prachin Telugu kavulu rachanalu || ప్రాచీన తెలుగు సాహిత్యం || తెలుగు కవులు ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 115

  • @subramanyamk4977
    @subramanyamk4977 5 หลายเดือนก่อน +1

    Jai mathaji

  • @sridharb9815
    @sridharb9815 3 ปีที่แล้ว +5

    రాముని తోక పివరుడు .....ఇట్లనియెయ్ .....అని మా చిన్నప్ప్పు మా తల్లి గారు సమస్యలను ఇచ్చేవారు...... ఈ పద్యం విన్నప్పుడు నాకు అది గుర్తుకు వచ్చింది ........ ధన్యవాదాలు 🙏🙏🙏

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 3 ปีที่แล้ว +2

    గురువుగారు ఎంత బాగా వర్ణించారు పాదాభివందనాలు

  • @venuvempati8876
    @venuvempati8876 3 ปีที่แล้ว +5

    మా తరానికి విద్యా విధానంలో ఇలాంటి పద్యాలు లేకపోవడం చాలా బాధాకరం. కనీసం ముందు తరాల పిల్లలకైనా విద్యా ప్రణాళికలో... సంపాదకులు, పుస్తక రచయితలు వీటిని తెలుగు వాచకంలో చేర్చాలి. తద్వారా తెలుగుపై పిల్లలకు మరింత మమకారం పెంచిన వాళ్లం అవుతాం.

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว +2

      అక్షర సత్యం తెలిపారు.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు.. మీ ఆలోచన అద్భుతం..

    • @krishnaveniarvapalli8301
      @krishnaveniarvapalli8301 3 ปีที่แล้ว

      th-cam.com/video/LOzvbC3WnjQ/w-d-xo.html

  • @nadigatlasatyanarayana114
    @nadigatlasatyanarayana114 3 หลายเดือนก่อน

    చాలా చాలా సంతోషం ఆ తల్లికి వందనం

  • @sridattasaistores9472
    @sridattasaistores9472 3 ปีที่แล้ว +8

    చాలా బాగుంది పంతులు గారు , అసలు పద్యాలు వింటుంటే , మీరు వివరించి చెపుతుంటే మనసు ఎంతో ఉల్లాసంగా , ఎదో కొత్తగా ఎంతో కోల్పోయాం అనిపిసుంది చిన్న తనం లో ధన్యవాదాలు నమస్కారం

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @TheGsrkprasad
    @TheGsrkprasad 2 ปีที่แล้ว

    బాగుంది

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 2 ปีที่แล้ว

    అద్భుతం... శ్రీ గురుభ్యో నమః

  • @balugurram1564
    @balugurram1564 2 ปีที่แล้ว

    😲 super

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 8 หลายเดือนก่อน

    SwadharmamChannel is the unique and special one As it is making all the audience immerse deeply in literary affairs enjoying one side and enriching their abilities in language and literature Thanks to the media people

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 3 ปีที่แล้ว +7

    అందుకే తల్లిని మొదటి గురువు అన్నారు పెద్దలు 👌👌👌

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      ఇది అక్షర సత్యం

  • @prasadn1288
    @prasadn1288 4 หลายเดือนก่อน

    Danyavadalu

  • @raghunathg9678
    @raghunathg9678 3 ปีที่แล้ว +1

    అత్యద్భుతమైన పద్యవివరణ నమస్కారములు

  • @-akhandabharatam8344
    @-akhandabharatam8344 3 ปีที่แล้ว +8

    అద్భుతం గురువు గారు. అర్ధం చేసుకునే విధానం బట్టి ఉంటుంది సృష్టి..

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว +2

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @mohanlenintanikella7685
    @mohanlenintanikella7685 3 ปีที่แล้ว +4

    ఓం ! బహు చక్కగా, స్పష్టంగా, వివరించారు. ఈనాటి తెలుగు , మహా ఘోరంగా తయారైంది. ఈ , మీ ,అద్భుతమైన ,ప్రయత్నాలు , సఫలీకృతం , కావాలని కోరుతూ

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది..

