జై భీమ్ అన్న స్టెజ్ పైనా గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు ఇలాగా అందరని చూడటం చాలా సంతోషంగా వుంది ...కానీ విడియో చూసే సమియానికి సాయిచందు అన్న లేకపోవుట చాల బాధగా వుంది జై భీమ్ జై సాయి అన్నా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గూస్ బంప్స్ అన్న నువ్వు చనిపోయిన నువ్వు పాడిన పాటల్లో బ్రతికే ఉంటావు ఈ. పాట విన్నప్పుడు నువ్వు గుర్తు వస్తూ ఉంటావు అమరహై సాయి చందు అన్న జై భీమ్ 🇮🇳.
గౌర్నమెంటు పదవిలో కొనసాగుతూ నీ అంత గొప్ప దైర్యం ఉన్న వ్యక్తి ఆటగాడు గాని పాటకాడు గాని ఇతరత్రా ఏ పదవిలో ఉన్న వాడైనా మీకాలి గోటికి సరిపోరు సాయి అన్నా ఎందుకంటే గౌర్నమెంటు ఉండి కూడా ఇంత అద్భుతమైన కార్యకలాపాలు చేసారు కాబట్టి జై భీమ్ సాయి అన్నా ❤❤❤❤❤
నీ గొంతుతో కొన్ని లక్షల మందిని నీ వైపుకి తిప్పుకొని సభను విజయవంతం చేసిన గొప్ప శక్తివి నీవు 🙏... నీవ్వు లేవు అనే మాట జిర్ణించుకోలేకపోతున్నాం 🙏🙏🙏 we miss you Sai chandhu Anna 😢😢
అన్నా నీ పాట ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో మా హృదయాలను కథలు చేసింది తప్పకుండా దేవుడు మీ ఆత్మకు శాంతి నుంచి వదిలి వెళ్ళిన నీ కుటుంబం దేవాది దేవుడు మహాదేవుడు సర్వాధికారి అయిన దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని ఆయన వర్ధిల్లు చేసి నీ బిడ్డను హెచ్చించి మీ కుటుంబానికి ఆ దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు అన్న లోకం మనుషులు మరిచిన దేవ దేవుడు నీ కుటుంబాన్ని మరొక ఆయన ఎల్లవేళలా కాపాడతాడని థాంక్యూ అన్న జోహార్
దాదాపుగా అన్నీ మారినయి....ఒక్క కుల వివక్ష తప్ప....ఇప్పటికీ ఎదురుకుంటున్నం....ఈ కుల వివక్ష వున్నని రోజులు మనకు రిజర్వేషన్లు వుండాలే.... లేకపోతే మళ్ళీ ఎనుకటి రోజులే వస్తాయి... పాట మాత్రం మస్త్ పాడినవ్ అన్న....నరనరాన రక్తం ఉద్యమం ఊపిరి పోసుకుంటుంది....జై భీమ్....🔥
E సాంగ్ లైవ్ వున్నవాళ్ళు.... చాలా అదృష్టవంతులు ❤❤❤ అక్కడ లేని వాళ్లు మళ్ళీ లైవ్ సాంగ్ చూద్దాం అన్నా మీకున్న అదృష్టం మాకు లేకపాయే... జై💪 సాయి చందు అన్నా జోహార్✊....జై భీమ్ 💙💙
Mi intention bagundhi annaya miru chepinatlu cheyali mana constitution lo kulam Ane dhi thisiveyali caste akuva una use amundhi Anna miku reservation echi mamalni a job lekunda chesunaru na caste akuvaina nenu miku support chesuna andharini equal cheyalani
Anna constution lo Kulalu ప్రస్తావన లేదు అన్న sc, st, bc, oc అని ఉంది... ఎవరైతే అంటరాని వారిగా ఉన్నారో వారిని sc లో చేర్చాలని ఉంది.. అలాగే st అంటే ఎవరికైతే ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉండి అడవుల్లో నివసిస్తున్న వారిని st లో చేర్చాలని ఉంది.. ఎవరైతే చేతి వృత్తి చేసుకుంటూ సామాజికంగా వెనకబడిన వారిని bc లో చేర్చాలని ఉంది... Oc అంటే open category ఇందులో ఆస్తిలో చదువులో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన వారిని oc లో చేర్చాలని ఉంది..... అది కూడా రాష్ట్రపతి కి ఆ అధికారం ఉంది.. కులాలు ఉన్నంత వరకు reservation లు ఉండాలి.... నా దగ్గర రాజ్యాంగం ఉంది... అందులో ఉంది.. @@pochampadkrishnaveni7702
@@Dreamchanel007 nee bondha...anta ranollu ante bc lu enti..bc mean backward ga unnavallu anthe...dantlo.konni kshatriya, brahmana upa kulalu uunay..inka cheppalante anta rani vallu ani evarni anodhu..adhi chala tappu...!
