కెసిఆర్ మళ్లీ సీఎం నెక్స్ట్ బి ఆర్ ఎస్ సాధికార వాళ్లకి వస్తుంది తొందరపడిన అవసరము లేదు జై కేసీఆర్ జై తెలంగాణ నెక్స్ట్ సీఎం మల్లి కేసీఆర్. మార్పు రావాలంటే మల్లె కెసిఆర్ ఏ రావాలి మార్పు రావాలంటే కెసిఆర్ ఏ రావాలి రావాలి మళ్లీ సీఎం kcr మన తెలంగాణ మన కేసీఆర్ అంటే తెలంగాణ టైగర్
Sai chandh anna ultimate singer kani trs ki bajana songs ekuva padadu kabatti trs govt vachindi, e sari brs otami ki sai chandh anna effect kuda padthadi
సాయి గారు మీ పాటను మాత్రమే చూస్తున్నారు మీరు అదికార పార్టీ లో ఉండికూడా అటు కేసీఆర్ గారిని మెప్పిస్తూనే ఇటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఆశయాలు విస్మరించకుండా ఒక యుధ్ధ ప్రాతిపదికన పోరాటం చేసాడు సాయిచందు గారు కేసీఆర్ గారు ఎన్ని మీటింగ్ లు పెట్టినా ప్రతి మీటింగులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి గురించి అన్ని మీటింగుల్లో తన గళాన్ని వినిపించాడు సాయిచందు ఇలాగే కొనసాగితే దలితుల్లో చెప్పలేనంత మార్పు తీసుకొస్తాడని కొంత మంది దుర్మార్గులు పన్నాగం పన్ని అతనికి హాటెటాక్ ఉందనే వంకతో విషాన్ని ఇచ్చి చంపేశారు దుర్మార్గులు
*జోహార్ కమ్యూనిస్ట్ నాయకుల వారసుడా,విరసం సంఘం సృష్టి కర్త వారసుని మనువడ,స్వరాష్ట్ర సిద్ధించడం కోసం కాలుకు గజ్జ కట్టి పోరుబాట పట్టిన తెలంగాణ రాష్ట్ర కళాకారుడా, తెలంగాణ ఉద్యమనాయకుడా నిన్ను మరిచిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... నీ కష్టాన్ని కూడా మర్చిపోయారు నీ గోతుక తో తెలంగాణ రాష్ట్ర లోని అన్ని నియోజకవర్గం MLA లు అందరి గెలుపుకోసం పోరాడావు... కాని ఒక్కరికైనా నీమీద ప్రేమ లేకపోయే నీ భాగ్యస్వామికి MLC పదవి ఇవ్వాలని ఒక్కరు కూడా అడగకపోయిరి... తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవం లేని నాయకులను గెలిపించుకున్నారు తెలంగాణ ప్రజలు.. అని పిస్తుంది....ఇలా జరుగుతుండడం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ప్రతి నాయకునికి అవమానం తప్పదు సుమా.... జోహార్ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ వేద. సాయి చందు మౌర్య.💐💐💐🙏*
ఒక గాయకుడు ప్రజల మన్ననలను పొందుతే ఇలా ఉంటుంది మరి, మరో సాయి చంద్ ని తయారుచేసే బాద్యత మట్టి పరిమళం మిట్టపల్లి సురేందర్ అన్నకే కెసిఆర్ అప్ప చెబుతాడు ఇది నిజం
Jai Bheem johar Sai chandu Anna God bless your family always support telagana govt, mla suman Anna Samuel Golla mannava post Ponnur mandala Guntur Dt A.p south Indian