    • @krishnaveniarvapalli8301
      @krishnaveniarvapalli8301 3 ปีที่แล้ว

      th-cam.com/video/LOzvbC3WnjQ/w-d-xo.html

  • @sudharanib.4401
    @sudharanib.4401 3 ปีที่แล้ว +8

    అద్భుతః......అమోఘం గా...వివరించారు... ధన్యవాదాలు...🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

    • @mahendraraopulivarthi75
      @mahendraraopulivarthi75 2 ปีที่แล้ว

      @@SWADHARMAM chala.Baga.u nadi

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 ปีที่แล้ว +2

    బలే చమత్కార పద్యం..బావుంది..ఆ మాతృ మూర్తికి, గురువు గారికి, మీకు నమస్కారములు🙏🙏🙏👍👌

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 ปีที่แล้ว +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం. మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 7 หลายเดือนก่อน

    చక్కటి సంస్కారాన్ని నేర్పే కథ. మనిషికి అహంకారం పనికిరాదని ఇతరులను చిన్న చూపు చూడటం సరికాదని చాలా చక్కగా వివరించబడినది.
    పంక్చువేషన్ ప్రాముఖ్యాన్ని తెలుడానికి మా చిన్నతనంలో English మాష్టారుగారు ' stop, not hang him ' అనే English వాక్యంలోని ' కామా ' ను stop తరువాత కాకుండా not తరువాత ఉంచడం మూలాన సంభవించిన అనర్ధాన్ని వివరించే వారు. పద విభజన సరిగా లేకపోతే ఎంతటి విపరీతార్ధాలకు అవకాశం చిక్కుతుందో ఈ వీడియోలో చాలా బాగా వివరింపబడింది.
    సర్వసాధారణంగా అష్ఠావధాన ప్రక్రియలో ప్రుచ్ఛకులు అవధానిని ఇబ్బంది పెట్టేందుకు ఇటువంటి జటిలమైన సమస్యలను అవధానిగారికి సంధిస్తుంటారు. ఇక అవధానిగారు తన చాతుర్యంతో సదరు సమస్యలను పరిష్కరిస్తుంటారు.

  • @droidbhattiprolu6932
    @droidbhattiprolu6932 2 ปีที่แล้ว

    చాలా బాగుంది

  • @mbssastry6096
    @mbssastry6096 ปีที่แล้ว

    Excellent. 🤭 Padabhivanam

  • @skoteswararao2791
    @skoteswararao2791 2 ปีที่แล้ว

    Thanks very very good impression sir Jai Bharat mata ki jai

  • @narenderjt
    @narenderjt 3 ปีที่แล้ว +8

    ఎవ్వరినీ తక్కువ చేసి చూడ కూడదు..👍🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว +1

      అక్షర సత్యం.. తెలిపారు

  • @srinivas.m6450
    @srinivas.m6450 3 ปีที่แล้ว +4

    అదే పదవివరణ... తెలుసుకోవాలి

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      అవునండీ.. ధన్యవాదాలు

  • @pavanpeddagoni2388
    @pavanpeddagoni2388 3 ปีที่แล้ว +2

    Greater

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు

  • @ramireddy.chandrarao4916
    @ramireddy.chandrarao4916 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re 3 ปีที่แล้ว

    చాలా బావుంది మాష్టారు

  • @navyasaibandaru9808
    @navyasaibandaru9808 ปีที่แล้ว

    Thank's

  • @balanarasimhulu4529
    @balanarasimhulu4529 2 ปีที่แล้ว

    మరీ ఇంత సాగతీత సరి కాదండి

  • @ManaDharmamVedika
    @ManaDharmamVedika 3 ปีที่แล้ว +2

    అద్భుతం ...

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว +1

      చాలా చాలా కృతజ్ఞతలు

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 3 ปีที่แล้ว +2

    EXCELLENT GURUVUGARU 👑

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @palagaranagannaidu3603
    @palagaranagannaidu3603 3 ปีที่แล้ว

    Excellent

  • @komurellybadrinarayana8346
    @komurellybadrinarayana8346 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      శివార్పణం

  • @DrBBP
    @DrBBP 3 ปีที่แล้ว +4

    Garikipaatigaaru cheppinaarappude

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా సంతోషం

  • @durgamgirish2513
    @durgamgirish2513 3 ปีที่แล้ว +1

    అద్భుతం గురువుగారు.