Miss you Saichand Anna 🙏😭.... Meru leru telisinapudu naku pranam poyinantha pani ayindhi Anna 😭... Meru lekunna me patalu unnay Anna 🙏Jai Bheem Anna....
Super anna పాట అంటే నాకు చాలా నచ్చింది ❤❤ సాయిచంద్ అన్న ❤❤ నువ్వు పాట పడితే ఎవరైనా లేచి ఎగరాలి సిందే ఇలాంటి పాట మళ్లీ ఎవరు పాడలేరు సాయి చందు అన్న WE MIS U ANNA LAL SALAM ANNA❤
Udyamam modhalpettalanna ni paata undalanna Nuvvu leni e roju jeerninchuleka pothunna anna sai chandh anna Ni marnam yavathu Telangana ni kannitipaalu chesindhi unnaanni rojulu ni spoorthi ki kattubadi untam anna
బీసీ సోదరులే... మనం బహుజనుల అని మరిచి పోయి... ఇంకా ఉన్నాయ్ కుల పట్టింపు.... చాలా ఓవర్ చేస్తరు ఫస్ట్ బీసీ లు ముందుకు వస్తె అందరి చేతులు కలిస్తే.. బహుజన రాజ్యం వస్తది
Andhukeyna bro 52% population unna ma bc laki 27% matramey reservation echaru...adhina job ki apply chesthey sc st laki 0 fess ...ma bc lakemo 500-1500 varaku fees aa rajyangam lo kuda sc ,st laki unna faver ma bc laki ledhu brother..untey entha variation undadhu...bro OC lu baganey unnaru EWS reservation tho SC & ST lu baganey unnaru madhyalo anyayam ayipoindhaa ma OBC ley...avadu vadaki sambandhinchindu valla vada prajalakey akkuva faver chesukunnadu okappudu eppudu kudaa...
Anna చచ్చిపోయి ఏడ ఉన్నవో గాని అన్న, నువ్ తక్కువ జాతోడివి అని నువ్వే చెప్పినవ్, ఆ రోజు నువ్ హరీష్ రావు కళ్ళు మొక్కినపుడు, నువ్వే మొక్కితే దొర కాళ్ళు మేమెంత అన్న.
నిజంగా అన్న నీకు ఈ పాట రాసే జ్ఞానం ఇచ్చిన దేవుడికి పాదాభివందనాలు, నీకు ధన్య వాదములు
సాయి చంద్ గారు మీరు లేని లోటు దళిత వర్గాల కు తీరని లోటు
మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుచున్నాను
0:04 0:04
9u?యూ 3😅😂
మిస్ యు అన్న. మళ్ళీ పుట్టాలి అన్న. నీ లాంటి నాయకుడు కావాలి అన్న
లాల్ సలాం కామ్రేడ్ జోహార్ సాయి అన్న మళ్ళీ విప్లవం రావాలి రెడ్ సెల్యూట్ కామ్రేడ్🚩🚩🚩
జై భీమ్ అన్న స్టెజ్ పైనా గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు ఇలాగా అందరని చూడటం చాలా సంతోషంగా వుంది ...కానీ విడియో చూసే సమియానికి సాయిచందు అన్న లేకపోవుట చాల బాధగా వుంది జై భీమ్ జై సాయి అన్నా
🙏🙏🙏🙏🙏అన్నా నువ్వు మా మధ్యలేకపోవడం మా అందరి దురదృష్టం 🙏🙏🙏🙏🙏🙏
😊
జాతి జవజివల్లో నిండిపోయిన కులం అనే కుల్లు నీ, ఒక్క పాటతో మెల్కొనేటట్టు చేసిన గొప్ప వ్యక్తి saichand అన్న..we Miss u Anna 🙏
❤ 9:37 9:37 9:37 9:37 9:37
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గూస్ బంప్స్ అన్న నువ్వు చనిపోయిన నువ్వు పాడిన పాటల్లో బ్రతికే ఉంటావు ఈ. పాట విన్నప్పుడు నువ్వు గుర్తు వస్తూ ఉంటావు అమరహై సాయి చందు అన్న జై భీమ్ 🇮🇳.
