అల్లసాని పెద్దన (allasani peddana)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2022
  • The Telugu drama 2022

ความคิดเห็น • 79

  • @yvr655
    @yvr655 2 หลายเดือนก่อน +9

    మహా అద్భుతం అమోఘం... తేట తెలుగు మాటల తూటాలు, శ్రవనానందంగా ఉంది...తెలుగు వెలుగులు శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం.... తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియ జేశారు విజయనగర ప్రభువులు. రాయలసీమ రత్నాలు.

  • @user-co1xr6rd6k
    @user-co1xr6rd6k 2 หลายเดือนก่อน +4

    తెలుగు పద్యాలను ఇంత మధురంగా గానం చేస్తుంటే ఒళ్ళు గగుర్పాటు కలిగింది. అద్భుతం మీ నటన . విన్నవాళ్లు ధన్యులు.
    మీ ప్రదర్శనలు ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఎలా కలుగుతుంది❤❤❤

  • @bumannamothuku5601
    @bumannamothuku5601 หลายเดือนก่อน

    అద్భుతమైన దుప్యములు వర్నానాతీతము కడు ఆనందం
    తెలుగు తెలుగే తేటతెల్లం స్వేచ్ఛ మైన తెలుగు పాదాభివందనం శతకిటి వందనాలు మన అమ్మ తెలుగు ఒకటేనని తెలుసుకోండి

  • @kameshpachigolla9926
    @kameshpachigolla9926 2 หลายเดือนก่อน +7

    ఆహా..ఏమి చమత్కారమైనా ఈ తెలుగు పద్యములు దేశ భాషలందు తెలుగులెస్స

  • @manyamv8485
    @manyamv8485 9 หลายเดือนก่อน +8

    ఇలాంటి పద్యాలు నాటకాలు విని చూసి చాలా సంవత్సరాలు అయింది మళ్ళీ ఆరోజులు గుర్తుకొచ్చాయి

  • @sreenivasaswamy6051
    @sreenivasaswamy6051 9 หลายเดือนก่อน +23

    అదృష్టం! అత్యద్భుత ఈ ఘట్టం ఈ రోజుల్లో ఈ వేదిక ద్వారా చూడడం అద్భుతం. అందరికీ అభినందనలతో కూడిన కృతజ్ఞతలు

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x 10 หลายเดือนก่อน +11

    ఇంకా ఇంకా చూడాలి అనిపించే విధంగా అద్భుతంగా ఉంది. ఇంత తొందరగా అయిపోయిందే అని బాధగా ఉంది. ఇటువంటివి మరిన్ని వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను.

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni 3 หลายเดือนก่อน +3

    ఇపుడు న్న మంత్రులకు వీరికి తేడా చుడండి రాష్ట్రాన్ని ఎటు పోతున్నాదో హర హర శివ శివ హరిః ఓం

  • @srijayahanumanji
    @srijayahanumanji 2 หลายเดือนก่อน +3

    ముక్తాయింపు అద్భుతంగా ఉంది

  • @adarshguptak
    @adarshguptak 9 หลายเดือนก่อน +5

    Allasani vaari allika jigi bigi.. means beautiful and perfect!

  • @seshasaimalapaka5842
    @seshasaimalapaka5842 2 หลายเดือนก่อน +6

    చాలా బాగుంది. ఈ విధంగా ఇంకా కొన్ని ఘట్టాలు చేయగలరు. ధన్యవాదాలు.

  • @venkateswarlupeiavula3629
    @venkateswarlupeiavula3629 9 หลายเดือนก่อน +2

    What a permanence...of the artists..remembered how great our telugu culture and how rich our literature is..

  • @ksathyanarayana
    @ksathyanarayana หลายเดือนก่อน +2

    🎉🎉nametenekrsna🎉napajedaivama🎉nanokapdomonandakisora🎉

  • @vamseemohan6594
    @vamseemohan6594 9 หลายเดือนก่อน +2

    చాలా చాలా బాగుంది

  • @kattapaparao5141
    @kattapaparao5141 9 หลายเดือนก่อน +1

    అత్యంత అద్భుతమైన పద్య నాటకం, అందరూ అభినందనీయులే.🙏🙏🙏

  • @mynamesss2188
    @mynamesss2188 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏అహంకారం నికి మించిన దరిద్రం ఇంకొకటి లేదు
    వినయం నకు మించిన పుణ్యం ఇంకోకిటి లేదు, దర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏

  • @srimannarayanaiyengar8914
    @srimannarayanaiyengar8914 9 หลายเดือนก่อน +1

    చాలా చాలా బావుంది.నటులు అద్భుతమైన నటనాకౌసల్యమును ప్రదర్శించారు

  • @lakshminarayanachebrolu3968
    @lakshminarayanachebrolu3968 10 หลายเดือนก่อน +5

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్సుండి

  • @agastyasworld112
    @agastyasworld112 9 หลายเดือนก่อน +2

    ఇలాటి వీడియోలు మరిన్ని పెట్టండి

  • @acousticcity4862
    @acousticcity4862 3 หลายเดือนก่อน +1

    Great tradition and talent. Entire episode at one go without editing and CGs❤

  • @mahathitejasri1372
    @mahathitejasri1372 ปีที่แล้ว +7

    నటులు అద్భుతమైన నటనాకౌసల్యమును ప్రదర్శించారు.అభినందనీయులు 🙏

  • @forthepeople8085
    @forthepeople8085 10 หลายเดือนก่อน +2

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @satyanaryanatelluri7177
    @satyanaryanatelluri7177 หลายเดือนก่อน +1

    After a long time peral like drama

  • @brizestone
    @brizestone หลายเดือนก่อน

    చాలా బాగుంది

  • @NatakamLoNenu
    @NatakamLoNenu 9 หลายเดือนก่อน +2

    I am extremely happy to watch this scene through Young Men's club and it's members... Dr. Naralasetty Ravi Kumar, Nandi Awardee

  • @radhakrishna5916
    @radhakrishna5916 9 หลายเดือนก่อน +1

    Really A Memorable Performance A Feast to The Ear. Thanks For Giving Such A
    Praise Worthy Show,Realising
    Krishnadevaraya Sahitya Sabha

  • @vatsaladeviveeramachaneni2900
    @vatsaladeviveeramachaneni2900 หลายเดือนก่อน +2

    అద్భుతః!
    🙏🙏🙏

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 หลายเดือนก่อน

    Adbhutam...Maha adbhutam

  • @kalyanchinthapudi1680
    @kalyanchinthapudi1680 2 วันที่ผ่านมา

    Chala anandanga undi

  • @user-qi3ro9mj9p
    @user-qi3ro9mj9p 9 หลายเดือนก่อน +1

    Chala bagundi

  • @drrajeswararaoperavali1444
    @drrajeswararaoperavali1444 หลายเดือนก่อน +2

    చాలా రోజుల తర్వాత మానస వీణ మ్రోగినట్లుంది, ధన్యవాదములు

  • @vonguritriveni3512
    @vonguritriveni3512 10 หลายเดือนก่อน +1

    చాలా చాలా బావుంది 🥰

  • @Saladi1994
    @Saladi1994 5 หลายเดือนก่อน

    merveilleux and wonderful performance ,,

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 4 หลายเดือนก่อน

    Social media U tube lo appudappu elaanti pasagaligina kaaryakramalanu pradarsinchandi Santhoshisthamu Sahithee lokamu uddharinchinatlautundi

  • @nagabhushana1150
    @nagabhushana1150 11 หลายเดือนก่อน

    Beautiful!

  • @srivani.arundhathireddy
    @srivani.arundhathireddy 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💞❤️

  • @apparaoarani4633
    @apparaoarani4633 10 หลายเดือนก่อน +1

    Sri Krishna Devarayalu maathram , Gurrapu sala adhykshudu la unnadu .

  • @prasadkvh3652
    @prasadkvh3652 9 หลายเดือนก่อน

    The drama is very impressive and as per expected traditions. The names of the actors who played the roles therin if would have displayed atleast at the end of said vedeo it would have been much better.

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 2 หลายเดือนก่อน

    Great presentation

  • @usharanipinni6837
    @usharanipinni6837 10 หลายเดือนก่อน

    ❤ 🙏🙏👌👌 beautiful screenplay ,

  • @karrieswararao3964
    @karrieswararao3964 9 หลายเดือนก่อน

    జై గురు దేవా,..