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @visistamedicals7246
    @visistamedicals7246 3 ปีที่แล้ว +1

    Omomomomomomomomomomomomomomom

  • @Srinivasulu-k1x
    @Srinivasulu-k1x ปีที่แล้ว

    CHALA ADBUTHAM YEMI VYKARANAM DESA BASHALANDU TELUGU LESSA

  • @skarthik51781
    @skarthik51781 3 ปีที่แล้ว +2

    👌👌👌👌👌

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @narsimhacharyulu9540
    @narsimhacharyulu9540 2 ปีที่แล้ว

    Sanskrit slokas now powerful to record to remember

  • @saralachennuri7912
    @saralachennuri7912 3 ปีที่แล้ว +1

    Speechless cituation oh GOD ❤️❤️❤️

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి అన్నాను

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 ปีที่แล้ว +2

    🌹🇮🇳👏

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      శివార్పణం

  • @nagaprasad7866
    @nagaprasad7866 3 ปีที่แล้ว +4

    ఈ పద్యం ఇప్పుడు కొంత మార్చారు కానీ మా గురువుగారు మాచిన్నతనంలో ఇదే పద్యాన్ని మాకు క్రింది విధంగా చెప్పారు(1968లో)
    కొండమీద నెమలి
    కోరక పాలిచ్చు పశువు
    శిశువుతోడమాట్లాడు వనిత
    వేదాంతము చదువు విపృడు
    కాకి మాంసము తినను

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు.. మీ లాంటి వారి ప్రోత్సాహం తో...

    • @satyanarayanaravula9917
      @satyanarayanaravula9917 3 ปีที่แล้ว

      You are great sir.

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 3 ปีที่แล้ว +4

    ఎలుకలు తమ కలుగులో కి ఏనుగు నీడుచుకెళ్ళను అని చదరంగం పద్యం రాయల వారి ది

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว +2

      అవునండి.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @saralachennuri7912
    @saralachennuri7912 3 ปีที่แล้ว

    Telugunu brathikisthunnaru Guruvugaru 🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 మీలాంటి వారి ప్రోత్సాహంతోనే

  • @sreelakshmikaranam5800
    @sreelakshmikaranam5800 3 ปีที่แล้ว +1

    👌

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @ganesanakotireddy1567
    @ganesanakotireddy1567 3 ปีที่แล้ว

    ధన్యవాదములు

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      శివార్పణం

  • @DrBBP
    @DrBBP 3 ปีที่แล้ว +2

    Hindu dharmamgurinchi chaala vivaranalu chebuthaaru

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు

  • @visistamedicals7246
    @visistamedicals7246 3 ปีที่แล้ว +1

    Omomomomomomomomomomomomomomomomomom

    • @svl8347
      @svl8347 3 ปีที่แล้ว

      ఓం...ఓం... మీకు ఆధ్యాత్మికం చాలా ఇష్టం అనుకుంటున్నాను

  • @ananthapadmanabaiah3439
    @ananthapadmanabaiah3439 3 ปีที่แล้ว +2

    Tru

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 3 ปีที่แล้ว +8

    అయ్యా, బాగుంది కానీ మరీ సాగదీశారు.

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว +1

      అయ్యా అనుకున్నాను. ధన్యవాదాలు ఈ సారి సరిచూసుకుంటాను

  • @chandrasekhar-mm1xi
    @chandrasekhar-mm1xi 3 ปีที่แล้ว

    old is gold...🙏

  • @sundaraaparajith5293
    @sundaraaparajith5293 3 ปีที่แล้ว +3

    ఎక్కడిది అండి ఈ పద్యం .....గొప్ప తార్కిక, భావర్థ పద్యం..........👍👍👍

  • @kvenkateswarrau5300
    @kvenkateswarrau5300 3 ปีที่แล้ว +1

    Meevantivarini gouravinchadam nerpali eeroju studentski.(GurudevoBhava,)MaathrudevoBhava,PithrudevoBhava can be taught later.Very nice sir.My inability in typing Telugu may kindly be accepted.

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🤘... మీ ప్రోత్సాహం అమూల్యమైనది.. నాకు చాలా సంతోషంగా ఉంది.

  • @vemanarayanareddy509
    @vemanarayanareddy509 3 ปีที่แล้ว +1

    Nenu ee padyaanni maa kalaasaalalo aneka maarlu cheppaanu....

