లాల్ సలాం కామ్రేడ్ ✊✊ మునుపటి లెక్క అన్నల్లో నిజాయతీ,ఐకమత్యం లేవు లోపించినాయి కొందరు మాత్రమే నిఖర్సుగా ఉన్నారు చాలా మంది స్వార్థ ప్రయోజనాల కోసమే ఉన్నారు
అన్నలు రావాలి అంటే.. వాళ్ళు ఆకాశం నుండి రారు... ప్రజలనుండే వస్తారు..... నిజంగా అరాచకపు పాలన పోవాలని ఉంటే నువ్వే పోరాదు మరే...? ఎవరో త్యాగం చెయ్యాలి మనం మాత్రం ఇంట్లో సుఖంగా ఉండాలి..... జై హింద్...
దేవరకొండ బిక్షపతి అన్న అద్భుతమైన రచన. మధుప్రియ ప్రాణం పెట్టి పాడిన పాట. లలిత ఆడియోస్ వారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏. అలాగే బిక్షపతి అన్న కళాకారుల గురించి రాసిన పాట కూడా వెలుగులోకి తేవాలని మనవి. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ వుంటది అది నిజమోలే. ఈ పాటను వెలుగులోకి తేవాలని ప్రార్థన.
ఒక ఉద్యమం మళ్లీ పుడుతుంది ఆ ఉద్యమమే ఉధృతమై మళ్ళీ వస్తుంది కచ్చితంగా సమ సమాజ నిర్మాణానికి మళ్లీ పురుడు పోసుకుంటుంది ఈ ఉద్యమం ఉద్యమంలో అసరులు బాసిన అమరులకు వందనం అభివందనం....
లాల్ సలాం కామ్రేడ్స్ ఇలాంటి మంచి ఇంకెన్నో పాటలు రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నలు మళ్ళీ ఉండాలి ఈ నియంత పాలన జరుగుతుంది కాబట్టి అన్నలు ఉంటేనే ప్రజాస్వామ్యగంలో ప్రజలందరూ బాగుంటారు లాల్ సలాం కామ్రేడ్స్ మీ వాసంపెల్లి చైతన్య మాదిగ
కొడుకా నా ముద్దు కొడుకో.. కొడుకా ఓ చిన్ని కొడుకా.. ఎక్కడబోతివిరా.. నేను ఒక్కదాన్నయితిరా.. కొడుకా నా ముద్దు కొడుకో.. కొడుకా ఓ చిన్ని కొడుకా.. ఎక్కడబోతివిరా.. నేను ఒక్కదాన్నయితిరా.. కడుపారాగన్న.. నీ కన్నతల్లినిరా.. కనులారా చుద్దామనీ.. నేను కలెలెన్నో గన్నరా.. నల్లనీ కాకమ్మతో.. చల్లంగా కబురంపా.. కనుపడ్డోళ్లనీ అడిగినా.. కానరావయే కొడుకా.. కొడుకా నా ముద్దు కొడుకో.. కొడుకా ఓ చిన్ని కొడుకా.. ఎక్కడబోతివిరా.. నేను ఒక్కదాన్నయితిరా.. ఇంటి ముందు చింతచెట్టు.. మీద కాకమ్మ కావు కావు మంటే.. నా కొడుకే వస్తాడనుకొనీ.. పాలుతెచ్చి పాశం మండుకుంటి.. ఏ దారి చూసినా.. ఎవ్వరూ రారయే.. ఆ పాశమన్నం పాశిపాయే.. పాలబాకీ ఇంకా తీరదాయే.. కొడుకా నా ముద్దు కొడుకో.. కొడుకా ఓ చిన్ని కొడుకా.. ఎక్కడబోతివిరా.. నేను ఒక్కదాన్నయితిరా.. యడనన్న జాడదొరికితే.. వేములాడబోతననని మొక్కిన.. వెయ్యి రూపాయలప్పు తెచ్చుకొని.. యాటపోతు తెచ్చుకున్న.. ఎన్నిరోజులనీ నేనూ... ఎదురుచూడను కొడుకా.. ఆ యటపోతు జెళ్లిపాయే.. వేములాడ జాతర ఎళ్లిపాయే.. కొడుకా నా ముద్దు కొడుకో.. కొడుకా ఓ చిన్ని కొడుకా.. ఎక్కడబోతివిరా.. నేను ఒక్కదాన్నయితిరా.. చాయనలువుండేటోడు నా చక్కని చిన్నికొడుకు.. ఎక్కడ లేవంటే.. నేను ఏమనుకోను కొడుకా.. అన్నలా కొరకు కొడుకూ.. అడవికిబోయిడేమో.. వెన్నలగన్న కొడుకుకు.. వెన్ను తట్టి దారిచూపు.. కొడుకా నా ముద్దు కొడుకో.. కొడుకా ఓ చిన్ని కొడుకా.. ఎక్కడబోతివిరా.. నేను ఒక్కదాన్నయితిరా.. అన్నల్లో గలిసిపోయే.. కొడుకా అదృష్టమందరికీ రాదూ.. అన్యాయాన్ని ఎదురించినట్టి అమరుల్ల బాటల్లో నడువు.. అమరుడు పెద్దన్నబందుకు.. అందుకొనీ ముందుకురుకు.. నీకు బరువైతే చెప్పు కొడుకా.. నా బలమిస్త వంతు కొడుకా.. నీకు బరువైతే చెప్పు కొడుకా.. నా బలమిస్త వంతు కొడుకా.. నీకు బరువైతే చెప్పు కొడుకా.. నా బలమిస్త వంతు కొడుకా..