  • @perisischennai
    @perisischennai 10 หลายเดือนก่อน +1

    Super

  • @bgopinath1002
    @bgopinath1002 9 หลายเดือนก่อน

    Super. Super super 👍🙏

  • @SusilaVemulapalli-pz4fx
    @SusilaVemulapalli-pz4fx 5 หลายเดือนก่อน

    సుపర్

  • @karrieswararao3964
    @karrieswararao3964 9 หลายเดือนก่อน

    జై హింద్...

  • @GRB999
    @GRB999 9 หลายเดือนก่อน

    మళ్లీ మళ్లీ చూడాలి

  • @BPblinksisters
    @BPblinksisters 10 หลายเดือนก่อน

    Super super

  • @sydhireddy2515
    @sydhireddy2515 10 หลายเดือนก่อน

    Superb super

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 10 หลายเดือนก่อน +1

    In these such a talent performance.

  • @sureshdoddapaneni3882
    @sureshdoddapaneni3882 2 หลายเดือนก่อน

    Najanmadanyam

  • @surishettinagaraju9942
    @surishettinagaraju9942 4 หลายเดือนก่อน

    Super poems so many years later l heard excellent Thank You sir

  • @lakshminarayanachintada3242
    @lakshminarayanachintada3242 9 หลายเดือนก่อน

    Very good seen

  • @tvsomayajulu589
    @tvsomayajulu589 2 หลายเดือนก่อน

    ANDARU NDARE MARIYU NANDRUNANDARANDARE

  • @narasimharaojustkota8560
    @narasimharaojustkota8560 6 หลายเดือนก่อน

    Astu Astu mahashaya

  • @user-ey8iu1xw6p
    @user-ey8iu1xw6p 10 หลายเดือนก่อน

    ❤❤

  • @venugopalagovardhana97
    @venugopalagovardhana97 5 หลายเดือนก่อน

    Mangalam Mahat. Peddanavale padyamu chaudappa garidi kaademo.

  • @karrieswararao3964
    @karrieswararao3964 9 หลายเดือนก่อน

    పెద్దబాలశిక్ష...

  • @chebrolunageswararao3209
    @chebrolunageswararao3209 2 หลายเดือนก่อน

    Wonderful. Excellent. Highly talented actors. Director and writer needs all accolades

  • @kameshpachigolla9926
    @kameshpachigolla9926 9 หลายเดือนก่อน

    ❤🥰🙏

  • @venkateswararaomahankali6536
    @venkateswararaomahankali6536 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @rathnakark2404
    @rathnakark2404 2 หลายเดือนก่อน

    ❤😂KRISHNAMITRA😅Garavamunu🎉ALLASANIPEDANA😂Vaadanalo❤Gelesenandu🎉Krishnadevaraaylu😂Asanakaviga❤Neyamenchadu🎉😮😅😊

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 8 หลายเดือนก่อน

    👏👏👏👏👍👍👍🌹🌹🌹🌹❤❤❤❤

  • @atthilimanikyakumari3636
    @atthilimanikyakumari3636 ปีที่แล้ว +1

    Good

    • @krishnamurthysivaramuni3666
      @krishnamurthysivaramuni3666 10 หลายเดือนก่อน

      Amma😅గారు మనము తెలుగు వారము ధన్యవాదములు చెప్పాలి గుడ్డు కాదు

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 10 หลายเดือนก่อน

    Appatinudo vunnatlu chbuthunnaru e kavuisrwabbamufu

  • @koteswararaokasina582
    @koteswararaokasina582 ปีที่แล้ว

    Adbhutham avishkarincharu.

  • @prasadkvh3652
    @prasadkvh3652 9 หลายเดือนก่อน

    5:35

  • @naiduab2877
    @naiduab2877 หลายเดือนก่อน

    amoghaqm

  • @AnJohnn
    @AnJohnn หลายเดือนก่อน

    E pichi pichi movies ban chesi evi encourage cheste baguntundi

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni หลายเดือนก่อน

    ఇప్పుడు భూతులు మాట్లాడే వారికి సంస్కార లేని వారికీ రౌడీ ఇజం చేసే వారికి అనవరత ము నోరు చించుకో రోజా లాంటి వారికపదవి ఇచ్చి నారు ఆఁహాఁ ఇచ్చిన
    వారు ఎంత గొప్ప వారో ఓం నమోవెంకటేశాయ

  • @machararaokota7620
    @machararaokota7620 9 หลายเดือนก่อน

    🙏🙏🙏