నేను కర్ణాటక వాడిని బ్రో కానీ ఈ పాట ఎవ్వరూ చుసిస Goosebumps వస్తున్నాయి సర్ 🔥🔥🔥
ನಾವು ಕರ್ನಾಟಕ ದವರೇ ಬ್ರದರ್ ಹಲವಾರು ಬಾರಿ ಕೇಳಿದೀನಿ ಕನ್ನಡ ಅನುವಾದ ಮಾಡುವಿರಾ
L0p😊llll❤️@@GirishaKn
Karntaka ayithe enti bro dhesham motham manalni antarani variga chusina vallunaru kadha prathi dhaggara undhi idhi inkaaa
Jai Bheem Anna
Nenu kuda
అన్న నిన్ను కోల్పోవడం తెలంగాణ జాతికి, ముక్యంగా దళిత బిడ్డలకు తిరని లోటు అన్న.
గొప్ప పాట పాడిన మీరు మా మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం.. We miss you🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐😭😭😭
అన్నా ఇంక నువ్వు బ్రతికి వుంటే నీ పాటల ద్వారా దళిత బిడ్డలకు న్యాయము జరిగేది...
ఇంత మంచి గాయకుడు మన మధ్య లేకపోవడం చాలా చాలా బాధాకరం 😢
ఇంత గొప్ప పాట పాడి వినిపించిన నువ్వు మా మధ్య లేక పోవడం మాకు చాలా బాధాకరం,😢😢😢😢😢
❤❤❤❤em pata ra babu pothaledhu mind lo nunchi
Àqqqq
😮
@😮chintuktm
😊😊
నీ పాటలు వింటేనే అదో రకమైన ఆనందం.... మిస్ యూ అన్నా...
Badaga undi babu china agelo povdam
గౌర్నమెంటు పదవిలో కొనసాగుతూ నీ అంత గొప్ప దైర్యం ఉన్న వ్యక్తి ఆటగాడు గాని పాటకాడు గాని ఇతరత్రా ఏ పదవిలో ఉన్న వాడైనా మీకాలి గోటికి సరిపోరు సాయి అన్నా ఎందుకంటే గౌర్నమెంటు ఉండి కూడా ఇంత అద్భుతమైన కార్యకలాపాలు చేసారు కాబట్టి జై భీమ్ సాయి అన్నా ❤❤❤❤❤
నీ గొంతుతో కొన్ని లక్షల మందిని నీ వైపుకి తిప్పుకొని సభను విజయవంతం చేసిన గొప్ప శక్తివి నీవు 🙏... నీవ్వు లేవు అనే మాట జిర్ణించుకోలేకపోతున్నాం 🙏🙏🙏 we miss you Sai chandhu Anna 😢😢
Yes ur right 👍
Wow wonderful song, దళితులుకు రోశం కలిగించే పాట పడినందుకు వందనాలు అన్న, మన దేశంలో ఉన్న కుల వివక్ష, అంటరాని తనం పూర్తిగా పోయేదాకా పోరాడదాం. జై భీమ్
Jai bheem ✊
Super.song@Anna.Sai.Chandu@Jai.Beem.warangal
@@rathnakark2404 vg
మీరు ఉన్న లేకున్నా మీ పాట బతికే ఉంటుంది,miss you anna,
కొంత మంది గులంగురి వల్ల మన బహుజనులు రాజకీయంగా వెనక బడిపోతున్నారు.