అన్నల్లో కలిసిపోయే కొడుకా..అదృష్టం అందరికి రాదు..అన్యాయాన్ని ఎదిరించే అమరుల బాట నడువు.. లైన్ చాలా బాగుంది...🙏🙏 విప్లవం వర్ధిల్లాలి...🙏🙏. మధుప్రియ గొంతుతో ఈ పాట వినాలని ఉండే... ఇప్పుడు ఆ కోరిక తీరింది... పాట రచించిన బిక్షపతి అన్నకి అమర నివాలుల వందనాలు..🙏🙏
No thammudu..singer,music director,cameramen.liricist,lighiting dipartment ..... Ei song lo palgunnavallu okkaru cherina nuv cheru... It's a private song for own business ...I hope u understand...
ఈ సాంగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటునాయి, మధుప్రియ నువ్వు ప్రాణం పెట్టీ పాడావు, నీ వాయిస్ కి ఎంత చెప్పినా తక్కువే, ఈ పాటలో లాస్ట్ చరణం వింటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
అల్లి పోదల కాడ అన్నలున్నారో అల్లి పొదల కాడ అల్లి పోదల కాడ అన్నలున్నారో అల్లి పొదల కాడ. ఈ పాట కూడా పాడండి దయచేసి ఈ పాటలు మన తెలంగాణ బిడ్డలను ధైర్యంగా ముందుకు నడిపించడానికి బాటలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... ఈ పాట మీలో ఎంతమందికి ఇష్టం❓️ మీలో ఈ పాట యూట్యూబ్ లో రావాలని ఎంతమంది కోరుకుంటూన్నారు ప్లీజ్ లైక్ 👍🏻 🙏🏻🙏🏻🙏🏻
బిక్షపతి అన్న రాసిన పాట సాహిత్య రంగంలో ఒక వరవడినిసృష్టించింది దానికి కొత్తదనం తెచ్చే మ్యూజిక్ మరియు మధుప్రియ గానం మధురంగా ఉంది ఈ పాటను మళ్లీ తీసుకొచ్చిన లలిత ఆడియోస్ అండ్ వీడియోస్ కి ప్రత్యేక వందనాలు
నేను ఒక్క 💯 సార్లు విన్నా ఇంకా విన్నలి అనిపిస్తుంది అంత బాగుంది పాట ఈ పాట రాసిన వారికి 🙏🙏 ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో పడాలి అని కోరుకుంటున్న మధు ప్రియ గారు మీ గొంతు అంత బాగుందో సూపర్ సాంగ్
విప్లవ బాటలో నడిచింది మొదలు, రాతి కొండల్లో ఉదయించే సూర్యుడిలా, పచ్చని అడవులె కుటుంబంగా, అలుపెరుగని ఆలసిపోని పోరాటానికి బందుక్ని పట్టి మంచికై సాగిన నది ప్రవహలుగా , నుదుటిన బొట్టులా ఈ ఆడవితల్లికి పెద్ద బిడ్డలైన,మన విప్లవ సైనికులకు లాల్ సలాం,మన విప్లవ వీరులకి జోహార్లు 🌹 #విప్లవం వర్ధిల్లాలి #కమ్యునిజం #సిపిఐ (M)
ఈ పాట నేను చిన్నతనంలో ఉన్నపుడు రోజు మా అమ్మ పడేది మళ్ళీ చాలా రోజులు తరువాత విన్నక మళ్ళీ చిన్ననాటి గుర్తుకు వచ్చాయి మధుప్రియ voice బాగుంది nd e పాటని తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు
ఇది చాలా ఓల్డ్ సాంగ్... మళ్ళీ ఇది మధు ప్రియా పాడింది... అప్పుడు... అశ్విని అక్క... సాంగ్ nice సాంగ్... కొన్ని వేల సార్లు విన్న ఈసాంగ్.... కానీ మధుప్రియ సూపర్ పాడింది...