సాయి చందు trs కు చాలా బలం కానీ ఎప్పుడు ఆ బలం పోయింది ఇక trs నిలబడటం కట్టమే kcr ఇక ఎన్ని పథకాలు తెచ్చిన వెస్ట్ sai చందుతో కథం కానీ సాయి చందు ఈ దేశానికి అవసరం ఉంటుండే
మన పార్టీ జరిపే పండుగకు మెడల గులాబీ కండువాతో వచ్చిపోరా సాయిచెందు పాల పిట్టయ్యి ప్రతీ ఏడు Emotional😢
#RIP 💐
అన్న ఈ పాట నువ్వు ఒక్కడివే పాడాలి ఇందులో మధుప్రియ ఓవర్ యాక్షన్ బాగా ఉంది
Seen in some stages Madhu Priya not only over action but also over talking not liked
Orey budhi vundha
అద్భుతంగా ఉంది పాటా జోహార్ సాయి చందు
సాయి చందుఆత్మ శాంతిదేవునిప్రార్థిస్తున్నా
అన్న ఏడుపు వస్తుంది
ఇంత మంది లో సాయి అన్న లేదన్న బాధ జిర్ణించుకోలేకపోతున్న
పాట వింటే ప్రాణము పోతుంది అన్న మిస్ యు సాయి అన్న ఓం శాంతి అన్నయ్య మీరు మా నుండి దూరం వెళ్ళిరు కానీ మీరు అప్పటికి మా మాదిలోనే ఉంటారు అన్నయ్య
సూపర్ పాట
Supr Anna అద్బుతం గా రాశారు జోహార్ sai చంద్ అన్నా కీ
సాయి చందు అన్నకు కన్నీటి వీడ్కోలు...😭😭
సాయిచంద్ అశేష అభిమానుల్ని సంపాదించుకున్న సాయి చందు నీకు వందనం అభివందనం జోహార్ సాయి జై తెలంగాణ
చాలా బాగా పాడావ్ సురేందర్ బాయ్
Oka mla mp ki kuda intha mandhi smarinchukoremo...
Nee range ento telisindi anna sai...
Amar rahe..❤❤❤❤❤
సాయి లేని లోటు BRS పార్టీ కీ తీరని లోటుగా ఉందీ 😢😢
మధుప్రియ ఓవర్ యాక్షన్
కెసిఆర్ మళ్లీ సీఎం నెక్స్ట్ బి ఆర్ ఎస్ సాధికార వాళ్లకి వస్తుంది తొందరపడిన అవసరము లేదు జై కేసీఆర్ జై తెలంగాణ నెక్స్ట్ సీఎం మల్లి కేసీఆర్. మార్పు రావాలంటే మల్లె కెసిఆర్ ఏ రావాలి మార్పు రావాలంటే కెసిఆర్ ఏ రావాలి రావాలి మళ్లీ సీఎం kcr మన తెలంగాణ మన కేసీఆర్ అంటే తెలంగాణ టైగర్
సాయి చంద్ కేసిఆర్ కుటుంబం గురించి ఎక్కువగా పడేవాడు తెలంగాణ ప్రజల గురించి పడలేదు 😂
U r great veellaki bajana cheyali
Very very bad luck.
Sai chandh anna ultimate singer kani trs ki bajana songs ekuva padadu kabatti trs govt vachindi, e sari brs otami ki sai chandh anna effect kuda padthadi
సాయి అన్న నీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుుంటున్నాను 🙏🙏🙏🙏
జోహార్ సాయి చంద్ అన్న జోహార్ జోహార్ ✊✊
మిట్టపెళ్లి కూడా కెసీఆర్ మనిషేనా
Jai Sai anna 😢😢 Jai KCR jai BRS jai Telangana
ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు 😢
సూపర్ అన్నా..