జై ముదిరాజ్ జై బహుజన
సారీ అన్న ఐ మిస్ యు నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నాను జై బీమ్ ✊✊✊😭😭
0:29 q
Miss you బ్రో
అన్న నిజంగా చాలా miss అవుతున్నాం అన్న నీవు మా మధ్యలేవు అనేది నమ్మలేకపోతున్నా😭😭 మీలాంటి వాల్లు ఇంకా కొన్నేళ్లు ఉండాలిసింది అన్న
ఈ సమాజం లో...పాట కు వున్న శక్తి దేనికీ లేదు....సంస్కృతిక ఉద్యమంతో తెలంగాణ తెచ్చుకున్నాం .....అదే పాట తో బహుజన రాజ్యం తెచ్చుకుందాం. ....
జై భీమ్..
Correct bro... Jai bheem ✊🔥✊
All the best
Correct 💯%bro
We miss you Anna మీ మరణం దళిత వర్గాలకు తీరని లోటు అన్న మీరు పాడిన ఈ పాట మరియు ఏ పాట అయినా మా మద్యలో ఎప్పటి చెరిగి పోకుండా ఉంటాయి అన్న 😥😥🕯️
Nijame ninnu chusi devude orvaledu anukunta miss u chendu 😭😭😭🙏😢😢😭
Yes
Miss you anna obc pupil's jai bheem
Jai Bheem ❤
తమ్ముడు నువ్వు లేవన్న నిజం జీర్ణించుకోలేక పోతున్నాను.
జై భీం
బెల్లం రాంబాబు, అనంత పురం, A.P
నీలి పాటకు మాటకు సెలవు అన్నా కానీ పాట రూపం లో ఇంకా బ్రతికే ఉంటారు జనాల మధ్య 🇪🇺✊🇪🇺✊🙏🙏💐💐💐కన్నీటి అశ్రునివాళి 🙏🙏🙏
RIP BROTHER మళ్లీ వస్తారు తమ్ముడు త్వరలో, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు 🌹🌹🌹🌹🙏🙏🙏
పాట రాయాలన్న... అందరినీ.. కదిలించలన్న.... పాట పాడలన్న..అది మనకే సాధ్యం... జై భీం
Rip Anna 🙏
Manake ante evarki bro
Ne gudda
10000 percent i agree 💯💯👍👍👍👍👍
@@gudipatisravankumar5447😊😊
అన్న నువ్వు లేని తెలంగాణ ఆగం అవుతున్నది నీ ఆట పాట తిరిగి రావాలి జై సాయిచంద్ న్న
అన్నా నీ పాట ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో మా హృదయాలను కథలు చేసింది తప్పకుండా దేవుడు మీ ఆత్మకు శాంతి నుంచి వదిలి వెళ్ళిన నీ కుటుంబం దేవాది దేవుడు మహాదేవుడు సర్వాధికారి అయిన దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని ఆయన వర్ధిల్లు చేసి నీ బిడ్డను హెచ్చించి మీ కుటుంబానికి ఆ దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు అన్న లోకం మనుషులు మరిచిన దేవ దేవుడు నీ కుటుంబాన్ని మరొక ఆయన ఎల్లవేళలా కాపాడతాడని థాంక్యూ అన్న జోహార్
Rip bro
Another fantastic video! You always provide quality content.
ఐ మిస్ యూ అన్న నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ జై భీమ్ అన్న
కామ్రేడ్ సాయి అన్న జోహార్
దాదాపుగా అన్నీ మారినయి....ఒక్క కుల వివక్ష తప్ప....ఇప్పటికీ ఎదురుకుంటున్నం....ఈ కుల వివక్ష వున్నని రోజులు మనకు రిజర్వేషన్లు వుండాలే.... లేకపోతే మళ్ళీ ఎనుకటి రోజులే వస్తాయి... పాట మాత్రం మస్త్ పాడినవ్ అన్న....నరనరాన రక్తం ఉద్యమం ఊపిరి పోసుకుంటుంది....జై భీమ్....🔥
Share this bro
Yes
❤❤❤❤
❤❤l❤plp
Q
😢😢😢😢😢 ఏడుపు వస్తుంది మీరు మా మధ్య లేకపోవటం, ఎంతో మందిని చైతన్య వంతులుగా చేశారు 😢😢😢😢we miss you అన్న from AP 😢😢😢😢😢
Annayya దేవుడు నీ చావు నాకు ఇచ్చిన బాగుండేది అన్న....