మేడం మధు ప్రియా గారు నీవు ఈ పాటను ప్రాణం పెట్టి పాడడం వల్లనే, నేను వింటుంటే ఇంత మధురంగా ఉంది, ఇంత మంచి పాటను మాకు అందించిన మధుప్రియ మేడం గారికి మరియు ఈ పాట కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ పూర్వక కృతజ్ఞతలు💐💐💐
సూపర్ మధుప్రియ గారు ఈ పాట విన్నప్పుడల్లా మా నాన్న గుర్తుకు వస్తాడు మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు కానీ ఈ పాట వింటే ఎర్రజెండాలో కనిపిస్తా అలాంటి అన్నలు లేక దొంగ రాజకీయాలు నడుస్తున్నాయి
బ్రో ఏమి ఫీల్ అవ్వకు అన్న ... నాన్న ఎప్పుడు మనతోనే ఉంటాడు .. అన్న.. నాన్న మన దగ్గర ఉన్నాడు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు ఏదైనా బరువు అయినప్పుడు ని దగ్గర ఉంటారు అన్న .. నీకు ఒక brother unnadu anuko anna ... 😮😢
లలిత ఆడియో నుంచి ...చాల రోజుల తరవాత మంచి పాటను వింటున్న...ధన్యవాదాలు అన్నగారు..మీ ప్రయాణం ముందుకు సాగాలి......all the best...... అన్నగారు.........మీ.ఆజ్మీర మాలు నాయక్ మహబూబాబాద్ జిల్లా.రేవంత్ సైన్యం జిల్లా ఇన్చార్జ్....
ఈ పాట రాసిన వారికి అదేవిదంగా పాట మ్యూజిక్ కంపోజ్ చేసినవారికి ముఖ్యం గా గానం ఆలపించిన మధుప్రియ గారికి 👌👌🙏🙏🙏 ఈ పాట గుండె బరువైన వారికి అశృనివాళి అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్
Mali backup ga e song chesinaduku TQ lot enka chalaa songs unnaye avee anee andriki telvale pls try to make avee kudaa A special tq to Madhu Priya Akka ❤️
Awesome Song Old Is Gold Aniy Urikhe Analedhu... Andhulonu Mana Telangana Muddhu Bidda Madhu Priya Garu Ee Paata Padatam Enkha Great Nijamga Supb chala Bhagundi Aa FeeL Andariki Radhu Evari Talent Varidhe... Thank You All & Team Member's All The Very Best...
మళ్ళీ అన్నలు రావాలి అని ఎంత మంది కోరుకుంటున్నారు
👍
Malla savakoduthanikaaa
💪🤍
Ippudu annalu vaste mamuliga raru vaste nayakulu avasaram leni samajam chudochu... 💪💪💪
meh😍
మళ్లీ అన్నలు వస్తే బాగుండు🚩🚩✊✊. ఈ దిక్కుమాలిన అరాచక పరిపాలన పోవాలి. లాల్ సలామ్ 🚩🚩✊✊
🙏🙏
Ssss anna
లాల్ సలాం కామ్రేడ్ ✊✊
మునుపటి లెక్క అన్నల్లో నిజాయతీ,ఐకమత్యం లేవు లోపించినాయి
కొందరు మాత్రమే నిఖర్సుగా ఉన్నారు చాలా మంది స్వార్థ ప్రయోజనాల కోసమే ఉన్నారు
@@avishchandramasade6570 నిజమ అన్న గారు 🚩✊
అన్నలు రావాలి అంటే..
వాళ్ళు ఆకాశం నుండి రారు...
ప్రజలనుండే వస్తారు.....
నిజంగా అరాచకపు పాలన పోవాలని ఉంటే
నువ్వే పోరాదు మరే...?
ఎవరో త్యాగం చెయ్యాలి మనం మాత్రం ఇంట్లో సుఖంగా ఉండాలి.....
జై హింద్...
ప్రాణం పెట్టి పాడింది 👌👌👌👌👍..... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.....
Old song ఇంకా బాగుంటుంది...❤❤
Super
𝑺𝒂𝒎𝒆.
ఇంతకుముందు పాట ఏ విధంగా ఉందో ఈ పాట కూడా మొత్తం అదే విధంగా ఉంది ఇంత మంచిగా పాట పాడిన మధుప్రియ కు కృతజ్ఞతలు
Correct chepparu🙏🙏
నీకు బరువైతే చెప్పు కొడుకా na బలమిస్తా చిన్ని కొడుకా.... Awesome finishing 🤗🤩
😭😭😭😭
2025 lo kuda chusta😊
కొన్ని పాటలు వింటుంటే మనలో మనకు తెలియని బలం తెలుస్తుంది. చాలా మంచి పాట.
మీ టీం మొత్తానికి ధన్యవాదాలు మళ్ళీ ఈ పాటని మా మధ్యలోకి తీసుకొని వొచ్చినందుకు 👏👏
అన్నల్లో కలిసిపోయే అదృష్టం అందరికి రాదు...... చాలా బాగుంది 🙏🙏
Annallo antey bro
దేవరకొండ బిక్షపతి అన్న అద్భుతమైన రచన. మధుప్రియ ప్రాణం పెట్టి పాడిన పాట. లలిత ఆడియోస్ వారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏. అలాగే బిక్షపతి అన్న కళాకారుల గురించి రాసిన పాట కూడా వెలుగులోకి తేవాలని మనవి. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ వుంటది అది నిజమోలే. ఈ పాటను వెలుగులోకి తేవాలని ప్రార్థన.
