి.బయటి వాళ్ళ మాట వినకూడదు చివరి వరకు తోడుగ బార్యకు భర్త.భర్తకు భార్య చావు మాత్రమే విడదియ లేనంత వరకు
Very good video 📹 👍 👌
రూపీ చాలా చాలా బాధపడింది మళ్లీ ఎండిపోయిన చెట్టుకు గాళ్ళు చిన్న లాగా అయింది తల్లి తండ్రి మాట్లాడకపోతే బాధపడతాం అలా పెళ్లి అయినాక భర్త బాధ పెట్టకండి ఇంట్లో వాళ్ళు బాధ పెట్టిన మళ్లీ బర్త్డే చాలా చాలా సంతోషంగా ఉంటుంది థాంక్స్
ఇంత ప్రేమ అర్తం చేసుకునే wife and husband, అత్త కూడా ఇద్దరు కలిసి ఉండాలి అని కోరుకుంది 👏🏻
అతను చాలా మంచివాడు
Super very very nice story 👌👌
చాలా బాగుంది హృదయం పులకరించింది
చాలబాగుంది అర్థం చేసుకునే కుటుంబాలు కుడా వుండాలి
Excellent 👌👍👌👍 no more words
🙏🙏🙏🙏
Super 👍 BRO ❤
🎉🎉🎉🎉🎉 ఎంత సంతోషమైన వార్త చాలా బాగుంది కాపురం
చాలా బాగుంది 👌
మీరు చెప్పిన కథ సూపర్ థాంక్యూ🙏
స్టోరీ చాలా బాగుంది నైస్
🙏ఇది వాస్తవంగా జరిగిన సంఘటన చాలా బాగుంది 🙏🌹👍
ఈ వీడియో లో సత్యేంద్ర మనసు సూపర్ అతనికి హ్యాట్సాఫ్ 🙏🏾🎉
సహనం చాలా అవసరం తొందరపాటు నిర్ణయాలు జీవితాలను చిందర వందర చేస్తాయి
OM SREEMATHREE NAMAHAA.THANK YOU FREND.SUPER VIDIEO.THANK YOU KSK WONDERS TEAMTANK YOU UNIVERSE🙏🙏☝
మేడం సూపర్ వీడియో చాలా బావుంది
సూపర్ మెసేజ్
Life ki sambhandhinchi chala bhaga chepparu 🎉
Ruubi కుటుంబం సంస్కారం లేని కుటుంబం👌👌
సూపర్ ❤❤👍👌
Super❤
Wonderful🙏
Very very interesting story
👍👍👍👍
సత్యన్ చాలా మంచి వాడు రూబీ ఈతరుల మాటలు విని సంసారం విడదీసుకుంది ఎంత మంచివానికి అన్యాయం జరిగింది సత్యన్ కు రూబీ కి మధ్యలో జరిగిన కథ సమాజంలో పెద్ద గుణపాఠం
చాలా బాగుంది. క్షమా గుణం గురించి బాగా చెప్పారు.
Very good video super God bless you excellent 👌👌👌👌
చాలా బాగుదండి
Meeru chala baga chepparu manasunna manushulanu kannillu pettistundi,super andi,meeru cheppina vidanam.tq
అందుకే ఇప్పుడు కూడా భార్యాభర్తలు వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినకూడదు ఉంటే ఇలా జరుగుతుంది భర్త మంచివాడు కాబట్టి అర్థం చేసుకుని తన భార్యను తీసుకెళ్లాడు చాలా మంచి కథ బాగుంది
Satendra is great person hatsup boss🎉
సూపర్ గా వుంది 👌
Good very considerate heart of her aunty.
Very motivational speaker..
ఇలాంటి కుటుంబం దొరకడం చాలా అదృష్టం సత్యం రా
Madam Your motivation speech Super Madam ❤
Excellent స్టోరీ
Chala bagudee ❤ chala cheparu...