జోహార్ సాయి చంద్ అన్నా💐💐
సాయి చంద్ కేసీఆర్ గురించి పాడేవారు దేశాని గురించి కాదా రాష్ట్ర ప్రజల గురించి పాడలేదు
పాట చాలా ఆనందంగా సంతోషంగా ఉంది 👍👍👍👍
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🙏
శ్రీకాంత్ చారి 😢😢😢😢😢 బిడ్డను కోల్పోయిన శంకరమ్మ దంపతుల కు ఏం బోగాలు.....😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
పాలమూరు పిల్లగాడు పడే ఎక్కేనే ప్రాణమేత్తు కన్న పిల్లల విడిపోయనే.. అమరాజింత చిన్నంత చిన్నవాడు అమరుడయానే ఏడుఅడుగుల తోడు నడక ఆగిపోయనే
Super excellent song. Sai chandh 🙏🙏
johar Sai Chand bro
JAI TELANGANA JAI BHARAT JAI HIND
🎉🎉 జోహార్ సాయిచంద్ జోహార్
Om shanti 💐💐💐💐💐🙏🙏🙏🙏
Miss u lovely brother Jai Telangana
ఓం శాంతి 🌹🌹 అన్న..! సాయిచందు సాకుతో కెసిఆర్ దృష్టిలో పడాలని పోటీ పడుతున్న కొందరు కళాకారులూ
Awesome song.... Miss you sai chand annaya
మిస్ యు సాయి చందు జోహార్ జోహార్ సాయి చందు అన్న గారికి జోహార్ జోహార్😢😢🌹🌹🙏🙏🙏🙏🙏
సాయి గారు మీ పాటను మాత్రమే చూస్తున్నారు మీరు అదికార పార్టీ లో ఉండికూడా అటు కేసీఆర్ గారిని మెప్పిస్తూనే ఇటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఆశయాలు విస్మరించకుండా ఒక యుధ్ధ ప్రాతిపదికన పోరాటం చేసాడు సాయిచందు గారు కేసీఆర్ గారు ఎన్ని మీటింగ్ లు పెట్టినా ప్రతి మీటింగులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి గురించి అన్ని మీటింగుల్లో తన గళాన్ని వినిపించాడు సాయిచందు ఇలాగే కొనసాగితే దలితుల్లో చెప్పలేనంత మార్పు తీసుకొస్తాడని కొంత మంది దుర్మార్గులు పన్నాగం పన్ని అతనికి హాటెటాక్ ఉందనే వంకతో విషాన్ని ఇచ్చి చంపేశారు దుర్మార్గులు
సాయి చందు అన్న మేము నిన్ను చాలా మిస్ అయినం 😭😭😭😭😭
జోహార్... సాయన్న.😢❤
జో హార్ సాయి చంద్
Miss you annayya 💐😭😭😭😭😰😥
సాయి జోహార్ మిస్ యూ అన్న గారు 🙏🙏
Please come back 🙏🙏🙏🙏
Miss You saichand Gaaru🙏💐,wonderful lyrics of Mittapally surender Anna about You.🙏
ఓం శాంతి 😢😢
ఓం శాంతి సాయి చందు 🙏💐
Super ❤❤
Super
*జోహార్ కమ్యూనిస్ట్ నాయకుల వారసుడా,విరసం సంఘం సృష్టి కర్త వారసుని మనువడ,స్వరాష్ట్ర సిద్ధించడం కోసం కాలుకు గజ్జ కట్టి పోరుబాట పట్టిన తెలంగాణ రాష్ట్ర కళాకారుడా, తెలంగాణ ఉద్యమనాయకుడా నిన్ను మరిచిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... నీ కష్టాన్ని కూడా మర్చిపోయారు నీ గోతుక తో తెలంగాణ రాష్ట్ర లోని అన్ని నియోజకవర్గం MLA లు అందరి గెలుపుకోసం పోరాడావు... కాని ఒక్కరికైనా నీమీద ప్రేమ లేకపోయే నీ భాగ్యస్వామికి MLC పదవి ఇవ్వాలని ఒక్కరు కూడా అడగకపోయిరి... తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవం లేని నాయకులను గెలిపించుకున్నారు తెలంగాణ ప్రజలు.. అని పిస్తుంది....ఇలా జరుగుతుండడం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ప్రతి నాయకునికి అవమానం తప్పదు సుమా.... జోహార్ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ వేద. సాయి చందు మౌర్య.💐💐💐🙏*