ఈ పాట షూటింగ్ అవుతుంది బ్రో 5దయ్స్ లో ప్రోమో వొస్తుంది .ధన్యవాదలు
Channel link pettandi anna
@@LalithaAudiosAndVideos 🙏🙏💐💐
@@LalithaAudiosAndVideos link pettandi anna
మధుప్రియ ప్రాణం పెట్టిందా? అంటే ఇప్పుడు మధుప్రియ కు ప్రాణం లేనట్టేనా😄.
ఒక ఉద్యమం మళ్లీ పుడుతుంది ఆ ఉద్యమమే ఉధృతమై మళ్ళీ వస్తుంది కచ్చితంగా సమ సమాజ నిర్మాణానికి మళ్లీ పురుడు పోసుకుంటుంది ఈ ఉద్యమం ఉద్యమంలో అసరులు బాసిన అమరులకు వందనం అభివందనం....
లాల్ సలాం కామ్రేడ్స్ ఇలాంటి మంచి ఇంకెన్నో పాటలు రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నలు మళ్ళీ ఉండాలి ఈ నియంత పాలన జరుగుతుంది కాబట్టి అన్నలు ఉంటేనే ప్రజాస్వామ్యగంలో ప్రజలందరూ బాగుంటారు లాల్ సలాం కామ్రేడ్స్ మీ వాసంపెల్లి చైతన్య మాదిగ
2024 లో వినేవాళ్ళు ❤
ఎంతో అద్భుతంగా రాసిన ఈ పాటకు శతకోటి వందనాలు
కొడుకా నా ముద్దు కొడుకో..
కొడుకా ఓ చిన్ని కొడుకా..
ఎక్కడబోతివిరా..
నేను ఒక్కదాన్నయితిరా..
కొడుకా నా ముద్దు కొడుకో..
కొడుకా ఓ చిన్ని కొడుకా..
ఎక్కడబోతివిరా..
నేను ఒక్కదాన్నయితిరా..
కడుపారాగన్న.. నీ కన్నతల్లినిరా..
కనులారా చుద్దామనీ.. నేను కలెలెన్నో గన్నరా..
నల్లనీ కాకమ్మతో.. చల్లంగా కబురంపా..
కనుపడ్డోళ్లనీ అడిగినా.. కానరావయే కొడుకా..
కొడుకా నా ముద్దు కొడుకో..
కొడుకా ఓ చిన్ని కొడుకా..
ఎక్కడబోతివిరా..
నేను ఒక్కదాన్నయితిరా..
ఇంటి ముందు చింతచెట్టు..
మీద కాకమ్మ కావు కావు మంటే..
నా కొడుకే వస్తాడనుకొనీ..
పాలుతెచ్చి పాశం మండుకుంటి..
ఏ దారి చూసినా.. ఎవ్వరూ రారయే..
ఆ పాశమన్నం పాశిపాయే..
పాలబాకీ ఇంకా తీరదాయే..
కొడుకా నా ముద్దు కొడుకో..
కొడుకా ఓ చిన్ని కొడుకా..
ఎక్కడబోతివిరా..
నేను ఒక్కదాన్నయితిరా..
యడనన్న జాడదొరికితే..
వేములాడబోతననని మొక్కిన..
వెయ్యి రూపాయలప్పు తెచ్చుకొని..
యాటపోతు తెచ్చుకున్న..
ఎన్నిరోజులనీ నేనూ...
ఎదురుచూడను కొడుకా..
ఆ యటపోతు జెళ్లిపాయే..
వేములాడ జాతర ఎళ్లిపాయే..
కొడుకా నా ముద్దు కొడుకో..
కొడుకా ఓ చిన్ని కొడుకా..
ఎక్కడబోతివిరా..
నేను ఒక్కదాన్నయితిరా..
చాయనలువుండేటోడు
నా చక్కని చిన్నికొడుకు..
ఎక్కడ లేవంటే..
నేను ఏమనుకోను కొడుకా..
అన్నలా కొరకు కొడుకూ..
అడవికిబోయిడేమో..
వెన్నలగన్న కొడుకుకు..
వెన్ను తట్టి దారిచూపు..
కొడుకా నా ముద్దు కొడుకో..
కొడుకా ఓ చిన్ని కొడుకా..
ఎక్కడబోతివిరా..
నేను ఒక్కదాన్నయితిరా..
అన్నల్లో గలిసిపోయే.. కొడుకా
అదృష్టమందరికీ రాదూ..
అన్యాయాన్ని ఎదురించినట్టి
అమరుల్ల బాటల్లో నడువు..