ఎందుకు చచ్చి పోలేదా అన్న
ఓం శాంతి తమ్ముడు.... నీ అత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఓం శాంతి తమ్ముడు 😢😢
అన్నా ఇక నువ్వు మా మధ్యలో లేకపోవడం మా దురదృష్టం
😢😢😢😢
మీరు మా నుండి ఇంతతొందరగా వెళ్ళిపోతావు అనుకోలేదు అన్న
మనసుకు ఎంతో మందికి ఉత్సహం నింపే పాట అద్భుతం
అధ్బుతమైన పాట , జై భీం...అంబేద్కర్ జీ...
Jai bheem ✊
❤
కెసిఆర్ దొర గురించి చాలా బాగా పాడిండు సాయి చందు అన్న we miss you అన్న
Yes... కుల వ్యవస్థ ను తీసి వేయాలి...
Reservation లు తీసి వేయాలి... అందరూ సమానం
దేశ సంపదను అందరికి సమనంగా పంచాలి.. విద్య, వైద్యం, ఆర్థిక రంగాల్లో సమాన అవకాశాలు..ఇచ్చినంక... అప్పుడు మీరు చెప్పింది చేయాలి 👍👍🤝🤝
Jai bhim🇪🇺💙
Johar sai chandh anna ni laga inka evari undaleru 💥✨
నీవూ మా నుండి దూరం అయిన . నీ పాటలు రూపం లో ప్రజల మధ్య ఉన్నవారు.అన్న. జోహార్ sai చంద్చు
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఓం శాంతి 😢
Om,shanthi.bro
నువ్వు లేని లోటు మన దళితులకు మన తెలంగాణకు స్పష్టంగా కనిపిస్తుంది అన్న మిస్ యు అన్న 🙏😭😭
అన్న నువ్వు లేకుంటే ఇప్పుడు ఎదిరించే శక్తి ఎవరికీ ఉంది అన్న
E సాంగ్ లైవ్ వున్నవాళ్ళు.... చాలా అదృష్టవంతులు ❤❤❤ అక్కడ లేని వాళ్లు మళ్ళీ లైవ్ సాంగ్ చూద్దాం అన్నా మీకున్న అదృష్టం మాకు లేకపాయే... జై💪 సాయి చందు అన్నా జోహార్✊....జై భీమ్ 💙💙
మీలాంటి వాళ్ళని కోల్పోవడం అణగారిన వర్గాలకు తీరని లోటు అన్న , జై భీమ్
Very powerful song you sung brother
ముందు ఈ దేశం లో కులాన్ని తీసేసి, సంపద అందరికి సమానంగా పంచి రిజర్వేషన్ లు తీసేయ్యండి, జై భీమ్
Mi intention bagundhi annaya miru chepinatlu cheyali mana constitution lo kulam Ane dhi thisiveyali caste akuva una use amundhi Anna miku reservation echi mamalni a job lekunda chesunaru na caste akuvaina nenu miku support chesuna andharini equal cheyalani
Manalni batakanivvaru bro
Anna constution lo Kulalu ప్రస్తావన లేదు అన్న sc, st, bc, oc అని ఉంది...
ఎవరైతే అంటరాని వారిగా ఉన్నారో వారిని sc లో చేర్చాలని ఉంది.. అలాగే st అంటే ఎవరికైతే ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉండి అడవుల్లో నివసిస్తున్న వారిని st లో చేర్చాలని ఉంది.. ఎవరైతే చేతి వృత్తి చేసుకుంటూ సామాజికంగా వెనకబడిన వారిని bc లో చేర్చాలని ఉంది... Oc అంటే open category ఇందులో ఆస్తిలో చదువులో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన వారిని oc లో చేర్చాలని ఉంది.....
అది కూడా రాష్ట్రపతి కి ఆ అధికారం ఉంది..