Miss u Sai anna😥😥😥
సురేందర్ అన్న పాట సూపర్
Super bro
Thammudu we miss you 😂
Johar sai Chand Anna
Om santi sai🎉🎉🎉🎉
ఒక గాయకుడు ప్రజల మన్ననలను పొందుతే ఇలా ఉంటుంది మరి, మరో సాయి చంద్ ని తయారుచేసే బాద్యత మట్టి పరిమళం మిట్టపల్లి సురేందర్ అన్నకే కెసిఆర్ అప్ప చెబుతాడు ఇది నిజం
Palamuru keerthi penchina saichandu...nee patani miss avuthunnam...may God bless your Family with the strength to digest ur demise bro .RIP bro
Jai Bheem johar Sai chandu Anna God bless your family always support telagana govt, mla suman Anna Samuel Golla mannava post Ponnur mandala Guntur Dt A.p south Indian
👌👌👌
Johar sai
Saichand you are in our hearts ever we can't forget you ever
🙏🙏🙏🙏
Super sang
madhupriya panchaithi andho emo
Johar sai chandu. Ap
❤
Super bro akka 🙏🙏🙏
❤Chala.baga.Paadaru😅Mittapalli.Surenderu🎉Jai.Beem.warangal
నిన్ను కోల్పోయేనందుకు మేము చాలా బాధ పడుతున్నము అన్న మిస్ యూ సాయిచందు అన్న😭😭😭
Jai sai anna❤😭
ఇప్పటికీ నమ్మబుద్దైతలేదు..
కంటతాడి ఆపుకోలేక పోతున్న అన్న
Telangana kosam chala mandhi chanipoyaru but vallani at least gurthuchesukoru kani TRS party kosam chinna work chesina vallani devudu laga choostharu
Super hero God bless you Nana 🙏
Mittapalli brother nv great
Sai chandu garu miss yu
అయ్యొ ఏడ్చిండ kcr...nirdyogulu...9years to crying ఈ కెసిఆర్ పాలనలో... తూ ఏమీ పాలన రా బాబు....rip sai
ఉచ్చల ప్రదేశ్ పొరా ఏ మూమెంట్ లొ ఏం మాట్లాడుతున్నావుర హిందుత్వ వాది
@@rajreddyyenchurala6253 నువు ఎడికి పోతవ్ రా బోసిదికే...కింది దానికీ answer ఇవ్వు రా అవులే...M గా
Johaaar sai chandu
Miss you sai anna
Miss you anna
సాయి చందు trs కు చాలా బలం కానీ ఎప్పుడు ఆ బలం పోయింది ఇక trs నిలబడటం కట్టమే kcr ఇక ఎన్ని పథకాలు తెచ్చిన వెస్ట్ sai చందుతో కథం కానీ సాయి చందు ఈ దేశానికి అవసరం ఉంటుండే
We Miss sai. Chandu
Johar saichandu
Sai కి govt తరుపున official గా..why not... నీ..
మిట్టపల్లి బాగానే జోకుతుండు😅
మిస్ యూ సాయి అన్న 😢
Mittapally surendhar anna super 👌
We miss you sai anna 💔🥺
Sai annani maravaleym sai anna pata marichipoleym
Nee place ni yevaru modify cheyyaleyru anna
Good sang suranna 🎤👌👌👏👏👏💐🤝😭😭
జోహార్ సాయి అన్న😭
తెలంగాణ ఉద్యమ ప్రజా ప్రజా గాయకుడు అమరజీవి సాయి చందు కు అరుణాంజలి
Miss u anna 🌹😭🙏
Om shanti sai Anna 😢😢
🙏
జోహార్ saichand అన్న
Johar Saichand thammudu Johar Johar
జోహార్ sai chand anna💐
తమ్ముడు సాయి చంద్ గురించి పాటలు పాడుతుంటే కళ్ళలో నీళ్ళు కారు తున్నాయి.ఎమి అందగాడు మరల రా తమ్ముడు నిన్ను మరచి పోలేక పోతున్నాను
జోహార్లు సాయి అన్న
Ammo e song vintunte edupostundi😢