అమరుడు పెద్దన్నబందుకు..
అందుకొనీ ముందుకురుకు..
నీకు బరువైతే చెప్పు కొడుకా..
నా బలమిస్త వంతు కొడుకా..
నీకు బరువైతే చెప్పు కొడుకా..
నా బలమిస్త వంతు కొడుకా..
నీకు బరువైతే చెప్పు కొడుకా..
నా బలమిస్త వంతు కొడుకా..
Super
❣️👏
❤❤
Kanata niru thepincharandi
Nice song voice madhu priya best
2024 లో వినేవాళ్ళు ఒక like pls
❤❤❤❤❤❤
❤❤❤❤
నా గురువు దేవరకొండ బిక్షపతి అన్నగారికి కన్నీటి 😭 వీడ్కోలు విప్లవ జోహార్లు కామ్రేడ్ బిక్షపతి అన్న 🙏 బిక్షపతి అన్న అంటే ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి 🙏
Anna Niku joharlu✊✊🚩🚩🚩🚩🚩🚩
Joharlu✊✊✊
Johalu
Ko Lal Salam
❤
నీకు బరువైతే సెప్పు కొడుకా.. నా బలమిస్తా పట్టు కొడుకా.. వాహ్ .. ఏమన్న లిరికా ఇది. నాకైతే goosebumps.. 🎉🎉
🎉🎉🎉❤❤❤
Super
Very nice song
❤
మృగాలు సమాజాన్ని పాలించినపడు.... ఆడివిలో ఎర్ర జెండాలు ఎగురుతాయి.... ✊
❤
మధు ప్రియా వాయిస్ ఎంతమందికి నచ్చింది..... 🤩
Super voice
103
@@akramshaik9669 🥰
సూపర్ వాయిస్ అక్క ది
Hii
అన్నల్లో కలిసిపోయే కొడుకా..అదృష్టం అందరికి రాదు..అన్యాయాన్ని ఎదిరించే అమరుల బాట నడువు.. లైన్ చాలా బాగుంది...🙏🙏
విప్లవం వర్ధిల్లాలి...🙏🙏. మధుప్రియ గొంతుతో ఈ పాట వినాలని ఉండే... ఇప్పుడు ఆ కోరిక తీరింది... పాట రచించిన బిక్షపతి అన్నకి అమర నివాలుల వందనాలు..🙏🙏
❤😢
ఈ పాట నీ గొంతుతో వినాలని చాలసార్లు అనుకున్న విన్న థాంక్స్ మధుప్రియ
అన్నల్లో కలిసి ప్రజలకోసం ప్రజసమ్యాం తో పోరాడే అదృష్టం ఎవరికి రాదు అన్న.... లాల్ సలాం కామ్రేడ్ 🚩🚩
అన్నలు మళ్ళీ రావాలి అని అంత మంది కోరుకుంటున్నారు జై కామ్రేడ్ ✊
అన్యాయం ని ఏదిరించి ప్రాణాత్యాగం చేసిన ప్రతి అన్నలకు లాల్ సలాం 😢😢
అన్యాయం ఎదిరించే ప్రతి వాడు "అడవిలో అన్న"నే లాల్ సలామ్ కామ్రేడ్🚩✊
Lal salam ✊
@@shyambandari8104 l
Brother ✊🚩🚩🚩
@@akudarirajashekar3403 you hh hi Jennifer junkiness iih
Lal saalam ✊🚩🚩🚩🚩
నా కోరిక అన్నల్లో కలిసిపోవాలని...!✊
కానీ ఆ అదృష్టం అందరికీ రాదు..😭
Correct bron
S brother
No thammudu..singer,music director,cameramen.liricist,lighiting dipartment ..... Ei song lo palgunnavallu okkaru cherina nuv cheru... It's a private song for own business ...I hope u understand...
😢
@@rajeshakarapu5351 ఎవరో చేరుతారని నేను చేరను మిత్రమా...! నాకు చేరాలని ఉంది కాబట్టి నా మనుసులో మాట చెప్పా..
EXCELLENY LYRICS,SUPER MUSIC AND BEST SINGING MADHU PRIYA
ఈ సాంగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటునాయి, మధుప్రియ నువ్వు ప్రాణం పెట్టీ పాడావు, నీ వాయిస్ కి ఎంత చెప్పినా తక్కువే, ఈ పాటలో లాస్ట్ చరణం వింటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
ఇలాంటి పాట కి రూపం కల్పించిన మధు ప్రియ గారికి ఈ పాట రచయిత అయిన భీక్షపతీ అన్న కి విప్లవం వందనములు🙏🙏
ఈ పాట అశ్విని పాట
మరోసారి మానుకోట పాట దమ్ము చూపించింది ❤❤
2023 లో కూడా ఈ పాట🎵🎶🎤 వినే వారు ఒక్క ❤ ప్లీజ్
Nuvvu eppudu vinnavo mari
@@thudumanil7247 vachindee recent kada
Yaa urra needi
ఈ పాట వచ్చింది 2023 లా నువ్వు ఎప్పుడు విన్నవు
Anna nen vintta anna uke
అల్లి పోదల కాడ అన్నలున్నారో
అల్లి పొదల కాడ
అల్లి పోదల కాడ అన్నలున్నారో
అల్లి పొదల కాడ.