కులాలు ఉన్నంత వరకు reservation లు ఉండాలి....
నా దగ్గర రాజ్యాంగం ఉంది... అందులో ఉంది.. @@pochampadkrishnaveni7702
Songs వింటుంటే గూస్బమ్స్ వస్తున్నాయి సాయి చందు అన్న😊😊😊
Sai చందు అన్నా నువ్వు పాడే పాట goosebumps vachinde మీరే పాడే పాట వండర్ఫుల్ nenu మీకు పెద్ద అభిమానిని
అన్న సూపర్ సాంగ్ నువ్వు లేకున్నా ని పాట మదిలో ఉంటది నువ్ మా గుండెల్లో ఉంటావ్ అన్న మిస్ you అన్న 😭
ఈ బీసీ లే చాలా గ్రామాలలో దళితులను అంటరాని వారీగా చూస్తున్నారు.
వాళ్ళ కు తెల్వదు వాళ్ళు కూడ అంటరానివారే అని... 🤦🏻♂️🤦🏻♂️
ma urlo ala choosthey vallaki ela ivvalo ala ichestham anna 🔥
Cast feeling Niku unnadhi,
Yes
@@Dreamchanel007 nee bondha...anta ranollu ante bc lu enti..bc mean backward ga unnavallu anthe...dantlo.konni kshatriya, brahmana upa kulalu uunay..inka cheppalante anta rani vallu ani evarni anodhu..adhi chala tappu...!
మీలాంటి వాళ్ళు ఈ జనరేషన్ కి చాలా అవసరం ఉండే సాయి గారు.. కానీ దేవుడు చాలా అన్యాయం చేసాడు..
సాయి అన్న నికు జోహార్లు 🙏🙏🙏
Patalone Prashna Unnadi, Super Late Sai Chandu Anna Singing
Goosebumps osthunai Anna chala late ga telusukunna mimmalni miss You anna 🤕🫂Rip Anna❤️
అన్న ఇది కరెక్ట్ ఆన్సర్ రెడ్డీ. కులం వలకు కరెక్ట్ బ్రదర్
We miss u anna నీ పాట విట్టే నీవు లేవాణి తలచుకుంటే 😂😂 ఏడుపు వస్తుంది అన్న. జై భీమ్ అన్న .
ఒక మంచి దళిత నాయకుని కొలిపోయాం అన్న.
Anna 😂 ఈ symbol smile..
😭 ఈ symbl cry...
చెప్పినందుకు thappuga anukoku..
10:31
Nice 👍🏻 song Anna 😍
Great inspiring song.ఇలాంటి వాళ్ళు సమాజం లో ఉండాలి.వీరు
జో హార్. సాయిచంద్.❤🎉❤🎉❤🎉
అన్న నీకు జోహార్లు 💐
సాయి చందు గారు మీరు లేని లోటు ఎవ్వరు తీర్చలేరు. సూపర్ సాంగ్
Song vintunte goosebumps vastunnayi Anna 🔥🔥 miss you Sai Anna 😢😢
Miss you Saichand Anna 🙏😭.... Meru leru telisinapudu naku pranam poyinantha pani ayindhi Anna 😭... Meru lekunna me patalu unnay Anna 🙏Jai Bheem Anna....
Wonderful performance. Jai bhim.
Jai bheem ✊
మీరు ఎక్కడున్నా మి ఆతమ సాంతించలని కోరుకుంటున్న అన్న🙏🙏🙏🙏🙏
Wow super
This song greatest ❤❤❤ my dear bro saichend❤❤❤
Anna you served and contributed towards our country and state of Telangana. You will also be remembered in our hearts. JainHind..