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా సంతోషం అండి

  • @TALATHOTI
    @TALATHOTI 3 ปีที่แล้ว

    పద్య కవిత్వంలో మా ప్రయత్నాన్ని కూడా ప్రోత్సహించగలరు:
    బమ్మెర పోతన(స్తుతి )పద్యాలు-01:
    th-cam.com/video/FQlNiP5Kpf0/w-d-xo.html
    బమ్మెర పోతన (గజేంద్ర మోక్షం) పద్యాలు-02:
    th-cam.com/video/namITxBLR8w/w-d-xo.html
    బమ్మెర పోతన (ప్రహ్లాదుడు) పద్యాలు-03:
    th-cam.com/video/R7mZQl97Q4g/w-d-xo.html
    బమ్మెర పోతన (వామనావతారం) పద్యాలు-04:
    th-cam.com/video/nhJcaf34g1Q/w-d-xo.html
    బమ్మెర పోతన (కృష్ణలీలలు) పద్యాలు-05:
    th-cam.com/video/px32EhbqD3Y/w-d-xo.html

  • @rayuduvcs
    @rayuduvcs 3 ปีที่แล้ว

    పదాలు విడదీసి చదవండి

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 3 ปีที่แล้ว +1

    Ilatide Maroka padyam,,,,
    Vanga tota nundu Vari chelanundu
    Joanna kankunundu chodyamuganu
    Talupu mulanundu tala meedanundu
    Deeni bhavamemi Tirumaleasa.

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చిన్నప్పటి నుండి నేను వేదం నేర్చుకోవడం వల్ల అసలు ఏమీ చదువుకోలేక పోయాను.. కానీ ఈ విశాలమైన జీవితంలో ప్రతిరోజు విద్యార్థినే... ఇప్పుడు నేర్చుకుంటున్నాను..

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 3 ปีที่แล้ว +2

    Matelugu master nenu 8th lo unnapudu chepparu. Avi inka
    gurtu unnai

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 3 ปีที่แล้ว +1

    Chintaku pulupu ledu ,eracheemaku tondamu kaddu ,jaji poobantiki vasana ledu,parakantato poyina mukti bhaskaraa!

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      మహాద్భుతం.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 3 ปีที่แล้ว +3

    చదరంగం గురించి పద్యాలు చెప్పగలరు

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      తప్పకుండా ప్రయత్నిస్తాను

  • @EshwarNarmada
    @EshwarNarmada 3 ปีที่แล้ว +2

    in 53 SEC's 🤗

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @ghousemohiddin9169
    @ghousemohiddin9169 3 ปีที่แล้ว +2

    Ippudu anni panulu kuda jurugutunnnai kadaa

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว +1

      శివార్పణం

  • @snacharyulupeesapati4452
    @snacharyulupeesapati4452 3 ปีที่แล้ว +2

    కొంచెం యింకా తక్కువ సమయంలో అతిగా వివరణ చేయకుండా చెబుతే ఆసక్తి గా వుంటుంది.
    "పసువు" అని టైపు చేసారు ; పశువు అని వుండాలి కదా!

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว

      అలాగేనండి ఈసారి తప్పులు లేకుండా సరి చూసుకుంటాను

    • @buddalafakeer79
      @buddalafakeer79 3 ปีที่แล้ว +1

      That's vikruti. It's also right.

  • @devaranagamani782
    @devaranagamani782 2 ปีที่แล้ว

    Mudikonda gaaru Samskrutiki saahityaniki bangaaru Konda.

  • @bangarubangaru6997
    @bangarubangaru6997 3 ปีที่แล้ว +2

    పసువు కాదండీ పశువు
    బ్ర హ్మనుడు కాదు బ్రాహ్మణుడు
    దయచేసి గమనించగలరు.మిగతా అంతా బాగుంది. ధన్య వాదములు

  • @krppodcast861
    @krppodcast861 3 ปีที่แล้ว

    Sarigga chadavandi sir ....akkada display ayyindi okati meeru chadivedi okati

  • @simhadrivelpuri9686
    @simhadrivelpuri9686 3 ปีที่แล้ว +1

    Already garikipati vaaru cheppaaru..maarchi konchem

    • @SWADHARMAM
      @SWADHARMAM  3 ปีที่แล้ว +1

      ఓహో.. చాలా సంతోషం అండి

  • @mlnmarupaka334
    @mlnmarupaka334 5 หลายเดือนก่อน

    chollu kaburlu cheppataniki meating buiscuits mesa udyoga sanghala nethalu .result zero.asalu udyogula samasyalu prasthavana unnada

  • @Lalitha-rt5md
    @Lalitha-rt5md 3 ปีที่แล้ว

    🙏🙏🙏