ఈ పాట కూడా పాడండి దయచేసి
ఈ పాటలు మన తెలంగాణ బిడ్డలను ధైర్యంగా ముందుకు నడిపించడానికి బాటలు వేయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
ఈ పాట మీలో ఎంతమందికి ఇష్టం❓️
మీలో ఈ పాట యూట్యూబ్ లో రావాలని ఎంతమంది కోరుకుంటూన్నారు ప్లీజ్ లైక్ 👍🏻
🙏🏻🙏🏻🙏🏻
Nenu eppatike kuda e song vintunnanu
@@Prabhudaggad Thank You Brother
E సాంగ్ undi nakada
@@nagarajumudiraj8145 Now ReCreation Chesthe Malli Aa Song SuperHiT Avddi Andukhe
Chala machi song
సూపర్ అమ్మ
పాట వింటుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ఎక్సలెంట్
లాస్ట్ చరణం కోసం విన్నవాళ్ళు ఒ లైక్ వేసుకోండి
Pata motham kanna .last dantlone pata ki value
Avunu
Hiii
111111
చాలా బాగుంది లాస్ట్ చరణం
ఈ ఆవేదన అమ్మ ఒక్కదానిది కాదు! ప్రజా పోరాటానికి, తమ పిల్లలను అరణ్యానికి అంకితం ఇచ్చిన ప్రతి తల్లి ఆవేదన!!
Spl thks vinod garu👍
2023 విన్నావాలో ఒక లైక్ చేయండి ప్లీజ్
Neeku bharuvu ithe cheppu naa balamistha lyric 🙏🏽🔥very emotional 😭 madhu pranam petti padindhi♾️❤️
బిక్షపతి అన్న రాసిన పాట సాహిత్య రంగంలో ఒక వరవడినిసృష్టించింది దానికి కొత్తదనం తెచ్చే మ్యూజిక్ మరియు మధుప్రియ గానం మధురంగా ఉంది ఈ పాటను మళ్లీ తీసుకొచ్చిన లలిత ఆడియోస్ అండ్ వీడియోస్ కి ప్రత్యేక వందనాలు
ఈ పాట విన్నప్పుడల్లా నా తమ్ముడు (బంటి ) గుర్తుకువస్తాడు😭😭 చాలా అద్భుతంగా పాడారు
ఈ పాపకు సమాజంలో అన్నలు ఉండాలి లేకపోతే ఇంకా మనదేశంలో అవినీతి అక్రమ జరుగుతూ ఉంటుంది జై అన్నలు జై భీమ్ కొమరం భీమ్
ఈ పాట కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాం♥️
ఆడపిల్లనమ్మా అనే పాట తరువాత మీరు పాడిన పాటలలో ఈ పాట అద్భుతం.👌👌👌👌
నా కొడుకే వస్తాడని పాలు తెచ్చి పాయసం వడితిని..... ఇది నా heart కి full గా touch చేసింది... మా అమ్మ గుర్తొచ్చింది😢
పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి 👍👍👍
పాట రాసిన bixapati అన్న గారికి పాదాభివందనం నమస్తే
నేను ఒక్క 💯 సార్లు విన్నా ఇంకా విన్నలి అనిపిస్తుంది అంత బాగుంది పాట ఈ పాట రాసిన వారికి 🙏🙏 ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో పడాలి అని కోరుకుంటున్న మధు ప్రియ గారు మీ గొంతు అంత బాగుందో సూపర్ సాంగ్
❤❤
ilanti songs marenno raavali ani korukuntu thanks to lalitha audios and videos channel we are waiting for this type songs
నీకు పాదాభివందనాలు మధు ప్రియ అక్క 🙏🙏🙏
మల్లి అన్నలు రావాలి అన్నలు వస్తేనే బాగుంటుంది ఈ సమాజం లో జై లాల్ సలాం ✊️✊️✊️🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩
అన్నల్ల కలిసే పోయే అదృష్టం అందరికీ రాదు
Avnnu brother
Yes brought
Yes bro
Waiting anna nenu kuda velalli
Yes bro
విప్లవ బాటలో నడిచింది మొదలు, రాతి కొండల్లో ఉదయించే సూర్యుడిలా, పచ్చని అడవులె కుటుంబంగా, అలుపెరుగని ఆలసిపోని పోరాటానికి బందుక్ని పట్టి మంచికై సాగిన నది ప్రవహలుగా , నుదుటిన బొట్టులా ఈ ఆడవితల్లికి పెద్ద బిడ్డలైన,మన విప్లవ సైనికులకు లాల్ సలాం,మన విప్లవ వీరులకి జోహార్లు 🌹
#విప్లవం వర్ధిల్లాలి #కమ్యునిజం #సిపిఐ (M)
ప్రాణాలను సైతం త్యాగం చేసి అన్యాయాన్ని ఎదురించిన అన్నలందరికి లాల్ సలాం కామ్రెడ్స్..🚩🚩✊✊
లాల్ సలాం కామ్రేడ్ 🚩✊🏻
@MahiMahipal-rz7io 😅000
Annalu ravali
@@MahiMahipal-rz7io😅😮😅😂😢😢😮😮😅
😊😊pp😊@@udaybhupathi7429
సాంగ్ వింటే ఏడుపు వస్తుంది అక్క 👌👌heart టచింగ్