మేము చాలా మీ మోటివేషన్ పాటలని మిస్ అవుతున్నము అన్న
Super anna పాట అంటే నాకు చాలా నచ్చింది ❤❤ సాయిచంద్ అన్న ❤❤ నువ్వు పాట పడితే ఎవరైనా లేచి ఎగరాలి సిందే ఇలాంటి పాట మళ్లీ ఎవరు పాడలేరు సాయి చందు అన్న WE MIS U ANNA LAL SALAM ANNA❤
సాయి అన్న ఈ పాట విన్నపుడా నువ్వు ఇంకా బ్రతికినట్లుగా ,అని అనిపిస్తోంది అన్నా 🙏🙏🙏🙏🙏🙏 ✊✊
Goosebumps vasthunnai anna nee patakuu 💥🔥
Jaiii bhemm
Jai bheem ✊
Very nice బ్రదర్ 🎉🎉🎉
అన్న మీరు పాడే పాటలతో 2029 సంవత్సరం లో భాహుజన రాజ్యాం వస్తుంది అని ఆశించిన... 😢 మీ ఆత్మ శాంతించాలని ప్రదిస్తున అన్న
సాయి చందానికి జోహార్లు సన్టి వ్యక్తి మల పుట్టాలే మళ్లీ రావాలి
Goosebumps meaningful song. Comrade Chandu miss you forever but your heartfelt songs lives you forever
Joharlu Sai Chand
సూపర్ సాంగ్ అన్న 🎉🤝🤝💞
I'm living Saudi Arabia Riyadh ❤❤miss you 💝 sai Anna ❤
మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను మిస్ యూ అన్న
Q
జోహార్ సాయి చందు అన్న 😥😭😭😭
Anna goose bumps osthunay 14 minutes na kallu chethulu ukole rip Anna Miss you so much Anna
ఈపాట వింటుంటే నీ యొక్క ఆవేదన అర్దం అవుతుంది.. మీ యొక్క ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలే
Udyamam modhalpettalanna ni paata undalanna
Nuvvu leni e roju jeerninchuleka pothunna anna sai chandh anna
Ni marnam yavathu Telangana ni kannitipaalu chesindhi unnaanni rojulu ni spoorthi ki kattubadi untam anna
బీసీ సోదరులే... మనం బహుజనుల అని మరిచి పోయి... ఇంకా ఉన్నాయ్ కుల పట్టింపు.... చాలా ఓవర్ చేస్తరు ఫస్ట్ బీసీ లు ముందుకు వస్తె అందరి చేతులు కలిస్తే.. బహుజన రాజ్యం వస్తది
Andhukeyna bro 52% population unna ma bc laki 27% matramey reservation echaru...adhina job ki apply chesthey sc st laki 0 fess ...ma bc lakemo 500-1500 varaku fees aa rajyangam lo kuda sc ,st laki unna faver ma bc laki ledhu brother..untey entha variation undadhu...bro OC lu baganey unnaru EWS reservation tho SC & ST lu baganey unnaru madhyalo anyayam ayipoindhaa ma OBC ley...avadu vadaki sambandhinchindu valla vada prajalakey akkuva faver chesukunnadu okappudu eppudu kudaa...
@@Varaprasad8991 miku em anipisthaledha bro 5% leni oc lemo 10% reservation tisukuntunnaru miremo TH-cam lo comments pedithe ela Naku 52% ivvandi ani darnalu cheyandi
Great Song...🎉🎉🎉🎉
We miss you.. Anna...
🪔🪔ఓం శాంతి 🕯️🕯️అన్న we miss you Anna😢😢😢
మీరు సాయి అన్నా ఈ దేశంలో అందరం భారతీయులమే
Anna చచ్చిపోయి ఏడ ఉన్నవో గాని అన్న, నువ్ తక్కువ జాతోడివి అని నువ్వే చెప్పినవ్, ఆ రోజు నువ్ హరీష్ రావు కళ్ళు మొక్కినపుడు, నువ్వే మొక్కితే దొర కాళ్ళు మేమెంత అన్న.
Anni sarlu vinna sangs vinale anipistadi anna marmva le mu Sai anna
గ్రేట్ సింగర్ ని & అంబేద్కరైట్ ని కోల్పోయినాము , ఆ భగవంతుడు నీకుటుంబానికి, మా బహుజనులకు తీరని అన్యాయం చేసిండు - అమర్ రహే & జోహార్ - జై భీమ్ 🙏🌹🙏
Jai bheem ✊🔥✊
ఈరోజు కూడా మా సాయిచేదుఅన్న మరువము 🙏🙏🙏🙏🙏