Anna malli ravalu
Dez ee pata vinadam mana adrustam 5:51
చాలా బాగా పాడారు అక్క❤❤💯💯
ఈ పాట నేను చిన్నతనంలో ఉన్నపుడు రోజు మా అమ్మ పడేది మళ్ళీ చాలా రోజులు తరువాత విన్నక మళ్ళీ చిన్ననాటి గుర్తుకు వచ్చాయి
మధుప్రియ voice బాగుంది nd e పాటని తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు
అన్నల్ల కలిసిపోయే అదృష్టం అందరికీ రాదు
చాలా బాగుంది అన్న సాంగ్
మధుప్రియ వాయిస్ సూపర్ అన్న
Waaa supar song and supar singing madhu Priya garu❤👏👏👏
మధు ప్రియ వాయిస్ కి ఒక లైక్ 👍🏻
ఇది చాలా ఓల్డ్ సాంగ్... మళ్ళీ ఇది మధు ప్రియా
పాడింది... అప్పుడు... అశ్విని అక్క... సాంగ్ nice సాంగ్... కొన్ని వేల సార్లు విన్న ఈసాంగ్.... కానీ మధుప్రియ సూపర్ పాడింది...
చాలా చాలా బాగుంది 🎉🎉ఎంత చేపైన విన్నలని అని పిస్తుంది ❤❤
మేడం మధు ప్రియా గారు నీవు ఈ పాటను ప్రాణం పెట్టి పాడడం వల్లనే, నేను వింటుంటే ఇంత మధురంగా ఉంది, ఇంత మంచి పాటను మాకు అందించిన మధుప్రియ మేడం గారికి మరియు ఈ పాట కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ పూర్వక కృతజ్ఞతలు💐💐💐
ఎన్ని సార్లు విన్న.. మళ్ళి మళ్ళీ వినాలనిపిస్తుంది.. సూపర్ సాంగ్👏🙏
అన్నంలో కలసిపోయి.... ఆ చరణాలు నా గుండెను పిండేసినాయి..... సూపర్ సాంగ్....💖💖😍😍 మధుప్రియ 👌👌👌
🎉🎉🎉🎉😢❤❤❤😢😢😢
S rinu
Super Lalitha audios madhu Priya akka super gaa padaaru🥰
నీ గొంతు నుండి జాలువారే ఏ పాట అయినా అమోఘం... నీ పాటలు వింటుంటే మనసుకు ఏదో తెలియని హాయి గా అనిపించే విధంగా గుండెకు హత్తకుపోతుంది నీ పాట..❤❤❤
ఎంతమంది ఈ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు
సూపర్ మధుప్రియ గారు ఈ పాట విన్నప్పుడల్లా మా నాన్న గుర్తుకు వస్తాడు మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు కానీ ఈ పాట వింటే ఎర్రజెండాలో కనిపిస్తా అలాంటి అన్నలు లేక దొంగ రాజకీయాలు నడుస్తున్నాయి
Don't worry bro v r there to remember everything
Proud of your father brother
🙏🙏🙏
బ్రో ఏమి ఫీల్ అవ్వకు అన్న ... నాన్న ఎప్పుడు మనతోనే ఉంటాడు .. అన్న.. నాన్న మన దగ్గర ఉన్నాడు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు ఏదైనా బరువు అయినప్పుడు ని దగ్గర ఉంటారు అన్న .. నీకు ఒక brother unnadu anuko anna ... 😮😢
😭😭😭😭😭
Super Madhu sister magallevu exllent music and ur voice ,meaning full song very nice haye GA undi vintunnata sepu
మీకు వేములవాడ రాజన్న ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని ఆ దేవుని కోరుతున్నాను
సూపర్ సాంగ్ మధుప్రియ గారు మీ వాయిస్ చాలా బాగుంది అన్నంలో కలిసిపోయే అదృష్టం అందరికీ రాదు అక్క
రోజు ఈ పాటను 2 , 3 సార్లు వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🤗
Akka super e song kosam chala rojulu nunchi wait chesinam thanks you to madhu Priya Mee voice 👌
భిక్షపతన్నకు ఉద్యమాభివందనాలు ✊✊✊✊✊✊🚩🚩🚩🚩ప్రజలకు ఈ పాట పరిచయం చేసిన అశ్విని కి లాల్ సలాం🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Ashwini song is great 👌😂 tanu inval ayi padindi
@@nkirankumar6056 👍👍
IP 77
Neeku baruvaithe cheppu koduka na balamistha koduka....some meanings no words to explain....really great to hear....for writer and singer 🙏🙏🙏🙏
Nice song🔥 madhupriya ni voice super ra Chelli.And Kalyan bro super❤️❤️
పాశమన్నం పాసిపాయె
పాలబాకీ తీరదాయే.....!
మనిషి మనసు మాటు చీకటిని కదిలించు మాట 🙏🙏🙏
Nallani kakamma tho sallanga kaburampa these lines hurts me more🥺🥺💔
విప్లవం వర్ధిల్లాలి ✊🏻
లాల్ సలాం భిక్షమన్నకు 🚩
ప్రాణం పెట్టి పాడిన మధుప్రియకు 🙏🏻
_________FROM: బాకి_________
అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు...🙏🙏🙏🙏🙏
ఈ పాట రాసిన వారికి, పాడిన మధుప్రియ గారికి, music play చేసిన వారికి, song కోసం ఇంత కస్ట పడ్డ అందరికి నా కృతజ్ఞతలు...❤
జైయాహో సంబశివుడు జోహార్...జోహార్...✊✊✊
✊✊
Malli annalu ravali annalaku joharlu
Madhupriya is great singer
లలిత ఆడియో నుంచి ...చాల రోజుల తరవాత మంచి పాటను వింటున్న...ధన్యవాదాలు అన్నగారు..మీ ప్రయాణం ముందుకు సాగాలి......all the best...... అన్నగారు.........మీ.ఆజ్మీర మాలు నాయక్ మహబూబాబాద్ జిల్లా.రేవంత్ సైన్యం జిల్లా ఇన్చార్జ్....
Ni pata antha maduranga undo ni manasu kuda appatiki maduranga undali..........nice song..........
ఈ పాట రాసిన వారికి అదేవిదంగా పాట మ్యూజిక్ కంపోజ్ చేసినవారికి ముఖ్యం గా గానం ఆలపించిన మధుప్రియ గారికి 👌👌🙏🙏🙏 ఈ పాట గుండె బరువైన వారికి అశృనివాళి అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్
అన్ని పాటలో
కొన్ని పాటలు మాత్రమే
చరిత్ర లో నిలుసాయి
అందులో ఈ పాట 🙏ఒకటి
లింగయ్య పాట వినండి చాలా బాగుంటుంది... కామ్రేడ్ లింగయ్య గుండాల మండలం
Super akka ni voice 👏👏👏nv inka manchi singer avvalani korukuntunna akka😊😊
Mali backup ga e song chesinaduku TQ lot
enka chalaa songs unnaye avee anee andriki telvale pls try to make avee kudaa
A special tq to Madhu Priya Akka ❤️
మహబూబాబాద్ కి పాటల రూపం లో మంచి పేరు ను తెచ్చి పెట్టిన లలిత ఆడియో వారికి కృతజ్ఞతలు
Nijmam anna❤
👍
పాట వింటున్నంత సేపు కళ్ళలో నీళ్లు తిరిగాయి 😢😢
Awesome Song Old Is Gold Aniy Urikhe Analedhu...
Andhulonu Mana Telangana Muddhu Bidda Madhu Priya Garu Ee Paata Padatam Enkha Great
Nijamga Supb chala Bhagundi Aa FeeL Andariki Radhu Evari Talent Varidhe...
Thank You All & Team Member's
All The Very Best...
ఎక్సలెంట్ సింగింగ్... మధు ప్రియ గారు
దేవరకొండ భిక్షపతి అన్న కు జోహార్లు...
E pata kosam waiting chesa entha super ga undi song super song
పాటకి మళ్ళీ ప్రాణం పోసారు..... exllent
TQ e song ni maku malli manasara vinipinchinanduku
Nice song
నీకు బరువు అయితే చెపు కొడుకా నా బలం ఇస్తా 🙏🙏🙏
Yes 🔥🔥🔥🔥
Nijam kadha bro
ప్రాణం పెట్టి పడిన మదుప్రియకు పాదాభి వందనాలు
మీరు ఇంత అద్భుతంగా పాడిన కానీ అశ్విని పాడినట్టు ఈ పాటలో ఫీలింగ్ రాలేదు
రెడ్ సెల్యూట్ 🚩🚩
ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్ది మళ్ళీ అందించిన లలిత ఆడియోస్ ఎంటైర్ టీమ్ కు ధన్యవాదాలు
Ashwini akka voice tho vinte e song goosebumps vasthai madhupriya padithe aa feel vasthaledhu